Naa Thoduvai Video Song - Thodu Needa Songs || Sobhan Babu, Radhika, Saritha || Chakravarthy
HTML-код
- Опубликовано: 24 май 2016
- Watch Naa Thoduvai Video Song from Thodu Needa Movie, Starring Shobhan Babu, Sarita, Radhika, Nalini, Gummadi, Allu Ramalingaiah, Suryakantham among others, Directed by V. Janardhan and Produced by S.P. Venkanna Babu. Music composed by Chakravarthy.
Click Here To Watch:
Namo Venkatesa Movie Video Songs - goo.gl/vMYtu7
Desamuduru Movie Video Songs - goo.gl/W2hR8x
Krishnarjuna Movie Video Songs - goo.gl/xG7xpV
For More Videos:
►Subscribe to / idreammusic
►Like us on / idreamvideosongs
Download iDreamMedia app and enjoy all of these videos through your mobiles/tablets:
►iPhone: tinyurl.com/lvu3wyx
►iPad: tinyurl.com/ls4tee8
►Android: tinyurl.com/m78hwyv - Видеоклипы
గొప్ప భావాత్మకమైన సాహిత్యం.దానికి తగ్గ స్వరకల్పన.ఈ రెండింటికి తగిన అభినయం.
ఆ రోజుల్లో...ఆకాశవాణి లో..వివిధభారతి లో బాగా వచ్చిన పాట మాహీరో శోభన్ బాబు గారి అభినయం సూపర్
ఎన్ని సార్లు విన్నా తనివి తీరని పాట
అందగాడి పాట
Super pata..
.... అమోఘమేన గానం
అద్భుతమేన సాహిత్యం ,.
నా తోడువై..నా నీడవై
నా లాలన నా పాలన
నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే
నా సర్వం నీ లోనే
చూస్తున్న నేనే నీవై
నా తోడువై... నా నీడవై
నా లాలన నా పాలన
నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే
నా సర్వం నీ లోనే
చూస్తున్న నేనే నీవై
నీ రూపం కలకాలం
నా ఏదలొ కదలాడే
అపురూప అనురాగ దీపం
నీ నవ్వుల సిరి మువ్వల
చిరునాదం
ప్రతి ఉదయం వినిపించు
భూపాల రాగం
మన లోకం.. అందాల లోకం
మన గీతం.. ఆనంద గీతం
మన బ్రతుకు తుది లేని
సెలయేటి గానం
నా తోడువై.. నా నీడవై
నా లాలన నా పాలన
నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే
నా సర్వం నీ లోనే
చూస్తున్న నేనే నీవై
నీ చెంపల ఎరుపెక్కే
నును కెంపుల సొంపులలో
పూచింది మందార కుసుమం
నీ మమతలు విరజల్లే
విరి తేనెల మదురిమలో
విరిసింది నవ పారిజాతం
నీ రాగం...అతిలోక బందం
నీ స్నేహం...ఎనలేని దాహం
అనుదినము ఒక అనుభవం
రసమయ సంసారం
నా తోడువై.. నా నీడవై
నా లాలన నా పాలన
నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే
నా సర్వం నీ లోనే
చూస్తున్న నేనే నీవై
I like sobhan songs
మీకు నా ప్రత్యేక అభినందనలు 👌😍💐
❤❤
Super super super super super super super super super super super
అందాల నటుడు శోభన్ బాబు గారి Super song 💐💐👍
FANTASTIC SONG. EXCELLENT MELODIOUS LYRICS. EXCELLENT MEANINGFUL HEART TOUCHING SONG. MARVELOUS LOVELY HANDSOMEHERO SOBHANBABUGARU. 👌👌👌👌👌👌
woww super song amdi 🙏
Maa shobhan maharaju punnami chandrudu Soggadu monagadu abhimanyudu sakkanodu manavudu mahaneeyudu ragu Ramudu dorababu devudumavayya mallepuvvu
వర్ణనాతీతమైన అభినయం.
అప్పట్లో...తను టాప్ గ్లామర్ హీరో గా వున్నప్పుడే సరిత లాంటి వారికి కూడా తన ప్రక్కన హీరోయిన్ గా చాన్స్ ఇచ్చిన శోభన్ గారి నమ్మకానికి హేట్సాఫ్ 👏👏👏
Yes, oke okka hero e heroine pakkavunna alage ee dress vesukunna glamorous kanipistadu. Ee secret ki kituku ayaneki tappa inkevieaki telidu,
@@satyas3168 ...Thanq.👏
Sarita garilo natana goppadi...
Incredible meaning.. Excellent performance woooow super 🍎🎶🎶 meaning heart touching. song lyrics 👌👌👌👌👌🎤🎤🎧🎧🎈🎈🎈 wahvaaaa 🙏🙏🙏
అత్యంత అర్థవంతమైన సాహిత్యం.
Lovely song nice picturisation, good performance.
We can relax with this song
Super song, Super music, Shoban gaari అభినయం అమోఘం
Super song
అద్భుతమైన సంగీతం.
Childhood days lo Suna. Not c. Radio lo song rarely not daily. E song. Bale untundhee song.
చాలా బాగుంది
సూపర్ సాంగ్ 🎉🎉❤❤
super song jai shobhan
Myhero
Super songe
This is a great song please upload the song
Super
Total super hit song
అమోఘమైన గానం.
Evergreen song
Superb song old is gold
Super shobanbabu garu
Golden hit 🎵🎵🎵🎵🎵🎵🎵🎵
Can anyone update this song in Tamil with Telugu words as it is.? For example maa varu bangaru konda (மா வாரு பங்காரு கொண்டா).If you update the Telugu words in English also its okay for me Thanks.🙏🙏
Daily radio song na thoduy
Description lo actors yevaru director yevaru music yevaru ani pedutunaru kani playback singers names mention cheyataledu
( Heart touching Song is Shoban & . Saritha, thodu needs,Song)
My favourite song
Super Song❤
Thoduneedawowilikeitsweetsong
Nice
Nice.song
నాకు నచ్చిన పాట
Hit hit golden hit 🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵
Words setting
Mixing....
Sarita shobababu super song
❤️❤️❤️
Hi
My favaret song exlent 🎵🎵🎵🎵🎵🎵🎵
Stylish hero only one sobhan
Abinaya Dharpam mana hero sogadu shoban
My favaret 🎵🎵🎵🎵🎵🎵song
Supr song
Sobhanbabu super song
❤❤❤❤
😍😍
👏👏👏
💖💖💖
Chinanati madhuaramaina paata
Megha hero shobanbabu
Aa rolulo singers actors great kadha
Eppatekiradhu songs lo
aathmeeyatha Ledhu.
Heart touch word used. Present. Nil literature... Words magic ravatledhu computer graphicsmwordsnot birth...
Effection. Kanapadatledhu. E songs.. Lo. Music words... Ala flow... Sagepovalee...
Halo nestam e roju eka chalu nidra po cheliya have. A. Nise night shubha rathri selav
Golden hit 🎵🎵🎵🎵song
Nice song 143 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 d L swamy
❤🎉🎉🎉🎉❤❤
Super song Saritha GA RU
Naku akalestondi nenu Anna m tintanu nuvuu tinava Leda nakela telustundi adi nee istam nenyte tintanu
Sarita very talented
namakandi
gntboss
Mx
vitidhe maska 😢
champapagilidhi
❤❤❤❤❤👌👌👌👌💕💕💕👍👍👍👍🙏🙏🙏
Bhi❤🎉
Meaning full song... Vulgarity nil.
❤❤❤❤👌👌👌👌👌👌💕💕💕💕💕👌👌👌👌🤝🤝🤝👌
gadidagood.
mental
Super song
❤❤❤❤❤❤❤❤❤❤
🎉🎉🎉🎉
Super song
Super song