చిరు జల్లులతో పచ్చని ప్రకృతి పరవశించు వేళ॥వేడి వేడి అట్లు పోసుకుని తింటే😄

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024

Комментарии • 524

  • @Lobster16763
    @Lobster16763 Месяц назад +146

    నా వయసు 60. ఉద్యోగాలు చేస్తూ దేశమంతా తిరిగి ప్రస్తుతం గుంటూరులో స్థిరపడ్డాను (బాంక్ ఉద్యోగం నుండి రిటైర్ అయ్యి). ప్రకృతితో ఇలా సహజీవనం చెయ్యాలంటే ముందుగా రాసిపెట్టి ఉండాలి. తరువాత, ఇబ్బడి ముబ్బడిగా డబ్బుండాలి. ఒకప్పుడు పేదరికం అనుకున్నవి ఇప్పుడు లగ్జరీ. పట్టణ రణగొణ ధ్వనులకు దూరంగా ఊరు చివర్న రెండు ఎకరాలలో ఒక చిన్నిల్లు కట్టుకుని పూలు, పండ్లు, కూరగాయలు మొక్కలతో ఇలా ప్రశాంత జీవనం గడపాలనే కోరిక అడుగంటింది. దీన్ని కోరిక అనేకంటే ఆశ అంటే సరిపోతుందేమో. అదీ కాదు. ఈ రోజుల్లో అది దురాశ, పేరాశ. ఈ భూమిపై అత్యద్భుతమైనవి రెండే రెండు. అవి వర్షం, మొక్కలు. జై శ్రీరాం.🌿

  • @laxmikanthi5922
    @laxmikanthi5922 Месяц назад +6

    మిమ్మల్ని ఆ ప్రకృతి మాత దత్తత కు తీసుకోని తన దగ్గర పెట్టు కొన్నట్లు ఉంది శ్రావణి గారు అదృష్టవంతులు మీరు 😊

  • @43_gowthamchowdary85
    @43_gowthamchowdary85 Месяц назад +68

    దీనిలో తప్పేం లేదు దీని వల్ల ఎవరికి నష్టం లేదు అంతకామెంట్ పెట్టి భాధ పెట్టవలసిన అవసరంలేదు పనీ పాటా లేని పనికిమాలిన వాళ్ళతో మీ కెందుకు మీరు కాని చేయండి❤❤

  • @bindhupriya9425
    @bindhupriya9425 Месяц назад +12

    Mam, అలా ఊరికి వెళ్లి ఇలా వచ్చినట్టు ఉంది 🙂,,మీ videos చూడటం ప్రకృతినీ ఆస్వాదించటం చాలా ఇష్టం,,

  • @vasusri6319
    @vasusri6319 Месяц назад +34

    శుభోదయం కుమార్తె గారి కి, ఒక సంవత్సరం నుండి మీ వీడియోలు చూస్తున్నాను, మాట్లాడాడినపుడు, స్థితప్రజ్ఞత కనిపిస్తుంది, గురుకులం లో విద్యార్థులు గా. మీ పిల్లలు మంచి అనుభవాన్ని పొందుతున్నారు ,

  • @sunilsagardanikonda
    @sunilsagardanikonda Месяц назад +30

    మన సాంబని, వారహిని మిగిలిన గోవులను చూపించండి అక్క చూసి చాలా రోజులు అయింది 🙏🏻

  • @challapushpalatha7c.816
    @challapushpalatha7c.816 Месяц назад +9

    అడిగిన వాళ్ళకి చాలా చక్కగా సమాధానం చెప్పారు

  • @nagireddysumalatha7263
    @nagireddysumalatha7263 Месяц назад +4

    మీరు, మీ పిల్లలు చాల అదృష్టవంతులు ఇలాంటి వాతావరణం లో జీవిస్తున్నారు మేము హైదరాబాద్ లో ఉంటాము మేము ఇలాంటి వాతావరణం లో ఉంటే బావుండు అనిపిస్తుంది కానీ ఆ అవకాశం లేదు

  • @vanisreevutpala3741
    @vanisreevutpala3741 Месяц назад +3

    సూపర్ శ్రావణి మిమ్మల్ని చూస్తు వుంటే చాల సంతోషంగా వుంది తల్లి ఒక పల్లె జీవితం అది అందిరి కి దొరకదు నీకు దొరికిన అదృష్టం అసలు నిన్ని చూస్తు వుంటే చాల సంతోషంగా ఉంది ఎవరు ఎమ్మన అనుకొని నీవు మాత్రం భాదపడవద్దు కాని నిన్ను నేను ఒకసారి కలవాలని అనిపింస్తుంది నిన్ను ని జీవన విధానం ఒక సారి దగ్గర నుంచి చూడలని ఉంది తల్లి నీవు నీ పిల్లలు మీ వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ అంటీ❤❤🙌🙌🙌💐

  • @lakshmilakkaraju5643
    @lakshmilakkaraju5643 Месяц назад +9

    ప్రకృతితో మమేకమై జీవించాలంటే అదృష్టం వుండాలి. మీరు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. వీలుంటే ఇదివరకులాగ తులసమ్మ చుట్టూ తెల్లరంగుతో ముగ్గులు వేయండి. అందులోనూ శ్రావణం రాబోతున్నది.

  • @dhanusmileyvlogs1768
    @dhanusmileyvlogs1768 Месяц назад +17

    మా వారితో నేను ఎప్పుడూ అడుగుతూ ఉంటాను ఇలాంటి ప్రశాంతమైన జీవితం గడపాలని, పిల్లల గురించి మీరు చాలా బాగా ఆలోచిస్తారు, కట్టెల పొయ్యి మీద దోశలు వేస్తుంటే నానమ్మ గుర్తొచ్చింది❤

  • @KrishnaveniBathula
    @KrishnaveniBathula Месяц назад +7

    మీరు వీడియోస్ పెట్టి ఎంతో ఆనందం గా ఉంటుందొ మి వీడియోలు చూస్తే మాకు అంతే happy గా ఉంటుంది మాకు అవకాశము లేదు అందుకు నేను మి వీడియోలో మీప్లేసు లోనను చూసుకొంటాను మి వీడియో కోసం ఎదురు చూస్తాము

  • @user-pr9tm6mo3q
    @user-pr9tm6mo3q Месяц назад +21

    అబ్బ ఎంత బాగుందో ఈ వాతావరణం

  • @Lobster16763
    @Lobster16763 Месяц назад +22

    నేను ఎవర్నీ ఏవీ అనలేదు, అనను, అనకూడదు. ముందే చెప్పినట్టు దేనికైనా రాసిపెట్టి ఉండాలి. ఇది ఒక విధంగా అసూయ మాత్రమే, అంతే. అంతకన్నా ఏవీ లేదు. మంచి మనుషులు. చక్కటి వాతావరణం. నన్ను తప్పుగా అర్ధం చేసుకోవద్దు. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. మేడం గారికి నమస్తే. జై శ్రీరాం. 🌿

  • @jayasri6942
    @jayasri6942 Месяц назад +19

    Mi videos chuste chala relaxed. Ga untundi

  • @sailusailu552
    @sailusailu552 Месяц назад +4

    మీ videos మీకెంతో ఇష్టం. ఇలా జీవించాలని నా చిరకాల వాంఛ. మా చిన్నప్పుడు ఇలానే ఉండేది life. మట్టి పాత్రలతో సహ. ఈ life ఒక వరం. ఇటువంటి life కోసం మీరు ఇష్టంగ నే అయిన ఎంత శ్రమ పడుతున్నారో అర్ధం చేసుకో గలము. నేను మా చెల్లి మీకు అభిమానులం.

  • @user-qt5dz4zt6x
    @user-qt5dz4zt6x Месяц назад +9

    🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️
    ఇంత మంచి జీవన విధానంలో జీవిస్తూ కూడా మీరు మంచి చెడులను సమానంగా తీసుకోకుండా ఎందుకండీ కాలుష్యం వద్దు అనుకొనే కదా కాలుష్యానికి దూరంగా ఉన్నారు మళ్ళీ ఎందుకు కలుషితం అవుతున్నారు... 🤦‍♀️🤦‍♀️
    వద్దు వద్దు పట్టించుకోకండి...
    మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి 👍👍

  • @sammidisuvarna9374
    @sammidisuvarna9374 Месяц назад +4

    వర్ష తల్లి ఎంతో ముద్దుగా కూర్చుది 👌😅😊

  • @sammidisuvarna9374
    @sammidisuvarna9374 Месяц назад +2

    చాలా అద్భుతంగా చెప్పారు పిల్లలు కూడా చాలా బాగా ఉన్నవారు మీ చంటిలు చాలా బాగున్నాయి ఎక్కడ దొరుకుతాయి శ్రవణి గారు చెప్పారు 👌❤

  • @ilua368
    @ilua368 Месяц назад +7

    నాకు మీ జీవన విధానం చాలా నచ్చింది. అందుకే చూస్తాము
    కష్టము, కానీ ఆనందంగా చేసుకుంటాన్నారు.
    మాకు చూసి అనందిస్తున్నం

  • @mantravadikavitha2517
    @mantravadikavitha2517 Месяц назад +6

    మీకు అవకాశం వుండడం అదృష్టం. దాన్ని మీరు ఉపయోగించు కుంటున్నారు. అవకాశం లేని వాళ్ళు లేని వాళ్ళు బాధ పడాలి. ఇప్పటి ఆరోగ్యాలతో చూస్తే మీరు adrushtavantulu

  • @mallikameneddi
    @mallikameneddi Месяц назад +15

    Ammaki godugu pattukunna vadiki 😘😘😘👌

  • @JasrithaKethri
    @JasrithaKethri Месяц назад +34

    Nenu.me.video.kosam.chala.eduruchustunnanu.andi

  • @p.sunithapavani3431
    @p.sunithapavani3431 Месяц назад +4

    Medam cow gurinchi chala baga chepparu me mechurity sooper 🙏❤️

  • @appaopeche2790
    @appaopeche2790 Месяц назад +2

    చాలా మంచి పని చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది చాలా మంచి విషయాలు చెప్పారు

  • @Vijayadurga_timmaraju
    @Vijayadurga_timmaraju Месяц назад +3

    మీ vedios ఈ మధ్యనే చూస్తున్నాము. చాలా బాగున్నాయి. Meru ఎక్కడ వుంటారు. ఒక్కసారి వచ్చి మీ ఇల్లు లోపల కాదు, బయట మీ మొక్కలు, పెంపుడు జీవులు చూడాలని వుంది. నాకూ అలా ప్రకృతి లో జీవితం చాలా ఇష్టం

  • @krishnapriyadasari2955
    @krishnapriyadasari2955 Месяц назад +2

    నమస్తే అమ్మ. నిజంగా మీ జీవన విధానం చేస్తుంటే చాలా అసూయగా ఉంది. ఎందుకు అంటే ప్రకృతి లో హాయిగా జీవిస్తున్నారు. నిజంగా మీరు చాలా హాయిగా జీవిస్తున్నారు. ఇలాంటి జీవన విధానం లో వాళ్లు గడప లేనందుకు అసూయతో కామెంట్స్ పెడుతున్నారు. అలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ల గురించి మీరు పట్టించుకోవద్దు అమ్మ. మీరు బాధ పడుతున్నారు అంటే ఇంకా బాధ పెట్టేవాళ్లు మీ వెనక వుంటూనే వుంటారు. ప్లీజ్ ఇగ్నోర్ అలాంటి కామెంట్స్ ని. అలా సంతోషంగా జీవించండి 💐👍👍👍👍👍👍👍

  • @Addankianish
    @Addankianish Месяц назад +4

    Mee videos chusthe mind chala peace untundhi

  • @chinarichinari3897
    @chinarichinari3897 Месяц назад +5

    Sravanigaru naku mee videos ante chala ishtam.yee roju Inkaa nachhindi.meeru meelane undalanukuntunnnaru.jesus always bless your family.

  • @Sena-zf7ij
    @Sena-zf7ij Месяц назад +5

    శ్రావణి గారు, పెంపుడు జంతువుల విషయంలో మీరు చెప్పింది అక్షరాలా నిజం అండి.. ఇదే మాటని గరికిపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, సంతోష్ ఘనాపాటి గారు వివిధ సందర్భాలలో చెప్పారు అండి.. కుక్కలు, కోళ్లు, పిల్లులు తదితర జంతువులు మన ఇంటి లోపల ఉండకూడదు, ఒక వేళ అవి లోపలి వస్తే అశుభం అని.. మనం చేసే పూజల ఫలాన్ని పితృలోకాలలోని మన బంధువులకు చేర్చటం కోసం పితృ దేవతలు మన ఇంటికి వస్తారు అని, పెంపుడు జంతువులు ఇంటిలో ఉన్నా, లోపలి వచ్చినా వారు వెళ్ళిపోతారు అని మన శాస్త్రాల్లో ఉంది అని పైన నేను చెప్పిన పెద్దలందరూ వివిధ సందర్భాలలో చాలా కాలం క్రితమే చెప్పారు..
    అంతే కాదు.. మనం మన ఇతిహాసాలలో(చరిత్రలో) కానీ, పురాణాలలో కానీ, ఇంకా మరేదైనా పురాతన గ్రంధాలలో మన దేవుళ్ళు కానీ, ఋషులు కానీ, చక్రవర్తులు కానీ, రాజులు కానీ, సామాన్యులు కానీ ఏదైనా పెంపుడు జంతువుని తమ ఇంటిలోపల ఉంచుకున్నారు అని మనం ఎక్కడైనా చదివామా? లేదుకదా..!? మరి ఎందుకు మనకు ఈ తలతిక్క మాటలు మాట్లాడుతారో తెలియదు 'జంతువులు కూడా మనుషుల లాంటివే, వాటిని కూడా మనం ఇంటిలో ఉంచుకోవాలి' అని..
    జంతువులను ప్రేమించటం, గౌరవించటం అందరూ చెయ్యవచ్చు కానీ ఇంటిలోకి కూడా తెచ్చుకోవాలి అని చెప్పటం భావ్యం కాదు. వాటిని బయట ఉంచటం అంటే మనం వాటిని అగౌరవించటం అంటే ఎలా? మనం ఇంటి నుంచి అడుగు బయటికి పెడితే మనం కాళ్లకు వేసుకునే చెప్పులు కూడా మనకు మంచే చేస్తున్నాయి.. అలా అని మనం రహదారుల మీద నానా అశుద్ధాలను, ఉమ్ములను తొక్కి వాటినే వేసుకుని ఇంటిలోకి వస్తామా? వాటిని బయటే కదా వదిలి పెడుతున్నాం..!! ఇవీ అంతే..

  • @eeswariimmidi407
    @eeswariimmidi407 Месяц назад +1

    Meela vundevallu chala arudu, so sweet of u.....mee pillalu chala adrustavanthulu😊

  • @kmadhulathaachary4166
    @kmadhulathaachary4166 Месяц назад +3

    Pillala kosam Mee jevanan sylene marchesaru . Meru chala great sister 👍🤗

  • @43_gowthamchowdary85
    @43_gowthamchowdary85 Месяц назад +11

    చాలా చక్కగా చేసుకుంటున్నారు ఏజీవి ప్రాధాన్యత దానికి ఉంది కానీ దీని ప్లేసేదానిది అది తెలుసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు

  • @AnushaBollu24
    @AnushaBollu24 Месяц назад +2

    Aavu gurinchi chala baga cheppaaru akka, old time lo kukkalu bayate undevi & aavu intlo undedhi but ippudu kukka intlo untundhi & aavu asalu inti bayata kuda penchadam ledhu. Chaala happyga undhi Mee maatalu vintunte❤. Ok suggestion akka, social media lo unnaru ante positive tho paatu negative kuda untadhi. Negative comments ni pattinchukokandi, positive ga maa kosam videos pettandi❤

  • @sunitapatnaik92
    @sunitapatnaik92 Месяц назад +2

    Thank you so much for video akka.... Nenu me video kosam daily wait chestu untanu.... Me videos lo yevarikaina negativity yem kanipistundo naku ardham kavadam ledu.... Miru maku teliyani chala vishayalu cheptaru...nachite patinchali ledante ignore cheyali Kani Ila notiki vachindi anta comment cheyadam correct kadu.... Villaki fancy home tour lu, goppalu cheppukune fake youtubers ee correct.... Miru ilanti valla matalani pattinchukovaddu...Irojullo busy and artificial life lo me calm, beautiful,genuine and nature ki daggara ga unde me lifestyle chudadaniki rendu kallu chalavu.... Me videos chustunte aa peace of mind explain cheyalenu...lots of love to kids ❤❤❤❤❤❤god bless you and your family always 🙏🙏🙏🙏🙏

  • @user-xk1jq3mn5g
    @user-xk1jq3mn5g Месяц назад +2

    Neenu varsha talli kosame chusthunna Mee videos..

  • @ajayvarma5239
    @ajayvarma5239 Месяц назад +4

    18:13 😂😂😂 bale chepparu akka
    Chaala happy ga oka 2 nimishalu navvukunna…. 😂😂😂😂

  • @ChalamarlaAnusha
    @ChalamarlaAnusha Месяц назад +1

    Namaskaram sravani garu me videos chustey chala santhosham ga untundi nenu perigina nature ni malli chupistunnaduku thank you so much vedansh Vedic Varsha so sweet god bless you

  • @Jounery_with_me
    @Jounery_with_me Месяц назад +1

    Memu cheyaleka poyevanni meeru chestunnaru.intha natural ga brathike avakasham ravadam Mee adrustam adi chudam ma adrustam.
    VAne vallu antune vuntaru pattinchu kokandi.please carry on madam.You are doing great job.😊

  • @bhavanipasupula1956
    @bhavanipasupula1956 Месяц назад +3

    Hi sravani garu evaro edo annaru ani feel avvaddu endukante mee lifestyle chala baguntundi andi prasthutha samajam jarige goralu chustunnam mee pillalanu samajani ki hani cheyakunda penchutunnaru and ee lifestyle vallu pillala lifetime penchutunnaru great andi meeru

  • @rajavardhanreddymodugu1948
    @rajavardhanreddymodugu1948 Месяц назад +3

    Mee vedios chusi inspire avuthunnam nenu kuda matti patrallo vanta start chesanu thank you sravani garu..

  • @srideviprakashpalla2710
    @srideviprakashpalla2710 Месяц назад +1

    Vennela rathrilo arubayata mancham vesukoni kurchunte aa feel movies lo matrame chusam kani meeru vatini anubhavisthunnaru sister soo happy❤ mee videos almost chustha i like ur life style maa

  • @amma-a-z
    @amma-a-z Месяц назад

    పకృతి మాత మీరు కొబ్బరి పచ్చడి చేసిన నపుడు చిన్న తల్లి ఎంతముద్ధుగా ఉంది ❤

  • @user-cx2op8tu2n
    @user-cx2op8tu2n Месяц назад

    Super pillala gurinchi adigee vaallaki chempa chellumanpimchee samaadaanam.tq soo much.

  • @asobha5984
    @asobha5984 Месяц назад +2

    చెంబేళి తీగ వెయ్యండి. పువ్వు బాగుంటుంది మంచి సువాసన వస్తుంది.

  • @deepikavinay9649
    @deepikavinay9649 Месяц назад

    Orey ammulu ninu chusthuntae maa inti ammai laga anipisthav ra....yepudu elagae aduthu paduthu undali ra nana nuvu mee kutumbam❤❤

  • @morakalyani5597
    @morakalyani5597 Месяц назад +3

    Meeru ilaage santhoshamga ,prasanthaga undaalani,bhadhakaramaina maatalu pattichukorani korukuntunnanu

  • @suneethak.g.346
    @suneethak.g.346 Месяц назад +2

    Memu kuda prakruthi lo unnattundi. Mi pillalu cute.❤

    • @suneethak.g.346
      @suneethak.g.346 Месяц назад

      Nenu kuda millets use chestamu. Fatty body taggu tundi. Energy untundi.

  • @A_kumar09
    @A_kumar09 Месяц назад +2

    Good one
    After seeing the video.... Felt very happy🙏

  • @divyameenakshi_1260
    @divyameenakshi_1260 Месяц назад

    Great andi ee rojullo kuda pillalu atla kaaleega phone lekunda undadam aadukovadam mee dhaggare choostunna

  • @arunadatla6059
    @arunadatla6059 Месяц назад +1

    Ma co_sister valla intlo function ki velithe ma wife and husband ni ilane annaru , pilla thindi meere thinestara vallu ala pullala unnaru meeru drumula unnarani , antha mandhi madya , em matladalo theliyani manushylu anukovala , manalni chusi edo ani badhapadela cheddamane valla badha, , u r living with nature, happy to see you keep it up sravani

  • @malathiappleutubechannel6629
    @malathiappleutubechannel6629 Месяц назад +4

    వర్షా బంగారం తల్లి నీ ఫ్రాక్ బాగుంది నాకు ఇస్తావా పనికిమాలిన వాళ్ళు అలాగే మాట్లాడతారు బంగారం అవన్నీ మీరు పట్టించుకోకండి మీ పని మీరు పుట్టిన నుంచి వారు మట్టికుండలో తినకుండా బ్రతికారు ఏమిటో నాకైతే అర్థం కావట్లేదు మట్టి కుండలో వంట అనేది అందరికీ తెలుసు కానీ మారాలి ఈ భూమిలో పుట్టలేదు ఏమో వాళ్లకి తెలీదు అది మీరు పట్టించుకోకండి బంగారం

  • @sweetymaheswari2024
    @sweetymaheswari2024 Месяц назад +4

    Me videos chustunte chala jealous ga vundi nenu eppudu elanti life lead chesthana ani soo nice

  • @madavimadavi276
    @madavimadavi276 Месяц назад +1

    Elanti life nakayte chalaa estam anduke Mi videos chustanu❤

  • @Kaalagamanan
    @Kaalagamanan Месяц назад +3

    అబ్బా శ్రావణి గారు మీ వీడియోస్ ఎంత బాగుంటాయో అండి.వీడియో చూస్తూ ఉండంగానే అయిపోయింది, అబ్బా ఇంకా వీడియో ఉంటే బాగుండు అనిపిస్తుంది😅. ఇప్పటికే చదువుకుంటున్నను ఎప్పటికైనా మీకు లాగా ప్రకృతికి హాని చేయకుండా, ప్రకృతితో కలసి, ప్రకృతి లో బ్రతకాలి అన్నది నా ఆశయం. కొంత సమయం పడుతుంది కానీ ఎప్పటికైనా అలానే బ్రతుకుతా😊 .
    అక్కా మిమ్మల్ని స్పూర్తి గా తీసుకుని ప్రకృతి తో బ్రతుకుతా.

  • @mounika7750
    @mounika7750 Месяц назад +2

    Me pillalu chala healthy ga unnaru. I am also trying to include millets in my daughter's diet

  • @padmavathipillagolla2283
    @padmavathipillagolla2283 Месяц назад +2

    Meeru chala kashta jeevi. Self confident meeku ekkuva bangaru talli❤❤challaga vundu

  • @moulimanuri9496
    @moulimanuri9496 Месяц назад +1

    Sravani garu super unaru meru avari matalu pattinchu ko vaddu me videos sssssuper untai patalu pattukuni enjoy chastunaru ❤❤❤❤❤❤❤❤🙌🙌🙌🙌👌👌👌🤝🤝🤝

  • @Moka.sailakshmi
    @Moka.sailakshmi Месяц назад +2

    Thank you akka , nuvvu chaalaa opikagaa , positive ga vuntavu 😊

  • @rachanasharmarvrachanashar3169
    @rachanasharmarvrachanashar3169 Месяц назад +1

    Srravani gaaru mee life chaala beautiful..itlanti life andhariki korukunna raadhu.so meeru avaremanna comments lo read chesi leave cheseyandi.Mee life style,patience, knowledge mundhu aa comments waste..Wish u to reach soon one lakh subscribers❤❤❤

  • @Swarnahyndavi
    @Swarnahyndavi Месяц назад

    Me videos chusi nenu evening 7 lopu bhojanam purthi cheyatam alavatu cheskunanu andi...feeling so lite and good thank you andi...

  • @darshansony6249
    @darshansony6249 Месяц назад

    Mi video chustuu unte chala hpy ga anpistundi mdm, mi life style super ❤❤❤❤❤❤ golden days andi avi mi videos chuste pata days gurtu vstunnai

  • @gayatrimbr1578
    @gayatrimbr1578 Месяц назад +1

    Background song superb so sweet of you we love your channel

  • @gatesofparadise7854
    @gatesofparadise7854 Месяц назад

    You are having so much knowledge, you are highly qualified

  • @arnivari1485
    @arnivari1485 Месяц назад +4

    Hi akka I’m from Australia nenu me videos regular ga chesthanu chala bavntayi nenu melage mokkala pichhi ekkuva naku

  • @NagamaniKolli-yy5sv
    @NagamaniKolli-yy5sv Месяц назад +2

    Maa chinnaphti rojulu gurtu kostunnai a ammagaru matti pidatalo pedha kavvamuto challa gunjhaki kati majjiga chesevaru meelaga two times chakhga milk evvandi manchi aaroghyamu khattela poyy meeda vanta chala manchidi

  • @ashajyothi2604
    @ashajyothi2604 Месяц назад +1

    Meeru cheese videos ekalam everu chestharu meeru hatsap melagha menu leme ani badhapadutunanu

  • @arunabollapinni7867
    @arunabollapinni7867 Месяц назад +1

    Hello Sravani garu…. You are living a very beautiful life. Nowadays no one even can dare to dream. You made your dream come true. So don’t bother about any negative comments . Be happy as always and live your/our dream life. We are all enjoying your videos n loving them a lot 🎉❤👍

  • @sumithrage3903
    @sumithrage3903 Месяц назад +2

    Your videos are very peaceful ma❤

  • @kuttipapa.......2340
    @kuttipapa.......2340 Месяц назад

    Mee video chala pleasant ga untai ..chustunte happy ga untadi ❤❤

  • @sricreations2734
    @sricreations2734 Месяц назад +2

    పనికిమాలిన Questions కి answer ఇచ్చి వాళ్ల value penchakandi Sravani garu
    మీ videos anni superb ga vuntayi
    meeru అన్నట్లుగా మీ life style chusi మేము మీవలెనే nature lo life leed chesthuntlu ఫీల్ avuthamu
    Tq you so much andi mee videos ఎంతో ఆహ్లాదముగా వుంటాయి

    • @Banusri777
      @Banusri777 Месяц назад +2

      అది పెట్టే పనికిమాలిన వీడియోలకు నీలాంటి పనికిమాలిన ది సపోర్ట్ చేస్తుంది నోరు జాగ్రత్తగా పనికిమాలిన విషయాలకు సపోర్ట్ చేయకండి అప్పుడు నువ్వే కదా పనికిమాలిన దానివి అది వీడియోలో కడుపుకి ఏమి తింటున్నావు అని తిడుతుంటే ఈ పనికి మాలింది సపోర్ట్ చేస్తుంది సిగ్గు ఉండాలండి సపోర్ట్ చేయడానికి నీలాంటిదే నోరు మూసుకొని ఉండక పోతేపనికిమాలిన దాన్ని పనికిమాలిన పనులు చేయకుండా మేం చేయాల్సి వస్తుంది దాని వీడియోలో పనికిమాలిన విషయాలు చాలా ఉన్నాయి అది చూసుకోండి జాగ్రత్తగా మాట్లాడకపోతే పనికిమాలిన విషయాలు మేం చేయాల్సి వస్తది బి కేర్ ఫుల్

    • @sricreations2734
      @sricreations2734 Месяц назад

      @@Banusri777 nuvu మెంటల్ కాండిడేట్ వని అర్థమవుతుంది

    • @sricreations2734
      @sricreations2734 Месяц назад

      @@Banusri777 nuvu మళ్లీ మెంటల్ replys echina neeku answer evva వలసిన పనిలేదు ఎందుకంటే నీ msg విలువ echinatlu avuthundi
      So antha time naku ledu

    • @Banusri777
      @Banusri777 Месяц назад +2

      పిల్లలకి మంచి ఆహారం పెట్టమంటే నా మెంటల్ కండిషన్ బాలేదా నీకు శ్రావణి గారు నచ్చుతారు అందరికీ నచ్చాల్సిన అవసరం విషయం తెలవకుండా మధ్యలో ముందు వీడియో చూడండి మీకే అర్థమవుతుంది పనికిమాలిన మాటలు మాట్లాడకండి మీ మెంటల్ కండిషన్ బాగా ఉంటే శ్రావణి గారికి ఓటెయ్యండి నీ మెంటల్ సరి చూసుకోండి

    • @sricreations2734
      @sricreations2734 Месяц назад

      Sravani garu naku aslu theliyaru meekulane nenu ఆమె videos chusthanu but ఎవరిని ఎవరూ నొప్పించే రైట్స్ evariki ledu

  • @cheedallavanitha5756
    @cheedallavanitha5756 Месяц назад

    Hi me videos chala baguntundi Naku me life style chala eistam Naku alanti life style eistam me videos chala relax ga vuntundi

  • @umadevibopparaju9995
    @umadevibopparaju9995 Месяц назад +2

    Once life style public lo వస్తే positive as well as negative comments face చెయ్యాలి

  • @Manasavishnu4499
    @Manasavishnu4499 Месяц назад +3

    Nice honey comb vishayamlo.vaati food adi.ila chemical free unnapude honeybees vastai

  • @satyarajasekhar2213
    @satyarajasekhar2213 24 дня назад

    Akka me video chuste chala haayiga umtumdi...

  • @madhavilatha5349
    @madhavilatha5349 Месяц назад

    Ammadu nuvvu antha pedhha video pettina chusthanu bcz chusthu vundalanipisthundhi rFidst nee video's naku plesent n peace ni isthai god bless you n your family ma

  • @davidsaidakshin615
    @davidsaidakshin615 21 час назад

    Please sravanigaru bad comments ki react avvoddu,oka positive vibe lo prakruthi kapaduthu next healthy generation create cheyataniki meeru modati adugu vesaru mee venakala mee soul mets trying to do the same,but bad comments orguments vachetappudu little bit disturbance avuthundi bhayam vestundi.we are sravani warriors only positive wibe no any negative wibe keep rock mam

  • @sirisharaju5026
    @sirisharaju5026 Месяц назад +1

    Meeru chese videos chala bagunnai meeru fallo ayye vidhanam kudabagumdi keep going avarinipattinchukovaddu sravanigaru

  • @user-wr4gm6yl5o
    @user-wr4gm6yl5o Месяц назад

    I really liked your video. Please post similar videos, include cooking and also show all kind of plants. Your video is bringing more happiness.

  • @venkateswararao215
    @venkateswararao215 Месяц назад

    Don't focus on negative comments sister , whatever you do we can't satisfy every one . Just do as you like.

  • @ashwinivikas8462
    @ashwinivikas8462 Месяц назад

    Hi akka, Ashwini here, your fan.
    Your my inspiration akka.
    Please don't bother about any negative comments. You know what a great work your doing.
    It takes a lot of time effort and patience to live like you.
    Infact it's my dream to live like you.

  • @sirishasrinivasrao8536
    @sirishasrinivasrao8536 Месяц назад +1

    Kattela poi nundi vachhe poga gurinchi antha bayapadalsina avasaram le andi patha kalam lo ee gas lu eakkadivi andi appudu andaru chala healthy ga unnaru eppatikantee

  • @HEMASWAMIREDDY
    @HEMASWAMIREDDY Месяц назад +2

    Mi vedieos chusi chala nerchukovali

  • @umamaheshwarich7388
    @umamaheshwarich7388 Месяц назад

    Ha super amma me life❤ e roju llo me varila saport cheyyatam chala arudu.mere anne chesukovatamu kooda great. Korikalu andariki untai.ఈ stai ki teccharu kunnaru anukute dani venuka me danpatula srama chala undi untadi.me video's tappakunda chustanu nenu.cheyyaleni vallamu chala antamu amma.asalu vatiki spandinchakandi

  • @sindhushapydisetty265
    @sindhushapydisetty265 Месяц назад

    No need to give explaination to unnecessary comments. Please do continue with your good work. Always love you❤

  • @Lakshmilucky-123
    @Lakshmilucky-123 Месяц назад

    Sravani garu meeru em feel avvadi andi.. Me videos chala bavuntay like ma chinnanati memories chusinattu vundi andi 😍

  • @ramatummala9878
    @ramatummala9878 Месяц назад

    Hello andi Meru chala lucky nature lo untu enjoy chesthu , cooking healthy food and in healthy way meru chala blessed , memu abroad lo untamu 7 months snow lo untamu , but me videos chusi bhaga enjoy chesthanu . Me pilalu kuda chala cute ga untaru . Me papa ante naku chala istamu.

  • @pravallikachandu
    @pravallikachandu Месяц назад

    Varsha bangaram inti mahalaxmi ❤❤❤❤ god bless you thalli

  • @soniyasoniya7944
    @soniyasoniya7944 Месяц назад

    Namaste Sravani Garu, Me life style & Ur Total HardWork i like it Very Much, Evaru Emanna Pattinchukovaddhandi, Me videos ki always Nenu Sada Me Abhimani🙏🙏🙏🙏

  • @bujjibujji9299
    @bujjibujji9299 Месяц назад

    Antha buddi ga kurchundho chinthalli cute baby🥰🥰🥰

  • @user-ln3yp1oj8m
    @user-ln3yp1oj8m Месяц назад +2

    మీ మాటలు చా లా bagunntytayi

  • @p.thriveniranjitkumar6101
    @p.thriveniranjitkumar6101 Месяц назад

    Sister,Mee videos chala baguntayi.Nenu ilanti life style search chesthunte Mee videos kanipinchayi.Ekadatiga oka 10 videos chusanu.Asalu bore anipinchale.Maa chinnodu kuda chusthunnadu antasepu.Maaku Gonuga Nune concept baaga nachi akkada chusa first video.really loved it.Mee voice chala bagundi.Negative comments vasthuntayi pattinchukokandi.Manam edugutunte kontamandi chudaleru.Raallu visaralane anipisthundi variki.Ayurvedam books unte cheppandi.

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 29 дней назад

    ఎర్రచెక్కునేల అలాగే ఉంటుందండి.పరవాలేదు.మొక్కలకి మంచిదే.

  • @elixirmgvc
    @elixirmgvc Месяц назад +1

    Avunandi teerikaga kurchuni tinaali anpistadi...hadaavidi ga tinalemu.

  • @penugondasubhashini8599
    @penugondasubhashini8599 Месяц назад

    Sravani neevu posina atlu and Kobbari pachhadi chusthunte naaku thinalani anipinchindhi ❤

  • @sandhayapaila8817
    @sandhayapaila8817 Месяц назад

    Avari mattalu pattinchukovadu sravani garu chala Baga cheparu me life style maku chala estam❤❤❤

  • @mamatalakovela-1986
    @mamatalakovela-1986 Месяц назад +2

    అక్క మేము చిలకలూరిపేట లో నే వుంటాము నిన్ను కలవొచ్చ

  • @muppidishirisha7122
    @muppidishirisha7122 Месяц назад +2

    Hai sravani akka.... Nenu mi videos chusthanu but eppudu comment cheyaledu but today miru video lo few members negative comments explain chesaru kada, sravani gaaru manathonleni happiness edutivallatho undi Ane oka edupu vallani ala comment chesela chesthundi akka.... Mi way of life is really followable and near to nature andi adi kuda nachchatamledu ante adi valla negativeness anthe.... But your way of living life is truly inspired andi....

  • @pampanasindhusha216
    @pampanasindhusha216 Месяц назад +3

    Namaste Akka I'm Sindhu kobbari Pachadi notlo neelu teppinchindi

  • @JanuJanu-uy2hk
    @JanuJanu-uy2hk 29 дней назад

    ❤❤hi sis first time chustunna mi video chala bagundi