సార్ అద్భుతమైన సాహిత్యాన్ని చెప్తూ... వీడియో ప్రారంభించడం చాలా కొత్తగా ఉంది.... ఇకనుంచి మీ ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కవి సాహిత్యాన్ని వినిపించండి
క్రమ శిక్షణ జీవితం అనే ముసుగు లో మోహన్ బాబు సంపాదన అంతా అవినీతి , Sr. NTR సొమ్ము లక్ష్మీపార్వతి ద్వారా 8 సూటుకేసులు , గురువుగారు దాసరి నారాయణరావు గారి ఆస్థి పిల్లి కోతి గొడవ లాగా కబ్జ , సౌందర్య ఆస్థి ని జగన్ మోహన్ రెడ్డి చుటరికం అడ్డం పెట్టుకొని సౌందర్య 100 కోట్ల ఆస్థిని కొబ్జా ఇంకా తెలియనివి ఎన్నో ఈ క్రమశిక్షణ గల మాస్టారు
Yes Srinu Garu meeru cheppedi nijam kramasikshana antune Anne chesestaru manchu Manoj mukku sooti manishi adi Mohan Babu ki nachhadu Vishnu Aite Mohan Babu cheppindalla Tala uputadu Manoj ala kaadu strict forward ga untadi adi Mohan Babu ki nachhadu
ప్రతి ఇంట్లో ఇలాంటివి జరుగుతూ వుంటాయి అన్న తముల్లు తండ్రి కొడుకుల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూనే వుంటాయి కాబట్టి వల్ల ఇంట్లోనే ఏదో జరిగినట్లు వింతగా చెపుతున్నారు
తమ్ముడు నీకు గుడ్ టైం బాగా నడుస్తుంది, యూట్యూబలో వీడియోస్ పోస్ట్ చేయడానికి ఎప్పటికప్పుడు మంచి హాట్ న్యూస్ దొరుకుతుంది. చాలు ఈ సబ్జెక్టు మీద మరో 2రోజులు నీకు కొదవలేదు.
అప్పుడు అనిపించింది పేరెంట్స్ విలువ వాళ్ళ పడే కాష్టం కాదు నరకం అధి.. Btech ki 9,00,000/- ఓన్లీ ఫీజ్ అంట 😮 మంచు కాలేజీ లో కాలేజీ అంటే గుర్తువచ్చింది... ఒక 20డేస్ నెల్లూరు,vrdayapalem లో ఒక బాంక్ లోంచి ఇద్దరు మహిళలు బయటకి వస్తూ నన్ను అడిగారు ఇక్కడ వేరే బాంక్ వుంద అంటూ.. కారణం ఏంటి అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ కోసం తిరుగుతున్నారు.. డబ్బులు కట్టకుంటే కాలేజీ లోకి కూడా రానీరు అంటూ యడ్చడం ఒకటి తక్కువ.. బాంక్ వాళ్ళు రిజెక్ట్ చేశారు మార్కులు తక్కువ, సిబిల్ లేదు అని చివారికీ ఇంటి పత్రాలు పెట్టుకోండి అన్న కూడా ఇవ్వలేదు..
Manoj, vishnu school age nunchi kuda gun theskellevallu school ki college ki. Sare security kosam theskeltunnaru ankunte...prathi daniki gun thesi buildup ivvadam, ammayinli batch g aveskuni thiragadam. Vallaki nachhani valla medha tfack cheyydam , line veyyadam ....almost oka aku rowdy la behave chesaru. Valla schoolmates , collegage mates chepparlendi. Casting couch lo main batch vella team. Manchu lakshmi ni evrina akka ante oppukodhu , mandhu vesi ededo cgeyyadaniki andarni convinnet ga vindamantadi. Evdina magadu chesthe oppukodhu, evida mataram cheyalankunte chestadi. Valla batchmantes andariki aa visyam telusu. Kramsikhana ani cheppuku thirgaadam easy. Ninam kramshikhana bratakadam kastame. . Vunna money antha poyaka chala visyalu bayataku vastay
Anna manoj anna rangampetalo amount tiskoni evvaleka chala ebbamdi paddaruu , tarvata elago echesaruu kani manoj ki amtha stayi vaallu evvalani anukovatleduu, tana pani edo tanu chuskumte better manoj garu
మంచి ఫ్యామిలీ లో వీళ్ళందరూ ఒకటి.... కానీ మనోజ్ ఒక్కడే సపరేట్.. ఇలా అందరికన్నా మనోజ్ ... మంచివాడు
వీడియో స్టార్టింగ్ లో వేటూరి గారి సాహిత్యం సూపర్బ్ గా ఉంది ప్రతీ వీడియో కి ఇలా స్టార్ట్ చేస్తే ఈ తరానికి సాహిత్య విలువలు నేర్పిన వారు అవుతారు
క్రమశిక్షణ క్రమశిక్షణ అనే మొహం బాబు గారి పరిస్థితి ఇప్పుడు ఇది,,😢
తండ్రి ఒక్కరైనా, వెరే వెరే తల్లులకి పుట్టిన వారు. వైరం లేకుండా ఎలా ఉంటుంది??
మంచి ఫ్యామిలీ అంటే నీకు చాలా భయం అనుకుంటా శ్రీను😂😂
సార్ అద్భుతమైన సాహిత్యాన్ని చెప్తూ... వీడియో ప్రారంభించడం చాలా కొత్తగా ఉంది.... ఇకనుంచి మీ ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కవి సాహిత్యాన్ని వినిపించండి
దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో బాగా తెలుసు అందుకే వాళ్ళు అలా ఉన్నారు అన్నయ్య
మంచు ఫ్యామిలీలో మాములుగా ఉండే మనిషి మనోజ్ ఒక్కడే అతిశేయోక్తులు లేకుండా అందుకే మిగతా మెంటల్ గాళ్ళకి పడట్లేదు
Property mohanbabu di. Manoj ku hakku ledu
మనోజ్ గారు మోహన్ బాబు స్వంత కొడుకు.
Mari Vishnu ki and Lakshmi ki vunda brother
తండ్రి ఒక్కరైనా, వెరే వెరే తల్లులకి పుట్టిన వారు. వైరం లేకుండా ఎలా ఉంటుంది??
తండ్రి కొడుకులు ముగ్గురిలో మనోజ్ గారు చాలా బెస్ట్ మనోజ్
Cha! Nijama??
Bokkem kaadu Kalam kalisuraka koduku calm ga vunnadu ledante high purpose kosam choosthaadu
@@sreelakshmi1196 చీ!.నిజమే
కానీ మోహన్ బాబును కూడా మనోజ్ కొట్టారు అని రిటర్న్ 100 కంప్లైంట్ ఇచ్చినట్లు చూపించారు,,
@@dnagoor9399 ,, silent ga kanipinchevallantha manchivallu kadu, midi midi gnanam tho enduku comment pettatam?
క్రమ శిక్షణ జీవితం అనే ముసుగు లో మోహన్ బాబు సంపాదన అంతా అవినీతి , Sr. NTR సొమ్ము లక్ష్మీపార్వతి ద్వారా 8 సూటుకేసులు , గురువుగారు దాసరి నారాయణరావు గారి ఆస్థి పిల్లి కోతి గొడవ లాగా కబ్జ , సౌందర్య ఆస్థి ని జగన్ మోహన్ రెడ్డి చుటరికం అడ్డం పెట్టుకొని సౌందర్య 100 కోట్ల ఆస్థిని కొబ్జా ఇంకా తెలియనివి ఎన్నో ఈ క్రమశిక్షణ గల మాస్టారు
తండ్రిగా కొడుకుని ఒక దెబ్బ వేసినా తప్పు లేదు కానీ కొడుకు చేత తండ్రి దెబ్బలు తినటం కర్మ ఫలం.
క్రమశిక్షణ అంటే ఇలాగే ఉంటుంది
Srinu Annayya love symbol ante maamulu maatalu kaadu .. pandaga
తండ్రి ఒక్కరైనా, వెరే వెరే తల్లులకి పుట్టిన వారు. వైరం లేకుండా ఎలా ఉంటుంది??
మన కుటుంబం తప్ప అన్ని కుటుంబాల విషయాలు మనకే కావాలి అదే మన దౌర్భాగ్యం...
😂
Waiting Srinivas gaaru for this video. Searched in your channel for many times. Absolutely correct and expecting true analysis
పాపం పక్షి ఛానల్ ఈ న్యూస్ చూపించలేకపోతుంది
కూటమి కు.. లకి అలవాటేగ కుటుంబాల్లో గొడవలు పెట్టడం మనోజ్ గాడు తెదొంపా
Bro ippudu Manchu family tdp tho undi 😂
తెలుగు ప్రజ మనః సాక్షికి ఇక దిక్కే లేదా 😢😢
6:18 భలే కామెడీగా ఉంది అన్న 😅😅
నిజం. బ్రొ ❤
ముందే మోహన్ బాబుకు గర్వం ఆహాంకారం ఎక్కువ విష్ణు కంటె మనోజ్ చాలా బెటర్
Super bro ferfect analysis ❤❤❤❤🎉🎉🎉
Super analysis bayya❤
Good analysis 👏👏👏
Srinu garu meru super meku subject meda full clarity 👍
మీరు విశ్లేషిస్తుంటే నవ్వు వస్తుంది
ముసుగు మీద ముసుగు మీద ముసుగు
వేస్తే మరి ఉక్కిరిబిక్కిరై ముసుగుతీసెయ్య క తప్పదు ఊపిరి కోసం బ్రో
😂😂😂😂
మంచు జోలికి వెళితే మీరు కరిగిపోతారు జగ్రాత్త 😂😂😂😂
మోహన్ బాబు కి సపోర్ట్ గా మాట్లాడినట్టు ఉంది..
మోహన్ బాబు ఒక లేకి మనిషి...
ఇతరులతో పోల్చ వద్దు
తండ్రి ఒక్కరైనా, వెరే వెరే తల్లులకి పుట్టిన వారు. వైరం లేకుండా ఎలా ఉంటుంది??
ఈ legend గారి గురువు గారు ఫ్యామిలీ history కూడా ఇలాగే జరిగింది...brother...
బలే స్టడీ చేసావు ఆ కుటుంబాన్ని
నమస్తే అన్నో అందరూ బాగున్నార కాలికలం కపట ప్రేమ....సంపాదించే దే పిల్లల కోసం ఇవ్వడం కోసం ఎందుకు కుటుంబాన్ని కి 4 బుజలు..???🙏🙏
Your right sir, everything will come out very soon
Excellent
Ee video meeda strike vestaremo chuskondi srinivas gaaru😂😂
48hrs lo delete cheyamantaaru
ఆ చేస్తారు చేస్తారు @@hariprasadGolla786
As actor Mohan babu siblings are failed and now as son also they are failed.
No life without parents @@hariprasadGolla786
@@hariprasadGolla786 Video kadhu channel medha strike vestharu emo
Srinu be like : bochu peekkomanu😂
మనోజ్ సైలెంట్ అయిపోతారు,ఎందుకు అంటే కేసులు వరకు వెల్తే అ కేసులు తేలావు, మోహన్ బాబు ఆస్తి ఇవ్వాడు
శ్రీను గారు.... మీరు పడిన లిరిక్స్... వేటూరి గారు రాయలేదు.... అది రాసింది.... సిరివెన్నెల సీతారాంశాస్ట్రీ గారు...
Yes Srinu Garu meeru cheppedi nijam kramasikshana antune Anne chesestaru manchu Manoj mukku sooti manishi adi Mohan Babu ki nachhadu Vishnu Aite Mohan Babu cheppindalla Tala uputadu Manoj ala kaadu strict forward ga untadi adi Mohan Babu ki nachhadu
Very interesting
మనోజ్ గారు సెన్సిటివ్ మనస్తత్వం
Manoj is far far better compared to other family members
మనోజ్.. ఎక్సలెంట్.. Person
EXalent,,good,,
💯 Correct Anna......
JUST FYI .. ఆ సాంగ్ రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సర్.. ప్లీజ్ చెక్ చేసుకోండి..
movie and song name please.
@@gopinadh014 ruclips.net/video/r4PFHj83DC4/видео.html
The lines comes at 3:44
April 1 vidudala lo veturi garu songs vrayaledu
@@janardhannellore1769 Tq
@@janardhannellore1769 This version of song is not there in the movie. That's why I got confused. Thank you
Hai.sir.repu.miru.legal.notice.andukontaniki.siddam.ga.undali.sir.tq.
Good analysi
Papam... Dasari.... Gari....sapam ✋👌
Yes, your right
Manoj is very good and humble person .
ప్రతి ఇంట్లో ఇలాంటివి జరుగుతూ వుంటాయి అన్న తముల్లు తండ్రి కొడుకుల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూనే వుంటాయి కాబట్టి వల్ల ఇంట్లోనే ఏదో జరిగినట్లు వింతగా చెపుతున్నారు
Tammudu correct gaacheppavu
వాళ్ళకి,. ఉండేది తక్కువ.. బుల్డప్ ఎక్కువ. సెల్ఫ్ డబ్బా
మీరు చెప్పింది నిజం
తమ్ముడు నీకు గుడ్ టైం బాగా నడుస్తుంది, యూట్యూబలో వీడియోస్ పోస్ట్ చేయడానికి ఎప్పటికప్పుడు మంచి హాట్ న్యూస్ దొరుకుతుంది. చాలు ఈ సబ్జెక్టు మీద మరో 2రోజులు నీకు కొదవలేదు.
Last punch ✊
Keka srinivas garu 😂
Camera focus problem undi anna
చెత్త ఫ్యామిలీ సార్ .. వాళ్ళగురించి మనం మాట్లాడకోటం వేస్ట్.
అవును బాస్ వాళ్ళ కాలేజ్ లో ఒక పెద్దాయన కు 7 ఏళ్ళ కిందట చాలా అవమనం జరిగింది
అప్పుడు అనిపించింది పేరెంట్స్ విలువ వాళ్ళ పడే కాష్టం కాదు నరకం అధి..
Btech ki 9,00,000/- ఓన్లీ ఫీజ్ అంట 😮 మంచు కాలేజీ లో కాలేజీ అంటే గుర్తువచ్చింది... ఒక 20డేస్ నెల్లూరు,vrdayapalem లో ఒక బాంక్ లోంచి ఇద్దరు మహిళలు బయటకి వస్తూ నన్ను అడిగారు ఇక్కడ వేరే బాంక్ వుంద అంటూ.. కారణం ఏంటి అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ కోసం తిరుగుతున్నారు.. డబ్బులు కట్టకుంటే కాలేజీ లోకి కూడా రానీరు అంటూ యడ్చడం ఒకటి తక్కువ.. బాంక్ వాళ్ళు రిజెక్ట్ చేశారు మార్కులు తక్కువ, సిబిల్ లేదు అని చివారికీ ఇంటి పత్రాలు పెట్టుకోండి అన్న కూడా ఇవ్వలేదు..
Super. Speak. Sir
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మనకెందుకు శ్రీను అన్న మనకేస్తరుముసుగు
Hi anna
Manchu family good person manoj anna manoj anna is good person❤
Manoj is good & genuine person that's problem I think
ఆస్తి మోహన్ బాబు సొంతం ఇవ్వలోలేదు ఆయన ఇష్టం
అవును ఆస్తి mohan babu కష్టర్జితం..
Hello valla gurinchi తెలుసుకోవాలని కూడా ఉంటుందా😊
Super ga chapavu
2019 నుంచి పోయింది
అరిస్తే కరుస్తా , కరిస్తే చరుస్తా, చరిస్తే మనోజ్నే బాదే స్తా అన్నట్లుంది, ఈ మోహన్ బాబు యవ్వారం.
😂
Anna Aa song సీతారామశాస్త్రి గారు రాశారనుకుంటా..
April 1 విడుదల లో.
మనకెందుకు సినా ❤
Bro lens clean cheyali eamo
This your new account anna
Thumbnail bavundi brother
Super
దీనినే జగన్ క్రమ శిక్షణ అంటారు శీనా 😂😂😂😂
నువ్వు మాత్రం హ్యాపీ కదా శ్రీనివాస్, నిజం చెప్పు
😂
5 Rs Paytm gorree happy haaa
Permonth onelakh 50 వస్తుంది happy కదా
నీ గురించి చాలా బాగా చెప్పారు అన్నగారు
Anna meri last lo cheppindi correct
మోహన్ బాబు ఏ ఎండకు ఆ గొడుగు పడతారు ఆయన మాటలు నిలకడ లేదు మనోజ్ మంచి మనిషి
Can we expect lakshmi parvathy entry in preclimax?
Manoj okkade that family Gentleman
Manoj, vishnu school age nunchi kuda gun theskellevallu school ki college ki. Sare security kosam theskeltunnaru ankunte...prathi daniki gun thesi buildup ivvadam, ammayinli batch g aveskuni thiragadam. Vallaki nachhani valla medha tfack cheyydam , line veyyadam ....almost oka aku rowdy la behave chesaru. Valla schoolmates , collegage mates chepparlendi. Casting couch lo main batch vella team. Manchu lakshmi ni evrina akka ante oppukodhu , mandhu vesi ededo cgeyyadaniki andarni convinnet ga vindamantadi. Evdina magadu chesthe oppukodhu, evida mataram cheyalankunte chestadi. Valla batchmantes andariki aa visyam telusu. Kramsikhana ani cheppuku thirgaadam easy. Ninam kramshikhana bratakadam kastame. . Vunna money antha poyaka chala visyalu bayataku vastay
Anna manoj anna rangampetalo amount tiskoni evvaleka chala ebbamdi paddaruu , tarvata elago echesaruu kani manoj ki amtha stayi vaallu evvalani anukovatleduu, tana pani edo tanu chuskumte better manoj garu
ఆ పాట వ్రాసింది సిరివెన్నెల సీతారమశాస్త్రి గారు, వేటూరి గారు కాదు.
సార్ మీ వీడియో మొత్తం చూసిన తర్వాత..... సబ్జెక్ట్ పరంగాచాలా పేలవంగా అనిపించింది.... ఎందుకు తగాదా జరిగిందీ...విశ్లేషించ లేకపోయారు....
Adi Rasindi Sirivennela Garu veturi garu kadu
శ్రీను guru వాయిస్ బాగుంది
What a title …….Manchu karugutundi…..
Impressed with the title
వాళ్లు అప్పుడు అప్పుడు ఫ్రాంక్ విడియోస్ చేస్తారు బ్రొ 😂😂
good mornig
Nenu ippatiki 1000 times vinnanu anna e song
Sir that song is written by late Sri sirivennela sitaramasastry garu ..not Veturi garu ..
కొంతమంది ముఖం చూస్తేనే క్రమశిక్షణ కనపడుతుంది
Okaru cheppala...manchu family gurunchi...😂
క్రమశిక్షణ అంటే మెగా ఫ్యామిలీ
జై మోహన్ బాబు
బయ్యట లోపల ఒకే ముసుగు ఉండే వ్యక్తి నందమూరి బాలకృష్ణ మాత్రమే. జై బాలయ్య.
Boku ముండా కొడుకు...jr NTR లాంటి వ్యక్తి పైకి లేస్తుంటే మంచి స్టార్ డమ్ ఉంది. స్టార్డం చూడలేక లోపల కుళ్ళి కుళ్ళి చస్తున్నాడు...
వాళ్ళు ఫ్యామిలీ గొడవలుతో ఉన్నారు మధ్యలో మీడియా ఎందుకురా అతి మీ మీడియా మొత్తం ముసుగులో ఉన్నారు
Mohan Babu athi gaadu kaabatte media kooda athiga focus chestundi... Madhya loo nee kochina badha enti eddy... Evadi gola vaadidhi... Chuste chudu, lekapothe ledu...
👌👌👌👌👌
ఏప్రియల్ 1విడుదల సాంగ్స్ రాసింది.. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అనుకుంటా. ప్లీజ్ చెక్
Nuvu kuda anubhavinchalsi vastadi ready ga undu