Donga Ramudu Movie Songs - Chigurakulalo Chilakamma - ANR, Savithri - Ganesh Videos

Поделиться
HTML-код
  • Опубликовано: 15 ноя 2024

Комментарии •

  • @musicalhungama194
    @musicalhungama194 4 года назад +36

    తెలుగు పదాలు విలువలు ఇటువంటి పాటలు విన్నపుడు తెలుస్తుంది
    We miss you Thats Golden Words Rip telugu words

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 лет назад +47

    జగన్నాథ పండిత రాయలు చెప్పినట్లు రసాలన్నిటిలో శృంగార రసమే ప్రధాన రసం! నాటకాలలోగాని, సినిమాల్లోగాని, ఆ రసాన్ని అసభ్యం లేకుండ నటించి మెప్పించటం కూడ చాల కష్టమే! అసభ్యం లేకుండ శృంగార రసాన్నిపోషించడంలో నాగేశ్వరరావు-సావిత్రి వారికి వారే సాటి అని చెప్పటానికి ఈ ఒక్క శృంగార గీతం చాలు!

    • @bvrrao8876
      @bvrrao8876 4 года назад +9

      Nijam Rao garu... Paataku, maataku praanam poyagala sakthi okka ANR garike vundhi.

    • @AnemChandraRao-yj5vb
      @AnemChandraRao-yj5vb Год назад +6

      చాలా బాగా చెప్పేరు
      ధన్యవాదములు సార్ 🙏

    • @ReddipagaDharmadev
      @ReddipagaDharmadev 24 дня назад

      Nj​@@bvrrao8876

  • @swarnagowri6047
    @swarnagowri6047 Год назад +13

    ఓమ్ నమశ్శివాయ
    ఇంగ్లిష్ వారు మన తెలుగు సినిమాలు చూడరు. వారికి అర్థం కూడా కాదు .
    కానీ మన తెలుగు వారు కి ఇంగ్లీష్ సినిమాలు చాలా యిష్టం.
    ఎందుకంటే మొత్తం ఇంగ్లీష్ మీ డియం లే.
    అమ్మ భాష మన తెలుగు భాష.
    ఎంత చక్కటి పాటలు, మంచితనం జాలి, మానవత్వం యివె వుండేవి మా చిన్నప్పుడు.
    ఎంత చక్కటి రోజులు. పరమేశ్వర దేవా! అప్పటి మా తెలుగుకు నమస్సులు.
    మార్పు అనేది భగవద్గీతలో శ్రీకృష్ణ నీ మాట.
    ప్రభూ ఏం చేయగలం 🕉️

  • @bvrrao8876
    @bvrrao8876 4 года назад +9

    Naa drustilo maha natudu, maha nateemani ane padhaalaku asalu, sisalyna ardham ANR, SAVITRI...hats off to them.

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 Год назад +7

    సూపర్ సాంగ్ థాంక్యూ యూనివర్స్ తధాస్తు మీ చింతకుంట్ల బాలయ్య రజిత గాజర గ్రామం

  • @bhaskarkollam2637
    @bhaskarkollam2637 5 месяцев назад +5

    థాంక్స్ టూ ఘంటసాల గారు, KV రెడ్డి గారు 🙏🏻🙏🏻👍🏻👍🏻🙏🏻

  • @sateeshkaranam8835
    @sateeshkaranam8835 4 года назад +9

    ఇటువంటి పాటలు వినడం మనసు నిర్మలంగా ఉంటుంది

  • @gangadharaiahgaddam4031
    @gangadharaiahgaddam4031 Год назад +3

    What a pleasant music and the way they sang a song ....Savitri and ANR expressions in their faces are marvelous.

  • @bhaskarkollam2637
    @bhaskarkollam2637 5 месяцев назад +10

    సావిత్రి గారిది మా ఊరే చిర్రావూరు గుంటూరు జిల్లా ❤️❤️❤️

  • @pradeepchandra1638
    @pradeepchandra1638 27 дней назад

    ఎవరన్నారో ఈ మాట వింటున్నాను నీ నోటా
    చాలా బాగుంది
    Sprrrrrrrrrrr

  • @padmavathiyakkanti8040
    @padmavathiyakkanti8040 Месяц назад

    అంతా చిన్న వయసులో సావిత్రి గారి నటన ఓ అనిర్వచనీయ కళా సాగర సమం.ఆమె నటరాజు మెచ్చిన సకలకళావైభవ సౌగంధికా కుసుమం

  • @mukundaraoisrael3316
    @mukundaraoisrael3316 Год назад +3

    Wonderful lovely everlasting song. Hatsoff AN R and Savithti

  • @PAKASH-br1sm
    @PAKASH-br1sm 5 лет назад +11

    అబ్బా మధురం,,మధురం

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 6 месяцев назад +3

    Thankyou universe iam chinthakuntla Balaiah Gajara ❤

  • @jayaramnaik5472
    @jayaramnaik5472 5 лет назад +10

    Old is gold I love all NTR,ANR,Savithri, etc...

  • @KoteswarRao-st5gi
    @KoteswarRao-st5gi Год назад +2

    Telugu lady tone in America, it is proud her status.

  • @VijaySingh-nh1dd
    @VijaySingh-nh1dd 6 месяцев назад +2

    Jikki and ghantasala garu .....super
    Jikki gari golden voice
    2024

  • @rchakrapani8618
    @rchakrapani8618 5 лет назад +9

    Expressions at 1:31 very sweet

  • @muralimohanbabu2082
    @muralimohanbabu2082 2 года назад +3

    Great pleasure to hear and see such songs great actors and great performance

  • @mallozusrinivaschary657
    @mallozusrinivaschary657 11 месяцев назад +2

    Hit pair Akkineni Nageswarrao and Savithri

  • @marojuabhiram3663
    @marojuabhiram3663 5 лет назад +6

    Evergreen superb 👌

  • @narayanaraov7963
    @narayanaraov7963 6 лет назад +6

    Old melodyyyyy........superrrrrr.......

  • @brahmamnm7834
    @brahmamnm7834 5 лет назад +7

    evergreen all time

  • @prasadroyal795
    @prasadroyal795 Месяц назад

    సూపర్ సాంగ్

  • @harikrishnakrishna8853
    @harikrishnakrishna8853 5 лет назад +6

    Amazing and suuuper

  • @VenkateswarluMupparapu
    @VenkateswarluMupparapu 4 месяца назад +1

    Old. Is gold not harm.soft beats heart patient can be enjoy

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 17 дней назад

    వెలుగునీడలు (anr) hd పాటలు పెట్టండి

  • @manjuvillagevlogs
    @manjuvillagevlogs 7 месяцев назад +2

    Na lover kosam vintunna e song ❤

  • @joshnadevi5484
    @joshnadevi5484 6 лет назад +5

    Old is gold

  • @SuryaPrakash-cn7pc
    @SuryaPrakash-cn7pc 29 дней назад

    2024 lo chusina vallu yanthamandhi

  • @kvenkykvr
    @kvenkykvr 4 года назад +1

    I love this song more then songs 🎧gold and Diamond's 💎💎💎

  • @erumallareddy870
    @erumallareddy870 7 лет назад +3

    evergreen hit song

  • @durshettinagaraju7695
    @durshettinagaraju7695 6 лет назад +3

    Very nice song forever.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 6 месяцев назад +9

    ఇది పాట కాదు తెలుగు సంపద

  • @shankarmahadevuni8511
    @shankarmahadevuni8511 5 месяцев назад +1

    Entho Madhuram Naa chinapati pata

  • @kummaragourunaidu3647
    @kummaragourunaidu3647 17 часов назад

    Ome namassivaya

  • @subbuk9128
    @subbuk9128 5 лет назад +3

    I love this song

  • @reddyshekarnaidu1818
    @reddyshekarnaidu1818 2 месяца назад +4

    చిత్రం : దొంగరాముడు (1955)
    సంగీతం : పెండ్యాల
    సాహిత్యం : సముద్రాల (సీనియర్)
    గానం : ఘంటసాల, జిక్కి
    ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ
    చిన్న మాట వినరావమ్మ
    ఓ ఓ ఓ ఓ మరుమల్లెలలో మావయ్య
    మంచి మాట సెలవీవయ్య
    పున్నమి వెన్నెల గిలిగింతలకు
    పూచిన మల్లెల మురిపాలు
    నీ చిరునవ్వుకు సరికావమ్మా
    ఓఓఓఓఓ...ఓఓఓఓ.....
    ఓ ఓ...చిగురాకులలో చిలకమ్మ
    ఎవరన్నారు ఈ మాట వింటున్నాను నీ నోట
    తెలిసీ పలికిన విలువేనా
    ఆఆఅ.ఆ.ఆఆఆఅ...
    ఓ ఓ ఓ ఓ మరుమల్లెలలో మావయ్య
    వలచే కోమలి వయ్యారాలకు
    కలసే మనసుల తియ్యదనాలకు
    కలవా విలువలు సెలవీయ
    ఓఓఓఓఓ...ఓఓఓఓ.....
    ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ
    పై మెరుగులకే భ్రమపడకయ్య
    మనసే మాయని సొగసయ్య
    గుణమే తరుగని ధనమయ్య
    ఓ ఓ మరుమల్లెలలో మావయ్య
    మంచి మాట సెలవీవయ్య
    ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ
    చిన్న మాట వినరావమ్మ

  • @tsubbarao7799
    @tsubbarao7799 2 месяца назад

    AnrsavitriGantasalajikkiAdbhutaganam

  • @RAJASEKHARJavvaji
    @RAJASEKHARJavvaji Месяц назад

    Still watching❤❤❤🎉🎉🎉2024 9 21

  • @VasukKuchipudi
    @VasukKuchipudi 5 лет назад +1

    Super

  • @sknrasool
    @sknrasool 5 лет назад +2

    Melody

  • @sunilreddy286
    @sunilreddy286 6 лет назад +2

    Song dedicated to Shreenath Reddy...

  • @narahari8821
    @narahari8821 Год назад

    This song shoud have been given to Sr. NTR

  • @santoshnallapati1758
    @santoshnallapati1758 2 года назад

    Anr 👏👏👏👏

  • @PAKASH-br1sm
    @PAKASH-br1sm 5 лет назад

    మీ గాణమృతం

  • @AnemChandraRao-yj5vb
    @AnemChandraRao-yj5vb Год назад +4

    అనితర సాధ్యం సావిత్రి అక్కినేనిల అభినయం
    అక్కినేని అందగాడో కాదో ఈ పాటలో చూస్తే అర్ధమతుంది.
    తనకంటే ఎన్ టి ఆర్ అందగాడని కితాబు ఇవ్వడం అక్కినేని వివేకానికి నిదర్శనం

  • @ramanamurthym.v9010
    @ramanamurthym.v9010 5 лет назад +3

    Good ness me i wasnt born that time if was i had to listen to these kinda garbage songs i thank god that i got MCU now

    • @PavaniCVC
      @PavaniCVC 8 месяцев назад

      You stupid you don't have any decency either to understand or to appreciate such beautiful lyrics and music or the nuances of the situation. We would be thankful to God if at all you were born in this country.

  • @sam12346
    @sam12346 Год назад

    ❤❤❤

  • @KiranCheepurupalli
    @KiranCheepurupalli 8 месяцев назад

    kalach radi bro all wayju walu Cami o k

  • @katkamdeepa9895
    @katkamdeepa9895 3 года назад +1

    Cr

  • @shivaalladi1997
    @shivaalladi1997 7 месяцев назад

    Insta lo reel chusi vachinavalu like vesukondi 😂

  • @mukundaraoisrael3316
    @mukundaraoisrael3316 Год назад

    2:51

  • @kirankumar-ut9cg
    @kirankumar-ut9cg 2 года назад

    Bp

  • @MadhvasMadhu
    @MadhvasMadhu 2 месяца назад

    Abbba Ema pata enni janmllu venna thanivu thiradhu

  • @syamaladevi7319
    @syamaladevi7319 5 лет назад +4

    Old is gold

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 6 лет назад +2

    Excellent song.

  • @shyamalasridhar9202
    @shyamalasridhar9202 4 года назад +1

    Super melody song

  • @gilakamsettysatyanarayana77
    @gilakamsettysatyanarayana77 Год назад +1

    Very great song

  • @Luckystrend
    @Luckystrend Год назад

    Nice song

  • @mallikharjunabandla1120
    @mallikharjunabandla1120 5 лет назад +3

    Old is gold

  • @ravikiranpavuluri541
    @ravikiranpavuluri541 Год назад +6

    Old is gold

  • @Makkenachinagovardhanarao
    @Makkenachinagovardhanarao 7 месяцев назад

    Old is gold

  • @madhuripedamallu8891
    @madhuripedamallu8891 5 месяцев назад

    Old is gold