చాలా అద్భుతంగా చక్కగా నీటుగావివరించి చెప్పారు మేడం వాస్తవం విష్ణు గారు చేసేది అదే సైలెంట్ పలుటిక్స్ అండి తండ్రి తో బాగుంటేనే ఆస్తులు వస్తాయ్ మరియు సినిమా ఇండ్రస్టిలో కూడా తండ్రి వాళ్ళ విలువ ఉంటాయి అని అంతే కాకుండా సైలెంట్ గా తండ్రి దగ్గర నటిస్తున్నారు విష్ణు గారు
మరి మనోజ్ గాడు కూడా మంచి గా ఉండమను. వాడు ఒక బాధ్యత లేని వాడు మోహనబాబు లేకుంటే వాడి బతుకు ఎక్కడ బ్రో పద్దతిగా ఉండి తండ్రితో మంచిగా ఉండాలి అన్నతో పాటు వ్యాపారం చేసుకోవాలి అంతేగాని డబ్బులు పోగేట్టుకొని వైశనాలకు బానిసయి ఏడుపు ఎందుకు
మీ ఇంటి సంగతి చూసుకొంటే బాగుంటుంది. పరాయి వాళ్ళ సంగతి మీకెందకు. సిగ్గుమాలిన పని. ఈవిడో పెద్ద సోషల్ ఎక్టవిష్ట్. నువ్వేటమ్మాయ్ నీకు ఆర్ జీవీ, ఈవిడలాంటి వితండ వాదులు తప్ప ఇంకెవరూ దొరకరా? ఎంత మదురమైన గొంతు నీది. దానిమీద దృష్టి పెడితే మంచి భవిష్యత్ ఉంటుంది.
The Questions were good and answers are good. But Every parent once retired it’s better split the property and give to kids and keep for them. If not it’s going to bring enmity between kids .
Social activist Krishna kumari madam garu and anchor swapna garu good morning Manchu family fire 🔥 talk of the town ayyendi you said correct 👍 Krishna kumari mam kharma siddatham anala yemo medam garu very Eegoesti Mohan babu garu 🔥🔥🔥🔥🔥👍👍👍👍👍👍❤️
The Questions were good and answers are good. But Every parent once retired it’s better split the property and give to kids and keep for them. If not it’s going to bring enmity between kids .It happened in our family for 3 generations but we are in 50’s but we wrote the will for all our 3 kids equally and kept 25% for us and we told them that our 25% will go to our future grandkids after we die .
True he has every right and that will bring enmity between the children which is not right. We are seeing this in every family and there is no peace among the families.
Then he shouldn’t give birth to kids….if he can’t give same quality to kids….that is blackmailing kids…harassing kids….he is a failed father…..kids Yeaa vunna…..parents should not show partiality madam😮
Some children blindly follow what their parents say, trusting their experience and wisdom. However, nowadays, there seems to be a growing gap in trusting parental advice, with more focus on gaining power and control
నీ ఇంట్లో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు చెప్పు తల్లి ఎలా పరిష్కరిస్తావో. నీతులు చెప్పకు నీ ఎనాలిసిస్ తప్పు. నువ్వు మనోజ్ ని వెనకేసుకొని తప్పు చేస్తున్నావ్.
Nuvvu chusava intlo em aindo. Kopam lo edo okati anukuntaru. Manoj already bane chestunnadu movies maybe vishnu ki offers raledu emo anduke tistunnaru movies
కృష్ణకుమారి గారు చెప్పింది 100కు 100% రైట్ అని అనిపిస్తోంది నేను కూడా విష్ణు గారి ప్రెస్ మీట్ చూశాను విష్ణు గారు తప్పు అని చెప్పలేం కానీ కరెక్ట్ అయితే కాదు వినయ్ మా అన్న లాంటి వాడు మా నాన్నకు పెద్ద కొడుకు లాంటివాడు అంటాడే మనోజ్ నా తమ్ముడు మనోజ్ ను నేను కలుపు కుంటాను నేను మనోజ్ కి అండగా నిలబడతాను మనోజ్ కు సహాయం చేస్తాను మా నాన్న గారితో మాట్లాడతాను అనడే అన్ని సంస్థలు అన్ని వ్యాపారాలు చేతిలో పెట్టుకొని వచ్చిన డబ్బును పక్కకు పోగు చేసుకుంటున్నాడు విష్ణు అది భరించలేని మనోజ్ ఎలా చెప్పాలో ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియక సతమతమవుతూ కనపడని శత్రువుతో యుద్ధం చేస్తున్నట్టుగా మనకు అర్థం అవుతోంది 60 సంవత్సరాలు వస్తేనే కొడుకులకు పెళ్లి అయితేనే ఎవరి ఆస్తి వాళ్లకు పంచి ఇచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒక ముద్ద తింటూ పోయి చూసుకుంటూ మళ్ళీ మన ఇంటికి వచ్చి మనం బ్రతకడంలో ఉన్న తృప్తి ఎక్కడ ఉండదు ఇంత వయసు వచ్చినా మోహన్ బాబు గారు ఇది తెలుసుకోక పోవడమే విడ్డూరంగా అనిపిస్తుంది
Swapna why did you interview this TDP lady??? She is full of lies…. Vishnu’s wife viranica has enough wealth so Vishnu is fine without his father’s wealth!
🌳anta kodukuni kottu taraa......ammaa social actuuu mohan Babu n "naa aasti ,naa estam vachchi ñatlu chesu kuntaa " Na intiki nuv ravadani ki ledu ,,,,annaadu
ఈమె ఒకవైపు మాత్రమే చెప్తుంది. రెండో వైపు వెర్షన్ కూడా విని చెప్పాలి. మనోజ్ మీడియాతో చెప్తున్నాడు ఆస్తుల గురించి కాదు అన్నాడు. అప్పుడు సమస్య ఏమిటి? అతడి భార్యను,బిడ్డను ఫ్యామిలీ మెంబెర్స్ ఒప్పుకోలేదు. ఒక తండ్రిగా నేను చెప్పింది వినలేదు అని తండ్రికి కోపం ఉంటుంది. మనోజ్ తండ్రి ఒప్పుకొనేవరకు ఉండాలి. లేదా తండ్రికి ఎవరు చెప్తే వింటారో వారితో చెప్పించి, వప్పించి అప్పుడు చేసుకున్నట్లయితే ఈ గొడవలు ఉండేవి కావు . నీతులు అందరు చెప్తారు. ఒక బిడ్డ వున్న ఆమెను చేసుకోవడానికి తల్లి,తండ్రిగా ఉన్నవారు ఒప్పుకోరు. మనోజ్ ఆమెను ఇష్టపడ్డాడు. ఆలా అని ఇంట్లోవాళ్ళు అంత త్వరగా ఇష్టపడలేరు.ఆమెను, బిడ్డను ఒప్పుకోవాలంటే టైం పడుతుంది. అన్నం వండామా?తిన్నామా?అరిగిందా? అన్నంత త్వరగా ఉండదు. "ఇది జీవితం". ఒక కుటుంబం అన్నాక గొడవలు ఉంటాయి.మనోజ్ కు, తన భార్యకు ఆస్తులు కావాలి. కానీ మీడియా ముందు మాకు అవసరం లేదు అంటున్నారు.అది అవాస్తవం. ఆస్తులు అవసరం లేదు అన్నప్పుడు పూర్తిగా బయటకు వచ్చి వారికి దూరంగా వుండండి. వారి గురించి ఆలోచించకండి.కొన్నిరోజులు, నెలలు, సంవత్సరాల తర్వాత వారే రావచ్చు. వారి మనస్సు మారితే అందరూ ఒకటి అవుతారు. కుటుంబం అన్నాక రక్తసంబంధం ఉంటుంది కాబట్టి "కాలం" గాయాలను మాన్పుతుంది మధ్యలో మాట్లాడే మనలాంటి వారు "వెర్రి పుష్పాలం" అవుతాం.కామెంట్లు అందరం పెడతాం. కామెంట్ పెట్టినంత ఈజీ కాదు జీవితం. మీడియా కూడా "రాష్ట్రంలో సమస్యలు లేనట్లు" కుటుంబగొడవల్లో దూరి ప్రజలకి అవసరం లేనివి ఎక్కువగా చూపుతున్నాయి.ఈ వీడియో లో చెప్తున్నవారు ఆమె కొడుకు ఒక బిడ్డ వున్నవారిని పెళ్లి చేసుకొని ఇంటికి వస్తే హారతి పట్టి స్వాగతిస్తుందా?ఆబిడ్డను" నా వారసుడు "అని దగ్గరకు తీస్తుందా?మనస్సాక్షి ఒప్పుకోదు. నీతులు ఎన్నయినా చెప్తాం. వినే గొర్రెలు ఉంటే.
She's only support Manoj, Mohan babu kashatapadi samparichina ashti. Adi athani Haku. Manoj is not good to his father. Vishnu is taking care of his parents.
Meku asalu knowledge ledhu. Mohan babu aasthi, ayana kastarjitham. Ayana istamaina vallaki veelunama rastaru. Mundhe panchamanataniki meru evaru. Who gave you the right to speak all this non-sense.
కని పెంచిన తల్లిదండ్రులు కి బిడ్డల విషయంలో తప్పులు ఆపాదిస్తున్నారు .పిల్లల గుణగణాలు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ తెలిసినట్టు బయటివాళ్ళు మాట్లాడడం విడ్డురం. గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదు అనే నానుడి సత్యం. ఇంట్లో నడత బయట నడత వేర్వేరుగా ఉంటుంది ఒక పిల్లాడు ఇంట్లో వాళ్లంటే ప్రేమ తల్లి దండ్రుల మాట జవదాటడు కొంతమందికి ఇంటి వారిపై ప్రేమ కన్నా బయటి స్నేహాలుఎక్కువ ఇష్టారీతిన ఉంటాడు పూర్వం నుండి వచ్చిన ఆచారం పిల్లల్లో ఆడ మగ ప్రథమ సంతానం కి జ్యేష్ఠత్వం ఉంటుంది గౌరవం మర్యాద ఇవ్వాలి ఎవరినడత బట్టి వారికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.తల్లిదండ్రులు అందర్నీ ప్రేమిస్తారు కానీ ఫలించడం లో అన్ని విత్తనాలు ఓకేలాగా ఫలించవు
as a responsible parents should give properties to children after certain age like 60 retirement age if not clashes will happen after children's for marriage
సోషల్ ఆక్టివిస్ట్ అంటే సమాజానికి మంచి చేసేవారు, ఒకరి ఇంటి సమస్యని పూర్తిగా తెలియకుండా ఇష్టంవచ్చినట్లు విశ్లేసించి వివరించడం ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది మీకు? ఇటువంటి పిచ్చి విషయాలను హైలైట్ చేసి సమాజాన్ని మరింత భ్రష్టుపటిస్తున్నారు.
Chala baga charu amma, same na vishayam lo kuda anthe, ma adapaduchu kuda same chestundi, money undi ani ma attagarine, attack chesi ma husband ki anyayam chestmdi.
Krishna Kumari garu is a double standard . Watch her discussion about “ABN Radhakrishna “. She said was a need of human so he is right. If the same thing done by anyone she will say “ it is wrong .
Madam KRISHNA KUMARI Gaaru. Your Explanation is Very Good and Appreciable
She is too Good 👍
Superly said madam krishnakumari garu…..speaking facts….great madam👍👍🙏
I really like krishna kumari mam thought process
Chaala Chaala Baaga Analysis Chesaaru. Thank You Madam. Educhsinaa Talli tandrulu Maarithe baauntundi EE Samajam
Correct ga cheparu ❤❤❤❤
First time anchor noru muskunteee bagundeee anipinchindi..every time it was interjecting the lady’s flow of thought which was so sensible
SAME FEELING SIR
Super ga chepparu Medam godbles you 🙏
Very true.Parents should not do partiality .The dignity of a family is in oneness though they have different characters.
Idi common public ki ardamayyela chepparu nice discussion mam
Krishna Kumari madam analysis is applicable.
Nice explanation
Good analysis 👌👌
చాలా అద్భుతంగా చక్కగా నీటుగావివరించి చెప్పారు మేడం వాస్తవం విష్ణు గారు చేసేది అదే సైలెంట్ పలుటిక్స్ అండి తండ్రి తో బాగుంటేనే ఆస్తులు వస్తాయ్ మరియు సినిమా ఇండ్రస్టిలో కూడా తండ్రి వాళ్ళ విలువ ఉంటాయి అని అంతే కాకుండా సైలెంట్ గా తండ్రి దగ్గర నటిస్తున్నారు విష్ణు గారు
మరి మనోజ్ గాడు కూడా మంచి గా ఉండమను. వాడు ఒక బాధ్యత లేని వాడు మోహనబాబు లేకుంటే వాడి బతుకు ఎక్కడ బ్రో
పద్దతిగా ఉండి తండ్రితో మంచిగా ఉండాలి అన్నతో పాటు వ్యాపారం చేసుకోవాలి అంతేగాని డబ్బులు పోగేట్టుకొని వైశనాలకు బానిసయి ఏడుపు ఎందుకు
Super amma chala baga chepparu ma entilo kuda eve godavalu ma husband kuda manoj lage aipoyadu
Super Best Analysis.
అమ్మ మి ఇంట్లో గొడవ జరిగితే
మి మీద కూడా ఇలా విశ్లేషణ ఇస్తే
మీరు ఏం చేస్తారు కాబట్టి ఒకసారి
ఆలోచించండి ప్లీజ్
She should be on every channel giving great Explanation like this
meeku kammaga unda?🙂
Mam meeru very very correct
స్వప్న గారు, ఇటువంటి ఇంటర్వ్యూ చేయకండి. మీ స్టాండర్డ్ కి సరిపడిన టాపిక్ కాదు.
Super 💯
శ్రీరాముడు తో మానకు పోలిక చాలా తప్పు
Good madam Good analysis 👍 👏
Anchor garu mohanbabu legendary actor yeppatinundi 😮
మీ ఇంటి సంగతి చూసుకొంటే బాగుంటుంది. పరాయి వాళ్ళ సంగతి మీకెందకు. సిగ్గుమాలిన పని. ఈవిడో పెద్ద సోషల్ ఎక్టవిష్ట్.
నువ్వేటమ్మాయ్ నీకు ఆర్ జీవీ, ఈవిడలాంటి వితండ వాదులు తప్ప ఇంకెవరూ దొరకరా? ఎంత మదురమైన గొంతు నీది. దానిమీద దృష్టి పెడితే మంచి భవిష్యత్ ఉంటుంది.
well said
The Questions were good and answers are good. But Every parent once retired it’s better split the property and give to kids and keep for them. If not it’s going to bring enmity between kids .
Ante...pillalu tandriki support cheste, aastula kosame ani chala chandalamga chepparu...
❤❤❤❤❤❤❤❤
Social activist Krishna kumari madam garu and anchor swapna garu good morning Manchu family fire 🔥 talk of the town ayyendi you said correct 👍 Krishna kumari mam kharma siddatham anala yemo medam garu very Eegoesti Mohan babu garu 🔥🔥🔥🔥🔥👍👍👍👍👍👍❤️
The Questions were good and answers are good. But Every parent once retired it’s better split the property and give to kids and keep for them. If not it’s going to bring enmity between kids .It happened in our family for 3 generations but we are in 50’s but we wrote the will for all our 3 kids equally and kept 25% for us and we told them that our 25% will go to our future grandkids after we die .
Super ga anni visayalu chepparu
Swapna will definitely support Vishnu because he is her boss’s relative she doesn’t have the guts to speak against Vishnu
Swapna is wrong one hundred percent
Super👌 madam
Dubai lo yemi perkuthunnaado ?
Mohan babu has every right on his hard earnings, Manoj cannot demand
I accepted your opinion
True he has every right and that will bring enmity between the children which is not right. We are seeing this in every family and there is no peace among the families.
Then he shouldn’t give birth to kids….if he can’t give same quality to kids….that is blackmailing kids…harassing kids….he is a failed father…..kids Yeaa vunna…..parents should not show partiality madam😮
Some children blindly follow what their parents say, trusting their experience and wisdom. However, nowadays, there seems to be a growing gap in trusting parental advice, with more focus on gaining power and control
You are an outsider , nobody can know the depth of actual family emotions and relations
వాళ్ళింట్లో ఏమైతే మీకందరికీ ఎందుకు
Andaru Chowdary lu kabatti.
Jagan meeda ayite marintha petrol postharu.
Super Medan well said
Aayana guruvu garu
Daasari gari family lo kuda ilage jarigindi😢
Veellaki inta clearga telisinappudu samsyani kudaa solve cheyochhu kada.....
మోహన్బాబు గారు ఆల్రెడీ తన ఆస్తి తనిస్తం అన్నారంది.
పాపం మోహన్ బాబు గారు దురదృష్టవంతుడు. పిల్లల వల్ల ఇంత మానసిక క్షోభ.
100% కరెక్ట్ గా చెప్పరు మేడమ్
అదే ధర్మం ధర్మం కాదని మీరు అంటే ఎలా అదే మన చరిత్ర శ్రీరాముడు చెప్పింది కూడా అదే
నీ ఇంట్లో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు చెప్పు తల్లి ఎలా పరిష్కరిస్తావో. నీతులు చెప్పకు నీ ఎనాలిసిస్ తప్పు. నువ్వు మనోజ్ ని వెనకేసుకొని తప్పు చేస్తున్నావ్.
👌👌👌👌❤️💯
Ee vayasuloo, meeru ila cheppadam chala badhakaram...
విష్ణు సనాతన ధర్మ మాత్రమే పాటిస్తున్నదని ఎందుకు అనుకోకూడదు. Why do you attribute financial benefits. Any how father will give the surplus..
Why this topics? We don't know what happend in family ? Please talk a out public issues and government.
Swapna garu. Please don’t even go near or talk to this woman.
This social acktuuu emi teliyadu 😮
Hi mam this is satya
ఇటువంటి టాపిక్స్ బ్యాన్ చెయ్యాలి
I like balli story
Nuvvu chusava intlo em aindo. Kopam lo edo okati anukuntaru. Manoj already bane chestunnadu movies maybe vishnu ki offers raledu emo anduke tistunnaru movies
యాంకర్ గారు మీకు ఇంకా మానసిక పరిపక్వత రాలేదండి కృష్ణకుమారి మేడం గారు చెప్పింది నూటికి నూరుపాళ్లు కరెక్ట్
Oseyh mohanbabu garu yeppudu annadu naa aasthi naadhi annaru
👌
Karma returns with greater force.
2:51
Vishnu garu musuguloo unna muriki nakka...adi telisi manoj anna kallu teruchukunnadu..
anna ntr garu anni asthulu pampakalu chesina kuda papam vennu potu podicharu kada madam? Mari dani gurinchi yemantaru meeru???????
Manoj ని ఒంటరిని చేయాలనుకుంటున్నారు , అట్లా కానివ్వకండి పాపం maoj
కృష్ణకుమారి గారు చెప్పింది 100కు 100% రైట్ అని అనిపిస్తోంది
నేను కూడా విష్ణు గారి ప్రెస్ మీట్ చూశాను విష్ణు గారు తప్పు అని చెప్పలేం కానీ కరెక్ట్ అయితే కాదు
వినయ్ మా అన్న లాంటి వాడు మా నాన్నకు పెద్ద కొడుకు లాంటివాడు అంటాడే
మనోజ్ నా తమ్ముడు మనోజ్ ను నేను కలుపు కుంటాను నేను మనోజ్ కి అండగా నిలబడతాను మనోజ్ కు సహాయం చేస్తాను మా నాన్న గారితో మాట్లాడతాను అనడే
అన్ని సంస్థలు అన్ని వ్యాపారాలు చేతిలో పెట్టుకొని వచ్చిన డబ్బును పక్కకు పోగు చేసుకుంటున్నాడు విష్ణు అది భరించలేని మనోజ్ ఎలా చెప్పాలో ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియక సతమతమవుతూ కనపడని శత్రువుతో యుద్ధం చేస్తున్నట్టుగా మనకు అర్థం అవుతోంది
60 సంవత్సరాలు వస్తేనే కొడుకులకు పెళ్లి అయితేనే ఎవరి ఆస్తి వాళ్లకు పంచి ఇచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒక ముద్ద తింటూ పోయి చూసుకుంటూ మళ్ళీ మన ఇంటికి వచ్చి మనం బ్రతకడంలో ఉన్న తృప్తి ఎక్కడ ఉండదు
ఇంత వయసు వచ్చినా మోహన్ బాబు గారు ఇది తెలుసుకోక పోవడమే విడ్డూరంగా అనిపిస్తుంది
విష్ణు ఆజ్యం పూషున్నాడు
Swapna why did you interview this TDP lady??? She is full of lies…. Vishnu’s wife viranica has enough wealth so Vishnu is fine without his father’s wealth!
Vishnu family kuda adambaramga videsalu thiruguthu enjoy chestaru, common property nundu sontham ga vadesukuni amayakulani pakkaki thosestaru
E RGV Keep swapna logic lekunda matladutundi asalu
Parents never show partiality according to the situation they will decide
100 percent rite
Manoj nu intlonundi vellagodthe aasthimothham naake vasthindhi anedhi vishnu plan
ఎల్లేహే నీ కుటుంబం గురించి ఏడువు ఆయన ఒక నట వృక్షం ఏమీ పోలుతావు పో
❤❤❤❤❤
🌳anta kodukuni kottu taraa......ammaa social actuuu mohan Babu n "naa aasti ,naa estam vachchi ñatlu chesu kuntaa " Na intiki nuv ravadani ki ledu ,,,,annaadu
ఈమె ఒకవైపు మాత్రమే చెప్తుంది. రెండో వైపు వెర్షన్ కూడా విని చెప్పాలి. మనోజ్ మీడియాతో చెప్తున్నాడు ఆస్తుల గురించి కాదు అన్నాడు. అప్పుడు సమస్య ఏమిటి? అతడి భార్యను,బిడ్డను ఫ్యామిలీ మెంబెర్స్ ఒప్పుకోలేదు. ఒక తండ్రిగా నేను చెప్పింది వినలేదు అని తండ్రికి కోపం ఉంటుంది. మనోజ్ తండ్రి ఒప్పుకొనేవరకు ఉండాలి. లేదా తండ్రికి ఎవరు చెప్తే వింటారో వారితో చెప్పించి, వప్పించి అప్పుడు చేసుకున్నట్లయితే ఈ గొడవలు ఉండేవి కావు . నీతులు అందరు చెప్తారు. ఒక బిడ్డ వున్న ఆమెను చేసుకోవడానికి తల్లి,తండ్రిగా ఉన్నవారు ఒప్పుకోరు. మనోజ్ ఆమెను ఇష్టపడ్డాడు. ఆలా అని ఇంట్లోవాళ్ళు అంత త్వరగా ఇష్టపడలేరు.ఆమెను, బిడ్డను ఒప్పుకోవాలంటే టైం పడుతుంది. అన్నం వండామా?తిన్నామా?అరిగిందా? అన్నంత త్వరగా ఉండదు. "ఇది జీవితం". ఒక కుటుంబం అన్నాక గొడవలు ఉంటాయి.మనోజ్ కు, తన భార్యకు ఆస్తులు కావాలి. కానీ మీడియా ముందు మాకు అవసరం లేదు అంటున్నారు.అది అవాస్తవం. ఆస్తులు అవసరం లేదు అన్నప్పుడు పూర్తిగా బయటకు వచ్చి వారికి దూరంగా వుండండి. వారి గురించి ఆలోచించకండి.కొన్నిరోజులు, నెలలు, సంవత్సరాల తర్వాత వారే రావచ్చు. వారి మనస్సు మారితే అందరూ ఒకటి అవుతారు. కుటుంబం అన్నాక రక్తసంబంధం ఉంటుంది కాబట్టి "కాలం" గాయాలను మాన్పుతుంది మధ్యలో మాట్లాడే మనలాంటి వారు "వెర్రి పుష్పాలం" అవుతాం.కామెంట్లు అందరం పెడతాం. కామెంట్ పెట్టినంత ఈజీ కాదు జీవితం. మీడియా కూడా "రాష్ట్రంలో సమస్యలు లేనట్లు" కుటుంబగొడవల్లో దూరి ప్రజలకి అవసరం లేనివి ఎక్కువగా చూపుతున్నాయి.ఈ వీడియో లో చెప్తున్నవారు ఆమె కొడుకు ఒక బిడ్డ వున్నవారిని పెళ్లి చేసుకొని ఇంటికి వస్తే హారతి పట్టి స్వాగతిస్తుందా?ఆబిడ్డను" నా వారసుడు "అని దగ్గరకు తీస్తుందా?మనస్సాక్షి ఒప్పుకోదు. నీతులు ఎన్నయినా చెప్తాం. వినే గొర్రెలు ఉంటే.
Meru chichu pedthunatundi andi 😂 bale undi mee pedarikam aunty.... Em unnayi amma puranallo.....
She's only support Manoj, Mohan babu kashatapadi samparichina ashti. Adi athani Haku. Manoj is not good to his father. Vishnu is taking care of his parents.
Hoo eevida Valla family person na evidiki theliyadaniki
0:27
Swapna garu యేమి ఉపయోగం లేదు ee video
Baga chaparu amma
Meku asalu knowledge ledhu. Mohan babu aasthi, ayana kastarjitham. Ayana istamaina vallaki veelunama rastaru. Mundhe panchamanataniki meru evaru. Who gave you the right to speak all this non-sense.
Echallan
Krishna kumari avva neeku pani pata ledha always sitting in channels giving interview's how can u talk about other family issues
కని పెంచిన తల్లిదండ్రులు కి బిడ్డల విషయంలో తప్పులు ఆపాదిస్తున్నారు .పిల్లల గుణగణాలు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ తెలిసినట్టు బయటివాళ్ళు మాట్లాడడం విడ్డురం. గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదు అనే నానుడి సత్యం. ఇంట్లో నడత బయట నడత వేర్వేరుగా ఉంటుంది ఒక పిల్లాడు ఇంట్లో వాళ్లంటే ప్రేమ తల్లి దండ్రుల మాట జవదాటడు కొంతమందికి ఇంటి వారిపై ప్రేమ కన్నా బయటి స్నేహాలుఎక్కువ ఇష్టారీతిన ఉంటాడు పూర్వం నుండి వచ్చిన ఆచారం పిల్లల్లో ఆడ మగ ప్రథమ సంతానం కి జ్యేష్ఠత్వం ఉంటుంది గౌరవం మర్యాద ఇవ్వాలి ఎవరినడత బట్టి వారికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.తల్లిదండ్రులు అందర్నీ ప్రేమిస్తారు కానీ ఫలించడం లో అన్ని విత్తనాలు ఓకేలాగా ఫలించవు
as a responsible parents should give properties to children after certain age like 60 retirement age if not clashes will happen after children's for marriage
సోషల్ ఆక్టివిస్ట్ అంటే సమాజానికి మంచి చేసేవారు, ఒకరి ఇంటి సమస్యని పూర్తిగా తెలియకుండా ఇష్టంవచ్చినట్లు విశ్లేసించి వివరించడం ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది మీకు? ఇటువంటి పిచ్చి విషయాలను హైలైట్ చేసి సమాజాన్ని మరింత భ్రష్టుపటిస్తున్నారు.
Worst analysis. You don't have right to judge Mohan babu garu
Swapna garu mana evarki ayna fan ga undochu thappuledhu..kani konchem nyanga ,manchi vypu unde vala side unte pandhathi ga untadhi😢😢😢😢
what absolute nonsense she is speaking ...... she is more biased.
Super medam Baga chepparu
kanna talli undga ye tandri takkuva cheyyaru
Super madam 😊
Chala baga charu amma, same na vishayam lo kuda anthe, ma adapaduchu kuda same chestundi, money undi ani ma attagarine, attack chesi ma husband ki anyayam chestmdi.
Manoj should work hard and he should earn money not demand his father's property or money. What father is giving he should get.
Chattam veru, nyyayam veru, dharmam veru.
How is this so called guest is aware about all celebs personal life ? Why do they spk as if they were there 24 ×7 with those families?
Krishna Kumari garu is a double standard . Watch her discussion about “ABN Radhakrishna “. She said was a need of human so he is right.
If the same thing done by anyone she will say “ it is wrong .
Eeme drusti lo, kastapadi sampadinchina aasti ammukovatam ,kavali ee evarru ra babu
NTR uncle pillalto chivari rojullo enta kumili poyaro krishnakumari marchipoyara?
Chala baga chepparu amma
The Socalled SANATHAN .....CASTE POLITICS..
Pichodiva bro nuv okasari mokalu gokko medadu panichesthundi
🎉