ఎంతో అన్వేషించాకా దొరికిన భక్త జయదేవుడి ఇల్లు Tour | Jayadeva's home tour at Puri | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 382

  • @bharathsajja5021
    @bharathsajja5021 Год назад +125

    పామరులు కూడా అర్థమయ్యేటట్లు వివరిస్తూ తెలుగు ప్రజలకు సనాతన ధర్మం యొక్క విశిష్టతను , అవధూతలు సద్గురువులు మనకు అందించిన సేవలు గుర్తు చేశారు వారి యొక్క విశిష్టమైన కృషిని మాకు తెలుపుతూ మీరు చేస్తున్న ధర్మ ప్రచారాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను గురువుగారు

  • @sureshsanapala571
    @sureshsanapala571 Год назад +13

    సనాతన ధర్మం కాపాడుతున్న అందరికి అందుబాటులో ఉండాలి అని కోరుకుంటున్న మీ లాంటి గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏🙏

  • @శ్రీక్రియోషన్స్-జ2ఱ

    ఈ జన్మకు మీలాంటి గురువు లభించడం పూర్వజన్మ సుకృతం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏

  • @sasipappula3963
    @sasipappula3963 Год назад +42

    🙏 జయదేవ కవిని గురించి వినడం సంతోషంగాఉంది.

  • @arunkumar-nq5iy
    @arunkumar-nq5iy Год назад +6

    Namaste, I am from Odisha and me Odia brahimn. Though I visited Puri many times, I was not knowing about Dashavatar matham. Thanks a lot for this information.

  • @nsuryan4533
    @nsuryan4533 Год назад +15

    మన మహానుభావుల, క్షేత్రముల అసలైన చరిత్రలు మీరు మోసుకుని వచ్చి మాశిరస్సులకు ఎక్కిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు ఎంత చెప్పినా తక్కువే గురువుగారు.🙏🙏🙏

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm Год назад +25

    ❤ చాలా చాలా ధన్యవాదాలు అన్నగారు నిజంగా ఈ వీడియోలు చూసే 90 శాతం మందికి నాకు కూడా జయదేవ మహాకవి గురించి తెలియదు. తెలిసిన వాళ్ళకి కూడా మీరు చెప్పిన సినిమా నే తెలిసి ఉండవచ్చు. మన చరిత్ర గురించి తెలియ చేసినందుకు మీకు మా సాష్టాంగ నమస్కారం.🌹🙏🙏

    • @srirama1290
      @srirama1290 Год назад

      జయదేవుని ఆస్థాపదులు

  • @sudhatogarcheti3714
    @sudhatogarcheti3714 Год назад +6

    గురువుగారికి పాదాభివందనాలు చాలబాగ వివరించారు. మీలాంటివారు మా గురువు గా లభించడం మా అదృష్టం

  • @mynamesss2188
    @mynamesss2188 Год назад +10

    గురువు గారి పాదాభివందనం, మనందరమూ కలసి ఆ ప్రదేశాన్ని సుందరీకరణ ( భక్తులు చూసి ఆనందించాటనికే) చేద్దామా అండి. 🙏🙏🙏

  • @dvramayya4778
    @dvramayya4778 Год назад +15

    గురువు గారికి పాదాభివందనం, మీరు ఎంత సంతోషంగా మాకు వివరించారు జయదేవ్ కవి గారి గురించి , నిజంగా మా కళ్ళకు కట్టినట్లు వివరించారు, ❤🙏🙏🙏🙏

  • @padmaa9943
    @padmaa9943 Год назад +6

    మహా కవులు భక్త జయదేవ కవి బ్రహ్మ కు వందనం పాదాభివందనం.👣🙏

  • @sripathipandurangarao5239
    @sripathipandurangarao5239 Год назад +5

    ఈ జన్మకు మీలాంటి గురువుగారు మాకు దొరకడం మ అదృష్టం🎉🎉🎉🎉

  • @devi--3154..
    @devi--3154.. Год назад +41

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారి పాదాలకి శతకోటి వందనాలు 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః

  • @purna.2.O
    @purna.2.O Год назад +2

    🌹🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹
    నమస్తే గురువుగారు 🙏
    జయ దేవులు మహాకవి 🙏
    చరిత్రని చాలా చక్కగా వివరించారు.
    జయదేవులు భార్య పద్మావతి దేవి
    గురించి మాకు తెలియని చరిత్ర ని తెలియజేసారు చాలా బావుంది🙏
    మీరు ఏ మహానుభావుని చరిత్ర చెప్పినా వింటుంటే మా కళ్ళకి కనిపిస్తుంది అది మేము చేసుకున్న
    అదృష్టం 🙏
    ధన్యవాదములు గురువుగారు 🙏

  • @prasadsastri2370
    @prasadsastri2370 Год назад +5

    జై జగనాథ్ జై బలదేవ జై సుభధ్ర జె శ్రీ జయదేవ కవి దాస

  • @ameersaheb833
    @ameersaheb833 Год назад +7

    చాలా సంతోషంగా ఉంది స్వామి 🙏🙏🙏🙏🙏

  • @padmaa9943
    @padmaa9943 Год назад +2

    మా అదృష్టం కొద్ది ఈ దివ్య గాథ జయదేవ చరిత్ర తెలుసుకో గలిగెము, వారు కి దశావతారాలు దర్శనమ్ కలిగిన గృహం కూడా దర్శన భాగ్యం కలిగింది ధన్యవాదాలు

  • @sria8163
    @sria8163 Год назад +4

    Jay Jagadesheeha Hare Keshava.... Glory to JayDev and also MS Subbalakshmi for bringing it to us melodiously and with BHAKTI

  • @princemurthy2881
    @princemurthy2881 Год назад +2

    Meru me past videos lo stotram lu mantralu gurinchi manchi manchi videos chesaru. koni months nundi alanti video's cheyadamedu.strotralu and mantras chala mandiki miracles chupinchayi vati meda mali video's cheyalani korukuntunanu

  • @himabindusridhar6324
    @himabindusridhar6324 Год назад +3

    కన్నీళ్లు ఆగలేదండి విన్నాక...🙏🙏🙏🙏

  • @LifeWithShanthi
    @LifeWithShanthi Год назад +6

    Hare krishna hare krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏❤❤ jai jagannath ji hari bol 🙏🙏

  • @chvenkataramana4868
    @chvenkataramana4868 Год назад

    మీకు పాదా నమస్కారం గురువు గారు మీ రుణం తీర్చు కొలేము మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు చెప్తున్నారు

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 Год назад +5

    🚩🌴🌅🪔🌾🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🕉️🇮🇳🏠👪🌿🌸🌼🥭🔱🙏🙏

  • @shashigade8641
    @shashigade8641 Год назад +7

    గురువుగారికి పాదాభివందనములు,🙏🌹

  • @Sai_2498
    @Sai_2498 Год назад +9

    Sri Vishnu Roopaaya Namah Sivaaya 🙏

  • @swethabaduru2121
    @swethabaduru2121 Год назад +10

    గురు దేవో భవ 🙏....

  • @venkateshsuram6150
    @venkateshsuram6150 Год назад

    గురూజీ, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు❤❤❤

  • @arrojuravali8752
    @arrojuravali8752 Год назад +5

    Jai shree krishna jai srimanarayana 🙏🙏🚩🙏🙏🚩🙏

  • @padmajavadada8650
    @padmajavadada8650 Год назад +4

    Jaya jagadeesha hare. I remember d sketches depicted here r from Amar Chitra Katha booklet. V fondly read d story of Jayadev kavi in our childhood.

  • @venkatalakshmidevarakonda3464
    @venkatalakshmidevarakonda3464 Год назад

    గురువుగారూ! అద్భుతమైన‌ సమాచారం అందిస్తున్నారు.ధన్యవాదములు. మేము పూరీ వెళ్తున్నాము. జయదేవుని పావనగృహదర్శనము చేసుకుని ధన్యులవుతాము.లొకేషన్ తెలుపగలరు.‌🌸🙏🙏🙏🙏🙏

  • @saivenkat824
    @saivenkat824 Год назад +6

    🙏🏻Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
    🙏🏻Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
    🙏🏻Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama🙏🏻
    🙏🏻Jai Jai sitha Rama 🙏🏻
    🙏🏻Jai Jai Sri Rama 🙏🏻
    🙏🏻Jai Jai jaganatha🙏🏻
    🕉️🙏🏻Arunachala siva 🙏🏻
    🙏🏻🕉️Arunachala siva🙏🏻
    🕉️🙏🏻Arunachala siva🙏🏻
    🕉️🙏🏻Aruna siva🕉️🙏🏻
    🕉️🙏🏻Jai Jai Sri guru Ramana Maharishi 🕉️🙏🏻

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 Год назад +7

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @gvldnageswari8619
    @gvldnageswari8619 Год назад +13

    శ్రీ మాత్రే నమః,,🙏🙏🙏🙏🙏

  • @busaganilalimohan3470
    @busaganilalimohan3470 Год назад

    Nanna gariki namaskam naku teliyadandi e jayadev, padmavathi ammagaru nenu eppudu vinaledu kuda chala thanks andi meru cheppaka naku astapathi vinalani undi

  • @gowripriya1820
    @gowripriya1820 Год назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీలాంటి మహనీయులు పదికాలాలు పాటు చల్లగా వుండాలి

  • @brk3468
    @brk3468 Год назад +1

    Hare Krishna Srinivas garu. Very nice lecture 😊

  • @villagestyles8059
    @villagestyles8059 Год назад

    Nenu roju stotralu vintunde but naku nerchukovalante bhayam anipinchedhi hardga anipinchedhi,nanduri gari videos chusaka nanduri garu chepthe chala simplega anipisthundhi.

  • @jagadeeshd1180
    @jagadeeshd1180 Год назад

    Guruvu gariki Namaskaramulu 🙏🙏🙏
    Mee videos chusthunna andharu adrustam cheskunnaru..maku theliyani vishyalayu chala chepthunnaru..Sri Matrey namaha 🙏🙏🙏

  • @SrinivasaReddyMedapati-i7x
    @SrinivasaReddyMedapati-i7x 7 месяцев назад +1

    ఓం నమో నారాయణాయ

  • @saiprasad4765
    @saiprasad4765 Год назад +4

    Jai Jaya Deva Jai Jagannath

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Год назад +3

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 🕉️ శ్రీ గురుభ్యోన్నమః. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏

  • @ankithareddy4511
    @ankithareddy4511 Год назад

    ❤❤entha baga chepparoo.. Alaa tanmayatvam lo undipovali anipistundi miru cheptunte🙏

  • @swetharkaganapathi4102
    @swetharkaganapathi4102 Год назад +3

    Thank you guruvu garu 🙏🙏🙏🙏🙏 Sri Vishnu rupaya om namshivaya 🙏🙏🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏🙏🙏 jai Krishna

  • @MSR8924
    @MSR8924 Год назад +5

    నమస్కారం గురువుగారు 🙏

  • @arunapadmavadde3188
    @arunapadmavadde3188 Год назад +3

    ధన్య వాదాలు గురువు గారు 🙏

  • @sarithagantyada8393
    @sarithagantyada8393 Год назад +1

    Swamy meeru kaliyuga Krishna endukante maku teliyani chala vishayalu aa chinni Krishnayya vachi cheptunnattu undi jai jagannath🙏🙏🙏🙏🙏

  • @babucharan4671
    @babucharan4671 Год назад

    గురువు గారు మీరు పూరీజగన్నాథ్ గురించి cheputhunte మేము పూరీలో దర్శనం చేసి నట్టు అనిపించింది గురువు గారు చాలా చక్కగా అర్థం చేసుకునెల చెప్పారు. శ్రిమత్రే నమః

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 Год назад +7

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @telugubhaskar511
    @telugubhaskar511 Год назад

    ఆ ఆ మహనీయ స్వామి ఇల్లు నా చేతనైనంతలో నేను నిర్మిస్తాను

  • @ongoluanuradha361
    @ongoluanuradha361 Год назад +3

    Guruvugariki namaskaramulu bless us sir🙏🙏🙏

  • @sankaranarasimhadatta2124
    @sankaranarasimhadatta2124 Год назад

    భక్త జయదేవునికి జయము జయము జయదేవుడు తండ్రికి మరియు పద్మావతి తల్లికి ప్రణామాలు

  • @TractorIndustry
    @TractorIndustry Год назад +1

    Namaskarams Master CVV EK MN🙏

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 Год назад

    Sir wonderful program Iam very very happy thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏

  • @maheshgorle5222
    @maheshgorle5222 Год назад +2

    💐జై జైదేవ్, జై పద్మావతి అమ్మవారు జై జగన్నాథ్ జై 🙏🚩

  • @swapnareddy3003
    @swapnareddy3003 Год назад

    రాసులు గురించి చెప్పండి ఎవరెవరు ఏఏ పరిహారలు చేసుకోవాలి అని ఒక వీడియో చెయ్యండి

  • @iamcurios
    @iamcurios Год назад

    ತಿರುಮಲದ ವಿರಾಟ್ ಮೂರ್ತಿಯ ಸಲುವಾಗಿ ನಿಮ್ಮ ವೀಡಿಯೋ ನೋಡಿ ತುಂಬ ಖುಷಿಯಾಯಿತು. ಕನ್ನಡದಲ್ಲಿ ಅದನ್ನು ಕೇಳುವ ಭಾಗ್ಯ ನಮ್ಮದಾಗಬಹುದೆ? ಆಗಾದರೆ ನಿಮ್ಮ ಪಾದಗಳಲ್ಲಿ ನಮ್ಮ ನಮಸ್ಕಾರಗಳನ್ನ ಅರ್ಪಿಸುತ್ತೇವೆ

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 Год назад

    Thank you so much ❤️ గురూజీ పాదాభివందనాలు 🌹🌹🙏🙏

  • @venkatminiart7806
    @venkatminiart7806 Год назад +2

    గురువు గారు నమస్కారమండి భారతదేశంలో అతి శక్తివంతమైన ఒక అమ్మవారి ఒక శ్రీకాకుళం జిల్లా వత్సవలస రాజుల అమ్మ తల్లి సముద్రంలో జాలర్లకు దొరికింది ఒక చెక్క పెట్టె లో ఈ ఇవిద చాలా పవర్ఫుల్ దేవత లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు అమ్మవారి మంత్రం గుడి మాత్రం లేదు అమ్మవారి మత్స్యకారులు ఇంట్లోనే ఈత ఒక విచిత్రం అమ్మవారి ఇంట్లోనే అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తారు ఏ కోరిక కోరుకున్న కచ్చితంగా నెరవేరుతుంది ఈ అమ్మవారి గురించి వీడియో తీయాలని కోరుకుంటున్న గురువుగారిని

  • @Yuvakiranrana
    @Yuvakiranrana 8 месяцев назад

    Meeru sanathana dharmaniki chestuna seva vela kattalenidhi ❤

  • @nagavenkatakhasim
    @nagavenkatakhasim Год назад

    ఈరోజు దర్శించే భాగ్యం కలిగింది

  • @LakshmiLakshmi-ru2gk
    @LakshmiLakshmi-ru2gk Год назад

    Very unfortunate we Indians thoroughly fail in preserving our heritage. Such a great poet and devotee.🙏🙏🙏

  • @thunderstorm5050
    @thunderstorm5050 Год назад

    Adhbutanga vundandi katha. Om namo bhagavathe vasudevaya

  • @dharmarajukalla5525
    @dharmarajukalla5525 Год назад

    Namaste Guruji We heard very very good message once again we 💐🙏

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Год назад +8

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @googleraju
    @googleraju Год назад

    ఆధ్యాత్మికత పేరుతో కషాయాన్ని ధరించి రంగురంగుల మాలలు వేసి చేతినిండా ఉంగరాలు పెట్టుకుని ఎంతోమంది ధర్మం పేరుతో వ్యాపారం చేస్తున్న రోజుల్లో టీవీలోనూ ఉపన్యాసాలలో ఆశ్రమాలు పేరుతో చాలా డబ్బులు తినేస్తూ సామాన్య ప్రజలకి భగవంతుడు అంటే టిక్కెట్టు లేనిదే చూడలేము అనుకునేవారు అందరికీ కూడా మీలాంటి గురువులు ఉపన్యాసాలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి

  • @sree2396
    @sree2396 Год назад +2

    Nanduri Garu
    SRI RAMA namam lo unna prati aksharam significance meeda oka video cheyyaraa

  • @telugubhaskar511
    @telugubhaskar511 Год назад

    స్వామి ఆ గుడిసెను నా స్తోమతను బట్టి

  • @srinivas.jaganathraoprasad4245
    @srinivas.jaganathraoprasad4245 Год назад +3

    Dear sir
    Thank you for uploading these videos
    Recently I visited tirupati and I felt happy from my heart
    Could you please also give more insights of aadi shankaracharya..i would be so greatful if you could do it
    Thanks
    Srinivasa

  • @drpraveena7264
    @drpraveena7264 Год назад

    గురువులకు పాధాబివందనాలు🙏🙏

  • @saiprashanthipidugu8777
    @saiprashanthipidugu8777 Год назад

    Thank you so much sir Visited all the places listed in the map

  • @deepthigrandi746
    @deepthigrandi746 Год назад

    Swami, meeru antha leenamai andamtho cheptunte.. Maaku kuda entha aandaam ga vundo. Maa janma ధన్యం అయ్యింది Swami. Meeku paadabhivandalu Swami.

  • @raanarishitejavlogsusa5220
    @raanarishitejavlogsusa5220 Год назад +1

    Namaskaram guruvu garu నాపేరు Lakshmi priya maa అమ్మ కి 10 years numchi health బాగాలేదు vennupusaki 3 surgerys jarigaie vennupusalonumchi యూరిన్ లోకి ఒక చిన్న పైపు పెట్టారు కానీ health అలానే ఉంది doctor dhagarakuvelthe అంత బాగుంది అని చెప్తుననారు కానీ మా అమ్మ పడే బాధ నీ చూస్తుంటే మా అమ్మ చూసినప్పుడల్లా నాకు బాధ వేస్తుంది మా అమ్మ ఎక్కువ దూరం జర్నీ చెయ్యలేదు కస్తదురం నడవలేదు కిందకుర్చోలేదు ఈ మధ్య మా అమ్మకి లెఫ్ట్ లెగ్ బాగనొప్పి తీస్తుందట మా అమ్మ ఆ నొప్పిని బరించలేకుంది మా అమ్మ బాధని నేను రయలేకపోతున్నను nanduri garu meeru emaina cheyyagalara
    ఇది admin garu కాకుండా nanduri garu చెప్పాలని కోరుకుంటున్నాను

  • @samyukthagatla
    @samyukthagatla Год назад +2

    శ్రీ గురుభ్యోనమః... 🙏🙏

  • @vijaybharath7935
    @vijaybharath7935 Год назад +5

    Sri Vishnu ruphaya namishiva 🚩🚩🚩

  • @bujjins8882
    @bujjins8882 Год назад +2

    Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @MisteR_Venkat_22
    @MisteR_Venkat_22 Год назад

    Mee padhalaku sathakothi vandanalu guruvu mee pravachanam vinney adrustam kaligindhi

  • @anjalitammina7407
    @anjalitammina7407 Год назад +4

    Namaste sir 🙏🙏🙏🙏🙏🙏

  • @jdeepbojja8753
    @jdeepbojja8753 Год назад +1

    Dandavat pranam guruji puri vellalani nakorika terela devinchandi 🙏

  • @aakarshdesigners9879
    @aakarshdesigners9879 Год назад

    🙏🙏🙏matladani matalu levu antha baaga cheptharu speech

  • @vasanthik4121
    @vasanthik4121 Год назад

    జై జగన్నాథ,🙏🏻🙏🏻
    జై దేవ మహా కవి, పద్మావతి దేవి

  • @jayapradakarri6819
    @jayapradakarri6819 Год назад +3

    Sri Gurubhyo Namah 🙏

  • @kandularamesh1055
    @kandularamesh1055 Год назад

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🚩

  • @mahirathnam5108
    @mahirathnam5108 Год назад +4

    🙏🙏🙏 Sri Matree Namaha 🙏🙏🙏

  • @yallacharantej5635
    @yallacharantej5635 Год назад

    జైదేవుడు రాసిన అష్టపదులు అర్థంతో సహ వివరించి చెప్పండి గురువుగారు

  • @shudheshhna3229
    @shudheshhna3229 Год назад

    Guruvugari pada padmamulaku shudheshhna namaskaramulu

  • @vuthukdvprasad9784
    @vuthukdvprasad9784 Год назад +1

    గురువు గారు మీకు తెలియంది కాదు సర్వం కాలగర్భంలో కలవాల్సిందే. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన విషయం గుర్తుంచుకోవాలి.🙏🙏🙏

  • @laxmiprasanna4032
    @laxmiprasanna4032 Год назад

    Sir meeru bhahabharatham chebhidhe vinalani undi pls aa video's chesi upload cheyandi

  • @vijayakadapa1654
    @vijayakadapa1654 Год назад +2

    Sri Vishnu rupaya namah sivaya 🙏

  • @sarithaerukalva
    @sarithaerukalva Год назад

    Guruvu Gaariki Paadhaabhi Vandhanaalu 🙏🙏🙏

  • @Telugustories412
    @Telugustories412 Год назад

    Geetha govindam🙌❤

  • @p.ananyachandrika4607
    @p.ananyachandrika4607 Год назад

    గురువు గారికి వందనం. సర్ నాకో సందేహం .. వాల్మీకి రామాయణం లో రావణుడికి 10 తలలు వున్నాయి అని ఉన్నదా.. లేక ఆ తర్వాత వాడుక లోకి వచ్చిందా... దయచేసి చెప్పగలరు. కృతజ్ఞతలు.🙏🙏🙏

  • @swathiruchilokha
    @swathiruchilokha Год назад

    Please make a video on purandara dasaru...

  • @marripallinikhil3197
    @marripallinikhil3197 Год назад +1

    గురువు గారు, శ్రీ రామనవమి స్పెషల్ గా నామ రామాయణం గురించి చెప్పగలరా ?

  • @Kavya-lion
    @Kavya-lion Год назад

    kottapakonda gurinchi video cheyandi sir🙏🙏

  • @rukminidevi6506
    @rukminidevi6506 Год назад

    Srinivas garu ,my hearty pranamams to you for making these videos,No words to express your passion towards the research of all the temples Andi..
    But One small doubt ,
    Many famous people who are telling the puranas are saying Goddess "Subhadra" Devi the sister of Lord Krishna was the form of Goddess "Durga" then why did she married to an ordinary human being "Arjuna" if it's really Durga ma then she will marry to Lord Shiva only no..
    Hope you would respond to my comment
    Jai Srirmannarayana

  • @dwaramjanardhanreddy1656
    @dwaramjanardhanreddy1656 Год назад

    Guruvu garu JAGANNADHA ASTAKAM gurinchi kuda chakkani siries chayandi....🙏🙏🙏

  • @mohanreddy2879
    @mohanreddy2879 Год назад

    Om namo Sree matrey namaha. Om namo bholo Puri jaganadha maha prabho ki jai.

  • @ksatyaprameelaprameela3722
    @ksatyaprameelaprameela3722 Год назад +3

    గురువుగారు నమస్కారం 🙏🙏🙏
    పంచముఖ ఆంజనేయస్వామి వారి విగ్రహం ఇంట్లో ఉండవచ్చా పూజగది వేరుగా లేనివాళ్ళ ఇంట్లో ఉండకూడదు అంటున్నారు

    • @sravantivedala6461
      @sravantivedala6461 Год назад

      వద్దండి పెట్టుకోకూడదు.

  • @alavijaya4909
    @alavijaya4909 Год назад

    Jai Srimannarayana Adiyen Dasohamulu swami 👏👏👏👏👏👏👏

  • @LakshmiLakshmi-ru2gk
    @LakshmiLakshmi-ru2gk Год назад

    Sir I recorded gitagovinda first stanzas dung by you in this video. Please can you give them in your voice so we can listen everyday