జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ప్రధాని మోడీ గారూ, up cm యోగీ గారూ మీరు , మిగతా పెద్దవారు సభ లో మీరు పాల్గొని ప్రసంగించడం మాకు చాలా ఆనందంగా ఉంది జై రామ్మోహన్ నాయుడు గారూ భారత్ మాతా కి జై
చిన్న పల్లెటూరు లో పెరిగిన రామ్మోహన్ నాయుడు గారు ఇంతటి స్థాయిలో ఉండడం అనందం ఇస్తోంది. నేను ఓటు వేసిన వ్యక్తి కేంద్ర నిర్ణయాల్లో భాగ్యస్వామ్యం కావడం ఎంతో ఆనంధం కలుగుతుంది 🙏
చాలా సంతోషం నాయనా. తెలుగు ఎంత బాగా మాట్లడకలరో, హిందీ భాషలో కూడా బాగా మాట్లాడారు. తెలుగు మాట్లాడే అందికి మీ హిందీ మాటలు గర్వకారణం. సంతోషం. God bless you and your team.
హృదయపూర్వక అభినందనలు. దేశం పట్ల శ్రద్ధ ఆసక్తి అభివృద్ధి ఆకాంక్ష తపన స్పష్టం గా తెలుస్తోంది.. దైవము అనుగ్రహించు గాక సదా ఉత్తమ అభ్యుదయ పంథా లో ప్రయత్నించండి.... వేణు గోపాల్ ముని గోటి
Super ram mohan naidu gari Jai sri ram jai bharat jai sanatana Dharma jaiyo Jai modi jai Yogi 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩🐯🐯🐯🔥🔥🔥🔥🔥🔥🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
From your childhood, your father Sri Yerram Naidu has provided good education and you were also strive hard, which are the pillars of ur highness. I thankful to ur father. God bless u my dear son.
Mr. Ram Mohan Naidu You are great leadet You will be one day .become..Prime Minister of India.We are expecting. You are the great leader of Andhra Pradesh God Bless you. Tirumala Tirupsti Venkateswara Swamy .Blessings to you.
Very glad to see Ram Mohan Naidu’s crystal clear speech with tremendous confidence….He has evolved as a Young Politician that too Union Aviation Minister……Congratulations….
Well said RM Naidu ji🌷🙏🌺 Really we say that our Hon’ble PM Shri MODI ji is youngest among Young Generation of d Country who is working with mission mode for d development of ds great Nation🌷✌️🌺
Every minister and every politician must feel proud of having such young talented minister in NDA govt. Especially we the A.P. people. After seeing him our southern politicians should know one must have command on Hindi and English besides their mother language. Appreciations to Minister Rama Murty Naidu whom our C.M. Chandrababu Naidu gave full encouragement in politics.
A dedicated political leader With commending subject , with motivational speech with environmental elert with sustainable subject he is none other than ours AP leader Sri K.R.M.Naidu🎉🎉🎉🎉
Please Follow Us on Other Social Media Platforms Too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : x.com/NHTV24x7
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/NHTV24X7
Instagram : instagram.com/nhtv24x7/
Subscribe :www.youtube.com/@NHTV24X7
LIKE, SHARE, COMMENT
పులి బిడ్డ....శ్రీ యెర్రం నాయుడి గారి అబ్బాయి , విశేష ప్రతిభా పాటవాలను కలిగి ఉన్నారు..అద్భుత :
100%
బ్రదర్
👌👌👌👌👌
This is nothing but his background hard work only. Everyone should follow hard work.
Good @@narayanraosridhara707
రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి కీలక పాత్ర పోషించే గొప్ప వ్యక్తిగా శ్రీ రామ్మోహన్ నాయుడు గారు ఎదుగుతారని ఆకాంక్షిస్తూ ఉన్నాను...❤❤❤
Sir very powerful speech
100%
బ్రదర్
👍👌💐
@Faroff11😂😂😂😂 Comedy
@Faroff11
Every party the same.
శ్రీకాకుళం చిరుత, రాష్ట్రం AP, పరువు ప్రతిష్ట లు ఉన్నత శిఖరాలు కి తీసుకెళ్లాలి
రామ్మోహన్ నాయుడు గుడ్ లీడర్. జై హిందూ 🚩🚩🚩🚩
ఎన్డీఏ ప్రభుత్వం లోకి రావడం వలన రామ్మోహన్ నాయుడు ప్రతిభ కు గుర్తింపు వచ్చింది.ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది..
బ్రదర్
👍👍👍👍👍💐
ఈయనకు వరం శ్రీకాకుళం జిల్లాలో జన్మించడం .
దేశం లో ఎందరో యువనాయకులున్నారు.కానీ ఇతన్ మన జిల్లాలో జన్మించడం మన అదృష్టం,వరం.
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
ప్రధాని మోడీ గారూ, up cm యోగీ గారూ మీరు , మిగతా పెద్దవారు సభ లో మీరు పాల్గొని ప్రసంగించడం మాకు చాలా ఆనందంగా ఉంది
జై రామ్మోహన్ నాయుడు గారూ
భారత్ మాతా కి జై
చిన్న పల్లెటూరు లో పెరిగిన రామ్మోహన్ నాయుడు గారు ఇంతటి స్థాయిలో ఉండడం అనందం ఇస్తోంది. నేను ఓటు వేసిన వ్యక్తి కేంద్ర నిర్ణయాల్లో భాగ్యస్వామ్యం కావడం ఎంతో ఆనంధం కలుగుతుంది 🙏
బ్రదర్
👍👌💐💐💐
పల్లెటూరులో చదువుకోలేదు ఉన్నతమైన విద్యాసంస్థల్లో చదివినట్లు ఉన్నారు .ఏది ఏమైనా అతనికంటే ఘనుడు లేరు.
అద్భుతమైన ఉపన్యాసం ఓక తెలుగోడు హిందిలో ఇంత బాగ మాట్లడినట్లు నేనైతే చూడలేదు,
Yes bro.....U r absolutely right....👌👌👌
బ్రదర్
🙏👍👌💐💐
Venkaiah Naidu garu comes first..
Yes
PV Narasimha Rao also good speaker in hindi
ఇంత గొప్ప వ్యక్తిని రామ్మోహన్ నాయుడు గారిని సమాజానికి అందించిన వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు
చాలా సంతోషం నాయనా. తెలుగు ఎంత బాగా మాట్లడకలరో, హిందీ భాషలో కూడా బాగా మాట్లాడారు. తెలుగు మాట్లాడే అందికి మీ హిందీ మాటలు గర్వకారణం. సంతోషం. God bless you and your team.
చాలా మంచిగా స్పీచ్ ఇచ్చారు సార్ మీరు తెలుగులో మరి ఇంగ్లీష్ లో హిందీలో అనర్గళంగా మాట్లాడగలరు
హృదయపూర్వక అభినందనలు. దేశం పట్ల శ్రద్ధ ఆసక్తి అభివృద్ధి ఆకాంక్ష తపన స్పష్టం గా తెలుస్తోంది.. దైవము అనుగ్రహించు గాక సదా ఉత్తమ అభ్యుదయ పంథా లో ప్రయత్నించండి....
వేణు గోపాల్ ముని గోటి
I am proud of you TELUGU person giving a good speech
మీ స్పీచ్ వింటుంటే హృదయం ఉప్పొంగి పోతుంది. ఆదర్శవంతమైన వ్యక్తిత్వం గల తనయుణ్ణి ఈ భారతావనికి ప్రసాదించిన మీ తల్లిదండ్రులకు నా వినయపూర్వక పాధాభివందనాలు.
తెలుగు గడ్డపై పుట్టిన బిడ్డ... ఆ మాత్రం అనర్గళమైన పద ప్రయోగం వుండాలి మరి... భాష /ప్రాంతం ఏదైనా సరే ....👏👌🙂
హైదరాబాద్ లో హిందీ ఇంత మంచిగా మాట్లాడారు నువ్వు ఎక్కడ నేర్చుకున్నావ్ అన్న హిందీ....
Best leader in ap
హైదరాబాద్ లో ఉర్దూ mix
1. Sarswati shishu mandhir Gudilova, vizag. Primary educations.
2. Higher schooling in Delhi
3. Graduation from Delhi
He studied in Delhi
Athanu Delhi lo chaduvukunnaru
అద్భుతమైన ప్రసంగం అనర్గళమైన హిందీలో...... అదీ మోడీ జీ....ఇంకా యోగి జీ సమక్షంలో....❤❤❤👌👌👌
Super son యెర్రం నాయుడు గారి అబ్బాయి చాలా బాగా చెపుతున్నారు
In Hindi speach excellent.Jai bharat jai modiji.
TDP dhanyvad aalu ఇంతటి నాయకులను తయారు చేసినటువంటి టిడిపికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు❤❤❤❤
Proud of you ram Mohan sir
రామ్మోహన్ నాయుడు పులి బిడ్డ ✌️✌️
👏👏👏సూపర్ స్వీస్ రాంమోహన్ నాయుడు 👏👏👏❤❤❤
యువ హీరో
Super Ram Mohan Naidu
Super ram mohan naidu gari Jai sri ram jai bharat jai sanatana Dharma jaiyo Jai modi jai Yogi 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩🐯🐯🐯🔥🔥🔥🔥🔥🔥🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Exlent extraordinary, Rammohan Naidu , God bless you.
ఇలా న్టి నాయకులను తయారుచేసి నటువంటి సిబియన్ గారికి. ధన్యవాదాలు
జైహింద్
Super spech.Young Leader.God bless you
Wow సూపర్ స్పీచ్
Jai Hind.Rama Mohan Naidu Saab..It is Glory to die..Once upon once a Duty.Jai Hind Sir.
Excellent youngest leader in India u have bright future in politics in Indian
Super bro 🎉🎉🎉🎉
Very well done sir no doughnut you have all the qualities of future PM
Woh what a wonderful apriciate speech
Good cepking
Exllent speech
Supar.anna.ram
From your childhood, your father Sri Yerram Naidu has provided good education and you were also strive hard, which are the pillars of ur highness. I thankful to ur father. God bless u my dear son.
సూపర్, రామ్ మ్ మహ్ నా యిడు, 🙏🙏🙏🙏wwww
Supar sir 🙏
Extraordinary surprisingly in Hindi speech superb.
Very wonderful speaching sir
Very worthy welcome speech by Rammohan Naidu@ Kashi.
Very talented, efficient, good individuality person.we are proud of him
Brilliant address 👏👏
Super Annaya ❤
హిందీ లో మాట్లాడ గలిగిన నాయకులదే భవిష్యత్.తెలుగు రాష్ట్రాల నుండి ఇంతటి స్పష్టతతో మాట్లాడ గలిగిన వారు రామ్మోహన్ నాయుడు గారు మాత్రమే!
Excellent నాయుడు గారు ఇలాగే వెలు gondalani కోరుకుంటూ అభినందనలు
We are proud to say you are belongs to our Andra pradesh and hindusthani.
మన తెలుగు వారు ఎక్కడున్నా కూడా వాళ్ళ సత్తా చాటుతారు
We are being srikakulam dist proud of capable energetic mp Rammohan naidu, salute him
Mr. Ram Mohan Naidu
You are great leadet
You will be one day .become..Prime Minister of India.We are expecting.
You are the great leader of Andhra Pradesh
God Bless you.
Tirumala Tirupsti Venkateswara Swamy .Blessings to you.
Very glad to see Ram Mohan Naidu’s crystal clear speech with tremendous confidence….He has evolved as a Young Politician that too Union Aviation Minister……Congratulations….
Well said RM Naidu ji🌷🙏🌺
Really we say that our Hon’ble PM Shri MODI ji is youngest among Young Generation of d Country who is working with mission mode for d development of ds great Nation🌷✌️🌺
Excellent speech
ఇలాంటి నాయకుడు వైసీపీ లో ఒక్కరైనా ఉన్నారా, mister❤️జగన్ రెడ్డి.
Leader sarigga unte, samarthyam unna vallani cherchu kuntadu. Leadere oka sannasi ayithe
@@radhakalathur777 sannasule untaru anna sannasi head ayte
ఇలాంటి నాయకుడు లేడు.గంట అరగంటలు ఉన్నారు😂
దానితో పోల్చకు సోదరా
ఇతను ఏపీ ఆణిముత్యం జాయహో 🙏🙏
JAI RAMOHAN NAIDU,JAI TDP
Great speech.
❤తండ్రికి మించిన తనయుడు అనడానికి ఏమీ అతిశయోక్తి కాదు.చిన్న వయస్సు లో నే కేంద్ర మంత్రి అవ్వడం శ్రీకాకుళం జిల్లాకే ఒక వరం.❤
🎉Wonder. Full. Spech🎉
Jai Sriram
Wonderful speach my dear young minister
Jayaho Kaasi. Jayaho Bharat. Ram Mohan Naidu touched all development and historical points. Best wishes. Jai Siyaram.🙏
Super super తమ్ముడు శ్రీకాకుళం శింహం
దేశంలో విజన్ అనుభవంతో మాట్లాడిన మీకు ధన్యవాదాలు జై చంద్రబాబు జై రామ్మోహన్ జై తెలుగుదేశం
Excellent speech❤🎉🎉🎉
Jai Andhra 🔥🔥🔥......
Super Speech 👌🙏
Awesome Hindi Rammohan garu …. Outstanding speech
So proud of you anna
సూపర్ స్పీచ్
Beutiful speach
What a speech sir
Every minister and every politician must feel proud of having such young talented minister in NDA govt. Especially we the A.P. people. After seeing him our southern politicians should know one must have command on Hindi and English besides their mother language. Appreciations to Minister Rama Murty Naidu whom our C.M. Chandrababu Naidu gave full encouragement in politics.
What a speech 👍
We are proud say that we are andhras, wonderful❤❤❤❤
I AM ASTONISHING TO SEE MINISTER'S SPEACH IN HINDI GOD BLESS YOU CARRY ON GOOD FUTURE❤ AND CBN TOO.
Supar
Great speach Ram mohan nayudu Garu 👍👍
WOW ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
A dedicated political leader With commending subject , with motivational speech with environmental elert with sustainable subject he is none other than ours AP leader Sri K.R.M.Naidu🎉🎉🎉🎉
Jai Bharath🎉🎉
Super speech sir
గుడ్ స్పీచ్ హిందీలో సూపర్
జై రామ్మోహన్ నాయుడు
జై సీఎం యోగి జి
జై pm మోడీజీ
జై బీజేపీ జై భారత్
Excellent Hindi sloken by sri ramohan garu . ❤
Super Sir
మీ వినయం సమర్ఠత మీకు భారత మాతకు ఆభరణాలు మీ హయాములో నే ఉడాన్ ప్రవేశపెట్టండి
❤❤❤❤ love from srikakulam anna wow wow wow God belss you bright bright future anna 👍🙏❤❤
Exlent speech Mr Ram mohan Naidu
Supar speech sir
Proud of Andhra TQ sir 🙏 good speech from sir ramohan Naidu
Amazing speech of Ram Mohan Garu
💐💐💐💐జై రామ్మోహన్ అన్నగారు 💐💐💐💐
మోడీ యోగి ఉన్నన్ని రోజులు ఇలాంటి శిష్యులు ఎంతోమంది తయారు కావాలి 🙏🙏
Excellent speech Dear Ramamohan Naidu garu. We feel proud of you.👍
Proud of you Ram Mohan garu. Great speech. God bless you.🌹🙏🏼
హర హర మహాదేవ