BJP MP Touches Canada’s Raw Nerve: Raises Quebec Issue | Raka Lokam | K R Sudhakar Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 7 окт 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

Комментарии • 316

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 Год назад +91

    కీలెరిగి వాతపెట్టడం సరైన సమయంలో సరిగ్గా వాడారు గురువు గారు 👍👍👌👌

  • @sundararaomuvvala8619
    @sundararaomuvvala8619 Год назад +18

    విజయంత్ పాండే మీకున్న దేశ భక్తి కి జై హింద్

  • @varalakshmi9454
    @varalakshmi9454 Год назад +133

    ఇలా ఇన్నేళ్లు మాట్లాడలేదు కాబట్టే.. Vallau ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు.... ఇప్పుడు తెలుస్తోంది.. వాళ్ళకి.. అణచివేయాలని చూస్తే ఎలా ఉంటుంది అని... జైహింద్ 🇮🇳🇮🇳🇮🇳జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳👏👏👏🙏🙏🙏🙏

    • @30619
      @30619 Год назад +12

      దేశానికి శని లాగా పట్టి పీడిన్చిన దిక్కు మాలిన కాంగ్రెస్ అధికారం లోకి వొస్తే మళ్ళీ పాత చీకటి రోజులే వస్తాయి. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జాతీయతను,భారతీయత ను కాపాడే బీజేపీ కే ఓట్ వేసి ,కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తే ఇంతకన్నా అద్భుతాలు భారత దేశం చేస్తుంది.సత్రు దేశాలకు సింహ స్వప్నం గా నిలవాలన్నా,ఇతోధికంగా సమీకృత ఆర్థిక అభివృద్ధి ఈ దేశంలో జరగాలన్నా, దివాలా కోరు విదేశీ తొత్తు రాజకీయ కాంగ్రెస్ ను భూస్థాపితం చేయాల్సిన అవసరం చారిత్రక అవసరం.....

    • @rambabuyakala
      @rambabuyakala Год назад +3

      ​@@30619sir you are 100% correct 🎉

    • @prameeladontula9839
      @prameeladontula9839 Год назад +6

      ధర్మో రక్షతి రక్షితః 🙏 ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. కేజ్రీవాల్, మమతా, ఉద్ధవ్ థాకరే, స్టాలిన్, పప్పుఖాన్ మరియు TS లో 90 ml గాడు కలియుగ నరకాసురులంతా వొక్కటైనా ధర్మమే గెలుస్తుంది. ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే!! ధర్మానికి హాని కలిగించినపుడు ధర్మ స్థాపకులు వస్తారూ (మోడీగారు, అజిత్ దోవల్ గారు, జై శంకర్ గారు, యోగి ఆదిత్య నాథ్, అమిత్ షా హిమంత బిస్వా శర్మ తదితరులు) కానీ మన తెలంగాణ లో విలువైన ఓటు నీ అమ్ముకునే దౌర్భాగ్యపు జనాలు ఉన్నారు గా వల్లనేం చేయాలి, బీరుకి బిర్యానికి అమ్ముడుపోతారు, కరెన్సీ కట్టలకు అమ్ముకుంటారు. దేశ భక్తి, దేవుడిమీద భక్తి లేని సిగ్గు మాలిన జనాలను ఏం చేయాలి?? దేశం అటు పోయిన పర్వలేదు, మాకు మాత్రమే అన్నీ ఫ్రీ గా కావాలి అనేవాళ్లను ఏం చేయాలి? కొంత మంది మహా మేథవులు వున్నారు, Q లైన్ లో నిలబడి 100 రూపాయల మద్యం బాటిల్ 200 అయిన కొంటము గానీ మాకు డీజిల్ పెట్రోల్ గ్యాస్ మాత్రమే చౌకగా కావాలి. దేశం యేటుపోతే మాకెండి అనే యెధవలు వున్నారు, వాళ్ళనేం చేయాలి?? మరి కొంతమంది మెతవులున్నారు వాళ్ళు ఓటు వెయ్యరు, ఐపీఎల్ మ్యాచ్ చూస్తారు, సినిమాలూ చూస్తారు ఓటు వెయ్యరు సోంబేరిలు, దేశమెటుపోతే నాకేంటి, కానీ మరకలు ఇంట్లోకొచ్చి కుమ్మేసే రోజులు వొస్తే కానీ కళ్ళు తేరవారు. జాగో హిందూ జాగో 👍హిందువులకు వున్నది వొక్కటే పార్టీ అది బీజేపీ దేశం కోసం ధర్మం కోసం పోరాడే పార్టీ. మనం తప్పక మోడీ జీకి మద్దతివ్వాలి మరియు బీజేపీకి ఓటు వేయాలి 👍మన దేశం నుండి ఇటాలియన్ కుటుంబాలను బహిష్కరించాలి 👍 ఇటాలియన్ మాఫియా తాలిబాన్ల కంటే ప్రమాదకరమైనది 👍 .......
      మోడీగారిని గద్దె దించాలని
      పప్పుఖాన్
      మమత
      స్టాలిన్
      కేజ్రీవాల్
      ఉద్ధవ్ ఠాక్రే
      నితీష్ కుమార్
      90ml గాడు
      చైనా జిన్ను పింగు గాదు
      పాకిస్తాన్ పంది లు
      కమ్యూనిస్టు కుక్కలు
      మతోన్మాదులు మరకలు
      మతం మారిన గొర్రెలు
      వీళ్లకు బిస్కెట్లు వేస్తున్న మూట్టనాయకుడు
      జార్జ్ సోరోస్ అనే 92 ఏళ్ల ముసలి నక్క
      ఒక మనిషిని ఒడించటానికి ఇంత మంది కుడగట్టుకుని కుట్రలు చేస్తున్నారు అంటే, ఆ వొక్కడు దేశానికి మంచి చేస్తున్నాడని కదా అర్ధం,నిండుగ దేశాన్ని ప్రేమించేవాడు అని కదా అర్ధం, ఈ విషయం మన సెక్యులర్ కుక్కలకు తెలిసేది యెప్పుడు, ఎప్పుడు కళ్ళు తెరుస్తారు. జాగో హిందూ జాగో 👍 దేశం కోసం ధర్మం కోసం పోరాడే పార్టీ బీజేపీకి మాత్రమే!
      జై శ్రీ రామ్ 🙏🚩🚩🚩🚩🚩

    • @Bharathiyudu007
      @Bharathiyudu007 Год назад

      ​@@prameeladontula9839miru another Christian converting state AP ni marchipoyaru

    • @syedsamdani6129
      @syedsamdani6129 Год назад

      ruclips.net/video/tvoCCAQj8wE/видео.htmlsi=8xrqaQPYJnyPkICS

  • @sowmithrisarma7863
    @sowmithrisarma7863 Год назад +97

    ఇంతకు ముందు మాదిరి కాదు.
    పరాయి దేశస్థులు మన దేశానికి సంభందించిన విషయాలలో తలదూర్చి, వేలు పెట్టి కెలికితే పూర్వం మాదిరి ఊరికే చోద్యం చూస్తూ కూర్చునేది లేదు. ఇప్పుడున్నది BJP, మోదీ.

    • @RADHAKRISHNAN-uz3ir
      @RADHAKRISHNAN-uz3ir Год назад +9

      Yes 💯

    • @JaiSriram5960
      @JaiSriram5960 Год назад +4

      ❤❤

    • @9248526477
      @9248526477 Год назад +1

      జయహో నరేంద్ర మోఢీ,భారత్ మాతా కి జై

    • @prabhulingammamilla8010
      @prabhulingammamilla8010 Год назад +5

      tappakunda.cheyyalside.inkoka.nayakula.prayojanala.koraku.ilanty.variki.sariayna.shasty.

    • @ramulakkarajul1143
      @ramulakkarajul1143 Год назад +1

      Yes, ఇదే జరగాలి కెనడా కు

  • @nageswaranaidu3033
    @nageswaranaidu3033 Год назад +34

    చాలా మందికి తెలియని విషయాలు చెప్పారు. రాకాగారికి నమస్తే

  • @SRKM999
    @SRKM999 Год назад +26

    నిజంగా...అద్భుతంగా చెప్పారు....sir..ఇలాంటి వివరణలు...మనదేశ ప్రజలకు మరింత ఎక్కువమందికి చేరవలసిన అవసం ఉంది....దృఢమైన ప్రభుత్వాలు ఏర్పడకపోతే వచ్చే అనర్థాలు తెలుసుకోవలసిన అవసరం ఉంది.

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 Год назад +60

    Vijanta పాండా గారి అభిప్రాయాన్ని నేను సమర్థిస్తున్న ను

  • @sureshbabu-uw9cj
    @sureshbabu-uw9cj Год назад +23

    చెప్పు తో కొట్టినట్టు అయ్యింది ట్రుడో కి. ఎదావలు అందరికీ ఇలానే సమాధానం చెప్పాలి❤

  • @ramu7876
    @ramu7876 Год назад +42

    Super point, Quebec Referendum.
    Tit for Tat.

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 Год назад +72

    కెనడా ను రెండుగా చేసి అక్కడ కలిస్తని ఏర్పాటు చేసుకోండి..!
    ఎక్కడో ఉండి మొరగడం కాదు!!!

    • @om-jt4th
      @om-jt4th Год назад +8

      3 mukkalu cheyyali bro..1.canada 2. Quebec 3. Khalistan.

    • @chandrasekharmaganti1659
      @chandrasekharmaganti1659 Год назад +3

      We can support this good suggestion

    • @vijrummbankalavala7869
      @vijrummbankalavala7869 Год назад +6

      ఖాన్ గ్రేస్ ఉంటే... ఇంత స్ట్రాంగ్ కౌంటర్స్.. ఉండేవి కాదు..
      భారత్ లో దాడులు కూడా మరింత పేరిగేవి.!!
      ఆర్మీ కి కూడా ఫుల్ పవర్స్ ఇచ్చే వారు కూడా కాదు 🙏🏻

    • @om-jt4th
      @om-jt4th Год назад +3

      @@vijrummbankalavala7869 khangres 1947 ki mundhu British kukkala pempudu kukkalu...ippudu chaina ki pakijja ki pempudu kukkalu la vyavaharisthunnaru

    • @vijrummbankalavala7869
      @vijrummbankalavala7869 Год назад

      జార్జ్ సొరస్.., రాక్ ఫెళ్లర్ లా బూట్లు నాకుతాడు.. ఇ రాహుల్ ఖాన్ గాడు.!
      ఏ గాంధీ మోగ్గకు పుట్టిండని వాడి తోకకు గాంధీ పెట్టు కున్నడు.
      String vinod చానెల్ యూ ట్యూబ్ నుండి డిలేట్ చేసారు.
      ప్రజలు చాలా క్లారిటీ తో ఉన్నారు 🇮🇳

  • @hemasriyoutubechannel3685
    @hemasriyoutubechannel3685 Год назад +25

    జై శ్రీ రామ్ 🙏🙏🙏💐🙏💐

    • @RG26923
      @RG26923 Год назад

      మోడీ వచ్చాక బాగా ఎక్కువ చేస్తున్నారు హిందువులు..కొంచెం తగ్గించుకొవాలి..ఎందుకంటే రేపు 2024 లో కాంగ్రెస్ వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపొతాయి..మోడీ దిగిపొయాక ఎవరు కాపాడతారు ?ఇప్పటికే తెలంగాణా లో కాంగ్రెస్ వస్తుందని అన్నీ సర్వేలో తేలిపోయింది..

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 Год назад +66

    Quebec and other provinces separatists should be encouraged and supported.

  • @rajchinni4859
    @rajchinni4859 Год назад +4

    నవ భారత్ దెబ్బకి దెబ్బ 🔥🔥🔥🇮🇳🇮🇳🇮🇳💪💪💪🥰😍🔥🔥

  • @ramireddypanukolanu5456
    @ramireddypanukolanu5456 Год назад +19

    రాక గారు మీ వల్ల తెలియని విషయాలు తెలుసు కుంటున్నాము
    🙏🙏🙏

  • @krishnadevaraya333
    @krishnadevaraya333 Год назад +22

    Excellent speach and explanation. Jai Bharat, Jai BJP, Jai Sriram.

  • @priyamina.neekosam
    @priyamina.neekosam Год назад +197

    Qbec of Canada ని స్వాతంత్ర దేశం చేయాలని నేను referendum నిర్వహిస్తున్నాను. ఇందులో పాల్గొని నా కామెంట్కు like బటన్ను క్లిక్ చేసి మీ విలువైన ఓటును సద్వినియోగ పరుచుకొండి. 😂
    Don't forgot to like my comment

    • @SrikanthCSN-zu5ed
      @SrikanthCSN-zu5ed Год назад +6

      🤣🤣🤣😂😂😂

    • @RamuVankadara
      @RamuVankadara Год назад +6

      I Support u,

    • @priyamina.neekosam
      @priyamina.neekosam Год назад +5

      @@RamuVankadara thankyou. But it is not supporting me. You are supporting our country. 👍
      జై హింద్, జై శ్రీరామ్, హర హర మహాదేవ శంభో శంకర, క్విట్ I.N.D.I.A

    • @priyamina.neekosam
      @priyamina.neekosam Год назад +7

      In 54 minutes 50 likes. Now I am understanding how unite we are. I salute people who liked it 👍

    • @TeluguIndian729
      @TeluguIndian729 Год назад +6

      Yes I support👍👍

  • @dhruvavasudev3676
    @dhruvavasudev3676 Год назад +2

    Excellent విశ్లేషణ sir

  • @krishnakrk
    @krishnakrk Год назад +10

    Good question by BJP MP

  • @devarajaprasadtungala9011
    @devarajaprasadtungala9011 Год назад +11

    Sir 1:06 , nenu fast 5 years nundi QUEBEC issue ni raise chestunnanu, now Iam happy.

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir Год назад +26

    Modi rule is different , his vision is different....may god bless him lon live Modi ji

  • @srinivasranganayakula7158
    @srinivasranganayakula7158 Год назад +22

    గతం లో ఒక చెంప మీద కొట్టితే ఇంకో చెంప చూపే విధానం ఉండే. ఇప్పుడు అలా ఆలోచన వచ్చి ఏ దేశము లో దాక్కున్న మటాష్. నయా భారత్.

    • @om-jt4th
      @om-jt4th Год назад

      Oka chempa medha kodithe inko chempa choopinchaali ani cheppina British agent great panikimaalina yedava Gandhi gaade peddha yedava...Inka vaadi maata manam vintama bro ? ...mana kottha ninadham : ahimsa paramodharmaha ddharma himsancha thadaivachcha...

  • @palladhayakar5891
    @palladhayakar5891 Год назад +3

    Super Raka Ji!🙏👍✌️🇧🇴💐♈

  • @sivaprasad.k.sivaprasad.k.3769
    @sivaprasad.k.sivaprasad.k.3769 Год назад +6

    JAI HO JAI HO JAI HO BHARATH.💖💖💖💖💖👏👍👌✌

  • @betamurthy1
    @betamurthy1 Год назад +4

    GREAT ...🎉

  • @challasriram8103
    @challasriram8103 Год назад +7

    Quebec issue should be debated in UN to liberate them. This is best solution to Check Canada ❤❤❤

  • @venkataramaprasad2633
    @venkataramaprasad2633 Год назад +14

    Yes, we must support Quebec people

  • @rsreedharsree7032
    @rsreedharsree7032 Год назад +4

    Excellent message sir, Jai Hind

  • @SrikanthCSN-zu5ed
    @SrikanthCSN-zu5ed Год назад +22

    ఎవడికి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు 🗼🏹💉🪛📌📍🗡️✏️🌋⚓🌶️ మన మోడీ 😜

  • @kalyanrao5973
    @kalyanrao5973 Год назад +3

    JAI HIND JAI BHARATH JAI BJP JAI MODI

  • @prrasadrao7802
    @prrasadrao7802 Год назад +11

    వెస్ట్ తెల్ల దొరలకు కళ్లు తెరిపించు ప్రతిపాదన. Superb

  • @suryapavankumar6268
    @suryapavankumar6268 Год назад +11

    Raka gaaru meeku manahpoorvaka namaskaaramulu.🙏🙏
    No telugu media channel is supposed to telecast this kind of good news.
    Thank you RAKA SIR.

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir Год назад +10

    That is Modi ji and his ...new Bharath.

  • @sudhavankumar9992
    @sudhavankumar9992 Год назад +3

    Jai Bharat 🇮🇳 Jai hind 👍🇮🇳🕉️🚩 Jai BJP Jai Modi 🔱🌹👌💪♥️👍🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌹🚩

  • @GiriLiveStreaming
    @GiriLiveStreaming Год назад +10

    Jai Bharat Jai Hind 🙏

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 Год назад +8

    Good Point raising BJP MP in Kanada Cuebec namaste 🙏 Rakha Sir.

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm Год назад +16

    ఇలాంటి నిర్ణయాలు ఇంకా ఇంకా తీసుకోవాలి అప్పుడు కానీ ఈ గుంట నక్కలు నోరు మూసుకొని ఉండరు.

  • @narendarguda1948
    @narendarguda1948 Год назад +3

    Good thinking ❤

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 Год назад +7

    Very valid point raised by Pandaji at the crucial time and must be deserved for applauds 👍

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 Год назад +5

    ధైర్యేసాహసేలక్ష్మీ

  • @pbalu9457
    @pbalu9457 Год назад +8

    Pandaji u r great

  • @vamsis329
    @vamsis329 Год назад +3

    చాలా మంచి విషయం వివరించారు.
    ఇలాంటి దేశాలకి మనం ఇదే విధంగా సమాధానం ఇవ్వాలి.
    నువ్వు చెయ్యి ఎత్తితే ...నేను కర్రతో వస్తా.
    నువ్వు కర్రతో వస్తే.....నేను కత్తితో వస్తా....నువ్వు కత్తితో వస్తె...నేను తుపాకితో వస్తా.😋
    ఇలాంటి పనికిమాలిన దేశాలకి చెప్పుతోనే సమాధానం.

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler Год назад +3

    Bharat matha ki jai 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @mohanacharyuluannavaram6413
    @mohanacharyuluannavaram6413 Год назад +6

    మీ దగ్గర ఉన్న పుస్తకాల మీద ఒక వీడియో చేయండి రాకా గారు.

  • @sekheruc-hq1eb
    @sekheruc-hq1eb Год назад +11

    I will see soon Quebec,as an Independent country,..because ,mindless Canada president foolish comments hurts Indians, So our PM never agree to see this issue as a normal mistake by a country,,,Modiji definitely will teach them a big lesson silently,,,that will be a warning tto other countries ,who r thinking always to enter into our internal afairs with their comments ,,Our PM Modiji is a greatest and most courageous leader,,jai Modiji

  • @venkataramaprasad2633
    @venkataramaprasad2633 Год назад +11

    And also make Khalistan in Canada as Canada very much likes and loves Khalistan. Indian Sikhs very much love Hindustan and we are one

  • @swapna276
    @swapna276 Год назад +3

    Jai Hind 🙏🇮🇳

  • @lokeshdoppa
    @lokeshdoppa Год назад +6

    నమస్కారం రాకా గారు

  • @ravindrank137
    @ravindrank137 Год назад +4

    Great strategy and this should be highlighted time and again.

  • @manjuyadav2302
    @manjuyadav2302 Год назад +35

    We must support QUEBEC

  • @dvsdlcbn8811
    @dvsdlcbn8811 Год назад +16

    Sir, yours is very valuable information. This is exactly TIT FOR TAT- Our Indians have to welcome the MP's suggestion. Jai Bharat. Vandemataram.

  • @yoganandrao2861
    @yoganandrao2861 Год назад +4

    Super analysis sir, tq for information

  • @hemasundararaopydipati5143
    @hemasundararaopydipati5143 Год назад +2

    Excellent and very important and critical information

  • @Narayana-fk8nz
    @Narayana-fk8nz Год назад +14

    RAAKAAGAROO THE TITLE THAT YOU GIVE TO ALL TOPICS IS EXTRAORDINARY, THAT MAKES THE VIDEO MUST NOT MISS KIND OF A THING , NOT ONCE BUT WATCHING IT AGAIN & AGAIN FEEL LIKE NOTING DOWN MOST IMPORTANT POINTS IN NOTE BOOK AS REFERENCE , VERY INFORMATIVE SPECIALLY FOR THOSE APPEARING FOR CIVILS

  • @raomunukutla8951
    @raomunukutla8951 Год назад +7

    Idea బాగానే వుంది . కానీనఇంకా విజయం సాధించలేదు కదా? వేచి చూడాలి.

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 Год назад +3

    Jai Modiji Jai BJP Jai Bharat 🙏🏻 Jai Amit Shahji Jai Ajit Dovalji Jai Jai Shankarji 🙏🏻

  • @dwarakanathperubhotla3898
    @dwarakanathperubhotla3898 Год назад +3

    Hats off to Modi and his cabinet

  • @arunpamujula9816
    @arunpamujula9816 Год назад +6

    Great analysis and Jai hind .

  • @vgopaltodaychannel4501
    @vgopaltodaychannel4501 Год назад +2

    Nice presentation by you sir, and you said Indian citizens should support this issue, how can we support this, please clarify, and while you are saying about Alaska, you should have displayed a map drawing , this type of displays will be more attractive sir. And I suggested if possible you can see that subtitles in English will make your videos popular in the entire world also

  • @ImRight123
    @ImRight123 Год назад +6

    Indirect గా ఖలిస్తాన్ కు తెర దించే పని start అవుతుందన్న మాట!

  • @charan1960
    @charan1960 Год назад +7

    ఎందుకు, కెనడా లొనే కలిస్తాన్ ఏర్పాటు చేస్తే పోలా.

  • @bairagonivinodgoud4340
    @bairagonivinodgoud4340 Год назад +4

    Jai hindh 🙏🏻

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 Год назад +8

    Correct perspective. Sentiment of Quebec referendum to be considered to be supported by India/Bharatavarsha

  • @earnsmart7165
    @earnsmart7165 Год назад +2

    Super sir. 🙏🇮🇳🕉️

  • @laxmanisampelli4960
    @laxmanisampelli4960 Год назад +2

    Super sir super information

  • @vijaykumar2944
    @vijaykumar2944 Год назад +2

    👍👍👌👌🙏🙏

  • @TeluguIndian729
    @TeluguIndian729 Год назад +10

    Super Tit for Tat point by Odisha BJP MP👏👏👏👏👏👏

  • @janardhandsp91
    @janardhandsp91 Год назад +7

    Sir, Nice narration, lot of facts came to know about kalisthanis in canada & other issues

  • @koteswarraokunchakuri7087
    @koteswarraokunchakuri7087 Год назад +1

    excellent reply by india

  • @mohanakumari8128
    @mohanakumari8128 Год назад +8

    కీలెరిగి వాత పెట్టడం అనడానికి correct గా సరిపోయింది

  • @gangadharraouppalapati9449
    @gangadharraouppalapati9449 Год назад +2

    Jai Bharat.

  • @kanchivenkateswarlu7328
    @kanchivenkateswarlu7328 Год назад +10

    కీలెరిగి వాత పెట్టడం మోదీ గారికి తెలిసినంత వేరే ఎవరికీ తెలియదు

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 Год назад +5

    అలా చేస్తే ఆటుాడోగాడికి పదవి ఊడిపోవడం ఖాయం😭😭😭

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Год назад +5

    Thanks for your great info 🙏🇮🇳🙏

  • @RamuVankadara
    @RamuVankadara Год назад +2

    Catch the point,, good one,,

  • @Gopikrishna-hb8qp
    @Gopikrishna-hb8qp Год назад +2

    Our honourable elected members should learn from VIJAYENDER garu.thankyou to the NationalistVIJAYENDER Sir

  • @prabhakard5861
    @prabhakard5861 Год назад +1

    Exactly right

  • @krishnareddy9895
    @krishnareddy9895 Год назад +8

    👏👏👏🙏🙏🙏

  • @networkmarketingbusinesssc6563
    @networkmarketingbusinesssc6563 Год назад +2

    👏👏👏👏👏👏👏

  • @kishoremunagapati7360
    @kishoremunagapati7360 Год назад +2

    👏👏👏👏👏👏

  • @rambabuyakala
    @rambabuyakala Год назад +5

    ట్రుడో ను, కెనడా ను ఎట్టి పరిస్థితుల్లోనూ విడవకూడడు. వీడిని గట్టిగా తొక్కితే మిగతావాళ్ళు నవరంధ్రాలు మూసుకొంటారు జై భారత్

  • @harinarayana1383
    @harinarayana1383 Год назад

    Great News Raka Sir.

  • @asrmurthy2866
    @asrmurthy2866 Год назад +1

    Your aim is correct

  • @pathuriadinarayanaprasad8217
    @pathuriadinarayanaprasad8217 Год назад

    Hatsoff Raka Garu. Very well said. I am so proud of you

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 Год назад +1

    Good point detailed depth analysis information dear

  • @ramgopalramgopal2809
    @ramgopalramgopal2809 Год назад +2

    👌👌👌👍✌️

  • @hanumantharaokondapi4221
    @hanumantharaokondapi4221 Год назад +7

    పాండా గారిది మంచిలాజిక్

  • @chakrapanichikka9946
    @chakrapanichikka9946 Год назад

    GOOD DECISION.

  • @shekhar874
    @shekhar874 Год назад

    Good

  • @kallasrinivas4228
    @kallasrinivas4228 Год назад +1

    good idea sir

  • @nagakrishnasastryaddepalli6720

    Excellent job

  • @anandthota1681
    @anandthota1681 Год назад

    Excellent sir

  • @narendrababutimiri1166
    @narendrababutimiri1166 Год назад

    Excellent

  • @d.sasikanthreddy8177
    @d.sasikanthreddy8177 Год назад

    Super

  • @raghuvarma4450
    @raghuvarma4450 Год назад

    Excellent 👌

  • @venkatasaivs4898
    @venkatasaivs4898 Год назад +1

    No more sense of entitlement. We Need bold diplomatic stand 🎉

  • @lakshmanaprasadchalumuri5243
    @lakshmanaprasadchalumuri5243 Год назад +5

    Indian true Sikhs are always against to Khalistan and they are patriotic....So, it is better to demand to give separate Khalistan State in CANADA as well as Quibecue

  • @lakshmainarayanatirumalase5696
    @lakshmainarayanatirumalase5696 Год назад +1

    Quebecesthan..
    What an idea.sir jee

  • @bsparthasarathy5998
    @bsparthasarathy5998 Год назад

    Great Guruvugaru

  • @pullamraju4855
    @pullamraju4855 Год назад

    Well said 👍🙏🏼

  • @chandrasekhar5835
    @chandrasekhar5835 Год назад

    Excellent analysis sir🎉🎉🎉