Cine రంగంలో దిగ్గజం బాలు గారు.. చలన చిత్ర రంగానికి చెందిన చరిత్ర తెలుసుకోవాలి అనే తపన చాలా మందికి వుంది.. ఈ పని చేయగల సామర్థ్యం కలిగిన ఏకైక మహానుభావులు బాలు గారు మాత్రమే... Please Balu గారు write a book on Telugu film industry..
ఘంటసాల గారే బాగా పాడారు. కౌసల్య గొంతు జిక్కీ గారి కన్నా బాగుంది. అదీ పాట స్టయిల్ మాత్రం జిక్కీ గారిదే బెస్ట్. ఆర్కెస్ట్రా సూపర్. పాత వారి స్పీడ్ ను అందుకోలేక పోయారు పాటగాళ్ళు.
The legend SPJi may not have enough time to practice the song. We all know how great SPJi is. Sri Ghantasala is an eternal star that shines forever though.
No one knows the history of every single song and flashbacks. Great loss to film music of golden Era during Ghantasala Mashtaru Centenary Celebrations. 4 December 2021- to December 2022. 🙏🙏
ఈ పాటతో పాటు ఎన్నో సంఘటనలు చెప్పి ఆనందపరిచారు బాలు గారు టేంక్యూ తరువాత విషయం ఏమిటంటే సముద్రాల రాఘవాచార్యులు మంచి పేరున్న వ్యక్తి అదిసరే ఆయన సాహిత్యం మరువలేనిది వెలకట్టలేనిది ఆయన రచించిన మరోపాట కొండగాలి తిరిగింది గుండె ఊసులాడినది అనే సాంగ్ కూడా చాలా అద్భుతమైనది
Both Balugaru n Koushalya are SUPERB 👌 Singers. Hats off n loud appalaudes to both of them !!! We, Telugu People should be proud of our SUPERB Telugu👌 Singers ✍️
I am from telangana. Ghantsala and balu are legends who ruled telugu music field. Even though I don't like ramoji and his caste supportive Eenadu I am grateful to him for this swarabhishekam programme specially old songs
ద్విభాషా పండితుడు, అపరమేధావి, దిగ్గజ కవీంద్రుడు ఐన** సీనియర్ సముద్రాల** గారు ఈ పాటలో తెలుగు భాషలోని సొగసులను అన్నింటిని వ్రాసి చూపించారు. అచ్చ తెనుగు పదహారణాల అందమైన తెలుగు భాష నాట్యమే చేసినది. ఆయన వ్రాసిన ప్రతి పాటలో స్వచ్చమైన సంస్కారవంతమైన తెనుగు భాషకు పట్టాభి షేకం చేశారు. ఆయన పాటలను కొంత వరకు పరిశీలించిన వ్యక్తిగా - పాత తరంలో ఆయన నెంబర్ వన్ కవి దిగ్గజం అని నా అభిప్రాయం. ఆయన పాదాలకు నీ అనంత కోటి శిరసాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చిత్రం : దొంగరాముడు (1955) సంగీతం : పెండ్యాల సాహిత్యం : సముద్రాల (సీనియర్) గానం : ఘంటసాల, జిక్కి ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ ఓ ఓ ఓ ఓ మరుమల్లెలలో మావయ్య మంచి మాట సెలవీవయ్య పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు నీ చిరునవ్వుకు సరికావమ్మా ఓఓఓఓఓ...ఓఓఓఓ..... ఓ ఓ...చిగురాకులలో చిలకమ్మ ఎవరన్నారు ఈ మాట వింటున్నాను నీ నోట తెలిసీ పలికిన విలువేనా ఆఆఅ.ఆ.ఆఆఆఅ... ఓ ఓ ఓ ఓ మరుమల్లెలలో మావయ్య వలచే కోమలి వయ్యారాలకు కలసే మనసుల తియ్యదనాలకు కలవా విలువలు సెలవీయ ఓఓఓఓఓ...ఓఓఓఓ..... ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ పై మెరుగులకే భ్రమపడకయ్య మనసే మాయని సొగసయ్య గుణమే తరుగని ధనమయ్య ఓ ఓ మరుమల్లెలలో మావయ్య మంచి మాట సెలవీవయ్య ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ
Routine with special ..Bro .We can easily identify the voices of both jikkiamma and leelamma.. Plz listen individual songs of both singers and may come to the conclusion .
What a great melodious song is it.from LRaghu natha Reddy retired supdt of Apsrtc kadapa and also secretary of Ysr retired employees association kadapa Ap state
Vt very small and simple words ,senior samudrala garu written a great,ever memorable song,legend m.d.pendyala garu given d great tune which is not possible to forget it some more decades,sung by ghantasala maestaru&jikki garu same above words to both..very very cute song.
Long ago, when he visited Dubai, I requested SP to sing "Mastaari" songs. He delicately said no - "afraid that I may spoil those songs". Now I realize. It is unfair for us to ask SP to sing Ghantasala's songs and compare, because there is absolutely no comparison. Ghantasala is too high for any singer to reach. But when industry lost Ghantasala, the way SP came forward to fill up the gap is remarkable.
Even Balu recognized it. But then the way he mesmerized Telugu people with his "Bala Voice" is remarkable too. Some of the very best songs he sang for us. He has own niche. Love him for his humility and expression. Song too.
భారత దేశంలో నంబర్ వన్ గాయకులు ఘంటసాల. బాలు కాని, ఇంకెవరైనా కాని ఘంటసాల స్థానాన్ని భర్తీ చేశారేమో కానీ స్థాయిని ఎవ్వరూ అందుకోలేదు,అందుకోలేరు ఇది సత్యం👍
ఘంటసాలగారి స్థానాన్ని (శిఖరాన్ని) ఎవ్వరూ అందుకో లేరు.
cCC2225533353333333333333333333333333333333333333353333333335TEST 555LIST 5ON 5PAATHEN 3CHAT 555NU MSG PANNU 55DI PATTU 55MA PANDRA 35NEE ENNA PANRA 55DI 3CHELLAM PANDRA DI 556THANGAM 56ATHUKU 555MELA 5DHN 555555PAATHAN 5355SIR 5INTHA INTHA 5MATHIRI 5MATHIRI 55IRUKKU NU 65555SONNA SONNA 55PURIYATHU VIDU 565555APARAM VARA 55555555MATIYA PA 555555555KKU 55CALL PANNURAN 5SORRY 55MA BYE 556533GOOD GOOD 5MORNING 5SIR 5555AND 5SIR 555555555555555555555555555555555555555555555555555555555535555555555555555555555555555555555555555555555555555555555
ఓ చిగురాకులలో చిలకమ్మా
చిన్నమాట వినరావమ్మా
ఓ మరుమల్లెలలో మావయ్యా
మంచిమాట సెలవీవయ్యా
పున్నమి వెన్నెల గిలిగింతలకు
పూచిన మల్లెల మురిపాలు
నీ చిరునవ్వుకు సరికావమ్మా
'ఓ
ఓ చిగురాకులలో చిలకమ్మా
ఎవరన్నారో ఈ మాట
వింటున్నాను నీ నోట
తెలిసీ పలికిన విలువేల
'ఆ
ఓ మరుమల్లెలలో మావయ్యా
వలచే కోమలి వయ్యారాలకు
కలసే మనసుల తియ్యదనాలకు
కలవా విలువలు సెలవియ్య
'ఓ
ఓ చిగురాకులలో చిలకమ్మా
పై మెరుగులకే భ్రమపడకయ్యా
మనసే మాయని సోగసయ్యా
గుణమే తరుగని ధనమయ్యా
'మ్
ఓ మరుమల్లెలలో మావయ్యా
మంచిమాట సెలవీవయ్యా
ఓ చిగురాకులలో చిలకమ్మా
చిన్నమాట వినరావమ్మా
One of the gems of Ghantasala garu well supported by the typical voice of Jikkigaru Golden era will never come again
Super tammudu
ఈ పాట సూపర్ మనస్సు ఎక్కడికో
వెళ్లి పోతుంది
ఇప్పుడు కూడా ఇలాంటి పాటలు ఇంకా వినాలని ఉంది బాలసుబ్రమణ్యం గారు ఇంకా బతికున్నాడని ఆశిస్తున్నాము
ఇలాంటి పెద్ద పెద్ద అమృత గీతాలు మన మనస్సులను ఉత్తేజ పరచాలన్నా
మనస్సుకు హత్తుకుపోవాలన్నా
అది కేవలం ఘంటసాల గారి స్వరం నుండే వినాలి.
ఘంటసాల గారి గాత్రం మాధుర్యం లో లోతు కని పిస్తుంది.అది ఆయనకే. సాధ్యం 🙏🙏🙏
ఈ సాంగ్ వింటూంటే చెవిలో తేనె పోయినట్టు ఉంది సూపర్ both of you
బాలు గారు,మధ్యమధ్యలో ఇలా చెప్పటం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది..అప్పటి విశేషాలు కళ్లకు కట్టినట్టు,అరటిపండు ఒలిచి నోటికి అందించి నట్టు ఉంటుంది..
దయచేసి అప్పటి అనుభూతులు మాతో పంచుకోండి గురువుగారు..ధన్యవాదములు..
Cine రంగంలో దిగ్గజం బాలు గారు.. చలన చిత్ర రంగానికి చెందిన చరిత్ర తెలుసుకోవాలి అనే తపన చాలా మందికి వుంది.. ఈ పని చేయగల సామర్థ్యం కలిగిన ఏకైక మహానుభావులు బాలు గారు మాత్రమే... Please Balu గారు write a book on Telugu film industry..
ఘంటసాల గారే బాగా పాడారు. కౌసల్య
గొంతు జిక్కీ గారి కన్నా బాగుంది. అదీ
పాట స్టయిల్ మాత్రం జిక్కీ గారిదే బెస్ట్.
ఆర్కెస్ట్రా సూపర్. పాత వారి స్పీడ్ ను
అందుకోలేక పోయారు పాటగాళ్ళు.
In GB
You can't compare. బాలు పాట ఘంటసాల పాడితే అలాగే అనిపిస్తుంది. ఇది లైవ్
Sir endhukuntundi sir. varu gantasala kadha sir.villade kadhu evaridi vundadhu.ippativaraki,ikamundhu kuda.
Correct , don't compare !! Spb ki sari evvaru leru !!
Yes Ghantasala master, Dr.PBS, Dr.SPB, TMS, PS ,SJ, & even Dr Raj all r really legendary singers nobody can replace these singers.
Awsome
బాలు గారు గొప్పయే... కానీ ఘంటసాల వారి గాత్రం రావడం కష్టమే .... ఘంటసాల ఒక్కరే అంతే....
ఘంటసాల ,బాలు అద్భుత ఖండాలు.
The legend SPJi may not have enough time to practice the song. We all know how great SPJi is. Sri Ghantasala is an eternal star that shines forever though.
ఘంటసాల గారు జిక్కి గారు అద్భుతంగా పాడేరు
No one knows the history of every single song and flashbacks. Great loss to film music of golden Era during Ghantasala Mashtaru Centenary Celebrations. 4 December 2021- to December 2022. 🙏🙏
ఈ పాటతో పాటు ఎన్నో సంఘటనలు చెప్పి ఆనందపరిచారు బాలు గారు టేంక్యూ తరువాత విషయం ఏమిటంటే సముద్రాల రాఘవాచార్యులు మంచి పేరున్న వ్యక్తి అదిసరే ఆయన సాహిత్యం మరువలేనిది వెలకట్టలేనిది ఆయన రచించిన మరోపాట కొండగాలి తిరిగింది గుండె ఊసులాడినది అనే సాంగ్ కూడా చాలా అద్భుతమైనది
పాత పాటలకి కొత్తగా సంగీతం సమకూర్చాడము వలన చాలా బాగుంది
Abounded inner beauty of her heart and soul 💅,Estimable Kousalya garu voice is so good 👍🙏.
Both Balugaru n Koushalya are SUPERB 👌 Singers. Hats off n loud appalaudes to both of them !!! We, Telugu People should be proud of our SUPERB Telugu👌 Singers ✍️
I am from telangana. Ghantsala and balu are legends who ruled telugu music field. Even though I don't like ramoji and his caste supportive Eenadu I am grateful to him for this swarabhishekam programme specially old songs
Why Ramoji's cast in between?
వీళ్లిద్దరూ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు కౌసల్య గారు సూపర్ సూపర్
ఆయన తిరిగి రాని లోకం లో వున్నారు ఆయన ఆత్మ కు శ్యాంతి చేకూరాలని దేవుని కి ప్రార్థించు చున్నాను
Pandantikapuram 8:18
ద్విభాషా పండితుడు, అపరమేధావి, దిగ్గజ కవీంద్రుడు ఐన** సీనియర్ సముద్రాల** గారు ఈ పాటలో తెలుగు భాషలోని సొగసులను అన్నింటిని వ్రాసి చూపించారు. అచ్చ తెనుగు పదహారణాల అందమైన తెలుగు భాష నాట్యమే చేసినది. ఆయన వ్రాసిన ప్రతి పాటలో స్వచ్చమైన సంస్కారవంతమైన తెనుగు భాషకు పట్టాభి షేకం చేశారు. ఆయన పాటలను కొంత వరకు పరిశీలించిన వ్యక్తిగా - పాత తరంలో ఆయన నెంబర్ వన్ కవి దిగ్గజం అని నా అభిప్రాయం. ఆయన పాదాలకు నీ అనంత కోటి శిరసాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Estimable Kausalya garu 🎄Chinna Matta,ne voice Challa baaga undhi 🙏🇮🇳.
Ever bright melodious song ,the song was sung by kantasala Karin and jiki Amma . Great.
Epata chakkaga aalapinchinavaru Ghantasala & Gikki garu.Variki maa Dhanyavadalu🎉
Those people involved in creating these songs are really legends. Ento evala, repooo andariki legend birudulu ichestunnaru..
E . .....
చిత్రం : దొంగరాముడు (1955)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : ఘంటసాల, జిక్కి
ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ
చిన్న మాట వినరావమ్మ
ఓ ఓ ఓ ఓ మరుమల్లెలలో మావయ్య
మంచి మాట సెలవీవయ్య
పున్నమి వెన్నెల గిలిగింతలకు
పూచిన మల్లెల మురిపాలు
నీ చిరునవ్వుకు సరికావమ్మా
ఓఓఓఓఓ...ఓఓఓఓ.....
ఓ ఓ...చిగురాకులలో చిలకమ్మ
ఎవరన్నారు ఈ మాట వింటున్నాను నీ నోట
తెలిసీ పలికిన విలువేనా
ఆఆఅ.ఆ.ఆఆఆఅ...
ఓ ఓ ఓ ఓ మరుమల్లెలలో మావయ్య
వలచే కోమలి వయ్యారాలకు
కలసే మనసుల తియ్యదనాలకు
కలవా విలువలు సెలవీయ
ఓఓఓఓఓ...ఓఓఓఓ.....
ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ
పై మెరుగులకే భ్రమపడకయ్య
మనసే మాయని సొగసయ్య
గుణమే తరుగని ధనమయ్య
ఓ ఓ మరుమల్లెలలో మావయ్య
మంచి మాట సెలవీవయ్య
ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ
చిన్న మాట వినరావమ్మ
ఇదే పాట ఘంటసాలగారు చాల చాల చాల చాల బాగా పాడారు
Basheer Ahmad.
Ghantasala Laaga evvvvavu paadaleeru.
Vaaru gantasala gaaru
Mee voice oka meditation la panichestundi Balu garu, miss u.......
A melodious song that demonstrates the acumen of Ghantasala, Gikki, Pendyala and Samudrala
Thanq Balu garu for sharing your sweet memories with the present generation
Prominent singers observance and audience feelings of happiness are all worth watching.
The value is song is such.
This song was sung originally by Ghantasalagaru and Jikkigaru. Not Leelammagaru
Amazing voice of ghantasala and jikkiamma .still ever green
Memories of both .In this unforgetable voice of padum nila S .p.B also .
It's not jikki mam, it leela mam who sang bro..
Routine with special ..Bro .We can easily identify the voices of both jikkiamma and leelamma.. Plz listen individual songs of both singers and may come to the conclusion .
@@vijayakumargovindaraj1817 but at starting suma mentioned you can notice that
Sir u r legend singer, Kousalya voice is fantastic all the best madam
As far as my information goes, this song was written by Malladi Ramakrishna Sastry (ghost writer of Sr. Samudrala),
Balu gari gonthu baaga leadu master is great! Ghantasala god gifted singer
What a great melodious song is it.from LRaghu natha Reddy retired supdt of Apsrtc kadapa and also secretary of Ysr retired employees association kadapa Ap state
Nice n beautiful singing. Can not understand language I like to hear agin n agin.
చాలా బాగా పాడారు కౌసల్యా and బాలూ గారు.
Estimable Kausalya garu .Ee patta originally Padinthi Venerable Gantasala garu and Jikki garu 🙏🇮🇳
ఈ పాట పాడింది ఘంటసాల, లీలమ్మ కాదు..ఘంటసాల, జిక్కి.
YES
Bali garu and kausalya put life into the song bringing out the expressions clearly.
Really Balu's expressions ,& on stage songs are very beautiful to see & hear.
For the mellifluous nature of this wonderful tune, should it have been chivurakulalo chilakamma instead of chigurakulalo?
Balu Garu you are a chatopadyayulu. Meeru 100 years ninduga unda li Tadasthu.
కౌసల్యా..ఎంతబాగా పాడావో ...
Kausalya garu kuda regular ga paadali..chinna chinna vallani thesesi...veelaki chance evvali
Ghantasala gari teeyanidanam evaraki radhu.
N.KRISHNA REDDY Narala meeru annadi akshara Satyam
100% nizm
Vt very small and simple words ,senior samudrala garu written a great,ever memorable song,legend m.d.pendyala garu given d great tune which is not possible to forget it some more decades,sung by ghantasala maestaru&jikki garu same above words to both..very very cute song.
THIS SONG SUBMITTO SPB SIR.😭😭😭😭😭😭😭😭
Original song was sung by Jikki garu not Leela garu
Legendary singers all those are very great persons
Chigurakulalo chilakamma song by S.P.& Kousalya sweet & happy to here.
Original song performed by ghantasala and jikki.
Not Leela wrongly mentioned by anchor suma.
In singers world ghantasala is king
Ghantasala is Ghantasala no one can reach that legend
Sp.balugaru singing very beautiful like gantasala
One and only gantasala garu
Suma expressions says everyy❤❤
Balu garu excellent narration
బాలు గారు చాలా బాగా పాడారు గానఘాందర్యుడు
లీలమ్మ కాదమ్మ , క్రిష్ణవేణమ్మ (జిక్కి అమ్మ)
very very good song ennibadalu unna ee pata vinta manasu hayaga untundi
Hatts of to sp Balu, from L Raghunath Reddy kadapa,
Balu Sir singing is more expressive and melidious
Long ago, when he visited Dubai, I requested SP to sing "Mastaari" songs. He delicately said no - "afraid that I may spoil those songs". Now I realize. It is unfair for us to ask SP to sing Ghantasala's songs and compare, because there is absolutely no comparison. Ghantasala is too high for any singer to reach. But when industry lost Ghantasala, the way SP came forward to fill up the gap is remarkable.
Srinivasa Sarma
మీరు చెప్పింది అక్షరాలా నిజం
ఘంటసాలకు ఎవరూ సాటి రారు ఇలలోన
Even Balu recognized it. But then the way he mesmerized Telugu people with his "Bala Voice" is remarkable too. Some of the very best songs he sang for us. He has own niche. Love him for his humility and expression. Song too.
Nice n beautiful singing nice orcyestra my fav songs old r diamonds.
Alanaati paatale paatalu amrutam traginatlu vundi iddaru baagaa paadaaru kaani ghantasaala ghantasaale aayananaku evaru lerupoti evaru raaru saati jai ghantasaala
kousalya mam mee voice chala baga set ayyindi
Akhil Pitla avnu nijame
ఆహ్లాదకరమైన పాట.
Great people with high value system
Wht is missing is the melody of Ghantasala Jikki voice. The female voice is jikkis N not Leela. Even SPB Not corrected the anchor
not leelamma ...jikki gaaru
Ghantasala Garu chaala chaala baaga paadinaatu
Gantasala gari padadamlo vunde feel vare
Greatsingorballu
Naaku ayithe spb songs praanam !!
Balu sir really ur legend
Kousalyaji is awesome..
yes gantasala is excellent, no body may touch
Balu garu chala bhaga paadaru
That's SP balu sir love u
..So much
golden song's dr spb Anna garu melody play back singer
ఈ పాటను పాడింది
జిక్కి గారు ఘంటసాలగారు.....
లీలమ్మ గారు ఈ పాట
పాడలేదు
Balu sir love and we missing a lot.
GANTASALA GATRAMULO MADHURAM VUNTADI.
Film song padinadi leela kaadu thallijikki gaaru
Iovely song excellent spb sir
😢😢😢balu guru miss you too sir😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Masteru mastere evaru padina.gantasala garu padinattu vundadhu.ha gonthulo vunna mahatte veru.swargam nunchi evaro vocchi paduthunnaremo anipisthundi.
Kousalya voice is very nice
Very well sung.. Only 80% near to the original melody.
Wow .... Kousalya garu.... Super....
Wow Amezing
very nice. what a beautiful song
వ్
Best song
Intakoo, ee paata paadindi Jikki gaaraa, Leela gaaraa? Jikki gaaru anukuntaa.
Yes Ghantasala garu the super singer
S p b 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Spb SIR greatest singer
Kowta Padmanabha Sarma, Hyderabad--- Both Sang Very Well.
Balu sir chaalaa baaga paadaadu kada!Explained meaning well, I have seen the movie, very nice
Balu sir garu aakasha veedilo song excellent voice chala baga padaru