Ala Modalaindi | 18th April 2023 | Full Episode |Vennela Kishore | Manchu Manoj, Bhuma Mounika Reddy
HTML-код
- Опубликовано: 24 апр 2023
- #alamodalaindi #telugushow #etvtelugu #etvwin #vennelakishore
Witness this beautiful show hosted by Vennela Kishore where Manchu Manoj and his wife Mounika grace the show and share interesting times from their lives.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
రీల్ లైఫ్ లో ఎవరైనా హీరోలుగా నటించవచ్చు. కానీ రియల్ లైఫ్ లో తమను నమ్మిన ఆడవాళ్ళ కోసం నిలబడ్డ తారకరత్న, మంచు మనోజ్ మాత్రమే నిజమైన హీరోలు.
ఈ ఎపిసోడ్ కోసం ఎంతమంది ఎదురు చూశారు..... ✨️
వెన్నెల కిషోర్ గారి అలా మొదలైంది షో ఎంతమంది కి నచ్చింది
మంచు మనోజ్ మరియు మౌనిక గారు మీ జోడి ఎప్పుడు ఇలానే ఉండాలి అని ఎంతమంది అనుకుంటున్నారు 👍
Ee episode chusaka mounika garu entha lucky ani entha mandi ki anipinchindhii ❤️❤️❤️❤️❤️ after watching this episode I'm a big fan of manchu Manoj🥺❤️❤️❤️❤️😻😻😻
ప్రోమో వొచ్చిన దగ్గర నుండి యూట్యూబ్ లో సెర్చ్ చేసుకుంటూనే ఉన్న ఎప్పుడు వొస్తుందో అని ఫుల్ ఇంటర్వ్యూ 😍😍 మొత్తానికి వొచ్చేసింది ఫుల్ హ్యాపీ అబ్బ 🥳🥳🥳🥳
మంచు వారింటిలొ మంచి మనోజ్ అంటే నాకు చాలా ఇష్టం❤❤❤❤
Eh ep shorts lo chusi full episode chudaniki vachina valu evarina unara nalaga😁😌
Only bhuma family ani chesukunnadu ade poor family lo vallani chesukovachu......
గంట సేపు ఈ షో చూస్తే...భావోద్వేగాలతో...సంతోషం...ప్రేమతో మనసు నిండి పోయింది.... మీ జంటను చూసి ఈ ప్రకృతి కూడా పులకరించి పోతుంది. May God bless you.....😊
చాల రోజుల తరువాత మనోజ్ అన్న మొహం లో నవ్వు చూశాను దీనికి కారణం అన్న వైఫ్ మా వదిన థాంక్స్ వదిన 🎉🎉
మనోజ్ గారి మంచితనం ఎంత మందికి నచ్చుతుంది ❤..
ఎప్పటికీ ఇలాగే సంతోషంగా కలిసి ఉండండి మనోజ్ ❤lot of blessings ❤
Manoj Anna is a REAL HERO - GLAD SEEING HIM SMILE AGAIN
రాయలసీమ అంటే పౌరుషం hard అంటారు కానీ రాయలసీమ వాళ్ళు చాలా emotional about family and relation 😊
He is so humble & down to earth 🥰. I personally met him with my parents during " Current Teega 🤗😍 " shooting in Chandragiri village. The way he received us is so good. May god bless him & his career with lots of movie projects.
ఈ షో చూస్తుంటే ఏదో తెలియని సంతోషం వస్తుంది
Touching her feet in the last round without any male ego is soooo lovely ❤
Their smile shows us how happy nd they're accepting eachother as they are ...cmplt happy souls ❤❤
The way he touched mounika feet just awesome....how down to earth Manoj garu was ❤