Hi sravani garu meeru enta andrustavantulu .enta chakkaga prakruthi lo jeevistunnaru .enta haiga untadho chustunte .paatakaalam paddathulatho chakka ga vantalu chestuunte enta baagundho .nijanga super andi .👏👏👏👏👍👍👍👌👌💕💕
Avunandi ma voorlo kuda aa charu chesukuntaru kani memu chesukomu mee patakalapu vantalu panulu Anni maku chala nchutayi meeru aarogyamga vundali mee pillalaku god bleas you meeto kalavalni vundi aroju eppudu vastundo teleedu all the best namaste from vizag
శ్రావణి గారు , మీ ఓపికకి నిజంగా 🙏 ఏమనుకోకండి ఒక చిన్న విషయం , తాళింపు వేసేపుడు వెంటనే మూత పెట్టేస్తే మీరంటున్న ఆ మంచి వాసన పప్పుకి చివరంటా అంటే పప్పు అయిపోయేవరకూ వుంటుందండి.
మీరు లక్ష్మీ చారు అని చేసారు...ఆ కుండ ని కలికుండ అంటారు సూర్యుడు ఆ కుండకు తగలాలి కళ్ళెప చల్లి ముగ్గు వేయాలి రోజు చేయాలి బియ్యం కడిగి కడిగినమూడోసారి వాటరుపొయాలి మరల గంజి కూడా కొంచెం పోయాలి పైతేటను కలి చారు అంటారు!!!!అడుగు ముందుకు న ఉన్న వి చిక్కన కలి అంటాము మంచి రోజులు చూచి కుండ లేని వారికి ఇస్తము మా అమ్మమ్మ వాళ్ళ "50" yers అలా పాటిస్తున్నారు..మిమ్మల్ని చూఛి ఓపికతో చేయాలి పాత కాలంలో జ్ఞాపకాలు మీరు ఆయల్స్ కాని మీరు చేస్తూ ఉంటే చిన్న పిల్లలు గా మనము ఆడుతున్నారా అనిపిస్తుంది// ఈ పనుల వెనకాల ఎంత కష్టం ఉంటుంది ఉంటుంది ఉంటుంది ❤🙏👌(మీరు గుంటూరు లేక బాపట్ల A.C.T.O) ga job చేసారు కదండి మీ లాగ ప్రజ లందరు మారాలి అని కోరుకుంటున్నాను
నమస్తే శ్రావణి గారు మీరు చెప్పింది నిజం అండి ఆరోగ్యమే మహాభాగ్యం ఎవరికైనా అన్నిట్లో కన్నా ముందు ఆరోగ్యం కావాలి మీరు ఆ పద్ధతిలోనే వండుతున్నారు లక్ష్మీ చారు లక్ష్మీ చారు అంటే తెలుసండి మా చిన్నప్పుడు మా నాయనమ్మ చేసేది మళ్ళీ ఇన్నాళ్ళకి మీ ఛానల్ ద్వారా దానిని చూశాను చాలా థాంక్స్ అండి
Akka me hand ki gold nd sulver rings pakka pakkana pettukunnaruga ala pettukokudadhu silver gold ni lagesukuntundanta i mean gold ring ..white ga vachestadi silver ring unna side okasari chudandi
Cherry tamato dorikithe inkenti mi garden lo veyyachu kadamma, vithanalu doriknai kada naru poseyandi ika nundi mi gardenlone kasesthai. Baguntai amma ni panulu.
మీరు పప్పు వండడం కరెక్టే చాలా బాగా ఉండేది కానీ పప్పులో ఎండు మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు అవి ఎందుకు వేయలేదు పోపులో నా ఆ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది బంగారం
Sravani, May be you are right in many ways..but think about the way you have your kids study space set up. It is not so comfortable especially with their sitting posture and to place their study material “books🙏”. Also proper lighting is important. I see that they are hurting their back and it’s always a good practice to sit with back straight especially while growing up. Also there would be special floor level study tables that they can use it to sit with legs folded. (Goldsmiths use it). Just a suggestion.
Sravani garu meru me style lo mana guntur style lo gongura pachhadi cheyandi venakati food tinadam anta adrustam meru chala lucky memu chala esta padatam me videos na name adi Lakshmi
హాయ్ శ్రావణి గారు మా సైడ్ తాలింపు వేయుము అన్ని కాయగూరలు వేసి మరిగి ఇస్తా ము అండి నేను కూడా మొత్తాన్ని మట్టి పాత్రలే వాడతాను అండి వాటిలో వంటలు చాలా బాగుంటాయి అండి
Sravani garu yela vunnaru, na alochanalu mi alochanalu vokela vunnai, mimmalli Karavali ani vndhi, memu mi lage house plan chesam and construction complete avthundi, nenu mi videos two days nundi chusthunnanu feeling happy endhukante Meru na lane matladuthunnaru, Meru yekkada vuntaru , if possible mi contact share chesthara , na Peru SriLakshmi from Guntur
Super అసలు... Great life style.. అందరికీ ఇలాంటి అదృష్టం ఉండదు...
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️
పంట మొదలు పెట్టడానికి ముందు రైతు ఎదురు చూసే వర్షంలా...
మాకు ఎంతో రిలీఫ్ నీ ఇచ్చే మీ వీడియోస్ చాలా లేట్ గా వస్తున్నాయి...
ఇంటికి దీపం ఇల్లాలు మన శ్రావణి
అవును అండి! అసలయిన అదృష్టం అంటే శ్రావణి గారు నిర్మించుకున్న కోవెల🙏🏻
వర్షం బంగారం చక్కగా తినేసి చాలా మంచి బంగారు తల్లి ఇవ్వు
మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్లు అలానే తాలింపు వేసే వాళ్ళు టేస్ట్ చాలా బాగుండేది మీరు వేసిన తాలింపు చూసి నాకు ఆ రోజులు గుర్తుకు వచ్చాయి
Asalu Lakshmi charu thalempu pitakudadhu chala thapu
Talimpu gante budidalo nunchi directgaa pappulo pedutunnaru, budida kuralo padadaa andi.
వర్ష తల్లి బంగారం ఎంత ముద్దుగా కూర్చుని తింటున్నది ❤
Hi sravani garu meeru enta andrustavantulu .enta chakkaga prakruthi lo jeevistunnaru .enta haiga untadho chustunte .paatakaalam paddathulatho chakka ga vantalu chestuunte enta baagundho .nijanga super andi .👏👏👏👏👍👍👍👌👌💕💕
Mee videos entha sepu chusinaa kuda Inka chudali anipistundi shravani garu,❤
Iron spoon curry lo pedithey healthy annaru kani spoon ki ash antadha adi curry lo kalavada
+way only
Aa akka vaade ash cow dung,manchi kattelu tho Manya mandi budida avtundi kada em kaadu.ma ammamma days lo ilane chesevaaru
In olden days, people used Cow dung, Medicinal Plant stems, wood, as firewood. That's why they were healthy. Do not use Coal.
Chaala bagundandi me video prashanthanga undi chudataniki❤
Video chala bagundi akka... Yenta chusina tanivi tiratle... Ilanti videos inka pettandi❤❤❤
ఆరోగ్య జీవనం సాగిస్తున్నారు ❤
Avunandi ma voorlo kuda aa charu chesukuntaru kani memu chesukomu mee patakalapu vantalu panulu Anni maku chala nchutayi meeru aarogyamga vundali mee pillalaku god bleas you meeto kalavalni vundi aroju eppudu vastundo teleedu all the best namaste from vizag
Akka meeru 2 hours video pettina happy ga chustam antha bavuntayi videos
అక్క ప్రతిరోజు మనం మన ఆరోగ్యానికి సంబందించి కచ్చితంగా చేయవల్సిన పనులు ఏంటి పిల్లలకైనా మనకైనా
శ్రావణి గారు , మీ ఓపికకి నిజంగా 🙏
ఏమనుకోకండి ఒక చిన్న విషయం ,
తాళింపు వేసేపుడు వెంటనే మూత పెట్టేస్తే మీరంటున్న ఆ మంచి వాసన పప్పుకి చివరంటా అంటే పప్పు అయిపోయేవరకూ వుంటుందండి.
ఆలస్యంగా పెట్టిన మంచి విలువలు గల మంచి మాటలు చెబుతారు .మీ ఆలోచనలు అన్ని నేను అనుకునేవే అండి .
మీరు లక్ష్మీ చారు అని చేసారు...ఆ కుండ ని కలికుండ అంటారు సూర్యుడు ఆ కుండకు తగలాలి కళ్ళెప చల్లి ముగ్గు వేయాలి రోజు చేయాలి బియ్యం కడిగి కడిగినమూడోసారి వాటరుపొయాలి మరల గంజి కూడా కొంచెం పోయాలి పైతేటను కలి చారు అంటారు!!!!అడుగు ముందుకు న ఉన్న వి చిక్కన కలి అంటాము మంచి రోజులు చూచి కుండ లేని వారికి ఇస్తము మా అమ్మమ్మ వాళ్ళ "50" yers అలా పాటిస్తున్నారు..మిమ్మల్ని చూఛి ఓపికతో చేయాలి పాత కాలంలో జ్ఞాపకాలు మీరు ఆయల్స్ కాని మీరు చేస్తూ ఉంటే చిన్న పిల్లలు గా మనము ఆడుతున్నారా అనిపిస్తుంది// ఈ పనుల వెనకాల ఎంత కష్టం ఉంటుంది ఉంటుంది ఉంటుంది ❤🙏👌(మీరు గుంటూరు లేక బాపట్ల A.C.T.O) ga job చేసారు కదండి మీ లాగ ప్రజ లందరు మారాలి అని కోరుకుంటున్నాను
Present kuda work chesthunara sravani garu ACTO ga
Hi andi matti pathralu ela clean chestaru video pettandi
Meelaanti life lead cheyyaalani undi sister kani kudaradu superr andi me alochanalu
రామచిలుకలు ఎలా ఉన్నాయి మేడం గారు
old is gold mam video very nice mam very healthy life style .
Dogs gurinchi baaga chepparu. Evi ekkada undalo akkade undali. Hope pet owners listen to this!
Millets badhuluga shubash palekar vyavasayam lo desi rakam rice tepichukondi
నమస్తే శ్రావణి గారు మీరు చెప్పింది నిజం అండి ఆరోగ్యమే మహాభాగ్యం ఎవరికైనా అన్నిట్లో కన్నా ముందు ఆరోగ్యం కావాలి మీరు ఆ పద్ధతిలోనే వండుతున్నారు లక్ష్మీ చారు లక్ష్మీ చారు అంటే తెలుసండి మా చిన్నప్పుడు మా నాయనమ్మ చేసేది మళ్ళీ ఇన్నాళ్ళకి మీ ఛానల్ ద్వారా దానిని చూశాను చాలా థాంక్స్ అండి
Enjoyed the video wholeheartedly ❤… falling in love with your lifestyle more n more andi 😊🙏👍. Thanks for giving such nice good feel 😍
Hi sravani garu. Inka lengthy aina parledhu memmu chusthamu challa challa bagundhi andi. Naku milla undadam ante isthan but undalemu😂😂😂
Vantintlo setting ginnalu raagi water dispenser Anni perfect .Mee kanna perfectgaa evvaru undaru
charu antha temperature lo maraganistey andulo bacteria kill aypotunde kada appudu benefits potayi kada . curd manam andukey heat cheyyam .
కట్టెల పోయి మీద వంట ఎంత సమయం పడుతుంది చెప్పగలరు, ఏలాంటి కట్టెలు వాడేరు, పీడకలు కూడ పెట్టారా, ధన్యవాదము ❤🙏🌺
Thank you mam super video valuable enforcement ❤
Yantha manchi lifestyle great patha rojulu chustunna tundhi miru challa adhrustavanthulu
Hi andi me life style bagundi pillalaku snacks ga em chadtharandi cheppara please
Best video👌👌 pls em cut cheyakunda elane pettandi akka
.
But Probiotics unna food ni heat chesthe good bacteria chanipothundhi gaa
🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
Akka lakmi charu ela cheyyalo detailed ga video cheyandi
Good message.
Me voice enka koncham clear ga unte chala baguntundi
Meeru chadive books names cheppandii .....
Please 🙏🙏
varsha బుజ్జి తల వూపే ది అందంగా వుంది❤
హాయ్ అండి శ్రావణి గారు ఇంటికి దీపం మన ఇల్లాలు శ్రావణి గారు మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి సూపర్ మీరు సూపర్👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Na chinnappudu ma intlo chesevaru laxmi charu antaru naku chala istam ma Nana gariki kuda chala istam
Malli meeru gurtu chesaru
Tine gummadikaya mukkalu veste baguntundi
👌👌మాకు చాలా ఇష్టం చాలా చాలా బాగుంది అండి మీరు మీ పిల్లలు కూడా చాలా బాగా ఉంది
Chala baga chepparu anni manchi vishayalu chelliamma health unte anni unnate ga mari
Akka mi videos regular ga chustanu mimmalni okasari kalavali akka naku chala inspiration akka miru
hare krishna akka🙏
Meeru chala opikatho eenni panulu chesthunnaru,inka videos thisi peduthunnaru,meeru chala mukyamina manchi vishayalu chepthuvuntaru,mimmalni chusi chala thelusukunnamu,matti pathrallo vantacheyyadam chala estam,vanta chala ruchiga vuntundhi,inka arogyam kuda,aluminiyam lo vadatam entha thappo thelusukunte inkokkasari vupayogincharu,chalu akka elanti padhathullo jeevisthe anthakanna minchina arogyam vundadhu,dhanyavadhamulu🙏
Hare krishna akka🙏
Balanthalaku 3nalalu taruvata summar lo majjiga lo inupa chalaki kalchi patti vasa varu
Aa smoke lungs ki manchidi kaadu kadandi.....meekainaa....chinnapillalakainaa....
Mi hair growth gurinchi cheppandi madam please last video comment section lo kuda adiganu
Excellent way of leading simple life
Akka me hand ki gold nd sulver rings pakka pakkana pettukunnaruga ala pettukokudadhu silver gold ni lagesukuntundanta i mean gold ring ..white ga vachestadi silver ring unna side okasari chudandi
Sravani garu vanta tarvata matti patralu ela clean chestaru cheppandi
Cherry tamato dorikithe inkenti mi garden lo veyyachu kadamma, vithanalu doriknai kada naru poseyandi ika nundi mi gardenlone kasesthai. Baguntai amma ni panulu.
Hai akka health ippudu bagundha me videos chala baguntayi
Lakshmi charu oka video pettandi akka full ga
మీ వంటింట్లో రాగి బిందీ దాని కింద ఇత్తడి స్టాండ్ చాలా బాగున్నాయి ఎక్కడ కొన్నారో , రేట్ కూడా చెప్పండి శ్రావణీగారు
Lotas mokkalu ala natalo chupinchandi akka
Very easy to grow cherry tomatoes, try with the he once u got at home
How to order your product s?
Akka pathram roti paina pettakandi kaaki valithe use chryakudadhu antaaru peddavallu😊
Tarawani charu maa srikakulam valla baga tintam. Adi chala nibhandana niyamalu tho chestharu. Andulo papaya pachi kayani thokka tisi kosukoni vesthe baguntundi kanda vesukuntaru maa Srikakulam lo sarikanda dorukuthundi adi chala baguntundi.charu meeru petindi bagundi kani koncham paluchaga ganji tisukovali
Sravani garu maadi tenali pakka Village mee farm chudalani undi
Childrens ki fruits a time lo istharu medam.fruits daily isthara?
మీరు పప్పు వండడం కరెక్టే చాలా బాగా ఉండేది కానీ పప్పులో ఎండు మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు అవి ఎందుకు వేయలేదు పోపులో నా ఆ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది బంగారం
Kukka gurinchi chala baga cheppinru. Thanks andi
Nice information ❤ mi home tour cheyandi chudalani chala anipistundi
Ganuga oil ala order petali andi
Sravani, May be you are right in many ways..but think about the way you have your kids study space set up. It is not so comfortable especially with their sitting posture and to place their study material “books🙏”. Also proper lighting is important. I see that they are hurting their back and it’s always a good practice to sit with back straight especially while growing up. Also there would be special floor level study tables that they can use it to sit with legs folded. (Goldsmiths use it). Just a suggestion.
Varsha talli chala manchi papa Sravani garu ma chinna papa kuda alage vundedi cheppina mata vinedi varsha papa shorts pettandi appudappudu
Ravi Varma gaaru videos follow avvandi Anni healthygaa baagaa cheputharu
Attulu ki miapappu and biyyam kolathalu entha andi
Varsha chala kuduruga bottu pettinchukuntundi so cute 🥰
Thelangaana vallu ekkuvagaa chestaaru madam
Sravani garu meru me style lo mana guntur style lo gongura pachhadi cheyandi venakati food tinadam anta adrustam meru chala lucky memu chala esta padatam me videos na name adi Lakshmi
మాకు తెలుసు అక్క మా అమ్మ వారానికి రెండు సార్లు చేస్తారు ఈ లక్ష్మి చారు మాది శ్రీకాకుళం మాకు చాలా సంతోషం
Garita ki poyya lo budida antukuntunda?
Nice video ❤
Great akka ❤
Cold press juice company entandi
Madam,what is sir job?
హాయ్ శ్రావణి గారు మా సైడ్ తాలింపు వేయుము అన్ని కాయగూరలు వేసి మరిగి ఇస్తా ము అండి నేను కూడా మొత్తాన్ని మట్టి పాత్రలే వాడతాను అండి వాటిలో వంటలు చాలా బాగుంటాయి అండి
పప్పు నురుగు, albumins బయటికి పంపుతుంది, అందుకు నురుగు తీసి, వండితే ప్రొటీన్ body కి అందుతుంది,,
Sravani garu yela vunnaru, na alochanalu mi alochanalu vokela vunnai, mimmalli Karavali ani vndhi, memu mi lage house plan chesam and construction complete avthundi, nenu mi videos two days nundi chusthunnanu feeling happy endhukante Meru na lane matladuthunnaru, Meru yekkada vuntaru , if possible mi contact share chesthara , na Peru SriLakshmi from Guntur
Madam mee food timings emiti andi
Hi andi we are sooo happy to see your videos, thiruvatha alaaa bogulaku aanichi vesi ganti kuraloo uncharadu please search heyanidi sravani garu
Rolu cost entha ayindi cheppandi
Akka kollu avulu anni chusi chala days ayendi oka video cheyi akka
Very nice, need similar vlogs .❤
Minapa pinditho dhibba rotti chestharu ma ammamma garu morning breakfast ki kastha neyyi bellam podi vesi ichcheyvaru
Me house chupinchandi akka
ma చిన్నప్పుడు అమ్మ ఇలానే తిరగమాత వేసేది
Adhrusya sakthi edo mimmalni nadipisthundi. prakruti lo kuda dhivam vuntundi. kada
గ్యాస్ స్టవ్ లో వండుకోవచ్చు కాదమ్మా. అమ్మ ఆరోగ్యం జాగ్రత్త.
Good one
Nenu adiganura ni jada kindaku vadilithe chedalani okkasari chudali madichi pettaku ni juttu baguntundi.
Maa ammamma chesthundandi.memu lachimcharu antamu.cchala baguntundi
Chala manchi life akka
Sorakaya ki peel thisthara andi