విగ్రహం భక్తుడితో నడిచి వచ్చిన అపూర్వ సంఘటన - సాక్షి గోపాల్ | Puri Sakshi Gopal | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Some of you might have visited Sakshi Gopal temple during Puri visit. Some of you would have missed.
    This god is a Living Murthy and he listens to the hardships of people and solves wonderfully.
    There are many secrets associated with that temple. In this video Nanduri garu explained the same with a map
    - Uploaded by: Channel Admin
    How to go there?
    goo.gl/maps/5g...
    ------------------------
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu #puri #purijagannadh #purijagannath #jagannathtemple #bhubaneswar
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 415

  • @priyankautharadhi821
    @priyankautharadhi821 Год назад +20

    స్వామి నార్త్ లో అన్ని ఆలయలలో చక్కగా స్వామి నీ దగ్గర చూస్కో వచ్చు గ....మన స్వామి నీ మాత్రం తిరుమల లో ఎందుకండీ అంత దూరం పెట్టారు ...ఒకటే మనుష్య జన్మ అనుకున్న ...😢స్వామి దగ్గర గ చూసే భాగ్యం లేకపోతే ఎందుకు ఈ జన్మ ...మన పుణ్యం సరిపోవట్లేదు సరి..స్వామి అనుకోవచ్చు గా...స్వామి నీ చూడాలని పాద దర్శనం చేసుకోవాలి ..తరించాలి ..ఒక్కసారి పట్టుకుంటే మనల్ని స్వామి ఇక వదలరు ..మనంస్వమి తోనే వుండి పోతం .అంత ప్రాప్తం వుండాలి ..😢అంతే కదా.స్వామి ఒకసారి ఆయన ఛాన్స్ ఇవాళ ...మన పూర్వీకులు ఎంతో పుణ్యం చేసుకున్నారు..ఇంటికి ఒక bhaktudunna. Kutumbantha తరించే వారు ..స్వామి అనుకోవాలి అంటే ఎం చేయాలి...ఒక జన్మ సరిపోదు కదా..మన కర్మలు జన్మ జన్మల నుండీ వచ్చేవి .. ఏంటో ఈ గోవిందుడి మాయ..antiki టైం రావాలి అంటే ఇదే నేమో..

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm Год назад +72

    ఓం నారాయణ ఆది నారాయణ మాటలు లేవు అన్నగారు ఒక్కో లీల వింటుంటే మనసు ఉప్పొంగిపోయింది. ❤🎉🙏

  • @SunnampudiSivaSunnampudiSiva
    @SunnampudiSivaSunnampudiSiva Год назад +90

    గురువుగారు రాధమ్మను స్వామి వివాహం ఏందుకు చేసుకోలేదొ వివరించారు అంటే మా జన్మ ధన్యం అవుతుంది

    • @MsHummingbee
      @MsHummingbee Год назад +6

      SriRadha is SriKrishna's first wife. He married her in Bhandirvan near Brindavanam.

    • @anjalidurga3654
      @anjalidurga3654 Год назад +2

      @@MsHummingbee Aunu adi devullandari samaksham lo jarigindi swayamga bramha gare bramhanudi ayyi radha krishnula vivaham jaripincharu🙏

    • @satyadevmusicdirectorwrite9326
      @satyadevmusicdirectorwrite9326 Год назад +1

      Sri Radha Devi & Sri Krishna Bhagavan Eddaru Vyeru Kaadu Okkare
      EDDARU UNTE KADA VIVAAHAM
      SHAKTHI & SHAKTHIMAAN

    • @sravanthipuli3257
      @sravanthipuli3257 Год назад

      Bandiravanalo pellijarigndi bramha devudu vachi radha ku krushniki pellichesadu bandiravat antaru marry chettu vundi radha krushnulu 2 shariram lo unna oke atma tananu tanu pelliyelachesukogalam oke atma

  • @kondarameshbabu7544
    @kondarameshbabu7544 Год назад +40

    సాక్షి గోపాలస్వామి మహత్యం, ఆలయ విశేషాలు గురించి చాలా అద్భుతంగా తెలియజేశారు. నండూరి గారికి ధన్యవాదాలు

  • @purna.2.O
    @purna.2.O Год назад +28

    🙏శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏
    నమస్తే గురువుగారు 🙏
    సాక్షి గోపాల్ చరిత్ర చాలా బావుంది🙏
    సాక్షి గోపాల్ చరిత్ర వింటుంటే
    అక్కడికి వెళ్లి చూస్తున్న అనుభూతి
    కలుగుతోంది చాలా ఆనందంగా వుంది నా జన్మ ధన్యం🙏 ధన్యవాదములు గురువుగారు 🙏
    🌹🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹

  • @sreenivasdevaki2601
    @sreenivasdevaki2601 Год назад +44

    గురువుగారు
    మీరు చెప్పింది
    వింటేనే ఒళ్ళు పులకించి పోయింది. ఇక స్వామిని దర్శిస్తే జీవితం ధన్యమే.
    వందనములు.

  • @sksalmasksalma5599
    @sksalmasksalma5599 Год назад +3

    నమస్తే నందూరి శ్రీనివాస్ మామయ్య గారు నాకు కుచేలుడి అండ్ కృష్ణుడు స్టోరీ అంటే చాలా ఇష్టం నా నా ఓల్డ్ ఫోన్ లో స్టోరీ ఉండేది but బై మిస్టేక్ గా నా ఫోన్ పోయింది నేను ఆ వీడియో కోసం చాలా రోజులు వెతికానునాకు మీ వాయిస్ లో వినాలని ఉంది మళ్లీ ఆ వీడియో చేయగలరు అని అనుకుంటున్నాను మా అందరి కోసం ఇలాంటి వీడియోస్ పెట్టి నందుకుTQ soooooo much,,,🙏🙏

  • @ESHWAR26JAN2012
    @ESHWAR26JAN2012 Год назад +6

    అద్భుతమైన విషయాలు పంచినారు. వింటుంటే ఒళ్ళు పులకరించింది. కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి.
    పాదాభివందనాలు.

  • @annapurnainnamuri3629
    @annapurnainnamuri3629 Год назад +8

    సాక్షి గోపాల్ ఆలయం ఆరు సంవత్సరాల క్రితం దర్శించుకున్నాం...చాలా అద్భుతం గా వుంది 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karthikvashishta7586
    @karthikvashishta7586 Год назад +5

    Please pray for him . E msg chusinavallaki vinnapam please okasari me ista daivam ki maa abbayi kosam pradhinchandi.
    Nene arjuna krutha sthiram chesthunnamu aa durga ammavari ni thalusthune vunnamu. Please please please pray for him

  • @rachanarachana3865
    @rachanarachana3865 Год назад +8

    చాలా విలువైన సమాచారం అందచేసినారు "గురువు" గారు

  • @raghavvendra
    @raghavvendra Год назад +9

    కృష్ణం వందే జగద్గురుమ్ 🔥
    సర్వం శ్రీ గురు దత్తం 🌀📿🕉️

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Год назад +13

    🙏🙏🙏🙏🙏ఓం నమో భగవతే వాసుదేవాయ,
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @shobharanikattamuri1561
    @shobharanikattamuri1561 Год назад +2

    చాలా సంతోషంగా వుంది గురువు గారు జగన్నాధం క్షేత్రంలో ఎన్ని ఉన్నాయి చూడటానికి. మీకు ధన్యవాదాలు 🙏

  • @badetikrishnalatha7155
    @badetikrishnalatha7155 Год назад +3

    Krishna నీకు నేను అంటే ఎంత ఇష్టమో నాన్న నీ ప్రేమ నామీద ఎపుడూ ఇలానే ఉంచు తండ్రీ🙏🙏🙏🙏

  • @raghavvendra
    @raghavvendra Год назад +4

    శ్రీ గురు దత్తాత్రేయ ఆశీస్సులు మీడియా వారికి మరియు అందరికీ🎉
    సర్వం శ్రీ గురు దత్తం 📿🌀🕉️

  • @SaveSoilOraganically
    @SaveSoilOraganically Год назад +3

    Om Namo Narayanaya.... a swami leelalu vintunte manasuki entho haayiga undhi....🙏

  • @imgamer4499
    @imgamer4499 Год назад +1

    Telugu varu ayina kuda ma odisa sakhigopal gurunchi anta Baga cheparu ante ventane veli mali chudali miru chepina vani anipistundi thank you .

  • @MsHummingbee
    @MsHummingbee Год назад +5

    Many many thanks, words not enough to thank you sir. I am so fortunate to have heard this story of SriSriRadhaKrishna, it had given me new hopes. 🙏🙏🙏🙏🙏

  • @nagidimanju395
    @nagidimanju395 Год назад +1

    మాటలు రావట్లేదు గురువు గారు మీరు చెప్పే మాటలు ..ఆ మధ్యలో మి చిరునవ్వుతో స్వామి వారు చేసే లీలలు గురించి చెప్పడం ,అది మేము చూస్తూంటే మాకు 😀 వొళ్ళు పులకరించి పోతుంది ..ధన్యవాదాలు గురువు గారు ❤,మాకు ఇంకా ఇలాంటివి విశిష్టతలు గురుంచి చెప్తారు అని అసిస్తు 🙏 శ్రీ మాత్రే నమః🙏

  • @lakshmiv2013
    @lakshmiv2013 Год назад +3

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏 జై శ్రీ సాక్షి గోపాల కృష్ణ 🙏🙏🙏

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 Год назад +13

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @mohanrajgommani653
    @mohanrajgommani653 Год назад +7

    సాక్షి గోపాల్ భగవాన్ కీ జై

  • @bobbybobby5996
    @bobbybobby5996 Год назад +1

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare

  • @anadbabu1222
    @anadbabu1222 Год назад +3

    గురువుగారు కడపజిల్లా ప్రొద్దుటూరు రామేశ్వరంలో ఉండే రెండు శివ ఆలయాల గురుంచి వీడియో చెయ్యండి 🚩త్రేతాయుగంలో రామ హనుమాన్ నిర్మించిన లింగాలు 🚩రామ ఇసుకతో చేసిన లింగం హనుమాన్ తన శక్తినంత ఉపయోగించి తొలగించాలని ప్రయత్నం చేసిన తొలగని లింగం ఇక్కడుంది 🚩హనుమాన్ కాశీనుంచి తెచ్చిన బ్రాహ్మసుత్ర లింగంకూడా ఇక్కడుంది

  • @krishnachaitanya1212
    @krishnachaitanya1212 Год назад +2

    Amazing... 🪔📿🙏 Past times are అద్భుతం... 🎯😃 ... how Almighty makes impossible as Possible for all HIS Devotees as narration is 🤩....

  • @karthikvashishta7586
    @karthikvashishta7586 Год назад +2

    Maa abbayi health bagavvalani aashirwadinchadi mana channel kutumabha ki vedukuntunna
    He is in icu suddenly health bagunna pilladu 3 months lo health thagutu vunnadi

  • @psudheer6153
    @psudheer6153 Год назад +1

    Nenu e past time ISKCON temple lo Bhagavatam class lo vinnanu .....chala happy ga undi Mali me dwara vinadam

  • @dairieskosigi5050
    @dairieskosigi5050 Год назад +3

    ధన్యవాదాలు గురువుగారు నాకు చాలా ఇష్టం కృష్ణ భగవానుడు

  • @KarthikDandu-lx2xh
    @KarthikDandu-lx2xh Год назад +2

    Namaste guruji gaaru meeru poori videochestunappdu nenu phone losony tv poorikathalu chusina mee dwara vintuntechala santhosh aesindi sakshi gopal karmabai manidas ganapathi bhat tota gopal madahav daas anni kuthalu chusi jagannnath mahimalu veeni swamy prema lo paddanu

  • @rugvedh5197
    @rugvedh5197 Год назад +4

    Nanduri gari paadhalaku namaskaram 🙏🙏🙏🙏🙏
    Jai srikrishna 🙏🙏🙏🙏🙏🙏

  • @ammajiduggirala278
    @ammajiduggirala278 Год назад

    గురువు గారు చాలా బాగా వివరించారు అండి సాక్షి గోపాల్ గుడి ki13 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం పూరీ జగన్నాధ స్వామి వీడియోస్ మీవి అన్ని చుస్తునాం వెళదాం అని ఇప్పుడు దేని గురించి చెప్పారు తెలుసుకుని వెలితే అన్ని మనసులో ఉండిపోతాయి 🙏🏻🙏🏻🙏🏻

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow Год назад +6

    om kalabhiravaya namaha om arunachal siva ❤

  • @vahinikumarguttula8240
    @vahinikumarguttula8240 Год назад +4

    Thank you so much Guruvugaru🙏🏻🙏🏻🙏🏻
    Finally most awaited video is out❤

  • @loshrwarchandrabushan7116
    @loshrwarchandrabushan7116 Год назад +5

    శ్రీ మాత్రే నమః గురువు గారు 🙏🏻

  • @divyaaravind9393
    @divyaaravind9393 Год назад +2

    We r so blessed to hear the real stories of god's by ur teachings guru garu ..
    We r always thankful for the great work ur doing ..
    They way u narrated the story felt the whole story has happened just infront of us ..
    Thank you very much 🙏🙏

  • @lavanyabatchu7779
    @lavanyabatchu7779 Год назад

    Nenu chusanu sakshi gopal.. krishnudi vigraham.. adbhutam ga untadi

  • @vempadapusaiprasad6919
    @vempadapusaiprasad6919 Год назад +7

    శ్రీ మాత్రేనమః 👏👏👏

  • @vasanthik4121
    @vasanthik4121 Год назад +5

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    శ్రీ మాత్రే నమః

  • @revoorireddys5725
    @revoorireddys5725 Год назад +2

    🙏 manasu Pulakinchipoindhi Krushnunni chusthunte Mallareddy vents neellosthunnai maa nanna jeevithantham ayan geethalane bajan chesaru ayana markka avatharam kusumaharanudhula avatharam menu chinnaptinudi sai ni krushnunni kolustham

  • @chittimallasharanya362
    @chittimallasharanya362 Год назад +4

    Thank you so much sir....for making a wonderful video....

  • @seetharaam1403
    @seetharaam1403 Год назад

    Swami krishnasya scharacharam.
    Krishna paramathmuni hrudayamlo premiste manam ekkada nundi pilichina aa hari pakkane undi palukutadu..i love krishna so much.

  • @sravanthikonda1195
    @sravanthikonda1195 Год назад +2

    జై శ్రీమన్నారాయణ 💐💐💐🙏🙏🙏

  • @ramubangaram006
    @ramubangaram006 Год назад

    చాలా నీట్ గా, మధురంగా, భక్తితో చెప్పారు..... థాంక్స్

  • @lalpetsreepathi5723
    @lalpetsreepathi5723 Год назад

    Really it just melts our heart after listening your teachings about Sri Krishna leelas. We are blessed to know these marvellous things from such a humble and genuine teachings with beautiful narration from your voice

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 Год назад +2

    🙏ధన్యవాదాలు సర్ చాలావివరంగా చెప్పారు

  • @mohanr6848
    @mohanr6848 Год назад +2

    I pray for god, to provide us opportunity to go for puri and darshan all temples

  • @Nikhita..
    @Nikhita.. Год назад

    Memu kshetraniki vellalekapoyina manasutho swamini darsinchelaga meeru chesthunnaru. Thanks andi. Thanks for your effort.

  • @nunesubhasini4826
    @nunesubhasini4826 Год назад +3

    Sri matre namaha

  • @swathichintada350
    @swathichintada350 Год назад

    శ్రీకాకుళం జిల్లా లోని శ్రీముఖలింగం క్షేత్రం గురించి మీ ద్వారా తెలుసుకోవాలని ఉంది.శ్రీ మాత్రే నమః.

  • @b.naveenkumar8418
    @b.naveenkumar8418 Год назад +2

    Sir kocham vigrahala gurinchi video cheyandi panchaloha vigrahalu, salagrama sila annaru kada kocham vigrahala gurinchi video cheyandi sir please

  • @shashankrs2967
    @shashankrs2967 Год назад +2

    As usual you are always great Guruji 🙏🙏🙏🙏

  • @gujjasridevi906
    @gujjasridevi906 Год назад

    మంచి విషయాలు darshanam చేయించారు ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lavanyareddy9935
    @lavanyareddy9935 Год назад +1

    Sri gurubhyo namaha 🙏🙏🙏

  • @swathic4
    @swathic4 Год назад

    Om sri gurubhuyonamaha... guruvu gari padhamulaku ananthakoti namaskaramulu...జై Shri సాక్షి gopala Krushna prabhu ke ...👏👏👏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️😍

  • @lokulasumangala1584
    @lokulasumangala1584 Год назад

    Tq andi ela ano vishyalu kalaki Kati natu chaputhnaru meru chaypinadi vintunùtay adi kala mudu jarigeenatuga kanipisthudi muku padabi vandanam🙏🙏

  • @nagalakshmepaka22
    @nagalakshmepaka22 Год назад +1

    Radhe RadHe Krishna Krishna 🙏🙏🙏🌺🌺🌺

  • @trinadhnandika8427
    @trinadhnandika8427 Год назад

    Sir Mee vaallla chaala teliyani vishyalu telusukogalugutunam sir

  • @chnagarajuchinmudra4454
    @chnagarajuchinmudra4454 Год назад +1

    Sri medha dhakshinamurthaye namaha

  • @harishchanda1815
    @harishchanda1815 Год назад

    🙏namaste guruvu garu... Plzzz vrindavan radha krishnula gurinchi videos cheyyandi plzzzz....

  • @csnsrikant6925
    @csnsrikant6925 Год назад

    Chala chakkaga vivarinchaaru 👍

  • @santhipriya3143
    @santhipriya3143 Год назад +1

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు నమస్కారాలు

  • @srikakulamvenkatadurgapras5374
    @srikakulamvenkatadurgapras5374 Год назад +2

    Srinivas garu Radha Krishna gurinchi vedio thiyyandi

  • @padmavathitalluri5703
    @padmavathitalluri5703 Год назад +1

    Hare krishna

  • @santhilakshmimunaga2531
    @santhilakshmimunaga2531 Год назад

    మీ ప్రవచనం వింటుంటే మనసు పులకరించి జన్మ ధన్య మవుతుంది

  • @dharmatejaputti4363
    @dharmatejaputti4363 Год назад +1

    Chaitanya mahaprabhu gurinchi dayachesi oka vedio cheyandi 🙏🙏

  • @chinthaginjalavenkat9592
    @chinthaginjalavenkat9592 Год назад

    Guruvu garu meru chepthunte edo teliyani oka santhosam ❤❤❤

  • @karthikvashishta7586
    @karthikvashishta7586 Год назад +1

    Nanduri amma meku iddariki padaabivandanam.
    Ma abbayi peru karthik rare health problem antunnaru please amma nene e channel nu follow avuthu alane pooja lu chesthu saafee ga unnamu neenu, maa varu dharmaga unnatamu kanee okkasarey maa abbayi ki health problem start ayyindi please ammma amina salha ivvandi .
    Andariki vinnapam maa abbayi ni aashirwadinchandi

  • @ramakumari8575
    @ramakumari8575 Год назад +1

    Namaskaram Guruvugaaru

  • @bharathammasagar8484
    @bharathammasagar8484 Год назад +5

    Srivishnurupayanashivaya
    Guru Garu I am srikar 13 years old and I love your videos I edited to you and tomorrow nrusima jayanti I am doing puja and like all children love you and I and they want to talk with you please tell rishikumar Garu to keep zoom meeting by the end of the summer ❤❤ I want talk with you please arrange zoom meeting for all kids when you are free
    Sri matra namaha

    • @havisworld4140
      @havisworld4140 Год назад +1

      May ur vsh come true dear....👍👍👍👍

  • @kartikgaurav3213
    @kartikgaurav3213 Год назад +3

    Jai Shree Radhe Krishna

  • @safehate6440
    @safehate6440 11 месяцев назад

    Sri Krishna Govinda Gopala 🙏🙏🙏🙏 Radhe Radhe🙏🙏🙏

  • @venkateshm4593
    @venkateshm4593 Год назад +4

    Shri Vishnu Rupaya Namah Shivaya 🙏🙏🙏

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 Год назад +2

    Om namo narayana 🌹🌹🌹

  • @gayathribharadhwajasa
    @gayathribharadhwajasa Год назад

    ఓం గురుబ్యో నమః ... ❤❤ కాంచీపురం దగ్గర melsirunai gramam లో అద్భుతమైన దత్త క్షేత్రం ఉన్నది .. దయచేసి ఆ క్షేత్రం గురించి తెలుపగలరు

  • @sarithaerukalva
    @sarithaerukalva Год назад +1

    Guruvu Gaariki Paadhaabhi Vandhanaalu 🙏🙏🙏

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Год назад

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.🕉️ నమో భగవతే వాసుదేవాయ. జగన్నాటక సూత్రధారి అయిన సాక్షీ గోపాల కృష్ణ లీలా వినోదాన్ని చక్కగా వివరించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏🚩🚩🚩

  • @publicreviews2171
    @publicreviews2171 Год назад +1

    Thank you guruvu garu 🙏🙏🙏🙏 Sri Vishnu rupaya om namshivaya 🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏🙏🙏🙏

  • @radhaamadduri
    @radhaamadduri Год назад +1

    Thanks guruvu garu

  • @byreddysureshkumarreddy8442
    @byreddysureshkumarreddy8442 Год назад +2

    గోవిందా గోవిందా గోవిందా

  • @telukuntlamounika6299
    @telukuntlamounika6299 Год назад

    Namaskarm Guru Garu 🙏 Nenu me anni channels follow avthanu meru chepe vidanam Chala baguntadi... Manasu ki haiga untadi.. e video chusthu unte antha haiga undo

  • @madhavipenta7815
    @madhavipenta7815 Год назад

    Meeru cheppina prathi kshetram mahima vinagane manassu akkadiki paetigeduthundhi guruvugaru kani vellalenu Mee valla manasika dharshnam avuthundhi🙏🙏🙏

  • @arunaannavarapu8208
    @arunaannavarapu8208 Год назад

    Chaalaa baagundi గురువుగారు 🌺🙏🌺

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam7021 Год назад +1

    Om sree krishnaya govindaya gopijana vallabhaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmavathimaddi9349
    @padmavathimaddi9349 Год назад

    In ponnur Saakshi Bhavannarayan temple is there that is also same story Sir Thank you Thank you Thank you you are sharing soo much knowledge meeku satakoti vandanalu guruvugaru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RameshK-zr2jq
    @RameshK-zr2jq Год назад +1

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🚩

  • @subbareddyvaddi9800
    @subbareddyvaddi9800 Год назад

    చాల బాగా చెప్పరు ధన్యవాదములు 🌹🌹👍👍

  • @rameshk7357
    @rameshk7357 Год назад +1

    జై శ్రీకృష్ణ🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kotasudhakar2675
    @kotasudhakar2675 Год назад +1

    Sri vishnu rupaya namaha shivaya 🙏🙏sri gurubhyoo namaha 🙏🙏

  • @lakshmirvn5861
    @lakshmirvn5861 Год назад

    Miru cheptunte velli chudalani undi
    .....a adrustam eppudu vastundo.....om namo bhagavate vasudevaya

  • @ayyappaswamypothireddy8962
    @ayyappaswamypothireddy8962 Год назад +1

    ఓం శ్రీ జయశ్రీకృష్ణ

  • @bommareddymalleswari3198
    @bommareddymalleswari3198 Год назад +2

    ధన్య వాదములు 🙏🙏🙏🌹🌹

  • @user-lk5bh5yq9o
    @user-lk5bh5yq9o Год назад

    Hi sir very good videos and m grateful that you teach us powerful mantras and Pooja.

  • @lalitaramineni9564
    @lalitaramineni9564 Год назад

    Guruv gari ki padabhivandanamulu..om.sreemathre namaha.

  • @Sarika_Prashanth
    @Sarika_Prashanth Год назад

    Hi Nanduri garu 🙏 ammavari krupa valla meeru live lo naaku reply icharu… Please do video on Dasamahavidyalu and Kamyakhya devi pooja 🙏🙏 Meeru live lo naaku reply ivvalani ammavari ki dhandam pettukonni meeku comment chesanu, Meeru reply icharu. Nijanga ammavaru naaku palikaru 🙏🙏🙏 Really you are doing a great service to the society 🙏🙏🙏🙏

  • @sreenivassreenu9841
    @sreenivassreenu9841 Год назад

    Guruvu garu radha amma krishnaya kathalu chepandi guruvu garu

  • @konalapereddy5549
    @konalapereddy5549 Год назад +1

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @sripadaramalaxmi162
    @sripadaramalaxmi162 Год назад

    Please upload jagannath puja vidhi🙏🏻🙏🏻🙏🏻

  • @radhalavanya1852
    @radhalavanya1852 Год назад +1

    🙏🏻 dhanyawadalu Guruvugaru

  • @arunapadmavadde3188
    @arunapadmavadde3188 Год назад +1

    ధన్య వాదాలు గురువు గారు 🙏