Soyi Soppa Lekunda Lyrical | Sharapanjaram | Naveen Kumar, Laya | Swetha Naga, Mounasri, Mallik MVK

Поделиться
HTML-код
  • Опубликовано: 16 апр 2024
  • Indulge in the enchanting love song 'Soyi Soppa Lekunda' from 'Sharapanjaram,' starring Naveen Kumar and Laya. Sung by Swetha Naga, with heartfelt lyrics by Mounasri and music by Mallik, this song is a melodious journey into romance."
    In Cinemas on April 19th
    Stay updated with the latest videos from Tips Telugu, Subscribe on the below link
    / tipstelugu
    Song Details :
    Song: Soyi Soppa Lekunda
    Singer: Swetha Naga
    Music Director: Mallik MVK
    Lyricist: Mounasri Mallik
    Written & Director Naveen Kumar Gattu
    Movie Details :
    T.Ganapathi Reddy ,Mamidi HariKrishna Blessings...
    Cast : Naveen Kumar Gattu, Laya, Jabardast Venky, Jabardast Rajamouli, Jabardast Jeevan,Warangal Basha, Merugu Mallesham Goud, Anand Barathi, Aluvala Somanna
    Story, Screenplay, Dialogues & Direction: Naveen Kumar Gattu
    DOP: Masthan Siripati
    Music Director: Mallik MVK
    Di: Raju Sindham
    Poster Design :Viva Reddy
    Editor: Yadagiri kanjarla
    Sound Design:KALI S R ASHOK
    Songs Final Mix: Kishore Kumar S
    Lyrical Videos: Shade Studios Praveen & Vivek boga
    Motion Poster: Prince Venky
    Pro: RK Chowdary
    Singers: Ravi Varma, Sunitha, Yazin Nizar, Saichand Veeda, Swetha Naga (Viswajeet), Gidde Ramnarsaiah, Mallik MVK
    Lyrics: Kiranraj Dharmarapu, Mounasree Mallik, Advaith Raju, Rammurthy Polapally, S L Umamaheswari Ravula (Uthkarsha), Gidde Ramnasaiah
    Lyrics :
    సోయి సొప్ప లేకుండా పానం ఆగమైతాందే ఓ.. రాములా..
    నిద్రబోదామంటె పండబుద్దైతా లేదే ఓ.. రాములా..
    నీళ్లు తాగిన గాని దూప తీరుత లేదు
    ఒళ్లు సలుపుతాంది గాని జరమొచ్చినట్టు లేదు
    మాయా మాయా ఏం మాయా..
    ఈ గత్తర పాడుగాను ఎందయ్యా..
    ఓ ఐలోని మల్లన్నా చిలుపూరు ఎంకన్నా..
    పబ్బతి పడుత గాని కథ ఏందో చెప్పన్నా
    ఓ అన్నారం యాకన్నా కొత్తకొండ ఈరన్నా
    పరేషానుగుంది పానం గీ లొల్లి ఏందన్నా..
    సక్కగుంది పొల్లు సక్కగుంది
    నా కండ్లల్ల మెదులుతోంది
    నవ్వుతాంది పోరి నవ్వుంతాంది
    నా మనసును గునిపిత్తాంది
    యాసంగి రోగమేమన్నొచ్చిందా ఒళ్లు
    గాయి గాయయితాంది
    దిమ్మిస గుద్దు గుద్దినట్టు గుండె ఆగమైతాంది
    మాయా మాయా ఏం మాయా ఈ గత్తర పాడుగాను ఏందయ్యా
    ఓ సమ్మక్క సారక్క గద్వాల పెద్దమ్మ
    కంచంల బువ్వ జూత్తె ఒకారం ఒత్తాంది
    ఓ ఎములాడ రాజన్నా పాలకుర్తి సోమన్నా
    చిత్రాలు సిత్తాంది చిత్రాంగి నా మనసు
    పిడసగట్టే నాల్కె పిడసగట్టే
    నీ పేరును బలుకుతాంటే..
    మొద్దు బారే మెదడు మొద్దు బారే
    నీ యావల బతుకుతాంటే
    అయ్యప్ప తిట్లు నాకు జానపదములు ఇన్నట్లుంటాది
    అవ్వ తోడు ఈ నొప్పి కూడా ఆయిగుంటాంది
    మాయా మాయా ఏం మాయా
    ఈ గత్తర పాడుగాను ఏందయ్యా
    ఓ కొండగట్టు అంజన్నా మెట్టు గుట్టు రామన్నా
    నాకేమీ అయ్యిందో జర్రంత జెప్పండీ
    ఓ కురవీ మా భద్రన్నా భద్రకాళీ మాయమ్మా
    గీ పాంచాదీ ఏందో గమ్మత్తుగుందమ్మా
    Join Us On:
    / tipstelugu
    / tipsofficial
    / jhankargaane
    / 90sgaane
    / tipsfilms
    / tipspunjabi
    / tipsbhojpuri
    / tipsmarathi
    / bhaktiprem
    / volume
    / tipsrajasthani
    / tipsharyanvi
    / tipsibadat
    / tipstamil
    / tipsgujarati
    / tipsmalayalamofficial
    / tipssindhi
    / tipskannada
    #telugusongs #Sharapanjaram #latesttelugumovies #telugunewsongs #tipstelugu #lovesong
    telugu movie songs new movie songs, telugu movie audio songs jukebox, telugu movie songs superhit songs, telugu romantic songs, telugu romantic video songs, telugu new love video songs, romantic melody video songs telugu, kotha cinema video songs, melody songs telugu trending, telugu romantic video songs 2022, youtube telugu love songs, telugu trending video songs, telugu trending songs short videos, couple songs telugu latest, telugu video songs juekbox, movie songs, telugu movie songs, new movie songs, telugu best love video songs
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 40

  • @yyrchithram8893
    @yyrchithram8893 Месяц назад +3

    Super చాలా అద్భుతంగా ఉంది మిత్రమా. పదాలు పాట రూపంలో రాయడం అనేది మీకు ఇచ్చిన ఆ దేవుణ్ణి రూపం.
    YYR

  • @uthkarsha8970
    @uthkarsha8970 Месяц назад +2

    సంగీతం, సాహిత్యం, గానం మూడు కలిసి...🎼🎵పాటని ఒక రేంజ్ కి తీస్కెళ్ళినయి... ఇద్దరు మల్లిక్ సార్లు కలిసి శరపంజరం సినిమా ని హిట్ చేసేవరకు మన తెలంగాణ దేవుళ్లందరిని సోయి సొప్ప లేకుంట....నిద్ర పోనిచ్చేటట్టు లేరు👍🙏
    రేపు ఈ టైం కి శరపంజరం టీం అంతా సంబరాల్లో మునిగి తేలాలని తెలంగాణ దేవుళ్ళందరిని వేడుకుంటున్నాను🙏🙏🙏🙏🌹🌹🌹🌹
    సుపర్బ్ సాంగ్ సర్👍🙏
    All the best Sharapanjaram team🌹

  • @RaghubabuTV
    @RaghubabuTV Месяц назад +2

    ప్రేమలో పడిన యువకుడి మనోభావం తెలంగాణ యాసలో అద్భుతంగా వ్యక్తీకరించారు మల్లిక్ గారూ. లిరిక్స్ చాలా బాగున్నాయి, పాటలో మంచి ఫీల్ ఉంది. పాట, సినిమా రెండూ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.

  • @SwathiPrasadam-by4bb
    @SwathiPrasadam-by4bb Месяц назад +2

    పప్ప సూపర్ సాంగ్..... మన తెలంగాణ యాస భాష సూపర్... మంచి సాహిత్యం పప్పా... మంచి మంచి పదాలు..... అందరికి అర్ధం అయ్యో శైలి.. కళ్ళ ముందు జరుగుతున్నట్టే అనిపించింది పాట వింటూ ఉంటే... మన తెలంగాణ దేవ స్థానాలు.. మరియు మాండలిక పదాలు ఇలా ఎన్నో అంశాలు ఈ పాటలో.. చాలా బావుంది పప్పా.. హృదయ పూర్వక శుభాభినందనలు..🥰🥰🥰🥰💐💐💐💐💐👌🏻👌🏻👌🏻👌🏻👌🏻. మరో మాట పప్ప.. ఇలా పబ్లిక్ గా చెప్పండం కర్రెక్ట్ హ కాదా నాకు తెలీదు.. మీరు కూడా ఆస్కార్ తీసుకోవాల్సిందే.. వరంగల్ ముద్దు బిడ్డ మీరు.. ఆ భద్రకాళి అమ్మ వాగ్దేవి యై మిమ్మల్ని ఇంకా అత్యున్నత శిఖరాలకు నడిపించాలని ఈ శుక్రవారం కోరుకుంటూ.. మరోసారి అభినందనలు పప్ప... 🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💐👌🏻👌🏻👌🏻

  • @livelovelaughbymalathilath847
    @livelovelaughbymalathilath847 Месяц назад +1

    Nice mallik Anna.... మన మాండలికం కి మరో ఆస్తి..మీ పాట...మీకు , గాయకుడి కి మొత్తం టీం కి హృదయ పూర్వక అభినందనలు అన్నా 🎉🎉💐💐🙏🙏

  • @BCG_Entertainments
    @BCG_Entertainments Месяц назад +3

    మౌనశ్రీ గారు మీ సాహిత్యం చాలా బాగుంది. ప్రతీ ఒక్కరికి అర్ధమయ్యేలా ఉంది. పాట చాలా చాలా బాగుంది. మీకు మీ సినిమా యూనిట్ కి గుడ్ లక్

  • @santhoshvemulawada3686
    @santhoshvemulawada3686 Месяц назад +1

    SUPER MOUNASRI GAARU....

  • @user-tl6nu8iq9v
    @user-tl6nu8iq9v Месяц назад +1

    సూపర్ అన్నాయ🎉

  • @sankuriraju7131
    @sankuriraju7131 Месяц назад +1

    మౌనంగా రోధిస్తున్న ప్రేమ హృదయం..... మాటలొచ్చి పాడినట్టు ఉంది ... సూపర్ మౌనశ్రీ మల్లిక్ గారు

  • @srinivasrama4953
    @srinivasrama4953 29 дней назад +1

    పాట మొత్తం విన్నాను మిత్రమా, చాలా సులువుగా గ్రామీణులు దగ్గరగా ఉంది, అద్భుతం , ఇదే నేను కోరుకునేది, ఎందుకంటే, గ్రామినా పుట్టుకె ఈ పాటకు ప్రాణం, go head my dear

  • @radhikagattu5
    @radhikagattu5 Месяц назад +2

    "సోయి సొప్ప లేకుండా పానం ఆగమైతాందే ఓ.. రాములా..
    నిద్రబోదామంటె పండబుద్దైతా లేదే
    ఓ.. రాములా..."
    రేపే రిలీజ్ కాబోతున్న మన *శరపంజరం* సిన్మా లోనిది ఈ పాట.అచ్చమైన తెలంగాణ ఎనుకటి వాడుక భాష ఈ పాటలో ఇనబడ్తది...ఇప్పటి జనరేషన్ వాళ్లకు శానమట్టకు ఆ పదాల అర్థాలు తెల్వకపోవచ్చు...!! మన మన'సుకవి' *మౌనశ్రీ మల్లిక్* గారు రాసిన ఈ సాహిత్యంను సూస్తె ప్రేమలో పడ్డ ఓ పల్లెటూరి పోరడు ఏం తొయ్యక ఎట్ల పరేషాన్ అయితడో... సుట్టూత ఉన్న వాటికి తన ప్రేమ లొల్లిని ఎట్ల జెప్పుకుంటడో కోణంలోంచి వచ్చిందే ఈ సాహిత్యం. ఈ పాట ఇంటాంటె ఇప్పటికీ ఊళ్లల్ల అవ్వ తాతల కాన్నుండి శాన మాటలను రెగ్యులర్ గ ఇంటనె వుంటము...ఆ మాటలతోని (*మౌనశ్రీ మల్లిక్* గారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారవ్వడం వల్ల ఒక సెల్ఫిష్ నెస్ తోని 😀) ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొలువైన దేవుళ్లను ఒక్క దగ్గరికి తీసుకొచ్చి ప్రేమలో నుంచి పుట్టిన ఆ తియ్యని బాధను వాళ్లకు జెప్పే పద్దతిలో సాగిన విధానమైతె అందరికీ మస్తు నచ్చుతదనే అనుకుంటాన...ఒక్కోసారి ఎంతమంచి సాహిత్యమున్న సరైన ట్యూన్ ...సరిపోయె గొంతుక లేకపోతే బ్లాంక్ చెక్ లాగనె ఉంటది...ఆ రెండు తోడైనప్పుడే ముచ్చటగ అందరిలోకి తెల్వకుండనె సొచ్చుకపోతది...మంచి ట్యూన్/సంగీతం ను అందించిన *మల్లిక్ ఎంవికె* గారు...దానికి తగ్గట్లుగ లిరిక్స్ ని అలుకగ తన గొంతులో నుంచి అచ్చంగ యాసలోనె జారవిడిశిన *శ్వేత నాగ* గారు పాటకు ప్రాణంబోసి మనముందలకు వదిలిండ్రు...దాన్ని గుండెల్లో బెట్టుకొని కొలుసుకుంటరో...పాడుకుంటరో ఇగ మీ ఇష్టం...😍
    *గట్టు రాధికమోహన్*
    18.04.2024

  • @ganysinner9549
    @ganysinner9549 Месяц назад +1

    Superb mounsri mallik sir

  • @sohanramchander.deekonda6063
    @sohanramchander.deekonda6063 Месяц назад +1

    Superrrrrrrrrrr Mallik. ❤

  • @bharateeyuduvontipaka5347
    @bharateeyuduvontipaka5347 Месяц назад +2

    గ్రామీణ నేపథ్యంలో సాగుతున్న ఓ యువకుడి ప్రేమను వాడుక భాషలో తెలంగాణ భాష , తెలంగాణ యాసలో చిన్న చిన్న పదాలతో లోతైన ప్రేమను తెలియజేస్తూ, అద్భుతమైన పాటను రాసిన మౌనశ్రీ అన్నకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
    టెలివిజన్ రంగంలో 750, సినిమా రంగంలో 100కు పైగా రాసిన మీ పాటలు, వందల నుండి వేల వైపు పరుగులు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నా💐❤️🤝

  • @jaggaiahsvpc6711
    @jaggaiahsvpc6711 Месяц назад +1

    Super song Manasu ku hayiga undi

  • @srinivas28
    @srinivas28 Месяц назад +2

    చాలా బాగా రాశాడు.
    టీమ్ అందరికి అభినందనలు, శుభాకాంక్షలు, గుడ్ లక్.

  • @AdvaitRaaju-AR
    @AdvaitRaaju-AR Месяц назад +1

    Fantastic lyrics annagaru ❤

  • @vodelagangadhar3224
    @vodelagangadhar3224 Месяц назад +1

    Very Nice Sir..

  • @kpvmusic7168
    @kpvmusic7168 Месяц назад +1

    song chala baavundi
    Mouna Sri mallik annagari lyrics ante maamuluga vundadu mari !! music and team andariki all the best ❤❤❤

  • @user-oj9ph5uy7h
    @user-oj9ph5uy7h Месяц назад +2

    Super 👌👌👌👌👌👌

  • @sunkarikrishnaprasad5297
    @sunkarikrishnaprasad5297 Месяц назад +2

    పాటలో ఒక న్యూ ఫీల్ ఉంది, లిరిక్స్ ఎక్కడ బ్రేక్ కాకుండా పాట చివరి వరకు టెంపో అలానే కొనసాగింది సింగర్ గొంతు పాటకు అసెట్ అయింది. పాట రచయిత మల్లిక్ గారికి మరియు సింగర్ కి అభినందనలు.
    .

  • @kplaxminarasimha8104
    @kplaxminarasimha8104 23 дня назад

    Super lyrics Mouna Sri Mallik anna...🎉❤

  • @giri993
    @giri993 Месяц назад +1

    మీ పదాల అల్లిక భావాల పొందిక వెరసి రచన అద్భుతం..మీ పేరులో మౌనం ఉంది కాని..మీ కలం బలం శబ్దం చేస్తోంది..
    అటు బుల్లితెరపై..ఇటు వెండితెరపై..అనునిత్యం మీ సాహిత్య పరిమళాలు వెదజల్లుతూనే ఉండాలని అవి ప్రతి గుండెకు చేరాలని కోరుకుంటున్నాను సార్...
    టీమ్ అందరికీ పేరుపేరునా అల్ ది బెస్ట్..

  • @swapnaarelli4528
    @swapnaarelli4528 Месяц назад +1

    Super lyrics

  • @rameshkalagati5872
    @rameshkalagati5872 Месяц назад +1

    Superb sir.. 👌👌❤

  • @DANNARAPUMANVITHA
    @DANNARAPUMANVITHA Месяц назад +1

    Super super super song

  • @k.ravichary1669
    @k.ravichary1669 Месяц назад +1

    Super anna

  • @pallenaresh4494
    @pallenaresh4494 Месяц назад +1

    Super song🎉

  • @ManiLabSdpt
    @ManiLabSdpt Месяц назад +1

    SUPER SONG

  • @sureshpalle1403
    @sureshpalle1403 28 дней назад

    సూపర్ సాంగ్

  • @user-hl3gt5qg1g
    @user-hl3gt5qg1g Месяц назад +1

    Anna super song

  • @Jyothivoice
    @Jyothivoice 28 дней назад

    Awesome singing Swetha Naga sir 💐💐👌👌👏👏👏👏👏👏

  • @MoraKanakaiah
    @MoraKanakaiah 8 дней назад

    Super Lyrics 😻😻

  • @mukkeratalkeys8377
    @mukkeratalkeys8377 Месяц назад +1

    Super

  • @vasutetali
    @vasutetali День назад

    great song

  • @Mounasri-rh7mf
    @Mounasri-rh7mf Месяц назад

    *శరపంజరం_సాహిత్యం_సంగీతం_4*
    "సోయి సొప్ప లేకుండా పానం ఆగమైతాందే ఓ.. రాములా..
    నిద్రబోదామంటె పండబుద్దైతా లేదే
    ఓ.. రాములా..."
    రేపే రిలీజ్ కాబోతున్న మన *శరపంజరం* సిన్మా లోనిది ఈ పాట.అచ్చమైన తెలంగాణ ఎనుకటి వాడుక భాష ఈ పాటలో ఇనబడ్తది...ఇప్పటి జనరేషన్ వాళ్లకు శానమట్టకు ఆ పదాల అర్థాలు తెల్వకపోవచ్చు...!! మన మన'సుకవి' *మౌనశ్రీ మల్లిక్* గారు రాసిన ఈ సాహిత్యంను సూస్తె ప్రేమలో పడ్డ ఓ పల్లెటూరి పోరడు ఏం తొయ్యక ఎట్ల పరేషాన్ అయితడో... సుట్టూత ఉన్న వాటికి తన ప్రేమ లొల్లిని ఎట్ల జెప్పుకుంటడో కోణంలోంచి వచ్చిందే ఈ సాహిత్యం. ఈ పాట ఇంటాంటె ఇప్పటికీ ఊళ్లల్ల అవ్వ తాతల కాన్నుండి శాన మాటలను రెగ్యులర్ గ ఇంటనె వుంటము...ఆ మాటలతోని (*మౌనశ్రీ మల్లిక్* గారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారవ్వడం వల్ల ఒక సెల్ఫిష్ నెస్ తోని 😀) ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొలువైన దేవుళ్లను ఒక్క దగ్గరికి తీసుకొచ్చి ప్రేమలో నుంచి పుట్టిన ఆ తియ్యని బాధను వాళ్లకు జెప్పే పద్దతిలో సాగిన విధానమైతె అందరికీ మస్తు నచ్చుతదనే అనుకుంటాన...ఒక్కోసారి ఎంతమంచి సాహిత్యమున్న సరైన ట్యూన్ ...సరిపోయె గొంతుక లేకపోతే బ్లాంక్ చెక్ లాగనె ఉంటది...ఆ రెండు తోడైనప్పుడే ముచ్చటగ అందరిలోకి తెల్వకుండనె సొచ్చుకపోతది...మంచి ట్యూన్/సంగీతం ను అందించిన *మల్లిక్ ఎంవికె* గారు...దానికి తగ్గట్లుగ లిరిక్స్ ని అలుకగ తన గొంతులో నుంచి అచ్చంగ యాసలోనె జారవిడిశిన *శ్వేత నాగ* గారు పాటకు ప్రాణంబోసి మనముందలకు వదిలిండ్రు...దాన్ని గుండెల్లో బెట్టుకొని కొలుసుకుంటరో...పాడుకుంటరో ఇగ మీ ఇష్టం...😍
    *గట్టు రాధికమోహన్*
    18.04.2024

  • @rameshburuguramesh8626
    @rameshburuguramesh8626 Месяц назад +1

    👌

  • @Srijan-kk5zu
    @Srijan-kk5zu 26 дней назад

    superb

  • @sooripathipaka
    @sooripathipaka Месяц назад

    మౌనశ్రీ గారి కలం నుండి రాలిన మరో కల్కి తురాయి

  • @swapnaarelli4528
    @swapnaarelli4528 21 день назад

    Super lyrics