Mohan Babu Open Heart With RK | Full Episode | Season-3 |

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • Mohan Babu Open Heart With RK Exclusive Interview Full Episode | Season-3 #ABNRadhakrishna #MohanBabuOHRK #OpenHeartWithRK #OHRK
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season,episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q

Комментарии • 4,1 тыс.

  • @SahukarCreations3899
    @SahukarCreations3899 3 года назад +515

    Open Heart with RK కేవలం ABN రాధాకృష్ణ కోసమే అంటే ఇంటర్వ్యూ లో ప్రశ్నలు లౌక్యంగా అడిగే విధానం కోసమే చూసేవారు ఓ లైక్ వేసుకోండి.

  • @m.saidulugoud2932
    @m.saidulugoud2932 3 года назад +1608

    రాధాకృష్ణ గారు చాలా తెలివిగా నవ్వుకుంటూనే మోహన్ బాబుకు కర్రుకాల్చి వాత పెట్టి పంపించాడు😁...

    • @harinathchinni
      @harinathchinni 3 года назад +21

      Exactly 💯

    • @harinathchinni
      @harinathchinni 3 года назад +36

      Radha krishna is shakuni to CBN...

    • @GK-is4cn
      @GK-is4cn 3 года назад +4

      నీ బొంద

    • @harinathchinni
      @harinathchinni 3 года назад +11

      @@GK-is4cn thanks Mohan garu, when there is no content people show frustration on others.

    • @ravikatikala18
      @ravikatikala18 3 года назад +1

      S

  • @muneshuppalapati3504
    @muneshuppalapati3504 3 года назад +578

    రాధాకృష్ణ గారు నొప్పితెలియకుండ వాత పెట్టి,వెన్న పూస్తున్నారు మోహన్బాబు కి...! 😀😀

  • @RandomVideosEverytime
    @RandomVideosEverytime Год назад +42

    He said he is a friend of Modi ji but when Modi visits Andhra he calls Chiranjeevi for public meets🤣🤣

  • @sc-xd4tm
    @sc-xd4tm 3 года назад +55

    mohan babu is totally scared of jagan. mingaleka kakkaleka thannukuntunnadu 🤣🤣🤣

  • @adithyavlogs5231
    @adithyavlogs5231 3 года назад +509

    At 12:51 Vaddule super...at 13:57 lekapote aendi...at 14:47 aeppudu anni musukoni aenduku kurchovalasi vachindi nice RK Garu ...at 18:08 aenka duets, poadala chatuna romance 😄😄😄...at 20:23 nadi nizamabad do not talk too much...at 22:58 sontha house anukoni aeppudu padite aeppudu vellaku 🤙🤙🤙...Super attack at 55:33 about friendship by RK Garu...at 1:01:39 about MAA by RK Garu is good 👌...at 1:02:40 I do not believe that NBK garu supports Vishnu team MB garu telling this...at 1:09:48 👌👌👌...at 1:14:20 👏👏👏...Finally RK garu rocks...

  • @Powerkalyan-Varahi
    @Powerkalyan-Varahi 3 года назад +500

    ఎవడో అన్నాడు
    ఆయన అబద్దం అడడు కానీ నిజం మాత్రం చెప్పడు అనీ
    అలా వుంది మోహన్ బాబు గారి పరిస్థితి... నిజం చెప్ప లేడు .. అలా అని అబద్దం అడలే డు ... 😂😂😂😂😂😂😂😂

    • @bhagyalakshmithupili4822
      @bhagyalakshmithupili4822 3 года назад +2

      Ol

    • @vijayreddy9025
      @vijayreddy9025 3 года назад

      goodha mui ra verri pooka

    • @Powerkalyan-Varahi
      @Powerkalyan-Varahi 3 года назад +13

      @@vijayreddy9025 మీ అయ్యకి చెప్పరా

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 3 года назад +1

      anni nizamlu evaru matladaleru...asalu manushulandaru musugulu vesukune tirugutunnaru...dantlo videu vadu tedaledu...andaru andare....nobody exeption brother.

    • @balakrishna5340
      @balakrishna5340 3 года назад +7

      @@Powerkalyan-Varahiycp ki support chesadu kada...! kulagajji gadu vacchesadu😛

  • @mrdreamer2578
    @mrdreamer2578 3 года назад +45

    "Paschathapam unda ledaa.. undi .. ledu... Voddu le vadiley.." 😂😂😂😂😂 that fasak face of Mohan Babu 😂😂😂😂😂

    • @gopikrishnach5151
      @gopikrishnach5151 2 года назад +5

      Navvi navvi sachiopothe evaridi responsibility broo

  • @devarajak1
    @devarajak1 3 года назад +522

    మోహనబాబు గారికి నోటి దురద ఉంది అని చెప్పి.. మళ్ళీ ఆ విషయాన్నీ మోహనబాబు గారితోనే ఒప్పించాడు... 😂😅🤣

    • @Mahesh_Apur_dhfm
      @Mahesh_Apur_dhfm 3 года назад +4

      ఫన్నీ movement's vi time mention cheyandi...

    • @BHARGAV656
      @BHARGAV656 3 года назад +2

      Rk ku inka ekkuva kada anduke ala

    • @devpraveen9946
      @devpraveen9946 3 года назад +5

      అది RK గొప్పతనం కాదు, LKG పిల్లోడు కూడా వీడిని టాకిల్ చేసేయగలడు

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 года назад +2

      *ABN RK interview Chala interest ga & Interview ku Vachina Vadini Egiri Taninattu QUESTIONS Vesthadu* 🤣🤣🤣
      _I Like RK Interview Style_ 🤗🤗

    • @sreenivaspanthukala812
      @sreenivaspanthukala812 3 года назад +1

      @అవధాని మాడుగుల దొంగగురువు q

  • @harisri9912
    @harisri9912 3 года назад +314

    R. k గారు నిమిషా నిమిషానికి 70mm రాడ్ దింపాడు
    ఫస్ట్ టైం చుతుంటే చూడాలి అనిపించింది

  • @nagarjuna2332
    @nagarjuna2332 3 года назад +136

    22.00 నిమిషాలు
    మోడీ గారు నన్ను వాళ్ల ఇంటికి ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు అని చెప్పారు :- మోహన్ బాబు..
    రాధ కృష్ణ :- మోడీ గారూ పిలిచారు అని ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళమకండి...
    😂😂😂..RK ఎంతైనా రాక్...

  • @MaheshKumar-oh3vj
    @MaheshKumar-oh3vj 2 года назад +96

    🤣ఇద్దరు సరిపోయారు రా బాబు... Cunning చూపులు, నర్మ గర్భమైన మాటలు, పంచులు, దొంగల్లా ముసిముసి నవ్వులు, expressions అయితే హైలైట్ 👌👌👌👌 ఈ ఇంటర్వ్యూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ 🤣

  • @lingaiahpatel2278
    @lingaiahpatel2278 3 года назад +228

    ఇప్పుడు ధర్నా ఎందుకు చేస్తలేవు ఎవరు వస్తే వల్ల కే జై అంటావు అన్ని పిట్ట కధలు మెహన్ బాబుగారు

    • @mohansai7883
      @mohansai7883 3 года назад +4

      Bathroom lo padipothadu Road yekkithe anduke darna cheyyadu

    • @srihansathwikenterprises1514
      @srihansathwikenterprises1514 3 года назад

      Nivu o college pettu nivu adigina prashna ku answer telusthadi

    • @prakashchilumula7044
      @prakashchilumula7044 3 года назад

      Chendrababunayudu value teliledu appudu

    • @elurisrinivas
      @elurisrinivas 3 года назад +1

      మనం సపోర్ట్ చెయ్యాల్సింది అడ్డు అదుపు లేకుండా దోపిడీ చేస్తున్న విద్యా సంస్థల అధినేత లకు కాదు.
      ఇంక చాలు, ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ చాలా సహసంగా మంచి నిర్ణయం తీసుకున్నాడు.
      ప్రభుత్వ పాఠశాలలను బాగువేయించాడు. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజ్ లు కంట్రోల్ చేస్తున్నాడు.
      ఈ విధానం వల్ల ఎంతో మంది పేదవారికి, మధ్య తరగతి ప్రజలు మేలు జరుగుతుంది.
      వీలు అయితే సహకరిద్దాం లేదా మూసుకుని కూర్చుందాం.
      దీంట్లో కూడా వేరే రాజకీయ పార్టీ ల మీద అభిమానం తో ఇలాంటి ప్రైవేటు యాజమాన్యానికి సహకరించి ద్రోహం చెయ్యకండి.

  • @prasaddigitals1893
    @prasaddigitals1893 3 года назад +291

    రాధాక్రిష్ణ గారికి నమస్కారం. మీరడిగిన ప్రశ్నలకి మోహన్ బాబు గారు మనసులో నుండి వచ్చిన సమాధానాలు కాదు అంటాను. దానికి మీరేమంటారు.

    • @durgapradeep6592
      @durgapradeep6592 3 года назад +8

      Vadikenduku namasjaram

    • @nookaapparao7297
      @nookaapparao7297 3 года назад +4

      Abn ki intervew ivvatame Goppa

    • @AshokTalksDaily
      @AshokTalksDaily 3 года назад +4

      ఆ విషయం ఆయనకీ కూడా తెలుసు కానీ వాళ్లు మంచి ఫ్రెండ్స్ అంతకంటే ఇబ్బంది పెట్టరు

    • @liketodebate6626
      @liketodebate6626 3 года назад

      Naku kuda telusu antadu

    • @syamprasad5201
      @syamprasad5201 3 года назад

      yes

  • @gurramnethaji
    @gurramnethaji 3 года назад +535

    RK గారు మీకు, మీ టీం కి దన్యవాదాలు, సుతి మెత్తగా ప్రశ్నలు వర్ణించారు 🙏🏻🙏🏻
    అహంకారికి ...అహంకారం కాస్త తగ్గినట్లు అనిపిస్తొంది 🤣😂

  • @praveenchinthakindi6998
    @praveenchinthakindi6998 2 года назад +3

    At 13:14 Ehe చంద్రబాబు గోంగూర వినండి. Izzath పోయింది. 😁 Rk mama భలే ఆడుకున్నాడు మంచు బాబు ని

  • @chantimanyala2363
    @chantimanyala2363 3 года назад +115

    నీకు విలన్ క్యారెక్టర్ అంటే ఇష్టం ఎందుకు అంటే రేప్ సీన్ లు( వన్ టేక్ లో చేయవలసినవి 10 టేక్ లు చేస్తాడు)ఉంటాయి అని నువ్వు తక్కువోడువా తమ్ముడు మోహన్ బాబు

  • @khadarbasha4421
    @khadarbasha4421 3 года назад +77

    ఇంకో గంట వుంటే సన్ ఆఫ్ ఇండియా సినిమా మొత్తం చేప్పే వారు 😂😂

    • @mahendravarma2855
      @mahendravarma2855 2 года назад +1

      Mowa soon of india 😂😂😂 topic 5 months back appudey theesav antey neee gundey gattidhi saaami 😂😂😂

    • @yanamalapotharaju7053
      @yanamalapotharaju7053 2 года назад

      @@mahendravarma2855 Dr

    • @saradas6546
      @saradas6546 2 года назад

      @@mahendravarma2855 mop to and 9.mm

    • @tulasigenji5860
      @tulasigenji5860 2 года назад +1

      i cant stop laughing after seeing this

    • @tulasigenji5860
      @tulasigenji5860 2 года назад +1

      so funny i cant stop laughing for t

  • @girikumarbhogela1992
    @girikumarbhogela1992 3 года назад +137

    నీ వలన ఒక్క వోటు అయినా పడుతుందా ?? నువ్వ ఎప్పుడు బాబా బాబా అంటావు బాబా మీద ఒట్టు వేసి చెపుతావా??? నువ్వు సెల్ఫ్ డబ్బా గాడివి. నీ అంత సెల్ఫిష్ గాడు తెలుగు స్టేట్స్ లో ఎవడైనా వున్నాడా???

  • @Nani_reaction_trolls
    @Nani_reaction_trolls 7 месяцев назад +4

    watching 2024 like

  • @srcreative3502
    @srcreative3502 3 года назад +196

    వీడి కంటే వెధవ ఈ ప్రపంచం లో లేడు 😂😂😂😂😂😂😂😂

  • @gurramnethaji
    @gurramnethaji 3 года назад +239

    ఈ మోగన్ బాబు గారికి "ఆవు కి ఎద్దు కి" తేడా బాగా తెలుసినట్టుంది 🙏🏻🙏🏻
    ...మనిషివా మోహన్ బాబువా అని ఎందుకంటారో అర్థమయ్యింది 🤔🤔!!

    • @kishorindian2586
      @kishorindian2586 3 года назад +1

      😁😁😁

    • @savitri0705
      @savitri0705 3 года назад

      🤓😁🤣

    • @firstcallconsole1066
      @firstcallconsole1066 3 года назад +1

      పచ్చ సన్నాసులు కలుగులో నుండి బయటకు వస్తున్నారు...

    • @thammudumylove7179
      @thammudumylove7179 3 года назад +5

      Mundu nuvu manisivo kado telisukora tharuvatha ayananu anduvu

  • @dvraju1445
    @dvraju1445 3 года назад +66

    అన్ని వ్యాపారాలు రెండు సం! ల నుంచి మొత్తం దెబ్బ తిన్నాయి.

    • @Indianspices369
      @Indianspices369 3 года назад

      ruclips.net/video/kDDtGmUH7hw/видео.html..

    • @satyasai5431
      @satyasai5431 3 года назад +6

      Veedoka neecha nikrusta bevaarse actor in Telugu film industry

  • @Javadhiprasad
    @Javadhiprasad 2 месяца назад +1

    మోహన్ బాబు గారికి ఎంత మంచి పేరు వచ్చిందో జగన్ గారి పక్కన చేరాక అంత బ్యాడ్ నేమ్ వచ్చింది

  • @tingaripilla9484
    @tingaripilla9484 3 года назад +26

    Rk గారు మీరు చాలా తెలివైన వాల్లందొయ్ ... మోహనబాబు గారిని difficult questions అడిగి ఆయనకి కోపం వచ్చేలా చేసి మళ్ళీ cool చేసి చాలా తెలివిగా అయనపై punch lu వేసి ప్రశాంతంగా ఆయన్ని ఇంటికి పంపించారు....👏👏👏👏😂😂😂

  • @thadiprince3123
    @thadiprince3123 3 года назад +342

    Sir ఎవరు ఏమి అనుకున్నా అడిగేవి డైరెక్ట్ అడుగుతారు సూపర్ sir గునపం సూపర్ గా దించితారు excellent 👌 real meaning of Open heart with RK

  • @gouragallakrishnaveni63
    @gouragallakrishnaveni63 3 года назад +75

    చంద్రబాబును చంద్రబాబు అంటావ్, జగన్ నెమో జగన్ గారు అంటారు జగన్ అంటే నీకు జగన్ అంటే ఉచ్చ నీకు చూస్తుంటే తెలుస్తుంది

  • @radhikakunuri6502
    @radhikakunuri6502 2 года назад +47

    కరుడు కట్టిన అహంకారం.
    రాధాకృష్ణ గారు గరిటె కాల్చి వాతలు బాగా పెట్టారు,👏

  • @manojchandra8904
    @manojchandra8904 3 года назад +20

    ఐఎఎస్, ఐపీఎస్ లు కాదురా నాయనా... సలహదారులని చెప్పు. మీకు చేతకాక అదికారుల మీద నెపం. అదికారులూ గమనించండి

    • @chitralahari6724
      @chitralahari6724 3 года назад

      Super bro

    • @మిరపగింజ
      @మిరపగింజ 3 года назад +2

      సలహాదారులు రెడ్లు కదా వాళ్లనేమైన అంటే వక్కలు పగులుతాయి. అందుకే పాపం ఐఏఎస్ లు మీద paddadu🤣

    • @sat5678Q
      @sat5678Q 3 года назад

      సలహాదారులు లే IAS లు ఉంటారు బ్రో naku తెలిసి

  • @praveenvenga6734
    @praveenvenga6734 3 года назад +119

    మోహన్బాబు,హావభావాలునిజంగాకూడావిలన్,లాఉంటవి.అందుకేఅతనికినెగెటిఇమేజ్,చిరంజీవిఎదగడానికిడ్యాన్స్,రొమాన్స్,లౌక్యభావనఅందుకేపాజిటివ్ ఇమేజ్.

  • @Mahesh_Apur_dhfm
    @Mahesh_Apur_dhfm 3 года назад +72

    Mohan బాబుకి మీరే correct rk gaaru...👍

  • @srinivaskota1076
    @srinivaskota1076 2 года назад +3

    Rk దమ్మున్నోడు అలా ఉండాలి ఎవడికి భయపడ్డాడు

  • @markandeyulumarkandeyulu3312
    @markandeyulumarkandeyulu3312 3 года назад +224

    కుడితితొట్టిలో పడిన......పరిస్థితి మోహన్ బాబుగారిది.... పడేసిన ..
    R K గారికి 🙏🙏

    • @kalyankoneti6726
      @kalyankoneti6726 3 года назад +15

      కుడితి తొట్టిలో పడినా, పాల సముద్రం లో పడినంత గొప్పగా ఫీల్ అవుతాడు డబ్బా రాయుడు

  • @jaganamballa6272
    @jaganamballa6272 3 года назад +250

    ఆర్కె గారూ చీల్చి పడేశారు సర్

    • @vinodkumar8510
      @vinodkumar8510 3 года назад

      Super good mohanbabugaru

    • @firstcallconsole1066
      @firstcallconsole1066 3 года назад +2

      మోహన్ బాబు గారు.... rk గుద్ద లో కట్టి పెట్టి ఉతికి అరేశాడు

    • @aslampasha8420
      @aslampasha8420 3 года назад +1

      😅😅😅

  • @Rao7789p
    @Rao7789p 3 года назад +21

    RK గారు బాగా గడ్డి పెట్టారు. కుడితి లో పడ్డ ఎలుక లాగా గిలగిల కొట్టు కుంటు న్నా డు మోహన్ బాబు గాడు.

  • @babbujinka4482
    @babbujinka4482 2 года назад +5

    Self Dabba mohan babu ki Jai .jai Jai “self Dabba” star

  • @satish8899
    @satish8899 3 года назад +55

    మీరు సచ్చెవరకు మీ సొంత డబ్బా కొట్టడం మానరు మీ బతుకులు మారవు

  • @savitri0705
    @savitri0705 3 года назад +363

    నవ్వలేక చచ్చిపోయాము..😁🤓🤣

  • @kirankumary7653
    @kirankumary7653 3 года назад +146

    Vella movies voice over ki megastar , ram charan kavali Vella promotion ki kavali but Chiranjeevi paiki rakudadhu...wow...super Mohan Babu...

  • @rathnadhanunjayb7730
    @rathnadhanunjayb7730 2 года назад +11

    Ma ammay mee colg lo bteck chesindhi sir miru.chala.disepleain ga chepparu adhi nijam kuda food chala super ga vuntundhi ma ammay ki 74% EEE lo ippudu civil ku preparation avuthundhi mee asisshyulu kavali tqu sir.aada pillalaku mee colg security chala sir

    • @jayalakshmichowdhary
      @jayalakshmichowdhary Год назад

      One side of the coin telsu miku..nenu adey college lo ney chedivina...mb gadu always 25% free education ani self dabba koduthadu...okkasari mi ammayini adagandi okka student ina kanpincharaa aa 4years lo ani..nakithe kanipinchalea... highest fees in whole Andhra Pradesh..

  • @sriramakrishnad8968
    @sriramakrishnad8968 3 года назад +47

    12:44 మోహన్ బాబు పాపం మింగలేక కక్కలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు.

  • @saikiran1869
    @saikiran1869 3 года назад +69

    ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేఇంటర్వ్యూ అంటే మనసులో ఉన్నది బైటకి తీయాలి అనే ఉదేసం ... నిజాలు నిప్పు లాంటివి .. చాలా థాంక్స్ సార్ మేవల్ల చాలా విషయాలు నేర్చుకుంటున్న ...

  • @Powerkalyan-Varahi
    @Powerkalyan-Varahi 3 года назад +56

    ఎంత కాలం పాటు ఇలా డబ్బాలు , సొల్లు కబుర్లు చెప్పుకుని బ్రతుకుతారు. మీరూ.... మీ చరిత్ర మీరు చెప్పుకోవడం కాదు జనాలు చెప్పుకుంటున్నారు మీ నీచ నికృష్టమైన చరిత్ర.. 😂😂😂

    • @hemadritrip9410
      @hemadritrip9410 3 года назад +2

      Maree pawan anee oka comedian vachuda soddaara ippudu 😂😂😂same to same 😂😂

  • @nagininaresh8680
    @nagininaresh8680 2 года назад +8

    RK gari asking ki alasipoina mohanbabu garu 😀😀

  • @dhanuakkenapally8442
    @dhanuakkenapally8442 3 года назад +75

    కత్తులు లేకుండా నరకడం తుపాకులు లేకుండా కాల్చడం బాంబులు లేకుండా చంపడం చేశారు ...ఫుల్ కామెడీ జబర్దస్త్ కూడా వెస్ట్ రా బాబు
    రాధ కృష్ణ గారు

    • @Bujji0423
      @Bujji0423 3 года назад

      Correct ga chepparu

  • @ruthwikgoldjewelery3018
    @ruthwikgoldjewelery3018 3 года назад +46

    డైలాగ్ కింగ్ అంటే ఏంటో అనుకున్న
    సెల్ఫ్ డబ్బా డైలాగ్ కింగ్

  • @chaitanyanutulapati2476
    @chaitanyanutulapati2476 3 года назад +67

    రాధకిష్ణ కి మహా ఆనందంగా ఉన్నట్టుంది.....🙄🙄🙄

    • @punisher8546
      @punisher8546 3 года назад +4

      Baaga indi mohan babu ki

    • @firstcallconsole1066
      @firstcallconsole1066 3 года назад +1

      Rk గాడు..... వాడి గుద్దలో ఏలు పెట్టుకొని హస్తప్రయోగం చేసుకొంటాడూ... అని పేపర్ వాళ్లలో గుస గుస....

    • @punisher8546
      @punisher8546 3 года назад +1

      @@firstcallconsole1066 jalaganna gudda nee lanti porambokulu bengutaru ani yakchee lo talku

    • @chaits4377
      @chaits4377 3 года назад

      @@firstcallconsole1066 chee yadavalake yadava laagunnaav 🤦‍♂️

  • @vickyhardymyattitude
    @vickyhardymyattitude 2 года назад +25

    For the first time manchu Mohan babu answered very politely in an interview without attitude.. hats off to you RK sir

  • @sindhunatyamayuri8678
    @sindhunatyamayuri8678 3 года назад +171

    సినీ పరిశ్రమలో🐊🐊🐊🐊🐊🐊ఇద్దరూ ఒకేసారి వచ్చాం 🐊🐊🐊🐊🐊🐊
    చిరంజీవి గారు అలా మెగాస్టార్ అయ్యారు🐊🐊
    నేను విలన్ గా ఉండిపోయాను అదే ఫీల్ ఎక్కువగా ఉంది🐊🐊🐊🐊🐊🐊

    • @vulkundakarumesh4215
      @vulkundakarumesh4215 3 года назад +1

      Aa question yekkada adigaru ❓

    • @Raja-rf9gj
      @Raja-rf9gj 3 года назад

      @@vulkundakarumesh4215 yes ఎన్ని నిమిషాలకి

    • @vulkundakarumesh4215
      @vulkundakarumesh4215 3 года назад

      @@Raja-rf9gj adhe nenu adguthunna

    • @Indianspices369
      @Indianspices369 3 года назад

      ruclips.net/video/kDDtGmUH7hw/видео.html...

    • @Nagaraj-er3jl
      @Nagaraj-er3jl 3 года назад +4

      Super bro
      Adhi kuda opukoni ahamkari
      Matkadithe ma guruvu gaaru antadu guruvu chiranjivi gurinchi matkadindhi kuda gurthu pettuko mosam babu

  • @moripelliomprakash3988
    @moripelliomprakash3988 3 года назад +77

    Success వస్తే క్రెడిట్ జగన్ ది... ఫెయిల్యూర్ వస్తే IAS లు జగన్ ని తప్పు ద్రోవ పట్టించారు... మోహన్ బాబు

    • @balukari4088
      @balukari4088 3 года назад

      Chatha kaani vaalla matalu🤗🤗🤗

    • @mbvlogs5953
      @mbvlogs5953 3 года назад

      Ias lu medhavalu kakapothe villu medhavula?

  • @muraligwwd
    @muraligwwd 3 года назад +91

    సూపర్... అదిరిపోయింది...మీ కాంబినేషన్ కి తిరుగు లేదు 😂😂😂😂😂

  • @BujjiTroller
    @BujjiTroller Год назад +2

    రేయ్ రాధ కృష్ణ నీ తెలివికి. నా వందనాలు😅

  • @vijaykumar-mz1fd
    @vijaykumar-mz1fd 3 года назад +103

    ఓక function లో ANR garu ఇతని గురించి చాలా.... చాలా బాగా చెప్పారు....

    • @chandrashekaryerra2764
      @chandrashekaryerra2764 3 года назад +3

      Goppa natudu...na hrudayaniki chala dhaggara vadu ani kuda annaru...kadha bro... 🙏 Cheppedi sodhi chala varaku snow 🌨️ garu...but we have to respect as an actor.. 🙏

  • @raju-vk6uz
    @raju-vk6uz 3 года назад +23

    ఇద్దరు ఈగోఇష్టుల మధ్య ఇంటర్వ్యూ చూడలేక చచ్చిపోయాను..., 😂😂😂ఒకరికి బాగా గిల్లి ఏదో చెప్పించాలని కోరిక.., ఇంకొకరికి ఎలా గిల్లుతున్నాడో కూడా తెలుసుకోలేని ఈగోఇజం..వరల్డ్ లో బెస్ట్ ఈగో ఇంటర్వ్యూ.

    • @venkat308
      @venkat308 3 года назад +2

      Sakshi channel bagunda

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 3 года назад +37

    ఈడు ఏ టైమ్ కి ఆ గొడుగు పట్టే వాడు అన్నా అన్నా అని ఎన్టీఆర్ కె లాస్ట్ స్టేజ్ లో వెన్నుపోటు పొడిచాడా లేదా? 12 కోట్లు తెలుగు జనం చెప్పాలి

    • @RajKumar-ie7vf
      @RajKumar-ie7vf 3 года назад +2

      100% correct.. Same సీబీన్ లాగే

  • @chirunama9999
    @chirunama9999 2 года назад +82

    ఇంటర్వ్యూ అత్యంత ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా సాగింది , కృతజ్ఞతలు

  • @sureshrayala1669
    @sureshrayala1669 3 года назад +93

    Hahahahaha రాధాకృష్ణ గారు, ఫస్ట్ టైమ్ మీ షో enjoyed lot చావ గొట్టి చెవులు మూశారు

  • @ssbaccadamy8069
    @ssbaccadamy8069 3 года назад +53

    14:57
    వెళ్ళి జగన్ అన్న దగ్గర ఫీజులు demand చెయ్సెవు
    ఓన్లీ వన్ అమర్ రహే mohanbabu 🤣🤣

  • @subbaiahkhan4099
    @subbaiahkhan4099 3 года назад +55

    ధర్నా ఇప్పుడు చేస్తే చావ కోటి చెవులు ముస్తారు

  • @srikanthmudhiraj8337
    @srikanthmudhiraj8337 2 года назад +20

    I don't know about his personal behaviour but iam fan of his acting in yamadonga movie ♥️

  • @palakondaiahtammatam2737
    @palakondaiahtammatam2737 3 года назад +222

    ఆర్కే గారు... మీరు మోహన్ బాబు గారితో చేసిన ఇంటర్వ్యూ బాగుంది.

    • @suryapadma8091
      @suryapadma8091 3 года назад

      Nee Collageni tax lu taggimchadaniki

  • @andhraanna3892
    @andhraanna3892 3 года назад +26

    *మోహన్ బాబు ఎంత ఎగిరి పడ్డాడో అంత భంగపడ్డాడు*

  • @surik437
    @surik437 3 года назад +127

    "Naadi Nizamabad, ekkuva matladaku" 😂😂

    • @saishetty6853
      @saishetty6853 3 года назад +2

      😀😀😀😀

    • @aslampasha8420
      @aslampasha8420 3 года назад +3

      😂😂😂😂

    • @hareeshk.6869
      @hareeshk.6869 3 года назад +6

      Vammo timing dialogue bro adhi choosi chala sepu navvukunna nenithe😂😂😂

    • @smartautoservice111
      @smartautoservice111 3 года назад +1

      MASS DIALOGUE

    • @karthikmnair
      @karthikmnair 3 года назад +4

      RK gaadu telangana aithe bhaasha telangana kaadu. Andhravadu veedu. Fektundu telangana ani.

  • @PremSingh-jy7hn
    @PremSingh-jy7hn 2 года назад +2

    Son of india తో అన్నారు ప్రేక్షకులు sir మోహన్ బాబు ని ఇంకా చూడలేము అని...

  • @ramanathreddy8880
    @ramanathreddy8880 3 года назад +45

    వీడు గెలిస్తే సినీ ఫీల్డ్ నాశనం

  • @The_native_talks713
    @The_native_talks713 3 года назад +69

    RK mohanbabu interview chuste vacche maza ye veru. The way RK question and make fun of him is next level entertainment 🤣😂.

  • @AD-zh5ef
    @AD-zh5ef 3 года назад +30

    నిజమైన "డబ్బారాయుడు" కాదా అండి మా SNOW భోగంబాబు....ఈ Buildup బాబాయ్ "MAA" మెంబర్ కి ఎక్కువ...WARD మెంబర్ కి తక్కువ..."ఆ సాయినాథుని సాక్షిగా" He did a wonderful "జలగ భజన" FERFORMANCE👏🙏👏

    • @kishore7355
      @kishore7355 3 года назад

      🤣🤣

    • @pranavm.d457
      @pranavm.d457 3 года назад

      😂🤣😂👍

    • @Arjun-Blog
      @Arjun-Blog 3 года назад

      me babu garu bajana kitti gadi chysthunado kadha saripodha

  • @రాముకురువ
    @రాముకురువ 2 года назад +2

    నీకు ఇది జరగాలి యందుకియాంటే చంద్రబాబుని యంత డామేజ్ చేశావ్ నికు తెలేయలి

  • @narasimhaswamy5585
    @narasimhaswamy5585 3 года назад +305

    మా అధ్యక్షుడు గా సినిమా లు లేని వారే ఉండాలి.బిజీగా ఉన్న వారు తప్పుకోవడమే మంచిది.

  • @nookarajusabbi2391
    @nookarajusabbi2391 3 года назад +42

    పెద్దరికం చిరు గారికి అవసరం లేదు వారే కోరుకుంటున్నారు ఎందుకంటే ఏదైనా సమస్య వేస్తే చిరు గారు అంత ఆలోచన చేసేవారు ఇంకొకరు లేరు దాని వలన చిరుకి ఒరిగే దేముండడు Rk garu మీ చిరంజీవి ట్రై చేస్తున్నాడు కదా పాపం అని అన్న మాట వెనక్కి తీసుకోండి లేదంటే కులగజ్జి ఇంతే అంటారు

  • @tmohan421
    @tmohan421 3 года назад +23

    30:13 పరిశ్రమ ఏమి దెబ్బ తినలేదు ott వల్ల ప్రతీ చిన్న నటుడుకి అవకాశాలు వస్తునవి + మీరు చెప్పే మాట విని ఇదే లోకంలో ఎవరు ఉండరు ఇన్ని రోజులు మీ ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు ఇంకా చాలు

  • @vvanisri
    @vvanisri 2 года назад +10

    This interview is perfect supply material for trolls🤣🤣🤣🤣

  • @commonman-bharath4512
    @commonman-bharath4512 3 года назад +288

    రజినీకాంత్ గారితో open heart program చూడాలని ఉంది.

    • @lkrlondon
      @lkrlondon 3 года назад +18

      rajini kanth ni techey capacity ledu ani anukunta abn ki

    • @guru_sai
      @guru_sai 3 года назад +2

      I think ee season lo ayana vastharemo..

    • @gvenkatesh6980
      @gvenkatesh6980 3 года назад +3

      @@lkrlondon mee Sakshi ki vudha raa

    • @punisher8546
      @punisher8546 3 года назад +7

      @@lkrlondon sakshi lo sree reddy ni tedame goppa.pedda bookalo channel

    • @firstcallconsole1066
      @firstcallconsole1066 3 года назад

      ఈ జన్మకు అది సాధ్యం కాదు బ్రో

  • @narayanamunagapaka2969
    @narayanamunagapaka2969 3 года назад +26

    "బొక్క బోర్ల" పడిన
    "బోకు" వత్సలం!
    🤣🤣🤣

  • @Ajaykumar-vo4tn
    @Ajaykumar-vo4tn 3 года назад +111

    చొక్కా ఎక్కడ కొన్నవ్ అన్నయి, భలే వుంది!!!

    • @awesomegamer9871
      @awesomegamer9871 3 года назад +3

      🤣🤣🤣

    • @Ajaykumar-vo4tn
      @Ajaykumar-vo4tn 3 года назад +1

      @Dandamis Kalanos ha haa

    • @nm377
      @nm377 3 года назад +1

      😂😂😂😂😂

    • @crazyboynari
      @crazyboynari 3 года назад +3

      Lachimi akka shoplo

    • @crazyboynari
      @crazyboynari 3 года назад +9

      ఆ చొక్కా ఇస్తే door curtains కుట్టిస్తాం

  • @DC-lj3rg
    @DC-lj3rg Год назад +2

    my friend after booking me to the teacher for cheating in the exam --> 36:36

  • @palakurthisrikanth8605
    @palakurthisrikanth8605 3 года назад +45

    Pichi leparu sir ....asalu expect cheyale ...chala daring and dashing RK...konni konni dialogue lu aythey... careless asalu....me guts ki hatsoff

  • @kanimettavijaykumar5654
    @kanimettavijaykumar5654 3 года назад +33

    Mohan Babu pani fasak. Rk garu silent killer 😂😂

  • @allu1939
    @allu1939 3 года назад +11

    Papam Chandrababu lokuva dorikadu ani Prathivadu nindinchadu Ipudu aradam avtundi ayna value .once an Administrator always Administrator

  • @ekaveerakumargouribhatla4890
    @ekaveerakumargouribhatla4890 2 года назад +7

    Enni trolls chesina, entha mandhi criticize chesina.....Adhe dhairyam, over confidence tho bathakadam great. E vishayam lo hats off to MB garu

  • @pandaiahvoore8897
    @pandaiahvoore8897 3 года назад +39

    ఒరేయ్ నాయనా తప్పులు చేసినవాడు ఎవడైనా నెట్టేది ఆ భగవంతుని మీద. ఎందుకంటే అతను మాట్లాడలేదు కాబట్టి. కానీ మీ అటువంటి వాళ్లకు వుంటుంది దేవుని సమక్షంలో శిక్ష అప్పుడు అనుభవిస్తారు ఇంతకు ఇంత.

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 3 года назад

      nizame...kondaru alredy anubhavistunnaru....naku aadi cinima lo oka dilague vundi "vidu kanaka na kadupuna puttunte rastranni shake cheseddunu"...ani...adi ayananu choosinappudalla anipistundi

  • @sindhunatyamayuri8678
    @sindhunatyamayuri8678 3 года назад +62

    సినీ పరిశ్రమలో🐊🐊🐊🐊🐊🐊ఇద్దరూ ఒకేసారి వచ్చాం 🐊🐊🐊🐊🐊🐊
    చిరంజీవి గారు అలా మెగాస్టార్ అయ్యారు🐊🐊
    నేను విలన్ గా ఉండిపోయాను అదే ఫీల్ ఎక్కువగా ఉంది🐊🐊🐊🐊🐊🐊

  • @nookarajusabbi2391
    @nookarajusabbi2391 3 года назад +8

    ప్రకాష్ రాజ్ గారు గత ఆరు నెలలుగా అందరు ప్రముఖ లతో మాట్లాడి అందులో భాగంగా చిరంజీవిని కూడా కలిశారు అతని మీదున్న పరిచయం తో సరే అన్నారు అంతే గానీ ఎక్కడా ప్రచారం చేయలేదు కాని మీరు లాస్ట్ లో నిలబడ్డారు అందులో తప్పు లేదు కానీ దానికి మెగా ఫ్యామిలీ ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అలాగ లెక్క వేస్తే ఆ ఫ్యామిలీని టార్గెట్ చేసే జీవిత రాజశేఖర్ అందులో వుంటే మెగా అభిమానులు శివ బాలాజీ సంపూర్ణేష్ బాబు ఇంకా ఎంతో మంది మీ ప్యానల్ లి వున్నారు మంచో చెడో దిగారు ఎవరి అదృష్టం వుంటే వారు గెలుస్తారు సింపుల్ గా తీసుకోవాలి

  • @Adharwa
    @Adharwa 2 года назад +4

    నెత్తి పగిలింది....కాదు మాడు పగిలింది😂😂🤣😭😅

  • @durgaprasad-yo3ws
    @durgaprasad-yo3ws 3 года назад +164

    YOU DID A GOOD FERFORMANCE 👍 UNEXPECTEDLY IT'S FULLY HILARIOUS 😀😂

    • @vivekduttm
      @vivekduttm 2 года назад +3

      Fassaakkk

    • @nallollanagendra2065
      @nallollanagendra2065 2 года назад +2

      Mohanbabu gadu ఒక జప్పా నాకొడుకు అరాజకీయం లోయినా ఉంటాడు వాడు west

    • @naveenkumarp4225
      @naveenkumarp4225 2 года назад

      Son of India kaadu sannasi of India

  • @nandhuchalla6894
    @nandhuchalla6894 3 года назад +121

    మోడీ సొంత ఇల్లు anukomannadu అని,అనుకోకు సూపర్ పంచ్ 😊😊😊

  • @Rakeshkothamasu
    @Rakeshkothamasu 3 года назад +78

    love this man !!! RK at his sarcastic best !!!!!!!♥

  • @madhusudaniyaar
    @madhusudaniyaar 2 года назад +82

    I laughed like HELL.........
    It was Entertaining to us
    It was Enter'taint'ing to MohanBabu
    😂😂😂

  • @jachjabba4479
    @jachjabba4479 3 года назад +76

    12:44 you can watch his true expression 🤣🤣🤣

  • @Kuruvamadhusudhan05050
    @Kuruvamadhusudhan05050 3 года назад +56

    RK garu వేసిన కొన్ని questions ki mohan babu garuని చిక్కులో పడేసాడు

  • @mprabhakar3392
    @mprabhakar3392 3 года назад +31

    At 12:51 Vaddule super...at 13:57 lekapote aendi...at 14:47 aeppudu anni musukoni aenduku kurchovalasi vachindi nice RK Garu ...at 18:08 aenka duets, poadala chatuna romance 😄😄😄...at 20:23 nadi nizamabad do not talk too much...at 22:58 sontha house anukoni aeppudu padite aeppudu vellaku 🤙🤙🤙...Super attack at 55:33 about friendship by RK Garu...at 1:01:39 about MAA by RK Garu is good 👌...at 1:02:40 I do not believe that NBK garu supports Vishnu team MB garu telling this...at 1:09:48 👌👌👌...at 1:14:20 👏👏👏...Finally RK garu rocks...

  • @Lincoln28945
    @Lincoln28945 2 года назад +2

    Udipoyina nalugu ventrukalu …😀

  • @gouragallakrishnaveni63
    @gouragallakrishnaveni63 3 года назад +32

    విద్యను అమ్ముకుంటావ్ నువ్వు నీకు మర్యాద ఏంటి నీ సినిమా లో ప్రజలకు ఏంచేపుతావ్ నిజజీవితంలో ఏంచేస్తున్నావ్ బాబు

    • @Indianspices369
      @Indianspices369 3 года назад

      ruclips.net/video/kDDtGmUH7hw/видео.html..

    • @techvlog2863
      @techvlog2863 3 года назад

      Salary free ha teacher ki

  • @garudaconnects
    @garudaconnects 3 года назад +61

    RK first Time full Homework Chesadu.. Fully loaded Interview 💥

  • @krishnakarlapalem2969
    @krishnakarlapalem2969 3 года назад +77

    ఇద్దరు మహా నటులు..

    • @ravijake2117
      @ravijake2117 3 года назад +3

      జలగన్నని మించిన నటులు కాదులే 🙄

    • @ratnababumaddirala2056
      @ratnababumaddirala2056 3 года назад

      Rk is the better actor than mohan babu. Indeed he (rk )is the best

    • @krishnakarlapalem2969
      @krishnakarlapalem2969 3 года назад +1

      @@ravijake2117 మధ్యలో ఆ పేరు ఎందుకు చెప్పు భయ్యా? వీడియో లో ఉన్న ఇద్దరిని అనాలి గానీ, సంబంధం లేకుండా ఏంటి భయ్యా?

  • @sainathkari
    @sainathkari 2 года назад +4

    Baga chepparu MB sir. MAA building current status ento chepte baguntundi.

  • @naninani2798
    @naninani2798 3 года назад +24

    మీరు యంత ఈర్ష పడిన చిరు వక శిఖరం ఇప్పటికి 200 కోట్ల హీరో చిరంజీవి

    • @Indianspices369
      @Indianspices369 3 года назад

      ruclips.net/video/kDDtGmUH7hw/видео.html👌👌

    • @psl9915
      @psl9915 3 года назад

      💯 percent correct ☺️☺️☺️☺️

    • @jhansimedapati844
      @jhansimedapati844 3 года назад

      Yes mega star

  • @sivaprasadreddymallappagar8429
    @sivaprasadreddymallappagar8429 3 года назад +81

    RK గారు మీరు ఇంకా కొంచెం depth ga అడగాల్సింది. దూల తీరిపోయేది..

    • @ramambati6692
      @ramambati6692 3 года назад +1

      RK కి అడగటం తప్ప ఆన్సర్ చేయడం రాదూ.. ఇదే ప్రోగ్రాం లో RK గెస్ట్ అయ్యి ఇంకెవడన్న ఓపెన్ గా "సర్.. PM రూమ్ లో ఎవరితో ఎం మాట్లాడారో మీకెలా తెలుస్తాయి" అంటే ఎం చెప్తాడు 🤣🤣

    • @aarun278
      @aarun278 3 года назад +5

      @@ramambati6692 erripuk ga poi sakshi ah gay prabhakar gadi videos chusko nka m adgali rk bana adgadu

    • @ramambati6692
      @ramambati6692 3 года назад

      @@aarun278 Rey pichi poo.... aa rk gaadu emanna ballala kindha bathroom lo koorchuni vintuntaadaa.. 😂😂😂 answer cheppaleni mundaki kopam thappa em vastadhi le

    • @sivaprasadreddymallappagar8429
      @sivaprasadreddymallappagar8429 3 года назад

      @@ramambati6692 RK adigina questions anni correct kabatte answer cheyaleka edusthunnadu..

    • @ramambati6692
      @ramambati6692 3 года назад +1

      @@sivaprasadreddymallappagar8429 ఈ దేశం లో విద్య వైద్యం వ్యాపారం కాదు.. కనుక విద్యాలయాలు, ఆసుపత్రులు ఇష్టం వచినట్టు డబ్బు వసూలు చేయకూడదు .. లాభాలు తగ్గినపుడు ప్రైవేట్ స్కూల్స్ , ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు బాధపడటం సహజం. కానీ ఇక్కడ ప్రభుత్వం పని చేయాల్సింది జనం కోసం.. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు RK కి . ఇక్కడ గర్వపడాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుత Govt మన, తన బేధం లేకుండా అందరికి ఒకే రూల్స్ పెట్టడటం ..

  • @praveenvenga6734
    @praveenvenga6734 3 года назад +70

    మోహన్బాబునుజగన్,ఏదోఒరిగిస్తాడనేఆశతోఆనాడుచంద్రబాబుపైనానాయాగిచేశాడు.జెగన్,పొన్నుతొడిచాడు.ఈనాడుజగన్,పైయాగిచేయడానికిసపోర్టుగామూడోవాడులేకగుద్దలోతలపెట్టుకొనికూర్చున్నాడు.

    • @Indianspices369
      @Indianspices369 3 года назад

      ruclips.net/video/kDDtGmUH7hw/видео.html..

    • @miriyalasrinivas790
      @miriyalasrinivas790 3 года назад +1

      Murthy gaaru Don't insult Mohan Babu gaaru. RK gaaru intha jariginaa meeru caste nammukoni vunnaaru... Kaani mohan Babu gaaru ippudu realise ayyaaru. His best enemy & best friend is always Chiranjeevi gaaru.... Aayana girtinchadamlo late because of castism.... Mohan Babu gaarni thakkuva chesi avamana parachi mimmalni meeru thakkuva chesukunnaaru.... Murthy gaariki unna kula gajji evariki ledu... Paiga interview chese mundu ekkuva thakkuvalu choostaaru.... Meeru liquor taagutaaru.. Cigerrretes taagutaaru journalist aivundi kooda... Shame on u murthy gaaru meeru ento prajalaki telisipoindi....... Mohan Babu gaaru meeru Jana Sena lo cherandi please.. Okkasaari athaninki avakasam ichhi chooddam.. Endukante meeru personal problem cheppadaaniki vachaaru.. Pawan kalyan prajala kosam vachaaru.... Meeru cheppina chinna deepam Pawan Kalyan... Next interview lo nuvve choostaavu... So pity on u... RK daggira channel lo daggira digajaare kante Okkasaari PK THO MAATLADU....please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mallikarjunagovindugari5928
      @mallikarjunagovindugari5928 3 года назад +1

      @@miriyalasrinivas790 mararu sir prajalu e samjam lo pawan lanti vallu picchi vallu ga migilipotharu
      Present mana state situation ela undi antey yevaru c.m ayina bagu cheyyaleru
      Khajana kali ayyaka em chestharu

    • @Supose311
      @Supose311 3 года назад

      @@miriyalasrinivas790jppp

    • @syamkumar8896
      @syamkumar8896 3 года назад

      Hahaaa

  • @Reddyravikanthh
    @Reddyravikanthh 2 года назад +38

    Two best combinations:
    1. Swapna and RGV
    2. RK and Mohan Babu.