మీకు ఎలాంటి భర్త దొరకటం చాలా అదృష్టం. మంచి కుటుంబం. పిల్లలు అన్న తర్వాత తప్పకుండా అల్లరి చేస్తారు. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్త గా ఉండాలి. God bless you all.
Lk185👍 బెల్లం పొడి వేసి దోసెలు 👌 ఒకరు తెలుగు ఒకరు చూసుకుని నవ్వుకుంటున్నారా 🤣 ఫ్రెండ్ లైన్ లో ఏడుగురు చనిపోయారా చలికి. కరెంటు వైర్ దగ్గరికి బాబు వెళుతున్నాడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా ఈ టైంలో. వార్తల్లో చెప్పినట్టు నీళ్లు ఫుడ్డు డబ్బులు జాగ్రత్తగా పెట్టుకో అమ్మ. మన మంచికే కదా 8:088:14
మీకు ఎలాంటి భర్త దొరకటం చాలా అదృష్టం. మంచి కుటుంబం. పిల్లలు అన్న తర్వాత తప్పకుండా అల్లరి చేస్తారు. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్త గా ఉండాలి. God bless you all.
Thank you so much for your blessings andi🙏🏻🙏🏻
చాలా బాగుంది సిస్టర్ వీడియో... 👌👌👌
Hi Andi. Video chala bagundi ma. Mi family👪 chala cute ga vundi. All the best
Thank you so much andi 🙏🏻
Lk185👍 బెల్లం పొడి వేసి దోసెలు 👌 ఒకరు తెలుగు ఒకరు చూసుకుని నవ్వుకుంటున్నారా 🤣 ఫ్రెండ్ లైన్ లో ఏడుగురు చనిపోయారా చలికి. కరెంటు వైర్ దగ్గరికి బాబు వెళుతున్నాడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా ఈ టైంలో. వార్తల్లో చెప్పినట్టు నీళ్లు ఫుడ్డు డబ్బులు జాగ్రత్తగా పెట్టుకో అమ్మ. మన మంచికే కదా 8:08 8:14
Wow nice vlog... super video. Super snowfall ❄️ 🏔 🌨 ☃️ ⛄️ 🎿 ❄️. Happy to see your cute family
Done gift 🎁✅️
Thank you andi 🙏🏻👍
Video Chala bagundhi Sister 👌👌👌👌👌
ప్లీజ్ వదినమ్మ వీలైతే పొంగలి చట్నీ ఇలా మన ఇండియన్ ఫుడ్ కి అలవాటు చేయండి వాళ్ళు ఇంకా గట్టి పడతారు మనలాగా అన్నగారికి కూడా నచ్చుతుంది😊❤
హలో హాయ్ బంగారం పాప అల్లరి నాకు చాలా నచ్చింది అది అల్లరి అంటే ప్రేమతో అల్లరి చాలా చాలా క్యూట్ గా ఉంది బేబీ
Thank you amma 🙏🏻🤗
Hi mam video bagundhi tq chala chakkaga casaru ❤❤❤
yentha cute ga vunnado babu
Nice video Jyothi ❤mee husband chala baga matladuthunnaru Telugu...**inkem kaavali life ki**❤nijame life ki food important healthy food thini healthy ga undochhu💪👌chese vaalu kuda undaali Jyothi ❤️ nuvvu oopika tho chala baga chesthunnavu healthy foods ... millets dirukuthayaa meeku ...mee papa n Babu cute actions 👌👌🥰😍😇😇
I am from Vijayawada amma. Maa Bandar ammye vi kada anduke naku chala happy ga vundi
Thank you so much andi🙏🏻
పర్వాలేదు వదిన అన్నయ్య మంచిగా మాట్లాడుతున్నాడు మంచిగా నేర్చుకున్నాడు తెలుగు సూపర్ వదిన ఇంకా మంచిగా నేర్పించండి😊❤
Akkada weather cool kada andi dosa batter ferment avuthunda
Beautiful country sister beautiful family , good husband,cute children sister i wish you all the best
Thank you so much andi🙏🏻
I like your childrens and your family . God bless you
Thank you so much andi 🙏🏻🙏🏻
మీకు కావాలంటే రోజుకు ఒక ఐటమ్ చెప్పమన్నా చెప్తాను వదిన గారు మన ఇండియన్ వెరైటీ😊❤
So nice vlog 👌👌👌👌sis switchboard lo fingers pedataru tc location super 👌👌
Thank you andi 🙏🏻
Hi Jyothi garu super dosa and super snow and beautiful family ❤❤
Enti amma prince jagarata chala luck pillalaki kallu vachaka evaram apalamu bale pakutunnadu ama Bala untadu God bless you nanna
Hi akka 😊 me voice chala nachindhi edho magic ✨ undhi
నాది same problem. మా పిల్లలు ప్రతిది నోట్లో పెట్టుకుంటారు 🤦♀️
Onpa tosi paljon lunta❄️. Kaarinalla hauskaa leikkiä ulkona👍Joonalla mukava konttaus harjoituksissa❤️ja letut herkkuja kaikille 😋🌟🥰
చాలా బాగుంది view
Papa atalu chala bagunnai sister,buddodu jagratta.
బుజ్జి బాబు చాలా ముద్దుగా ఉన్నాడు. 🥰🥰🥰🥰
Thank you andi🙏🏻
Andhra breakfast 🥞 super sis ❤
Enjoy cheyyandi sister😋😋😋😋
Take care andi🤗
Hi Jyothi garu Bagunnara super breakfast 🎉
16. లైక్.................. మీ ఫ్యామిలీ అందరూ బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సిస్టర్. గుడ్ ఈవెనింగ్ సిస్టర్
Medi evuru
@SirishaKunche మీది ఏ ఊరు అండి
Jagrata andi take care
God bless you challi
ఆమ్మో మీరు ఇంత snow లో ఇంత చలిలో ఎలా ఉంటున్నారండి 😮
And forgot to say u family telugu is super sa bhi upar❤
Hello 👋 sister 🎉
Be careful ☺️
బాబుతో చాలా జాగ్రత్తగా ఉండాలి
Thank you andi🙏🏻thappakunda andi👍🙏🏻🙏🏻
Nice amma
My blessings to all of you.
Thank you andi🙏🏻
చాలా బాగుంది సిస్టర్ వీడియో
Hi sister from guntur India
Hi sister 🤗 thank you andi🙏🏻
War ante emiti,country medya war,lekapothe weather war.clarify.
i am from challapalli and lives in paris after winter i come to finland can i meet you
Hi sister🤗 yes of course 👍👍welcome 🙏🏻
Nice sharing 🎉❤
❤❤❤❤❤
Nice
Hii akka
Hi sister 🤗🙏🏻
జ్యోతి మీరు జాగ్రత్త, లేకుంటే ఇండియా కు వచ్చేయండి రా, బాబు జాగ్రత్త...
Thank you amma 🙏🏻❤️
こんばんは。
日本の妖怪雪女が出て来そうな吹雪です。
そんな中温かい料理最高です。
Mee sir Am job chestaru sis mee papa ni school join chesara sis mee babu chala qt ga vunnadu mee di qualification Entha medam mee sir di sis
mash potato
Mana india laga kulubudhutho untara akda valu
Edhem question akka 😂😂😂