Respect Women | Lord Sri Krishna | M ADVICE | Mahabharat | Reaction Video

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 248

  • @laxmi4268
    @laxmi4268 2 года назад +469

    తమ్ముడు చిన్న వయసులో నీకు ఏంత గొప్ప ఆలోచన వుంది 🙏🙏🙏🙏🙏ఈ రోజులు లో సినిమా హీరో లు కోసం కొట్టుకుటుంటే నీవు మహాభారతము. పెడుతున్నావు

  • @vsrmurty9215
    @vsrmurty9215 2 года назад +198

    హిస్టరీ రిపీట్ అవుతుందిఅలాగే ఈ మహా భారతం లో జరిగిన ఇన్సిదేంట్స్ ప్రపంచమంలో ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటుంది ఏమంటరు మీరు .
    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🏽🌹

    • @nevergiveup_vm3074
      @nevergiveup_vm3074 2 года назад +2

      100%...recently Repalle Railway station lo AME bharthani kotti ...tana pai na Hatyacharam chesaru edhi enthathi ...dhourbhagayam 🙏

    • @sskcreations7371
      @sskcreations7371 2 года назад +3

      అవును నిజమే జై మహ భారతం🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manand4373
    @manand4373 2 года назад +101

    ప్రతి మనిషికి ఉపయోగం మహాభారతం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏గోవిందా

    • @kanjarlasomeshwarrao1188
      @kanjarlasomeshwarrao1188 2 года назад +2

      ప్రతి మనిషికి ఉపయోగం మహాభారతం గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా

    • @sskcreations7371
      @sskcreations7371 2 года назад +1

      jai sri krishna 🙏

  • @lalithadurga894
    @lalithadurga894 Год назад +12

    మంచి ప్రయత్నం.కనీసం కొంతమంది అయినా ఆలోచన లో పడతారు ఏది ధర్మం అని 👌🙏

  • @ramalakshmi2687
    @ramalakshmi2687 2 года назад +21

    చాలా మంచి ప్రయత్నం. మన పురాణాలు మానవ జీవనానికి ప్రమాణాలు.హై నాన్న నీ కొత్త అభిమానిని. వీటిని కూడా విమర్శలు చేస్తున్న వరు అమాయకులు.

  • @ravindranadh9812
    @ravindranadh9812 2 года назад +25

    బాబు నీవు ఈకాలములో పుట్టావు నీఆలోచన చాలా గొప్పది భారతంతెలుసు కొనుట ఈకాలములొ ఎవరికి ఇష్టం డదు ఇది మి తలితండ్రులగొప్ప

  • @chandrasekhar-ce4zr
    @chandrasekhar-ce4zr 2 года назад +28

    నువ్వు సూపర్ తమ్ముడు ధర్మం గురించి స్రి గురించి చాలా example tho సహా చూపించి చబుతున్నావు ఇంపార్టెంట్ గా ఈ కాలానికి ఇటువంటివి చాలా అవసరం

  • @Vamshi739
    @Vamshi739 2 года назад +41

    Bro నీ videos వలన ఈ సమాజాన్ని దర్మపథంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.🙏

  • @srirama226
    @srirama226 2 года назад +23

    మంచి నిర్ణయం తీసుకున్నారు. జయ శ్రీరామ.

  • @sadaramchetan6306
    @sadaramchetan6306 2 года назад +39

    అప్పుడెప్పుడో మహాభారతం జరిగిపోయింది ఇప్పుడైతే ప్రజెంట్ దాని వల్ల మనకు ఏమి ఉపయోగం అనుకునేవాళ్లు చాలా అమాయకులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి చోట ఈ రోజుకి ఆడవాళ్ళకి అవమానాలను చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి ఈ ప్రపంచంలో ధర్మాన్ని మనం స్థాపిస్తే ఇలాంటివి జరగకుండా ఉండును కదా అని శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క ఉద్దేశంతో మహాభారతంలో మనకు చెప్పారు ప్రజెంట్ జనరేషన్ లో అది ఎప్పుడో జరిగిపోయింది కదా మహాభారతం దాంతో పనేంటి అనుకొని ఇప్పుడు మనం చేస్తున్న పనులు చూసీచూడనట్టు అధర్మం వైపు అడుగు వేస్తే దానికి మూల్యం చెల్లించే ది మన వంశంలోని స్త్రీలే ఇదే మనం గుర్తు పెట్టుకోవాల్సింది జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏

    • @bhavithaperumandla4266
      @bhavithaperumandla4266 2 года назад +2

      100 crt

    • @ravikumarthabeti6159
      @ravikumarthabeti6159 2 года назад +1

      మిత్రమా ధన్యవాదములు. ధర్మేతి హాసమైన
      మహాభారతం సర్వాకాల, సర్వావస్థలయందు ఆవశ్యకం. 🙏

    • @Vedhasri5498
      @Vedhasri5498 2 года назад

      Exactly😢

  • @Ramya34-g7x
    @Ramya34-g7x 2 года назад +42

    ఎక్కడ స్త్రీ గౌరవింప బడుతుందో అక్కడ సకల దేవతలు కొలువై ఉంటారు.

  • @malli_darling17
    @malli_darling17 2 года назад +27

    Poojabsharma, she born to done Draupadi...well performed.she lived in panchali role ❤️

  • @pinkeychinnu6033
    @pinkeychinnu6033 2 года назад +10

    Jai sri krishna 🙏😭...purushula ahamkaram valla sree lu falitham anubhavisthunnaru.... great words..........

  • @annapurnainnamuri3629
    @annapurnainnamuri3629 6 месяцев назад +4

    వాసుదేవా స్త్రీ గురించి ఇంత చెప్పిన నీవే ఎందుకు స్త్రీ కి మాత్రమే ఇంత దుఃఖాన్ని ఇచ్చారు స్వామి😢😢ఒకటి మాత్రం నిజం వాసుదేవా ఏ స్త్రీ అయినా ఎన్ని కష్టాలు వచ్చినా తన బిడ్డల కోసమే బ్రతుకుతుంది కేవలం తన బిడ్డల కోసం బ్రతుకుతుంది...జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩

  • @laxmnajanapala1385
    @laxmnajanapala1385 Год назад +3

    Jai shree krishna jagadtha guruyvu

  • @mahathiveera9035
    @mahathiveera9035 Год назад +9

    I'm soooo happyy 😍😍😍😍🥰🥰🥰 to see again Mahabharat

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 Год назад +6

    Excellent words Droupadi agnihotri 🙏

  • @bagyalakshmi1362
    @bagyalakshmi1362 2 года назад +6

    Meeru Cheppindhi nijame govindha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kvkesavakvkesava3841
    @kvkesavakvkesava3841 Год назад +2

    Tamudu Nuvvu super
    Chala chakaga cheputnavu

  • @kamalak8047
    @kamalak8047 2 года назад +23

    Respect.. That's ultimate.. one can give..

  • @bagyalakshmi1362
    @bagyalakshmi1362 2 года назад +8

    Kunthi maata meeru nijame chepparu amma🙏🙏🙏🙏🙏

  • @ksharadhabai4783
    @ksharadhabai4783 2 года назад +10

    Yes thammudu, meeru currect chepparu, ee generation ki chala use authundi Mahabharatham story 🙏

  • @gpadmavathi7690
    @gpadmavathi7690 2 года назад +3

    Bhumi unnatha varaku deeni yavaru maruvaru
    Meeru chala Great Babu

  • @krishnavenivaradarajan3555
    @krishnavenivaradarajan3555 Год назад +3

    Great comments by u at the end, Great understanding and appreciate ur efforts for this present society. Om Namo Bhagavathe vasudevaya.

  • @varunsharma9482
    @varunsharma9482 2 года назад +21

    Nice reaction
    Yes , mahabharat was used for lifestyle
    Is being used for lifestyle
    Will be used for lifestyle
    Especially bhagavad Geeta which is part of mahabharat By studying it many scientists invented many things .example nuclear bomb
    In many western universities people are studying bhagavad Geeta but we are not studying it in our schools. It is very bad.

  • @RajeshwaiSandha
    @RajeshwaiSandha Год назад +1

    Chakati alochana thamudu ... God bless you nanna... ninu kana mi ammagariki na padhabi vandhanalu nanna...🙏🙏🙏👏👏👏👏👏

    • @MADVICE
      @MADVICE  Год назад +1

      దన్యవాదాలు

  • @harishkumarpeddi
    @harishkumarpeddi Год назад +4

    Jai Shri Krishna 🙏🙏🙏

  • @telumurthytelugulingamurth275
    @telumurthytelugulingamurth275 2 года назад +12

    అవును నేను కుడా మహా భారతం చూస్తే వుంటాను

    • @vijaysai2041
      @vijaysai2041 2 года назад +1

      Ede na life lo oka bagam and na pranam kannaya

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 11 месяцев назад

    చాలా కరెక్టుగా చెప్పారు తమ్ముడు గారు ఇప్పుడు జనరేషన్ కి పనికొస్తుంది నెక్స్ట్ జనరేషన్ కూడా పనికొస్తుంది ఇలాంటివి చూసి కొంతమంది అయినా తప్పకుండా మారుతారు స్త్రీలను గౌరవించడం కూడా నేర్చుకుంటారు తమ్ముడు అందరినీ లాగా ఆలోచిస్తే భూమి నా ధర్మం అనే మాటకు అర్థం ఉండకుండా పోతుంది అందరు ధర్మంగా ఆలోచిస్తే ఆలోచిస్తే మన సనాతన ధర్మం కాపాడే ఆలోచన ప్రతి అన్నయ్య కూడా రావాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ తమ్ముడు ఇంత మంచి వీడియోస్ పెట్టినారు జైశ్రీరామ్

  • @LAKSHMI-qd2mq
    @LAKSHMI-qd2mq 2 года назад +6

    Good nana.
    U said very well

  • @suryavamsham6468
    @suryavamsham6468 2 года назад +6

    at 2:20
    Goosebumps ochunay kopamtho
    Aadharmam chesina vallani shikshindenduku sri krishunudi ni balaramunni narayana sena ni tisukosta ani kunthi mata cheptune

  • @prakashpallam2567
    @prakashpallam2567 10 месяцев назад +1

    Ee sabalo karnu ni mounam naaku chala bhadhanu kaliginchundhi
    Krishna is correct ❤❤❤

  • @pushpamprpushpampr9401
    @pushpamprpushpampr9401 2 года назад +1

    Yes brother chala baga chepparu... Idi andaru telusukoni artham chesukunte baguntundi

  • @kvkesavakvkesava3841
    @kvkesavakvkesava3841 Год назад +2

    Teliyani valaki ardam Aiyela
    Bagacheputu naavu Tamudu
    Neku aA Bagavantudu manchi chekurchunu gaka
    Om Namo bhagavate vaasudevaiha ❤🙏🙏🙏

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 Год назад +3

    Jai shree krishna 🙏

  • @ammaodimathaananthananda7510
    @ammaodimathaananthananda7510 2 года назад +3

    ఆయుష్మాన్ భవ నాయనా!

  • @srikanthmudiraj3592
    @srikanthmudiraj3592 2 года назад +2

    జైకురు జైముదిరాజు

  • @kondaveeti1975
    @kondaveeti1975 2 года назад +8

    The most powerful Draupadhi Sapham , kouravas SARVANASANAM ayaru

  • @bheemeshwarigodam9381
    @bheemeshwarigodam9381 Год назад +1

    Thank you Sir chala baga chepparu

  • @nevergiveup_vm3074
    @nevergiveup_vm3074 2 года назад +3

    Tnq.....Brother💖👍1 st time na kannaya ni kopam ga chustunna....kannaya always support💖💖

  • @mahathiveera9035
    @mahathiveera9035 Год назад +3

    Thank you sooo much

  • @SaiSai-kc6uc
    @SaiSai-kc6uc 2 года назад +2

    Yes, u are correct It is useful

  • @Ravi93902
    @Ravi93902 2 года назад +5

    Bro you are 💯 correct

  • @nandipetapraveen4399
    @nandipetapraveen4399 2 года назад +1

    Chala tqq bro ......mahabharatham nii valla chhstunnanu chala tqqq...

  • @ravikumarg1331
    @ravikumarg1331 3 месяца назад +1

    good..

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 6 месяцев назад

    జై శ్రీ కృష్ణ. జై మహాభారత్ ్

  • @sivabrahmamacharikammari8348
    @sivabrahmamacharikammari8348 7 месяцев назад

    Thankyou very much friend good presetation 🌹🌹🌹🌹🌹❤️

  • @yamunadoulapilli1644
    @yamunadoulapilli1644 2 года назад +3

    Nice bro chala bagundi me speech....

  • @potharlankatriveni7258
    @potharlankatriveni7258 2 года назад +2

    Good brother...mee video... concept chala bhagundhi..... keep going 👌👏👍

  • @sunrisepaintingworks9490
    @sunrisepaintingworks9490 2 года назад +3

    Edhi seriyal kadhu mana charithara mana Samsukriti Jai sree Krishna

  • @hethavicreations5414
    @hethavicreations5414 Год назад

    Nijam tammudu meeru cheppindi adavallapatla manchi maryada emi levu. E vayassulo meeru enthaga alochisthunnaru ante meeru chala సంస్కారం vunnna అబ్బాయి. ముఖ్యం గ మూవీస్ లో లేడీస్ ని చీఫ్ గా చూపిస్తున్నారు, ఓల్డ్ మూవీసులో హీరోయిన్స్ ఎలా ఉండేవారు మంచి వ్యక్తి త్వంతో హుందాగా ఉండేవారు కట్టు బొట్టు వారి తీరే వేరుగా ఉండేది. అనిమల్ మూవీ లో ఏంటి మగవాళ్ల రుబాబు బాబీ డియోల్ ఆ అమ్మాయిని అందరముందర అసహ్యంగా ప్రవర్తిస్తాడు, ఆ డైరెక్టర్ కి బుద్ది జ్ఞానం లెవా ఆ సినిమా ఏమో వేల t కోట్లు వచ్చాయి. ఎందుకు అంత వైయలెన్స్ సహజంగా తీయలేరా ఒక మనిషి అంతమందినిyela సంపుతాడు ప్రతి సినిమాలో ఇదే దరువు ఐపోతుంది చెవులు పగిలిపోయ్యేలా సౌండ్స్ మనుషులుకు సెన్స్ లేకుండా పోతుంది. తమ్ముడు మీ ద్వారా ఆడవాళ్ళని మూవీసులో హుందాగా చూపెట్టాలని కోరుకుంటున్నాను. వాళ్ళని మగవాళ్ల అహకారానికి బలికాకుండ మంచిగా చూపెట్టాలని కోరుకుంటున్నాను. ఇవి చూసేకదా యూత్ చెడుదారి పడుతున్నారు, అబ్బాయి లు మీరు పెట్టిన మహాభారతం చూసి మంచి కామెంట్స్ పెట్టారుకదా యూత్ మంచి వాళ్లే కదా! మూవీస్ కూడా అసభ్యకరంగా తీయకుండా మంచిగా తీస్తే బాగుంటుంది వాళ్ళు మంచిగా వుంటారు. సర్వేజనాసుఖినోభవంతు 🙏

  • @ProudHindugirl610
    @ProudHindugirl610 2 года назад +7

    Please Wherever you go Treat every Women as Equal And Respect Them 🙏

  • @duddela.krishnakumari2476
    @duddela.krishnakumari2476 2 года назад +8

    I love mahabharath

  • @tharunrowdytharunrowdy143
    @tharunrowdytharunrowdy143 8 месяцев назад

    Thanks bro elantivi enka pettu bro kani full video pettu bro

  • @ganjivenkatesh9573
    @ganjivenkatesh9573 2 года назад +3

    Excellent message Anna

  • @RamuRamu-cc3xk
    @RamuRamu-cc3xk 2 года назад +1

    100%carecct bro 🌹🙏🌹🙏🌹🙏🌹

  • @VijayaLakshmi-be9tb
    @VijayaLakshmi-be9tb 2 года назад +2

    Jai Sri Krishna

  • @WoolDeviHandmadeWorks
    @WoolDeviHandmadeWorks Год назад +3

    Yes💯 👌👍😭🥺God bless you son

  • @SandyaRani-r2c
    @SandyaRani-r2c 5 месяцев назад

    కరెక్ట్ 👍

  • @kammarivinod6023
    @kammarivinod6023 2 года назад +3

    Firat view and comment and like

  • @ksharadhabai4783
    @ksharadhabai4783 2 года назад +2

    Intha chinna vayassulo intha currect ela cheppagaluguthunnaru thammudu, antha mee poorva janma praarabdh valla, so meeru good, very Weldon thammudu

  • @ravinderorsu3870
    @ravinderorsu3870 2 года назад +2

    GRaritu anna Nev🙏🙏🙏

  • @prajwalhussainappa8766
    @prajwalhussainappa8766 2 года назад +2

    Annaya neeku "SHATAMANAM BHAVATI ,DHEERGAYUSHMAN BHAVA"

  • @chandrashekarmaddha4489
    @chandrashekarmaddha4489 Год назад

    Yes... As duryodana said everyone is mistaken, not only him...

  • @mamathakondur4000
    @mamathakondur4000 2 года назад +1

    Super bro yevaru emanna miru elaanti video pettandi pls

  • @gouthamsanaka3686
    @gouthamsanaka3686 2 года назад +7

    Annaya nenu nee channel ni 1 year nunchi follow avutunnanu

    • @MADVICE
      @MADVICE  2 года назад

      Thank you😊

  • @srinivasaraobanda6963
    @srinivasaraobanda6963 5 месяцев назад

    Om namo bhagwate vasudevaya

  • @bethiparikshith6084
    @bethiparikshith6084 2 года назад +4

    Great words bro

  • @SwathiSwathi-w2w
    @SwathiSwathi-w2w Год назад +1

    Jay sri Krishna mi matalalo antha sastheyam vundhi Krishnaya

  • @manilkumar5580
    @manilkumar5580 2 года назад +2

    Krishna paramathma correct cheparu yepudu Ukraine lo adhe jaruguthundhi

  • @prdevi7633
    @prdevi7633 5 месяцев назад

    Em cheppinav bayya..God bless u

  • @HarshaVardhangoudkingJogila
    @HarshaVardhangoudkingJogila 10 месяцев назад

    Jai shree krishna 🚩

  • @tirupatullla2848
    @tirupatullla2848 2 года назад +1

    Anna super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivashakti33
    @shivashakti33 Год назад

    Ladies ni respectable treat cheyamante kutumba sabhyule darunanga treat chestunnaru ... Kani dharmamu Ani ramudani vedalu matiki vallistinnaru purushulu🙏🙏🙏

  • @sai.roshan5042
    @sai.roshan5042 Год назад

    Super anna nuv madhayalo rakunda video pettu inkka bagundhi anna

  • @gandraavinashreddyreddy5474
    @gandraavinashreddyreddy5474 2 года назад +1

    jai sri krishna

  • @aerukalasrinivasgoudaeruka7022
    @aerukalasrinivasgoudaeruka7022 Год назад +1

    ఈ భూబాగం పాప‌ములతొ నీండీపొఇనది కనుక నీటీలొ ఈ భూమీ కరీగిపొతుంది కనక కోనీ సంవచరల తరువత నీటీ పై తెలాడుతది

  • @satyavathimarada9888
    @satyavathimarada9888 Год назад +1

    Jai Radharajeswari

  • @kvbsssrmurty490
    @kvbsssrmurty490 2 года назад +1

    So very good pl continue this of video plpl

  • @tirupatullla2848
    @tirupatullla2848 2 года назад +1

    Anna super 👌🤝👏👏👏

  • @ch.shivaji93
    @ch.shivaji93 2 года назад +3

    thank you anna

  • @nagababugorantla6059
    @nagababugorantla6059 Год назад

    మా grandfather కి 4కొడుకులు అందులో మా నాన్న చిన్న.
    మా నాన్న బ్రతికిఉన్నంత వరకు బాగానే వుంది.
    మా నాన్న చనిపోయిన తరువాత నుండి పెద్ద అలాగే చిన్న పెదనాన్న లు ఇద్దరు గొడవలు
    కేవలం ఒక్క పెదనాన్న మాత్రమే మాట్లాడుతారు.
    పొలం పంచాము. అయినా కూడా
    ఇప్పటికి తల్లితో కూడా మాట్లాడటం లేదు ఇద్దరు కొడుకులు.
    బ్రతికి ఉండగా లేని హక్కు బాధ్యత అధికారం.
    ఆవిడ చనిపోయాక వస్తాము అని అంటున్నారు.
    నేను అన్నాను .
    వస్తే బ్రతికి ఉన్నప్పుడు వచ్చి మాట్లాడి
    ఆమె సంతోషంగా వుండనివ్వండి అని.
    కానీ వినడం లేదు.
    ఒకవేళ చనిపోతే ఇద్దరి కుటుంబాలను రానివ్వను.
    ఇది కరెక్ట్ కాదేమో
    కానీ
    నా ప్రపంచంలో ధర్మమే.
    ఎందుకంటే
    తల్లి కనిపించి, ఆస్థి ఇచ్చి ,ఏదో ఒక గొడవ కోసం దూరం అయ్యారు..మళ్ళీ మాట్లాడలేదు.
    ఆ కారణం ఏంటి అంటే
    చిన్న పెదనన్నాకి మా పొలంలో భాగం ఉంది అని.
    ఆ విషయం మా నాన్న బ్రతికి వున్నప్పుడు ఎప్పుడు చెప్పలేదు.అతను చెప్పలేదు. ఊరు మొత్తం మా సైడ్ చెప్తున్నారు.కానీ మా పెద్ద పెదనాన్న మాత్రం అతని వైపు
    పెద్దవాళ్ళు ఇద్దరికి నచ్చచెప్పాలి.తండ్రిని కోల్పోయిన పిల్లలు నెలరోజులకే ఇలా ఏంటి అని.
    ఒకవేళ ఉంటే అప్పుడే అడుగుచు అని.
    అంతేకాని
    ఒకసైడు వెళ్లి.
    వాడిని చంపు లేదా నువ్వు చావు అని రెచ్చగొట్టాడు.ఇది నాకు ఎవరో చెప్పలేదు. నేనే స్వయంగా విన్నాను .ఆ క్షణం ఎవరి కుటుంభం వారిది.అన్నదమ్ముల పిల్లలు ఒక్కటి కాదు.అన్నదమ్ములే ఒకటి కాదు.
    అందుకే నేను అందరిని వదిలేసాను.
    ఇంటికి వేళ్లను, రానివ్వను

  • @regatianand3808
    @regatianand3808 2 года назад +2

    Great thammudu

  • @sukanyasukanya7087
    @sukanyasukanya7087 Год назад

    Maha Bharatham chudadam Time west Anna Athaniki Assalu life ne ledhu ,, miru chala Baga chepthunaru supar bro Daily mi vedious chusthunnanu

  • @lakshmidevi1374
    @lakshmidevi1374 Год назад

    Hi bro last na neevu chappina matalu chala bagunnae

  • @narbahadurkatuwal6228
    @narbahadurkatuwal6228 2 года назад +2

    Nice andi annya

  • @nukalasivammasivamma4002
    @nukalasivammasivamma4002 2 года назад

    Tqqq...anna present e generation ki chala avasaram

  • @tullimillidaivakrupa2259
    @tullimillidaivakrupa2259 2 года назад +1

    Tq tammudu naa jevitam naku chupistunnav naku anthaa avamaanale,😭😭😭

  • @PayyauvlaRajasekhar
    @PayyauvlaRajasekhar 6 месяцев назад

    super bro 🙏🙏🙏

  • @sekharpaidi9994
    @sekharpaidi9994 2 года назад +4

    కురుక్షేత్ర యుద్ధం స్టార్టింగ్ నుంచి పెట్టు బ్రో

  • @shobharanivemla6139
    @shobharanivemla6139 5 месяцев назад

    Hey krishnaaaa

  • @MngVenky
    @MngVenky 2 года назад +1

    Nuvvu great bro

  • @devivagdevi313
    @devivagdevi313 2 года назад

    Nice.. chinnvaadivi Ina vere vati meedha mind petkaunda.mnachivi share chesthunav.. nice words too👏👏

  • @deepaksaideepak3583
    @deepaksaideepak3583 Год назад +1

    Jay Shri Krishna Jay Arjuna

  • @spdarling9316
    @spdarling9316 Год назад

    Sorry To Say Krishna 🙏💔.Ee ippudunna Sthreelu Ala leru.Ippudu Koddi mandi sthreele Maga Vari jeevithanni nasanam chestunnaru.Krishna Thandri..🙏 Meeru ee kalam lo kuda Undi unte Bagundedi.. Swami..💔😣

  • @Dhawan2005
    @Dhawan2005 Год назад +1

    Thnx

  • @kalyanim8777
    @kalyanim8777 2 месяца назад

    Good job brother

  • @kvnayak979
    @kvnayak979 Год назад

    Super tamudu

  • @yaragalasubhashini9988
    @yaragalasubhashini9988 2 года назад +1

    Super ga chaphinavu brother

  • @SanjeevaPuppala-h1n
    @SanjeevaPuppala-h1n 11 месяцев назад

    GOOD THOUGHT BUDDY