ఎలాంటి కష్టం వచ్చినా ఆ దేవుడ్ని ప్రార్థిస్తే తీరుతుందో లేదో కొంచెం డౌట్ పడొచ్చేమో గానీ...🤔 ఎలాంటి ఫ్రస్టేషన్ లో వున్న మనిషైనా మీ మాటలు వింటే మాత్రం ఖచ్చితంగా రిలాక్స్ అయిపోతాడు...🤗🤗🤗 గురూ గారూ... మీరు మాకు దేవుడిచ్చిన గొప్ప వరం గరికపాటి గారూ...🫡🫡🫡
Sir, appreciate for all your efforts as a preacher..We are glad to have like you and chaganti garu for these precious advices...Thanks to both of you. Unlike other Guru's who are commercial, you both are the real prominent personalities to do good deeds ..🙏🙏
Good evening sir iam so late to wish u bilatedly many more happy returns of the day sir. By God's grace u must be blessed with very good health and must give many more useful speeches to all of us that seriously changing many people we r knowing many useful new things. Thanks a lot sir.
నమస్కారం గురువుగారు మరియు జగ్గయ్యపేట నేను పూజలు చేసిన కలిసి రావడం లేదు మంచి జరగడం లేదు ఎంత సంపాదించిన వెళ్ళిపోతుందని నిలబడటం లేదు ఎప్పుడు నుంచి కష్టాల్లోనే ఉన్నాను నాకు ఒక కొడుకు కూతురు పెద్దవాళ్ళు అయ్యారు పెళ్లిళ్లకు వచ్చారు నా కొడుకు కూడా మంచిగా జరగటం లేదు ఇంట్లో డబ్బులు నిలబడ్డాడు నిలబడాలంటే ఏం చేయాలి ఏమి పూజ చేయాలనే కొంచెం రాసి పంపించండి కొద్దిగా సమాధానం పంపించండి గురువుగారు వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆయన చెప్పినవి పాటిస్తే ఒకరోజు కాదండి జీవితాంతం ఆయన దగ్గర ఉన్నట్లు లెక్క. ఆయన చెప్పిన మాటలు పాటించి చూపిస్తే జీవితాంతం ఈ సంసార సాగరాన్ని సులభంగా దాటవచ్చు.
Yes కరెక్ట్ గా చెప్పారు.....మి దగ్గర ఉండాలి అంటే చెంప వాయిస్తాడు ఆయన...... అలాంటివి ఆయనకు నచ్చావు చేపింది విని ఆచరణ చేస్తే ఎప్పుడు ఆయనతో ఉన్నటే...... ఆస్థితి మికే అర్థం అవుతుంది
Manam patinchukomu kani ala notikochinatu leka pakka lekunda andharini matalu anye valaki luda budhi ravali. 70 yr vachina marani valu unaru. Aa matalatho papam mutakatukuni vachye janmaki potharu. US lo doctor oka video lo cheparu manasu badha padithye valaki scannig lo naralalo marpu kanipisthundhani dhani vala vere arogya samasyalu vasthai ani. Behaviour bagundali andhariki, anavasaram ga vere valani matalu anadhu
గురువుగారు మీలాంటి వారి స్పీచ్ వినటానికి ఎన్నో జన్మల పుణ్యం గురువుగారు
శత కోటి వందనాలు గురువు గారికి. ఎందుకంటే ఇప్పటి పిల్లలికి మీరు చెప్పే విశ్లేషణ చాలా అవసరం 🙏🏻🙏🏻
గురువుగారి పాదపద్మాలకు నమస్సుమాంజలి గురూజీ మీ సందేశాలతో నా జీవితం ధన్యమైనది
ఎలాంటి కష్టం వచ్చినా ఆ దేవుడ్ని ప్రార్థిస్తే తీరుతుందో లేదో కొంచెం డౌట్ పడొచ్చేమో గానీ...🤔
ఎలాంటి ఫ్రస్టేషన్ లో వున్న మనిషైనా
మీ మాటలు వింటే మాత్రం ఖచ్చితంగా రిలాక్స్ అయిపోతాడు...🤗🤗🤗
గురూ గారూ...
మీరు మాకు దేవుడిచ్చిన గొప్ప వరం గరికపాటి గారూ...🫡🫡🫡
Hlo anna guruvu garu matrame kadhu manam kuda devudichina varalame adhi manaku telidhu epudu teliyalo apudu telustudhi okarini manam pogudali kani manalni manam thakuva chesukovadhu endhukante devudu epudu evariki edi ivali anukunte apuduadhi istadu manam kuda edho oka karanam chetane putinam urike putaledhu guruvu garu adhi manaku ardham ayelaga cheputhunaru
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు గురువు గారు
శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏
మీకు పాదాభి వందనాలు సార్
కృతజ్ఞతలు గురువు గారికి 🙏🕉️
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️
గురువు గారు కీ పాదాభివందనం 👏👏👏👏👏
గురువుగారి కి శతకోటి వందనాలు 🙏🙏🙏
Correct
Guruvugaaru
Supper❤
@@saireamma7802pp
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
Om sri gurubyo namha chala baga cheparu danyavadalu🙏🙏🙏
Guruvu garu mi pravachanalu vintute manasu chala thelikaga unttundi
Meeku naa sethakoti 🙏 🙏 🙏 lu Guruvu garu
🙏🏻Guruvugaari ki pranamamulu
I Really got addicted to your video's guruji 🙌🙏
Good super inpermetiòn namasthe
శ్రీ శ్రీ గురువోం నమః 🙏🙏🙏🎉💐
Super explanation
Very informative 🙏
Excellent Guruvugaru
శ్రీ గురుభ్యోనమః 🙏🏻
మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతున్ని కోరుకుంటూ ఉంటాగురువుగారు 🙏🏻
గురువు గారి కి నమస్కారం
Sir, appreciate for all your efforts as a preacher..We are glad to have like you and chaganti garu for these precious advices...Thanks to both of you. Unlike other Guru's who are commercial, you both are the real prominent personalities to do good deeds ..🙏🙏
శ్రీ గురుబ్యో నమహా🙏
Good evening sir iam so late to wish u bilatedly many more happy returns of the day sir. By God's grace u must be blessed with very good health and must give many more useful speeches to all of us that seriously changing many people we r knowing many useful new things. Thanks a lot sir.
Guruvu gaari ki padabivandanallu ,🙏🙏🙏🙏💐💐🌸🌸
Enta adbhutamaina prasangam 🙏🙏
Rechagotte valley akuva guruvu garu...
భారత్ మాతాకీ జై🙏🚩
మంత్రము చెవిలో చెప్తారు అది వేరే వారికి చెప్పకుండా అదే మంత్రాన్ని ధ్యానము చేయాలి అది బుద్ధిబలం ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్ర ఉపదేశము ఉంటుంది
Puttinaroju subhakanshalu guruvu garu
ధన్యులమయ్యాం
Guruvugarkipadabivandanalu
Jaisreeram jaisreeram jaisreeram
great speeach
Correct ga cheptharu gurugaru edaina🙏🙏
స్వామి పాదాభివందనo
Very informative
నమస్కారం గురువుగారు మరియు జగ్గయ్యపేట నేను పూజలు చేసిన కలిసి రావడం లేదు మంచి జరగడం లేదు ఎంత సంపాదించిన వెళ్ళిపోతుందని నిలబడటం లేదు ఎప్పుడు నుంచి కష్టాల్లోనే ఉన్నాను నాకు ఒక కొడుకు కూతురు పెద్దవాళ్ళు అయ్యారు పెళ్లిళ్లకు వచ్చారు నా కొడుకు కూడా మంచిగా జరగటం లేదు ఇంట్లో డబ్బులు నిలబడ్డాడు నిలబడాలంటే ఏం చేయాలి ఏమి పూజ చేయాలనే కొంచెం రాసి పంపించండి కొద్దిగా సమాధానం పంపించండి గురువుగారు వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mana guruvu gaari ki shathakoti vandanalu
Nenu poye lopu Mee daggara oka roju undali. Sir please.
Nenu koodaa
@@mounikauppunooti423 manaki chance isthara
ఆయన చెప్పినవి పాటిస్తే ఒకరోజు కాదండి జీవితాంతం ఆయన దగ్గర ఉన్నట్లు లెక్క. ఆయన చెప్పిన మాటలు పాటించి చూపిస్తే జీవితాంతం ఈ సంసార సాగరాన్ని సులభంగా దాటవచ్చు.
Yes కరెక్ట్ గా చెప్పారు.....మి దగ్గర ఉండాలి అంటే చెంప వాయిస్తాడు ఆయన...... అలాంటివి ఆయనకు నచ్చావు చేపింది విని ఆచరణ చేస్తే ఎప్పుడు ఆయనతో ఉన్నటే...... ఆస్థితి మికే అర్థం అవుతుంది
My TV tv by by@@mounikauppunooti423😢
Super garikapati Garu
ADBHTHAMAINA PRASANGAM GURUGARIKI ANEKA DHANYAVADAMULU. VENAKOTI SUDHAKARAN PARVATIPIRAM
👏👏👏👏👏
Best speech guruji ❤
100%super
Om namo bhagavathe vaasudevaaya
Meru cheppindi 💯 %correct...manasula buddi marali kani yagalu jathakalu chupinchatam kadu..entlo chinna godavalu kuda call chesi amma laki nannaki cheptharu abbailu...barya manasento thelusukuni behave chesthe sagam godavalu undavu asalu..
దన్యోస్మి🙏
తప్పు పట్టాలని కాదు, కేవలం తరచూ వాడ బడే పదాల వాడకమైనా సరిగ్గా ఉండాలనే సదుద్దేశం చేస్తున్న సవరణ:
ధన్యోస్మి అనాలి, దన్యోస్మి కాదు.
@@ananthvaishnav1357 tq keypad mistake
గురువుగారికినమసరము
Sir ma vellige okka sari vasthey baghunnu
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻💐
I❤🎉నమసరం
Sir manam enta manchigunna mana meeda kulluto untaru,mana mundu Baga mataladi,manasulo kulluto untaru vallani ela tattukovali
గురువు గారికి వందనాలు🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
👍👍💐💐
Hariom narayana
Excellent example
🙏🏻🙏🏻😇🙏🏻
నమస్కారం గురు గారు 🙏🙏
Meru cheppave chala baguntundhi
🙏గురువు గారు నమస్కారం.మా ఆయనకి నాకు గొడవలు వస్తుంటాయి వెళ్లి వాల్ల అమ్మకి చెప్తాడు
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
❤
15:50
Meeru super Guruvugaru😂😂😂
హనుమదండకం పెటండి...
👏
🙏🙏🙏🌹🌹👌
Mee upanyasam vine bhagyam pratyaksham ga epudu vastundo andi
👌✊🤘🐢🙏
Sir mitho matladali sir
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹
Hair om narayana
🙏🌹🌹🙏🌹
🎉🎉🎉🎉
Kodalu manaintiki vachindi kani manamvalla intiki vellaledu kodukuni vadaladdu vaadu ontari aipothadu
👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Happy birthday గురువుగారు
🙏🙏🙏😥
🙏👍👍👌👌💐💐💐💐💐💐
,🙏🙏🙏
బొమ్మలు ఎవరు మనసుకి నచ్చినవి వారు పెట్టుకుంటారు కాని మీరు ఇష్టపడిన బొమ్మలు ఇంటిలో పెట్రమంటున్నారు
క్రిష్ణ డు కదా ప్రశాంతంగా ఉంటాది
Hiii
❤😂
Meeru cheppedi pulling chesaka Maga pilladini vadileyalani cheputhunnaru naaku nachaledu ipudu kodallu ela vunnaro meeku thelusu kada
Santham vadilesthe Maga pilladu anyam aipothadu
Kodalu aadilisthundi neenu kuthurikanna ekkuva chusukunna kaani manchithanam panikiraadu ani thelusukunna
Manam patinchukomu kani ala notikochinatu leka pakka lekunda andharini matalu anye valaki luda budhi ravali. 70 yr vachina marani valu unaru. Aa matalatho papam mutakatukuni vachye janmaki potharu. US lo doctor oka video lo cheparu manasu badha padithye valaki scannig lo naralalo marpu kanipisthundhani dhani vala vere arogya samasyalu vasthai ani. Behaviour bagundali andhariki, anavasaram ga vere valani matalu anadhu
......................
E hedas anti RUclips west
e rojullo Vichashana ninty percent ledu
గురువు గారికి పాదాభివందనం
మీకు పాదాభి వందనాలు సార్🙏
Gurugaru ki satakoti padavivandanamulu🙏🙏🙏
Guruvu gari padalaki 🙏🙏🙏🙏🙏
శ్రీ గురుబ్యో నమః
🙏🙏🙏🙏🙏
❤