Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
Praise the lord
Praise.the.lord. నాకు ఈ పాట అంటే చాలా ఇష్టము బ్రదర్
Super sangs
🙏 Praise ❤️ the 🌹 lord 🌷 pastor 🙏 garu 👏 from 👏 guntur 🙏❤️🌹🌷🙏👏👏👏👏👏🙏🌷🌷👏🙏🙏🙏🙏
Praise be to in the most glorious name of our lord jesus christ 🙏🙏🙏🙏🙏🙏🙏tq so much for upload this song tq n praise the lord 🙏🙏
నిన్నే నమ్మినాను యేసయా-నన్ను విడచి పోకు యేసయా||2||నా ప్రాణం ధ్యానం జీవం నీవే-నిన్నే చేరినాను యేసయా||2||1.కదలుచున్న మేఘములు - ప్రేమ జల్లు కురిపించేఎండిన నా హృదయములో - జీవ జలములూరాలని ||2|| నా జీవము నీవై నాలోనే ఉండాలని ||2|| నీ నోటి మాటలే ఊటలుగా మారాలని ||2|| మాటకొరకు చూసా యేసయా-మాటలాడ రావా యేసయా|2|నా మాట పాట ఊటలు నీవే - నిన్నే చేరినాను యేసయా ||2||2.లోకంలో సంపదలు నాకెన్ని కలిగినను - ప్రియమైన నీ పొందే కోరుకునే నా హృదయం ||2|| నీవే నాకు తరగని ధనము ||2|| నిన్నే నేనూ కోరుకొనుచున్నాను ||2||మనసారా నిన్నే యేసయా - నా ప్రాణం నీవే యేసయా ||2|| నా భలము ధనము ఘనము నీవే - నిన్నే చేరినాను యేసయా ||2||3. ధగధగ మని మెరిసిటి నీ నిత్య రాజ్యములో - నీతోనే కలకాలం కలసి మెలసి ఉండాలని ||2|| బంగారపు వీధులలో నీతోనే నడవాలని ||2||పొందబోయె బహుమానం కన్నులార చూడాలని ||2||ఆశతోనే చూసా యేసయా - ఆశలన్నీ నీవే యేసయా ||2||నా ఆషా ధ్యాసా శ్వాసా నీవే - నిన్నే కోరినాను యేసయా ||2||
praise the Lord sir wonderful song sir.
Prisethelord❤❤
GOOD 👍
ప్రైస్ ది లార్డ్ ఆమెన్❤🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Nice song
Praise the lord amen
Super song 😍👌👌👌😔
Price the lord 👍🙏
Jesus
Song lyrics please
Hi😂😢
Niku navvulataga undha be careful...ok
Gory
Praise the lord
Praise.the.lord. నాకు ఈ పాట అంటే చాలా ఇష్టము బ్రదర్
Super sangs
🙏 Praise ❤️ the 🌹 lord 🌷 pastor 🙏 garu 👏 from 👏 guntur 🙏❤️🌹🌷🙏👏👏👏👏👏🙏🌷🌷👏🙏🙏🙏🙏
Praise be to in the most glorious name of our lord jesus christ 🙏🙏🙏🙏🙏🙏🙏tq so much for upload this song tq n praise the lord 🙏🙏
నిన్నే నమ్మినాను యేసయా-నన్ను విడచి పోకు యేసయా||2||
నా ప్రాణం ధ్యానం జీవం నీవే-నిన్నే చేరినాను యేసయా||2||
1.
కదలుచున్న మేఘములు - ప్రేమ జల్లు కురిపించే
ఎండిన నా హృదయములో - జీవ జలములూరాలని ||2|| నా జీవము నీవై నాలోనే ఉండాలని ||2||
నీ నోటి మాటలే ఊటలుగా మారాలని ||2||
మాటకొరకు చూసా యేసయా-మాటలాడ రావా యేసయా|2|
నా మాట పాట ఊటలు నీవే - నిన్నే చేరినాను యేసయా ||2||
2.
లోకంలో సంపదలు నాకెన్ని కలిగినను -
ప్రియమైన నీ పొందే కోరుకునే నా హృదయం ||2||
నీవే నాకు తరగని ధనము ||2||
నిన్నే నేనూ కోరుకొనుచున్నాను ||2||
మనసారా నిన్నే యేసయా -
నా ప్రాణం నీవే యేసయా ||2||
నా భలము ధనము ఘనము నీవే -
నిన్నే చేరినాను యేసయా ||2||
3.
ధగధగ మని మెరిసిటి నీ నిత్య రాజ్యములో -
నీతోనే కలకాలం కలసి మెలసి ఉండాలని ||2||
బంగారపు వీధులలో నీతోనే నడవాలని ||2||
పొందబోయె బహుమానం కన్నులార చూడాలని ||2||
ఆశతోనే చూసా యేసయా - ఆశలన్నీ నీవే యేసయా ||2||
నా ఆషా ధ్యాసా శ్వాసా నీవే - నిన్నే కోరినాను యేసయా ||2||
praise the Lord sir
wonderful song sir.
Prisethelord❤❤
GOOD 👍
ప్రైస్ ది లార్డ్ ఆమెన్❤🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Nice song
Praise the lord amen
Super song 😍👌👌👌😔
Praise the lord
Price the lord 👍🙏
Jesus
Song lyrics please
Hi😂😢
Niku navvulataga undha be careful...ok
Gory
Praise the lord amen
Praise the lord amen