PhD పొందిన డాక్టర్ సాకే భారతితో మాట్లాడాను || Thulasi Chandu

Поделиться
HTML-код
  • Опубликовано: 23 июл 2023
  • KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu
    UPSC, APPSC, TSPSC ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్లకు kukuFMలో ఉన్న ఈ UPSC radio podcaste చాలా ఉపయోగపడుతుంది. భారతదేశ చరిత్ర, భౌగోళిక విశిష్ఠతలు, నైసర్గిక స్వరూపం, ప్రభుత్వ విభాగాల విధులు, వివిధ వ్యవస్థల పనితీరుపై మంచి సమాచారం అందుబాటులో ఉంది. THULASI50 కూపన్ కోడ్ ఉపయోగిస్తే మొదటి నెల 50% డిస్కౌంట్ పొందవచ్చు.
    Video description: సాకే భారతిపై ఈనాడులో మొదట వార్త వచ్చిన వెంటనే నెంబర్ తీసుకొని కాల్ చేసి మాట్లాడాను. అనంతపురం జిల్లాలోని మహిళా సంఘాల కార్యకర్తలతో వీడియో రికార్డు చేయించాను. మధ్యలో మణిపూర్ అంశం వల్ల ఈ వీడియో అప్ లోడ్ చెయ్యడం ఆలస్యమైంది. ఇప్పుడు కొన్ని వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. అందుకే వాటిపై మాట్లాడలేకపోయాను. అయితే.. ఓ వెనుకబడ్డ తరగతుల మహిళ(యానాది కులం) PhD సాధించాలి అంటే ఎన్నికష్టాలు పడుతుందో ప్రపంచం తెలుసుకోవాలి. ఎవరైనా మంచి డాక్యుమెంటరీ చేస్తే బాగుంటుంది అనిపించింది భారతితో మాట్లాడాక. ఆమె జర్నీ అత్యంత అరుదైనది. ఈ వీడియో చూస్తున్న వాళ్లలో ఫిలిం మేకర్స్ , డాక్యుమెంటరీ మేకర్స్ ఉంటే ప్రయత్నించగలరు.
    📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
    / @thulasichandu
    🚶 Follow Me 🚶
    RUclips: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

Комментарии • 493

  • @ThulasiChandu
    @ThulasiChandu  Год назад +137

    సాకే భారతిపై ఈనాడులో మొదట వార్త వచ్చిన వెంటనే నెంబర్ తీసుకొని కాల్ చేసి మాట్లాడాను. అనంతపురం జిల్లాలోని మహిళా సంఘాల కార్యకర్తలతో వీడియో రికార్డు చేయించాను. మధ్యలో మణిపూర్ అంశం వల్ల ఈ వీడియో అప్ లోడ్ చెయ్యడం ఆలస్యమైంది. ఇప్పుడు కొన్ని వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. అందుకే వాటిపై మాట్లాడలేకపోయాను. అయితే.. ఓ వెనుకబడ్డ తరగతుల మహిళ(ఎరుకల కులం) PhD సాధించాలి అంటే ఎన్నికష్టాలు పడుతుందో ప్రపంచం తెలుసుకోవాలి. ఎవరైనా మంచి డాక్యుమెంటరీ రికార్డు చేస్తే బాగుంటుంది అనిపించింది భారతితో మాట్లాడాక. ఆమె జర్నీ అత్యంత అరుదైనది. ఈ వీడియో చూస్తున్న వాళ్లలో ఫిలిం మేకర్స్ , డాక్యుమెంటరీ మేకర్స్ ఉంటే ప్రయత్నించగలరు.
    UPSC, APPSC, TSPSC ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్లకు kukuFMలో ఉన్న ఈ UPSC radio podcaste చాలా ఉపయోగపడుతుంది. భారతదేశ చరిత్ర, భౌగోళిక విశిష్ఠతలు, నైసర్గిక స్వరూపం, ప్రభుత్వ విభాగాల విధులు, వివిధ వ్యవస్థల పనితీరుపై మంచి సమాచారం అందుబాటులో ఉంది. THULASI50 కూపన్ కోడ్ ఉపయోగిస్తే మొదటి నెల 50% డిస్కౌంట్ పొందవచ్చు.
    KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu

    • @RIYANANI2014
      @RIYANANI2014 Год назад

      please watch this😢

    • @johnbabu4137
      @johnbabu4137 Год назад +1

      భారతి తాత గారికి వందనాలు వారి ఫొటో పెట్టగలరు 💐💐🙏🙏

    • @gogulamandajohnmoshey7373
      @gogulamandajohnmoshey7373 Год назад +4

      భారతి గారు గురించి మీరు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేయాలి తులసమ్మ 🙏🏻

    • @gogulamandajohnmoshey7373
      @gogulamandajohnmoshey7373 Год назад +4

      మణిపూర్ రాష్ట్రం విషయంలో మీరు కచ్చితమైన వీడియో చేయాలి చాలా పోస్టులు చూస్తున్నాను, రక్తం మరిగిపోతుంది, ఏం చేయాలి ఏం చేయాలి అనిపిస్తుంది తులసమ్మ, అది మీకే సాధ్యం ఏదో ఒకటి చేయండి

    • @arunthokala1226
      @arunthokala1226 Год назад

      Hats up to the real journalist sister you have taken interviewed from Bharati

  • @srinumuppana4743
    @srinumuppana4743 Год назад +63

    ఇది చూశాక నాకు మనిషికి దేవుడు ఏ లోపము పెట్టలేదు మనిషి కష్టపడి ప్రయత్నిస్తే సాధించకుండా ఏదీ ఉండదని అర్థం అవుతుంది

    • @chakri5268
      @chakri5268 Год назад +2

      లోపాలు పెట్టేది దేవుడు కాదు బ్రదర్ మన ప్రజలు. ఈ పనికి మాలిన కుల వ్యవస్థను తెచ్చి ఇలాంటి అనేక మంది గొప్ప ప్రజలను అణిచి వేస్తున్నారు. మనిషిని మనిషి లాగా కాకుండా వారి కులంతో గుర్తించే పద్దతి అనాగరికం.

  • @valamallayadagiri4143
    @valamallayadagiri4143 Год назад +9

    నిజమైన అంభేద్కర్ వారశురాలు💐💐👍🙏🙏

  • @DandeYadagiri
    @DandeYadagiri Год назад +107

    సాకే భారతి గారూ PHD చేసింది అనీ తెలిసినప్పుడు...
    ఛాలా సంతోషం కలిగింది నాకు..😅😊

  • @rameshpilli9408
    @rameshpilli9408 Год назад +134

    వెంకబడిన వర్గాలు కేవలం తమ చదువు ద్వారానే తమ స్థితిని మార్చుకోగలరు.... కానీ ఎన్ని గవర్నమెంట్ లు మారిన KG to PG free ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదు

    • @manoharkota732
      @manoharkota732 Год назад +10

      Vallu bagupadithe party flags evaru mostharu sir freebees evariki evvali

    • @yugendarsaisahkar360
      @yugendarsaisahkar360 Год назад +1

      విద్య అందరికి సమానం, ఉచితం ఇవ్వాలి

  • @skjaheerbasha3635
    @skjaheerbasha3635 Год назад +74

    మీరు dr. భారతి గురించి video చేస్తారని ఇప్పుడు వరకు ఎదురు చూశాను మేడమ్

  • @varnikavlogs7634
    @varnikavlogs7634 Год назад +48

    కెమిస్ట్రీ లో phd సాధించిన భారతి గారికి శుాకాంక్షలు, చాలా మంది కెమిస్ట్రీ అంటేనే బయం కానీ తను ఆర్థికంగా లేకపోయినా కూలి పని చేస్తూ తన భర్త సహాయం తో ఉన్నత చదువు పూర్తి చేసిన భారతి గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు.🙏
    పేదరికం నిర్ములనికి చదువు ఒక్కటే మార్గం అని మరో సారి చాటిచెప్పింది .🙏🙏🙏

  • @johnbabu4137
    @johnbabu4137 Год назад +44

    భారతి తాత గారికి వందనాలు వారి వారి పెట్టగలరు,💐🙏

  • @shaikmercy2010
    @shaikmercy2010 Год назад +11

    మేడం మీరెప్పుడు 💯శాతం సమాజానీకి స్ఫూర్తి నిచ్చే videos మాత్రమే చేస్తారు మీకు న 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @badragudemvishnu
    @badragudemvishnu Год назад +25

    నిన్న నే అనుకున్న ఈ వీడియో మీరు ఇంకా ఎందుకు చేయలేదు అని ....
    మొత్తం నికి చేశారు సంతోషం

  • @ATP-SP
    @ATP-SP Год назад +8

    సాకే భారతి గారు సాధించిన విజయాన్ని ఆ విజయం వెనక ఉన్న కష్టాలను ప్రపంచానికి తెలియజేసిన తులసి అక్క గారికి ధన్యవాదాలు మీ ఇద్దరి విజయాలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతుంది

  • @venkatshivadammu9510
    @venkatshivadammu9510 Год назад +23

    Good Collection Akkka
    ఇలా స్ఫూర్తి దాయకంగా నిలిచే వారిని వెలికి తీసి మాకు చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు

  • @mallelaraghavendrasettur6913
    @mallelaraghavendrasettur6913 Год назад +14

    మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ సాకే భారతి మేడమ్ గారిది

  • @STUDENTNEWSSTUDENTSNEWS
    @STUDENTNEWSSTUDENTSNEWS Год назад +3

    నాకు తెలిసి ఎరుకల సామాజిక వర్గానికి చెందిన దేశంలో మొట్టమొదటి రసాయన శాస్త్రంలో డాక్టరేట్ పొందిన మహిళ సాకే భారతి గారు అనుకుంటాను మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.మీరు చదువు పై చేసిన పోరాటం సాధించిన విజయం ఎంతో మంది మహిళలకు ఆదర్శం.

  • @DVPaul399
    @DVPaul399 Год назад +3

    డా. సాకే భారతి గారి కోరిక మేరకు సహాయసహాకారాలను అందించిన భర్త మరియు కుటుంబ సభ్యులకు, ఇంకా ఎవరైతే సహాయం అందించిన్నారో అందరికీ కూడా శుభాకాంక్షలు.... 💐💐💐

  • @SRIKANTH...
    @SRIKANTH... Год назад +28

    పేదరికం చదువుకు అడ్డు కాదని నిరూపించింది,,congrats Dr, Bharathi garu..

  • @perumandlavishnu8602
    @perumandlavishnu8602 Год назад +50

    ఒక తక్కువ సామాజిక వర్గం నుండి కూడా phd పట్టా పొందడం మామూలు విషయం కాదు.వాళ్ళకి ఇది ఓ గొప్ప వరం.✊✊✊

    • @ehudbarak7238
      @ehudbarak7238 Год назад +2

      Ame kooli pani chesthu chadavadam goppa vishayam

    • @perumandlavishnu8602
      @perumandlavishnu8602 Год назад +1

      @@ehudbarak7238 అవును బ్రదర్✊

  • @Pavi143
    @Pavi143 Год назад +28

    నమస్తే తులసి చందు గారు మీకు మా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల నుంచి ధన్యవాదములు మీలాంటి వారు ఇలాంటి వారి వీడియోస్ చేయడం వల్ల వీరి పరిస్థితి ఇప్పటి కంటే మీ వీడియో తరువాత చాలా మార్పు వస్తుంది అనుకుంటున్న...

    • @srisri4656
      @srisri4656 Год назад +2

      చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ given. తులసి మేడం by ENR సూపర్ థాంక్స్

  • @user-nm3ed4ky6q
    @user-nm3ed4ky6q Год назад +6

    తాత మాటలు భారతి గారి తరువాతి తరాలు అన్నిటిని మార్చేస్తాయి. ఎంత గొప్ప తాత, గొప్ప మనవరాలు. తులసి గారు మీరు నవ్వితే పసిపాలాగా అమాయకంగా ఉంటుంది.❤❤❤

    • @vijiindi578
      @vijiindi578 Год назад +1

      Avunandi. Nenu 100% meetho ekibhavisthunna, Tulasichandugari navvu chala Swachhamga untundi. Aavida manasu lage anukuntunnanu.

  • @perumallaanji6929
    @perumallaanji6929 Год назад +18

    తులసి అక్క నేను నీకు పెద్ద ఫ్యాన్ కానీ నీ వీడియోస్ చాలా బాగుంటాయి. నిజంగా అక్క ఎన్నో కష్టాల పడి PhD.పట్టపొందిందంటే ఎంతో గౌరవ. నువ్వు వీడియో చేసినందుకు చాలా సంతోషం

  • @katarinagarjuna4696
    @katarinagarjuna4696 Год назад +9

    ఈమె జీవితం ఎన్నో వెనుకబడిన వర్గాలకు ఆదర్శం 🙏

  • @pjana3772
    @pjana3772 Год назад +13

    chemistry ప్రొఫెసర్ ని interview చేసిన మీకు మేడమ్ కి ధన్యవాదాలు ❤ inspirable😊

  • @bethalababurao4824
    @bethalababurao4824 Год назад +14

    Greatest thing that respected Dr.S.Bharathi హ్యాట్సాఫ్ తో యూ maaaaa😅🎉

  • @rajendrakrishnaeddu8206
    @rajendrakrishnaeddu8206 Год назад +2

    An Iconic woman Dr S Bharati,
    Dr Babasaheb Ambedkar's dream comes true.
    Such inspiring

  • @videocelebrity
    @videocelebrity Год назад +7

    కూలీ పనులు చేసుకునే ఒక సాధారణ మహిళ PhD సాధించటం మాములు విషయం కాదు. ఇది ఎవరెస్టు శిఖరం అధిరోహించటానికి ఏమాత్రం తీసిపోని సాహసం. తన తాత ప్రోత్సాహం లేకపోయినా, తన భర్త అండదండలు లేకపోయినా తను ఎదగక తన చరిత్ర కాలగర్భంలో కలిసిపోయి ఉండేది. అదృష్టవశాత్తు తనకు అలా జరగలేదు. కానీ ఇలా సహజంగా తెలివితేటలు ఉండి, చదువుపై ఆసక్తి ఉన్నా నిరాదరణ పొందుతూ ఎదగలేక కాలగర్భంలో కలిసిపోయేవాళ్లు ఎందరో ఉంటారు. ఈపాటికే చాలా మందికి ఇలా జరిగి ఉంటుంది. వెతకాలే గానీ మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు. ఈ పరిస్థితులు మారాలి. ప్రతి ఒక్కరికీ ఎదిగే అవకాశాలు రావాలి. కనీసం వీళ్ళ గురించైనా ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచిద్దాం.

  • @Valuablelesonsofstartups
    @Valuablelesonsofstartups Год назад +8

    PhD chesina aa innocence maatram aalaney undhi...Bharati garini chustuntae Chaduvu tho patu exposure chala avasaram ani anipistundi. Edhi na vekthigatha abhiprayam.

  • @veeraganesh6768
    @veeraganesh6768 Год назад +9

    అక్క మీరు అనంతపూర్ కి వచ్చినప్పుడు ఆ గ్రామానికి వెళ్లాలన్నా మా గార్లదిన్నె మీదనే వెళ్లాలి మీతో ఒక్క సెల్ఫీ దిగాలని కోరిక నాకు

  • @sadiqshaik3713
    @sadiqshaik3713 Год назад +3

    Matti lo manikyalu antaruuu.....Adhy manikyam Dr.Bharathi gaaruu ❤❤👏👏

  • @SWAEROWARRIOR
    @SWAEROWARRIOR Год назад +21

    great saake భారతి గారు,ఆమె తో కూడా మీరు గ్రేట్ ,ఎందుకంటే మీరు కూడా ఒక phd holder గా ఫీల్ అవుతున్నాను

  • @Dr.Ram.J.B.
    @Dr.Ram.J.B. Год назад +8

    ఒక్కసారి డైరెక్ట్ గా Dr. భారతి గారిని కలవండి మేడం... ప్లీజ్ 🎉🎉

    • @ThulasiChandu
      @ThulasiChandu  Год назад

      ప్రయత్నిస్తాను..

  • @blesskavala
    @blesskavala Год назад +7

    కంగ్రాట్యులేషన్, సూపర్ అని messagelu బదులు.... భారతి గారికి sk university లో కావలసిన ఉద్ద్యగము వచ్చేలా tag చేయండి

  • @neeladrikanugula5554
    @neeladrikanugula5554 Год назад +5

    Really great bharathi congratulations
    Iam very proud of you

  • @mallikarjunasciencetechnol9506
    @mallikarjunasciencetechnol9506 Год назад +6

    Not Organic Chemistry She was done PhD in Physical Chemistry Mam
    Great and Inspiring Journey Mam If possible Plz Take another direct Interview With Bharathi Garu 🎉🎉🎉👏👏👏🙏🙏🙏

  • @upendramaddela2618
    @upendramaddela2618 Год назад +6

    Dr.s.bharathi madam gari ki congratulations 👏👏

  • @balukopela8366
    @balukopela8366 Год назад +8

    పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించారు డాక్టర్.బారతి గారు.సాదించాలి అని బలమైన కోరిక ఉంటే అసాధ్యం అనేది లేదు దానికి ప్రత్యక్ష ఉదాహరణ భారతి గారు చదువుల తల్లి ప్రయాణం.ఎక్కడో మారు మూల పల్లె సరియైన రవాణా సౌకర్యం కూడా లేదు.ఆర్థిక పరిస్థితి లేదు.చదువు ఉన్న కుటుంబ నేపథ్యం కాదు. బలమైన సామాజిక పరిస్థితి కాదు.ఎలా చూచిన PhD చదివే అవకాశం లేని కుటుంబం నేపథ్యం అయినప్పటికీ తాత గారి కోరిక చిన్నప్పుడు అమ్మ పడ్డ కష్టం, ఆడపిల్లలు అంటే చిన్నచూపు.అన్నికలసి తనలో కాసిని పెంచాయి.ఆ పట్టుదల ముందు సామాజిక, ఆర్థిక పరిస్థితులన్నీ పటాపంచలు అయ్యాయి.ఏమైన ఇది అరుదైన సంఘటన.ఎంతో మంది యువతీ యువకులకు స్పూర్తి దాయకం.hats up Dr.Bharthi.i wish you all best may your have bright future .

  • @mohammadaslam387
    @mohammadaslam387 Год назад +4

    నిజం చెప్పాలంటే ఆమె చాలా అదృష్టవంతురాలు ఆమె మాటల్లో చాలా అమాయకత్వం ఉంది దటీజ్ భారతి

  • @mrteja9574
    @mrteja9574 Год назад +3

    She didn't gave up until Phd.
    If she will be a lecturer.
    She starts again towards her real Aim.she just strated🔥

  • @chenna1577
    @chenna1577 Год назад +7

    Madam గారు మీరు present చేసే వీడియోలు మాలో చాలా inspiration ni కలిగిస్తున్నాయి. మీకు చాలా ధన్యవాదాలు.

  • @gandavarapumanohar1152
    @gandavarapumanohar1152 Год назад +6

    భారత దేశములో ఎంత ఎక్కువ చదువుకుంటే నిరుద్యోగం అంత ఎక్కువుగా ఉంది కానీ భారతి విషయం లో chemistry lo PhD చేయడం చాలా కష్టం ప్రభుత్వం ఆమెకు ఒక job ఇప్పించాలని కోరుకుంటున్నాను

  • @pallgiribabaiiahh9602
    @pallgiribabaiiahh9602 Год назад +4

    అమ్మ భారతి నీకు చేతులెత్తి నమస్కరిస్తున్న తల్లి ... కష్టపడితే సాధించలేనిది లేదు అని నూరూపించావ్

  • @lalithakumarisabbella8201
    @lalithakumarisabbella8201 Год назад +10

    Very good.అందరూ Dr. భారతి గారి నే మెచ్చుకుంటున్నారు.o.k కానీ ఆమెకు సహకరించిన ఆమె భర్తకు హ్యాట్సాఫ్

    • @DVPaul399
      @DVPaul399 Год назад +1

      తనకు అండగా నిలిచిన భర్త కుటుంబ సభ్యుల సహకారం కూడా ...💯👍👌

  • @javvajirajareddy9159
    @javvajirajareddy9159 Год назад +2

    తనలోని ప్రతిభ ఎప్పటికైనా విజయం సాధిస్తుందన్న నమ్మకానికి శతకోటి దండాలు.
    డా.సాకే భారతి గారు ఎందరికో ఆదర్శం 🎉

  • @hellotiruvuru8033
    @hellotiruvuru8033 Год назад +5

    ఈ వీడియో గ్రామీణ ప్రజలకు చేర్చాలి మేమ్. మీ ప్రతి వీడియో మాదిరిగా హృదయాన్ని కదిలిస్తుంది. ఇలాగే మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ❤

  • @sudarsanaraju9077
    @sudarsanaraju9077 Год назад +10

    Congratulations to Ms. Sakey Bharathi.

  • @RaghavIndra_vlogs
    @RaghavIndra_vlogs Год назад +1

    We are proud of Dr Saake Bharathi gaaru Tulasi akka great job eeri lanti vaariki mee maa support undaali Jai Bheem

  • @nagamanin5645
    @nagamanin5645 Год назад +2

    తులసి గారు సాకే భారతి లాంటి గొప్పవారని మీరు ఇంటర్వ్యూ చేయడం గొప్ప విషయంగా భావిస్తున్నాను .మీకు నమస్కారములు 🙏💐భారతి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు 💐💐💐💐

  • @nithinsunke1311
    @nithinsunke1311 Год назад +10

    Truly inspirational Hatoff to her 🧎🧎

  • @dasarapumahender8333
    @dasarapumahender8333 Год назад +3

    అక్క మీరు చేసే వీడియోలు చూస్తుంటే మీ మీద అభిమానం రోజురోజుకు పెరుగుతుంది.
    All the best for your next video akka 💐💐💐💐

  • @sarathbabuyericherla9445
    @sarathbabuyericherla9445 Год назад +7

    Felicitate her guide, for accepting and guiding her phd

  • @rameshkonatham62
    @rameshkonatham62 Год назад +8

    మేడం మీరు ముందుగా భారతి గారిని ఇంటర్వ్యూ చేస్తారు అనుకున్నాను.

  • @narayanacheedarla4760
    @narayanacheedarla4760 Год назад +9

    Salute, Madam for making a wonderful video. I did my Masters from Sri Krishnadevaraya University which is a highly pleasant place for the education.

  • @ragav6867
    @ragav6867 Год назад +6

    I am feeling shame today🤦🤦. From the last 4 years i am planning to pursue MBA but couldn't atleast join the program. Bharathi garu hatsoff to your perseverance and determination 👏👏

  • @ravilingampally1939
    @ravilingampally1939 Год назад +5

    Congratulations Dr.Sake Bharathi garu,and thank you very much madam making a wonderful video for inspiration to all

  • @sumalathagade3032
    @sumalathagade3032 Год назад +3

    Nice madam..Great Inspiration Bharathi garu 💐

  • @veeraganesh6768
    @veeraganesh6768 Год назад +12

    ఆమె చదువుకున్న దాని గురించి వీడియో చేశారక్క చాలా సంతోషంగా ఉంది అదే సింగనమల నియోజకవర్గం లో జరుగుతున్న అవినీతి భూతంధాల గురించి కానీ ఒక వీడియో చేయండి అక్క

  • @nagulmeerask1025
    @nagulmeerask1025 Год назад +2

    భారతి గారిని డైరక్ట్ గా మీరు కలిసి ఇంటార్యూ తీసుకుంటే బాగుండేది..

  • @sriharishtadanki2588
    @sriharishtadanki2588 Год назад +2

    Congratulations mam, Dr. S. Bharathi Garu.

  • @doddanagaraju971
    @doddanagaraju971 Год назад +1

    మేడమ్ నిజంగా చాలా మంచి ఇన్స్పిరషన్ వీడియో చేశారు

  • @upsccorner2744
    @upsccorner2744 Год назад +9

    Yes anukunnna. Vasthadani ee video...tq madam

  • @jharikrishna3984
    @jharikrishna3984 Год назад +4

    Instagram RUclips లో cenima songs ki dance lu వేసుకుంటూ బట్టలు పక్కకి నెట్టే ఆడవాళ్ళు చూడండి ఇది stardom ante ఇది famous అంటే ఇది RESPECT అంటే మీరూ ఉన్నారు హోం tour Ani bedroom tour Ani ఏవేవో అడ్డమైనవన్ని చేస్తుంటారు college కి వెళ్లి పిచ్చి కథలన్నీ పడుతుంటారు ముఖ్యంగా రూరల్ areas లో ఉన్న అమ్మాయిలు constitution ante తెలీని వాళ్లు చాలా మంది ఉన్నారు

  • @bhonagiriramulu2630
    @bhonagiriramulu2630 Год назад +1

    Congratulations to Dr sake bharathi for her incredible success on getting phd award .

  • @vasudev641
    @vasudev641 Год назад

    మీరు ఎప్పటికి ఒక ఆదర్శంగా నిలిచిపోతారు. పెద్దచదువులంటే ఎదో బ్రహ్మపదార్ధంగా బావించె వాళ్ళకి మీరే ఒక సమాధానం. హార్దిక శుభాకాంక్షలు.

  • @bibleresearchtv
    @bibleresearchtv Год назад +2

    భారతి గారికి....నిజముగా వందనాలు

  • @yellamillishobharani3901
    @yellamillishobharani3901 Год назад +2

    Chaduvula Saraswathi ki shubhakankshalu.wish you all the best for bright future

  • @korraapprao5148
    @korraapprao5148 Год назад +1

    బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆర్గానిక్ కెమిస్ట్రీలో PhD చేసిన అపర సరస్వతీ డాక్టర్ సాకే భారతి గారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత చదువులు చదవాలి.

  • @veeraganesh6768
    @veeraganesh6768 Год назад +5

    అక్క మీరు మొన్న కడప కర్నూల్ గురించి ఒక వీడియో తీశారు కదా అలాగే మా అనంతపూర్ డిస్టిక్ గురించి మా అనంతపూర్ సింగనమల నియోజకవర్గం గురించి అక్కడ జరిగే అవినీతి గురించి అక్కడ జరిగే దోపిడీ గురించి ఒక్కసారి వీడియో చేయండి అక్క మీ ఛానల్ ద్వారా మీ మాటల్లో ఒక్కసారి వినాలనుకుంటున్నాము అక్క

  • @citujpt4782
    @citujpt4782 Год назад +2

    మహిళల అందరికీ మీరు ఆదర్శం.... తల్లి 🙏🙏

  • @kodalikranthikumar3577
    @kodalikranthikumar3577 Год назад +1

    సాకే భారతీ గారిని చూసి మహిళలంతా ఆనందపడుతున్నారు.

  • @venkateswarluchepuri4415
    @venkateswarluchepuri4415 Год назад +2

    ఇప్పుడీ వచ్చిన పేపర్ ద్వారా తెలిసిన తదుపరి ప్రభుత్వాలు
    ఎవరైనా వాళ్ళ పరిస్థితి ని చూసి ఉద్యోగం ఇస్తే బావుంటుంది 🙏

  • @GaneshP-qz9mu
    @GaneshP-qz9mu Год назад +2

    sake bharathi madam very inspirational to all lazy fellows like me...

  • @KingdomofGodDC
    @KingdomofGodDC Год назад +9

    I have been following your channel from 10k subscribers akka, You never changed your content even you face hatred from viewers.

  • @rakeshpanga6958
    @rakeshpanga6958 Год назад +2

    భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా చదువు విలువ తెలుసుకొని నేడు అత్యున్నతమైనPHD పట్ట పొందిన భారతి అక్క గారికి congratulations Akka ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఎదురైనా గానీ మీ చదువును PHD దాకా కొనసాగించినందుకు నేటి మహిళలకి స్ఫూర్తిదాయకం

  • @bmk990
    @bmk990 Год назад +4

    Iam So Happy akka భారతి garini interview chesinanduku

  • @arunthokala1226
    @arunthokala1226 Год назад +5

    Hat's up to guide, Bharati & you really tremendous journalist taken interview jai Bheem❤❤❤

  • @gurusreenumudiraj8636
    @gurusreenumudiraj8636 Год назад +3

    భారతి గారి ఫ్యామిలీ పరిస్థితి చుస్తే చదవటం కాదు కదా కనీసం ఒకరోజు గట్టిగా తుఫాను వస్తే కూలిపోయే స్థితిలో ఇళ్ల్లు ఉన్నట్లు ఉంది ఆ స్థితిలో 10తరగతి లో పెళ్లి ఆ తర్వాత ఆమె పట్టుదల Dr:భారతి వరకు సాగింది దాని వెనకాల ఆమె పోరాడి సాధించిన ఘనత ఇక్కడితో ఆగకూడదు.... ఎందుకు AP ప్రభుత్వం మొదట యూనివార్సిటీ జాబ్,ఇళ్ళు ఇవ్వండి.... ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఏం చెప్పారో.... మరి??

  • @kejriwa
    @kejriwa Год назад +1

    తులసి అక్క... నేను నీకు ఏ విధంగా కృతజ్ఞతలు తెలపాలో తెలిట్లే.. నా ప్రాణం అడు పెట్టాయిన సరే... నిన్ను కాపాడుకోవడం మా బాధ్యత.. ఈ దేశంను లౌకికం వైపు, సమానత్వం వైపు నడిపించడమే మన కర్తవ్యం...

  • @holypasha3408
    @holypasha3408 Год назад +2

    This is not a small matter one of the biggest achievement 😊😊😊😊😊😊😊Eeerojulo Graduation complete cheyatanikee nana kastalu padutunaru but Bharathi garu wow super super super women 👏👏👏👏👏👏👏👏

  • @renuprakash9916
    @renuprakash9916 Год назад +3

    She is great 👍😃

  • @alisacounters897
    @alisacounters897 Год назад +3

    Dear Tulasi,
    నేను నా office work లో ఎప్పుడు బిజీగా ఉంటాను. మీ వీడియోలు 15 నుంచి 30 నిమిషాలు ఉంటాయి. Office time లో అంత lengthy video చూసే time ఉండదు. మీరు ఎప్పుడు వీడియో upload చేసినా మీ మీద ఉన్న అభిమానంతో ఒకసారి వీడియో open చేసి like కొట్టేసి తరువాత వీడియో చూద్దాం అనుకుని వీడియో start చేస్తాను. But తరువాత గా వీడియో మొత్తం చూస్తేగాని ఆపను. Thanks for effective narration.

  • @KingdomofGodDC
    @KingdomofGodDC Год назад +3

    Good youtube channel promoting true talent of neglected by commercial media.

  • @HaRi77656
    @HaRi77656 Год назад +4

    Very straight forward, strong determination towards her Goal *It gives inspiration to backward class in village areas*

  • @mamathakyatham1497
    @mamathakyatham1497 Год назад +4

    Congratulations 🎉 Dr.Bharathi garu.
    Great ...

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 Год назад +3

    Dr Bharathi Madam garu congratulations great

  • @manchikayalavijayakumar48
    @manchikayalavijayakumar48 Год назад +1

    Hearty Congratulations Dr Sake Bharati. Thanks to Thulasi Chandu Garu .

  • @rajarathnambhukya
    @rajarathnambhukya Год назад +2

    Dr Sake Bharathi👍 Hearty congratulation 💐💐💐🙏

  • @puttanaveen3016
    @puttanaveen3016 Год назад +25

    I also have dream to complete PHD.frm childhood my financial status is not supporting for my education but completed my BBA. I will complete PhD with my own money..n.i will try till my breath ends 🥺 and she is very inspired women for nowadays generation..take a bow to a Bharathi garu🙇I have huge respect on Tulisa mam..❤ don't give up mam we r there to support u In hard times also🫰 mam

    • @ThulasiChandu
      @ThulasiChandu  Год назад +10

      You can Naveen.. ❤

    • @puttanaveen3016
      @puttanaveen3016 Год назад +3

      TQ very much for your reply mam very happy 🤗

    • @srisri20004
      @srisri20004 Год назад +5

      ​​@@ThulasiChanduన్ని సౌకర్యాలు ఉన్న ఏ కాలం లో ఏమి చదవని..వాళ్ళకి..మట్టిలో మాణిక్యం వంటి..ఆ డాక్టర్. భారతి అక్క స్ఫూర్తి దయకం...💐

    • @pn4641
      @pn4641 Год назад +1

      Padma Amp God bless you Amma Mee papanukida neela chadivinchu thalli God bless you once again.

    • @jhansiuppu1244
      @jhansiuppu1244 Год назад +1

      @@puttanaveen3016 Bharati gaariki suba hi vandanamu

  • @rajumadichedu
    @rajumadichedu Год назад +3

    Maa district aniee chepukodaniki happy gaa vunadhi ❤❤

  • @zphselchuruosa3232
    @zphselchuruosa3232 Год назад +1

    భారతి ఇప్పటికే చాలా కష్టాలను చవిచూసింది వెంటనే ఉద్యోగం లో join కావాలి... చందు గారి వీడియో ద్వారా ఆమెకు మంచి విద్యా సంస్థలో త్వరగా job రావాలి 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @naniraj.7862
    @naniraj.7862 Год назад

    మీరు చాలా గొప్ప ....
    మీరు ఇంటర్యూ చేసే వారు కూడా గొప్ప వ్యక్తి గా గుర్తింపు పొందుచున్నారు
    ఆమె ఎంత గౌరవంగా మాట్లాడుచున్నారు ? మీరు ఎంతో గౌరవంగా మాట్లాడుచున్నారు ???? గమనిస్తే బాగుంటుంది madem

  • @shaikmercy2010
    @shaikmercy2010 Год назад +4

    ఎన్నో కష్టాలు పడి పెద్దచదువు చదవాలని కాలాలు కన్నవరందరికి ఈమె చదువు బాట ఒక స్ఫూర్తి దాయకం 💐💐💐అందుకు ప్రతిఒక్కరు ఆమెని (భారతి )ని అభినందించాలి ఈ వేదికగా సమాజానికి నేటి యూవతకి ఒక్క మాట అన్ని సదుపాయలు, ఇంక మెరుగైన భవిష్యత్తు కోసం నేటి తల్లితండ్రులు ఎంతో కస్టపడి బిడ్డల్ని చదివిస్తూ ఉంటే వారు మాత్రం ఏ చిన్న కష్టాలను ఓర్చుకోలేక నానా ఇబ్బందులతో తనువును చలిస్తూ కన్నవారికి కడుపుకొత మీగులుస్తున్న ఇల్లాంటి రోజుల్లో,,,,, నేనంటున్నది అందరిని కాదు,,,,ఈ తల్లికి నిజంగా అభినందిచడం మనందరి కర్తవ్యం అన్ని సదుపాయాలు ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా సాధించగలరు కానీ ఈమె మట్టిలో మాణిక్యం 🙏🙏🙏💐💐💐💐👍👍👍👍

  • @ramavathrajanaik7498
    @ramavathrajanaik7498 Год назад +8

    Again satisfied us...as we expected ...TQ tulasi Gaaru 🎉❤

  • @balajic6485
    @balajic6485 Год назад +2

    ఇది అన్న మా రాయలసీమ అంటే 🥹🥹🙏

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 Год назад +7

    మీ video కోసమే waiting madam,... మీరు direct గా కలిస్తే ఇంకా బాగుండేది

    • @ThulasiChandu
      @ThulasiChandu  Год назад +1

      నాకూ కలవాలని ఉంది..

  • @saikumarn5291
    @saikumarn5291 Год назад +9

    Namaste Thulasi madam.. నేను మీకు పెద్ద అభిమానిని.. నేను డిగ్రీ పూర్తి చేశాను 2017 బ్యాచ్... ఇప్పుడు నాకు భారతి గారిని చూసి నేను కూడా PG, PhD చేయాలని అనిపిస్తుంది .. భారతి గారు చాలా మంది వివాహిత మహిళలకు మరియు ఇంటర్, డిగ్రీ పట్టాలు చాలని చదువుని మధ్యలో ఆపేసిన చాలా మంది బాయ్స్ కు ప్రేరణగా నిలిచారు.. 🙏

    • @vijiindi578
      @vijiindi578 Год назад

      Wishing you all the very best. Hoping that you achieve your goals and fulfil your dreams.

  • @denipalaparthi2289
    @denipalaparthi2289 Год назад +4

    Inspired…..
    Everybody get Educated…..
    Education can only change your mind set and your community

  • @Sunny_viraj1
    @Sunny_viraj1 Год назад +11

    Great job👏

  • @shaikshavalikadapa619
    @shaikshavalikadapa619 Год назад +3

    AP Govt. should give her financial assistance of 25 lakhs and a house as part of jaganna colony ... 👏

    • @shaikshavalikadapa619
      @shaikshavalikadapa619 Год назад

      @@jaibharathdesam i didn't requested a job to her just read my comment..

  • @trajreddy78
    @trajreddy78 Год назад

    She is a true inspiration for everyone, govt should provide her good employment now

  • @koushik5298
    @koushik5298 Год назад +1

    Amma miru chalamandi inspiration 🎉

  • @muralidherganapuram8049
    @muralidherganapuram8049 Год назад +4

    Introduced to the world an inspiring person through your RUclips channel, hats off to TULASI CHANDU garu, continue the same spirit...