Sai Krishna With Raka Sudhakar On BJP Chief JP Nadda | Nationalist Hub | Special Discussion

Поделиться
HTML-код
  • Опубликовано: 21 сен 2024
  • follow us on social media Platforms_Links In Below:
    ♦ Subscribe Nationalist Hub RUclips Channel
    / nationalisthubnews
    ♦ Follow Nationalist Hub Twitter
    / nationalisthub
    ♦ Nationalist Hub Facebook page:
    / nationalisthub
    ♦Nationalist Hub Instagram:
    / yummy_hub007
    ♦ E-mail Us: nationalisthub@gmail.com
    ♦ visit our website: www.nationalist...
    If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.

Комментарии • 227

  • @JyoVR
    @JyoVR 4 года назад +139

    కొంత కాలంగా రాకా సుధాకర్ గారి విశ్లేషణ ని follow అవుతున్నాను. చక్కగా, స్పష్టంగా ఉంటోంది. ఎన్నో కొత్త విషయాలు తెలుస్తున్నాయి.

  • @vcsrao4495
    @vcsrao4495 4 года назад +136

    బి జె పి ఎప్పుడు దేశానికి చెందిన నిర్ణయం తీసుకోవడం గర్హనీయం

  • @kggbhhh
    @kggbhhh 4 года назад +56

    హిందూ హిందూ భాయి భాయి🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🤗🤗🤗🤗🤗🤗🤗🤗

  • @krishnarjunakrishanarjuana4144
    @krishnarjunakrishanarjuana4144 4 года назад +113

    బీజేపీ లో పనిచేసుకుంటూ పోవడమే గౌరవము అదే వస్తుంది

    • @lakshminandula5303
      @lakshminandula5303 4 года назад +5

      బిజెపి ధార్మిక మైన రాజకీయ పార్టీ గా అర్ధమయింది.రోజూవారీ కార్యక్రమాలు రూపొందించి క్షేత్రస్థాయిలో తాపీగా నడిపించటంపార్టీకిమాత్రమే కాకుండా రానున్న కాలంలో దేశానికే మేలుకలిగిస్తుందని ఆశిస్తున్నాను

  • @vijaythalla
    @vijaythalla 4 года назад +242

    సామాన్యుడు అధ్యక్షుడు కేవలం బీజేపీతోనే సాధ్యం ఇలాంటి విలువలు కేవలం బీజేపీ పార్టీ లొనే ఉంటాయి

  • @HariKrishna-pv8rt
    @HariKrishna-pv8rt 4 года назад +20

    నా ప్రియమైన హిందూ మిత్రులారా హిందవు అని గర్వించండి హిందువు లా జీవించండి BJP కి ఎల్లవేళ సహకరించండి

  • @googleplanet6510
    @googleplanet6510 4 года назад +61

    అంత బాగుంది కని municipal elections la lo ani ప్రాంతాలలో బీజేపీ ఉండేలా చేస్తే బీజేపీ కి తిరుగుండదు

  • @sriharilingampelly4244
    @sriharilingampelly4244 4 года назад +65

    నేషనలిస్ట్ హబ్ కు జై జై బీజేపీ

    • @rameshks9880
      @rameshks9880 4 года назад +7

      Every BJP/right wing supporter who understands Telugu should subscribe & watch this channel

  • @chandushekar7566
    @chandushekar7566 4 года назад +30

    5-10 minutes విశ్లేషణలు చేయండి. తొందరగా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి.

  • @sudhamanin8155
    @sudhamanin8155 4 года назад +61

    అమిత్ షా మరి కొన్నేళ్లపాటు అధ్యక్షుడుగా వుంటే బాగుండేదని నేను అనుకునేదాన్ని. ఆయనను చూస్తే పులిలా వుంటారు. నడ్ఢా ఒకింత మెతక వ్యక్తిగా కనిపిస్తారు. కానీ, మీరు చెప్పిన విషయాలు విన్నాక, నా దిగులు కొంతవరకు సర్దుకుంది. మరి ఢిల్లీ ఎన్నికల్లో ఎలా నిర్వహణ చేస్తారో నడ్డా సార్ చూడాలి!

    • @udaykiran4596
      @udaykiran4596 4 года назад +2

      జోడు గు‌ఱ్ఱాల స్వారీ మంచిది కాదు . పనివత్తిడి ఎక్కువైతే సరిగ్గా పని చెయ్యలేరెవ్వరు .

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 4 года назад +1

      అసలు భాజపా లో ప్రతీ 5సం॥లకు పార్టీ అధ్యక్షులు మారతా ఉంటారు. అదీకాక రెండు పదవులు నిర్వహించ కూడదు. కానీ మోడీజీ అభిప్రాయం ప్రకారం అమిత్ షాకి ఇవ్వడం జరిగింది అండి.

    • @rajareddy3946
      @rajareddy3946 4 года назад

      🙏

    • @rajareddy3946
      @rajareddy3946 4 года назад

      🙏

    • @rajareddy3946
      @rajareddy3946 4 года назад

      🙏

  • @priyasriram9922
    @priyasriram9922 4 года назад +60

    Support NRC,CAA.

  • @vedakumar9759
    @vedakumar9759 4 года назад +54

    The only party for Hindus is BJP . Support CAA and NRC

  • @sivaroyal9290
    @sivaroyal9290 4 года назад +20

    JAI JANASENA
    JAI BJP
    JAI NATIONAL HUB
    JAI HIND

  • @dhanaraju5539
    @dhanaraju5539 4 года назад +68

    Im BJP jai RSS
    Jai Sri ram

  • @shivasm7100
    @shivasm7100 4 года назад +37

    అన్న గారు,,, భైంసా మత ఘర్షణలు గురించి చెప్పండి...

  • @ashokaryan6914
    @ashokaryan6914 4 года назад +8

    Beautiful conversation .... It increases more respect towards BJP........ Love It.

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 4 года назад +87

    బైమ్సా ముస్లిం మత దాడుల పై వీడియో చేయండి సోదర

  • @akbarislami6297
    @akbarislami6297 4 года назад +35

    Jai hind

  • @harishkumarreddy.g4270
    @harishkumarreddy.g4270 4 года назад +8

    Nice sir. I'm watching your videos regularly. Jai BJP JAI MODI. Never Before Ever After 😍😍

  • @ksrgoud1435
    @ksrgoud1435 4 года назад +20

    *_Jai Modi Yogi Sha Nadda.. We support CAA & NRC.. Jai Modi.. Jai BJP... Jai Hindh🤝_*

  • @suryanani1673
    @suryanani1673 4 года назад +18

    Vote for BJP ✊
    Save Bharath 👍
    జైహింద్✊

  • @veerareddykoppula8710
    @veerareddykoppula8710 4 года назад +39

    SAVE HiNDHUiSAM, SAVE HiNDHU'S

  • @balaliganesna9753
    @balaliganesna9753 4 года назад +43

    JAIBJPJAIMODIJI

  • @ramvelavarthi5321
    @ramvelavarthi5321 4 года назад +29

    Big fan of Raka Sir

  • @cherryviewsss3319
    @cherryviewsss3319 4 года назад +3

    Addicted With Ur Sudhakhar Uncle..♥️💙🧡 Always Proud of u..🧡💙♥️

  • @bhaskararajunarendrakumar4672
    @bhaskararajunarendrakumar4672 4 года назад +14

    రాక సుధాకర్ గారి విశ్లేషణ బాగుంది

  • @sivaji3192
    @sivaji3192 4 года назад +15

    దేశంకోసం బీజేపీ దేశం కోసం భారత్ టుడే.

  • @ramchinnaraju1091
    @ramchinnaraju1091 4 года назад +49

    BJP India is abjp

  • @rajurajuraju6204
    @rajurajuraju6204 4 года назад +21

    జై బీజేపీ
    జై శ్రీ రామ్
    జైహింద్
    భారతమాత కి జై

  • @neelapanenibhaskar5972
    @neelapanenibhaskar5972 4 года назад +16

    Jai modi Jai BJP Jai Indian army save Hinduism

  • @Vandebharathmata
    @Vandebharathmata 4 года назад +20

    Intha kramasikshana ga BJP undi ante karanam RSS.......
    ಜೈ ಹಿಂದೂಸ್ತಾನ

  • @dasharathram104
    @dasharathram104 4 года назад +5

    All the Hindus get united and support BJP government and save our country and its Hindus from these anti social elements and anti nationals. Vote only for BJP for safety security and development of our great country India. We support CAA and NRC and other laws to be implemented without any hesitation and implement it immediately without fail. Congratulations to JP Nadda BJP party president.
    Jai Sri Modi ji
    Jai Bharat mata ki Jai
    Vande Mataram.

  • @Rainbowschool4085
    @Rainbowschool4085 4 года назад +11

    Jai Bharat. Aur dho baar Modhi sarkar 👍

  • @ravip9891
    @ravip9891 4 года назад +17

    Comnst prty ki NEW membrship lekapovadam Desaniki pattina goppa ADRUSTAM sir...

  • @saikumarnallagonda9679
    @saikumarnallagonda9679 4 года назад +17

    Congratulations to JP nadda

  • @Hardwork2007
    @Hardwork2007 4 года назад +13

    Jan 25 శనివారం కలుస్తారు .మాకు కూడా స్వయంగా CAA మార్గదర్శనం చేస్తారు

  • @vishnusivaji8880
    @vishnusivaji8880 4 года назад +10

    Proud ga feel avtunna e channel telugu lo unnanduku

  • @buragaprasadbabu9226
    @buragaprasadbabu9226 4 года назад +2

    సూపర్‌ explanation సార్

  • @Srinivas-pe4ww
    @Srinivas-pe4ww 4 года назад +3

    I love to listen raka's analysis

  • @vlgsarma5901
    @vlgsarma5901 4 года назад +17

    తక్కినపార్టీల్లాగ *బీజేపీ*లో *తెరవెనుకలు&తెరముందులు* ఉండవు.

  • @krmfinance5836
    @krmfinance5836 4 года назад +10

    Jai shree ram

  • @naveenavulapalli6963
    @naveenavulapalli6963 4 года назад +1

    Thank you sir for good information about BJP

  • @farmers-
    @farmers- 4 года назад +5

    Super

  • @mohankrishna4413
    @mohankrishna4413 4 года назад +3

    Well said

  • @rangamsetty6691
    @rangamsetty6691 4 года назад +4

    Great.i am mesmerised.

  • @anuradhanallagandla27
    @anuradhanallagandla27 4 года назад +5

    Me Kashmir vedios ni Hindi and English Lo kuda upload cheyandi whole India chustadi

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 4 года назад +13

    Wish Nadda all the best

  • @manaswinidigitalsnaresh683
    @manaswinidigitalsnaresh683 4 года назад +8

    jai hind

  • @lowwinsweety7610
    @lowwinsweety7610 4 года назад +2

    బీజేపీ లో నాయకుల్ని సెలక్ట్ చేసేముందు అనేక క్రెడిన్షియల్స్
    చెక్ చేస్తారు కానీ లాబీయింగ్
    కులోబడరు..అందుకు సాక్ష్యం
    ఇప్పటిదాక ఉన్ననాయకులెవరైన సరే ఒకరికొకరికి ఏమాత్రం
    సంబంధంఉండదు కేవలం
    క్యారక్టర్ మాత్రమే అబ్జర్వ్
    చేస్తారు కాని కులం,ప్రాంతం
    డబ్బు లాంటివి ఉండవ్

  • @narsaiahutnoor1243
    @narsaiahutnoor1243 4 года назад +4

    Vishwa Nayaka Modiji ki Vijaiho Bjp Zinda Bad Mera Bharath Mahan Jai Hind Jai Sri Ram
    🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏⚘⚘⚘

  • @kotlapraveenkumar5045
    @kotlapraveenkumar5045 4 года назад +11

    Lot of people working at ground level without expecting anything in return. However it's very sad that BJP is loosing state by state in assembly elections.

  • @srinivasrao8644
    @srinivasrao8644 4 года назад +4

    Very nice analysis....BJP Vijaya Rahasyam

  • @venkatgundla2627
    @venkatgundla2627 4 года назад +5

    Raja Sudhakar sir anolosys.. super...

  • @acharyakrishnateja
    @acharyakrishnateja 4 года назад +1

    Sir me vedios chusta ,emela mataladalana inspiration vastundi.

  • @sambhuprasaderranki8779
    @sambhuprasaderranki8779 4 года назад +5

    Meeru cheppindi correct sir, Congress lo niyamtrutva pokada.

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 4 года назад +8

    BJP is a organizational party, leaders are made here, no blood line dynasty here.

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 4 года назад +7

    That's the reason BJP is successful.

  • @sreenivasg6427
    @sreenivasg6427 4 года назад +8

    ALL THE BEST JP NADDA GAARU

  • @singarapukrishnamurty597
    @singarapukrishnamurty597 3 года назад +1

    భారతదేశాన్ని ఎక్కువ కాలం బీజేపీ పరిపాలించాలి అప్పుడు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది బీజేపీ పార్టీలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరికి గౌరవం ఇస్తుంది ఇది చాలు బీజేపీ పార్టీ ఎలాంటిది అర్ధం అవ్వుతుంది అందరికి 👍

  • @d.santhoshkumarreddy6316
    @d.santhoshkumarreddy6316 4 года назад

    Good analysis sir jai BJP jai Modi jai BJP jayaho Hindustan

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 4 года назад +6

    RSS should deepen its roots in Telugu states.

  • @veerareddykoppula8710
    @veerareddykoppula8710 4 года назад +6

    JAi MODi, JAi AMiTH SHA, JAi NADA.

  • @sheshapparaichur9686
    @sheshapparaichur9686 4 года назад +1

    మా దగ్గర కింది స్థాయి కార్యకర్తల సూచనలు పాటించారు, వాస్తవాలు చెబితే వినరు,అందుకే ఇప్పటికీ ఎమ్మెల్యే గా BJP గెలవలేక పోతుంది

  • @srinivasgoud1844
    @srinivasgoud1844 4 года назад

    100 yes 👏jai dip jai modi jai sir ram 🚩🚩🚩👍👍👍🐅🐅🙏👍👍🙏

  • @venkateswararao416
    @venkateswararao416 4 года назад +4

    Bjp is not reaching cross section
    of the society. Compare to any political party BJP will only save the nation.

  • @suryakiran5048
    @suryakiran5048 4 года назад +3

    Once Again Namo 2024 [Modi 3.0]

  • @chakralasatyanarayana7628
    @chakralasatyanarayana7628 2 года назад

    Mee channel valla chaala vishayalu thelustunnai thank u

  • @ahemu011
    @ahemu011 4 года назад +8

    Jai BJP
    Jai SRIRAM

  • @bharatmaatakijaijaisreeram9550
    @bharatmaatakijaijaisreeram9550 3 года назад

    Very inspiring interview sir though Rakaji has his own RUclips channel

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 4 года назад +1

    సర్, భారత ఆర్థిక వ్యవస్థ గత 6 సంవత్సరాలుగా ఎలా ఉన్నదో తెలియ చేయండి.
    ఆర్థిక సలహాదారులు రఘురాం రాజన్ కంటే సమర్థులన్నారా?
    నేను ఒకవ్యక్తి ని సమర్థించడడం లేదు.
    కానీ vyavastha ఇంకామెరుగైన పటిష్టమైన స్థితిలో వుండాలేమో!.
    బీజేపీ అభిమానిగా అడుగు చున్నాను

  • @devisri817
    @devisri817 4 года назад +4

    I am sorry ji Rekha ji you are is my favourite know this but small request Modi is a one of the great person in India don't miss understood Modi is god as gift

    • @udaykiran4596
      @udaykiran4596 4 года назад

      బిజెపి లో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి అదే ప్రత్యేకత .

  • @yogimohan8202
    @yogimohan8202 4 года назад +3

    Please make a video on Rajnikanth s issue.

  • @venkateshpedamam1385
    @venkateshpedamam1385 4 года назад +3

    Jayaho nada

  • @gvgvgv2732
    @gvgvgv2732 3 года назад

    Very good combination sir
    Great leaders
    Jai modi ji jai b j p

  • @phanirdl7779
    @phanirdl7779 4 года назад +3

    Sir ap lo jenasena bjp alliance meda oka video chyandi

  • @pravallikae9151
    @pravallikae9151 4 года назад +2

    Do More videos with raka sudhakar Gaaru.
    Giridhar Gaaru also.

  • @nothing-1006
    @nothing-1006 4 года назад +4

    Amith sha PM
    Modi president of India

  • @MrDukudumahesh
    @MrDukudumahesh 4 года назад +3

    Bjp em chestundi binsa lo antha darunam jarigina ... central assistant home minister kishan Reddy garu ina respond kavalasindi

  • @sanjaythebestintheworld8942
    @sanjaythebestintheworld8942 4 года назад +3

    Bro bainsa gurinchi chepandi

  • @sathishpallepati613
    @sathishpallepati613 4 года назад +5

    Vishleshana super sir

  • @sarangalee7198
    @sarangalee7198 4 года назад +1

    Oye oye title lo analyse chestunnadi JP Naddani, but overall gaa BJP ni analyze chesaru. We were more curious about JP Nadda. Any way chala bagundi.

  • @racharlaashok3857
    @racharlaashok3857 4 года назад +5

    Jai BJP ✊🇮🇳🤝

  • @nannu66007
    @nannu66007 4 года назад +1

    ONLY PARTY IN INDIA WHICH WORKS WITH VALUES AND ETHICS, THIS IS THE REASON WHY PEOPLE LOVES BJP 🤩

  • @allinone1535-ez
    @allinone1535-ez 4 года назад +6

    FSDR chappandi

  • @kommimaniteja7790
    @kommimaniteja7790 4 года назад +11

    Motha Niki desani emi cheyalu anukunturu bjp. Eni rojulu Pakistan ni, Congress . Antunnaru but I support NRC only

  • @travitravictr3003
    @travitravictr3003 4 года назад +4

    India vallu Muslim ki 1947 lo Pakistan echidhi mana india vuna hindhu laki mosam chesidhi bedhar Pakistan kudhe parti congress murdhabad kachada dog dhi dhi chi chi jai BJP jai jawan jai modhi jai CAA

  • @kcnaidukcnainolu5670
    @kcnaidukcnainolu5670 2 года назад

    కమ్యూనిజంలో ప్రతి పార్టీ ప్రాచరంలో యిస్లాం వ్యకిని ఆధార్శ విధానంలో ప్రచారంలో లౌకికార్థం కోల్పుడం జరుగుతూ వచ్చింది దానితో భిజేపి అలౌకిక విధానం వివరించడంలో భలహీన పడుతూ వచ్చింది. లౌకికం×అలౌకికం రాజకీయ వైరుధ్య విధానంలో బహు రాజకీయ పార్టీల సమాజ ప్రాచారంలో సమాజ రాజకీయ సమస్యలు ప్రజా అంచన పరిశీలనా!

  • @adabalarambabu8522
    @adabalarambabu8522 3 года назад

    ఆంధ్రప్రదేశ్ లో జిల్లా నుంచి దిగువస్థాయి వరకు మీడియా కోసమే పనిచేస్తున్నారు

  • @ellendulaparsuramlu2764
    @ellendulaparsuramlu2764 4 года назад

    Supar

  • @anjaneyuluanjaneyulu5523
    @anjaneyuluanjaneyulu5523 4 года назад

    Jaihind.jaisrirsm.jaibjp

  • @umamaheshrao2941
    @umamaheshrao2941 4 года назад +1

    BJP lo vyakthi poojalu undavu. Antha Party ne. Most discipline party in India.

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 3 месяца назад

    రామ్ మాధవ్ లాంటి సమర్ధుడైన వారిని
    అధ్యక్ష పదవికి ఎందుకో వచ్చు కదా

  • @goganene3284
    @goganene3284 4 года назад

    He has information about organizations skills of all parties.

  • @angaravenkatasivakumar2204
    @angaravenkatasivakumar2204 4 года назад

    Good decision 🚩

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 3 года назад

    నడ్డా గారు సరైన అడ్డా చూసుకోని
    తన మో.. పెడతారు.

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 4 года назад +2

    Bring Raj Thackeray into BJP fold.

  • @praveenamurla7573
    @praveenamurla7573 4 года назад +2

    జై బీజేపీ

  • @sankararisankala7475
    @sankararisankala7475 4 года назад +4

    BJP zindabaadh.

  • @pramodvenna
    @pramodvenna 4 года назад +3

    Why bjp is giving preference to only north candidates? Why not south indian leaders? Bjp not becoming strong in South Indian states ?

    • @swethagogisetty3568
      @swethagogisetty3568 4 года назад +1

      B L Santosh gurunchi chadavandi

    • @phanim9397
      @phanim9397 4 года назад +3

      Mana southlo bjpki votes vesi Mps GA gelipiste vaallani ministersga chestaaru I swear telanganalo kishanreddy,d Aravind and Sanjay chaala pedda positions daaka veltaaru.
      Mana AP lo venkayya Naidu bjpni elivate and develop cheyyakunda TDPki favorga unde decisions teesukunetattu cheste nemmadiga bjp adhistanam melkoni pakkana teesi padesindi.

  • @Jhoney887
    @Jhoney887 4 года назад +3

    Desanni kapade party only BJP matrame , niswardam ga desa rakshna jaragalante Okka BJP ki matrame sadyam