హయ్ మా నేను చాలా రోజులనుండి మీ వీడియోస్ చూస్తూ ఉంటాను ఎంత బాగుంటాయి అంటే మీ మీ ఇంటిలో ఉండి a అనుభవం పొందుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. చిన్న వయసులో మీకు ఇలాంటి మంచి అలవాట్లు నేర్చుకున్నందుకు మీ కుటుంబం అంతా అదృష్టవంతులు..❤ నేను సబ్స్క్రయిబ్ చేసుకున్న ముఖ్యంగా ఆయిల్ కోసం ఆర్డర్ పెట్టాలి కూడా.❤
meeru oka video lo genuine talk chesthu .. oka vyakthi from Hyd meeku groundnut oil supply chesthaa ani .. bottles meedha mee peru pettukoni ammukovacchu ani, chepparu and athani offer ni meeru reject chesinattu chepparu. Daaniki meeku hatsoff. Endhukante, ee roju manam andharam entho baadhaa karamayina news chusaam: Tirupati Venkateswara Swamy ki ghee supply chese athanu "AR Dairy foods from Dindigul" was supplying adulterated animal fat ghee instead of pure Cow ghee. Meeru chaala goppa nirnayam theesukunnaru by rejecting these kind of middlemen. Mee manasu manchidhi ... aa Sree Krishna paramaathma mimmalni, mee kutumbanni challaga chudali.
Prevoius video కు comments turn off చేసారు కానీ... ఇక్కడ చెప్తాను నా feelings....same నాకు కూడ మీ లాగానే అనిపించింది.... వినాయక చవితి పండగంటే meaning లేకుండా చేస్తున్నారు ఒకే colony లో గల్లి గల్లి కి ఒక వినాయకుడు.... చందాలు, status లు, dj లు, matching sarees, dress lu, dance లు, ఒకర్ని మించి ఒకరు ప్రసాదాలు status చూపించుకోవడాలు.... ఇది తప్ప భక్తి ఒక్కరి దగ్గర కనపడట్లె... ఇక నిమజ్జనం రోజు... ఆ dj లు, ఏంటి ఆ dance లు ఏంటి mindnight 2,3 వరకు ఆ ఎగురడాలు ఏంటి drink chesi మరీ.... దేవుడి ఎదురుగా..... అంతా trash.....
Cell Phone lu, TV lu, karchu tagginchukunteee aa money ni Manchi food kosam spend cheyyochuu kada???? Costly ani eee roju manchi food teesukoka pote, taruvaata hospitals ki karchu petttaaali.... rondu same to same
Excellent job..I know the pain n.gain sravani..all the best
Ganuga nunelu ekkadyna rate ekkuvane vuntunnay, madya taragathi vallu konetattu levu, machine oil manam vadatam manesthe, ekkuva ganugalu vachi, rate thagge avakasam vuntundi.
ఎక్కువ గానుగలు ఉంటే రేటు తగ్గదు సిస్టర్ పప్పులు కాస్ట్ తగ్గితే ఆయిల్ రేటు తగ్గుతుంది
@@satishmouni.reddys1036 competition ekkuva vunnappudu automatic ga rate thaggutundandi.
@@pravallikakoppu2457 కంపిటేషన్ ఉన్నా నష్టానికి ఇవ్వలేరు గా సిస్టర్ కాస్ట్ తగ్గితే కల్తీ మొదలు అవుతుంది
@@satishmouni.reddys1036 vasthuvu ammakunda shop lo vunte purthi nastam vastundi ani, konchem nastaniki ammutharu
Cell Phone lu, TV lu, karchu tagginchukunteee aa money ni Manchi food kosam spend cheyyochuu kada????
Good bhagundi.....
హయ్ మా నేను చాలా రోజులనుండి మీ వీడియోస్ చూస్తూ ఉంటాను ఎంత బాగుంటాయి అంటే మీ మీ ఇంటిలో ఉండి a అనుభవం పొందుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. చిన్న వయసులో మీకు ఇలాంటి మంచి అలవాట్లు నేర్చుకున్నందుకు మీ కుటుంబం అంతా అదృష్టవంతులు..❤ నేను సబ్స్క్రయిబ్ చేసుకున్న ముఖ్యంగా ఆయిల్ కోసం ఆర్డర్ పెట్టాలి కూడా.❤
Vidio Chaalaa Baagundhi
Chaalaa Santosham
GOD BLESS 🙌 YOU All
Pleasant video
Thank u sravani garu chala mental relaxation ichinanaduku.
Wowwww....my favorite banana
Excellent me didication super
meeru oka video lo genuine talk chesthu .. oka vyakthi from Hyd meeku groundnut oil supply chesthaa ani .. bottles meedha mee peru pettukoni ammukovacchu ani, chepparu and athani offer ni meeru reject chesinattu chepparu. Daaniki meeku hatsoff. Endhukante, ee roju manam andharam entho baadhaa karamayina news chusaam: Tirupati Venkateswara Swamy ki ghee supply chese athanu "AR Dairy foods from Dindigul" was supplying adulterated animal fat ghee instead of pure Cow ghee. Meeru chaala goppa nirnayam theesukunnaru by rejecting these kind of middlemen. Mee manasu manchidhi ... aa Sree Krishna paramaathma mimmalni, mee kutumbanni challaga chudali.
Hallo madam very nice please put the glouces
Sooper video All the best❤
Please share good juicer link
Super mam all the best
Super excited mam nic
Super andi
Nice
Badam oil rate telapandi
అమ్మా నూనె తియ్యడానికి గానుగ ఎలా ఉపయోగిస్తున్నారో అలాగే ఆ రోకలి పైకి ఎత్తడానికి ఏదైనా పరికరం ఉంటే బాగున్ను పని కొంచెం ఈజీ అవుతుంది.
Morning coconut oil tagadam valana use emito cheppagalaru please
హాయ్ అండి శ్రావణి గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగానే ఉన్నాము మీరు బాగోవాలని కోరుకుంటున్నాము మీ ఫ్యామిలీ మొత్తం👌👌🙏🙏
Hi akka nice video
Hi శ్రావణి గారు
Madam pillala food gurinchi oka vedio cheyara
Akka ganugalo mundey koncham badam powder chesi veyyochu kada akka tondaraga nuney vastundi kada akka ala cheyyyocha cheyyakudada akka
👍
Medi e uru sister
Hellomadam namaskaram🎉
Chaala opika meeku 🙏👍😊
కఫం దోషం తక్కువ ఉండటం వల్ల కిడ్నీ stones అంటున్నారు.
తక్కువ ఎక్కువ కూడా ఉంటుందా అండి.
ఏదైనా ఆయుర్వేద హెల్త్ బేస్ బుక్ ఉంటే చెప్పండి ప్లీజ్
Meedhi Ekada andi ganugalu konchem chepparandi madhi vijayawada
Amalaapuramaaa
By akka
ఎద్దులు ని ఎందుకు అన్ని గంటలు కష్ట పెడతారు పాపం 😢
Wastage ami chestaru
Cattle feed
1st like 1st comment🎉
Prevoius video కు comments turn off చేసారు కానీ... ఇక్కడ చెప్తాను నా feelings....same నాకు కూడ మీ లాగానే అనిపించింది.... వినాయక చవితి పండగంటే meaning లేకుండా చేస్తున్నారు ఒకే colony లో గల్లి గల్లి కి ఒక వినాయకుడు.... చందాలు, status లు, dj లు, matching sarees, dress lu, dance లు, ఒకర్ని మించి ఒకరు ప్రసాదాలు status చూపించుకోవడాలు.... ఇది తప్ప భక్తి ఒక్కరి దగ్గర కనపడట్లె... ఇక నిమజ్జనం రోజు... ఆ dj లు, ఏంటి ఆ dance లు ఏంటి mindnight 2,3 వరకు ఆ ఎగురడాలు ఏంటి drink chesi మరీ.... దేవుడి ఎదురుగా..... అంతా trash.....
మీ పిల్లలు చాలా బాగా చేసారు.natural గా.... మీరు అన్నట్టు కలియుగంతారం కోసం ఇలా వింత పోకడలు పోతున్నారేమో అనిపిస్తుంది....
@@padmamarrikanti8638పద్దతులు చెప్పేవారు లేకపోతే అలాగే తయారవుతారు. ఈ రోజుల్లో చెప్పేవారు లేరు వినేవారు అంతకన్నా లేరు.
यामिशरलीन !
Badam oil 1kg entha Sravanigaru
Night
B
Cell Phone lu, TV lu, karchu tagginchukunteee aa money ni Manchi food kosam spend cheyyochuu kada???? Costly ani eee roju manchi food teesukoka pote, taruvaata hospitals ki karchu petttaaali.... rondu same to same
Mevaruapdukanbadadu
ఎద్దు అంతకు అమ్ముతారు అమ్మ.
Thq soo much for given what's up number 🙏🙏🙏🙏