జాషువా గారు మీ పాటలు విన్నాక వేరేవి క్రిష్టియన్ సాంగ్స్ ఐనా.... మీ పాటలమీద మక్కువ ఎక్కువగా పెరుగుతుంది... మీ పాటలు వింటుంటే మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది.... థాంక్యూ....
డిసెంబర్ 24 న ఎంతటి ఉత్సాహం ప్రపంచంలో ఎంత ఉంటుందో అంతటి ఆనందం, మాకు ఈ పాట వింటుంటే మనసంతా పులకిస్తుంది . అద్భుతమైన సంగీతం, అద్భుతమైన గొంతుతో అద్భుతంగా పాడిన శిరీష, అద్భుతమైన టీమ్ సారధి జాషువా గారు, అలాగే ప్రతి పాటకు, ప్రాణం పెడుతున్న ప్రాణం కమలాకర్ గారికి, ప్రత్యేక శుభాకాంక్షలు
నిజంగా మీరు అందిస్తున్నా ఇలాంటి సంగీతములతో చాలామందిని దేవుని వైపు తిరగడానికి ఇది ఒక పరిచర్య... మీ సంగీతములన్ని మా అందరి హృదయాలను హత్తుకుంటున్నాయి సార్.. దేవుడు మీకు ఇంకా మంచి జ్ఞాన ఆలోచనలు ఇచ్చి మరెంతో ఉన్నతమైన రచన, సంగీతములను అందించాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాము.. God bless you all.
ప్రియమైన బృంద సభ్యులారా, ఉత్సాహంగా మరియు అంకితభావంతో పాడుతున్నారు. పాటను ప్రదర్శించడంలో కొత్తదనం. మంచి ప్రయత్నం. సోదరుడు జాషువా షేక్ మరియు అతని మొత్తం కుటుంబ సభ్యులు మరియు బృందాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దేవుని మహిమ కోసం కష్టపడండి .దేవుడు మీ అందరినీ ఆశీర్వదిస్తాడు
Praise the lord sir తెలుగు రాష్ట్రా ప్రజలకు దేవుని మహా కృపను తెలుపుతూ మీ రచనలతో ప్రజల మనస్సును దేవుని వైపు త్రిప్పుతున్న మీకు నా నిండు వందనాలు sir వావ్ వావ్ వావ్ మైండ్ బ్లోయింగ్ Lyrics and మ్యూజిక్ and vocals sir Glory to God Iam Dr.N.GIDEON (ARMY JAWAN) Brother gideon army RUclips chanal
Wow dear sis. Such pleasure to listen this song. Beautiful vocals dear. GOD BLESS U. And thanks to the creators Kamalakar sir and Joshua shaik sir. Blessings to all the team for the great work . Merry Christmas 🎅🎄❤
మీ పాటతో మనసంతా క్రిస్మస్ సంతోషం తో నిండిపోయింది. గాయని ఎంతో feel తో పాడారు. సంగీతం అత్యత్భుతం👌👌💐💐 ఇంత మంచి పాటను అందించిన మీకు ప్రత్యేక వందనాలు. మరిన్ని మంచి పాటలు మీ నుండి రావాలని కోరుకుంటూ💐☺
సర్వలోకానికి దైవబహుమానం యేసయ్య ఐతే...ఈ Christmas season లో ఆయన జననగీతం విశ్వలోక తెలుగు ప్రజానికానికి మీరిచ్చిన బహుమానం. Wonderful lyrics & composing Thank you so much Joshua ji God bless you
దేవుణ్ణి స్తుతిచాలంటే మాటలు రావు కానీ మీ రచనతో స్తుతించచ్చు జాషువా గారూ 😍 , కీర్తనలు 69: 30 కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను 😍 , యేసయ్యకే మహిమ కలుగునుగాక
అబ్బా. ఏం song అండి బాబు.. very exciting.. superrr.. never before ever after.... goose bumbs వస్తున్నాయి. God bless sirisha తల్లి. ప్రాణం కమలాకర్ గారు, జాషువా shaik గారు
Mind blowing Christmas 🎄 folk song. .Kamalakar searched n selected the right person to singing. He knows how one song should highly qualified. By grace of God Joshua Shaik got the music Director. Sireesha's sweet voice is not lesser than Haricharan... amazing. Thanks for nice teamwork.
No words to say I Praise God for this wonderful song.. ....From any culture of music you can bring out the devotion KAMLAKHAR Annaya....it not at all sounds the same as male version...this sounds totally as a NEW version ....SIREESHA BHAGAVATULA gave her best ...the way she presented the song is awesome ...Lyrics penned by JOSHUA SHAIK sir just awesome ...May God Bless all the Musicains and the crew worked for this song...💐👌👌😍🤗
A great beginning of this Christmas All churches are going to have this song for sure Thanks to Joshua sir, Kamlakar sir and Sireesha sis for making this song much beautiful ALL GLORY TO GOD Amen 🙏
రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్
సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్
ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్
మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్
నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయే
సంబరమాయెనే, హోయ్ …
1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట
ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు
కన్నుల విందుగా దూతలు పాడగా
సందడే సిందేయంగా మిన్నుల పండగ
సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట
పశువుల పాకలోన ఆ పసి బాలుడంట
చెరగని స్నేహమై …..
2. మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు
మనసులో దీపమై దారి సూపు దేవుడు
ప్రేమ పొంగు సంద్రమల్లే , కంటికి రెప్పలా
అందరి తోడునీడై మాయని మమతలా
సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట
వరముగ చేర యేసు పరమును వీడేనంట
మరువని బంధమై …..
No words to talk that much wonderful song and singing God bless you Sir jashua shaik and Kamalakar
Altimate......no words amazing brother..... bless all ur team.....
Super lyrics Glory to God brother garu & sister garu
Good 👌👌👌👌
Nice song
Glory to god
Super nice song chala Baga padaru
Ee pata vintunte chala haaiga undhi miru ee Pataki pranam posinattu undhi ❤️
Thank you anna😊
Neekem kaavali Cheppu, Ajith Song Vinandi inkaa Superr Vuntundi Broo
@@noblesharky3740 Ajith evaru bro
Sistr vandanalu devudu. Assirvili
After a long time good songs for christianity.
Kamlakar garu your making taking super sir
Super voice. 1charanam yennisarlu vinna vinalanipistundi.
@@rajvideos6255 As it is....... Film Song dimpesaaru gaa Broo Feel lo, Laane vuntundi Mari
@noblesharky3740 మీరు movies ఎక్కువ చూస్తారేమో అందుకే ఏ song విన్న అల అనిపిస్తుంది 😁😁😁😁
సహోదరీ ఎంత చక్కగా పాట పడుతునంత సేపు వేరే పాట పెట్టాలి అనిపించలేదు చాలా చక్కగా పాట పాడి వినిపించవు తల్లి god bless you
జాషువా గారు మీ పాటలు విన్నాక వేరేవి క్రిష్టియన్ సాంగ్స్ ఐనా....
మీ పాటలమీద మక్కువ ఎక్కువగా పెరుగుతుంది...
మీ పాటలు వింటుంటే మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది....
థాంక్యూ....
గొప్ప ట్యూన్స్ ను తెలుగు క్రైస్తవ మిత్రులకు అందిస్తున్న కమలాకర్ గారి కి దేవుని దీవెనలు నిండా రుగా ఉండాలని కోరుకుంటున్నాను...
రారాజు పుట్టాడోయ్ మా రాజు పుట్టాడోయ్
సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్ "2"
ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్
మన కొరకు దేవ దేవుడు దిగివచ్చినాడండోయ్
నింగి నేల పొంగిపోయే ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయేనే హోయ్..
1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట
ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు
కన్నుల విందుగా దూతలు పాడగా
సందడే సిందేయంగా మిన్నుల పండుగ
సుక్కల్లో సంద్రుడల్లే చూడసక్కనోడంట
పశువులను పాకలోన ఆ పసిబాలుడంట చెరగని స్నేహమై..ఓ...ఓ..ఓ..
2.మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు
మనసులో దీపమై దారి సూపు దేవుడు
ప్రేమ పొంగు సంద్రమల్లే కంటికి రెప్పలా అందరికి తోడునీడై మాయని మమతలా
సల్లంగ సూడ యేసు ఇల వచ్చినడంట
వరముగా చేర యేసు పరమును వీడేనంట
మరువని బంధమై...ఓ...ఓ..ఓ..
Super
@@kanakamhavilaprincy Praise the Lord brother 🙏🙏
Praise the Lord....
Tq for lyrics
Tqqqq for lyrics
అక్క చాలా బాగా పాడారు ....... ఆ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదంచాలని కోరుకుంటున్నాను.......
supargaa padaru amma god bless you
Bangaru thalli. Devudu neeku chala manchi gaathram ichadamma. Ne patalu vintunte manasulo badha antha pari pothundi na ayushu kuda pisukuni noorellu brathakalu thalli God bless you nana
Nenu 10 times vinna song...vinekoddi vinalanipisthundi...
శిరీష తల్లి నీ స్వరం అతిమధురం.... ఎన్ని సార్లు విన్నానో. god bless you రా
అమ్మా బాగా పాడినవమ్మా..my GOD Bless you.
డిసెంబర్ 24 న ఎంతటి ఉత్సాహం ప్రపంచంలో ఎంత ఉంటుందో అంతటి ఆనందం, మాకు ఈ పాట వింటుంటే మనసంతా పులకిస్తుంది . అద్భుతమైన సంగీతం, అద్భుతమైన గొంతుతో అద్భుతంగా పాడిన శిరీష, అద్భుతమైన టీమ్ సారధి జాషువా గారు, అలాగే ప్రతి పాటకు, ప్రాణం పెడుతున్న ప్రాణం కమలాకర్ గారికి, ప్రత్యేక శుభాకాంక్షలు
Chala Baga padaru pata matram👌👌👌👌👌👌
నిజంగా మీరు అందిస్తున్నా ఇలాంటి సంగీతములతో చాలామందిని దేవుని వైపు తిరగడానికి ఇది ఒక పరిచర్య...
మీ సంగీతములన్ని మా అందరి హృదయాలను హత్తుకుంటున్నాయి సార్..
దేవుడు మీకు ఇంకా మంచి జ్ఞాన ఆలోచనలు ఇచ్చి మరెంతో ఉన్నతమైన రచన, సంగీతములను అందించాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాము..
God bless you all.
దేవునికి స్తోత్రములు 🙏🙏🙏🙏🙏🙏
హల్లేలూయ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఆయనకే మహిమ ఘనత ఆమేన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥀🥀
ప్రియమైన బృంద సభ్యులారా, ఉత్సాహంగా మరియు అంకితభావంతో పాడుతున్నారు. పాటను ప్రదర్శించడంలో కొత్తదనం. మంచి ప్రయత్నం. సోదరుడు జాషువా షేక్ మరియు అతని మొత్తం కుటుంబ సభ్యులు మరియు బృందాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దేవుని మహిమ కోసం కష్టపడండి .దేవుడు మీ అందరినీ ఆశీర్వదిస్తాడు
అబబ్బబ్బా excelent దేవుని పాట వింటుంటే వినాలనిపిస్తుంది.క్లయిమాక్స్ వేరే లెవల్ ఉంది. మీకు 👍👍👍👍👍🤝🤝🤝🤝🤗🤗🤗
మన పాపాల కొరకు యేసయ్య పుట్టాడని గొప్ప పాటలు రచించిన వాళ్ళకి వందనాలు పాట పాడిన అక్క కూడా నా వందనాలు 🌹🌹🌹🌹🌹🌹🌹
Superrr.. ఎంత ఆహ్లాదంగా ,ఉత్సాహంగా వుందో song.క్రిస్మస్ ఆనందం ఇపుడే మాలో మొదలైంది
Praise the lord sir
తెలుగు రాష్ట్రా ప్రజలకు దేవుని మహా కృపను తెలుపుతూ మీ రచనలతో ప్రజల మనస్సును దేవుని వైపు త్రిప్పుతున్న మీకు నా నిండు వందనాలు sir
వావ్ వావ్ వావ్ మైండ్ బ్లోయింగ్ Lyrics and మ్యూజిక్ and vocals sir
Glory to God
Iam Dr.N.GIDEON (ARMY JAWAN)
Brother gideon army RUclips chanal
వందనాలు బ్రదర్🙏🙏🙏🙏సాంగ్ చాలా బాగుంది బ్రదర్ సూపర్ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 👌👌👌👏👏👏👏🎄🎊🎄🎊🎄🎊🎉🎉🎉🎉🤲🤲🤲🙌🏻🙌🏻🙌🏻
Akka baga padaru👌👌👌
ఈ పాట లో ఏదో మత‌్తు ఉంది అందుకే ఈ పాటను వదల్లేక పోతుంన‌్న ఆ మత‌్తు మాధుర‌్యం దేవుని ఆత‌్మేనేమో 🙏🙏🙏🙏✝️✝️✝️✝️👌👌👌👌👌
Thank you so much Kamlakar sir for this song. Advance Christmas wishes to you all 🎄
Hey siri.... Song is really amazing.... Great work
Thank you for your wonderful contribution Sireesha garu !
Wow dear sis. Such pleasure to listen this song. Beautiful vocals dear. GOD BLESS U. And thanks to the creators Kamalakar sir and Joshua shaik sir. Blessings to all the team for the great work . Merry Christmas 🎅🎄❤
Akka song super
@@JoshuaShaik uncle give me a chance
Sireesha garu praise the lord andi ur voice is soo sweet Inka marinni songs ma..kosam padandi
Super song what a composed
Wow...Chala Baga Paadaru
Just listen and praise ! MUSIC and MUSICIANS and SINGER SIMPLY SUPERB !!!
Great. Sirisha is best human. She helped us as we are sr. Citizens coming by flight from banglore. I have not seen such a girl.
ముందుగా క్రిస్టమస్ సంబరాలను అందించినందుకు మీకు మా హృదయ పూర్వక వందనాలు
Super lyrics sir, akka Meru chala baga padinaru , god bless you all team,
రారాజు మా రారాజు excellent 👌 సాంగ్
నాకిష్టమైన పాటసూపర్
రారాజు పుట్టిడు యేసయ్యా కే వదల్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవునికే మహిమా కలుగు గాక..ఆమేన్🙏🙏🙏
పారే స్వచ్చమైన నీటిలా వుంది అన్న మీ రచనలోని ఈ పాట,స్వరం.... దేవునికి మహిమ... ఇప్పటికే ఒక 50 సార్లు వినివుంటాం ఐన వింటున్నాం ❤️🙏👍
Super this song ❤😊😊❤❤❤🎉🎉🎉🎉
Excellent song. ఈ పాట venututy దేవుడు తో uanatu గా ఉన్నది
పాట వింటుంటే....మనసంతా... హాయిగా ఉంది.. ఇంతటి రచనా శైలిని దేవుడు మీకు దయచేసి నందుకు..ఆ దేవాది దేవునికి....కోట్లాది...వందనాలు... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen
Amen
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Amen
Super
Akka bhaga padavu dhevudu neki manchi bhavishathu dhayachesthadu praise the Lord❤🎉😊
చాలబాగా కంపోజ్ చేశారు బ్రదర్....
దేవుడు మిమ్ములను దీవించి ఆశ్రీవదించును గాక...
దేవునికి స‌్తుతి గానము చేసే స‌్వరములు ధన‌్యమైనవి 👌👌👌👏👏👏🙏🙏🙏
🙇🙇🙇🙇🙇God bless you thallyyyyyyy 🙇🙇🙇🙇👌👌👌👌👌👌👌👌👌👌👌 యేసయ్య కృపా నీపై ఎప్పుడూ ఉండును గాక ఆమేన్ 🙇🙇🙇
దేవుని నామానికి మహిమ కలుగును గాక!
చాలా బాగుందడోయ్☺️☺️
I love you Jesus my god is best emotion ❤️ love you Jesus ❤️💯💯♥️♥️♥️💯♥️❤️♥️💯♥️♥️
మీ పాటతో మనసంతా క్రిస్మస్ సంతోషం తో నిండిపోయింది.
గాయని ఎంతో feel తో పాడారు. సంగీతం అత్యత్భుతం👌👌💐💐
ఇంత మంచి పాటను అందించిన మీకు ప్రత్యేక వందనాలు. మరిన్ని మంచి పాటలు మీ నుండి రావాలని కోరుకుంటూ💐☺
We we
Yes.
Jashua Anna Mee patalu vine variki pranam kuda lechi vasthundi mimmalni devudu maaku varamga echaadu😊 praise the lord 🙏anna
ప్రైస్ the lord హల్లెలూయ
సర్వలోకానికి దైవబహుమానం యేసయ్య ఐతే...ఈ Christmas season లో ఆయన జననగీతం విశ్వలోక తెలుగు ప్రజానికానికి మీరిచ్చిన బహుమానం. Wonderful lyrics & composing Thank you so much Joshua ji God bless you
Beautiful melody.... super voice with excellent music composition... god bless you abundantly...
ఎదురు చూస్తూన్నాము బ్రదర్
Wow super amazing wonderful melody' voice varnichataaniki matallev😮 devunike mahima hallelujah devudu meeku raxana dayacheyunu gaka amen
Super song
పాట చాలా బాగుంది సిస్టర్ సూరీష చాలా బాగా పాడారు 👌👌👌👌👌🙏🏼🙏🏼😍
పాట వింటుంటే మనసుకు చాలా ఆనందంగా ఉంది సూపర్ పాట మీరు చాలా బాగా పాడారు
బంగారు తల్లికి ముందుగా కంగ్రాట్స్,బాగా పాడింది, మిత్రులందరికి దేవుని నామములో అందరికీ వందనాలు.
😍
Good
S
@@anjiyaega3814 😢🙏🙏🌷🌷🌷🌷🌷🌷
I ❤️ you 🏔️ songs 🙂🙂 you are so beautiful 💕💕💕
Akka song and voice superb 👌
కారణజన్ముడా!ప్రభువా!మీకుస్తోత్రం!,🙏🙏🙏
దేవుణ్ణి స్తుతిచాలంటే మాటలు రావు కానీ మీ రచనతో స్తుతించచ్చు జాషువా గారూ 😍 , కీర్తనలు 69: 30
కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను 😍 , యేసయ్యకే మహిమ కలుగునుగాక
Amen🙌🙌🙌
Super . saticfied kamalakar sir and jashua garu....🙏
సాంగ్ చాలా బాగుంది... పాడిన రీతి అద్బుతం
సూపర్ song🥰🥰🥰🥰🥰
సిరీష గారు చాలా బాగా పాడారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక!ఆమెన్
Amen🙏
చాలా చక్కగా శ్రావ్యంగా వింటుంటే చాలా ఆహ్లాదకరంగా పాడారు మీ టీమ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్
చాలా అద్భుతంగా ఉంది.ఓ మంచిపాట.చరిత్రలో నిలుచుంటుంది.శుభాకాంక్షలు
Praise the Lord
I am Tamil
I not understand this lyrics
But voice and music wonderful
Glory to god
I like this song very much
తారే రారే తారే రందారే హై పిచ్ సింగింగ్ మేడమ్ మైండ్ బ్లోయింగ్ ❤❤
🙏🙏🙏super video
😍😍 naki chala ante 😊😊 chala istamaina 💫💫 pata ⭐⭐ మీ సంగీతము వినసొంపుగా ఉంది 🎄🎄
Yes
అద్భుతమైన పాట సార్... సమస్త మహిమ దేవునికే
అమ్మ చాలా బాగా పాడారు దేవుడు మిమ్మును దీవించును గాక
Super akka
అబ్బా. ఏం song అండి బాబు.. very exciting.. superrr.. never before ever after.... goose bumbs వస్తున్నాయి. God bless sirisha తల్లి. ప్రాణం కమలాకర్ గారు, జాషువా shaik గారు
సూపర్. గా.పాడారు..సూపర్ ..👍👍👍👍🙌👌👌👌👌👌👌👌👌👌👌
Praise the Lord
Happy Christmas in adwance
రారాజు త్వరలో రానాయి ఉన్నాడు ఆమెన్ హల్లెలూయ
ఆత‌్మతో పాట రస‌్తే హృధయపూర‌్వకంగా పాడితే మైమరచిపోయి సంగీతాన‌్ని వాయిస‌్తే 🤔👌🤗 ఇలాగే ఉంటుందండోయ్ 🙏🙏🙏✝️✝️✝️
Mind blowing Christmas 🎄 folk song. .Kamalakar searched n selected the right person to singing. He knows how one song should highly qualified. By grace of God Joshua Shaik got the music Director. Sireesha's sweet voice is not lesser than Haricharan... amazing. Thanks for nice teamwork.
Amen Amen Amen Hallelujah Praise the Lord ⛪📖🕊️🌟🎄🎂🙇
చాలా చాలా బాగుంది దేవునికి మహిమ కాలుగును కాగా 🙏🙏🙏veri nic
No words to say I Praise God for this wonderful song.. ....From any culture of music you can bring out the devotion KAMLAKHAR Annaya....it not at all sounds the same as male version...this sounds totally as a NEW version ....SIREESHA BHAGAVATULA gave her best ...the way she presented the song is awesome ...Lyrics penned by JOSHUA SHAIK sir just awesome ...May God Bless all the Musicains and the crew worked for this song...💐👌👌😍🤗
Supper
Bangaaru thalli sireeshaku Naa devenalu devudu bahuga deevinchali price the lord
Super song 🙏🙏🙏👏👏👏👏👍👍
What a wonderful music composition....God bless you All the team members
Golden voice mam super song paise the Lord
Wowwwwww
yee paata padina sireesha ki hatsoff yee paata raagam kanipettina variki entha pogidina takkuvey super song
Excellent song very nice elantive kotta kotta vi pettandi
Praise the Lord 🙏🙏 అన్నయ్య
Melody...😍
కోకిలలాంటి స్వరం
Addicted to sireesha voice # praise the lord
Supar akka Shalom
Emi voice emi song super
Excellent Song,
Praise God for Bro Joshua Shaik and Bro Kamlakar
A great beginning of this Christmas
All churches are going to have this song for sure
Thanks to Joshua sir, Kamlakar sir and Sireesha sis for making this song much beautiful
ALL GLORY TO GOD
Amen 🙏