AC servicing in Telugu | how to clean air conditioner at home

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024

Комментарии • 608

  • @ElectricalTelugu
    @ElectricalTelugu  Год назад +88

    ఒక AC service చేయడానికి ఎంత తీసుకుంటారు అని ఎక్కువగా అడుగుతున్నారు సుమారుగా 600 నుండి 1000 రూపాయల వరకు సర్వీస్ చార్జి తీసుకుంటూ ఉంటారు

  • @Rocking_Ramesh.25
    @Rocking_Ramesh.25 Год назад +99

    ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్ లో వీడియో గురించి ఎవరి అభప్రాయాలు వారు చెప్పారు కానీ నేను మాత్రం ఒక్క విషయం గురించి చెప్పాలని అనుకుంటున్న ఏంటంటే ప్రతి వీడియోలో మనకి ఏదో ఒక కొత్త విషయాన్ని మనకు నేర్పించాలని సుబ్రమణ్యం అన్న కి ఉన్న అంకిత భావం గురించి ఫ్రెండ్స్ మీలో ఎంత మందికి తెలుసు ఇలాంటి పనులు చేయడం ఎంత కష్టమనేది ఇలాంటి కష్టమైన పనులు చేస్తూ కూడా మనకి ఎంతో కొంత నేర్పించాలి అని ఒక చేతితో ఇలాంటి కష్టమైన పనులు చేస్తూ ఇంకో చేతితో ఫోన్ పట్టుకొని వీడియోస్ రికార్డ్ చేయటం ఇంకెంత కష్టమో అర్థం చేసుకున్న వాళ్ళు సుబ్రమణ్యం అన్న కోసం ఒక లైక్ చెయ్యండి 👍👍

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  Год назад +5

      🤝

    • @chandramouli6052
      @chandramouli6052 Год назад

      Good

    • @varun1023
      @varun1023 9 месяцев назад

      It's really appreciated work🎉

    • @venukrishna5915
      @venukrishna5915 5 месяцев назад +2

      హాయ్ అన్న మీది ఏ ఊరు కాకినాడ దగ్గర సర్వీసింగ్ కి వస్తారా

  • @nareshkoka3839
    @nareshkoka3839 Год назад +21

    మీ రు చాలా మందికి మంచిని పంచుతున్నారు అలాగే ఒక ట్రైనింగ్ స్కూల్ మీ విద్యార్థులు గా తీర్చి దిద్దాలని కోరుకుంటున్నాము ఎంతో మందికి ఉపాధి అవకాశాలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడతారని

  • @mrbabu9450
    @mrbabu9450 Год назад +18

    Great job అన్న మీలాంటి వారి వలన మాకు చాలా ఉపయోగం వుంది

  • @GodsHeavenorhell
    @GodsHeavenorhell Год назад +9

    సూపర్ సుబ్రహ్మణ్యం అన్న సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏసీ సర్వీసింగ్ ఎలా చేయాలో బాగా అర్థమైంది మాకు వెరీ గుడ్ వర్క్

  • @sreeramulupepakayala3793
    @sreeramulupepakayala3793 Год назад +3

    వివిధ రకాల ఏ సి లతో క్లీనింగ్ విధానం చాల చక్కగా వివరించారు చాల బాగుంది

  • @maheshnaga7975
    @maheshnaga7975 4 месяца назад +1

    సుబ్రహ్మణ్యం అన్న మీ విశ్లేషణ చాలా బాగుంది and more ఎలెక్ట్రికల్ videos చేయాలి అని కోరుతున్నారు

  • @sukumar777
    @sukumar777 Год назад +3

    Mee లాంటి మెకానిక్ మా కరీంనగర్ లో లేరు అన్న. Very skilled worker Meru.

  • @kishorevidya8578
    @kishorevidya8578 11 месяцев назад +3

    ఇప్పటికే 3 లక్షల 88 వేల views దాటిపోయాయి... Video చాలా బాగుంది. నిజానికి చాలామందికి ac ల నుంచి వచ్చే చల్లని గాలిని ఆస్వాదించడం తప్ప, ఈ machine ల గురించి ఎవరికీ తెలియవు.. మీ వల్ల కాస్త తెలుసుకుంటున్నాం,. Thanks సుబ్రహ్మణ్యం గారూ.. 👍👌🤝

  • @mohankrishnaa9158
    @mohankrishnaa9158 Год назад +3

    Excellent service, maintain customer satisfaction and self satisfaction, keep rocking...

  • @vamsikadambala3288
    @vamsikadambala3288 4 месяца назад +3

    సుబ్రహ్మణ్యం గారు మీరు వాడుతున్న జెట్ పంపు ఎన్ని బారులు
    లేదా మీరు వాడే జెట్ పంపు చెప్పండి ఒకసారి

  • @sureshworld4363
    @sureshworld4363 Год назад +2

    Hi bro చాలా బాగా చెప్పారు. Iam your fever, iam electrician in vizianagaram.

  • @Rajeshofficialwbid
    @Rajeshofficialwbid 6 месяцев назад +2

    Very very nice talking and very very very good Cleaning ❤❤❤

  • @charikommoju63
    @charikommoju63 Год назад +1

    సుబ్రహ్మణ్యం గారు చాలా చక్కగా క్లియమ్ చేసారు అంతే కాక చక్కగా ఎక్సప్లయిన్ చేసారు. ఇళ్ళు క్లీన్ చేసి నందుకు ఎంత ఛార్జ్ చరస్తారు 👍👍

  • @pavankumare9286
    @pavankumare9286 Год назад +26

    Difficult to find a skilled technician like you

  • @wajidmohammad8298
    @wajidmohammad8298 Год назад +2

    Maku ardham ayyela Miru chala Baga video chestaru tq

  • @raghavendraswamyraghu7216
    @raghavendraswamyraghu7216 10 месяцев назад +2

    Super Anna....hatsoff to your hardwork and explain....

  • @BALAJICREATIVES
    @BALAJICREATIVES Год назад +4

    Well explained and keep it up. God bless you

  • @posinathammarao8183
    @posinathammarao8183 Год назад +5

    చాలా బాగా వివరంగా చెప్పారు. సర్వీసింగ్ కాస్ట్ ఎంత తీసుకుంటారు? అదికూడా చెప్పితే బాగుండును.

  • @kiransoprahladhudu6899
    @kiransoprahladhudu6899 Год назад +4

    you are a multi talented person bro

  • @gky2611
    @gky2611 Год назад +7

    చాలా చక్కగా వివరించారు🎉

  • @tgsbhaskar6044
    @tgsbhaskar6044 10 месяцев назад

    Brother very good explanation. Appreciate your sinciriaty. A small suggestion. You can have many videos with shirt duration less than 10 min....

  • @svnarayana4367
    @svnarayana4367 Год назад +1

    Your work and explanation too clear

  • @gubbalaranganayakulu5215
    @gubbalaranganayakulu5215 Год назад +1

    Super brother బాగాచెప్పారు thenk you

  • @BinduGardeningVlogs
    @BinduGardeningVlogs Год назад +3

    Very clear explanation Anna

  • @narendrach4012
    @narendrach4012 5 месяцев назад +1

    మీ దగ్గర వర్క్ నేర్చుకోవాలని ఉంది అన్న 🙏🙏

  • @Prasad85707
    @Prasad85707 11 месяцев назад +2

    అన్నా నమస్తే.. సర్వీసింగ్ చేసేటప్పుడు చేపట్టు గోడలమీద, రోప్ వేసుకున్నపుడు జాగ్రత్త.. పిల్లలు ఎలా ఉన్నారు.. All the best for children

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  11 месяцев назад

      🤝 బాగున్నారు బ్రదర్

  • @navalathapoluri5923
    @navalathapoluri5923 Год назад +2

    Ac ki current bill chalaaķkuva vastundi dhaniki Karamazov ple answer

  • @dveera4858
    @dveera4858 11 месяцев назад +1

    Eka numchi mere na AC guruvugaru guruvugaru meru cheppina vidhanam vinnaka AC mechanic nerchukovalani aasekthi vepirethamga maku kaligimdhi
    Memu home
    eletrical & plubing chestamu
    AC work baga nerchukoni nenu kuda chestanu
    Jai hind guruvugaru

  • @sudarsnpraturi2587
    @sudarsnpraturi2587 Год назад

    Video expln.good. really u r doing perfectly in regular work.

  • @m.srinivasvasu2166
    @m.srinivasvasu2166 Год назад +1

    Very nice and good information brow 👍

  • @wilsonkhandavalli7118
    @wilsonkhandavalli7118 Год назад +10

    సుబ్రమణ్యం గారు ఎవరి పొట్ట కొట్టటం లేదు ఈ రోజుల లో పని రాక పోయినా పని తెలిసినట్లు మోసాలు చేసేవారికి బాద అంతేగాని ఎవరి పొట్ట కొట్టటంలేదు ఎవరు చేసేపని వారు చేస్తారు

  • @bullitera_ndl3240
    @bullitera_ndl3240 5 месяцев назад

    Bro ac mechanic life style salary and own ga anthe per day entha earn cheyochu and salary under aney shop aithy salary entha expect cheyochu bro pls do a vedio on ac mechanic ❤

  • @avinashmeghana
    @avinashmeghana 10 месяцев назад

    Excellent video. Hats off to you

  • @jnarayanarao3870
    @jnarayanarao3870 Год назад +2

    Your good boy good videos

  • @kumarj7377
    @kumarj7377 Год назад +1

    supersir,,👋👋👋 from bangalore

  • @PavanKumar-qp5el
    @PavanKumar-qp5el Год назад +1

    Thanks for sharing bro super cleaning

  • @DarshanHebbak
    @DarshanHebbak Год назад +1

    Well shown and explained. Need more videos like this.

  • @Naresh-Goud
    @Naresh-Goud Год назад +2

    Perfect work 👍

  • @vvsatyanarayanareddypadala4446
    @vvsatyanarayanareddypadala4446 Год назад +1

    Perfect servicing, very good

  • @a.j.thejaskumarreddy124
    @a.j.thejaskumarreddy124 Год назад +1

    Super explain annaya

  • @chodipallisivaprasad2246
    @chodipallisivaprasad2246 Год назад +1

    Meeru great brother chala manachi videos chesthunnaru

  • @Blackliliek4p
    @Blackliliek4p 6 месяцев назад

    Mastaru..hats off to ur work....god bless u😂

  • @prabhatalari373
    @prabhatalari373 Год назад

    Brother Pamarru lo maa AC servicing cheyali vastara?
    Meeru chala baaga servicing chestunnaru

  • @tagoreji2143
    @tagoreji2143 6 месяцев назад

    thank you sir ,R410A pressure enth undali chepthara?

  • @mahesh-tz7og
    @mahesh-tz7og Год назад

    Thanks bro elage videos chey maku chala useful

  • @haseenamohammed4926
    @haseenamohammed4926 3 месяца назад

    Good work bro how much that water cleaning bag cost

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 4 месяца назад

    best analysis tnq brother

  • @Reddylion
    @Reddylion Год назад +2

    Good video ac service 👍

  • @amruthprabhavutukuri9128
    @amruthprabhavutukuri9128 11 месяцев назад

    Chala baga chepparu. Thank you annayya.
    Middle class family ki, AC lalo edhi best ani koncham cheppandi.

  • @Krishways55
    @Krishways55 Год назад +1

    Good job bro,take care 🤝😊

  • @srianjaneyam8962
    @srianjaneyam8962 Год назад +2

    చాలా వివరంగా చెప్పారు కృత్ఞతలు

  • @coolestbadboi5831
    @coolestbadboi5831 Год назад +1

    HII ANNA MERHU CHALABAGACHEPARU
    NANU HYDERABAD LOO LG SPLIT AC WORK CHESTUNA IN SARVICE SENTER LOO ❤

  • @user-up2lj8vh2y
    @user-up2lj8vh2y 4 месяца назад

    Hello sir nenu electrian ac. Sarves kuda chestuntanu meruchestuna ac tec videos chustuntanu naku oka small clarety estarani anukuntunnanu sir vishayam amitante ac installation and ree install ante vudatesetapudu small peipe looni gas look cheyala leeda big peipe lonigas lock cheyala anedi meevideos loo naku ardam kaledu alage new instalesan chesetapudu small peipe looni gas release cheyala leeda big peipe lonigas release cheyala anedi clarety cheapandi eepeipu line loo small peipe dicharg peipe big peipe section peipu Ani nakutelusu gas locking and unlocking cleyarga video cheyand sir

  • @satyanarayanachaliki9169
    @satyanarayanachaliki9169 Месяц назад

    సుబ్రహ్మణ్యం గారు, మీరు పెట్టిన వీడియోస్ చాలా ఇంటరెస్టింగా ఉన్నాయి. మీరు సర్వీస్ ఏ పట్టణంలో / ఊరిలో చేస్తూ ఉంటారు. మాది రాజమండ్రి. ఇక్కడ మీరు సర్వీస్ చేసే అవకాశం ఉన్నదా. లేక మీలాగా సర్వీస్ చేసే మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా. తెలియచేయండి. ఫోన్ నెంబర్ ఇవ్వండి.

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  Месяц назад

      సారీ సార్ నాకు మీ ఏరియాలో తెలిసిన వాళ్ళు లేరు నేను ఉండేది విజయవాడ

  • @prasadgodaba5592
    @prasadgodaba5592 Год назад

    Very good expelnation

  • @HanumantharaoBojja
    @HanumantharaoBojja Год назад +1

    🙏Chaala bagundi bradar

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm Год назад +1

    ఈ విధంగా out door లో చేయకూడదు ఇలా చేయడం తో మా AC హీట్ అయి ఆగిపోతుంది.. వాటర్ సర్వీసింగ్ చేసిన తర్వాత కంప్రెసర్ గాలితో ఆర నివ్వాలి. మొత్తం వాటర్ అరాక ac on చేయాలి..

  • @Mani_90
    @Mani_90 4 месяца назад

    Bro 1.5 Ton Blue Star R32 AC ki entha gas fill cheyali and price entha avuthundhi? chepandii

  • @balajibhukya521
    @balajibhukya521 Год назад +2

    Super Anna garu

  • @SKMannepuri6205
    @SKMannepuri6205 3 месяца назад

    Anna ac outer daggara cooling ki water drops paduthunnai paravaleda madi new ac

  • @وبتب-ظ1ك
    @وبتب-ظ1ك 11 месяцев назад

    Bro new house ki wiring cheyistunnam ac point room ki side vundala leka middle lo vundala !

  • @durgaprasad-ku2ly
    @durgaprasad-ku2ly Год назад

    Bro Samsung windfree serviceing koncham aela cheyalo video cheyandi please

  • @askprabhas
    @askprabhas 19 дней назад

    Anna cool paint veste cool baguntundha

  • @podakantimahesh5707
    @podakantimahesh5707 Год назад +1

    గ్రేట్ జాబ్ అన్నా

  • @metrosubramanyam8429
    @metrosubramanyam8429 Год назад

    Excellent work borther

  • @nagarajurajanalavlogs78
    @nagarajurajanalavlogs78 Год назад +2

    Good work anna

  • @apparaodokala1683
    @apparaodokala1683 Год назад +1

    Bro how to find gas leakage. Is there any method to find leakage

  • @krishnachaitanya9879
    @krishnachaitanya9879 11 месяцев назад

    Hi sir , maadi shadnagr, voltas 1.5T Ac gas fill chesi service cheyali,meeru chestara

  • @swamyA8884
    @swamyA8884 Год назад +2

    Well explained anna 👍

  • @praveenkumarkota7337
    @praveenkumarkota7337 Год назад +1

    E pump Video oakati Cheyandi And Battery Machine Video Cheyandi

  • @dileepdarling1961
    @dileepdarling1961 Год назад

    Zt chesaru but AC uninstall chesi chemical tho chesaru anukoo 💯% AC cooling baguntunddhi

  • @sashisuresh3808
    @sashisuresh3808 Год назад

    Hiii bro ac water service ki aaa moter pump thisukuntte manchidho cheppagalara plz

  • @naveenp9041
    @naveenp9041 Год назад

    Anna ac tools kosam kosam oka vedio chaiyu anna plz and cast antha akkada untai plz tanqq

  • @chandraneelapu2082
    @chandraneelapu2082 Год назад

    Brother ac blower motor repair baring replace video please...brother ❤❤❤

  • @MrSaisantosh147
    @MrSaisantosh147 3 месяца назад

    Madhi Samsung ac .. brother...
    Ec ani display paduthundhi exact 10mins ki ...
    Reason em iye undachu... Please tell
    Iam from Nellore...

  • @pab2372
    @pab2372 Год назад

    Good explanation bro

  • @rajeshkasireddy5626
    @rajeshkasireddy5626 5 месяцев назад

    Sir ac pipes block ipoyavu sir kucham ala clear cheyadhm ala go kucham video chese petara plzzz sirr

  • @suryanarayanaregana4781
    @suryanarayanaregana4781 Год назад

    Very good subra manyam annaya

  • @yesuprasadguthula6341
    @yesuprasadguthula6341 Год назад +1

    Anna వీడియో లెంగ్త్ అయితే రెండు పార్ట్స్ గా చెయ్యి అన్న కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో చెయ్ అన్న చిన్న రిక్వెస్ట్ అంతె

  • @kiranbhaichannel7182
    @kiranbhaichannel7182 5 месяцев назад

    Good explanation bro

  • @ajcreationsstatus268
    @ajcreationsstatus268 Год назад +1

    Good explain

  • @user-dg5bd7hy7j
    @user-dg5bd7hy7j 3 месяца назад

    Excellent video

  • @rowthulaphani4473
    @rowthulaphani4473 4 месяца назад

    Anna meeru pettina water wash motor link open avvatledu, dayachesi aa product name mention chesi chepthaaraa?? a product ?? entha cost untundi anedi

  • @NaveenKumar-lm2do
    @NaveenKumar-lm2do 10 месяцев назад

    అన్న ఏసీ 1.5 ton కి ఏ సైజు వైర్ వాడాలి. ఇంకా ఎంసీబీ బోర్డు లో ఎంత ఆంప్స్ ఎంసీబీ వేయాలి. ఇంకా ఏసీ స్విచ్ అండ్ సాకెట్ ఎంత ఆంప్స్ వాడాలి చెప్పండి అన్న.

  • @rondlaharinathreddy
    @rondlaharinathreddy Месяц назад

    You are doing good service

  • @nvrlaxmanarao4556
    @nvrlaxmanarao4556 5 месяцев назад

    Which water gun is good, pls share

  • @sambhus9376
    @sambhus9376 11 месяцев назад

    Hi anna madi palasa naku Mee daggara work nerchukovalani vundi

  • @sankartechinnovation457
    @sankartechinnovation457 3 месяца назад

    Nice explain bro

  • @shaiknagulmeera3424
    @shaiknagulmeera3424 Год назад +1

    Soooo nice video useful as

  • @GhanshyamUpanith
    @GhanshyamUpanith 7 месяцев назад

    Anna split AC out door wiring yela chaiyali okasari indoor la wiring yela chaiyali.

  • @riyazmd3596
    @riyazmd3596 2 месяца назад

    Blue satr 1.5 ton ac video kavali bro

  • @nallapanenijanaki4934
    @nallapanenijanaki4934 6 месяцев назад

    Backside AC on chestae pipe lo nundi water ravatam ldu problem cheptara

  • @praveenkumarraju2757
    @praveenkumarraju2757 6 месяцев назад

    చాలా బావుంది

  • @mdshamshuddinshamshu9502
    @mdshamshuddinshamshu9502 4 месяца назад

    Indoor outdoor dhi pethu Anna PCB connection

  • @sambhus9376
    @sambhus9376 11 месяцев назад

    Hi anna madi palasa nenu dish technitian nee naku ac fridge repair work nerchukovalani vundi nerpistara

  • @jyothsnakundrapu9321
    @jyothsnakundrapu9321 3 месяца назад

    Anna memu ac koni 11 months avuthundhi 2 days back servicing Ela chesaru ante cloth tho thudichesi wire ni knife tho sharp chesaru antha mundhu kante cooling thakkuva vasthundhi

  • @avinash7003
    @avinash7003 5 месяцев назад

    Compressor aluminum nuchi copper change aya mali cooling tagindi?

  • @metrosubramanyam8429
    @metrosubramanyam8429 Год назад

    Brother please do ac service at Visakhapatnam

  • @bhaiustad
    @bhaiustad Год назад +1

    Thanks anna, house wiring videos anna