అంటే బాలయ్య కు ఇష్టం లేకుండానే చేశాడు అంటారా..?? హిట్ or మంచి పేరు వస్తే మా బాలయ్య పులి, సింహంమావాడికిమాత్రమేసాధ్యంఇలాంటివిచేయడంఅంటారు / ఫ్లాప్ or చెడ్డ పేరు వస్తే మా బాలయ్య చంటి పిల్లవాడు, డైరెక్టర్ చెప్పిందే చేస్తాడు అని కవర్ చేస్తార😤😤
వస్తుండాయి ఫీలింగ్.. అనే... పాట.. ఎంత వల్గర్ గా ఉన్న... ఒక్క కామెంట్.. పెట్టానోళ్లు... ఇప్పుడు ఎందుకో... మీడియా కూడ.సినిమా విషయం లో . డివైడ్ అయ్యాయోమో....
బాలయ్య వెంటే మా వంశం నడిచింది మేము భగవంతునికి కాయ కొట్టుకొని బెనిఫిట్ షో లకు వెళ్దాం అలాంటి ఫ్యాన్స్ అన్నా మేము జై బాలయ్య దయచేసి కలుగ చేసుకోండి బాలయ్య అనుకుంటే ఒక్క నిమి శం
అన్న ఇంతకంటే ఘోరమైన సాంగ్స్ లేటెస్ట్ గా వచ్చాయి, అన్నా ఇది ఐటమ్ సాంగ్ , హారతి సాంగ్ కాదు ఐటెం సాంగ్ ఐటెం సాంగ్ లాగానే చూడండి, ఎవరో కొంతమంది కావాలని ట్రోల్ ని ట్రెండింగ్ చేస్తున్నారు, ఒకసారి వ్యూస్ చూడండి బాలయ్య కి అదిరిపోయే అదిరిపోయే వ్యూస్ అవి
పుష్ప 2 లో వస్తుండయ్ ఫీలింగ్స్ పాటలో స్టెప్స్, డ్యాన్స్ ఇంకా వల్గర్ గా వున్నాయి... మీరు ఆ పాట ఒకసారి చూసి, ఆ డ్యాన్స్ గురించి కూడా ఒక వీడియో చెయ్యండి... ఆ పాట కంటే ఈ పాట లో కొరియోగ్రఫీ చాలా బెటర్
బాలయ్య బాబు ఎం ల్ ఏ కాబట్టి ఇదేమి దబిడి దిబిడి అంటున్నారు మీరు అందరూ ఎలా అంటున్నారు అంతే చేపల యాపారం చేసేవాడు స్వామి మాల వెయ్యద్దు అన్నటుగా వుంది. సినిమా సినిమానే రాజకీయం రాజకీయమే మీకు నచ్చకపోతే కాళ్లు మూసుకోండి మీరు చూడకండి, ప్రతివాడు బాలయ్య టార్గెట్ చెయ్యడమే
శ్రీనివాసగారు! మీరు మాత్రం మా బాలయ్య బాబు ను కామెంట్ చెయ్యవద్దు. ఆయన ఏం చెపితే అదే చేస్తారు. మా బాలయ్య బాబు తప్పులేదు. ప్లీజ్ !డోంట్ ట్రోల్ మా బాలయ్య.😊
బాలయ్య గారు ఏమీ ఆలోచించరు? డైరెక్టర్ లేదా కొరియా గ్రాఫర్ ఏమి చెబితే అది చేసేయడం ఆయన బలహీనత ...ఈ వయసులో ఆయన హుందాగా ఉండటం చాలా మంచిది.. ఎందుకంటే ఈ సోషల్ మీడియా యుగంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి...
అన్నా బాలకృష్ణ గారు డైరెక్టర్ గారు ఏది చెప్పిత్తే అదే చేస్తారు. చాలా మంది డైరెక్టర్లు కూడా అదే చెప్పారు... అలా అనుకుంటే ఖైదీ no 150 లో కూడా చాలా సీన్స్ ఉన్నాయి. ఇదేం కాదు అని ఒక బాలయ్య అభిమానిగా నా అభిప్రాయం...
director bavi lo dukamante dukuthadu...ayana age, MLA ga vunnadu..konchamu anna budhi vundali kadha..Malla enkokari cinema medha padi edvatamu, compare chyeetama?
Srinivas Cenema song ni cenema laagane chudali mla ki actor ki link petti randhraanveshana voddu. Lyrics lo chetta yekkadundi , aa song aa alaantidi . Asalu nee analasys a wrong .😮 Song totally superb.👌👍🤗❤️🎉 Balaiah babu immage ki no problem, Balaiah nature andariki telusu ,he is Natural.😍❤️
Daaku maharaj lo second single chinni song chala bagundi. Mari adi bagundhi ani video nduku cheyaledu. Aaa song ki kuda comments section lo positive comments vunnai mari daani meeda video cheyaledu ga meeru. Mee views kosam meeru.
Right 👍▶️ video pettavu anna. Shekar master garu same steps chala cinemalo vesaru . Kotha steps kotha masters unnaru chance ivvali chance lu ivvakunda top Anni shekar master ki Anni songs A to Z ivvadam darunam. Bala Krishna gariki suite avvani steps + lyrics + music. Nenu abhimanam tho chepthunna . E video chayyadam correct 💯. Anna fans kuda ardam chasukuntaru. Example Balakrishna 50 years lo dance chasina kotha choregrapher ki kuda ivvochu kadha
నేను టిడిపి అభిమానిని నాకే ఈ పాటను యూట్యూబ్ లో చూస్తేనే భయం వేసింది ఇంకా సినిమా హలులో అస్సలు చూడలేము.. ఫ్యామిలీ తో వెళ్లడం కష్టం .. తీసి వెయ్యడం మంచిది..
ఇక్కడ సాంగ్ గురుంచి కాదు... ఆ స్టెప్స్ బాగలేవు అని ఒక బాలయ్య అభిమానిగా చెప్తున్నా..ఆయన వయసుకు ఇల్లాంటివి బాడ్ చేస్తాయి.. మన ఇంట్లో తప్పుని మనమే చెప్పాలి.
సూపర్ ఉంది భయపడనవసరం లేదు ఇది సూపర్ హిట్ అయింది సినిమా హిట్ మొత్తం మీద అయితే సూపర్ హిట్ అయింది నువ్వు భయపడిన అవసరం లేదు నువ్వు నీ విశ్లేషణ నాకు ఇష్టం కానీ ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడుందో బాలయ్య బాబు జై సింహ
నేను బాలయ్య అభిమానిని.. కానీ నాకు కొరియోగ్రఫీ నచ్చలేదు.
బాలయ్య.. డైరెక్టర్ /కొరియోగ్రఫర్ ఏమి చెబితే అది చేస్తాడు
అంటే బాలయ్య కు ఇష్టం లేకుండానే చేశాడు అంటారా..?? హిట్ or మంచి పేరు వస్తే మా బాలయ్య పులి, సింహంమావాడికిమాత్రమేసాధ్యంఇలాంటివిచేయడంఅంటారు / ఫ్లాప్ or చెడ్డ పేరు వస్తే మా బాలయ్య చంటి పిల్లవాడు, డైరెక్టర్ చెప్పిందే చేస్తాడు అని కవర్ చేస్తార😤😤
It depends on the director .and it is cinema
వస్తుండాయి ఫీలింగ్.. అనే... పాట.. ఎంత వల్గర్ గా ఉన్న... ఒక్క కామెంట్.. పెట్టానోళ్లు... ఇప్పుడు ఎందుకో... మీడియా కూడ.సినిమా విషయం లో . డివైడ్ అయ్యాయోమో....
Yes yes brother
Correct, danikante balakrishna paata bagundi
Same brother here
Bro vaadu balkrishna kanna chala chinnavaadu kaani eeyana oka mla and age kuda 60plus adhi chustaru prajalu
ఈ యన ఎమ్మెల్యే మరిచిపోయావా
నీకు ఏంటమ్మా నొప్పి ఆయన వయసు తోటి జై బాలయ్య👍👍
Avarama aa dance ki balyya babu ki.. Nacha ledhu.. Ballya fan ne..
నీ కింద కామెంట్ ని చూసుకొని చిన్న గారు నేను అన్ని సెట్ చేశాను 80% పాజిటివ్ ఉన్నాయి ఆలోచించి మాట్లాడు
Jai balayya🦁🦁🦁🦁🦁
@@darling-Ravi Jai Balayya 🦁
జై బాలయ్య
బాలయ్య వెంటే మా వంశం నడిచింది మేము భగవంతునికి కాయ కొట్టుకొని బెనిఫిట్ షో లకు వెళ్దాం అలాంటి ఫ్యాన్స్ అన్నా మేము జై బాలయ్య దయచేసి కలుగ చేసుకోండి బాలయ్య అనుకుంటే ఒక్క నిమి శం
మాకు అవసరం శ్రీను గారు
మూవీ ని మూవీ గానే చూద్దాం
సాంగ్ చూసింది 10% ఇంకా 90% సాంగ్ చూడలే వీళ్ళు డిసైడ్ చేసేస్తున్నారు మూసుకోండి ఓయ్
అన్న ఇంతకంటే ఘోరమైన సాంగ్స్ లేటెస్ట్ గా వచ్చాయి, అన్నా ఇది ఐటమ్ సాంగ్ , హారతి సాంగ్ కాదు ఐటెం సాంగ్ ఐటెం సాంగ్ లాగానే చూడండి, ఎవరో కొంతమంది కావాలని ట్రోల్ ని ట్రెండింగ్ చేస్తున్నారు, ఒకసారి వ్యూస్ చూడండి బాలయ్య కి అదిరిపోయే అదిరిపోయే వ్యూస్ అవి
Good bro great Analysis after long time best song to balayya
The movie should be watched as a movie, bro.
Game changer kosam anni patulu paduthunnaru
Controversy views avi 😂
బాలయ్య ఫాన్స్ కి పండగే.వైసీపీవాళ్ళే ఎక్కువమంది బాలయ్య ఫాన్స్,ఈవెన్ జలగతో సహా.
సంకర గ్యాంగ్ vs mega
Super song Jai NTR 🔥🔥
సూపర్ గాఉంది కొంతమంది వైసీపీ యాదవులు కామెంట్స్ పెడుతున్నారు జైబాలయ్య
మెసేజ్ డిలీట్ చెయ్యండి బ్రదర్,వెదవలు దగ్గర యాదవులు అని టైప్ చేశారు
ఇది బాలకృష్ణ తప్పు కాదు నువ్వు డైరెక్టర్ అయితే నువ్వు ఏది చెప్పినా చేస్తాడు
Director edhi cheapithe adi cheyyaniki balayya new actor kadhu. As a senior most actor he has to appose Director decession
పుష్ప 2 లో వస్తుండయ్ ఫీలింగ్స్ పాటలో స్టెప్స్, డ్యాన్స్ ఇంకా వల్గర్ గా వున్నాయి... మీరు ఆ పాట ఒకసారి చూసి, ఆ డ్యాన్స్ గురించి కూడా ఒక వీడియో చెయ్యండి... ఆ పాట కంటే ఈ పాట లో కొరియోగ్రఫీ చాలా బెటర్
మీరు ఏమో ఇలాగ మాట్లాడుతున్నారు , అక్కడ సాంగ్ మాత్రం మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది 😅😅
బాలయ్య బాబు ఎం ల్ ఏ కాబట్టి ఇదేమి దబిడి దిబిడి అంటున్నారు మీరు అందరూ ఎలా అంటున్నారు అంతే చేపల యాపారం చేసేవాడు స్వామి మాల వెయ్యద్దు అన్నటుగా వుంది. సినిమా సినిమానే రాజకీయం రాజకీయమే మీకు నచ్చకపోతే కాళ్లు మూసుకోండి మీరు చూడకండి, ప్రతివాడు బాలయ్య టార్గెట్ చెయ్యడమే
జై బాలయ్య ❤❤❤❤❤❤
Naku same feeling I am big fan of Balakrishna
మీరు చేయవలసింది కోరియోగ్రపీ,సినిమాను చుాడాలి కాని డాన్స్ మీద కాంమెంట్ చేయకూడదు,
Brother శ్రీనివాస్ ఈ వీడియో చేయడం నీకు అవసరమా
Bayata age 65 ye kavochu cinemalo 40+ laga chupistaru Cinema ni cinema laga chudali Edaimaina jai balayya ✊
శ్రీనివాసగారు! మీరు మాత్రం మా బాలయ్య బాబు ను కామెంట్ చెయ్యవద్దు. ఆయన ఏం చెపితే అదే చేస్తారు. మా బాలయ్య బాబు తప్పులేదు. ప్లీజ్ !డోంట్ ట్రోల్ మా బాలయ్య.😊
No problem. Song ok
ఇది ఐటమ్ సాంగ్ హారతి సాంగ్ కాదు, ఐటమ్ సాంగ్ ఇలానే ఉంటుంది ఐటెం సాంగ్ ఐటెం సాంగ్ లానే చూడండి
సూపర్ సాంగ్ జై బాలయ్య
Jai Balayya
Pushpa movie lo peelings pata lo choriographyBagunda
Dani meeda video emi cheyaledu srinu garu
నేను nbk fan నాకు song and chereografy పరమచెత్తగా ఉన్నాయి.
Bala dance
కచ్చితంగా ఈ పాట తీసేయాలి సినిమాలో శీనన్న
Super song lyrics loper
కిందా పైనా ఊపు, బాల్లయ్య బాబు తోపు, దమ్ముంటే ఆపు
Jaibalayya
Jai balayya❤❤❤❤❤❤❤
ఎందుకు శ్రీను అన్నయ్య నీకు అవసరం లేని న్యూస్ కి విడియో chaitam....
బాలయ్య గారు ఏమీ ఆలోచించరు? డైరెక్టర్ లేదా కొరియా గ్రాఫర్ ఏమి చెబితే అది చేసేయడం ఆయన బలహీనత ...ఈ వయసులో ఆయన హుందాగా ఉండటం చాలా మంచిది.. ఎందుకంటే ఈ సోషల్ మీడియా యుగంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి...
Super song lyrics only jai balayya jai jai balayya 💯💯🔥🔥
NBK - No Comparison for You.
Please give me your valuable suggestions please
Super song guru ❤
ఈ సాంగ్.ని రీ షూట్ చేయాలిI.ఆ సాంగ్ వల్ల.బాలయ్య ఇమేజ్.తగ్గుతుంది.😢
already earthed. Nothing more to loose.😂
మరి చిరంజీవి శ్రీముఖి నడుము చూసినప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది Why .....?
నువ్వు మనిషిగా మోహన్ బాబు వా అయ్య
నీ లాంటి వాళ్ళు హాస్పటిల్ లో కాకుండా రోడ్డు మీద సోషల్ మీడియా లో కూడా ఉన్నారన్న మాట
నువ్వు మనిషి వా మోహన్ బాబువ అయ్య
@@dr.surya2258 నేను ఉన్నదే కదా చెప్పింది
..Nadumu ku...Thodalu ku... difference ledaa...?
చిరంజీవి రాజకీయ నాయకుడు కాదు..
అన్నా బాలకృష్ణ గారు డైరెక్టర్ గారు ఏది చెప్పిత్తే అదే చేస్తారు.
చాలా మంది డైరెక్టర్లు కూడా అదే చెప్పారు...
అలా అనుకుంటే ఖైదీ no 150 లో కూడా చాలా సీన్స్ ఉన్నాయి.
ఇదేం కాదు అని ఒక బాలయ్య అభిమానిగా నా అభిప్రాయం...
director bavi lo dukamante dukuthadu...ayana age, MLA ga vunnadu..konchamu anna budhi vundali kadha..Malla enkokari cinema medha padi edvatamu, compare chyeetama?
Srinivas Cenema song ni cenema laagane chudali mla ki actor ki link petti randhraanveshana voddu.
Lyrics lo chetta yekkadundi , aa song aa alaantidi .
Asalu nee analasys a wrong .😮
Song totally superb.👌👍🤗❤️🎉
Balaiah babu immage ki no problem, Balaiah nature andariki telusu ,he is Natural.😍❤️
Jai baalayya super
అది ఒక ఆర్టిస్టుగా వాళ్ళ వృత్తి పూర్తిగా సినిమా చూస్తే అర్థం అవుతుంది ఎందుకు ఒక ఆర్టిస్ట్ గా చేస్తే ఇంతగా ట్రోల్ చేస్తారు
మాకు అవసరం
Jai balaiah 🎉❤
ఈ వీడియో చేయడం కరెక్ట్ కాదు అని నా ఫిలింగ్ శ్రీను గారు...
చూస్తూ ఉండండి ఈ సాంగ్ సూపర్ హిట్ అవుతుంది
సినిమాని అంత సీర్యస్ గా తీసుకొవలసిన అవసరంలేదు సినిమా చూసి వచ్చి వదిలేస్తారు
Jaii balayyaaaaaa nvv evadraaaa
Any time anycenter❤❤❤ balayya
బాలయ్య గురించి నీకు ఏమి తెలుసు
డైరెక్టర్ ఏమి చెబుతే అది చేతాడు
జాగ్రత్త
Babu dance baguledhu
Choreographerni adugu@@PurushottamYerra
Most wonderful actor in Telugu movie industry, a boon for Telugu movies, artist of the universe, multitalented ,
నాకు టెన్షన్ ఎక్కువ అయిపోతుంది వెంటనే మార్చేయండి బాలయ్య
❤❤❤"ITEM SONGS MOVIES LO UNDALI SRINUGARU"JAI BALAYYA!!❤❤❤
Daaku maharaj lo second single chinni song chala bagundi. Mari adi bagundhi ani video nduku cheyaledu. Aaa song ki kuda comments section lo positive comments vunnai mari daani meeda video cheyaledu ga meeru.
Mee views kosam meeru.
జై బాలయ్య 👍
మాకు అవసరం రా సామి
That's 💯True
బాలయ్య సూపర్ సూపర్ సాంగ్
Don't interfere strictly politics onlyy we love NBK Jai balayya god of masses
Right 👍▶️ video pettavu anna. Shekar master garu same steps chala cinemalo vesaru . Kotha steps kotha masters unnaru chance ivvali chance lu ivvakunda top Anni shekar master ki Anni songs A to Z ivvadam darunam. Bala Krishna gariki suite avvani steps + lyrics + music. Nenu abhimanam tho chepthunna . E video chayyadam correct 💯. Anna fans kuda ardam chasukuntaru. Example Balakrishna 50 years lo dance chasina kotha choregrapher ki kuda ivvochu kadha
Good 👌🏾
అసలు యవరు ఆనలేదు మీరుఅంటున్నారు బరితెగించి యక్కడుంది నువ్వు చూడకు ఇలాంటి సందేహాలు ఎవ్వకు మీ మివిశ్కేషణ బాగుంటది చెడకొటుకోకు నను అనుచరుడు నీ
King of balaya Sir
నేను టిడిపి అభిమానిని నాకే ఈ పాటను యూట్యూబ్ లో చూస్తేనే భయం వేసింది ఇంకా సినిమా హలులో అస్సలు చూడలేము.. ఫ్యామిలీ తో వెళ్లడం కష్టం .. తీసి వెయ్యడం మంచిది..
Well said
Daaku maharaj Records braddala super Star Jai Balaiah 🌹
Hey bhagundi bro aa step, naaku baaga nachindi bro 🎉❤😊
పుష్ప కు ఫుల్ పబ్లిసిటీ ఇచ్చినారు ఇక చాలు
Correct
Srinivas garu meeru endulow Subaru cheppandi maku ekkada kanipinchata ledu
బాలయ్య పాటలో కొరియోగ్రఫీ చాలా దరిద్రంగా వుంది నేను కూడా బాలయ్యగారి అభిమానిని
Correct ఆ సాంగ్ డ్యాన్స్ చాలా chendalanga ఉంది. కనీసం డ్యాన్స్ మాస్టర్ కి బుర్రా బుద్ది లేదు.
Mistake goes dance master
We needed 💥🔥
Super analysis sir
Balakrishna is an inspiration for all politicians 😂😂😂😂
No problem sir
మీరు వీడియో సమయాన్ని వృధా చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి
అయన స్థాయికి తగ్గ పాత్రలు వెయ్యాలి😊
జై జై బాలయ్య
సాంగ్ చాలా బాగుంది
ఇక్కడ సాంగ్ గురుంచి కాదు... ఆ స్టెప్స్ బాగలేవు అని ఒక బాలయ్య అభిమానిగా చెప్తున్నా..ఆయన వయసుకు ఇల్లాంటివి బాడ్ చేస్తాయి.. మన ఇంట్లో తప్పుని మనమే చెప్పాలి.
🎉🎉🎉 super song coriyo grapi super anna
బాలయ్య ప్లీ.మీరు కలగ చేసుకొంటే ఒక్క second మార్చేయడానికి
ಸೂಪರ್ ಡೂಪರ್ ಸಾಂಗ್ಸ್
మీకు ధన్యవాదాలు. మీ మూలంగా తెలియని వాళ్ళకి తెలుపుతున్నారు
Srinivas gaaru....I have respect towards u. But this is absolutely none of ur business. Bettet not touch Balayya babu.
సూపర్ ఉంది భయపడనవసరం లేదు ఇది సూపర్ హిట్ అయింది సినిమా హిట్ మొత్తం మీద అయితే సూపర్ హిట్ అయింది నువ్వు భయపడిన అవసరం లేదు నువ్వు నీ విశ్లేషణ నాకు ఇష్టం కానీ ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడుందో బాలయ్య బాబు జై సింహ
Idi niku avasaram ledu Ani maku anipistundi🎉🎉🎉
మా బాలయ్య కు రవ్వ రేణువు అంతా కూడా సంబంధం లేదు .డైరెక్టర్ ప్లస్ డాన్స్ మాస్టర్ అంతే
Balaiah.... favourite ga..ee.. song..theesivesthe...bhagunnu...kaani...idhe..rich..gaaa theesaru..!
సూపర్ సాంగ్
సినిమానీ సినిమా లాగా చూడాలి
Jai babayya maku avasarame ❤❤❤❤❤❤❤❤
సినిమాని చినిమాగా చూడు స్వామి
అంతేకాని దానికి బొక్కలు వెతకామాకా
నీకు అవసరం లేదేమో మాకు అవసరం
Meelanti vallaki matramae avasaram... Manushulaki anavasaram le bro
మరి చిరంజీవి శ్రీముఖి నడుము చూసినప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది Why .....?
Yes bro ilantivi kaavaali ticket rates antha pettinappudu entertainment kuda adhe range lo vundaali mari
@@gopichanddasari4848 అలాంటపుడు ఎందుకు చేసావ్ మూసుకొని ఇంట్లో కూర్చో గొప్ప మనిషి చాటుగా చూడటం మళ్ళీ మనుషులం అని బిల్డ్ అప్
బాలిగాడికి మంత్రి పదవి ఇవ్వకుండా వుండటానికి చంద్రబాబు కి ఒక బలమైన కారణం దొరికింది😀
మామంచి బాలకృష్ణ