దేవునికే మహిమ. అన్ని కుటుంబాలు కలిసి ఏక స్వరముతో, ఏక మనసుతో పాడారు. ఈ రోజులలో క్రైస్తవ కుటుంబాలలో, సంఘాలలో ఇటువంటి ఐక్యత కావాలి. అభిప్రాయాలు పక్కన పెట్టి, "నా" స్వభావంతో కాక, "మన" భావంతో పాడి నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. దేవునికే మహిమ
Hebron (earlier at Elim till 1959) convocation song composed based on Bro Bakht Singh's 'messages on theme Isaiah 60.1 during convocation early fifties. Emmanuel 85.years hyderabad
Respected all of the families of PARANJYOTHI DADY MAMMEE GARIKI VANDANAMULU.IN AMALAPURAM CARELDAVID GARI FAMILY AND CHURCH MEMBERS KI VANDANAMULU. From Eliah Talla, Amalapuram. Please pray for my family. Thank you lot.
LEF founder Sri. Late N. Daniel gari favourite song. Thank you for wonderful singing.. 🙏🙏
My dad baptised by Bro Bakth sing garu in 1971,really beautiful songs,tq
దేవునికే మహిమ. అన్ని కుటుంబాలు కలిసి ఏక స్వరముతో, ఏక మనసుతో పాడారు. ఈ రోజులలో క్రైస్తవ కుటుంబాలలో, సంఘాలలో ఇటువంటి ఐక్యత కావాలి. అభిప్రాయాలు పక్కన పెట్టి, "నా" స్వభావంతో కాక, "మన" భావంతో పాడి నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. దేవునికే మహిమ
Excellent song from Hebron fellowship
Praise the Lord
Praise the Lord Jesus. 🎉🎉
లెమ్ము తేజరిల్లుము నీకు - వెలుగు వచ్చియున్నాది
యెహోవా మహిమ నీపై - ప్రాకాశముగా నుదయించె “లెమ్ము”
జనములు నీదు వెలుగునకు - పరుగెత్తి వచ్చెదరు
రాజులు నీదు ఉదయ - కాంతీకి వచ్చెదరు “లెమ్ము”
సముద్ర వ్యాపారము - నీవైపు త్రిప్పబడును
జనముల ఐశ్వర్యము - నీ యెద్దకు వచ్చును “లెమ్ము”
దేవదారు సరళ గొంజి - చెట్లు నా ఆలయమునకు
తేబడును నీదు పాద - స్థలము మహిమ పరచెదను “లెమ్ము”
నిన్ను శాశ్వతమైన - శోభాతి శయముగ జేతున్
బహు తరములకు సంతోష - కారణముగా జేసేదన్ “లెమ్ము”
వారిలో ఒంటరియైనా - వాడు పది వందాలగును
ఎన్నీక లేని వాడు - బలమైనట్టి జనమగును “లెమ్ము”
Amen glory hallelujah ❤❤❤❤❤❤
Hebron (earlier at Elim till 1959) convocation song composed based on Bro Bakht Singh's 'messages on theme Isaiah 60.1 during convocation early fifties. Emmanuel 85.years hyderabad
MB Bethaniya Church thowklapoor vandanamulu good song pastor pachigalla Augusteen
Wonderfully sung.. simply super. Glory to God 🙏. The lyrics itself showcase the greatness of the song.
Praise the Lord
Anna..Praise the Lord...Prasad from Tanuku...
Respected all of the families of PARANJYOTHI DADY MAMMEE GARIKI VANDANAMULU.IN AMALAPURAM CARELDAVID GARI FAMILY AND CHURCH MEMBERS KI VANDANAMULU. From Eliah Talla, Amalapuram. Please pray for my family. Thank you lot.
PJD Kumaranna excellent orchestration and amazing singing by the choir like angels singing...
Lal ayyagariki vandanalu and all of praise the Lord I'm old student at Miriam hostel amp
Praise the lord❤
Ma athmiya thalli thandrulanu ela chuse avakasam echina devuniki mahima kalugunu gaka 🙏🙏🙏amen
Excellent song that which you are sung 🙏🙏🙏🙏
Blessed Family of God!
Excellent
Wonder ful...
PTL nice great song 🙏🙏👍
Praise the Lord in the name of Jesus Christ brothers and Sisters
It's an interesting song
Wonderful song
Awesome composing ,singing....
Felt so blessed! A whole family gathered to praise and worship the Lord! ❤️
Super Jothianand sir👍
Friend of james
Maharishee
Excellent song Tabala
So happy to see you all and Praise God for His grace
Sooo blessed 🙏🙏🙏🙌
Reference: నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా Isaiah 60:1
పల్లవి: లెమ్ము తేజరిల్లుము నీకు - వెలుగు వచ్చి యున్నది
అను పల్లవి: యెహోవా మహిమ నీపై - ప్రకాశముగా నుదయించె
1. జనములు నీదు వెలుగునకు - పరుగెత్తి వచ్చెదరు
రాజులు నీదు ఉదయ - కాంతికి వచ్చెదరు
2. సముద్ర వ్యాపారము - నీ వైపు త్రిప్పబడును
జనముల ఐశ్వర్యము - నీ యొద్దకు వచ్చును
3. దేవదారు సరళగొంజి - చెట్లు నా ఆలయమునకు
తేబడును నాదు పాద - స్థలము మహిమ పరచెదను
4. నిన్ను శాశ్వతమైన - శోభాతిశయముగా జేతున్
బహుతరములకు సంతోష - కారణముగ జేసెదను
5. వారిలో ఒంటరియైన - వాడు పది వందలగును
ఎన్నిక లేనివాడు - బలమైనట్టి జనమగును
GOD Bless you all family members
Amen
MA THATHAGARU PADEVARU
Praise God for such a blessed rendition.
Please can u provide a track of this song.
Blessed family
Nice song but sisters, it’s good if cover heads when worshiping God through songs, words and prayer. It is as per scripture right to do so.
Excellent comment brother, 👌
Looks like to show themselves up
@@divyavaraprasadrapaka8150 àqQqqqqqqqqqQ1q1QQQQqQqQq