FYI there is no middle class in India. Only super rich : not bothered with anything Rich: don’t care about the taxes. Poorest: Happy with government schemes Poor: Taxed directly, income tax Taxed indirectly , gst. Taxed on savings Taxed on profits from investments Taxed on what ever small properties. No healthcare No insurance No education No pension No transportation No savings No support of any kind from governments. Government education ces Mis taxes. The final nail in the coffin, BRIBERY at every level to get some work done which is again from 5 to 10%.
మానవత్వంతో దయచేసి Taxs పెంచమని అభ్యర్థించండి మరియు tribals / alians / dinosaurకు సహాయం చేయండి. ఈ భూమి మీద tribals / alians / dinosaur భారతదేశంలో మాత్రమే ఉన్నారు. ఇతర దేశాలలో tribals / alians / dinosaur అంతరించిపోయాయి కానీ భారతదేశంలో పెరుగుతున్నాయి. ఇప్పుడు నగరాలు, మెట్రో నగరాలు CASTE అంటూ tribals సర్టిఫికెట్లు ఇస్తున్నారు
@@KarthikCA360How much tax used to be there earlier on House registrations, gold, non branded clothing earlier? How much taxes used to be on IT services earlier?
పట్టణం లో ఒక కూలి పని చేసుకునే వ్యక్తి ఇంట్లో టీ తాగాలంటే కొనే పాల ప్యాకెట్ కి GST కట్టాలి, కూరగాయలు కొనలేక, పెరుగు తో అయినా అన్నం తిందాం అని పెరుగు ప్యాకెట్ కొందాం అంటే పెరుగు ప్యాకెట్ కి GST కట్టాలి. ధీంట్లో విలాసం ఎక్కడ వుంది శ్రీను గారు. ఒక మద్యతరగతి వాడు పిల్లకి పెళ్లి చెయ్యాలని ఇల్లు, పొలం అమ్మేసుకుంటే ఆ అమ్మిన డబ్బులో tax కట్టడం లో విలాసం ఏముంది శ్రీను గారు
@vijaykumar-to5vd కరెక్ట్ బ్రదర్ tax అంటే డబ్బు వుండే వాడి దగ్గర కట్టించుకోవాలి. పేద వాడి నిత్య అవసరాల లో నా tax... డబ్బులు లేక ఇల్లు అమ్ముకుంటే tax ఆ....
@@vijaykumar-to5vdstop freebies the tax will be reduced.one political party says nava rathnalu and other says super six.is jagan or cbn paying their own money
బ్రిటీష్ గౌర్నమెంట్ గురించి తెలియని ఈ తరం వాళ్ళకి మోదీ BJP పుణ్యమా అని తెలిసోస్తున్నాయి మతం మత్తులో ముంచి బాధేస్తున్నారు. మా హిందువులు ఎప్పుడు కళ్ళు తెరుస్తారో 💐
మానవత్వంతో దయచేసి Taxs పెంచమని అభ్యర్థించండి మరియు tribals / alians / dinosaurకు సహాయం చేయండి. ఈ భూమి మీద tribals / alians / dinosaur భారతదేశంలో మాత్రమే ఉన్నారు. ఇతర దేశాలలో tribals / alians / dinosaur అంతరించిపోయాయి కానీ భారతదేశంలో పెరుగుతున్నాయి. ఇప్పుడు నగరాలు, మెట్రో నగరాలు CASTE అంటూ tribals సర్టిఫికెట్లు ఇస్తున్నారు
అవును సార్..,ఏంటో ఇంకా పిచ్చోళ్ల మాదిరి మూడోసారి పట్టం కట్టారు..కొద్ది రోజుల్లో ఇలా కూడా జరగొచ్చు.. రోజులో రెండోసారి తింటే పన్ను, బాత్రూమ్ కి రెండోసారి వెళితే పన్ను,...ఇలా చివరికి అడక్కు తినేవాడిమీద కూడా పన్ను వేసేస్తారు..
ఒక, ఉద్యోగస్తుడు తన జీతం లో 30 % ఇన్కమ్ టాక్స్ కట్టి, మిగిలిన జీతం నుంచి ఖర్చు పెట్టుతున్న మొత్తం లో 18 నుంచి 28 శాతం GST కడుతున్నాడు.... అంటే, ఉద్యోగస్థుడు తన జీతం లో 48 నుంచి 58 శాతం పన్ను కడుతున్నాడు....
శ్రీను గారు, టీ త్రాగడం లగ్సరీ న. పాలు కు G S T. Tea పౌడర్ మీద GST.SUGAR మీద GST. దేవుణ్ణి పూజించే అగర్బత్తి మీద GST. మీకు పర్వాలేదు. పేద వానికి కష్టం కదా
ఏ వస్తువు కొన్నా G S T తప్పడం లేదు.బట్టలు, తిండి,కుర్చీ ఇలా ఏది కొన్నా తప్పడం లేదు.చిన్న ఇల్లు కట్టుకోవడానికి ఏ వస్తువు కొన్నా G S T తప్పదు.శ్రీనుగారు ఆలోచించండి.
బీజేపీ మోడీ PM గా ఉన్నంత కాలం ఈ దేశాన్ని ఎవ్వరూ కాపాడలేరు. 2014 కి ముందు 10k సంపాదించినా ఒక ఫ్యామిలీ బతికేది, ఈ బీజేపీ మోడీ దరిద్రం వచ్చాక ఈ దేశంలో పేద, మధ్య తరగతి, సామాన్య ప్రజలు బతకలేని స్థితి లో ఉన్నారు. ఈ దేశం నుంచి బీజేపీ మోడీ నీ తరిమేస్తేనే మాలాంటి ప్రజలు బతకగలరు. ఈ దేశాన్ని అదానీ కి అమ్మేసి, హిందూ దేవుళ్ళ పేర్లు చెప్పుకొని ఓటు లు ఆడుక్కొనే దరిద్రులు బీజేపీ మోడీ, 10 ఇయర్స్ లో ఇది చేశాము అని చెప్పుకోలేని చదువు సంధ్య రాని దద్దమ్మ ప్రభుత్వం బిజెపి మోడీ.
మానవత్వంతో దయచేసి Taxs పెంచమని అభ్యర్థించండి మరియు tribals / alians / dinosaurకు సహాయం చేయండి. ఈ భూమి మీద tribals / alians / dinosaur భారతదేశంలో మాత్రమే ఉన్నారు. ఇతర దేశాలలో tribals / alians / dinosaur అంతరించిపోయాయి కానీ భారతదేశంలో పెరుగుతున్నాయి. ఇప్పుడు నగరాలు, మెట్రో నగరాలు CASTE అంటూ tribals సర్టిఫికెట్లు ఇస్తున్నారు
కొత్త కారు కొంటే gst టాక్స్ కట్టాలి, అదే కారు 3 years తర్వాత అమ్మితే లాభం వస్తే మళ్ళీ gst tax కట్టాలి అంటే ఒకే కారు కి రెండు సార్లు కట్టాలి. ఇది అన్యాయం కదా?
Car resales meda business చేసే వాళ్లకు & finance car sales వాళ్లకూ ఈ gst ఉంటుంది.. మనం డైరెక్ట్ గా కొంటే actual amount నీ documents లో తగింగిచి చూపించడమే.. వల్ల ideas వాళ్లకి ఉంటే మన ideas మనకి ఉంటాయి గా bro 😅
పాలు త్రాగాలి అంటే పాలు ఇచ్చే జంతువులని పెంచండి, మన దేశం సంస్కృతిని కాపాడండి, ఆ gst లతో పనేంటి, పాల పాకెట్స్ మీద ఉన్న నమ్మకం ఊరిలో పాలు అమ్మేవాడు మీద లేదు ఈ ప్రజలకు, పాలు అమ్మేవాడు ను బ్రతికించంది
FYI there is no middle class in India. Only super rich : not bothered with anything Rich: don’t care about the taxes. Poorest: Happy with government schemes Poor: Taxed directly, income tax Taxed indirectly , gst. Taxed on savings Taxed on profits from investments Taxed on what ever small properties. No healthcare No insurance No education No pension No transportation No savings No support of any kind from governments. Government education ces Mis taxes. The final nail in the coffin, BRIBERY at every level to get some work done which is again from 5 to 10%.
మానవత్వంతో దయచేసి Taxs పెంచమని అభ్యర్థించండి మరియు tribals / alians / dinosaurకు సహాయం చేయండి. ఈ భూమి మీద tribals / alians / dinosaur భారతదేశంలో మాత్రమే ఉన్నారు. ఇతర దేశాలలో tribals / alians / dinosaur అంతరించిపోయాయి కానీ భారతదేశంలో పెరుగుతున్నాయి. ఇప్పుడు నగరాలు, మెట్రో నగరాలు CASTE అంటూ tribals సర్టిఫికెట్లు ఇస్తున్నారు
Tax system ni evaru question cheyaru. Problem enti ante manam kattina tax ki baduluga manaki government services emi improve chestundi. Roads vestunara. Security improve chestunara. Quality of life improve chestunara ani check cheyali.
శ్రీనివాస్ తమిళనాడు లో అన్నపూర్ణ హోటల్స్ ఓనర్ సీతారామన్ గారిని ప్రశ్నించాడు . అమ్మ బటర్ , బన్ విడిగా తీసుకుంటే 5% టాక్స్ , అదే బన్బటర్ తీసుకుంటే 18% టాక్స్ అంటే కస్టమర్ బన్, బటర్ విడిగా ఇవ్వండి మేమే పూసుకుంటాం అని అడుగుతున్నారని . ఆ ప్రశ్న అడిగిన శ్రీనివాసన్ ని తన హోటల్ కి పిలిపించి గుంజీలు తీయించారు మన ఆర్ధిక మంత్రి గారు . మొగుడి మాటే వినని ఆవిడ మన మాట వింటారా 😂😂😂😂😂😂
మధ్యతరగతి వ్యాపారాలు ఎంత దిగజారిపోయాయి అంటే అటు గుమస్తాగా పోలేక ఇటు అంగడికి బాడుగుల కట్టలేక మద్ద తరగతి వ్యాపారులు నలిగిపోతున్నారు అంతంతగా ఉన్న వ్యాపారాలకి డీమార్ట్ అని లులు అని ఆదోని అని రిలయన్స్ అని అన్నిటిని తట్టుకొని ఒక చిన్న వ్యాపారస్తుడు నిలబడగలడా కొద్దిగా చిన్న వ్యాపారస్తుడికి కూడా ప్రోత్సాహం ఇవ్వవలసిందిగా కోరుచున్నాము ఈ జీఎస్టీ వచ్చిన తర్వాత కరోనా తర్వాత వ్యాపారాలు చాలా క్రింది స్థాయికి పడిపోయాయి
అన్నా నువ్వు చెప్పేది బాగానే ఉంది గాని నాకు చిన్న డౌటు ఒక బాగా సంపాదించే వ్యక్తి లగ్జరీగా బతకాలి అంటే జిఎస్టి కట్టాలి వాడు ఖర్చు పెడితేనే కాదన్నా వాళ్ళ కింద స్థాయి వాళ్లకు కూడా పని దొరుకుతుంది వాడు ఖర్చు పెట్టకుండా దాచుకుంటే వాడి కింద పని చేసే వాళ్ల పరిస్థితి ఏంటో నాకు అర్థం కాలే
ఫుడ్ కి కూడా వెయ్యాలి GOVT కి మరింత ఇన్కమ్ పెరిగిద్ది GST నే కరెక్ట్ అయితే ఇన్కమ్ TAX టోటల్ గా తీసెయ్యాలి లాభం ఫై కట్టించుకునే 30% టాక్స్ రద్దు చెయ్యాలి
Simple logic: We all including BJP created a mess when central government in INC rule increased VAT from 5 to 7 %. Also there were many slabs for each head but were very less when compared to today. BJP after coming to power said that they will bring one tax called GST. Now majorly they have 18% and less on very few items😊
శ్రీను బాబు అవి సరే ఏమిలేని కామన్ మాన్ కి ఎందుకు gst నిత్యావసర వస్తువుల మీద ఎందుకు. ఎంత అయిన 15k 20k జీతం వచ్చేవాడికి యావరేజ్ 10% gst ex. పాలు నూనె టీ కాఫీ etc అవసరమా ఫోన్ రీఛార్జ్ మీద 18% మెడికల్ ఇన్సూరెన్స్ మీద 18% ఎందుకు Nov meet లో 18% ని 12% చేస్తాం అన్నారు అది జరగ లేదు
వ్యాపారం GST లో చేస్తే చాలా లాభాలు ఉన్నాయి, ముఖ్యంగా క్యాపిటల్ ఫండ్ కి డోకా ఉండదు... కామన్ మ్యాన్ వ్యాపారం చేస్తే GST లేదు, ఎవరు అయితే రిజిస్ట్రేషన్ ఉన్న వ్యాపార సంస్థలు వర్గాలు మాత్రమే GST కట్టగలరు.
మన దేశంలో ఇంకా టాక్స్ కట్టకుండా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు టాక్స్ లు ఏవి ఉండకూడదు దేశం మాత్రం అన్నింట్లో ముందు ఉండాలి ఎలా అవుతుంది డెవలప్మెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి బిజెపి గవర్నమెంట్ కి తేడా కనపడట్లేద ఆర్మీ ఇప్పుడు ఎంత పటిష్టంగా ఉందో తెలియట్లేదా కష్టాలు ఏం పడకూడదు దేశం మాత్రం డెవలప్మెంట్ అయిపోవాలి ఇది ఎలా సాధ్యం
బీజేపీ కీ ఇ దేశానికి మంచి రోజులు రావాలంటే నిర్మలను బీజేపీ నుండి పికేయాలి .ఈమెకు ఇ విచిత్రమైన ఆలోచనలు ఎల వస్తాయి దిని పన్నులమీద మన్ను పోయ ఇ మంత్రి నిర్మలమ్మ వల్ల ఒంటరిగా గేలిసిన బీజేపీ పొత్తు పెట్టుకొని గెలవాల్సి వచ్చింది వచ్చే ఎన్నికల నాటికి తీరు మార్చుకోకుంటే బీజేపీ గెలవధు బీజేపీ తో పొత్తు పెట్టుకున్న పార్టీలు గెలవాయి.ఈమె పన్నుల ప్రబావం అంత వుంది.
ఒక వ్యక్తి, సంవత్సరంలో సంపాదించిన సంపాదనకి income tax కట్టిన తర్వాత, ఆ tax కట్టిన amount న్ని, FD వేసుకుంటే, ఆ fd మీద వచ్చిన ఇంట్రెస్ట్ కి కూడా మరల tax pay చేయాలి, 😂😂
Sir the problem is gst + income tax is killing middle class employees. You work very hard and youbpay incime tax anf again you pay gst to fulfill small wishes of the life
GST is correct. Sugar coated pop corn is taxed more. It will benefit health of people. In regard second hand cars, one to one sales, there is no tax. If dealer is involved, on profit gst will be levied. People are not going through the information fully and reacting on them. Soon these taxes will be reduced or removed by bringing in one tax
ప్రజలకు ,ఉద్యోగులకు సంపాదనకు income tax, ఖర్చులకు GST లు వేస్తున్న ప్రభుత్వాలు ప్రజలందరికీ విద్య వైద్యం లో ప్రజలకు అయ్యే ఖర్చులకు re GST pay చేయాలి.ఎందుకంటే కనీస అవసరాలు కదా అవి.అవి కూడా అందించనప్పుడు return టాక్స్ ,రిటర్న్ GSTను ప్రభుత్వమే వారికి బాధ్యతగా ఇవ్వాలి.ఇంకా మాట్లాడితే ఒకే దేశం-ఒకే విద్య & ఓకేదేశం-ఓకేవైద్యం ఎందుకు ఇవ్వరు.ప్రైవేట్ స్కూల్స్&,హాస్పిటల్స్ ఎత్తివేయాలి.ఓకే దేశం--ఒకే విద్య &ఒకే దేశం--ఒకే వైద్యం కావాలి.
మనిషి అన్న తర్వాత తినాలని ఉండదా? ప్రజలను బానిసలుగా మార్చే పన్ను విడానమ్మొడి ది,ఎప్పుడో గడ్డం మీదా పన్ను అని ప్రచారం చేసారు,ఇప్పుడు బార్బర్ షాపుకు వెళ్లినందుకుసర్వీస్ టాక్స్28%, బ్లేడ్ మీద టాక్స్28%,షేవింగ్ క్రీమ్ పై28% టాక్స్, ఆఫ్టర్ షేవింగ్ లోషన్ పై 28%టాక్స్?
మధ్యతరగతి ప్రజలను భిక్షగాళ్ళుగా మార్చే వరకు చదువూ సంధ్యా లేని వేలిముద్ర ప్రధానమంత్రి మోడి గాడు నిద్ర పోడు. ఈ పనికిమాలిన ఎదవ హాయంలో జరిగిన లక్షల కోట్లు అవినీతి ఆర్ధిక అవకతవకలు చర్చకు రాకుండా జమిలి ఎన్నికలు, యూనిఫాం సివిల్ కోడ్, హిందూ మతం, ఔరంగ్ జేబ్ ఏం చేశాడు రోజు బాత్రూంకి ఎన్ని సార్లు పోయెవాడు, నెహ్రూ ఇవన్ని తెస్తాడు 2029 లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే నాటికి 40 కోట్ల నుంచి 80 కోట్ల మంది రేషన్ తీసుకునే నుంచి 120 కోట్ల మంది రేషన్ తీసుకునే పరిస్థితికి దేశం వస్తుంది
140 crore lo entha mandi taxes pay chasthunaru . Neeku daggara emaina data unda . Unta reply. Only 10% people kaduthunaru how will do development and who will pay the infrastructure spending . 40 to 50 crore eating free in India like muslim, christian, Rohingyas, all are not paying proper bills. Then how will get the money for development. And Rahul Gandhi never became a pm in his life .
రాహుల్ భయ్యాతో ఒక అనౌన్స్ చేయించు బ్రో..GST ఎత్తేస్తాను..ఒక వేళ వేస్తే దేనిపై ఎంత ట్యాక్స్ వేస్తాడో చెప్పమను..అలా అయితే 2029,లో కాకపోయినా 2069 లోనైనా అవుతాడు..అది వదిలేసి దేశం పైకి ముస్లిం లను రోహింగ్యాలను రెచ్చగొట్టడం ఎంత వరకు సమంజసం.. పార్లమెంటు లో హిందూ దేవుళ్ళ ఫోటోలు అంబేద్కర్ చర్చ ఇవన్నీ వదిలేసి నువ్వు న్నట్లు ఏమీ చర్చించడం లేదు కదా...నెహ్రు పై చర్చ అవసరమే ఈ దేశానికి ఆయన చేసిన మేలు కన్నా కీడే ఎక్కువ అది ఎన్నటికీ ఈ దేశం సరిదిద్దుకోలేనిది.. ఔరంగజేబు అవసరం లేదనుకున్నప్పుడు ఆ వెధవల వంశం గురించి పుస్తకాల్లో రాసి ప్రజల్లోకి ఎక్కించడం ఎందుకు బ్రదర్.. మోదీకి చదువు లేదనుకుందాం..కానీ నీకు సంస్కారం కూడా లేదు..దేశ ప్రధానికి కనీస మర్యాద ఇవ్వటం రాదు నీకు.. కాంగ్రెస్ ను ఫాలో అయితే చదువు ఉన్నా సంస్కారం ఇలానే ఉంటుంది బ్రదర్
Sir two Wheeler spare parts Lauxary items ha? Daaniki 28% tax kattadam nyayam antaara. Middle class varu 10000 service cast ki extra 2800 katali ante yenta badha vuntado telusa?
No...10 percent tax on food in America packed or not. But in covid govt paid atleast 5000 dollars each family. Gas price went to less than one dollar from 2.5 to 3 dollars. But modi sucked blood of public by not helping poor in covid instead increased price of gas and daily needs in covid.
Mobile necessity kada recharge paina 18% health insurance neccessary kada 18% tax cement necessary kada 28% milk neccessary kada bank charges meeda kuda gst 18%
Tax pay chese employee ki benifits evi. In some countries medical benifits educational benifits. Ifthe person dies they provide security to their kids like education. What ourgovis helping common man.
Is curd luxury milk luxury .for every thing we are paying.even if we sell property we r paying tax . why will a common man sell. After paying tax only we buyed again why on the same property again this is too much.
అవును అన్న నేను గేమ్ ప్లే చేస్తాను నేను 10000 డిపాసిట్ చేస్తే నాకు 20000 వస్తే నాకు వచ్చిన10000 లాభం మీద ప్రభుత్వనికి 3000 టాక్స్ కట్టాలి నేను గత 2 సం లో నుండి పే చేస్తున్న
ఏమైనా ప్రధాని మోడీ గారు భారతీయుల్ని ముఖ్యంగా మధ్య తరగతివారిని బిచ్చగాండ్లు మార్చంది నిద్రపోరు
100% correct brother
FYI there is no middle class in India.
Only super rich : not bothered with anything
Rich: don’t care about the taxes.
Poorest: Happy with government schemes
Poor:
Taxed directly, income tax
Taxed indirectly , gst.
Taxed on savings
Taxed on profits from investments
Taxed on what ever small properties.
No healthcare
No insurance
No education
No pension
No transportation
No savings
No support of any kind from governments.
Government education ces
Mis taxes.
The final nail in the coffin, BRIBERY at every level to get some work done which is again from 5 to 10%.
100% Correct Sir
100% correct
మానవత్వంతో దయచేసి Taxs పెంచమని అభ్యర్థించండి మరియు tribals / alians / dinosaurకు సహాయం చేయండి. ఈ భూమి మీద tribals / alians / dinosaur భారతదేశంలో మాత్రమే ఉన్నారు. ఇతర దేశాలలో tribals / alians / dinosaur అంతరించిపోయాయి కానీ భారతదేశంలో పెరుగుతున్నాయి. ఇప్పుడు నగరాలు, మెట్రో నగరాలు CASTE అంటూ tribals సర్టిఫికెట్లు ఇస్తున్నారు
ఇంతకు ముందు సంపాదన మీద మాత్రమే tax ఉండేది ఇప్పుడు ఖర్చు చేసే ప్రతి రూపాయి లోనూ ఎంతో కొంత tax రూపంలో పోతుంది
Apudu salaried people okale tax pay chesevaru ippudu burden andariki equal ga veltundi
Bro ippude kadhu expensive chesina prathi paisa meda mundu nunde tax vundi..Ex poll or head tax antaru
@@KarthikCA360How much tax used to be there earlier on House registrations, gold, non branded clothing earlier? How much taxes used to be on IT services earlier?
80%
ఇంతకు ముందు కూడా ఉండేది అన్న ..కని కనపడేలా చేసేవాళ్ళు కదు ..రకరకాల గా ఉండేవి ..బీజేపీ ఆ రకాలు అన్ని gst గా మార్చి ప్రతి ఐటెం మీద కనపడేలా వేస్తుయి
పట్టణం లో ఒక కూలి పని చేసుకునే వ్యక్తి ఇంట్లో టీ తాగాలంటే కొనే పాల ప్యాకెట్ కి GST కట్టాలి, కూరగాయలు కొనలేక, పెరుగు తో అయినా అన్నం తిందాం అని పెరుగు ప్యాకెట్ కొందాం అంటే పెరుగు ప్యాకెట్ కి GST కట్టాలి. ధీంట్లో విలాసం ఎక్కడ వుంది శ్రీను గారు. ఒక మద్యతరగతి వాడు పిల్లకి పెళ్లి చెయ్యాలని ఇల్లు, పొలం అమ్మేసుకుంటే ఆ అమ్మిన డబ్బులో tax కట్టడం లో విలాసం ఏముంది శ్రీను గారు
Munduu tax and vat undaddi. Eppudu gst unddi. Tax lekkuda a government run avvadu
@vijaykumar-to5vd కరెక్ట్ బ్రదర్ tax అంటే డబ్బు వుండే వాడి దగ్గర కట్టించుకోవాలి. పేద వాడి నిత్య అవసరాల లో నా tax... డబ్బులు లేక ఇల్లు అమ్ముకుంటే tax ఆ....
@@Crazynag999 prathidi tax undalli leddu annta money unavvlu no tax expoit chestharu. ella chepadaniki baguntundi pratical chala kastam
నీ గుండె బ్రతకాలి అన్నా
@@vijaykumar-to5vdstop freebies the tax will be reduced.one political party says nava rathnalu and other says super six.is jagan or cbn paying their own money
బ్రిటీష్ గౌర్నమెంట్ గురించి తెలియని ఈ తరం వాళ్ళకి మోదీ BJP పుణ్యమా అని తెలిసోస్తున్నాయి
మతం మత్తులో ముంచి బాధేస్తున్నారు. మా హిందువులు ఎప్పుడు కళ్ళు తెరుస్తారో 💐
Yes sir, 100% Correct.. This ruling is like the British Ruling..
మానవత్వంతో దయచేసి Taxs పెంచమని అభ్యర్థించండి మరియు tribals / alians / dinosaurకు సహాయం చేయండి. ఈ భూమి మీద tribals / alians / dinosaur భారతదేశంలో మాత్రమే ఉన్నారు. ఇతర దేశాలలో tribals / alians / dinosaur అంతరించిపోయాయి కానీ భారతదేశంలో పెరుగుతున్నాయి. ఇప్పుడు నగరాలు, మెట్రో నగరాలు CASTE అంటూ tribals సర్టిఫికెట్లు ఇస్తున్నారు
ఇంత జరుగుతున్నా ఇంకా modi mania తగ్గలేదు. మన ఖర్మ
మతం వుంది కదా
North lo matham pichilu unnaru
అవును సార్..,ఏంటో ఇంకా పిచ్చోళ్ల మాదిరి మూడోసారి పట్టం కట్టారు..కొద్ది రోజుల్లో ఇలా కూడా జరగొచ్చు.. రోజులో రెండోసారి తింటే పన్ను, బాత్రూమ్ కి రెండోసారి వెళితే పన్ను,...ఇలా చివరికి అడక్కు తినేవాడిమీద కూడా పన్ను వేసేస్తారు..
అంత మీడియా ప్రభావం
Exactly 😢
శ్రీనివాస్ గారూ, సిమెంటు మీద 28% GST ఉంది.అది లగ్జరీ కాదు కదండీ.
ఒక, ఉద్యోగస్తుడు తన జీతం లో 30 % ఇన్కమ్ టాక్స్ కట్టి, మిగిలిన జీతం నుంచి ఖర్చు పెట్టుతున్న మొత్తం లో 18 నుంచి 28 శాతం GST కడుతున్నాడు....
అంటే, ఉద్యోగస్థుడు తన జీతం లో 48 నుంచి 58 శాతం పన్ను కడుతున్నాడు....
Jagan ku vote veeyandi, 100% free ga isthadu
@nagakrishna3415 బుద్దున్నవాడు ఎవడైనా జగన్ కు ఓటు వేస్తాడా????
😂@@rvv1599
భారతదేశంలో పుట్టడమే జీఎస్టీ కర్మ అన్నట్లు చేస్తున్నారుగా
😢😮😮😅😅
భార్య భర్తల కాపురానికి కూడా టాక్స్ వస్తుంది చూస్తూ వుండండి
శ్రీను గారు, టీ త్రాగడం లగ్సరీ న. పాలు కు G S T. Tea పౌడర్ మీద GST.SUGAR మీద GST. దేవుణ్ణి పూజించే అగర్బత్తి మీద GST. మీకు పర్వాలేదు. పేద వానికి కష్టం కదా
Every common man paying 60% tax. Balance can not run family now a days.
ఏ వస్తువు కొన్నా G S T తప్పడం లేదు.బట్టలు, తిండి,కుర్చీ ఇలా ఏది కొన్నా తప్పడం లేదు.చిన్న ఇల్లు కట్టుకోవడానికి ఏ వస్తువు కొన్నా G S T తప్పదు.శ్రీనుగారు ఆలోచించండి.
బీజేపీ మోడీ PM గా ఉన్నంత కాలం ఈ దేశాన్ని ఎవ్వరూ కాపాడలేరు. 2014 కి ముందు 10k సంపాదించినా ఒక ఫ్యామిలీ బతికేది, ఈ బీజేపీ మోడీ దరిద్రం వచ్చాక ఈ దేశంలో పేద, మధ్య తరగతి, సామాన్య ప్రజలు బతకలేని స్థితి లో ఉన్నారు. ఈ దేశం నుంచి బీజేపీ మోడీ నీ తరిమేస్తేనే మాలాంటి ప్రజలు బతకగలరు. ఈ దేశాన్ని అదానీ కి అమ్మేసి, హిందూ దేవుళ్ళ పేర్లు చెప్పుకొని ఓటు లు ఆడుక్కొనే దరిద్రులు బీజేపీ మోడీ, 10 ఇయర్స్ లో ఇది చేశాము అని చెప్పుకోలేని చదువు సంధ్య రాని దద్దమ్మ ప్రభుత్వం బిజెపి మోడీ.
This is reality 💯
మానవత్వంతో దయచేసి Taxs పెంచమని అభ్యర్థించండి మరియు tribals / alians / dinosaurకు సహాయం చేయండి. ఈ భూమి మీద tribals / alians / dinosaur భారతదేశంలో మాత్రమే ఉన్నారు. ఇతర దేశాలలో tribals / alians / dinosaur అంతరించిపోయాయి కానీ భారతదేశంలో పెరుగుతున్నాయి. ఇప్పుడు నగరాలు, మెట్రో నగరాలు CASTE అంటూ tribals సర్టిఫికెట్లు ఇస్తున్నారు
Popcorn GST tax 5% 12% 18%
INTHA KANNA DARIDRAM VUNTADA?
GST కి BJP కి 🙏🙏🙏
ఇదేమి రాజ్యంరా బాబు... సామాన్యులు బ్రతికేదెలా...
కొత్త కారు కొంటే gst టాక్స్ కట్టాలి, అదే కారు 3 years తర్వాత అమ్మితే లాభం వస్తే మళ్ళీ gst tax కట్టాలి అంటే ఒకే కారు కి రెండు సార్లు కట్టాలి. ఇది అన్యాయం కదా?
అది బిజినెస్ వాళ్ళకు, సామాన్య జనం అమ్మితే కట్టనవసరం లేదు.
Car resales meda business చేసే వాళ్లకు & finance car sales వాళ్లకూ ఈ gst ఉంటుంది..
మనం డైరెక్ట్ గా కొంటే actual amount నీ documents లో తగింగిచి చూపించడమే..
వల్ల ideas వాళ్లకి ఉంటే మన ideas మనకి ఉంటాయి గా bro 😅
పాలు త్రాగాలి అంటే పాలు ఇచ్చే జంతువులని పెంచండి, మన దేశం సంస్కృతిని కాపాడండి, ఆ gst లతో పనేంటి, పాల పాకెట్స్ మీద ఉన్న నమ్మకం ఊరిలో పాలు అమ్మేవాడు మీద లేదు ఈ ప్రజలకు, పాలు అమ్మేవాడు ను బ్రతికించంది
ఆహా ఏమి సలహా
FYI there is no middle class in India.
Only super rich : not bothered with anything
Rich: don’t care about the taxes.
Poorest: Happy with government schemes
Poor:
Taxed directly, income tax
Taxed indirectly , gst.
Taxed on savings
Taxed on profits from investments
Taxed on what ever small properties.
No healthcare
No insurance
No education
No pension
No transportation
No savings
No support of any kind from governments.
Government education ces
Mis taxes.
The final nail in the coffin, BRIBERY at every level to get some work done which is again from 5 to 10%.
మానవత్వంతో దయచేసి Taxs పెంచమని అభ్యర్థించండి మరియు tribals / alians / dinosaurకు సహాయం చేయండి. ఈ భూమి మీద tribals / alians / dinosaur భారతదేశంలో మాత్రమే ఉన్నారు. ఇతర దేశాలలో tribals / alians / dinosaur అంతరించిపోయాయి కానీ భారతదేశంలో పెరుగుతున్నాయి. ఇప్పుడు నగరాలు, మెట్రో నగరాలు CASTE అంటూ tribals సర్టిఫికెట్లు ఇస్తున్నారు
Boss-Milk ,curd,salt also minimum 5% gst ,Every common man paying 60% of his earnings.
ఈ పాపం నితీష్,సీబీన్ దే. డాలర్ తో రూపాయి విలువ పతనం.
Down down GST
Tax system ni evaru question cheyaru. Problem enti ante manam kattina tax ki baduluga manaki government services emi improve chestundi. Roads vestunara. Security improve chestunara. Quality of life improve chestunara ani check cheyali.
పాలన జై శ్రీరామ్ అంటూ వెడుతోంది
శ్రీనివాస్ తమిళనాడు లో అన్నపూర్ణ హోటల్స్ ఓనర్ సీతారామన్ గారిని ప్రశ్నించాడు . అమ్మ బటర్ , బన్ విడిగా తీసుకుంటే 5% టాక్స్ , అదే బన్బటర్ తీసుకుంటే 18% టాక్స్ అంటే కస్టమర్ బన్, బటర్ విడిగా ఇవ్వండి మేమే పూసుకుంటాం అని అడుగుతున్నారని .
ఆ ప్రశ్న అడిగిన శ్రీనివాసన్ ని తన హోటల్ కి పిలిపించి గుంజీలు తీయించారు మన ఆర్ధిక మంత్రి గారు . మొగుడి మాటే వినని ఆవిడ మన మాట వింటారా 😂😂😂😂😂😂
Subject gurinchin matladandi personal vishayalu kadu
మధ్యతరగతి వ్యాపారాలు ఎంత దిగజారిపోయాయి అంటే అటు గుమస్తాగా పోలేక ఇటు అంగడికి బాడుగుల కట్టలేక మద్ద తరగతి వ్యాపారులు నలిగిపోతున్నారు అంతంతగా ఉన్న వ్యాపారాలకి డీమార్ట్ అని లులు అని ఆదోని అని రిలయన్స్ అని అన్నిటిని తట్టుకొని ఒక చిన్న వ్యాపారస్తుడు నిలబడగలడా కొద్దిగా చిన్న వ్యాపారస్తుడికి కూడా ప్రోత్సాహం ఇవ్వవలసిందిగా కోరుచున్నాము ఈ జీఎస్టీ వచ్చిన తర్వాత కరోనా తర్వాత వ్యాపారాలు చాలా క్రింది స్థాయికి పడిపోయాయి
అన్నా నువ్వు చెప్పేది బాగానే ఉంది గాని నాకు చిన్న డౌటు ఒక బాగా సంపాదించే వ్యక్తి లగ్జరీగా బతకాలి అంటే జిఎస్టి కట్టాలి వాడు ఖర్చు పెడితేనే కాదన్నా వాళ్ళ కింద స్థాయి వాళ్లకు కూడా పని దొరుకుతుంది వాడు ఖర్చు పెట్టకుండా దాచుకుంటే వాడి కింద పని చేసే వాళ్ల పరిస్థితి ఏంటో నాకు అర్థం కాలే
Incometax, roadtax, cess, tollvtax, GST, petrol tax.. In 100 rupees, 45 rupees goes tax.
Main ante, yekkuva tax payers maharashtra, bangalore, Hyderabad, chennai & Telugu people unaru, 50 percent tax from south. People should understand
Petrol, diesel ni GST lo ki tisuka ravaali
జీవిత బీమా మరియు ఆరోగ్య బీమాపై పన్ను ఎందుకు, ఇది మానవ జీవితంలో ముఖ్యమైన భాగం. ఈ పన్నుల కారణంగా చాలా మంది ప్రజలు ఎలాంటి బీమా తీసుకోలేదు.
సంపద సృష్టించటం మన బాబు దగ్గర నేర్చుకోమని సలహా ఇస్తారు, బోగం బ్యాచ్.
Correct 😢😢
GST 5 % నుంచి 28% వరకు ఇప్పుడు అమలలో ఉండగా సగటు 16% అనుకోవాలి . పిల్లల డైపర్స్ మీద 18% GST ఉంది . చిన్న పిల్లల మందుల మీద GST వేయకుండా ఉంటే బావుండును
పాలు,పెరుగు నిత్యావసరం కాదా శ్రీను గారు.
ఫుడ్ కి కూడా వెయ్యాలి
GOVT కి మరింత ఇన్కమ్ పెరిగిద్ది
GST నే కరెక్ట్
అయితే ఇన్కమ్ TAX టోటల్ గా తీసెయ్యాలి
లాభం ఫై కట్టించుకునే 30% టాక్స్ రద్దు చెయ్యాలి
మీ"పరమ చెత్త విశ్లేషణ"2024లో
Simple logic: We all including BJP created a mess when central government in INC rule increased VAT from 5 to 7 %. Also there were many slabs for each head but were very less when compared to today.
BJP after coming to power said that they will bring one tax called GST. Now majorly they have 18% and less on very few items😊
శ్రీను బాబు
అవి సరే ఏమిలేని కామన్ మాన్ కి ఎందుకు gst నిత్యావసర వస్తువుల మీద ఎందుకు.
ఎంత అయిన
15k 20k జీతం వచ్చేవాడికి యావరేజ్ 10% gst ex. పాలు నూనె టీ కాఫీ etc అవసరమా
ఫోన్ రీఛార్జ్ మీద 18% మెడికల్ ఇన్సూరెన్స్ మీద 18% ఎందుకు
Nov meet లో 18% ని 12% చేస్తాం అన్నారు
అది జరగ లేదు
ఆమె ఇవ్వదు స్వామి. మనం పోతే మన శవం కాల్చే కట్టెలు మీద కూడా gst వేస్తున్నది
వ్యాపారం GST లో చేస్తే చాలా లాభాలు ఉన్నాయి, ముఖ్యంగా క్యాపిటల్ ఫండ్ కి డోకా ఉండదు...
కామన్ మ్యాన్ వ్యాపారం చేస్తే GST లేదు, ఎవరు అయితే రిజిస్ట్రేషన్ ఉన్న వ్యాపార సంస్థలు వర్గాలు మాత్రమే GST కట్టగలరు.
As per your analysis, it looks health insurance is luxury, and that is why govt is imposing 18% tax
Meeru super sir
Employees కి ఒక నెల జీతం income tax కి పోతున్నది..... మిగిలిన డబ్బు వాడితే GST...... గుండు గీకి వదిలి పెడుతున్నది... ఈ ప్రభుత్వం.......
ఇదే మహానటుడు మోడీ మాయాజాలం
మన దేశంలో ఇంకా టాక్స్ కట్టకుండా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు టాక్స్ లు ఏవి ఉండకూడదు దేశం మాత్రం అన్నింట్లో ముందు ఉండాలి ఎలా అవుతుంది డెవలప్మెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి బిజెపి గవర్నమెంట్ కి తేడా కనపడట్లేద ఆర్మీ ఇప్పుడు ఎంత పటిష్టంగా ఉందో తెలియట్లేదా కష్టాలు ఏం పడకూడదు దేశం మాత్రం డెవలప్మెంట్ అయిపోవాలి ఇది ఎలా సాధ్యం
I opened to say
Modi will ready to take money from public.
నేను ఉద్యోగిని. సంవత్సరంలో 11నెలలు జీతం తీసుకుంటూ 12వనెల జీతం టాక్స్ గా కడుతున్నా.
ఎక్కువ రేటుకి అమ్మి ప్రభుత్వ లెక్కలో చెపితే ఏమిచేస్తారు ఈ మాయలు రాజకీయులు చేస్తారు
బీజేపీ కీ ఇ దేశానికి మంచి రోజులు రావాలంటే నిర్మలను బీజేపీ నుండి పికేయాలి .ఈమెకు ఇ విచిత్రమైన ఆలోచనలు ఎల వస్తాయి దిని పన్నులమీద మన్ను పోయ ఇ మంత్రి నిర్మలమ్మ వల్ల ఒంటరిగా గేలిసిన బీజేపీ పొత్తు పెట్టుకొని గెలవాల్సి వచ్చింది వచ్చే ఎన్నికల నాటికి తీరు మార్చుకోకుంటే బీజేపీ గెలవధు బీజేపీ తో పొత్తు పెట్టుకున్న పార్టీలు గెలవాయి.ఈమె పన్నుల ప్రబావం అంత వుంది.
Popcorn meedha 18%GST..... Hindu-Muslim
1. Avasaralu
2. Soukaryallu
3. Vilasalu
G.S.T మాత్రమే విధించి.... Income tax. రద్దు చేయాలి
ఒక వ్యక్తి, సంవత్సరంలో సంపాదించిన సంపాదనకి income tax కట్టిన తర్వాత, ఆ tax కట్టిన amount న్ని, FD వేసుకుంటే, ఆ fd మీద వచ్చిన ఇంట్రెస్ట్ కి కూడా మరల tax pay చేయాలి, 😂😂
Rupee vslue never came down in tjis level in Internstional market.
Sir GST మీద విడియో చేసినందుకు ధన్యవాదాలు GST like just like slow poison for middle class family
Plz create awareness to alert people to avoid మోడీ oncemore
మనం కొనే ఁపతి నిత్యావసర వస్తువుల మీద GST కడుతున్నాము. పాలు, పెరుగు బియ్యం తో సహా.
Sir the problem is gst + income tax is killing middle class employees. You work very hard and youbpay incime tax anf again you pay gst to fulfill small wishes of the life
పెట్రోల్ డీజిల్ గ్యాస్ వీటిని కూడా జీఎస్టీ పరిధిలోనికి మాత్రం తీసుకునిరారు..
అలా చేస్తే సామాన్య ప్రజలకు చాలా మేలు జరుగుతుంది..
బ్రాండ్ లో anta dosukuntanaru Laxliri Lo Anta Dosukuntanaru Anada vuka వీడియో chi Brother.
Only middle class employees suffering in this Govt
GST is correct. Sugar coated pop corn is taxed more. It will benefit health of people. In regard second hand cars, one to one sales, there is no tax. If dealer is involved, on profit gst will be levied. People are not going through the information fully and reacting on them. Soon these taxes will be reduced or removed by bringing in one tax
Government should ban plastic or increase more gst.
Instead of necessary things
Memu grand vitara car konnamu ee year. 11.2 lakhs ayyindi. But memu kattina tax lu anni kalipi 3.5 lakhs.
Em anali deenni
ప్రజలకు ,ఉద్యోగులకు సంపాదనకు income tax, ఖర్చులకు GST లు వేస్తున్న ప్రభుత్వాలు ప్రజలందరికీ విద్య వైద్యం లో ప్రజలకు అయ్యే ఖర్చులకు re GST pay చేయాలి.ఎందుకంటే కనీస అవసరాలు కదా అవి.అవి కూడా అందించనప్పుడు return టాక్స్ ,రిటర్న్ GSTను ప్రభుత్వమే వారికి బాధ్యతగా ఇవ్వాలి.ఇంకా మాట్లాడితే ఒకే దేశం-ఒకే విద్య & ఓకేదేశం-ఓకేవైద్యం ఎందుకు ఇవ్వరు.ప్రైవేట్ స్కూల్స్&,హాస్పిటల్స్ ఎత్తివేయాలి.ఓకే దేశం--ఒకే విద్య &ఒకే దేశం--ఒకే వైద్యం కావాలి.
subject తెలియ నప్పుడు, వీడియో చేయకు, తెలుసుకొని చెయ్యి 😂😂😂😂
Modi + GST jindabad
Middileclass mundabad
మనిషి అన్న తర్వాత తినాలని ఉండదా? ప్రజలను బానిసలుగా మార్చే పన్ను విడానమ్మొడి ది,ఎప్పుడో గడ్డం మీదా పన్ను అని ప్రచారం చేసారు,ఇప్పుడు బార్బర్ షాపుకు వెళ్లినందుకుసర్వీస్ టాక్స్28%, బ్లేడ్ మీద టాక్స్28%,షేవింగ్ క్రీమ్ పై28% టాక్స్, ఆఫ్టర్ షేవింగ్ లోషన్ పై 28%టాక్స్?
మధ్యతరగతి ప్రజలను భిక్షగాళ్ళుగా మార్చే వరకు చదువూ సంధ్యా లేని వేలిముద్ర ప్రధానమంత్రి మోడి గాడు నిద్ర పోడు.
ఈ పనికిమాలిన ఎదవ హాయంలో జరిగిన లక్షల కోట్లు అవినీతి ఆర్ధిక అవకతవకలు చర్చకు రాకుండా జమిలి ఎన్నికలు, యూనిఫాం సివిల్ కోడ్, హిందూ మతం, ఔరంగ్ జేబ్ ఏం చేశాడు రోజు బాత్రూంకి ఎన్ని సార్లు పోయెవాడు, నెహ్రూ ఇవన్ని తెస్తాడు
2029 లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే నాటికి 40 కోట్ల నుంచి 80 కోట్ల మంది రేషన్ తీసుకునే నుంచి 120 కోట్ల మంది రేషన్ తీసుకునే పరిస్థితికి దేశం వస్తుంది
140 crore lo entha mandi taxes pay chasthunaru . Neeku daggara emaina data unda . Unta reply. Only 10% people kaduthunaru how will do development and who will pay the infrastructure spending . 40 to 50 crore eating free in India like muslim, christian, Rohingyas, all are not paying proper bills. Then how will get the money for development. And Rahul Gandhi never became a pm in his life .
రాహుల్ భయ్యాతో ఒక అనౌన్స్ చేయించు బ్రో..GST ఎత్తేస్తాను..ఒక వేళ వేస్తే దేనిపై ఎంత ట్యాక్స్ వేస్తాడో చెప్పమను..అలా అయితే 2029,లో కాకపోయినా 2069 లోనైనా అవుతాడు..అది వదిలేసి దేశం పైకి ముస్లిం లను రోహింగ్యాలను రెచ్చగొట్టడం ఎంత వరకు సమంజసం.. పార్లమెంటు లో హిందూ దేవుళ్ళ ఫోటోలు అంబేద్కర్ చర్చ ఇవన్నీ వదిలేసి నువ్వు న్నట్లు ఏమీ చర్చించడం లేదు కదా...నెహ్రు పై చర్చ అవసరమే ఈ దేశానికి ఆయన చేసిన మేలు కన్నా కీడే ఎక్కువ అది ఎన్నటికీ ఈ దేశం సరిదిద్దుకోలేనిది.. ఔరంగజేబు అవసరం లేదనుకున్నప్పుడు ఆ వెధవల వంశం గురించి పుస్తకాల్లో రాసి ప్రజల్లోకి ఎక్కించడం ఎందుకు బ్రదర్..
మోదీకి చదువు లేదనుకుందాం..కానీ నీకు సంస్కారం కూడా లేదు..దేశ ప్రధానికి కనీస మర్యాద ఇవ్వటం రాదు నీకు.. కాంగ్రెస్ ను ఫాలో అయితే చదువు ఉన్నా సంస్కారం ఇలానే ఉంటుంది బ్రదర్
@@rainbow9418bagga chepparu
Mari 2014 lo price lu ekuuva ayyayani endhuku edcharura? @@musicicon4184
@@rainbow9418mari modini 2024 elections mundhu cheppamanaka poyava...gelisthe tax lu penchestha ani...siggu leekunda 2014 lo neenu vasthe anni taggipoyhayi..andharu lands houses konkovachhu ani cheppi...dhaaniki opposite gaa public ni dochikoni bjp party ki adaniki dochipeetinodiki respect ivvala? Intha tax vasulu chese 1950 nundi 2014 varaku india infrastructure develop ayyindha? Veedu matham peeru cheppi. Desanni pakisthan laaga divala teeisthadu...
Sir two Wheeler spare parts Lauxary items ha? Daaniki 28% tax kattadam nyayam antaara. Middle class varu 10000 service cast ki extra 2800 katali ante yenta badha vuntado telusa?
Article 279(A) 2017 July 1
దేశంకోసం , ధర్మమ్మ కోసం తప్పు లేదు...
Apara sodi.
Desam kosam dharmam kosam Adani, Ambani kosam dobba pettandi. Useless fellows.
😂
Yes😂😂😂😂😂😂
GUNDUSOODI, can you confirm packaged food items in USA are taxable? I know there’s zero tax on food anywhere, except restaurants.
No...10 percent tax on food in America packed or not. But in covid govt paid atleast 5000 dollars each family. Gas price went to less than one dollar from 2.5 to 3 dollars. But modi sucked blood of public by not helping poor in covid instead increased price of gas and daily needs in covid.
Gst రాబడి పెరుగుతూ ఉంటే కూడా ఇంకా పెంచుకోవాలని గవర్నమెంట్ చూడటం బాధాకరం
పెట్రోల్ ,డీజిల్ జీఎస్టీలో పెట్టకుండా కోట్లరూపాయలు దోచుకుంటున్నారు ఒకే దేశం ఒక పన్ను పెట్రోల్‌కి కూడా అమలు చేయాలి
This means common man shouldn't dream of having a better life?
Mobile necessity kada recharge paina 18% health insurance neccessary kada 18% tax cement necessary kada 28% milk neccessary kada bank charges meeda kuda gst 18%
Two wheeler meda 28% gst undi ante baga డబ్బున్న వాళ్ళే స్కూటీ కొంటారా. Two wheeler ki cars ki oke tax vese chetta politicians mana Desam lo ne untaru
Than dealers will take cash, it increases blackmoney
మోడీ ప్రధాని అయ్యాక రుపాయి విలువ దిగజారి పోయింది GST పన్ను మొదలుపెట్టింది మోడీ నే బాదుడే బాదుడు
Tax pay chese employee ki benifits evi. In some countries medical benifits educational benifits. Ifthe person dies they provide security to their kids like education. What ourgovis helping common man.
Is curd luxury milk luxury .for every thing we are paying.even if we sell property we r paying tax . why will a common man sell. After paying tax only we buyed again why on the same property again this is too much.
If really they want to collect these taxes they have to provide some facilities to thierfamilies like free education in us and canada
GST and capital gain taxes are the reason for rotation of black money
Any car resale value ki taxes annni pothe govt tesukoni money isthe chala bagundu
Ration biyyam pai kuda tax veyyali.
Nirmala sitaraman collection agent
Any one would work hard to earn more to live how they want to, but not to live low..
అవును అన్న నేను గేమ్ ప్లే చేస్తాను నేను 10000 డిపాసిట్ చేస్తే నాకు 20000 వస్తే నాకు వచ్చిన10000 లాభం మీద ప్రభుత్వనికి 3000 టాక్స్ కట్టాలి నేను గత 2 సం లో నుండి పే చేస్తున్న
Health insurance taxes? Ela samrdatistaru.inkachillara taxes unnai .
Actually road side shops good sales valadagara kuda tax katallai example kumari aunty and many more
Srinu gaaru, Teliyani topic yetthukokandi😮😮😮😮😂😂e
ఇన్కమ్ టాక్స్ జి ఎస్ టి అన్నీ కలిపి 50% దాటి పోతోంది
గబ్బర్ సింగ్ టాక్స్... షోలే సినీమా చూడలే...😂
Modi has no daredness to bring ptrol & deisel into GST, cancelling state & central extra taxes such as VAT.
You tube ki kuda tax vesthey ne vedios gola taputundhi
Ha ha ha ... Gattigaa aravaku brother .. FM vinte..mana uchha meeda kuda tax vestadi
0% పన్నులు గల ప్రభుత్వం కావాలి భయ్యా...
@@rainbow9418 అలాంటి ప్రభుత్వం కావాలి అంటే,దేశ ప్రజలు నోటకి బటన్ నొక్కాలి..
Sampadisthae Tax cut 30%... Aa taruvatha migilinadi Karchu chesthae kooda Tax avg ga 20% Tax.. so Sampadanalo manaku vacchaedi 50% matramae
Wrong bro
@@vijaykumar-to5vd how wrong? can you explain?
Already paying nearly 3 to 4 lakh yearly as income tax then why again Gst , it is totally unfair for employees
Health insurance meeda 18% vestunnaru
Vhhicle కొంటే gst, road tax, petrol cess anni కట్టినా, చిన్న రోడ్లమీద టోల్ గేట్ పెడతా అన్న తుగ్లక్ బాబు మాటలు కమ్మగా వున్నాయి.