Pranavananda Das Exclusive Full Interview | Hare Rama Hare Krishna Krishna

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • Pranavananda Das Exclusive Full Interview | Hare Rama Hare Krishna Krishna #iskcontelugu #iskcon

Комментарии • 128

  • @gadhamshettysujathasujatha7120
    @gadhamshettysujathasujatha7120 24 дня назад +29

    హరే కృష్ణ ప్రభు జి 🙏🏽🙏🏽 చాలా చాలా బాగా చెప్పారు ప్రభుజి నిజమైన భక్తులు అంటే నిజంగా ప్రబుజి భగవంతున్ని నమ్మకంతో ఆరాధించే వాళ్ళే ప్రబుజి కళ్ళు మూసుకొని భగవంతుడు ఎక్కడున్నారు అనే వాళ్ళకి ఎప్పటికైనా కనపడదు ప్రతి ఒక్క అణువు లోను జీవిలోనూ ఆయన ఆత్మ పరంగా భగవంతుడు ఉన్నారు అని తెలిసే వారికే భగవంతుని పట్ల నమ్మకం ఉంటుంది దేవి దేవతల పేర్లు చెప్పి నోరులేని జీవాలను హింసించేవారు అంటే బలిచ్చే వాళ్లకి కూడా మంచి సమాధానం ఇచ్చారు ప్రభుజి అలాగే కర్మ సిద్ధాంతము గురించి జ్యోతిష్యం గురించి ఆ దయ్యాలు భూతాల గురించి అసలు ఎన్ని ప్రబుజీ ఒక్కటి కాదు ప్రభుజి అసలు ఈ క్లాసు ఒకటి వింటే చాలు ప్రభుజి మనసుల్లో ఉండే ఎన్నో డౌట్లకు మీరు ఆన్సర్ ఇచ్చేశారు అందరికీ మీ తల్లిదండ్రులకు అనంత కోటి ప్రణామాలు ప్రబుజీ బేగ్ బాస్ లాంటి ప్రోగ్రాములకు ఇంకా అనవసరమైన ప్రోగ్రాములు చూడటం వల్ల వచ్చే నష్టాలు గురించి వేటిని ఆచరించి మన జీవనశైలి ఎంతో ఆనందంగా ఉంటుందో ఆ విషయాలు కూడా చాలా బాగా చెప్పారు ప్రభుజీ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

    • @idreambhakthilife
      @idreambhakthilife  23 дня назад +1

      ధన్యవాదాలు.. హరే కృష్ణ 💌💌

  • @alekya27
    @alekya27 21 день назад +16

    నాకు కూడా ఎన్నో కష్టాలు అందరూ అంటారు పూజలు చేస్తావ్ కానీ నీకు ఎప్పుడు కష్టాలు వుంటాయి ఇంకా ఎందుకు పూజలు చేస్తావ్ అంటారు కానీ నేను మాత్రం పూజలే చేస్తాను అదే మహా ఆనందం నాకు నేను ఎప్పుడు ఆనందముగా ఉంటాను దేవుడే మనలో వున్నాడు కదా అందుకే ఆనందం 🙏🙏🙏🙏🙏

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 24 дня назад +9

    ఎంత అద్భుతంగా చెప్పారు గురూజీ. ఎంతో ఉపయోగ కరమైన విషయాలు చెప్తూ జనాలని మంచి మార్గం వైపు మళ్లిస్తున్నారు.ధన్యవాదాలు 🙏🙏🙏

  • @sitamahalaxmichenna5741
    @sitamahalaxmichenna5741 26 дней назад +14

    హరేకృష్ణ ప్రభుజీ మీ అమృత వాక్కులు విని అర్ధం చేసుకుని కొంత మంది యినా మారితే భారత దేశం అధ్యాత్మిక కు దగ్గరవ్వుతారు
    హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kvkprasad5518
    @kvkprasad5518 12 дней назад +8

    మీరు చెప్పింది 100% సత్యం

  • @sitamahalaxmichenna5741
    @sitamahalaxmichenna5741 26 дней назад +11

    ధనం బయటకు లెక్క పెడతారు జపం జప మాలను లోపలకు నిక్షి ప్తం చేసుకునే మంచి మాట ఇప్పటి వరకు ఎవరు చెప్పా లేదు ధన్యవాద నమస్కారములు ప్రభుజీ 🙏🏼🙏🏼🌸🙏🏼🙏🏼

  • @jayalakshmikommineni3796
    @jayalakshmikommineni3796 10 дней назад +6

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే /హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏హరే కృష్ణ ప్రభుజీ 🙏

  • @MahaRavi-iz2vs
    @MahaRavi-iz2vs 12 дней назад +5

    కర్మ సిద్ధాంతం కోసం చాలా బాగా చెప్పారు గురూజీ

  • @gangabhavani7407
    @gangabhavani7407 19 часов назад

    🙏🏻హరే కృష్ణ హరే రామ 🙏🏻

  • @ramanasingadi5074
    @ramanasingadi5074 27 дней назад +11

    హరేకృష్ణ దండవత్ ప్రణామం ప్రభూజీ...ఈ విడియో చూడండి.. తప్పకుండా జీవితం లో మార్పు వస్తుంది.. కచ్చితంగా కృష్ణ భగవంతుని ఆశీర్వాదం ప్రేమ,కృప కలుగుతుంది❤...సంగీత వెంకటరామ్ రెడ్డి. అదిలాబాద్

  • @laxmibindu5187
    @laxmibindu5187 28 дней назад +8

    Hare Krishna Prabhuji 🙏

  • @umakopalli9996
    @umakopalli9996 24 дня назад +3

    🙏 Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare.
    JAI SRI KRISHNA

  • @Sundiv-creators
    @Sundiv-creators 28 дней назад +6

    Very nice hare Krishna , జై శాకాహార జగత్.

  • @puvvadanagesh3215
    @puvvadanagesh3215 17 дней назад +2

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే గురూజీ నమస్కారం స్వామి🙏🙏🙏🙏🙏

  • @rukkamolarsrinivasreddy7994
    @rukkamolarsrinivasreddy7994 День назад

    రుద్రాక్ష ధరించినప్పుడు పాటించవలసిన నియమ నిబంధనలు ఆచరించవలసిన పద్ధతులు తెలుపగలరు గురువుగారు

  • @gedambharathi3201
    @gedambharathi3201 26 дней назад +2

    Hare Krishna prabhu ji 🙏🙏

  • @vanikompella7532
    @vanikompella7532 9 дней назад +1

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama harerama🙏🙏🙏🙏🙏

  • @user-sm5ji9fs5f
    @user-sm5ji9fs5f 28 дней назад +3

    Harekrishna prabuji🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @swarupainjamuri-dl4xg
    @swarupainjamuri-dl4xg 24 дня назад +2

    Hare krishna prabuJi chala bagachepparu

  • @bhramaraprabhakar167
    @bhramaraprabhakar167 24 дня назад +3

    Paropakaraya phalanthi vrukshaaha
    పరోపకరాయ దుహంతి గావహ
    పరోపకరాయ
    వహంతి న
    ద్యాః 🎉
    పరోపకారర్థం ఇదం శరీరం.

  • @swaroopareddy7316
    @swaroopareddy7316 9 дней назад

    చాలా బాగా చెప్పారు గురూజీ 🙏
    హరే కృష్ణ హరే రామ 🙏🙏🌹

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 28 дней назад +4

    🕉🚩🇮🇳🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🇮🇳🙏 -- C S Chalravarthy.

  • @dpg613
    @dpg613 18 дней назад +3

    హరే క్రిష్ణ ప్రభు జీ , మీరు వివరించిన అన్ని జరగాలంటే ఫస్ట్ సినిమా లో సీరియల్లో వున్న valgarity నీ హింసని baan చేయాలి. These are the ones spoiling the present generation.
    You have well said we should ban the cinema heros and heroin's advertising for drugs, gutkas, and bad items stop seeing those movies who all acted .

  • @user-sm5ji9fs5f
    @user-sm5ji9fs5f 28 дней назад +2

    Harekrishna ptabuji🌷🌷🌷🌷🥀🥀🥀🥀🌺🌺🌺🌺🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @user-my2gd4dq8j
    @user-my2gd4dq8j 12 дней назад +2

    నెగిటీవ్ ఏనర్జి గురించిన విషయం బాగా అర్ధం అయ్యేలాగా చెప్పారూ గురుజీ. 🙏🙏🙏🙏🙏💜

  • @harithak2729
    @harithak2729 9 дней назад

    Hare krishna hare krishna krishna krishna hare hare
    Hare rama hare rama
    rama rama hare hare
    Jai sri krishna

  • @SrideviSurampalli
    @SrideviSurampalli 9 дней назад

    Wonderful prabhuji atyadbhutamga chepparu danyavaadalu

  • @LakshimiDevi-g8r
    @LakshimiDevi-g8r 10 дней назад +1

    Hare Krishna hare Krishna
    Hare Rama hare Rama

  • @kusumakumari8254
    @kusumakumari8254 27 дней назад +2

    Swamiji Japam gurinchi excellent example chepparu

  • @yramya2693
    @yramya2693 8 дней назад

    చాలా బాగా చెప్పారు ప్రభుజీ. జీవహింస మహా పాపం. 🙏🙏🙏.

  • @sarojinit9593
    @sarojinit9593 9 дней назад +1

    హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజి

  • @KiranKumar-xf1gj
    @KiranKumar-xf1gj 7 дней назад

    Wonderful Prabhu Ji 👍

  • @MahaRavi-iz2vs
    @MahaRavi-iz2vs 12 дней назад +1

    హరే కృష్ణ ప్రబూజీ చాలా బాగా చెప్పారు

  • @NagamaniT-m6j
    @NagamaniT-m6j 20 дней назад +1

    Miru chepedhi 💯 percent correct 👌

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam4176 25 дней назад +1

    పసితనంబున పట్టుబడు నది రమ్యమైనది రామనామము
    చిన్నతనంలో భక్తి అలవాడితే అది స్థిరభక్తి అవుతుంది అదే నిష్కామ భక్తి అవుతుంది అదే భక్తికి నిర్వచనం .ధన్యవాదములు.Raampalli srivardhani హైదరాబాద్ .

  • @manchirajupouranikam2787
    @manchirajupouranikam2787 15 дней назад +2

    ప్రబూజి జైశ్రిమన్నారయణ నమస్తే .నిజమే తమరు చెప్పినది .వక్కవిషయం. మొక్కకోస్తే మరలా చిగిరిస్తుంది యాపిల్ కాయకోస్తే ప్రక్కన మరొక కాయకాస్తుంది .కాని కోడిని మేకని కోసెస్తే అదేజీవి చిగిరించదుకదా .ఎవరోమూర్ఖులు అలాఅంటుంటారు తమరు పట్టించుకొనే పనేలేదండి . ఈసారి ఈవిషయమును తమరు ద్రువీకరిస్తారని మనవి అలావితండ వాదాలు చేసేవారికి ఈవిదంగా సమాదానము చెపుతారని మనవి .నమొనమః

  • @user-wg7eg9yu2g
    @user-wg7eg9yu2g 28 дней назад +2

    Hare Krishna

  • @saipranavgaminggaranaff1377
    @saipranavgaminggaranaff1377 20 дней назад +10

    అందరూ బిగ్ బాస్ కి ఎట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి దాని ద్వారా వన కల్చర్ ని తెలియజేస్తే కొత్తగా అనిపిస్తుంది చాలా మంది మార్పు ఉంటుంది

    • @None-kidz
      @None-kidz 9 дней назад

      ఈ సారి అక్కడ రెండు మరకలు ఉన్నాయి

  • @snehalathareddy3331
    @snehalathareddy3331 9 дней назад

    Chala correct GA chepparu.

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 8 дней назад

    హరేకృష్ణ హరేకృష్ణ హరేకృష్ణ....

  • @user-pp6ec7mt3m
    @user-pp6ec7mt3m 8 дней назад

    జై శ్రీకృష్ణ 🙏🙏🙏

  • @madhusudhan9088
    @madhusudhan9088 10 дней назад

    Very nice podcast prabhuji. Harekrishna

  • @ramagirianuradha2580
    @ramagirianuradha2580 11 дней назад

    Hare Krishna
    Radhey Radhey

  • @akshitachelime9547
    @akshitachelime9547 8 дней назад

    Hare krishna prabhuji... meru cheppinattu Bhagavad-Gita andaru chadavali.. nenu ekkuva time book chadavalekapothunna. Daily 1 page geeta chaduvthunna.. geetha ni kuda oka serial laaga thisthe chaala mandhi chustaru.. manchi vishayalu padhi mandhi nerchukuntaru.. e generation lo serials ki addict avtunnaru.. adhi manchi serial aythe andariki manchi jaruguthadhi...

  • @AmmuGunnu-ee7nf
    @AmmuGunnu-ee7nf 8 дней назад

    🙏💯🇮🇳

  • @ramakanthchaluvadi9847
    @ramakanthchaluvadi9847 23 дня назад +1

    Hare,raama,hare,Krishna

  • @narakatlaashokkumar404
    @narakatlaashokkumar404 10 дней назад

    Hare krushna prabhuji

  • @gutpalinganna1030
    @gutpalinganna1030 9 дней назад

    JAI shree Ram ♈♈♈♈ jai krishna ♈

  • @lakshmijyothi6897
    @lakshmijyothi6897 24 дня назад +1

    🙏🙏🙏👍👍

  • @anuradhabs3133
    @anuradhabs3133 13 дней назад

    🙏🙏 Hare krishna prabhuji

  • @fashionsandfoods
    @fashionsandfoods 15 дней назад

    Hare krishna prabhu ji

  • @jyothipatel2973
    @jyothipatel2973 24 дня назад +1

    🙏🙏🙏

  • @paidiraju9148
    @paidiraju9148 9 дней назад

    Srimath Bhagavadhgeeta anusaram jnanam yogam dharana seva Rajayogam adbhutamaina philosophy. Omshanthi ❤🎉😊

  • @sri-118
    @sri-118 16 дней назад

    🙏Harai krishna prabhuji

  • @arundathic2731
    @arundathic2731 26 дней назад +1

    Chala Baga cepparu

  • @lakshmikumari6285
    @lakshmikumari6285 11 дней назад

    sri radhe radhe

  • @swathi3582
    @swathi3582 10 дней назад +2

    Big boss chetha show adi chusi time vaste chesebadullu mahabaratham , Ramaya Bhagavad Gita telusukuni chdavandi hare Krishna

  • @satyaveni1983
    @satyaveni1983 23 дня назад +1

    🌹🙏🙏🙏🙏🌹🚩🚩🚩

  • @sudharanib.4401
    @sudharanib.4401 18 дней назад

    Prabhuji🙏🌺🙏🌺🙏🌺🙏🌺

  • @Ch.Venkataswamy
    @Ch.Venkataswamy 9 дней назад

    Excelent

  • @mamathavarusanisani7383
    @mamathavarusanisani7383 9 дней назад

    🙏🙏🙏 entha baga chepparu prabuji

  • @janvijaya5831
    @janvijaya5831 27 дней назад +1

    Baaga cheapparu swamiji namaskaram

  • @satyanarayanampkm
    @satyanarayanampkm 24 дня назад +2

    అయ్యా గురువు గారు (ఆర్ ఆర్) సినిమా లోని నాటు నాటు పాటకు అస్కార్ అవార్డ్ వచ్చింది

  • @srivaishnavidigitals7553
    @srivaishnavidigitals7553 9 дней назад

    🙇‍♂🙇‍♂🙇‍♂

  • @divyamaddukuri2305
    @divyamaddukuri2305 21 день назад +1

    Harry Krishna

  • @user-yl4gv2lx8o
    @user-yl4gv2lx8o 8 дней назад

    అందుకే పశు పక్షాదులకు ఆయుష్షు తక్కువ ఇచ్చారు స్వామి బ్యాలెన్స్ కోసమే జగమేలే పరమాత్మ కు అన్నీ తెలుసు 🙏జై శ్రీకృష్ణ

  • @vasuprasanna3272
    @vasuprasanna3272 6 дней назад

    Hi good evening 😊

  • @SavilaSangireddy
    @SavilaSangireddy 8 дней назад +1

    Mala visargana chesi sayam kalam deepam petta vacha guaruvu garu

  • @avularamchandar8191
    @avularamchandar8191 9 дней назад

    హరే కృష్ణ ప్రభు జి అన్ని విషయాలు చాలా మంచిగా చెప్పారు కానీ నా ఒక విన్నపం మా ఇంట్లో అందరూ మాంసాహారులు చిన్నప్పట్నుంచి తింటేనే ఉన్నారు కానీ నేను ఒకటే అడగా తలచుకున్నాను నేను ఒక్కడినే మాంసాహారాన్ని మానేస్తే జపం చేయవచ్చా అప్పుడు నాకేమీ దోషం ఉండదా మా ఇంటి వాళ్లకు కూడా దోషం ఉండదా వాళ్లు మాంసాహారం తింటూనే ఉంటారు నేను చెప్పిన వినరు అలాంటప్పుడు నేను జపం చేస్తే వాళ్ళకి మన దోషం వస్తుందా దయచేసి ఇది చెప్పగలరు

  • @aggunnavenkat5800
    @aggunnavenkat5800 10 дней назад

    Correct

  • @SujanaSubbarao
    @SujanaSubbarao 23 дня назад +1

    Jarekrisha

  • @DharanikotaAnjaneyulu
    @DharanikotaAnjaneyulu 27 дней назад +5

    యువత ఇలా మారటానికి కారణం గురితించి వాటిని అరికట్టకపొతే
    దేశం మొత్తం అడ్డదారిపడతాది కదా గురువు గారు

  • @SmilingBakedBread-ws3ou
    @SmilingBakedBread-ws3ou 9 дней назад

    అవును స్వామి అది చాలా దిక్కు వల్ల ప్రోగ్రాం నాగార్జునను పట్టి చాలా చాలా తన్నాలి వాడికి బుద్ధి లేదు

  • @padmarekhak4093
    @padmarekhak4093 25 дней назад +4

    Nenu. Govinda. Naamalu. Prathi. Kshanam. Thalusukuntaanu. Guruvugaaru. Cheppinatti. Maa. Inti. Pakkaki. Oka. Muslims. Ammai. Metlapainundi. Jari. Padi. E. Allaha. Annadi. Debba. Thagilithe. Manam. Ammo. Ayyo. Antaamu. Ame. Allaha .annadi. Manamu. Enthamandi. Devullani. Pujimchina. Paddappudu. E. Devunni. Thalavam. Naaku. Chaala. Bhaaga. Thelisindi. Manamkuda. Manam. Devunni. Enduku. Thalchikovaddu. Anipinchindi. Appatinundi. Metlu. Ekkuthunnappudu. Digithinnappudu. Daarilo. Nadusthunnappudu. Govinda. Govinda. Ani. Thalchikuntunnanu manaku. Bhakthi. Vundi. Pujalu. Chesthunnamu. Khani. Prathiksanam. Thalchukodam. Chaala. Goppathanam. Thankyou

  • @nandumilky7158
    @nandumilky7158 24 дня назад +1

    Hi god

  • @i.n.manjula4282
    @i.n.manjula4282 7 дней назад

    BIG BOSS IS BIG LOSS TO ONE's LIFE. IT IS A LIVE SHOW OF "LIVE IN RELATIONSHIP".

  • @peesapatirangavalli7848
    @peesapatirangavalli7848 11 дней назад

    Aswamedha yagam gurinchi cheppandi Prabhuji.....Ramayanam lo vundi

  • @anuradhabs3133
    @anuradhabs3133 13 дней назад

    Prabuji alpaharam chesina tarvata japam cheyocha telapandi

  • @srikalasiri1132
    @srikalasiri1132 8 дней назад

    BB time?

  • @ashwinkantha8702
    @ashwinkantha8702 25 дней назад

    When we will wear the Tulsa Mala your telling that we cannot eat onion and garlic but in our house all are eating so they can't, make separately for me then how can we ,manage

  • @kesinenimohanrao8924
    @kesinenimohanrao8924 8 дней назад

    సత్యం చెపుతున్నారు prabuji

  • @anuradhabs3133
    @anuradhabs3133 13 дней назад

    11:36

  • @Sandeesh_Srikantam
    @Sandeesh_Srikantam 17 дней назад +1

    Bigg boss topic timestamp please

  • @lalithagudipati885
    @lalithagudipati885 9 дней назад

    Plants ki kuda badha vuntundhi kaani aa badhani rooms dwara bhoomiloki pampinchesthaayi.
    Bhoomi bharisthundhi.
    Kaani mamsaahaaramlo aa jantuvu chanipoyetappudu pade baadha maamsamloki vasthundhi.
    Ala badha kalisina aaharaanni theesukokudadhu.
    Meeku cheppenthati vallamu kaadhu guruji naaku thelisindhi cheppanu.

  • @srinivasakkaladevi2957
    @srinivasakkaladevi2957 12 дней назад

    0:19 big boss ban cheyale

  • @SujanaSubbarao
    @SujanaSubbarao 23 дня назад

    Mo 35:40

  • @KRAKU1704
    @KRAKU1704 20 дней назад

    Baktulu kadu Bhaktulu, bagavantudu kadu bhagavantudu, vattulu sariga palakandi please. Check how he is pronouncing

  • @rani8476
    @rani8476 9 дней назад

    భూమి అంతం కాబోతుంది

  • @kuwaitq7842
    @kuwaitq7842 9 дней назад

    పరమ దరిద్ర ప్రోగ్రాం ఈ bigboss....

  • @VaralakshmiNaidu-bo5lz
    @VaralakshmiNaidu-bo5lz 24 дня назад

    Dr instevens
    Reincarnation cases

  • @rani8476
    @rani8476 9 дней назад

    ఫంతులుగారు

  • @narshimulunarashimulu
    @narshimulunarashimulu 10 дней назад +2

    హరే I PL అదే వాళ్లంతా మీ అగ్రవర్నలా వారే కదరా వాటిని రద్దు చేచే ప్రవచనాలు చెప్పండిరా హరే దేవాలయాలు నందు కూర్చొని ప్రవచణాలు చెప్పడం కాదురా సమాజములోకి వెళ్లి అన్న పనీయాలు వదలి ప్రజల్లోకి పోయి బోడించందిరా ఏదో కల్ప్తా నాలా పురాణాచదివి సోంబేరి యి jobs వదలి యూత్పత్తి jobs cheyandi రా విదేశీయులైన మీరు మాంసాహారులైన మీరు దాన్ని వదిలామని అపద్దంచెప్పుతూ , గొడ్డు మాంసం ఎగుమతి చేచే కంపెనీలు మీవే కదరా మొదట మీరు మారండిరా అసలైన మాంసాహారులు మీరే మీ ఆలోచనాలన్ని మాంసాహారపురిటమైనవే మీరు అపద్దాలు తయారు చేచే యంత్రాలు మీరు రా.......... Plaese apandi kastapadi మాదేశాన్ని నాశనం చేయకండి మీరే లేకుంటే మేము అమెరికాను 10 సార్లు కొనుక్కోందుము జై మాదేశం జై భారత్ 🇮🇳🌹🇮🇳🌹🇮🇳♥️🇮🇳♥️👍

  • @sudhavanimokkarala6655
    @sudhavanimokkarala6655 8 дней назад

    Big Boss is too much worst program

  • @prakashraok9053
    @prakashraok9053 14 дней назад

    Nothing good in the BB serial. Nothing to learn. It's mere time waste.

  • @rani8476
    @rani8476 9 дней назад

    ఫలయంముంఛుకోసుతుంధీ

  • @chandrasekharpitta9259
    @chandrasekharpitta9259 9 дней назад

    వీడు రాజకీయాలన్ని మాట్లాడుతాడు, జగన్ ను ఎప్పుడు ఎత్తేస్తాడు, వీడికి ఇలాంటివి అవసరమా

  • @vinaym4619
    @vinaym4619 23 дня назад +1

  • @ongolegalaxy9cmk675
    @ongolegalaxy9cmk675 5 дней назад

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే /హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ ప్రభుజీ

  • @srivanivegesna9382
    @srivanivegesna9382 27 дней назад +6

    హరే రామ్ హరే కృష్ణ 👌🙏🙏🙏

  • @svrkumar2003
    @svrkumar2003 23 дня назад +1

    Hare Krishna Prabhuji..............