Manipur: ఇంకెన్ని viral videos కావాలి? || Thulasi Chandu

Поделиться
HTML-код
  • Опубликовано: 20 июл 2023
  • #manipurviolence
    Vedie Description: ప్రధాన మంత్రి మణిపూర్లో మహిళల్ని నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ అయ్యాక స్పందించారు. ఆ ఒక్క ఘటన మీద మాత్రమే స్పందించిన ప్రధాని.. మణిపూర్ పూర్తి ఇష్యూ మీద ఇంకా పూర్తి స్థాయిలో స్పందించలేదు. వైరల్ వీడియో బయటికి రాకపోయి ఉంటే ప్రధాని ఈ మాత్రం స్పందించేవారేనా అనేది పెద్ద ప్రశ్న. వైరల్ వీడియోలు బయటికొస్తేనేగానీ స్పందించరా? ప్రభుత్వం న్యాయంగా, వివక్ష లేకుండా పని చెయ్యడానికి కూడా ఇలాంటి అమానవీయ వైరల్ వీడియోలు కావాల్నా మనకు?
    📌 ప్రజల సపోర్ట్ వల్లే జర్నలిజం మనుగడ కొనసాగిస్తుంది
    ఫ్రెండ్స్ ఈ కింది లింక్ మీద క్లిక్ చేసి మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. 👇
    / @thulasichandu
    లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా Gpay/PhonePe ( 9502087015 ) ద్వారా సపోర్ట్ చెయ్యవచ్చు.
    మీ సపోర్ట్ నేను క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి హెల్ప్ అవుతుంది.
    Video Sources:
    indianexpress.com/article/ind...
    indianexpress.com/article/ind...
    🚶 Follow Me 🚶
    RUclips: / @thulasichandu
    Instagram: / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

Комментарии • 2,1 тыс.

  • @Nani-yz1sc

    ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఇది ట్విట్టర్ బయటపెడితే తప్ప దేశప్రజలందరికి తెలియలేదు. ఇప్పుడు twitter మీద actions అంట 🤦‍♂️

  • @ansreenu4001

    president of India ద్రౌపతి ముర్ము స్పందించక పోవడం నా ఊహకే అందడం లేదు.

  • @torlapatiravi6336

    తులసి మేడమ్ గారు భారతదేశంలోనే గొప్ప జర్నలిస్టు, మీ దైర్యానికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dr.pprasanna5383

    సుప్రీంకోర్టు సీన్లోకీ వచ్చింది కాబట్టి ప్రధాని నోరు విప్పక తప్పలేదు. లేక పోతే ఇప్పటికీ ఆయన చోద్యం చూస్తూ ఉండేవాడు, రోమ్ తగలబడుతుంటే నీరో ఫిడేలు వాయించినట్లు. దీనికి గౌరవ ప్రధాని తప్పక మూల్యం చెల్లించవలసి ఉంటుంది, ఇది చరిత్ర చెప్పే సత్యం.

  • @hemachandrakumar3499

    అమ్మా... తులసిచంద్ గారు, భయపడకుండా జరిగిన, జరుగుతున్న పరిణామాలు దేశ ప్రజలముందుంచుచున్న మీ ధైర్యానికి నా శిరస్సు వంచి నమస్కారములు తెలియజేస్తున్నాను... 🙏🙏🙏

  • @benarjitarapatla1851

    ఇది జరిగి రెండు నెలలు అయ్యింది fir నమోదు చేసి రెండు నెలలు అయ్యింది. ఇది ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న బిజెపి కి కేంద్రం లో ఉన్న బిజెపి కి తెలిసి జరిగింది. ఎవరో విడియో వైరల్ చేసాకా పరువు పోతుంది అని ఇపుడు స్పందించాడు మోడీ.

  • @user-mi1ip6ig2h

    నా తల చాలా వేడెక్కి పోతుంది ఈ ఆలోచనలు రాకుండా నన్ను కాపాడు దేవుడా..!

  • @shaiksharief8873

    దేశ ప్రధాని ఇంత మౌనంగా ఉండడం, ఇలాంటి వారికి ఇంకా ఫాలోయింగ్ ఉండడం నిజంగా నా దేశ దౌర్భగ్యం. ఇలాంటి దరిద్రుల నుండీ ఇంకేం ఆశిస్తాం. ఈ బీజేపీ తోడేళ్ళ మంద మత మంటలు పెట్టీ చలి కాచుకునే దరిద్రులు. రక్షించాల్సిన పోలీసులే బాధితులను అలా వదిలేయడం నిజంగా చాలా అన్యాయం. నా దేశంలో ఇలాంటి నీచులకు స్థానం ఉండకూడదు.

  • @kiran_localpk4147

    ఆడపిల్లలు ని బట్టలేకుండా రోడ్డు మీద ఊరేగించిన ఈ దేశ భక్తులు ఇంకా గోడి నే సపోర్ట్ చేస్తారు ఎదో ఒకరోజు వాళ్ల ఇంట్లో ఆడపిల్ల ని కూడా ఇలాగే చేస్తే అప్పుడు కూడా బీజేపీ కే సపోర్ట్ ఇస్తారేమో

  • @tribleculture3662

    డబల్ ఇంజిన్ సర్కార్ ఫెయిల్యూర్......తు తు..... దినమ్మ డబల్ ఇంజిన్ సర్కార్ అంటా........ దీని అంతటికీ బీజేపీ మోడీ సర్కారు మాత్రమే

  • @srinivasulumedisatty5890

    ప్రధాన మంత్రి రాజీనామా చేస్తే దేశానికి ఎంతో దేశం ఎంతో బాగుంటుంది

  • @apparaomarra1338

    తులసి చందు గారికి నా హృదయపూర్వక మైనటువంటి పాదాభివందనాలు పాదాభివందనాలు దేశంలో రాష్ట్రమైన మణిపూర తగల బడుతోంది తగల బడుతోంది అంత ఘోరాతిఘోరమైన ఇటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు ప్రధాన పార్టీలు రాజకీయ నాయకులు ప్రధానమంత్రి రాష్ట్రపతి ప్రజల చేత ఎన్నుకోబడిన ఎటువంటి ప్రజా ప్రతినిధులు ఏమి చేస్తున్నారున .

  • @shivasubrahmanyam9136

    నేను భారతీయుడిని ,🇮🇳🇮🇳 నేను నా దేశాన్నీ ప్రేమిస్తున్నాను. నా దేశం అల్లకోల్లోలం అవుతుంటే మౌనంగా ఉండలేను ..2019 లో గుజరాత్ అభివృద్ది చుసి మోడీ గారికి ఓటు వేసి గెలిపించాను... ఈయన రాకతో నా దేశానికి మంచి చేయక పోగ , మనుషుల మధ్య అభద్రత భావం పెరిగింది.. హిందూ ముస్లిం క్రైస్తవులు నాకు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు. కాని ఈయన ఒక్కమతస్తులనే మనుషులు అనుకుంటున్నారు.

  • @cricketdotsport

    వీడు ఒక దేశ ప్రధాని హా... చి.. ఉన్న చిన్న గౌరవం కూడా పోయింది రా ప్రధాని మోడీ.. నువ్వు ప్రధాని కావడం మొన్నటి వరకు అదృష్టం అనుకున్న but నా దేశ మాత, నా దేశ స్త్రీ కి ఇంతటి అవమానము జరిగిన తర్వాత కూడా రెండు ముక్కలు స్టైల్ గా చెప్పి లోపలికి బాగానే వెళ్లిపోయావ్... ఏమై పోయావ్ రా.. మణిపూర్ లో మన పౌరులు చంపుకుంటూ ఉన్నప్పుడు AC గదిలో ఉంటూ, ఇంకో పక్కన దేశాల్లో సికార్లు చేస్తూ తిరుగుతున్నావు... ముందు దేశంలో ఉన్న సమస్యలపై ద్రుష్టి పెట్టకుండా ఏం చేస్తున్నావ్... నువ్వు ఒక ప్రధానివేనా... ఒక మనిషి ప్రాణాన్ని అంత చులకనగా ఎలా చూడగలుగుతున్నావు రా... నువ్వు ఒక మనిషివే కదా... ప్రదానివి కనీసం మానవత్వం లేదా రా నీకు... చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయ్... నువ్వు ప్రధాని కావడం ఈ దేశానికీ సిగ్గు చేటు, అవమానకరం.. 😭.. పార్టీ కోసమో, మతాల కోసమో రాజకీయాల్లోకి రాకండిరా... ఈ దేశాన్ని అందరిని కలుపుకుంటూ, న్యాయం, సమానత్వంతో పరిపాలన చేసే నాయకులు ఎప్పుడు వస్తారో ఏంటో... నా ఈ పవిత్ర భారతదేశం అపవిత్రంగా తయారవుతుంది... ఓ దేవుడా... రక్షించు 🙏😭

  • @ramanaimandi2905

    ప్రీజలు సిగ్గుపడాలి మిలాంటి వల్ల చేతిలో అధికారం పెట్టినందుకూ ఇప్పటికైనా సరియైనా వల్లకి ఓటు వెయ్యండి మాంచి నాయోకులని గెలిపించకోవాలి👍

  • @vishnuvardhanreddymarri1114

    మీ ధైర్యానికి 🙏🙏🙏🙏🙏

  • @srinukanikella4096

    నిజాలు నిర్భయంగా చెప్పే తులసి చందు గారికి నా హృదయపూర్వక అభినందనలు

  • @muthuresidencesr692

    మణిపూర్ ప్రస్తుత సిఎం తన బాస్ అడుగుజాడలను అనుసరిస్తున్నారు (గుజరాత్ మాజీ సిఎం మోడీ, గుజరాత్ అల్లర్ల సమయంలో కూడా అదే చేసారు)

  • @mathangiramakrishna8349

    గ్రేట్ మెసేజ్ నిజాని నిర్భయంగా చెప్పిన తల్లి నీకు వందనం

  • @rajeshnatta4383

    ఇది దేశానికి sample మాత్రమే మేము అధికారం కోసం ఏదైనా చేస్తాము అనేలా ఉంది మన దేశంలో పరిస్థితి