Mohan Babu Sensational Audio Leak | మోహన్ బాబు సంచలన ఆడియో లీక్ | Mohan Babu Vs ManchuManoj

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии •

  • @suryachannel3239
    @suryachannel3239 Месяц назад +135

    ముక్కుసూటి మనిషి డాక్టర్ మోహన్ బాబు సర్ మీరు మాట్లాడిన ప్రతి మాట చాలా బాగా నచ్చింది.

  • @RafiqAhamad-p4d
    @RafiqAhamad-p4d Месяц назад +147

    ఒక తండ్రిగా మీ ఆవేదనను వ్యక్తం చేయడం బిడ్డలుగా పుట్టిన ప్రతి కొడుకు అర్థం చేసుకోవాలి మోహన్ బాబు గారు క్రమశిక్షణ గలవారు

  • @udayshankar2355
    @udayshankar2355 Месяц назад +77

    ఒక తండ్రి బాధ నాకు అర్థమైంది మోహన్ బాబు గారు❤❤❤

  • @UdhaykiranAchari
    @UdhaykiranAchari Месяц назад +136

    ఎన్ని కోట్లు
    పెట్టినా
    తండ్రి ప్రేమను
    కొనగలమా

  • @ontimebusiness8851
    @ontimebusiness8851 Месяц назад +15

    Sir మీ ఆవేదన అర్థం చేసుకుంటున్నాo సార్. కష్టం వచ్చింది సార్ మీకు. మీరు బాధపడకండి సార్ దేవుని దయ ఉన్నది. దేవుడు చూస్తున్నాడు. మోహన్ బాబు సార్ ధైర్యంగా ఉండండి మీరు ఉన్న పరిస్థితుల్లో కృంగిపోవద్దు మీ బాబు మరలా మంచి మనసులోకి మారతాడు దేవుని ప్రార్థిస్తాం. ఎల్లప్పుడూ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి సర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.

  • @y.skishor7347
    @y.skishor7347 Месяц назад +89

    BHOOMA FAMILY EFFECT SIR ---- MOHAN BABUU GARUU ....

    • @deepthik670
      @deepthik670 Месяц назад +7

      Naku adhey feel

    • @Dthyagraj
      @Dthyagraj Месяц назад

      Gundalamida tanninchndi cbngadu vadi plan Mari kuttra

    • @sudheerbangari3010
      @sudheerbangari3010 29 дней назад +1

      Bhooma family ante evaru

    • @PrasadRaoHariyala
      @PrasadRaoHariyala 14 дней назад

      I. Love. Youmohanbabu yours advej your son...Hariyala divyaprasad family thank you..bhilai.

    • @PrasadRaoHariyala
      @PrasadRaoHariyala 14 дней назад

      9:54

  • @rajasekharreddy9818
    @rajasekharreddy9818 Месяц назад +19

    Mohan babu sir ..meeru chala great person..hard word and honest person..inspiration for so many people ..we love your acting and dialogues in many movies..

  • @JKNEWS-TS-AP
    @JKNEWS-TS-AP Месяц назад +13

    ఒక తండ్రి తన కుటుంబం కోసం ఎంత కష్టపడి సంపాదించి ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ కష్టపడ్డ ఆ తండ్రికి తప్ప ఎవరికి ఏమి తెలుస్తుంది
    పెద్దలు మోహన్ బాబు గారి నోటి నుండి వచ్చే ప్రతి మాట తన మనసులో నుండి ఎంత బాధగా వస్తుందో ఈ తండ్రి అయిన ఆయన ఆవేదనను అర్థం చేసుకోగలరు

  • @raghu2727
    @raghu2727 Месяц назад +24

    Mohan babu is great man😊 actor also we support Mohan babu.

  • @silars8883
    @silars8883 Месяц назад +40

    super Mohan babu garu great

  • @chaythu5
    @chaythu5 Месяц назад +28

    నిన్నే కదా రా హాస్పిటల్లో కుంటూ కుంటూ వచ్చినావు, ఈరోజు ఏంది రా ఇది అంతలా అందరిమీద ఎగురుతున్నావు ??
    మనోజ్ Mr Nokia ముందు మనోజ్ లా లేడు, దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలి అని కోరుకుంటున్నా

  • @SomeswararaoDondapati
    @SomeswararaoDondapati Месяц назад +105

    మోహన్ బాబు చాలా మంచి వాడు కుటుంబ గోడవలు ఎవరు జోక్యం చేసుకొవలసిన అవసరం లేదు

  • @syedkhadeerpasha-l9d
    @syedkhadeerpasha-l9d Месяц назад +7

    మోహన్ బాబు గారు చాలా మంచివారు మీడియా సార్ అమాయక ప్రజలకు ఏమి కావాలో ఏమి కావద్దు ప్రభుత్వం నుంచి అది రాయరు సూపర్ సార్ సూపర్ మాట్లాడారు మీ కుటుంబానికి దిష్టి తగిలింది సార్ మోహన్ బాబు ఫ్యామిలీ గాడ్సేవ్

  • @Bhagya4c
    @Bhagya4c Месяц назад +53

    భూమా మౌనిక మమ్ములిది కాదు, ఇప్పుడు చాలా సైలెంట్ గా ఉన్నట్టు యాక్ట్ చేస్తుంది, ఆమె ఫస్ట్ ఇన్నింగ్స్ లో చాలా పెద్ద రెబల్ మకు అంతా తెలుసు మౌనిక don't యాక్ట్ Smart

    • @tanumaruthi7465
      @tanumaruthi7465 Месяц назад

      పెద్ద కోడలు వచ్చి ఇన్నేళ్లయినా ఒక్క గొడవ అవ్వలేదు ఏం అడుగు పెట్టిందో లేదో కుటుంబమంతా విడిపోయింది

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 Месяц назад

      ఎంటి పర్సనల్ ఆ

    • @bulbul6011
      @bulbul6011 Месяц назад

      Ampere also announced their roadmap with Ampere Altra Max (2021) in development and AmpereOne (2022) defined.[34]

    • @bulbul6011
      @bulbul6011 Месяц назад

      Cruise uses an Ampere Altra variant for its autonomous driving unit. The CPU was selected because of its throughput and low power consumption.[46]

    • @bulbul6011
      @bulbul6011 Месяц назад

      In 2021, Oracle, Microsoft, Tencent, and ByteDance committed to using Ampere's customized chips, first announced in May.[49] In April 2022, Microsoft previewed Ampere Altra processors in its new Azure D-and E- series virtual machines.[50] 1]

  • @viswanadhulaveerasatyapras9061
    @viswanadhulaveerasatyapras9061 Месяц назад +14

    కోడలు రూపంలో వచ్చి కలతలు సృష్టించి, పరువు ప్రతిష్ఠలు తీయడం, చట్టాలనడ్డం పెట్టుకొని గుట్టుగా ఉండాల్సిన కుటుంబాలను వీధిలోనికి లాగడం, ఇట్లాంటివి ప్రతి కుటుంబంలో సర్వ సాధరణమైపోయినది. దీని వెనుక ఆమె తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా. పార్వతీ మాతకు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఆమె తల్లి మేనక ఉపదేశం ఎవరూ చెప్పేదిలేదు. ఒక సెల్ ఫోన్ ఇచ్చి ఏవిధంగా గొడవలు పెట్టడం అనేది మాత్రమే వాళ్ళ లక్ష్యం. ఇది కర్మ లేక కొవ్వా?

  • @Nazeer1984
    @Nazeer1984 Месяц назад +4

    మీరు మాట్లాడే మాటలు చాలా చక్కగా ఉంటాయి.
    కాకపోతే నిజ నిజాలు బయటకు తెలియవు.

  • @kamireddysubbaratnam2327
    @kamireddysubbaratnam2327 Месяц назад +21

    మోహన్ బాబు గారు చాలా బాధగా ఉంది సార్

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 Месяц назад +26

    మోహన్ బాబు గారు మంచి మనిషి

  • @Raja-ct9xq
    @Raja-ct9xq Месяц назад +32

    భూమా కుటుంబం వల్లనే ఇది ??

  • @mrkishore1906
    @mrkishore1906 Месяц назад +24

    మనోజ్ రెండో పెళ్లి చేసుకున్న అప్పుడే అనుకున్నా కష్టాలు మొదలయ్యాయి అని వాళ్లు ప్రేమ పెళ్లి కాదు ఆస్తి పెళ్లి ఇద్దరు భార్యలను భర్తల్ని వదిలేసి చేసుకున్నారు అంటే 100% డబ్బు పెళ్లి

  • @sivak4347
    @sivak4347 Месяц назад +16

    I support Mohan babu

  • @vSunilbabu
    @vSunilbabu Месяц назад +6

    మోహనబాబు గారు మీది అనుభవం బిడ్డది ఉడుకుతనం దేవుడు అన్నీ సరి చేస్తాడు

  • @borakarunakarreddy3277
    @borakarunakarreddy3277 Месяц назад +8

    Sir we all respect you ❤

  • @VijayReddy-p5x
    @VijayReddy-p5x Месяц назад +21

    ఇది వాల్ల ఫ్యామిలీ మ్యాటర్. వదిలెయ్యండి బ్రదర్.

  • @lokanadhamkasa4706
    @lokanadhamkasa4706 Месяц назад +6

    Mother love and father love is great

  • @pareshnathputta3999
    @pareshnathputta3999 Месяц назад +27

    సారీసార్

  • @chennakrishna8948
    @chennakrishna8948 Месяц назад +5

    Good message Sir

  • @UdhaykiranAchari
    @UdhaykiranAchari Месяц назад +23

    తండ్రి
    గుండె
    పాల
    కుండ

  • @LSudhakar-m6q
    @LSudhakar-m6q Месяц назад +4

    Super MohanBabu Garu

  • @pendemmary
    @pendemmary Месяц назад +4

    సార్ మీకు గౌరవించిన బిడ్డలే మీ బిడ్డలు మీరంటే గౌరవం లేని బిడ్డలు నీ బిడ్డలే కాదు సార్ అసలు మీ ఆస్తి బిడ్డకు పంచాల్సిన అవసరం లేదు సార్ మీరు ఒక మీటింగ్లో మీ కష్టమంతా చెప్పారు సార్ ఆ మీటింగ్ నేను ఉన్నాను సార్ ఎన్ని కష్టాలు పడి అమ్మానాన్న నిన్ను చాగంటి ఆ కష్టాన్ని తెలుసుకున్నాం వీళ్ళకి కష్టం లేకుండా నువ్వు సుఖం చూపించావు కాబట్టి వీళ్ళు నీ గుండెలో ఎందుకు కొడుతున్నారు అట్టాలని బిడ్డలకి నీ ఆస్తి పంచాల్సిన అవసరం లేదు

  • @UdhaykiranAchari
    @UdhaykiranAchari Месяц назад +14

    ఎంత వారలైనా
    సిరి
    కాంత
    దాసులే

  • @penukondavenkatachalapathi4549
    @penukondavenkatachalapathi4549 Месяц назад +18

    అన్ని కుటుంబాలలో ఉన్న సమస్య

  • @y.skishor7347
    @y.skishor7347 Месяц назад +34

    BHOOMA AKILPRIYA TRYING SIR 🙏🙏🙏🙏 ---- MERUU BAGHUDALI SIR 🙏🙏🙏🙏

    • @AngieHabibty
      @AngieHabibty 27 дней назад

      Good morning good morning good morning good morning❤❤❤

    • @AngieHabibty
      @AngieHabibty 27 дней назад

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤💐🌲🌹

  • @y.skishor7347
    @y.skishor7347 Месяц назад +13

    SIR KAPU CAST GAA MERUU NAA ENEMY SIR ----- BUT EE AUDIO , VIDEO THOO MEMEDHAA RESPECT PAYRIGIDHI SIR 🙏🙏🙏🙏🙏 LOVE YOU SIR ...EE ROJU NUCHI MERUU NAA FATHER SIR ...

    • @ravikiran4785
      @ravikiran4785 27 дней назад

      rey caste pati enemy ela decide avtharu ra, brain unda asalu neeku?

  • @varalakshmireddy-su5kd
    @varalakshmireddy-su5kd Месяц назад +2

    Mohan babu Garu ur great father, ur greate legendary for aver sir, ur great admin family,education,film,political, extra. I will love u so much sir

  • @saralagaddameedi7162
    @saralagaddameedi7162 Месяц назад +1

    Mohanbabu garu గ్రేట్ మేన్,
    నిజాయితీకి మారుపేరు mohanbabugaru

  • @highpotential.8075
    @highpotential.8075 Месяц назад +7

    ఇంటింటికీ మంటి పొయ్యి ఉంటుంది.బంగారుపొయ్యి కాదు.టీవీ వాలు దాని యెక్కువచేయటం... Bad aakaram😢

  • @GosalaDarakonda
    @GosalaDarakonda Месяц назад +4

    సార్ యువర్ సూపర్ సార్

  • @WILEDBLACKDAY
    @WILEDBLACKDAY Месяц назад +6

    Jai mohan Babu always respect ❤❤❤ jai jagan 💚💚💚

  • @seshagiriraopochiraju7021
    @seshagiriraopochiraju7021 Месяц назад +3

    అందరి కుటుంబ విషయాలు ఈ మీడియా వారికి ఎందుకు?
    వారే ఏదో సర్దుబాటు చేసుకుంటారు‌ దయచేసి ఇప్పటికైనా అందరూ ఈ విషయాలగురించి పక్కకు తప్పుకోవడం మంచిది.

  • @subramanyamthunga9649
    @subramanyamthunga9649 Месяц назад +1

    మనోజ్ మంచి పని చేశాడు ఇప్పటికైనా విద్యా నికేతన్ కాలేజీల్లో అవకతవకలు అన్ని మారుతాయి.

  • @YohanKundurthi-tm2gz
    @YohanKundurthi-tm2gz 21 день назад

    మీడియా వాళ్ళు అంటేనే అంతే సార్ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగానే రాస్తారు

  • @rajasekharreddy9818
    @rajasekharreddy9818 Месяц назад +11

    Hope your issues will solve as soon as possible

  • @cheerlamanjulavolgs
    @cheerlamanjulavolgs 25 дней назад

    మందు ప్రమాదకరము ఒక తండ్రి, తల్లి, భార్య,భిడ్డలు అందరికీ భాధ దాని వల్ల అందరికీ భాధే😢😢😢 ఉపయోగం కంటే భాధలు అవమానాలే చులకన తప్ప ఏమీ ఉపయోగం లేదు తాగుభొతులందరు మారాలని కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏🙏

  • @Krishnamurthy-oj6bs
    @Krishnamurthy-oj6bs Месяц назад +2

    V good message

  • @user-mw5fw8vv3t
    @user-mw5fw8vv3t Месяц назад +3

    Sir MOHAN BABU GAARU you are a great man, You have certain principles, My Father used to say that Dr. Mohan babu gaau is hard working, Disciplined, and punctual huge personality actor, and a great villain. Blood is thicker than water. He is your son and excuse him,. They are children. Mistakes teach a man perfect a lesson and one the other they will repent and come to your feet. Allah bless you and your family to give more patient and patience to you.May Allah bless u sir

  • @jagadeeshkumarreddy46
    @jagadeeshkumarreddy46 Месяц назад +1

    You are correct sir

  • @kishorebatchu-uq2ip
    @kishorebatchu-uq2ip Месяц назад +9

    Sorry Mohan Babu Garu

  • @Satyanarayan-vb4tg
    @Satyanarayan-vb4tg Месяц назад +4

    Meru matlandi correct sir meru

    • @Satyanarayan-vb4tg
      @Satyanarayan-vb4tg Месяц назад +1

      Draksharama vachinapudu livelo 2000 pelliki asawdincharu

  • @narsaiahkuchanapelly3916
    @narsaiahkuchanapelly3916 29 дней назад

    Good సందేశం మోహన్ బాబు గారు

  • @Santani.saitama_legeand
    @Santani.saitama_legeand 28 дней назад

    Mohan Babu Elante father andar ki undali❤

  • @gabrielnalukurthi8463
    @gabrielnalukurthi8463 Месяц назад

    Mohan Babu garu spoke very in nicely. His voice is lovable even in this age.

  • @rajkumarch8437
    @rajkumarch8437 28 дней назад

    Super dialogue King Mohan Babu Vishnu neeku mukkam Manoj best person

  • @bhavanamsr2156
    @bhavanamsr2156 Месяц назад +2

    Great person mohan Babu garu 😢

  • @psrvoice8175
    @psrvoice8175 Месяц назад +3

    యెవరు యెక్కువగా premistaamo వారితో నే బాధపడుతున్నారు

  • @GandikotaArchana-n8d
    @GandikotaArchana-n8d 27 дней назад

    మీరంటే మాకు చాలా అభిమానం అండి

  • @ShahidShaik-oz4qk
    @ShahidShaik-oz4qk Месяц назад +5

    ఆస్తి దగ్గర వన్ సైడ్ ఇస్తే ఎట్లానే ఉంటది రిజల్ట్స్

  • @patanjanibasha4360
    @patanjanibasha4360 Месяц назад +4

    పిల్లలు తల్లిదండ్రులు మరణాంతరం రాశి ఇవ్వాలి లేకపోతే తల్లిదండ్రులను చూడు రూ

  • @srikanthts-ud5vx
    @srikanthts-ud5vx Месяц назад

    Super Sir meru 🙏

  • @boddapapisamiyelu6856
    @boddapapisamiyelu6856 Месяц назад

    సూపర్ స్టార్ మోహన్ బాబు గారు నో మనోజ్ ఫేవరెట్

  • @ssgsatyam4844
    @ssgsatyam4844 Месяц назад

    Sir meru supeer❤😂

  • @viswanathc284
    @viswanathc284 29 дней назад

    Mohanbabu is really good and his words are very clear. Journalists writing unwanted things and making so many to lose their game by your imagination words. Here Everyone has families so pls respect everyone 🙏

  • @jamesjames7843
    @jamesjames7843 Месяц назад

    Sir your super Sir ❤❤❤

  • @sridevij143
    @sridevij143 Месяц назад

    మీధీ మంచి కుటుంబం,ఎలా మీ నానగారిని బాధపెడుతున్నారో అర్ధం కావటంలేదు

  • @VS-wj7kz
    @VS-wj7kz Месяц назад +1

    thiyyati matalu cheppadam kaadu..thiyyati vyavaharam undali..manoj is different from manchu family..good people respect manoj a lot.

  • @jayakrishanabollam1551
    @jayakrishanabollam1551 Месяц назад +1

    mohan babu sir, be happy this type issues common sir

  • @yanamalaveeravenkataramana3351
    @yanamalaveeravenkataramana3351 Месяц назад

    Super Sir

  • @udayashetty7580
    @udayashetty7580 Месяц назад

    Super mohan Baabu sir

  • @AVeerashekar
    @AVeerashekar Месяц назад +12

    Jai jagan anna

  • @sudhakarsudha3189
    @sudhakarsudha3189 Месяц назад

    great sir

  • @deepikakalidhindi5469
    @deepikakalidhindi5469 Месяц назад

    ఫ్యామిలీ విషయాలు మీరు మొత్తం అలాగే చేయడానికి ఉందా మీడియా

  • @manukondasrikanth5490
    @manukondasrikanth5490 Месяц назад +1

    Mohan Babu sir, don't feel sir, atomitacally every thing will set after new year,sir.because of Manoj Anna is young blood,he is behaving like that

  • @sasaleem-hy6uu
    @sasaleem-hy6uu 29 дней назад

    I,love,mohanbabugaru

  • @Annupurna-i8v
    @Annupurna-i8v Месяц назад

    Good meg sir meeru yeppudu very good

  • @DrKasireddy
    @DrKasireddy Месяц назад

    Great actor sir u r. Very sad to hear mohanbabus voice in this circumstances, god will settle this family issue soon

  • @laxmanarelly7376
    @laxmanarelly7376 28 дней назад

    తల్లిదండ్రులను ఈ విధంగా బాధ పెట్టకూడదు మోహన్ బాబుకు జరిగిన బాధకి చింతిస్తున్నాము మనోజ్ గారు నీ పెళ్ళాం వలన ఇదంతా జరుగుతుంది దాన్ని వదిలేట్టు అది మంచిది కాదు

  • @ChinnaGuraiah-tg5hh
    @ChinnaGuraiah-tg5hh Месяц назад

    Supar👌👌👌

  • @SrinivasKandikattu
    @SrinivasKandikattu 29 дней назад

    Super sir we love you too sir

  • @chanduchanduchandu4919
    @chanduchanduchandu4919 Месяц назад

    అన్నిటికీ ఆ దేవుడు ఉన్నాడు

  • @KADAPAtrader
    @KADAPAtrader Месяц назад

    GREAT WORDS FROM FATHERS

  • @tanumaruthi7465
    @tanumaruthi7465 Месяц назад +10

    జగనన్న ముఖ్యమంత్రి అవ్వకపోవడం మూలాన ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి ఇకనైనా ఆయన తెలుసుకుని మళ్లీ ఆయన రావాలి

  • @balrajukommu2055
    @balrajukommu2055 Месяц назад

    Supar sir

  • @LakshmiKV-y3v
    @LakshmiKV-y3v Месяц назад

    Super sir

  • @chandramohan51
    @chandramohan51 Месяц назад

    Mohan sar Very Nice parsan

  • @uv-5
    @uv-5 Месяц назад

    వ్యక్తి గత విషయాలు ఎందుకు ప్రచారం చేయాలి. ఎవరికి అవసరం. అందరికీ

  • @balrajukommu2055
    @balrajukommu2055 Месяц назад

    ఎవరైనా ఇంత పెద్ద వాళ్ళు అయినా కుటుంబము విషయంలో జోక్యం చేసుకోవద్దు వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఎప్పుడైతే జోక్యం చేసుకుంటారో అప్పుడు ఆ ఫ్యామిలీ ఖరాబ్ అయిపోతాది

  • @ShilpaS-z2r
    @ShilpaS-z2r 28 дней назад +1

    😭😭😭😭

  • @Shobha-i3z
    @Shobha-i3z Месяц назад

    I know the pain without father and mother. Please think about parents do not hurt them please love parents

  • @sadasivareddy5930
    @sadasivareddy5930 28 дней назад

    Being a responsible father it’s unfair on his part to make it public issue .

  • @manikumari1472
    @manikumari1472 Месяц назад

    Super

  • @gramakrishnarao3003
    @gramakrishnarao3003 Месяц назад

    పిల్లలను నిందించవద్దు. వారు మీ ప్రవర్తనను గమనిస్తారు. పెళ్లి తర్వాత తల్లిదండ్రులను మీడియాకు లాగడం తప్పు 😢

  • @sandhyasandhya7019
    @sandhyasandhya7019 Месяц назад

    Mohan babu sir we respect u

  • @Santani.saitama_legeand
    @Santani.saitama_legeand 28 дней назад

    Good father

  • @gayatridevi-su6hj
    @gayatridevi-su6hj Месяц назад

    మోహనబాబు సార్ డోంట్ వర్రీ

  • @Georgeeofficial
    @Georgeeofficial Месяц назад

    Words for sympathy and Reality we think fathers 💕 great

  • @jakkalavenkatesh1989
    @jakkalavenkatesh1989 29 дней назад

    మద్యం,డ్రగ్స్... మనిషి మెదళ్లను నాశనం చేస్తుంది... దాని ఫలితమే మనోజ్ ప్రవర్తన ఈ విధంగా తయారయ్యింది...😢

  • @csr5496
    @csr5496 Месяц назад +1

    Suputra kompa peekara Ani ... legend mohan Babu god is their sir it will solve as early as possible

  • @boddapapisamiyelu6856
    @boddapapisamiyelu6856 Месяц назад

    మనసు మనోజ్ నో ఫేవరెట్

  • @Bhavani-o2k
    @Bhavani-o2k 29 дней назад

    ❤❤❤❤❤, 👌👏

  • @rocksrana3999
    @rocksrana3999 Месяц назад

    Common man life is best 😌