సునీత గారికి సంగీత జ్ఞానం ఉంది,ఆమె గాత్రం ఆమెది, అలాగే, బాలుగారు కూ డా. వారి గాత్రం నుంచి, అద్భుతమైన అపురూపమైన గొంతుకలు తేనెలూరే ఘంటసాలగారు కమ్మని సుశీలమ్మ పాడిన పాటను మనకు వినిపించారు, ధన్యవాదాలు
అయ్యా బాలు గారి లెజెండ్రరీ సాంగ్స్ ఇక్కడ ఎవరు వినకపోతే మూసుకుని ఉండండి.లవ్ ఫీల్ సాంగ్స్ ,క్రిమినల్,శుభాకాంక్షలు, sad సాంగ్స్ లైక్ ప్రేమ లాంటి సాంగ్స్ ,దేవుళ్ళు,అన్నమయ్య, ఎన్నో లెజెండరీ సాంగ్స్ ఆయన ఒక్కరికే సాధ్యం,హీరో హీరో కి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా వాయిస్ మార్చి పాడటం ఆయనకు మాత్రమే🙏ఆ భగవంతుడు ఇచ్చిన వరం..అల్లురామలింగయ్య ముత్యాల వస్తావా సాంగ్ లాంటివి ఎన్నో వాయిస్ మాడ్యూల్ చేశారు..నిజానికి చెప్పాలంటే ఆయన గొంతులో మాధుర్యం ఘంటసాల గారికి కూడా.. గంటసాల గారు🙏 ఆయన స్టయిల్ లో ఆయనొక లెజెండ్..spb గారు altime లెజెండ్🙏🙏 ఆయన ని విమర్శించెంత అర్హత మనబోటి వాళ్లకి లేదని నా అభిప్రాయం
One thing to keep in mind while comparing any else singer to Ghantasala garu.....he is the singer who has the uniformity in his vocal range in all the 3 octaves....and coming to Bhava facet Listen to Payaninche oh chiluka, Bommanu chesi songs for sad genre And Sundari neevanti song for comic genre....need not to mention about his versatile singing in classical genre.... The only thing which distinguishes both Ghantasala garu and SPB garu is Ghantasala garu is capable of giving the expression without modulating his voice or changing voice culture where as SPB sir makes his voice change and sometimes he did mimicking inorder to inculcate bhava....
To describe such a song in much repeated (నానిపోయిన) words is similar to spotting a ధవళ మరాళము and describing how beautiful this కొంగ is.(Not a critic, but pointing to the possibilities of this word rich language. Lets all be more. ) :)
How much do we say about this wonderful song ? Extraordinary, beautiful, melody, there are no words to say Master venu garu hats off to you .🙂🙂🙂🙂🙂💐🍀🍁🪴👍👍👍👍🙏🙏🙏🙏🙏
ఈ సుందరమైన గీతాన్ని వ్రాసినది అభ్యుదయ భావాలు కలిగిన కవి శ్రీ శ్రీ గారు . జాబిల్లి నిగూర్చి మరో పాట వ్రాశారు. అది** ఆ మబ్బు తెరల లోన దాగుంది చందమామ**_ ఈ పాట పరువు ప్రతిష్ట సినిమాకు వ్రాశారు. మద్దూరు వేణుగోపాల్ గారు సంగీతం అదే నండీ ఆయనే మాస్టర్ వేణుగారు.
Wah!warevva,,whar a b,ful lyrics by Sri rangam srinivasacharyulu(sri sri gari),very very simple man vt tremendouse tollent,m.d. master venu one of great Era's legend music director&also father of movie actor bhanuchandar,what a sweet &simple,side effectless,great music,no words to praise my ❤️ beat legend singing pair ghantasala maestaru&suseelamma garlu.totally a great result frm legends team.tq u u tube,up to now I hered ds song some hundreds of times although wants to listen__________&&,.music lover,a.maalli karjuna,ynk,b.lore.
What a great song is hatts to Ghantasala and smt susheela, from L Raghu natha Reddy Apsrtc secretary Ysr retired employees association kadapa Ap state,
Sunitha's start was so amazing! this song has no parallel..in lyrics and in tune. Who would have thought Sri Sri used to write romantic songs! (SP Balu is a legend, But of course goes without saying, But I feel they should have brought who sounded more like Ghantasala for this rendition).
బాలూ గారి శైలి వేరు.ఘంటసాల గారి శైలి వేరు.సినిమాలలోకి రాక పూర్వం బాలూ గారు ఘంటసాల గారి పాటలు పోటీలలో పాడినా,సినిమా రంగంలో తాను స్థర పడినాక ఆయన( బాలూ గారు ) ఘంటసాల గారినెపుడూ అనుకరించే పని చేయలేదు.తన పాటకు అభినయించే నటులను దృష్టిలో పెట్టుకొని వారి శైలి అనుకరించేవాడు.ఏనాడూ ఘంటసాల గారి గాత్ర సరణిని ఆయన సినిమా పాటలలో గానీ, ఇలాంటి వేదికలమీద గానీ, అవి ఘంటసాల గారి పాటలైనా ఏనాడూ అనుకరించే పని చేయలేదు.పాట ధోరణిని అనుసరిస్తూ ,పూర్తిగా తన శైలిలో నే పాడేవారు.ఇలాంటి వేదికల మీద ఆయన ఘంటసాల గారి పాటలు చాలా తక్కువే పాడారు. బాలూ గారికి జాగ్రత్త ఎక్కువ. ఘంటసాల గారి పాటలు తాను పాడితే ,ఘంటసాల అంత బాగా పాడలేదనే విమర్శ సహజంగా నే వస్తుందని ఆయన ఘంటసాల గారి పాటలు పాడకుండా తెలివిగా తప్పించుకొన్నారని నా భావన.నా భావనతో కొందరేకీభవించక పోవచ్చు.ఘంటసాల గారి గాత్రంలా ఉండేవారితో ,యథాతథంగా ఆయనలా పాడేవారితో ఈ వేదికల మీద ఘంటసాల గారి పాటలు పాడించటం,తాను తన పాటలూ,రఫీ,కిషోర్ కుమార్ ల హిందీ పాటలు పాడటం అనేది ఒక వ్యూహం.పోలిక నివారించటమే పరమార్థం.రఫీ , కిషోర్ కుమార్ లతో పోల్చే పని మనం చేయలేం.అదే ,హిందీ వేదికలైతే,హిందీవారు ఆ తేడా గమనించగలరు.మనకు అంతగా గమనింపు ఉండదు హిందీ మన మాతృభాష కాకపోవటం వలన. వాసు నోరి గారనట్టు ఘంటసాల గారిలా పాడేవాళ్లన్నారు.వారు పాడితే మనకూ ఆ అనుభూతి కలుగుతుంది. ఐతే చెదురుమొదురుగా నైనా ఘంటసాల గారి పాటలు బాలూ గారు పాడటం అవసరమే.మనకూ రికార్డు కు పనికివస్తుంది.ఎంత ప్రయత్నించినా ఘంటసాల గారిలా పాడటం కష్టమే ,ఎవరికైనా ,చివరకు గంధర్వ గాయకుడు బాలూకైనా.ఘంటసాల గారి గాత్రంలో అమృతం ఉంది .అది ఆయనకే స్వంతం. ఘంటసాల గారి గాత్రం పంచదార మిక్సు కాని తియ్యటి బెల్లంతో చేసిన పరమాన్నం.అమ్మవారికి అది నివేదన చేశాక దానికి అమృతత్త్వం వస్తుది.ఆ రుచే వేరు.అనుభవైకవేద్యం .బాలూ గారి గాత్రం పంచదారతో చేసిన సేమ్యా పాయసం.ఇదీ మధురమే.రుచిలో కొంత తేడా ఉంటుంది. ఇద్దరూ దివి నుంచి భువికి దిగిన గంధర్వులే.మన తరం వారు అదృష్టవంతులు.ఆ ఇద్దరి గాత్ర మాధుర్యం మన తరం ౘవి చూడగలిగింది.
Wav,what a great anylastion by u spbn sir,I am v.v.v.happy vt ur sangatulu and u wants to live vt health&wealth more than 100+years .u r a geniouse n we(music lovers) r very very lucky people sir in so many ways.tq u u tube maestaru..
We lost ghantasala maestaru last 46+years back,but not dt legends sweetest songs, ds songs thirsty is not fullfilled & not a relaxed one also,we r v.much tq.ful to god to create such type of legends on earth.oh god,infinitive thanks®ards to you and our "u' tube maestaru also.nice,nice,nice.a.mkn.ynk B.lore.
My very special tqs ro "e_tv"s swarwbhi shekam programme,paadutaa teeyaga Dee's 2programms very very fond of to me,hats of to Ramoji rao sir and also 2programmes all team members_my thanks &my ❤️ ful regards,it is a great thought by great people,lot of joy &inspiration by all of u,,ds screen is not enough ro some more lengthy matter,is it not,tq u v.much.a.mkn.ynk.b.lore..
No need to praise sp garu, he always has the top game, even at this age. Sunita garu, the less said the better. She is singing in a falsetto, why? Though SP Garu is showing a bit of hesitation in the voice, the alapana in the end is also below notch. His commentary in the end is superb. వీనులవిందుగా ఇంత చక్కటి తెలుగు స్టేజి మీద మాట్లాడగల మనిషి మళ్లీ పుడతాడా?
తెలుగు భాష అంటే ఇష్టం ఉండేవారు తప్పక శ్రీశ్రీ రచించిన ఈ యొక్క పాటను వినాలీ...
సునీత గారికి సంగీత జ్ఞానం ఉంది,ఆమె గాత్రం ఆమెది, అలాగే, బాలుగారు కూ డా. వారి గాత్రం నుంచి, అద్భుతమైన అపురూపమైన గొంతుకలు తేనెలూరే ఘంటసాలగారు కమ్మని సుశీలమ్మ పాడిన పాటను మనకు వినిపించారు, ధన్యవాదాలు
⁰⁰⁰pp00⁰⁰0
F FC çç
Qq awwq@@lakkireddysubbareddy2728
అత్యద్భతమైన పాట.చివర్లో బాలూ గారి వ్యాఖ్యానం కూడా అద్భుతం
మీ ఇద్దరిగాత్రం 👌🥰🥰🥰🥰 రోజు ఒకసారి వినకుండా ఉండలేను ఈ పాట 👌👏👏👏👏👏👏
అద్భుతం మీ గాత్రానికి శతకోటివందనాలు.
అందరికి శత కోడి వందనాలు
ముఖ్యం గా ఫ దశాల గారు పి.సుశీల
ANR 'సావిత్రి గారు❤I love you all all of the artists
Na life lo nenu chusina best singer suseelamma 🙏
అయ్యా బాలు గారి లెజెండ్రరీ సాంగ్స్ ఇక్కడ ఎవరు వినకపోతే మూసుకుని ఉండండి.లవ్ ఫీల్ సాంగ్స్ ,క్రిమినల్,శుభాకాంక్షలు, sad సాంగ్స్ లైక్ ప్రేమ లాంటి సాంగ్స్ ,దేవుళ్ళు,అన్నమయ్య, ఎన్నో లెజెండరీ సాంగ్స్ ఆయన ఒక్కరికే సాధ్యం,హీరో హీరో కి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా వాయిస్ మార్చి పాడటం ఆయనకు మాత్రమే🙏ఆ భగవంతుడు ఇచ్చిన వరం..అల్లురామలింగయ్య ముత్యాల వస్తావా సాంగ్ లాంటివి ఎన్నో వాయిస్ మాడ్యూల్ చేశారు..నిజానికి చెప్పాలంటే ఆయన గొంతులో మాధుర్యం ఘంటసాల గారికి కూడా..
గంటసాల గారు🙏 ఆయన స్టయిల్ లో ఆయనొక లెజెండ్..spb గారు altime లెజెండ్🙏🙏 ఆయన ని విమర్శించెంత అర్హత మనబోటి వాళ్లకి లేదని నా అభిప్రాయం
Super
One thing to keep in mind while comparing any else singer to Ghantasala garu.....he is the singer who has the uniformity in his vocal range in all the 3 octaves....and coming to Bhava facet
Listen to Payaninche oh chiluka, Bommanu chesi songs for sad genre
And Sundari neevanti song for comic genre....need not to mention about his versatile singing in classical genre....
The only thing which distinguishes both Ghantasala garu and SPB garu is
Ghantasala garu is capable of giving the expression without modulating his voice or changing voice culture where as SPB sir makes his voice change and sometimes he did mimicking inorder to inculcate bhava....
ఘంటసాల కు పేరు పెట్టినవారు లేరు
ఇలాంటి అని ముత్యాలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు
బాలు..గారూ.
సునీత..సూపర్.......సునీత...మీరూ న్న...మీ....పాటన్న....నాకు...చాలా.. ఇష్టం
This is a great canon of Telugu literature, its song book. It is only a gift for it to be sung by this great voice as well. we will only be as richer.
FYI tea
Both are senior singers who rendered this number with ease. I am reminded of a similar song Akash veedhilo hayiga egiravu from Malleswari.
To describe such a song in much repeated (నానిపోయిన) words is similar to spotting a ధవళ మరాళము and describing how beautiful this కొంగ is.(Not a critic, but pointing to the possibilities of this word rich language. Lets all be more. ) :)
Respected Suneetha madam garu meeru e song ayina kuda chala easy ga navvuthu pada galaru
Chala thanks Madam garu
Very melodious voice of both singers, from L Raghu natha Reddy secretary Apsrtc Ysr retired employees association kadapa Ap state,
ఒఓఒఓ... ఓఒఓఓఓఓఓఓఒఓఒఓఓఓ...
ఆకాశ వీధిలో ... అందాల జాబిలి ...
ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే
సయ్యాటలాడెనే .
ఆకాశ వీధిలో ... అందాల జాబిలి
ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే
సయ్యాటలాడెనే .
ఆకాశ వీధిలో ... అందాల జాబిలి
ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే
సయ్యాటలాడెనే .
జలతారు మేలిమబ్బు పరదాలు నేసీ ...తెరచాటు చేసి ...
పలుమారు దాగి దాగి పంతాలు పోయి . పందాలు వేసి ...
అందాల చందమామ దొంగాటలాడెనే ... దోబూచులాడెనే ...
ఆకాశ వీధిలో ... అందాల జాబిలి
ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే
సయ్యాటలాడెనే .
ఆఆఅ ఆఆఆఆ ...ఓఓఒ ఓఓఓఒ...
ఆఆఅ ఆఆఆఆ ...ఓఓఒ ఓఓఓఒ...
జడివాన హోరుగాలి సుడిరేగిరానీ జడిపించబోనీ ...
కలకాలం నీవే నేనని పలుబాసలాడి చెలి చెంత చేరి
అందాల చందమామ అనురాగం చాటెనే ...నయగారం చేసెనే
ఆకాశ వీధిలో అందాల జాబిలి ... ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే ...
ఆఆఅ ఆఆఆఆ ...ఓఓఒ ఓఓఓఒ...
ఆఆఅ ఆఆఆఆ ...ఓఓఒ ఓఓఓఒ...
ఆకాశ వీధిలో దడదడ ఉరుములు మ్రోగెనే ...
జడివాన ముంచుకొచ్చి వడగండ్లు రాలెనే ... కడగండ్లు కల్గెనే ...
జడివాన ముంచుకొచ్చి వడగండ్లు రాలెనే ... కడగండ్లు కల్గెనే ...
ఆకాశ వీధిలో దడదడ ఉరుములు మ్రోగెనే మ్రోగెనే ...
జడివాన ముంచుకొచ్చి వడగండ్లు రాలెనే ... కడగండ్లు కల్గెనే
Balu garu gaandarvude kani mastarunu gantasalagarini ebuvilo mincheleluu blr chinnuru
Ghantasala garidi unique voice. Original lo vunde madhuryam miss ayyindi.
శ్రీ శ్రీ గారి సాహిత్య అమోఘం
How much do we say about this wonderful song ? Extraordinary, beautiful, melody, there are no words to say Master venu garu hats off to you .🙂🙂🙂🙂🙂💐🍀🍁🪴👍👍👍👍🙏🙏🙏🙏🙏
Apt comment
సునీత గారికీ నా హృదయ పూర్వక అభివందలు
**** Telugu Lyrics****
ఆకాశవీధిలో అందాల జాబిలి
వయ్యారి తారనుజేరి ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే (3)
* జలతారు మేలిమబ్బు పరదాలు నేసి తెరచాటు చేసి
పలుమారు దాగి దాగి పంతాలు పోయి పందాలు వేసి
అందాల చందమామ దొంగాటలాడెనే దోబూచులాడెనే
||ఆకాశవీధిలో అందాల జాబిలి ||
* జడివాన హోరుగాలి సుడిరేగిరానీ జడిపించబోనీ
కలకాలము నీవేనేనని పలు బాసలాడి చెలిచెంతచేరి
అందాల చందమామ అనురాగం చాటెనే నయగారం చేసెనే
||ఆకాశవీధిలో అందాల జాబిలి ||
Haloo
Mee vuru
Suuuupaaaaaar
ఈ సుందరమైన గీతాన్ని వ్రాసినది అభ్యుదయ భావాలు కలిగిన కవి శ్రీ శ్రీ గారు . జాబిల్లి నిగూర్చి మరో పాట వ్రాశారు. అది** ఆ మబ్బు తెరల లోన దాగుంది చందమామ**_ ఈ పాట పరువు ప్రతిష్ట సినిమాకు వ్రాశారు. మద్దూరు వేణుగోపాల్ గారు సంగీతం అదే నండీ ఆయనే మాస్టర్ వేణుగారు.
అన్నయ్య,
పెద్దలు మీరందరు వెళ్లిపోతుంటే జీవితాన్ని ఈదడానికి ఆసక్తి కలగట్లేదు,,,,,
Wah!warevva,,whar a b,ful lyrics by Sri rangam srinivasacharyulu(sri sri gari),very very simple man vt tremendouse tollent,m.d. master venu one of great Era's legend music director&also father of movie actor bhanuchandar,what a sweet &simple,side effectless,great music,no words to praise my ❤️ beat legend singing pair ghantasala maestaru&suseelamma garlu.totally a great result frm legends team.tq u u tube,up to now I hered ds song some hundreds of times although wants to listen__________&&,.music lover,a.maalli karjuna,ynk,b.lore.
78788888,000.. ¤ π€...
Jkkxjtkjkllllkkljlljkltjx
Sunitha garu miru super andi i love your voice .....my god awesome
excellent , we miss you balu garu
தேனினும் இனிமை
சுனிதா அவர்களின் குரலுக்கு
நான் அடிமை
I think 1959 anukuntunna super hit song naakuvinnagurtuchinnatanamlo
Baalu gari voice vintene uyyala uginatlu haayiga untadi
Venaka savitriamma appudapudu super😍😍😍😍😍
S.p.b.sir kodeprenamam Priya gayega Sunitha nanninamaskaram.valare ഇഷ്ടമായി.
What a great song is hatts to Ghantasala and smt susheela, from L Raghu natha Reddy Apsrtc secretary Ysr retired employees association kadapa Ap state,
బాలు గారు సునీత గారు అద్భుతంగా పాడేరు
Sunitha Garu what a Melodious voice,nice
I love this song....and movie also ...😘
Super ❤️
Very Nice Song in Many Aspects.
అద్భుతమైన పాట ఘంటసాల సుశీల గారు పాడేరు మరుపురాని పాట
very excellent.. i love you sunitha
Sunitha's start was so amazing! this song has no parallel..in lyrics and in tune. Who would have thought Sri Sri used to write romantic songs!
(SP Balu is a legend, But of course goes without saying, But I feel they should have brought who sounded more like Ghantasala for this rendition).
Ppppp
బాలూ గారి శైలి వేరు.ఘంటసాల గారి శైలి వేరు.సినిమాలలోకి రాక పూర్వం బాలూ గారు ఘంటసాల గారి పాటలు పోటీలలో పాడినా,సినిమా రంగంలో తాను స్థర పడినాక ఆయన( బాలూ గారు ) ఘంటసాల గారినెపుడూ అనుకరించే పని చేయలేదు.తన పాటకు అభినయించే నటులను దృష్టిలో పెట్టుకొని వారి శైలి అనుకరించేవాడు.ఏనాడూ ఘంటసాల గారి గాత్ర సరణిని ఆయన సినిమా పాటలలో గానీ, ఇలాంటి వేదికలమీద గానీ, అవి ఘంటసాల గారి పాటలైనా ఏనాడూ అనుకరించే పని చేయలేదు.పాట ధోరణిని అనుసరిస్తూ ,పూర్తిగా తన శైలిలో నే పాడేవారు.ఇలాంటి వేదికల మీద ఆయన ఘంటసాల గారి పాటలు చాలా తక్కువే పాడారు. బాలూ గారికి జాగ్రత్త ఎక్కువ. ఘంటసాల గారి పాటలు తాను పాడితే ,ఘంటసాల అంత బాగా పాడలేదనే విమర్శ సహజంగా నే వస్తుందని ఆయన ఘంటసాల గారి పాటలు పాడకుండా తెలివిగా తప్పించుకొన్నారని నా భావన.నా భావనతో కొందరేకీభవించక పోవచ్చు.ఘంటసాల గారి గాత్రంలా ఉండేవారితో ,యథాతథంగా ఆయనలా పాడేవారితో ఈ వేదికల మీద ఘంటసాల గారి పాటలు పాడించటం,తాను తన పాటలూ,రఫీ,కిషోర్ కుమార్ ల హిందీ పాటలు పాడటం అనేది ఒక వ్యూహం.పోలిక నివారించటమే పరమార్థం.రఫీ , కిషోర్ కుమార్ లతో పోల్చే పని మనం చేయలేం.అదే ,హిందీ వేదికలైతే,హిందీవారు ఆ తేడా గమనించగలరు.మనకు అంతగా గమనింపు ఉండదు హిందీ మన మాతృభాష కాకపోవటం వలన. వాసు నోరి గారనట్టు ఘంటసాల గారిలా పాడేవాళ్లన్నారు.వారు పాడితే మనకూ ఆ అనుభూతి కలుగుతుంది. ఐతే చెదురుమొదురుగా నైనా ఘంటసాల గారి పాటలు బాలూ గారు పాడటం అవసరమే.మనకూ రికార్డు కు పనికివస్తుంది.ఎంత ప్రయత్నించినా ఘంటసాల గారిలా పాడటం కష్టమే ,ఎవరికైనా ,చివరకు గంధర్వ గాయకుడు బాలూకైనా.ఘంటసాల గారి గాత్రంలో అమృతం ఉంది .అది ఆయనకే స్వంతం. ఘంటసాల గారి గాత్రం పంచదార మిక్సు కాని తియ్యటి బెల్లంతో చేసిన పరమాన్నం.అమ్మవారికి అది నివేదన చేశాక దానికి అమృతత్త్వం వస్తుది.ఆ రుచే వేరు.అనుభవైకవేద్యం .బాలూ గారి గాత్రం పంచదారతో చేసిన సేమ్యా పాయసం.ఇదీ మధురమే.రుచిలో కొంత తేడా ఉంటుంది. ఇద్దరూ దివి నుంచి భువికి దిగిన గంధర్వులే.మన తరం వారు అదృష్టవంతులు.ఆ ఇద్దరి గాత్ర మాధుర్యం మన తరం ౘవి చూడగలిగింది.
Superb song by Ghantasala garu
సూపర్ సాంగ్
Vaari gonthulo vunna madhuryame veru
Wonderful Lyric
Ippudu ela vidamarichi evaru chebutaru. Aakhari link tegipoindi Balu garu. RIP
Yes,Aakari kondi tegepoyindi
E
Avunu bro. chaala badhakaram
Etv vaariki naa namaskaramalu
Sunitha garu .....mi voice super andi and s.p garu awesome
SUNITHA WONTHER woman beautiful, Queen the SONGS forever. 💝
old is gold Nice voice
Suneetagaru supervoice thq
This song very much like 👍👌😍much more than more like
Wav,what a great anylastion by u spbn sir,I am v.v.v.happy vt ur sangatulu and u wants to live vt health&wealth more than 100+years .u r a geniouse n we(music lovers) r very very lucky people sir in so many ways.tq u u tube maestaru..
We lost ghantasala maestaru last 46+years back,but not dt legends sweetest songs, ds songs thirsty is not fullfilled & not a relaxed one also,we r v.much tq.ful to god to create such type of legends on earth.oh god,infinitive thanks®ards to you and our "u' tube maestaru also.nice,nice,nice.a.mkn.ynk
B.lore.
My very special tqs ro "e_tv"s swarwbhi shekam programme,paadutaa teeyaga Dee's 2programms very very fond of to me,hats of to Ramoji rao sir and also 2programmes all team members_my thanks &my ❤️ ful regards,it is a great thought by great people,lot of joy &inspiration by all of u,,ds screen is not enough ro some more lengthy matter,is it not,tq u v.much.a.mkn.ynk.b.lore..
Wrongly typed v sorry,son si
R.
❤❤ Beautiful song ❤❤❤
Nee gaana sandraanana meemu inka eetha neerchu kovalai anukunaam. Nadi sandramolo vidichi vellaav balu ji.
Enjoy the original song - no comparison
ఘంటశాల గారు ఘంటసాల గారే బాలు గారు బాలు గారే
Original is always Original. Who ever may follow it, it does not matter.
Some one is yet to Match the Great Maestro The Great GHANTASALA.
Yes sir 💯well said 🙏
Old. Is. Gold
Om Sai Ram swami. Excellent
ಅದ್ಭುತವಾದ ಹಾಡು
Nice singing, sunitha ji, and balugaru, he sang his own style, not imitate gantasala garu... But he has capabiliti to sing as gantasa mastaru garu...
No need to praise sp garu, he always has the top game, even at this age. Sunita garu, the less said the better. She is singing in a falsetto, why?
Though SP Garu is showing a bit of hesitation in the voice, the alapana in the end is also below notch. His commentary in the end is superb. వీనులవిందుగా ఇంత చక్కటి తెలుగు స్టేజి మీద మాట్లాడగల మనిషి మళ్లీ పుడతాడా?
WONDERFULL SUNITHA GARI MAADADDYBALUGARU', *****ANTA ANDAMYNA ANUBHOOTHULU PARIJATAPARIMALALA',CHIRUNAVVULA JABILLAMMA MYDEAR SIS BANGARMMEERU ILOVE UMAA IMISSUOOOOOO DADDY BALUGARU
I love u Sunitha mam
Old is gold Anne janmalethina ghantasala master laaga avvaru paadaleru! Dayasesi padakandi
Ever green melody.
జలతారు మేలిమబ్బు పరదాలునేసి తెరచాటుచేసి.సాహిత్యానికి వందనం
Telugu aksharalu songs
బాలు గారు. 🙏🙏🙏🙏🙏🙏
Wav!great sangatulu legend balu sir,I like it v.much,namaste ,mallikarjuna,b.lore.
legend no more
ilove u balu garu u geet voice
Ever green songs old songs of ghantasala, from L Raghu natha Reddy Apsrtc secretary Ysr retired employees association kadapa Ap
Balu&sunita garu supar andi
Spb, sir ur world king .....
Correct andi!!
dayachesi..old songs..avaru paadakandi...me songs meku baguntai. ols songs chedagottaddu.
Nice
Wonderful compositions
SunithamadamUnkalukkuSaluteMadam
😊
Marvellous
సూపర్
Nicely Sang S.P
garu.Excellent.
I...like..v...much..this...song
Khuni chesaru padi paruvu pogotukovaddu plze .ghantasala master ku avaru sariraaru! he is a great Singer !
SUPER DUPER MEE IDHARI COMBINATIONS CHALA BAGA PAADAARU
Sunitha Garu meeru super andi
Me gatram excellent.balu is to quit in singing songs and confine to anchor
balu gari singing velu etti chupinchataniki manalanti valla arahata chaladu just shut up
Good melody good voice
Super.ann.BALU.suneth
jala taaru melimabbu paradaalu nesi, tera chaatu jesi, palumarlu daagi daagi pantaalu poyee, pandaalu vesi....
Sunitha garu super voice
One and only legend singer gantasala gaaru gantasala garila maroka singer koti years aina puttaru
Well said sir 💯💯🙏🙏great comment
supar song
Ghantasala garu padina pata veray singer paditay nachadu
Spb songs Ghantasala paadagalara ??
Sunita maam..sweet voice like chithra maam
My fav song
Suneetha Garu anthey ha
Sunitha sup
Bagndi sir
THANKS! SPB
awesome your performance
Sunitha rocked the song
Have Sunithaji sung in malayalam?would like to hear!
very nice----how does one get to attend this swarabhishekam in person