హలో సుబ్రహ్మణ్యం అన్న! నా పేరు ఆనంద్. చీరాల నుండి, నేను మీ వీడియోలు చూస్తూ ఉంటాను. అన్న చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీరు చేసే వీడియోలు నాకు చాలా ఉపయోగపడుతున్నాయి చాలా థ్యాంక్స్. మీరు ఇలా చాలా వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను.
హలో సార్ ముసిపల్ వాటర్ లైన్ కి 0.5hp motor వాడుతున్నాము,ఐతే ఊరిలో మోటార్స్ అందరూ వాడడం వల్ల మాకు వాటర్ సరిగా రావడంలేదు,ఎంత ,hp motor వాడాలి ఏ motor వాడాలి చెప్పగలరు.
Input and output lo union veskovali bro and union after gate values pettali because problem vaste unions open chese gate walls off chese tesukoni vellachu
Hi , can you please make a video, how to repair an extension box/ plus box , bec when we buy it it works for an year / or for a certain period only due to bad maintenance,it results in buying a new one.
Single phase5hp motor openwell on chesthe self condenser heet ai fail avuthundhi condenser eee problem ki solution cheppandi 3time repair chepinchaam 1years 6months avuthundhi motor
Good video bro. మీరు air pipe లోనుంచి వాటర్ పోతున్నాయి అని దానికి dummy వేశారు కదా, దానివల్ల కరెంట్ లేనప్పుడు వాటర్ గ్రావిటీ తో క్రిందకు రాదు. మీరు non return valve కి టాంక్ వైపు air pipe ఒకటి బిగించాలి.
ట్యాంకు దగ్గర మెయిన్ వాల్ దగ్గర ఎయిర్ టైపు ఉంది బ్రదర్ నార్మల్గా పైప్ లైన్ కిందకి దిగే దగ్గర ఎయిర్ పైపు ఉండదు వాటర్ ఫోర్స్ ఎక్కువ వస్తుందేమో అనే ఉద్దేశంతో పైప్లైన్ కిందకి దిగే దగ్గర ఎయిర్ పై పెట్టారు
Subramanyam Garu, I am living in flat. I have installed low loft tanks in bathrooms. Because of the height we are not getting enough water pressure. Can you suggest type of pressure pump to install to increase the pressure. Or can you make a video for this purpose because most of the people facing this problem in Flates.
Hi andi memu recent ga luminos zolt thisukunnam 1100 voltage battery 200 ah nenu house lo ne boutique la andi edhi inverter machine ki saripotada 3 machines ki a voltage saripotada
హలో సుబ్రహ్మణ్యం అన్న! నా పేరు ఆనంద్. చీరాల నుండి, నేను మీ వీడియోలు చూస్తూ ఉంటాను. అన్న చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీరు చేసే వీడియోలు నాకు చాలా ఉపయోగపడుతున్నాయి చాలా థ్యాంక్స్. మీరు ఇలా చాలా వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను.
🤝
Anna madi chilakaluripet
Hi anna Maadi Swarna, it's near to Chirala.
@@saitejakandukuri1143 anna swarnalo ma bava vallu unaru
@@maniplumbingworktelugu8967
వెదుళ్ళ పల్లి
చాల బాగా చెప్పారు ఇలాగే మంచి విడియోస్ చేయాలి......
సుభ్రమణ్యంగారు మీరు చాలా బాగా వివరిస్తారు దాపరికం లేకుండా థాంక్స్.
TQ bro
హలో సుబ్రహ్మణ్యం అన్న మాది మడకశిర అన్నంతపూర్ డిస్టక్ట్ మీ వీడియోస్ చూస్తూ ఉంటా అన్న మీ వర్క్ చూసి చాలా నేర్చుకున్న థాంక్స్ అన్న
కొత్తగా ఉంది అన్న🙃
సుబ్రమణ్యం గారు ఈ వీడియో చూసి నేను v guard 0.5 hb Amazon నుండి తెప్పించి బిగించాను చాలా బాగుంది మీకు చాలా ధ్యాంక్స్
అన్న చాలా మంచి వీడియోలు
పేటుతున్నావ్... గుడ్
Very good information brother 🎉
God bless you all the way
Super bro. Meeru all in one sir. Anney panulu chestharu. Very good.
Thanks anna naku eppati varaku thelidhu dhini gurunchi thanks❤🌹🙏
Super Brother very clearly explained thank you so much
Nice review and information about the pressure increases with cutoff and restart the motor sir good information sir thanks to show in all types sir
మంచి సమాచారం అందించారు సుబ్రహ్మణ్యం గారు
Usefull video, vetukutuna actually ela pressure increase cheyala Ani time ki dorikindi👏
U r giving very useful things in easy clear way Sir 🙏
చాలా థాంక్స్ బ్రో. నీ నుండి చాలానే నేర్చుకుంటున్నాను.
హలో సార్ ముసిపల్ వాటర్ లైన్ కి 0.5hp motor వాడుతున్నాము,ఐతే ఊరిలో మోటార్స్ అందరూ వాడడం వల్ల మాకు వాటర్ సరిగా రావడంలేదు,ఎంత ,hp motor వాడాలి ఏ motor వాడాలి చెప్పగలరు.
Super video annaya okka new technical purpose work gurunchi Mee video lo tealusukunna chala chala chala thanks ilike your explanation annaya❤️.
నువ్వు చాలా మంచి ఎలక్ట్రీషియన్ బ్రో. సూపర్
Thanks!
🤝
అన్నయ్య తక్కువ రేటుతో బూస్టరు పంపు గురించి తెలియజేయగలరా.
ఒక ఇంటికి సరిపోయేలా??
చాలా మంచి ఇన్ఫర్మేషన్ సర్
Input and output lo union veskovali bro and union after gate values pettali because problem vaste unions open chese gate walls off chese tesukoni vellachu
Thank you for sharing anna keep it up more videos
Excellent explain brother 😁
Very good thanks detailed explanation.
Explain Bagundi brother
After a long time seeing you sir how are you sir
బాగున్నాను బ్రదర్
Hi , can you please make a video, how to repair an extension box/ plus box , bec when we buy it it works for an year / or for a certain period only due to bad maintenance,it results in buying a new one.
Super anna mi wark 👌
హాయ్ సుబ్రహ్మణ్యం చాలా కాలం తర్వాత విడియో ఎలా ఉన్నావ్ ఈ మోటార్ సిస్టం ఖరీదు ఎంత తెలియజేయగలరు
సుమారుగా మొత్తం 20,000 వరకు ఖర్చు అవుతుంది బ్రదర్
3000 contrple doruku thundi. 3000 motor vastundi 1/2 hp
Bro ne video chla use ful l
Single phase5hp motor openwell on chesthe self condenser heet ai fail avuthundhi condenser eee
problem ki solution cheppandi
3time repair chepinchaam 1years 6months avuthundhi motor
At present our pipe line is not working properly resulting water is not coming in tapes. How to rectify the problem please intimate.
Anna garu me video chala bagunnyi . Naku suggestions kavali oka manchi mix grinder and freeze suggestions chepgarlu .
Ultra company
Prestige company మిక్సీలు బాగుంటాయి బ్రదర్
LG కంపెనీ ఫ్రిజ్ బాగుంటుంది
@@ElectricalTelugu tq anna 👍👍
Very nice information brother
Nice vedio thanks anna
supper bro very helpfull video
Good video bro.
మీరు air pipe లోనుంచి వాటర్ పోతున్నాయి అని దానికి dummy వేశారు కదా, దానివల్ల కరెంట్ లేనప్పుడు వాటర్ గ్రావిటీ తో క్రిందకు రాదు. మీరు non return valve కి టాంక్ వైపు air pipe ఒకటి బిగించాలి.
ట్యాంకు దగ్గర మెయిన్ వాల్ దగ్గర ఎయిర్ టైపు ఉంది బ్రదర్ నార్మల్గా పైప్ లైన్ కిందకి దిగే దగ్గర ఎయిర్ పైపు ఉండదు వాటర్ ఫోర్స్ ఎక్కువ వస్తుందేమో అనే ఉద్దేశంతో పైప్లైన్ కిందకి దిగే దగ్గర ఎయిర్ పై పెట్టారు
Very good work brother
Link to buy onlin ???
Super Annayya 👌
Well manchi Infermation
Super Anna tks for video
Challa kalam taruvata video chestunnavu bro
Bhayya Nenu diverter lo hot water place lo cold water and cold water place lo hot water connection ichanu emina problemaa cheppandi bhayya.....
బ్లూ అండ్ రెడ్ మార్కింగ్ మారుతుంది బ్రదర్ ఒక్కోసారి కూల్ వాటర్ అనుకుని హాట్ వాటర్ వదులుతాం చేతులు కాలే అవకాశం ఉంటుంది
@@ElectricalTelugu Ardamindi but diverter lo em problem undadi kadha bhayya .... already fixing ipoindi plastering kuda ipoindi bhayya
Bro water purifier gurinchi oka video cheyyandi bro
చాలా బాగా చెప్పారు అన్నా
Voltage control meter gurinchi chappandi anna
Nice information brother ❤
Anna nuvvu cheppedi bagane vundi cost enta avutundi material ki mariu mana charge
మెటీరియల్ కాస్ట్ సుమారుగా 18000 వేలు అయింది బ్రదర్ మన చార్జి 2000
Booster pressure ela maintain avutado cheppaledu
Nitrogen charge cheyyali. Meeru nitrogen down ite ela recharge chestaru
ma intlo solar water heater and normal overhead tank both assalu pressure ledhu ippudu 2 pressure booster pump konala???
Good job Anna. Why late videos Anna
Hai anna nice video but hot water tap kuda speed vastadha
హాట్ వాటర్ కూడా ప్రెజర్ తో వస్తాయి బ్రదర్
Chalabagundi.bro
Use full video bro 😎
Anna Week kii oka video Anna pettu anna plz
Hi బ్రదర్ సూపర్
అన్న గారు టెంపుల్ లో వైరింగ్ ఏలా చేయాలి,వీడియో చేయండి
Subramanyam Garu, I am living in flat. I have installed low loft tanks in bathrooms. Because of the height we are not getting enough water pressure. Can you suggest type of pressure pump to install to increase the pressure. Or can you make a video for this purpose because most of the people facing this problem in Flates.
Inverter meedha aa motor run avthundhaa ledhaa cheppandi Anna
అవ్వదు బ్రదర్
Brother. నమస్తే. కడప. నుంచి. మీ వీడియోస్. చూస్తుంటాను. వెరీ నైస్. ఇన్ఫర్మేటివ్ వీడియోస్. ఈ. Motor. Cast. ఎంత. ఎక్కడ. దొరుకుతుంది.
Description చూడండి
Hi bro nenu house lo heavy 5.1 amplifier use cheyalanu kuntunanu a size wire use cheyali please reply
Hi andi memu recent ga luminos zolt thisukunnam 1100 voltage battery 200 ah nenu house lo ne boutique la andi edhi inverter machine ki saripotada 3 machines ki a voltage saripotada
Anna chalarogulatharuvatha
Anna 1bore 1moter 3floors 3tanks 3meters every switch vallaki pettacha ealaga video cheyandi
SUPER BRO
Super annaya meku support chopistu unta and sub like chhista 😊😊😊😊😊
Air vent end cap tho musesthe current లేనప్పుడు air vet లేకుండా narmal ga ఎలా వెళ్తుంది చెప్పండి అన్న
Very nice చాలా బాగా చెప్పారు బాగుంది మా ITI SUDENTS ME CHANAL NE SUBSCRIBE చేసుకున్నారు మాది SV ITI తిరుపతి
🤝
Super subraman
𝐆𝐨𝐨𝐝 𝐖𝐨𝐫𝐤 𝐀𝐧𝐧𝐚
Edho oka videos chey anna pls
Good Job dear..
హాయ్ అన్న ప్రెషర్ స్విచ్ గురించి వీడియో చేయండి
Hi Subramanyam how are you friend 💐
సుబ్రహ్మణ్యం గారు నమస్కారం ప్రెజర్ ట్యాంకు కాస్ట్ ఎంత పడుతుందో చెప్పగలరా
Sir...meru akkada vuntaru, madi Visakhapatnam, maku pressure motor vesukovali, Visakhapatnam lo vestara....
Super 👍
Miku chala Tqs Anna
Bro air pipe dummy chesthe current poyi, pressure motor adanappudu assala water raavuga ......
My doubt
Anna ala petteki karchu enta avuddi anna.pressure switch price enta anna
Super anna best option
Bayya stand fan slow ga tirugu tundi capacitor marchina slowgane tirugu tundi Karanam anti plz
Super bro
1 k w solar panal fixing termenicion and cost vedio cheyyagalara bro
Idhi municipal water pressure penchukotaniki use cheyavocha??
exlent information anna
Brother maa kulai water takkuvaga vastundi daaniki solution undaa
hi anna, powerbill entha ravvochu. dheniki solar setup pettocha?
పవర్ బిల్లు 500 నుండి 1000 వరకు దాని నిమిత్తం రావచ్చు బ్రదర్ ఈ మోటర్ సోలార్ మీద వర్క్ అవ్వదు
@@ElectricalTelugu solar setup ki set iyye motor dorikidha?
👍 thank you anna
If I open continue 6 tab then water force same all tab?
Marbule cutter ki plague contact cheste shak vastundhi second - vaipu guchite run avutundhi problem vidio cheyagalaru
taps padavthaya pressure ki aendhukantaey ma intlo taps leak avuthunnavi 4 bathrooms lo please suggest
👉ruclips.net/video/EzTWVRleHYc/видео.htmlsi=S4uF84BiSnZaYSba
Oka vela motor repair vasta ball value vasukunta close chasi motor repair ki tesuku vallachu ga section lo okati delevary lo okati
bhayya ground floor and first floor matrame vunnai maa intiki ayina water slow ga vasthundhi.... eh type pressure motor kaavali
Union lu evvaledhu motor ki bro
Dummy tho close chesar kadaa... dani valla em issue undadaa? mari power poinappuudu Water vasthaya... kindiki
వాటర్ ట్యాంక్ పక్కనే ఇంకో ఎయిర్ పైపు ఉంది బ్రదర్
Anna e moter water tank dagara kakunda kindha pedithe ala vuntundhi