నిత్య పూజా విధానము | Nitya Pooja Vidhanam Telugu | Pranavanandas Prabuji Exclusive Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 22 дек 2024

Комментарии • 273

  • @RamaDevi-cn6pg
    @RamaDevi-cn6pg Месяц назад +3

    మీ ప్రవచనాలు అద్భుతంగా వున్నాయి. స్వామి. చిన్న వారయినా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. హరే రామ హరే కృష్ణ

  • @మాదవరపుmohan
    @మాదవరపుmohan 6 месяцев назад +74

    ప్రతీ ఒక్కరూ భగవద్గీతను వినాలి... లేదా చదవాలి... భగవంతుని మనస్సే భగవద్గీత...కృష్ణంవందే జగద్గురుమ్...

  • @Itsme-f9o
    @Itsme-f9o 5 месяцев назад +6

    స్వామీజీ మీ యొక్క సందేశం మత మార్పిడిలు జరుగుతున్న ప్రదేశాల్లో వినిపించాలని కోరుకుంటున్నాను

  • @SuhasiniReshma
    @SuhasiniReshma 6 месяцев назад +61

    చాలా అద్భుతంగా చెప్పారు, మీ వంటి వారు ఆశ్రమానికి అంకితం కాకుండా సమాజం లోకి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏🙏

  • @rojarani3168
    @rojarani3168 5 месяцев назад +49

    అమృతాన్ని మా చెవిలో పోసినట్టుఉంది ప్రభూజి మీ మాటలు వింటుంటే.శ్రీ కృష్ణ స్వామి మీ రూపంలో వచ్చాడనిపిస్తుంది.జై శ్రీ కృష్ణ.

  • @rachakondakoteshwar9619
    @rachakondakoteshwar9619 6 месяцев назад +15

    గురు జీ మీరు చాల బాగా చెప్పు తున్నారు, నాకు చాలా ఆనందం కలుగుతుంది

  • @vijayababupedasanaganti3811
    @vijayababupedasanaganti3811 6 месяцев назад +25

    మీ ఉపన్యాసం స్వామీ జీ ఎంతో అద్భుతం గా ఉంది. చాలా తెలుసుకో వలసిన విషయాలు మీ నుండి తెలుసుకోవటం జరుగు తోందిస్వామి జీ.
    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే.🙏

  • @SuhasiniReshma
    @SuhasiniReshma 6 месяцев назад +264

    మీకు నిజంగా కృష్ణుడు కృష్ణ మంత్రం ఈ లోకానికి ప్రజలందరికీ చేరాలని భావం ఉంటే పేదవాళ్ళ గ్రామాలకు వెళ్లి ప్రచారం చేయండి, వాళ్లను తరింప చేయండి, ఇవాళ వాళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళ పేదరికం ని దృష్టిలో పెట్టుకొని క్రిస్టియన్లు ముస్లింలు వాళ్లను ఆకర్షించి మతంలో నుంచి మా మతానికి మార్చుకుంటున్నారు, దీని యందు దృష్టి పెట్టమని నా ప్రార్థన, దయవుంచి నన్ను తప్పుగా అనుకోవద్దు మీ పాదములకు అనేకమార్లు సాష్టాంగములు.

    • @doddakasturi5395
      @doddakasturi5395 6 месяцев назад +11

      Nijam
      Hare krishana hare krishana krishana krishana hare
      Hare Rama hare Rama Rama Rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @aravindab1887
      @aravindab1887 6 месяцев назад +6

      Yes correct andi

    • @krishnagnp68
      @krishnagnp68 6 месяцев назад +5

      Hare krishna Hare krishna krishna krishna hare hare
      Hare rama hare rama rama rama hare hare jai sree krishna🙏🙏🙏🙏🙏🪷🪷🪷🪷🪷🌹🌹🌹🌹🌹

    • @nageswararaopunnamaraju3497
      @nageswararaopunnamaraju3497 6 месяцев назад +3

      😂🎉😢😮😅😊❤

    • @radhakrishnaboppana7614
      @radhakrishnaboppana7614 6 месяцев назад +4

      Yes💯caract sir

  • @a.shanu7211
    @a.shanu7211 6 месяцев назад +32

    మీరు సాక్షాత్తు మా కన్నయ్యనే ప్రభూజీ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏

  • @laxmikanthi5922
    @laxmikanthi5922 6 месяцев назад +20

    🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹నాకు మీరు చెప్పిన అనుభవాలు అన్ని జరిగాయి మా స్వయంభూ శ్రీ అభీష్ట జ్ఞాన గణపతి స్వామి వారి దయవల్ల ప్రభుజీ 🙏🏻మీరు కూడా మా దేవస్థానానికి వచ్చి స్వామి వారిని దర్శించి మాకు జ్ఞానం ప్రసాదించాలని మరి మరి కోరుకుంటున్నాము 🙏🏻

  • @padminiganti3740
    @padminiganti3740 6 месяцев назад +12

    హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 6 месяцев назад +10

    ఎంత అద్భుతంగా చెప్పారు ప్రభూ జీ.

  • @hemashridhar2526
    @hemashridhar2526 6 месяцев назад +23

    గురువుగారు చాల చక్కగా చెప్పారు మీ ప్రవచనాలు చాల ఇంట్రెస్ట్ గా ఉంటుంది examples dwara అర్థమయేటట్ల్ చక్కగా చెప్పారు మీకు మా వందనాలు

  • @opjagga1948
    @opjagga1948 6 месяцев назад +19

    హరే కృష్ణ హరే రామ నమస్కారం గురువుగారు బాగా బాధ చేస్తున్నారు మాకు బాగా అర్థం అవుతుంది వాసవి మాత

  • @vijayakumari8685
    @vijayakumari8685 5 месяцев назад +8

    అద్బుతం గురువు గారు.చాలా బాగా చెప్తు న్నారు.జీయర్ స్వామివారు చెప్తు న్నట్లు వుంది.

  • @narsimhamurthy7508
    @narsimhamurthy7508 2 месяца назад +2

    గురుజి.మీరుఛచెపుతూఉంటేవినాలనిపిసుతుంది

  • @SivaParvathi-e7c
    @SivaParvathi-e7c 6 месяцев назад +14

    ఎంత అద్భుతం గా చెప్పారు ప్రభుజీ
    ప్రణామాలు ప్రభుజీ 🙏
    హరే కృష్ణ 🙏🌹🙏

  • @asrao3511
    @asrao3511 5 месяцев назад +3

    చాలా మంచి సందేశం చెప్పారు. ధన్యవాదాలు ప్రభూ జి 🙏🙏🙏😊😊

  • @PapoluVijayaLakshmi
    @PapoluVijayaLakshmi 6 месяцев назад +3

    Entha chakkaga chepparu Pranavananda swamy
    Dedicated pure minded boy
    We love you so much❤

  • @sreevasulureddyakula6316
    @sreevasulureddyakula6316 4 месяца назад +3

    మానవ దృష్టిలో కాకుండా దేవుడి దృష్టిలో ఏపని చేస్తే ఒప్పు, ఏపని చేస్తే తప్పు దయచేసి స్పష్టంగా సమాధానం తెలియపరచగలరు

  • @alkramaprasad7777
    @alkramaprasad7777 6 месяцев назад +7

    శ్రీ హరే రామ హరే రామ హరే క్రిష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. జై శ్రీమ్నారాయణ

  • @p.yadagirichary1231
    @p.yadagirichary1231 6 месяцев назад +4

    ❤హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @devendarinaidu739
    @devendarinaidu739 5 месяцев назад +1

    Excellent, Excellent Excellent words which gives lot of inspiration, and knowledge. Pl
    .... change the people of Hindu s who are innocent. change the world. You have the power. Namaskaramu guru gi.

  • @ramachandravasamsetti8315
    @ramachandravasamsetti8315 4 месяца назад +1

    బాగా చెప్పారు గురువు గారు నమస్కారం

  • @funnybunnyvideos2516
    @funnybunnyvideos2516 3 месяца назад +1

    Harey krishna. Harey rama namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏

  • @RamakrishnaMuddada-x5i
    @RamakrishnaMuddada-x5i Месяц назад

    Thank you madam , you presented an amazing video.

  • @vimaladevi1613
    @vimaladevi1613 6 месяцев назад +4

    Tq 🎉🎉🎉🎉🎉 Radhe Radhe 🎉

  • @funnybunnyvideos2516
    @funnybunnyvideos2516 3 месяца назад

    Thank you guru garu namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏

  • @SugunaKesanapalli
    @SugunaKesanapalli 6 месяцев назад +2

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే హరే రామ రామ హరే హరే హరే హరే

  • @dharmavaramakhiledits8190
    @dharmavaramakhiledits8190 2 месяца назад

    హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏🙏

  • @radhakandhukuri6989
    @radhakandhukuri6989 5 месяцев назад +5

    నమస్తే బాబు మీరు మా కన్నా చిన్న వారు భగవంతుడి కోసం ఎంత బాగా చెప్పావు అయ్యా మేము పెద్దవాళ్ల మై ఉండి కూడా భగవంతుడి పట్ల ఈరోజు ఇలా ఆలోచించలేదు ఇప్పటినుంచి భగవంతున్ని ఎలా నమస్కరించుకోవాలి తెలుసుకున్నాం అయ్యా మాకు తెలిపినందుకు ధన్యవాదములు

  • @vishnuambica5093
    @vishnuambica5093 2 месяца назад

    Jai srikrishna prabujigariki shatakoti pranamamulu

  • @prasad-5619
    @prasad-5619 27 дней назад

    Wonderful speech 🙏🙏🙏

  • @SujathaUppari-mv7qh
    @SujathaUppari-mv7qh 3 месяца назад

    Thankyou guruvu ji garu hare Krishna

  • @satyanarayana-eh3xm
    @satyanarayana-eh3xm Месяц назад

    Hare krishna Hare krishna - krishna krishna- Hare Hare

  • @rumallauma9999
    @rumallauma9999 6 месяцев назад +2

    జై శ్రీ కృష్ణా 🙏💐🙏

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన !
    మాకర్మ ఫలహేతుర్భూ: మా తే సంగోస్త్వ కర్మణి ! మీ విశ్లేషణ విజ్ఞానం పరమాద్భుతం...👌🤚🕉️🚩🔴

  • @ybhagyalakshmi875
    @ybhagyalakshmi875 4 месяца назад +1

    హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే 🌹🙏🌹

  • @ManotejaPitla
    @ManotejaPitla 5 месяцев назад

    Chala Baga chepparu prabhuvu gari Mee paadhalaku shathakooti vandhamalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Hari-g1i3g
    @Hari-g1i3g 3 месяца назад

    శుభోదయం ప్రభుజి

  • @KattamuriSeshagiriRao
    @KattamuriSeshagiriRao 5 месяцев назад +1

    Guru deva meku na
    Satha koti padhabi vandanam
    Jagathu guru Krishna bhagavan

  • @OmNamahShivaaya36
    @OmNamahShivaaya36 5 месяцев назад

    గురూజీ, తెలుసుకోవాలనే జిజ్ఞాస తో అడుగుతున్నాను.
    అవతారములు దాల్చితేనే భగవంతుడా ? లేకపోతే భగవంతుడు కాదా ?
    ఏ రూపంలో ఉన్నా ప్రేమతో పిలిస్తే భగవంతుడు స్పందిస్తాడు అని చెప్పారు. మంత్రాలు తెలియకపోయినా, నామస్మరణ చేస్తూ భగవత్ ప్రార్థన చేయొచ్చు అని చాలా చక్కగా వివరించారు. నేను భగవద్గీతను రెగ్యులర్ గా వింటూ ఉంటాను. శివ నామస్మరణ చేస్తూ ఉంటాను. నాకు ఎప్పుడు సమస్య అనిపించినా, భగవద్గీత విన్నప్పుడు, నా సమస్య పరిష్కారం కొరకు ఏమిచేయాలో నాకు దారి తెలిసేది.
    మరి మీ మందిరాలలో, ప్రవచనాలలో శివుని ప్రస్తావన ఎక్కడా కనిపించదేమి స్వామీ ?

  • @vuppulurisundarakrishna8164
    @vuppulurisundarakrishna8164 5 месяцев назад +3

    ఉషారాణి
    హరే రామ హరే. రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @nakkabalavani76
    @nakkabalavani76 6 месяцев назад +2

    🙏🙏🙏🙏🙏 harekrishna harekrishna Krishna Krishna hari hare hare rama hare rama rama rama hare

  • @kannurirao5903
    @kannurirao5903 5 месяцев назад +1

    సార్ మీకు శాస్ట్రాంగ నమస్కారం💐💐🙏

  • @UdayaSriGunturu
    @UdayaSriGunturu 5 месяцев назад

    Chala baga chepparu guruji
    Shatakoti dhnyavadhamulu 🙏🙏🙏🌹🌹

  • @g.ramesh833
    @g.ramesh833 5 месяцев назад

    Super super explanation swamy ❤❤❤❤

  • @saikrishnareddyofficial8417
    @saikrishnareddyofficial8417 2 месяца назад

    Chala Baga chepparu guruvugaru🎉

  • @RamakrishnaMuddada-x5i
    @RamakrishnaMuddada-x5i Месяц назад

    Thank you madam , you presented me an amazing video. 17:11

  • @sheelamutyala9912
    @sheelamutyala9912 2 месяца назад

    Meeru devudu swamy 🙏🙏🙏

  • @funnybunnyvideos2516
    @funnybunnyvideos2516 3 месяца назад

    Thanks 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏

  • @VisalakshiSista
    @VisalakshiSista 6 месяцев назад +1

    Jai sree krishna🙏🙏chakkati vishayalu theliya chesaru prabhuji🙏🙏

  • @kinthalipadmalochan6919
    @kinthalipadmalochan6919 2 месяца назад

    Chala bhaga chepparu

  • @byrakurvenkatanarendra1172
    @byrakurvenkatanarendra1172 2 месяца назад

    Please take more interviews from prabhuji please🎉🎉

  • @tsatyanarayana9911
    @tsatyanarayana9911 6 месяцев назад +2

    Good Message Guruji

  • @udayamala.gphysio4780
    @udayamala.gphysio4780 5 месяцев назад +2

    Jai shree Krishna Jai Sri Ram Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Ram Hare Ram Ram Ram Hare Ram

  • @subhashiniyadlapalli7237
    @subhashiniyadlapalli7237 6 месяцев назад +2

    Jai Sri krishna guruji 1🙏🙏🙏🙏🙏

  • @suvarnabai4244
    @suvarnabai4244 6 месяцев назад +2

    SriGurubyo Namaha🙏🙏🙏

  • @Lakshmi-ze3hp
    @Lakshmi-ze3hp 5 месяцев назад

    Jai Sri krishna prbhuji Mee mataldini doubts adagali vunnadi yele cheppadi ji 🙏

  • @BhargaviYerroju-u8i
    @BhargaviYerroju-u8i 5 месяцев назад

    Hare Krishna prabhuji, Krishna gurichi Baga vinali , chadavali

  • @rajug6288
    @rajug6288 2 месяца назад

    గురూజీ 🙏🙏🙏

  • @kbr3672
    @kbr3672 4 месяца назад

    జై శ్రీ కృష్ణుడు❤❤❤❤❤ పర్మాతమ్

  • @UdayaSriGunturu
    @UdayaSriGunturu 5 месяцев назад

    Hare rama Hare rama Hare krishna Hare krishna 🙏🙏🙏🌹🌹

  • @kattularavinder5423
    @kattularavinder5423 4 месяца назад

    🌹🌹🌹🙏🌹🌹🌹
    నమస్కారం గురూజి🙏
    కృష్ణం వందే జగద్గురుమ్🌹🙏🌹

  • @DushyanthIvvs-xc8ke
    @DushyanthIvvs-xc8ke 6 месяцев назад +10

    స్వామి మరి పూరి జగన్నాదు నీ అక్కడ చెక్క బొమ్మలో స్వామి ఆత్మ ఉన్నదoటారు 🙏

    • @vasuvasu4121
      @vasuvasu4121 6 месяцев назад

      ఆత్మ కాదు.. గుండె శబ్దం...

  • @ReaperTG
    @ReaperTG 6 месяцев назад +1

    Manavarupam lo vunna devudu meru prabhuji 🙏🙏

  • @chandrasekaranmunirathinam1020
    @chandrasekaranmunirathinam1020 5 месяцев назад

    Hare Krishna Hare Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandramohanennam4921
    @chandramohanennam4921 5 месяцев назад

    Guru Ji setting New trend 👍👍

  • @satyalakshmi8469
    @satyalakshmi8469 6 месяцев назад

    Nana God bless you AniAnta Swami memulanu

  • @sarithamatta5753
    @sarithamatta5753 4 месяца назад

    Chalabhagudhi swamiye

  • @umeshgoudbandari2598
    @umeshgoudbandari2598 6 месяцев назад +1

    Hare Krishna 🌺🌻
    Hare Krishna 🌺🌻
    Krishna Krishna 🌻🥭🌺
    Hare hare ❤❤❤❤❤
    Hare Rama ❤❤❤❤❤
    Hare Rama ❤❤❤❤❤
    Rama Rama ❤❤❤❤❤
    Hare hare ❤❤❤❤❤❤

  • @srinivasaraoaddagarla97
    @srinivasaraoaddagarla97 6 месяцев назад +1

    Hare Krishna 🍀💐🙏

  • @kondalarao1984
    @kondalarao1984 5 месяцев назад +4

    ప్రభుజీ మీరు ఒక ప్రాంతానికో ఆశ్రమానికో పరిమితం కాకూడదు. రాష్ట్రం, దేశం నలుమూలల పర్యటించి మీ అద్భుతమైన జ్ఞానాన్ని , భక్తి తత్వాన్ని అందరికీ అందించాలి. కంచి పరమాచార్యులా

  • @srinivaskeshetti4575
    @srinivaskeshetti4575 4 месяца назад

    Harekrishna Krishna harerama harerama

  • @p.sriramgopal1277
    @p.sriramgopal1277 6 месяцев назад +2

    Harekrishna 🎉🎉🎉

  • @manjuvinay4229
    @manjuvinay4229 6 месяцев назад

    Miru adigina ప్రశ్న bagundi e dout naku undedhi sister thanku so much

  • @jaswanthsai9568
    @jaswanthsai9568 6 месяцев назад +1

    జైశ్రీకృష్ణ 🙏🙏🙏🙏🙏🙏

  • @pardesinaidu5051
    @pardesinaidu5051 5 месяцев назад +2

    ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే వాడి ఆకలి తీరుతుంది.ఆనందం కలుగుతుంది.
    అలాగే అజ్నానంతో ఉండే గ్రామీణ ప్రాంత ప్రజలకు మీ ప్రవచనాలు చెపితే గొప్ప ప్రయోజనం ఉంటుంది.
    ఆలోచన చేయండి.
    ఆచరించి చూడండి.
    జై శ్రీకృష్ణ

  • @gopika123100
    @gopika123100 5 месяцев назад +1

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. || శ్రీమన్నారాయణ||

  • @RanjendharGangijiri
    @RanjendharGangijiri 3 месяца назад

    Guruji. Jai. Shreeram

  • @NethikarSanthoshirani
    @NethikarSanthoshirani 6 месяцев назад +2

    Harekrishna ptabhuji

  • @neerajakasireddy8995
    @neerajakasireddy8995 6 месяцев назад +1

    ❤namo bhagavathe vasudevaya

  • @konetinarasimhulu8000
    @konetinarasimhulu8000 5 месяцев назад

    జై శ్రీ రామ్ 🙏🙏🙏అందరికి

  • @rokkamsateesh4779
    @rokkamsateesh4779 5 месяцев назад

    ఓం శ్రీ గురుభ్యోనమః
    ఓం గం గణపతయే నమః
    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @ShaikNagulmeera-md8uv
    @ShaikNagulmeera-md8uv 5 месяцев назад

    Chaala baaga chepparu swaamijee. Thankyou so much.

  • @burriramakrishna1075
    @burriramakrishna1075 3 месяца назад +2

    హరేకృష్ణ ప్రభుజి ఈ కలియుగంలో మాకు సుఖదేవ మహర్షి మీ రూపంలో కనపడుతున్నాడు హరె కృష్ణ ప్రభుజి

  • @ramanapadala8168
    @ramanapadala8168 2 месяца назад

    హరే క్రిష్ణ హరే క్రిష్ణ, క్రిష్ణ క్రిష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే.

  • @ushakolli8305
    @ushakolli8305 5 месяцев назад

    Srikrishna sri krisna sri rama sri rama. జై సాయి రం

  • @pavitramani6076
    @pavitramani6076 6 месяцев назад +1

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gayakwadsavitha5905
    @gayakwadsavitha5905 5 месяцев назад

    Hare ram hare ram rama ramahare hare krishna hare krishna krishna krishna hare hare❤

  • @saritha369
    @saritha369 Месяц назад

    Radhe Radhe

  • @methariyadagiri8001
    @methariyadagiri8001 6 месяцев назад +1

    Jai Guru Dev ❤

  • @durgadurgasi5507
    @durgadurgasi5507 2 месяца назад

    Prabhuji meru ma Krishna temple ki ravali prabuji

  • @bhojendrakumarbusa
    @bhojendrakumarbusa 4 месяца назад +3

    బాబు ఇంత చిన్న వయసులో ఇలా ఇంతలా జ్ఞానం ఎలా సంపాదించినవ్ అయ్యా, నిన్ను కన్నా వాళ్ళు ఎంత పుణ్యం చేసుకుంటే నీకు ఇలా దేవుడు తో సంభందం ఏర్పాటు తుంది. గొప్ప విషయం. ని జన్మ ధన్యం. మీ వల్ల మాకు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి ధన్యవాదములు 🙏🙏🙏

  • @viciricapallyratnakar9240
    @viciricapallyratnakar9240 6 месяцев назад

    😮tq for you to say this wonderful thing🎉😊❤

  • @machireddychanell3748
    @machireddychanell3748 6 месяцев назад +1

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare

  • @nandagopal4437
    @nandagopal4437 6 месяцев назад +2

    🎉HARE KRISHNA🎉

  • @funnybunnyvideos2516
    @funnybunnyvideos2516 3 месяца назад

    BACKGROUND. GURU JI PHOTO SETMI PLEASE SIR. 🙏 NAMASTE 🙏 NAMASTE 🙏 NAMASTE 🙏

  • @radhakrishnaofficialbygps1949
    @radhakrishnaofficialbygps1949 6 месяцев назад +1

    Hare krishna Hara Krishna

  • @rajug6288
    @rajug6288 2 месяца назад

    గురూజీ