ఘంటసాల గారి పాటలు బాలు గారు పాడుతుంటే ababababababbabababaa స్వర్గంలో కూర్చుని అమృతం తగినంత ఆనందంగా ఉంటుంది... మీ సుధాగాత్రం తో మా ఆయుష్హు పెంచుతున్నారు సార్
రమ్య గారి వాయిస్ చాలా బాగుంది! సావిత్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆమె తెలుగువారు కావడం మన అదృష్టం అయితే అదే ఆమె దురదృష్టం! ఆమె ఏ బెంగాలీ గానో, మరాఠి గానో పుట్టి ఉంటే దేశంలోని అత్యున్నత అవార్డ్స్ అన్నీ ఆమెకే వచ్చి ఉండేవి! ఆమె పోషించిన ప్రతీ పాత్ర అజరామరమే!
సామాన్యంగా అభేరి రాగం పెండ్యాల గారు ఎంతో అద్భుతంగా స్వర పరుస్తారు, ఇక్కడ రాజేశ్వరరావు గారు ఎంతో బాగా స్వర పరిచారు, ఇక SP గారు బాగా పాడారు అన్నది సర్వ సామాన్యం,... అయితే ఈ తరం లో రమ్య అనే ఈ గాయనీ మణి అన్ని తరాల పాటలు పాడాగా మనం వినటం మన అదృష్టం - భగవంతుడు ఈ గాయనిని గాన సామ్రాజ్యం లో అత్యున్నత శిఖరాలకి తీసుకు వెళ్ళమని కోరుకుందాం - మాధవ పెద్ది కాళిదాస్
The magic here is spb sang with his own voice without any technical faults everything is perfect and has SPB brand stamped . On the ramya has imitated the voice leela and pleases the general mass.
Abbaaaabbaaaaabaaaaaa....Inkem cheppagalamu intakanna.....Intakante vinasompaina paata vinagalama...Excellent.......Balu garu and RamyaBehara awesome.....👌👌👌👌
అవునండీ.... ఎవరి గురించైనా వినాలంటే...కళ్ళకు కట్టినట్లుగా చెప్పగలిగే సత్తా ఉన్న ఒకే ఒక వ్యక్తి బాలూ గారే. ఆయన మన మధ్యనుండి ఇంత తొందరగా వెళ్లిపోవడం.... అదీ ఒక మహమ్మారి వల్ల... బాధా కరమైన, జీర్నించుకోలేని విషయం. అయినా ఇలా పాటల రూపంలో లో., మాటల రూపంలో , ఆయన చిరంజీవులు.
Ghantasala, Leela, SPB, ANR, Savitri - You remain with us in our memories for ever. We are proud of you.🙏. Thank you Ramya for lending your voice to this wonderful song. 👏🏻👏🏻👏🏻👏🏻
The speciality of this song is that ANR was awarded best actor of that year by Madras film fans association. When ANR expressed surprise for receiving award for an ordinary role, the jury clarified he awarded for exactly syncing the voice of Gandharva Ghantasala with his lip movement.
Bonheur 💅.Extremely versatile Legend singer Balu Gaaru.I’m deeply in love with your beautiful voice.Venerable Ramya Gaaru.who has been holding magnificent compelling voice and no boundaries of your music knowledge.Butterfly likes Asclepius tuberose weed likewise we like your music journey.This song video allows me sweet smile in my face.God’s abundant blessings be showered on you .🙏.
నాకిష్టమైన బాలు సైతం మాస్టర్ గారి పాట ఈ పాట కొంచం బేరుకుగా పాడినట్టుంది ఒరిజినల్ సాంగ్ తో పోల్చితే కానీ రమ్య అలవోకగా పాడేసింది..బాలు ఒక శిఖరం ఆయన్ని ఎవరితో compare చేయలేము.
@ Hallo Editor what is this you showed BALU at 2:45 in small frame to show real chrectors You showed many faces of audience enlarged to total screen. You showed Ramya in small frame (3:57 to 4:03) Big Blunder Ramya always holds the MIC with right hand. There you showed that Ramya holds mic with left hand. The video may be recalled and after rectified it my be uploaded again
I am a huge fan of savitri Jamuna considered her as her own elder sister. She advised her not to marry Gemini ganeshan. I feel sad to hear savitri last days.i feel it is my personal loss Balu garu very rightly said she never acted she always performed.
Smt SAVITHRAMMA GARI GURINCHI SRI SP BALU GARI OPINION SUPER . Smt SAVITRAMMA GARU 👏🌹👏GREAT HEROINE .BUT ENDING HER LIFE VERY SAD . 🙏🌹🙏CHALLANI THALLI Smt SAVITRAMMA GARU 🙏🌹🙏.
ఓహో మేఘమలా నీలాల మేఘమాలా
ఓహో మేఘమలా నీలాల మేఘమాలా
చల్లగ రావేలా... మెల్లగ రావేలా
చల్లగ రావేలా... మెల్లగ రావేలా వినీలా మేఘమాలా...
వినీలా మేఘమాలా నిదురపోయే రామచిలుకా...
నిదురపోయే రామచిలుకా. బెదరిపోతుంది కల చెదిరిపోతుంది
చల్లగ రావేలా మెల్లగ రావేలా
ప్రేమసీమలలో చరించే బాటసారీ ఆగవోయీ... ఈ... ఈ...
ప్రేమసీమలలో చరించే బాటసారీ ఆగవోయీ
పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ.ఈ.ఈ...
పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ ఏం?.
నిదురపోయే రామచిలుకా .
నిదురపోయే రామచిలుకా బెదరిపోతుంది కల చెదిరిపోతుంది
చల్లగ రావేలా మెల్లగ రావేలా...
ఓహో ...ఓహో ...ఓ... ఓ... ఓ
ఓహో ...ఓహో ...ఓ... ఓ... ఓ
ఆశలన్నీ తారకలుగా హారమొనరించి... ఈ.ఈ...
ఆశలన్నీ తారకలుగా హారమొనరించి అలంకారమొనరించి...
మాయ చేసి మనసు దోచి
మాయ చేసి మనసు దోచి. పారిపోతావా దొంగా... పారిపోతావా...
చల్లగ రావేలా... మెల్లగ రావేలా
చల్లగ రావేలా... మెల్లగ రావేలా.
👏👏
🙏🙏🙏
ఘంటసాల గారి పాటలు బాలు గారు పాడుతుంటే ababababababbabababaa స్వర్గంలో కూర్చుని అమృతం తగినంత ఆనందంగా ఉంటుంది... మీ సుధాగాత్రం తో మా ఆయుష్హు పెంచుతున్నారు సార్
అంత లేదు .
@@castereligionlessindia4751 more than 100% is illusion
శ్రీమతి పి.లీల గారి పాటపాడి మెప్పించటం ఆషామాషీ కాదు. లీలగారి గొంతులోని ప్రత్యేకమైన జిలుగుని రమ్య చాలా బాగా పలికించి మెప్పించింది.❤❤❤
Ghantasala mastari utcharana ,modulation yevvariki Radu....SUPER SONG...MUSIC BY SALURI RAJESWARA RAO GARU IS EXCELLENT.....EVERGREEN SONG...
బాలూ గారి ఉచ్చారణ కూడా అద్భుతం. ఆయన ఒక శిఖరం.
రమ్య గారి వాయిస్ చాలా బాగుంది! సావిత్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆమె తెలుగువారు కావడం మన అదృష్టం అయితే అదే ఆమె దురదృష్టం! ఆమె ఏ బెంగాలీ గానో, మరాఠి గానో పుట్టి ఉంటే దేశంలోని అత్యున్నత అవార్డ్స్ అన్నీ ఆమెకే వచ్చి ఉండేవి! ఆమె పోషించిన ప్రతీ పాత్ర అజరామరమే!
1qqq
💯 శాతం నిజం
Mlll
V
బెహరా గారు చాలా బాగా పాడారు మేడం 👍👍
రమ్యబెహరి చాల బాగ
పాడుతుంది.సక్సెస్ ఫుల్
సింగర్.ఫూచర్ మంచిగ
ఉండుగాక.
ఔను సావిత్రి నటన అధ్భుతం ఆమె హావభావాలు సున్నితమైనవే కాకుండా ఒక భావం నుండి మరో భావంలోకి వెంటనే మార్చగల ఆమె ముఖ వర్ఛస్సు చక్కనైనది
సామాన్యంగా అభేరి రాగం పెండ్యాల గారు ఎంతో అద్భుతంగా స్వర పరుస్తారు, ఇక్కడ రాజేశ్వరరావు గారు ఎంతో బాగా స్వర పరిచారు, ఇక SP గారు బాగా పాడారు అన్నది సర్వ సామాన్యం,... అయితే ఈ తరం లో రమ్య అనే ఈ గాయనీ మణి అన్ని తరాల పాటలు పాడాగా మనం వినటం మన అదృష్టం - భగవంతుడు ఈ గాయనిని గాన సామ్రాజ్యం లో అత్యున్నత శిఖరాలకి తీసుకు వెళ్ళమని కోరుకుందాం - మాధవ పెద్ది కాళిదాస్
😊😊
The magic here is spb sang with his own voice without any technical faults everything is perfect and has SPB brand stamped . On the ramya has imitated the voice leela and pleases the general mass.
Abbaaaabbaaaaabaaaaaa....Inkem cheppagalamu intakanna.....Intakante vinasompaina paata vinagalama...Excellent.......Balu garu and RamyaBehara awesome.....👌👌👌👌
ఇటువంటి విశ్లేషణా చాతుర్య వాగ్ధాటి గల పండితారాద్యులు మన మధ్య నుండి,ఇంత త్వరగా నిష్క్రమించడం ఎంతో బాధాకరం.
అవునండీ.... ఎవరి గురించైనా వినాలంటే...కళ్ళకు కట్టినట్లుగా చెప్పగలిగే సత్తా ఉన్న ఒకే ఒక వ్యక్తి బాలూ గారే.
ఆయన మన మధ్యనుండి ఇంత తొందరగా వెళ్లిపోవడం.... అదీ ఒక మహమ్మారి వల్ల... బాధా కరమైన, జీర్నించుకోలేని విషయం.
అయినా ఇలా పాటల రూపంలో లో., మాటల రూపంలో , ఆయన చిరంజీవులు.
గంటసాల పాటలు నువ్వు పా పాడుతుంటే వాంతి వస్తుంది
వన్ ఆఫ్ థ సూపర్ డూపర్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్. పాడిన వారికి ఈ పోస్ట్ పెట్టినవారికి ధన్యవాదములు.
రమ్య బెహరా చాలా బాగా మధురం గా పాడారు ఆమె మంచి సింగర్
Ramya noorellu ilage padu talli. entabagapadavutalli. GOD BLESS YOU LONG LIFE!
Ghantasala, Leela, SPB, ANR, Savitri - You remain with us in our memories for ever. We are proud of you.🙏.
Thank you Ramya for lending your voice to this wonderful song. 👏🏻👏🏻👏🏻👏🏻
Female singer voice excellant
Swarabhishekam ki thanks 🙏 ramya mam talent ni auidance ki reach chesina show.. Ramya mam my best singer for ever...
Very costly and expensive old and gold song 👏.Estimable Ramya garu.Putative singer.Virtually you did good job and beautiful Bonny voice 👏🙏🇮🇳.
ఘంటసాల గొంతులో వాయిస్ నీకు ఎలాగ వస్తునది బాబు బాలు గారు
అవును కానీ బాలూ గారు ఏ పాటైనా కూడా అద్భుతంగా పాడగలరు.ఆయన ఉచ్చారణ అద్భుతం. ఆయన మేరు శిఖరం.
బాలు గారూ మీకు మరణం లేదు మరణాన్నే జయించారు great
Ohm Jothi ohm 💅.Telugu singer Estimable Ramya garu .Your eye loaning song which brings immense happiness and Hats off to ur parents 🙏.
GAANA,gandharva,SPBalu,
Nice,voice,WONDERFUL
Performance,beautiful
OLDFILM,SONG,
SPB,FANS,Karnataka
Karnataka
రమ్య బెహరా గారి వాయిస్ అద్భుతం
బాలు గారు నిజంగా చాలా గొప్పగా చెప్పారు సావిత్రమ్మ గారి గురించి🙏🙏🙏
🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏
The speciality of this song is that ANR was awarded best actor of that year by Madras film fans association. When ANR expressed surprise for receiving award for an ordinary role, the jury clarified he awarded for exactly syncing the voice of Gandharva Ghantasala with his lip movement.
Owhat a e voice enni modulations
What a fine singing by Ramya Behara and performance in the picture by ANR,&Savitri pair.
రమ్య నీ స్వరం వినాలని ఉంటుంది
Beautiful song Ramyakka chelli
Super ramya ❤
Super Ramya better than old version But Ghantasala garu great
Bonheur 💅.Extremely versatile Legend singer Balu Gaaru.I’m deeply in love with your beautiful voice.Venerable Ramya Gaaru.who has been holding magnificent compelling voice and no boundaries of your music knowledge.Butterfly likes Asclepius tuberose weed likewise we like your music journey.This song video allows me sweet smile in my face.God’s abundant blessings be showered on you .🙏.
SAVITRI _ACTING< BALU < RAMYA SONG OH MY SWEETHEART.
thanks to spb and ramya ...
Even in dreams it is not possible to reach Ghantasala Gari Mesmerising voice 🍀
Super ❤ song
Ramya behra Garu your wonderful singer I'm big fan of you. your soooo beautiful
No one can beat LEELA AMMA❤️
Ramya voice chala bhagundhi
Medam your voice marbles ,,😍😍😍
Ramya laanti gayani spb pakkana padatam aame poorvajanma sukrutham
నాకిష్టమైన బాలు సైతం మాస్టర్ గారి పాట ఈ పాట కొంచం బేరుకుగా పాడినట్టుంది ఒరిజినల్ సాంగ్ తో పోల్చితే కానీ రమ్య అలవోకగా పాడేసింది..బాలు ఒక శిఖరం ఆయన్ని ఎవరితో compare చేయలేము.
Spb voice is nice.he is always stay
With us
Super singing ma🎉🎉🎉🎉🎉
Ramya is very good singer
Song murdered
Bowth singing is really nice amazing ❤
What a mature talk the Balu sir has had and by hearing his talk, highest order of human samskaram can be learned.
Even in dreams nobody can reach Ghantasala as he has unique voice & clarity 🍀
None to beat Ghantasala gaaru and match his voice.
Yes
Our generation missing this type of music
SAVITRI ANR ACTING- BALU - RAMYA SONG WOW GREAT!
రమ్య వాయిస్ సూపర్
What a voice ramya madam natural &simple attitude i give simple name of u madam ''''''' NATURAL SMILE QUEEN MAA RAMYA BEHARA MADAM """""
Ramya ur my dream girl
Legend singer sir
SPB couldn't replicate Ghantasalas ease and comfort,effortlessness...behra was good
Also,mundara charanalu tharvatha,tharvatha charanam ( male) padatam,identity crisis soochinthoondi
Ramya garu you are singing very best. Don't give any interview to press your personal life.
ఘంటసాలగారి కంఠం నుండి జాలువారిన తరువాత
నీ కంఠం నుండి వినగలమా
రమ్య గారు చాలా బాగా పాడారు
Super sir ramya garu mi voor ki ilove you
@ Hallo Editor what is this you showed BALU at 2:45 in small frame to show real chrectors You showed many faces of audience enlarged to total screen. You showed Ramya in small frame (3:57 to 4:03) Big Blunder Ramya always holds the MIC with right hand. There you showed that Ramya holds mic with left hand. The video may be recalled and after rectified it my be uploaded again
I am a huge fan of savitri
Jamuna considered her as her own elder sister. She advised her
not to marry Gemini ganeshan.
I feel sad to hear savitri last days.i feel it is my personal loss
Balu garu very rightly said she
never acted she always performed.
Ramya nuvu super
Greatest Film and great Song
Maha nati gurinchi vivarinchaaru hatsof sir
Ramya behra ..muddhulagumma...(naughty)...na ...koothuru ...antha...andhaga..vundali..Ramya Behara..na koothuru..til now ..naaku Pelle ..kaaledhu....😊
Very nice sir 🙏
Ramya voice lo melody undi
Smt SAVITHRAMMA GARI GURINCHI SRI SP BALU GARI OPINION SUPER . Smt SAVITRAMMA GARU 👏🌹👏GREAT HEROINE .BUT ENDING HER LIFE VERY SAD . 🙏🌹🙏CHALLANI THALLI Smt SAVITRAMMA GARU 🙏🌹🙏.
Balu garu excellent voice I listened somany times.
Super song sir...
Late Balu sir is my all time favourite. When he sings it is music and when he speaks it is also music
Rajeswarudu oka kohinoor
Ramya Garu ur awesome
Excellent song
Ramya singing Kirock 👌👌👌👌
Ramya voice Excellent👍
ఒల్డ్ ఈజ్ గోల్డ్
MOVIE lo SOBHAN, VANISRI CLIPPINGS KANTE SINGERS PADINDE BAGGUNDI.
Super hit
Beautiful song I love it
Ghantasala is great and Balu SIR MISS r both
3:40
Super song oho megha mala
Ramyavoicesuper
❤❤❤
behara ramya super
This song life is because of Madam. Savitri
బాలూ గారు రాగం తప్పింది....
Super sir
Suprb lyrics
jai spb
Yee patalo baalu gari voice ni ramya voice dominate chesindi
👍👍👍
Balu sir voice fantastic but not reach gantasala voice. . . Gantasala garu legendary singer
🎉🎉❤\
Yes
S
Yes
Speak about great ghantasala
Balu garu 🙏🙏🙏🙏
Ramya near to natural
Great singer in india