వయనాడ్ విలయం ఏం చెప్తోంది? || Thulasi Chandu

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • Buy Term Plan & Get Online Discount Upto 10%👇
    tinyurl.com/5y...
    Buy a Health Plan & Get Online Discounts Up to 25%👇
    tinyurl.com/4f...
    Description: This video explains all about the Wayanad flood and landslides, the rescue operation, and Nature's warning to humans!
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    🚶 Follow Me 🚶
    RUclips: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

Комментарии • 1,1 тыс.

  • @ThulasiChandu
    @ThulasiChandu  Месяц назад +62

    Buy Term Plan & Get Online Discount Upto 10%👇
    tinyurl.com/5ya32pdb
    Buy a Health Plan & Get Online Discounts Up to 25%👇
    tinyurl.com/4fu9tehm

    • @nireshmaskapuram4079
      @nireshmaskapuram4079 Месяц назад

      jio 46 పోలీస్ అభ్యర్థుల గురించి తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ఒక వీడియో చేయండి
      14 నెలలుగా కోర్టుకు హాజరు గాని అడ్వకేట్ జనరల్
      గ్రామీణ విద్యార్థుల ఐదు రూపాయల భోజనం చేసి ఇంటికి రాకుండా రోడ్లమీద ఒక పూట తిని ఒక పూట తినకుండా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు
      అడ్వకేట్ జనరల్ కోర్టులో కేసు కు హాజరు కావట్లేదు ఇప్పటికి 30 సార్లు వాయిదాలు తీసుకున్నాడు
      ఒకసారి వీడియో చేయండి మేడం

    • @MandapetaSimham
      @MandapetaSimham Месяц назад +16

      ఈ దేశానికి RSS - రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) విపత్తు సమయాల్లో ఎలాగా సహాయం చేసినందో, దేశం మొత్తం కళ్ళారా చూశాము... కానీ గుడ్డి వారు మాత్రం ఇంకా ఆర్ఎస్ఎస్ మీద పడి ఏడుస్తూనే ఉంటారు😂😂

    • @Users7519
      @Users7519 Месяц назад

      ​@@MandapetaSimhamAlantivi kanipinchav .... popcorn Rahul okkadey kanipisthadu even mana army kuda kanipinchadu villaki ... andukey recent ga g***ja chandu Ani antunnaru

    • @NITTURUSUDARSHANREDDY
      @NITTURUSUDARSHANREDDY Месяц назад +7

      Telugu dhrv Rathee
      Maa akka

    • @shaikbaji492
      @shaikbaji492 Месяц назад +1

      మీ ఈ స్వభావం అమీతము

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Месяц назад +40

    వారెవ్వా భలే మేడం. వయనాడ్ Landslide గురించి చెపుతూ, మధ్యలో మీ ఇన్సురెన్స్ ప్రమోషన్ పులిహోర కలిపారు చూడండి, 😅 Super 👌 Hat's off 👏👏👏

    • @pushpavathi1858
      @pushpavathi1858 Месяц назад

      Correct

    • @ganeshmanthena
      @ganeshmanthena Месяц назад +1

      Kani bro epudu insurance anedhi financial planning lo oka part indhi. Katte sthomatha una vallu anadu health and life insurance chesukovali.

    • @dileepedititdil4273
      @dileepedititdil4273 Месяц назад

      Ante kadu chela untai

  • @sribabunamana2440
    @sribabunamana2440 Месяц назад +162

    రెస్క్యూ టీమ్ వారికి Ndrf సిబ్బంది ఇంకా సహాయక చర్యల్లో పాల్గొంటున్న అందరికీ పేరు పేరునా ప్రతి ఒక్కరికీ పాదాభివందనం చేస్తున్నాను జై శ్రీరామ్ 🕉️💐🙏

    • @Ind9405
      @Ind9405 Месяц назад +1

      వాళ్ళకి ఏళ్ల తరబడి అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నారు , ఉచితంగా శిక్షణ కూడా ఇస్తున్నారు , గ్రేట్ ఏముంది అందులో ?

    • @praveenbankapraveen9923
      @praveenbankapraveen9923 Месяц назад

      Ptathi daaniki jai sri ram anakapote vundalevaa

    • @Ind9405
      @Ind9405 Месяц назад +1

      @@sribabunamana2440 ఒరేయ్ ఎదవ సైనికులు అంటే వేరే దేశం లేక గ్రాహం నుండి రాలేదు వాళ్ళు కూడా సామాన్య మనుషులే వాళ్లకి శిక్షణ ఇచ్చారు , జీతం లక్షల్లో ఉంటది అలానే చాలా ఉచిత పథకాలు ఎక్కువగా ఉంటాయి వాళ్లందరికీ సామాన్యులు కట్టే పన్నుల నుండే ఇచ్చేది

    • @prashanthch5067
      @prashanthch5067 Месяц назад

      ​@@praveenbankapraveen9923anadam lo thappem undhi brother

  • @ravitiparameshwaram7673
    @ravitiparameshwaram7673 Месяц назад +42

    RSS చేసిన సహాయం కూడా చెప్పు.. గజయ్ చందు

    • @Shruthicreations172
      @Shruthicreations172 Месяц назад +7

      Alaaa elaa cheptharu boss chepparu

    • @lokeshthanuku6333
      @lokeshthanuku6333 Месяц назад

      ఆమేకు,దృవ్ రాఠి లకు జార్జ్ సోరోస్ నుండి funding అందుతుంది,అందుకే ఆమే ఏ న్యూస్ చెప్పిన ,wanted గా మోడి వ్యతిరేకంగా చెబుతుంది.common point సంబందం లేని న్యూస్ లో కూడా మోడి పేరు ఉంటుంది,content ఏదైనా సరే మోడికి వ్యతిరేకంగా చెప్పడమే వీళ్ల పని

  • @balakrishna1673
    @balakrishna1673 Месяц назад +14

    ధర్మం ప్రకారం నడుచుకోమంటుంది.... మత మార్పిడి ఆపండి...

  • @ramanakonda164
    @ramanakonda164 Месяц назад +176

    ఇలాంటి విపత్తులను కూడా మన రాజకీయ నాయకులు వారి స్వలాభాల కోసమే వాడుకుంటారు తప్ప.దేశ భవిష్యత్తు గురించి ఆలోచించరు,ఎంత సంపాదించినా ఒకరోజు మనం పోతాం చివరికి మిగిలేది బూడిదే అని ఎప్పుడు తీసుకుంటారో!

    • @user-ov4ne4sk7z
      @user-ov4ne4sk7z Месяц назад +7

      @@ramanakonda164 nuvu rajakiya nayakudiviaina ni svalabam kosame vadu kuntavu. Endhukante epudu unna politics alaa unai. For example akkada unna variki elaa sahayam cheyalo politicians alochincharu adhikaram lo unna vallu defence cheyadam opposition vallu adhikaram lo unna vallanu blem cheyadam edhe paristiti dhiniki evaru athituthulu kadhu nuvainaa nenainaa rajakiyam loki velite anthe cheyali . Bhayata unnapudu edhaina chepavachu

    • @ramanakonda164
      @ramanakonda164 Месяц назад +6

      @@user-ov4ne4sk7z మనం 100మందిమి ఉన్నాం అనుకో మనలో 99మంది సచ్చారు అనుకో నువ్ ఒక్కడివే బ్రతికావ్ ఎవరికి ఉపయోగం,మన్ చుట్టూ ఉన్నవారిని మన ప్రకృతిని కాపాడుకుంటూ ముందుకు పోతేనే ఒక విలువ.రాజకీయ నాయకులు ఎక్కడినుంచో రాలే మనలానే వాళ్ళు కూడా ప్రశ్నించాలి చేతకాకపోతే సైలెంట్ గా ఉండాలి

    • @user-ov4ne4sk7z
      @user-ov4ne4sk7z Месяц назад +1

      @@ramanakonda164 nenu antudhi adhe manalonuche rajakiya nayakulu vastharu . Okkasari nayakudu ayyaka manam kuda valla maripotham. 99 mandi 100 mandi ani lekka chepavu for example covid time lo kaligina gananodhayam prajalu endhuku continue cheyaleka poyaru mali endhuku munapatilaa maripoyaru. And sare brother nuvu entha mandhini prashinichavu. Nuvu elagu sachipothavu kadhaa mari daily or weak or monthly entha mandhi ki ni sampadhana nudi sahayam chesthunnavu?
      Elaa roju prapanchem lo edho okkati jarigite youtub channels videos chesukoni nalugu niti matalu chepu koni sampadhichu kovadam jaruguthundhi ante kani, e akka eno videos chesindhi enthaa mandhi maripoyaru ekkada maripovadam ante prashnichadame kadhu manaa badhyathalu kuda gurthichadam. Ekkada chalaa mandhi comments grat information grate knowledge ani comments matrame chestharu valaa bhadyathalu evaru gurthunchukoru marichipotharu malli two days ki inko video elaaa continue avadam antee

    • @TheProdigyChild95
      @TheProdigyChild95 Месяц назад

      Correct✅ but ikada andaridi tappu undi Media📺 oka parties kosam pani chestayi and oka apudu heroes and heroins ki fans undavalu now a days Parties ki okadu JSP, Inkodu BJP, etc.. Ela valaki kongu Kadatunaru asala em chestunaru and em cheyadam ledu edi ayna problem vasta ela react avutunaru anadi manesaru first people kuda Gorrele laga tayaru ayaru​@@user-ov4ne4sk7z

    • @nagasankar9127
      @nagasankar9127 Месяц назад

      yytyh🎉
      Yyyyyyyyyuujuj
      😂o
      😊😊k
      😊😊
      l😊😅
      Pp 5:46 5:46
      O

  • @praveenkundarapu2392
    @praveenkundarapu2392 Месяц назад +33

    తులసక్కా నువ్వు నిజంగా ఏ పక్కకు వాలని జర్నలిస్ట్ అయితే అక్కడ ప్రమాదం లో చిక్కుకున్న జనాలకు rss చేస్తున్న సేవల గురించి కూడా చెప్పు

    • @ganeshmanthena
      @ganeshmanthena Месяц назад +13

      A ooko brother alantivi chepadhu. Bjp against ga chepamanu jeevitham motham cheputhundhi

    • @kishoreGupta
      @kishoreGupta Месяц назад +3

      True

  • @mrperfectgopi5012
    @mrperfectgopi5012 Месяц назад +21

    శవాలపై పేలాలు వేరుకోవడం అంటే ఇదే ఇలాంటి విపత్తు జరిగితే act of god ప్రకారం అసలు పైసలే ఇవ్వరు నువ్వేమో పాలసీ తీసుకోమంటున్నావు

  • @srinivasulumaisa5738
    @srinivasulumaisa5738 Месяц назад +153

    మీ వీడియోలు అన్నీ కూడా జ్ఞానాన్ని పెంచేవిగాను, బాధ్యతతో కూడినవిగా ఉంటున్నాయి.. Current topics కొరకై మీ వీడియోల కోసం అందరూ ఎదురు చూసేలా.. ఒక అంశంపై సంపూర్ణ పరిజ్ఞానం అందించేలా ఉన్నవి.. మీకు అభినందనలు.

    • @sureshch1383
      @sureshch1383 Месяц назад +19

      దీని మొహం
      ఇదే Varanasi లో జరిగింది అనుకూ video వేరే లా ఉండేది

    • @kuchivvnrajinikumar2304
      @kuchivvnrajinikumar2304 Месяц назад +6

      జై శ్రీరామ్. జై శ్రీరామ్

    • @VVA2823
      @VVA2823 Месяц назад +16

      పెద్ద చిల్లెర్ ర ఇది

    • @criticsmusings353
      @criticsmusings353 Месяц назад +6

      @@g-ft3gh నువ్వు అన్నీ నెగెటివ్ గానే మాట్లాడతావ...

    • @raghavendersarikonda4449
      @raghavendersarikonda4449 Месяц назад

      Meeku eme cheppe video deniki nachutunnayo teliyadu. eme oka communist sympathiser eme chese video contral govt ni target chestu. muslims ni appease chestu. hiduvulani tappu cupistu untatayi. eme nundi nerchukovadam emito naaku teliyadu. eme oka pedda leftist .. pakka agenda tho work chestundi

  • @Principalkgbvrbpuramrbpuram
    @Principalkgbvrbpuramrbpuram Месяц назад +16

    చాలా క్లియర్ గా ఎక్సప్లెయిన్ చేస్తున్నారు మేడం, ఇంత బాగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు ధన్యవాదాలు మేడం

  • @motheranuraga
    @motheranuraga Месяц назад +196

    తల్లీ! దేవుడు నీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏ సబ్జెక్టు తీసుకున్నా ఆ సబ్జెక్టు మీద పూర్తి అవగాహన కలిగి వీడియో చేస్తారు. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ధన్యులు. మీ వీడియో లలో ప్రపంచజ్ఞానం ఉంది. ఇంత గొప్పవిషయాలు మీరు చెప్తుంటే ఎన్నో పుస్తకాలు చదివిన సంతోషం కలుగుతుంది. మీకు ధన్యవాదాలు 🙏

    • @niroshinirapaka8813
      @niroshinirapaka8813 Месяц назад +2

      Chala gopaga rasaru and it's true..

    • @ramprasad6611
      @ramprasad6611 Месяц назад +3

      Endguku vachhayo cheppakunda Baga chepparu

    • @Somesh910
      @Somesh910 Месяц назад +1

      Knowledge gaining లో fidaa అవుతున్నారు. కొద్ది మంది మాత్రమే జ్ఞానం వెతుకుతున్నారు. సంతోషం

    • @SckandSiva
      @SckandSiva Месяц назад

      👏👏👏👏👏👏👏

    • @jagan298
      @jagan298 Месяц назад

      😂😂

  • @kolleparamaruthikumar6029
    @kolleparamaruthikumar6029 Месяц назад +28

    కేరళ వరద బీభత్సంలో ప్రజలకు సేవ చేయడానికి ఆర్ఎస్ఎస్ మరియు దాని అనుబంధ సంస్థ సేవా భారతి సేవలు నిరుపమానం. ఆ సంస్థలు చేసినంత సేవ కార్యక్రమాలు మరియు ఏ సంస్థ చేయడం లేదు. విషయం తెలిసిన వెంటనే ముందుగా వాలిని పోయినవి. అన్నార్తులకు ఆహారం అందించడం, బురదలో చిక్కుకుపోయిన వారిని వెలికి తీయడం, కుళ్ళిన శవాలకు దహన సంస్కారాలు చేయడం, హాస్పిటల్స్ నందు వైద్య సహాయం చేయడం ఎన్నో సేవలు నిర్వహిస్తున్నాయి. వారికి నా పాదాభివందనం. పాదాభివందనం

    • @SankararaoA
      @SankararaoA Месяц назад

      ఆ విషయాన్ని ఈవిడ చేత చెప్పించంది

    • @venkataiahnagilla9770
      @venkataiahnagilla9770 Месяц назад

      ​@@SankararaoA
      చెప్పలేదుగా ఆమె మాట్లాడేది అర్థం కాలేదు!

    • @nuthisuresh.1302
      @nuthisuresh.1302 Месяц назад

      Anti Hindus avi chepparu she is so-called Hindu

  • @drharithagalla4415
    @drharithagalla4415 Месяц назад +26

    Responsible and accountable journalism thulasi garu. Your knowledge is very authentic

  • @GMNGPR
    @GMNGPR Месяц назад +31

    విపత్తు జరిగినప్పుడు పర్యావరణం గురించి రెండు రోజులు మాట్లాడానికి చాలా బాగుంటుంది. రెండు రోజుల తరువాత మర్చిపోవడం జరుగుతుంది.....

    • @dadigelathirumalrao582
      @dadigelathirumalrao582 Месяц назад

      మర్చీపోకుండా మన భాద్యత గా ఏం చేద్దం..భవీష్యత్ తరలకోసం

  • @giddalurumallikarjunarao1721
    @giddalurumallikarjunarao1721 Месяц назад +5

    ఈ విషాదానికి బాధ్యులు ఇన్ని సంవత్సరాలు అక్కడ పరిపాలించిన కమ్యూనిస్ట్,కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే.కాని మీ కళ్ళకు అవి కనపడటము లేదు.అదే విధముగా సహాయక కార్యక్రమాలలో చురుకుగా ఉన్న RSS,సేవా భారతి వాళ్ళు కుడా కనపడరు.Hats off Indian army,Navy,NDRF and Bharat Government.మీ వీడియో లలో కాస్త నిజం చెప్పే ప్రయత్నము చేయండి

  • @sunitha9388
    @sunitha9388 Месяц назад +48

    ప్రకృతి డేంజర్ బెల్స్ ముగిస్తుంది గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది... మనిషి జాతి మనుగడ కి పెనుముప్పు ముందు రోజుల్లో సంభవించి ఉంది...

    • @bandelaIQ-hx5gt
      @bandelaIQ-hx5gt Месяц назад

      Yes మనిషి ప్రకృతి ని ధ్వసం చేస్తున్నాడు అందువల్లే ఇలాటి వి సంభవిస్తున్నాయి
      అన్వాయుధాలు ప్రయోగించి
      ఒక దేశాన్ని ఒక దేశం నాశనం చేసుకోవడానికి సిద్దంగా ఉన్నాయి.

  • @Sanjuvikram13.3.23
    @Sanjuvikram13.3.23 Месяц назад +31

    మొత్తం మీద కేంద్రం పేరు లేకుండా మీ వీడియో చూడలేకపోతున్నాను మేడం

    • @Himama173
      @Himama173 Месяц назад +2

      ప్రకృతి విపత్తులు నియత్రణ కమిటీ అధ్యక్షుడు PM కాబట్టి కేంద్రన్నే అడుగుతారు రా శుంఠ

    • @srinivas8911
      @srinivas8911 Месяц назад +6

      100%. She is misleading public.

    • @TechSpecifications
      @TechSpecifications Месяц назад +2

      ​@@Himama173 PM chepinadaa tress ne demolish chasi resorts and hotels katamani
      Forest ne nasanam chesinaaru

    • @ganeshmanthena
      @ganeshmanthena Месяц назад +2

      ​@@TechSpecifications Vadiley bro ameku nidra pattadhu bjp ni adoti anakunda

    • @madhumadasu3303
      @madhumadasu3303 29 дней назад

      ​@@Himama173Telangana lo ayythy evarini antaru ra chuntaa 😂

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Месяц назад +14

    ప్రకృతి కాలం తన పని తాను చేసుకుంటుంది మీకు లాగా ఒకసారి మంచి విశ్లేషణ చేసినట్టుగా ప్రకృతి కూడా మంచి పనులు చేస్తుంది ఒకసారి విపత్తులు కూడా సృష్టిస్తుంది

  • @MandapetaSimham
    @MandapetaSimham Месяц назад +22

    ఈ దేశానికి RSS - రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) విపత్తు సమయాల్లో ఎలాగా సహాయం చేసినందో, దేశం మొత్తం కళ్ళారా చూశాము... కానీ గుడ్డి వారు మాత్రం ఇంకా ఆర్ఎస్ఎస్ మీద పడి ఏడుస్తూనే ఉంటారు😂😂

    • @user-tn6lt5ip9f
      @user-tn6lt5ip9f Месяц назад +3

      rahul gandhi niyojaka vargam place. but chesindi emiledu ....

  • @239antarvedi
    @239antarvedi Месяц назад +26

    ఏమైనా ప్రపంచం మొత్తం ఇలా అయిపొవటానికి కారణం మన దేశంలో BJP ప్రభుత్వమే కారణం అనలేదు సంతోషం

    • @TechSpecifications
      @TechSpecifications Месяц назад +7

      Haha Kerala gvt failure ane mataa chepadhuu akka ashaluuu 😂

    • @Nikhil_teja
      @Nikhil_teja Месяц назад +2

      Chalavarakuu fake easyga telisipotunayee 😂😂😂

    • @commonmansss2203
      @commonmansss2203 Месяц назад +3

      100%

  • @suryaa9869
    @suryaa9869 Месяц назад +24

    ఎస్సీ వర్గీకరణ గురించి వీడియో చేయండి

  • @arscreativestudio
    @arscreativestudio Месяц назад +41

    కాదండీ నేను చిన్నప్పటి నుండీ కేరళ అధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం అని చదువు కున్న. మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు... ఏం నేర్చుకున్నారు

    • @mallikharjunadurthi3659
      @mallikharjunadurthi3659 Месяц назад +18

      అదే అక్క గారి తెలివి తేటలు అసలవారిని విషాదాన్ని పక్కన పెట్టి కేంద్రాన్ని మోధీ గారి వైపు తిప్పింది కమ్యూనిష్టు పార్టీల కాపాడింది

    • @prabhavathipotipireddi3757
      @prabhavathipotipireddi3757 Месяц назад +3

      Money is the reason

    • @karimullashaik3080
      @karimullashaik3080 Месяц назад

      ​@@mallikharjunadurthi3659modi moddakudise nilanti lafut gallaki alane anipistundi

    • @thiszkiran898
      @thiszkiran898 Месяц назад +1

      ​@@mallikharjunadurthi3659కేరళ కి మోడీ ఏమి చేయడు అని తెలుసు ఇప్పుడు కూడా వదిలేస్తారా

    • @thiszkiran898
      @thiszkiran898 Месяц назад +2

      టీ షాప్ పెట్టుకున్నోడు పీఎం అయితే చదువుకున్నోడు అడుక్కు తినాల్సి వస్తుంది

  • @ramarao9840
    @ramarao9840 Месяц назад +7

    తులసిగారు,
    ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడకి తెచ్చారో అర్థం చేసుకోడానికి నాకు కొంతసమయం పట్టింది.అందుకే ఈ term insurance కన్నా ముందుకు చూడలేక పొతున్నా.any how..I love you!!😊

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 Месяц назад +100

    పర్యావరణ అనుమతులు చాలా సులభంగా వస్తుంది కాబట్టే అమరావతికి అనుమతి వచ్చింది. అమరావతి ప్రాంతం విషయంలో పర్యావరణ వేత్తలు నెత్తి నోరు బాదుకున్న విషయం జ్ఞాపకం వస్తుంది

    • @rajtarun7785
      @rajtarun7785 Месяц назад +19

      Tondaralo akkada kuda landslide jaragochu antaru?? 😂 Amaravati emi adivilo ledhu...kevalam pantalu pande bhoomi... Amaravati lone kaadhu prati uurilo pantala bhoomilo illu kaduthunaru ...kevalam Amaravati ney Target cheyakarledhu

    • @narsingdhanam1903
      @narsingdhanam1903 Месяц назад +15

      Vizag lo vunte, everytime capital re construct cheyali, rainy or toofan lo, but amaravathi safe

    • @sunilrao7158
      @sunilrao7158 Месяц назад +16

      ​@@rajtarun7785పక్కన krishna river, soil construction కి పనికి రాదు. మూడు పంటలు పండే 33,000 acres agricultural land ని న్యాసనం చేయడం ఎందుకు?? E area capital కి పనికిరాదు అని శివ రామ krishan committee చెప్పింది. ఐనా చేయడం ఏమిటి?? Capital మద్యాలోనే వుండాలి అనే rule ఏమైన వుంద ఏమిటి??

    • @rajtarun7785
      @rajtarun7785 Месяц назад +7

      @@sunilrao7158 voddhu...araku kondallo kadadham capital....train ekkadaniki railway station enduku? Rail tracks medha wait chesi ekkudam....station kattadam deniki...land waste..

    • @bhaskararaokanda4548
      @bhaskararaokanda4548 Месяц назад

      మీరు పరిష్కారం చెబితే బాగుంటుంది​@@sunilrao7158

  • @krishnabattula7225
    @krishnabattula7225 Месяц назад +32

    తులసి గారు, మీ వీడియో చాలా రోజుల తర్వాత చూశాను. రీసెర్చ్ క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అయ్యింది. Dhruv Rathi వీడియో లా ఉంది. Keep up your good work.

    • @faithlives8667
      @faithlives8667 Месяц назад +1

      Same feeling 🎉

    • @ramprasad6611
      @ramprasad6611 Месяц назад +11

      Dhruv raathi vedio lo emundi .. antha fake ke ga

    • @ramprasad6611
      @ramprasad6611 Месяц назад +3

      Em improvement?

    • @faithlives8667
      @faithlives8667 Месяц назад

      @@ramprasad6611 video presentation improvement

    • @raviprasad3510
      @raviprasad3510 Месяц назад

      Veellaku unna gnanam BJP prabhutwamku ledu ani veellu bodi gunduku mokaliki mudi petti mana lanti anti bjp gorrelaku vinodam panchutaru.

  • @dagentlasubbareddy2656
    @dagentlasubbareddy2656 Месяц назад +19

    Kerala కేంద్రం మాట ఎప్పుడైనా వినిందా ? వినదు అది సపరేట్ దేశం అని గుర్తించుకుంది

    • @thiszkiran898
      @thiszkiran898 Месяц назад +3

      అందుకేనా కేరళ కోసం ఏమి చేయరు?

    • @AGS_303
      @AGS_303 Месяц назад

      Warning ichina patinchu koledhu special foreign minister petukunaru they are against Central​@@thiszkiran898

  • @prakashonline4376
    @prakashonline4376 Месяц назад +1

    Very good explation madam

  • @narendrakatta77
    @narendrakatta77 Месяц назад +51

    ఇది జరిగింది కేరళలో కేరళ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పకుండా నీ అనాలిసిస్ అంతా ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీద తిట్టడానికే సరిపోతుంది ఇప్పుడు ఉన్న ప్రాంతం ఎకనాలజికల్ సెన్సిటివ్ ప్రాంతం అని గాడ్గిల్ కమిటీ 2011 లోనే సూచించింది కానీ ఇప్పుడు వరకు స్టేట్ గవర్నమెంట్ దాన్ని అమలు చేయలేదు పక్కన పెట్టింది కేరళలో నిత్యము వరదలు land స్పెల్లింగ్ ద్వారా ప్రతి సంవత్సరము ప్రజలు చనిపోతూనే ఉన్నారు కానీ కేరళ ప్రభుత్వం ఏ యాక్షన్ తీసుకుంటుందో కనీసం చెప్పలేదు దీన్ని బట్టి పక్షపాతం బుద్ధి అర్థం అవుతుంది

    • @sreenathdornipadu1089
      @sreenathdornipadu1089 Месяц назад +11

      Well said sir.,
      Eme eppudu present government meedha edusthuntundi.
      Congress party package madam

    • @venugopalkaza2313
      @venugopalkaza2313 Месяц назад +8

      Madam Honest గా/ Transparent videos చేస్తారు, ఏ పార్టీకి అనుకూలం కాదు

    • @lokeshbabu2228
      @lokeshbabu2228 Месяц назад +14

      Exactly prati video lo bjp ni target chestaru, package star

    • @periodcare-w1l
      @periodcare-w1l Месяц назад +17

      ఎస్ మీరు చెప్పింది కరెక్ట్, సంఘటన కేరళలో జరిగింది కేరళ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ ని విమర్శిస్తుంది ఏంటి స్టేట్ గవర్నమెంట్ కద

    • @enjoy5428
      @enjoy5428 Месяц назад +2

      IMD evari paridhi lo untundo telusukondi

  • @bravindra9219
    @bravindra9219 Месяц назад +8

    Excellent informative video.🙏

  • @siddhartha3039
    @siddhartha3039 Месяц назад +5

    Thank you so much mem .
    One video on illigal migration in india . Can you please explain

    • @Enjoy_the_life_Chinna
      @Enjoy_the_life_Chinna Месяц назад +3

      She can't do it because, she is apposing intentionally on modi and his team.

    • @Enjoy_the_life_Chinna
      @Enjoy_the_life_Chinna Месяц назад +3

      She is working heart fully for Rahul gandi and congress

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 Месяц назад +24

    తులసీ చంద్ గారికి ధన్యవదాలండీ.మీరు ఒకే వీడియోలో అనేక ముఖ్యమైన అంశాలను గురించి చాలా వివరంగాచెప్పారు.మీకున్న సామాజిక స్పృహ కు మిమ్మలని ఈపాటికే ప్రభుత్వాలు గుర్తించి వుండవలసిన అవసరం వుంది.ఈ దేశ రాజకీయ నాయకుల దౌర్భాగ్యం ఇలా తగలడింది. వారి తరపున మీకు క్షమాపణలు.God bless you తల్లి.

    • @raghavendersarikonda4449
      @raghavendersarikonda4449 Месяц назад +3

      eme video lo meeku samajika sneham ekkada kanapadindo teliyadu, eme videos clear ga observe cheste eme oka leftist agenda tho work chestundi. eppudu contral govt ni tappu patadam . hinduvulaku vyathirekaga matladatam muslim christia community ni victim ga chupinchadam eme target. meeku aa work ki impress ayithe memu emi chepplemu. kaani eme clear ga leftist agena tho work chestundi

    • @nandhunandhu3640
      @nandhunandhu3640 Месяц назад

      ​@@raghavendersarikonda4449...off mind 😂😂😂.hindhuvu lamtha Manchi Vaare ..akkadakkda nilaanti vedhavalu vuntaru😂😂😂

  • @rkchaitzvlog3138
    @rkchaitzvlog3138 Месяц назад +5

    Excellent thought provoking analysis. Worth watching.

  • @venkattnl1916
    @venkattnl1916 Месяц назад +10

    ప్రాణాలకు తెగించి కుల మత ప్రాంతీయ భేదం లేకుండా ప్రాణాలు కాపాడుతున్న RSS కార్యకర్తల ధైర్యం, మంచితనం గురించి ఒక్క మాటలేదు. భలే వింత మనుషులు, విశ్లేషణలు. ఇక్కడకూడా రాజకీయం. సంప్తృష్టీకరణ మొఘల్ భావజాలాలే EXCELLENT. జై భీమ్. జై హింద్

  • @prasadgadipalli1070
    @prasadgadipalli1070 Месяц назад +20

    సూపర్ అక్క ఆఖరికి మోడీ మీద భలే తోశేషావ్... ఇలానే మోదీ మీద ఇలానే విషప్రచారం చేయక్క

    • @khaisarkhaisar2571
      @khaisarkhaisar2571 Месяц назад +7

      Modi Hatavooo Desh Bachao.....
      Nijam Nippu Lantidhi.... Brother

    • @Durga-lg8fd
      @Durga-lg8fd Месяц назад +1

      Ade kadha ra real

    • @prasadgadipalli1070
      @prasadgadipalli1070 Месяц назад +6

      @@Durga-lg8fd అక్కడ అడవులు నరికి హోటల్స్ రెస్టారెంట్స్ కడుతున్నారు రా ' దానివల్ల ఈ disasters 2018 నుండి వరుసగా జరుగుతున్నాయి

    • @srinivas8911
      @srinivas8911 Месяц назад +4

      Exactly she is misleading. Kerala ground report cheppakunda

  • @vijayashokkumardasari9620
    @vijayashokkumardasari9620 Месяц назад +2

    Your efforts on truth information is very nice madam. Your way of presenting is the best journalism madam

  • @venkatasaivs4898
    @venkatasaivs4898 Месяц назад +4

    Good information and coverage of very panic situation of Kerala 😮

  • @satyaveniankamreddi233
    @satyaveniankamreddi233 Месяц назад +2

    Really nice video mam. Janalaki kallu theruchukovali e videos chusthe. Manam kuda mana vanthu sayamga plantation vanti chesi environment ni save chesukovali..

  • @bommenasathanna1997
    @bommenasathanna1997 Месяц назад +36

    సోదరీ ప్రకృతి తన పని తను చేస్తుంది

  • @Karthik78694
    @Karthik78694 Месяц назад +26

    1స్టు కామెంట్
    ఎక్సలెంట్ వీడియో తులసి గారు 👍

  • @peddinamanikumar7254
    @peddinamanikumar7254 Месяц назад +5

    తులసి అక్క రెండు రోజుల క్రితం మీ నాయకుడు మిస్టర్ రాహుల్ గాంధీ పర్యాటకానికి వెళ్ళాడు కదా ఆయన్ని అడగండి వై నాడు ఎలా ఉంది అని....😊

  • @kathramprudhviraju9991
    @kathramprudhviraju9991 Месяц назад +9

    అద్భుతమైన విశ్లేషణ అక్క🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @pratavssrmurthy
    @pratavssrmurthy Месяц назад +1

    చాల బాగా వివరించారు.. ధన్యవాదములు 🙏చూస్తే ఒళ్ళు జలదరిస్తోంది.

  • @sarveshwarsarmavaranasi477
    @sarveshwarsarmavaranasi477 Месяц назад +17

    ఎక్కడ గోవధ జరుగునో ఎక్కడ విశృంఖల వ్య భిచార ము జరుగునో ఎక్కడస్త్రీలకు అవమానము జరుగునో ఎక్కడ మత విద్వేషం జరుగునో అక్కడ ఉత్పాత ములు సంభవించును

    • @pandariPanchal-gj1pn
      @pandariPanchal-gj1pn Месяц назад +1

      Super 100%correct kani veellu nammaru

    • @nyayapatiarunaa5464
      @nyayapatiarunaa5464 Месяц назад +2

      కేదార్నాథ్ లో కూడా విపత్తులు వచ్చాయి.
      కొట్టుకుపోయాయి..
      ఈశ్వరుని దయ ఆలయం సురక్షితం.

    • @user-zj2po2dh4n
      @user-zj2po2dh4n Месяц назад

      గోవధకి, స్త్రీలపై అత్యాచారాలు జరిగే దానికి, పర్యావరణ న్ని పాలకులు చట్టాలు మార్చి నాశనం చేస్తే వచ్చే పరిణామాలకి, ప్రళయాలకు ఏమైనా సంబంధం ఉందా? కామెంట్లు పెట్టేటప్పుడు చెప్తున్న విషయంలో స్టోరీ ఏంటి మనం పెట్టే కామెంట్ ఏమిటి అని చూసుకొని కామెంట్ పెడితే బాగుంటుంది. ఆలోచిస్తారని అన్యధా భావించవద్దని మనవి.

    • @user-ge1he6du1r
      @user-ge1he6du1r Месяц назад +2

      Sigguleda ye time lo em matladuthunnav, mundu history chaduvu

  • @umadevikummari2698
    @umadevikummari2698 Месяц назад

    Mam మాకు తెలియని ఎన్నో ఎన్నెన్నో విషయాలు తెలియచేశారు. You are great.

  • @skkhaja95735
    @skkhaja95735 Месяц назад +6

    చాల మంచి గా చెప్పరు

  • @samueljohnson9730
    @samueljohnson9730 Месяц назад +2

    AMMA,YOU ARE SO GREAT. KNOWLEDGE IS YOUR ASSET. MAY GOD BLESS YOU.

  • @kalyanraj7238
    @kalyanraj7238 Месяц назад +3

    తప్పు ఎవరిది ఎవరిది అని అందరూ అంటున్నారు
    దీనిలో తప్పు ప్రతి ఒక్కరిది

  • @uma335
    @uma335 Месяц назад +2

    Chala baaga cheptaaru madam meeru .. mee voice ki and narration ki i became a fan ..lots of knowledge 🙏🙏🙏

  • @Puritigaddanaveen32224
    @Puritigaddanaveen32224 Месяц назад +7

    SC వర్గీకరణ గురించి వీడియో చెయ్యండి

    • @Puritigaddanaveen32224
      @Puritigaddanaveen32224 Месяц назад

      @@g-ft3gh brother are sister miru ఎవరో నాకు తెలియదు బట్ తులసి అక్క చెప్పేది నిజం మనం ఒక భారతీయుడి గా దానిలో మంచిని వెదుకూడము పర్సనల్ గా నేనూ ఐతే న్యూస్ నీ fallow avvanu తులసీ గారి యుట్యూబ్ ఛానల్ నీ fallow అవుతాను

  • @girikumar3809
    @girikumar3809 Месяц назад

    Fantastic words 🫡
    " ప్రకృతి కి కోపం వస్తే దాని ముందు ఎవరూ నిలువలేరు"

  • @TheCasaKitchen
    @TheCasaKitchen Месяц назад +3

    I love your videos, cut shot and clear concept nice appreciate..!!

  • @yekkalurjahangeer3008
    @yekkalurjahangeer3008 Месяц назад +2

    Heartily TQ full toKerala rescque team 🙏🙏🙏🙏🌹

  • @chandrashekarthokala1061
    @chandrashekarthokala1061 Месяц назад +6

    తులసీ మేడం గారికి నమస్కారం వయనాడ్ అనే ప్రాంతం పూర్తిగా ఆదివాసీ లు నివసించే ప్రాంతం అలాంటి ప్రాంతంలో వ్యాపారం పేరుతో బయటి వారు వెళ్లి అక్కడ పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేశారు దాని యొక్క పర్యవసానమే ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది

  • @Salman_94918
    @Salman_94918 Месяц назад +1

    Thanks for the information video

  • @vidyasagarakkapeddi3892
    @vidyasagarakkapeddi3892 Месяц назад +21

    ఇన్సూరెన్స్ కూడా 18% జిఎస్టి కట్టాలి ఎందుకంటే అదొక పెద్ద ఇన్వెస్ట్మెంట్ గా చూస్తోంది ప్రభుత్వం

    • @jagan298
      @jagan298 Месяц назад

      Avunu raa neelanti vallu kattali

    • @varak7980
      @varak7980 Месяц назад +1

      ​@@jagan298bro neku exception vunda, vunte chepu bro

    • @aravindb9881
      @aravindb9881 Месяц назад +1

      ​@@jagan298nuvvu kattavara

  • @sameerkumar123
    @sameerkumar123 Месяц назад

    చక్కని విశ్లేషణతో వివరించారు మేడం. పాలకుల్లో మార్పు రానంత కాలం ఇలాంటి విపత్తులు జరుగుతునే ఉంటాయి. మనుషుల్లో మార్పు రావాలి.

  • @mokaravakulamba7921
    @mokaravakulamba7921 Месяц назад +4

    Vry clever good subject mi swantham amma

  • @VaniDendukuri
    @VaniDendukuri Месяц назад +2

    Chalaabaaga chepaaru
    Superr andi
    Ipuude naaku sariigaa Archambault ayindhi

  • @chanduparagorla6860
    @chanduparagorla6860 Месяц назад +12

    అక్క మీలాంటి జర్నలిస్టులు భారతదేశంలో పుట్టడం మరి తెలంగాణలో పుట్టడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం మీరు ఇలాంటి వీడియోలు ఎన్నో తీసి ప్రజలను చైతన్య పరచాలని మనసారా కోరుకుంటున్నాం అక్క

    • @anishu9428
      @anishu9428 Месяц назад

      Mi tokkalo regionalism pakkana petandi

  • @hemasundar8919
    @hemasundar8919 Месяц назад +1

    Great Madam...News amanchiga collect chesaru

  • @RailYatrik
    @RailYatrik Месяц назад +2

    తులసి చందు గారు, కేవలం కేంద్ర ప్రభుత్వమే కాదు, నిపుణులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పిన వినలేదు, దీన్ని కేంద్ర ప్రభుత్వం మిదా నెట్టాండి,

    • @krishnavenikuntlapalli1470
      @krishnavenikuntlapalli1470 Месяц назад

      దీనికి దేశంలో ఏం జరిగినా బీజేపీని అనడం అనవాయితీ కేరళ ప్రభుత్వం కొన్నేళ్ల కిందటే కేరళ పరిస్థితులను ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళను తప్పు పట్టింది వాళ్లను బాయ్ కాట్ చేసింది ఈ మహాతల్లి అవేవి చెప్పదు దీని మాటలు వినే వాళ్లకు దీన్ని అభినందించే వాళ్లకు తలకాయ లేదు

  • @bujjipandi
    @bujjipandi Месяц назад

    Multi facetted analysis. A lot of information has been given.

  • @dasaradharamayyarachakonda3674
    @dasaradharamayyarachakonda3674 Месяц назад

    Excellent explanation on the human behaviour against the environment

  • @Zen24-h9i
    @Zen24-h9i Месяц назад +10

    జరిగింది కేరళలో కదా.. కొంచెం ఎక్కువ బాధవుతుంది అక్కయ్యకి . పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం ఇది, కమ్యూనిస్ట్ ప్రభుత్వం పోవాలి అక్కడ

  • @padmaraodss6936
    @padmaraodss6936 Месяц назад +1

    Super massage madam thank you

  • @kiranram1689
    @kiranram1689 Месяц назад +3

    దేశానికి, దేశ ప్రజలకు దీర్ఘకాలిక నష్టాలు కలిగించినా, ఎంతో బాధ్యత కలిగిన కేంద్ర ప్రభుత్వం, వారి సంస్థలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తగిన చర్యలు తీసుకోరు, అదే నిజం. దేశాన్ని సాసితున్న పెద్దలు, వారు అధికారంలో ఉండ డానికి, బిగ్ కార్పొరేట్లు లకు అధిక లాభాలు ఇవ్వ డానికి పనిచేస్తున్నారు.

  • @rajpaul8568
    @rajpaul8568 Месяц назад +1

    I am from Ap but staying near Wayanad 😢. The situation is worse than you think. Pray for Wayanad 😢

  • @RUTHSHEKEENA
    @RUTHSHEKEENA Месяц назад +2

    మనిషి కలుషితం అయ్యాడు వాడి స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నాడు....

  • @SureshChidara
    @SureshChidara Месяц назад

    Very good information, and deep analysis

  • @vijaya19831
    @vijaya19831 Месяц назад

    మాంచి వీడియో చేసారు మేడంగారు. మాకు తెలియని విషయాలు చాలా చెప్పరు మీకు ధన్యవాదాలు.

  • @KameswarKolluri
    @KameswarKolluri Месяц назад

    The information in your video is very insightful. These climatic changes are attributed to the Earth's rotation. It is believed that disturbances in the Earth's core magma are affecting its rotation, leading to erratic movements that disrupt the seasonal rhythm and cause unusual behavior.

  • @SMadhavi-bt1ys
    @SMadhavi-bt1ys Месяц назад

    Chala thank you andi sahayam chesthunnavariki

  • @rlreddy8754
    @rlreddy8754 Месяц назад +1

    మేడం గారు బంగ్లాదేశ్లో హిందువుల మీద ముస్లింలు జరుపుతున్న అఘాయిత్యాల గురించి ఒక వీడియో తప్పనిసరిగా చేసి పెట్టగలరు.

  • @vishaldowlagar1286
    @vishaldowlagar1286 Месяц назад

    Thanks to shed light on this case. Detailed explanation. Feels horror to me!!

  • @user-vl3jh8ct4k
    @user-vl3jh8ct4k Месяц назад +2

    Clear explaination madammmm

  • @MrAnilpanidapu
    @MrAnilpanidapu Месяц назад +1

    Your Video is very impressive and well explained...good content and good informative...

  • @GLeela-mk4io
    @GLeela-mk4io Месяц назад

    Excellent Analysis madam thank you

  • @RavindraRavindra-in7lq
    @RavindraRavindra-in7lq Месяц назад

    Supper explanation 17:16

  • @NatureLovers-u9x
    @NatureLovers-u9x Месяц назад

    సెల్యూట్ సోదరా ...!!!Thnq సోల్జర్స్

  • @divyasreemantula5348
    @divyasreemantula5348 Месяц назад

    You’re giving full information madam

  • @shekarchandu7226
    @shekarchandu7226 Месяц назад

    Neee information and explanation ki oka big salute

  • @suryaana4857
    @suryaana4857 Месяц назад +2

    Save 💦 Water 💧and 🌳 Tree's 🌴Save Next 🌍 Generation

  • @TeluguMovies181
    @TeluguMovies181 Месяц назад

    Mi research ki miru video cheppe vidanam,miru choose chese topics ,superrrr...mi voice 👌👌👌

  • @bvworld1994
    @bvworld1994 Месяц назад +2

    Excellent video

  • @devadattamkarlapalem8066
    @devadattamkarlapalem8066 Месяц назад +1

    Our Army & NDRF Teams are living Gods on earth who always put their 100% efforts to save many lives

  • @dhar1806
    @dhar1806 Месяц назад +1

    మన భారత ఆర్మీ జవాన్లకు శత కోటీ వందనాలు,,,వాళ్ళని ఎంత ఎంత మెచ్చుకున్నా ,వాళ్ళకి ఎంత చేసినా తక్కువే🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bnagalaxmi502
    @bnagalaxmi502 Месяц назад

    E annayyalaku na padhbhi vandhanam🙏❤️

  • @sannithgaripally6025
    @sannithgaripally6025 Месяц назад

    How neatly you share information

  • @a45edits76
    @a45edits76 Месяц назад

    Excellent analysis madam
    Banning plastic covers & illegal mining itself solve our 90% of natural disaster and Global warming problems😢

  • @manupatibuchaiah8206
    @manupatibuchaiah8206 Месяц назад

    Ma'm.... You have so great knowledge and very more useful people of world,,, not only India..... You are goddess to us..... Ma'm...

  • @mahendergoud275
    @mahendergoud275 Месяц назад

    Excellent explanation

  • @narayananmurthypenke9907
    @narayananmurthypenke9907 Месяц назад

    Officers really great salute🙏🙏🙏

  • @EvanGL-ht6gy
    @EvanGL-ht6gy Месяц назад

    మేడమ్....మిమ్మల్ని, మీ ఇన్ఫర్మేషన్ నేను ఎప్పుడూ ఫాలో అవుతున్నా..ఒక విషయం కచ్చితంగా నేను చెప్పగలను..మీకు కుల పిచ్చి గానీ మత పిచ్చి కానీ లేదు...మీరు యధార్ధవంతులు...మీలాంటి జర్నలిస్టులు అరుదు...మిమ్మల్ని మేమందరం సపోర్ట్ చెయ్యాలి...మీలాంటి వారు మన దేశానికి ఇప్పుడు అవసరం❤🙏

  • @reehanashaikh3972
    @reehanashaikh3972 Месяц назад

    Mam good knowledge ur all sharing with us
    Great mam

  • @thayapparaj2467
    @thayapparaj2467 Месяц назад

    This is useful video madam 😊

  • @kaliganakalidas8786
    @kaliganakalidas8786 Месяц назад

    Excellent valuable message madam 🎉🎉

  • @madhavigummudu
    @madhavigummudu Месяц назад

    nice video mam, your analysis in bringing out the facts and showing the clips is well articulated👌, kudos to our Indian Army🙏

  • @vkjadala8941
    @vkjadala8941 Месяц назад +1

    Good video madam

  • @udaykalyan9201
    @udaykalyan9201 Месяц назад

    Super madam.....what a explanation

  • @vasumathisanam9906
    @vasumathisanam9906 Месяц назад

    God bless you officers.