Anubandham Movie || Prathi Reyi Video Song || ANR, Sujatha, Karthik || Shalimar Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • For More ANR Movies And Video Songs Click Here to Subscribe
    goo.gl/KfvBrV
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

Комментарии • 757

  • @MuraliSagar-d3q
    @MuraliSagar-d3q 3 месяца назад +19

    పాట, చిత్రీకరణ, హీరో, హీరోయిన్ హావభావాలు SPB గానం అద్భుతం

  • @nagamanikankipati6690
    @nagamanikankipati6690 Месяц назад +18

    ఈ ఇద్దరికీ జోడి చాలా చాలా చేప్పాలేనంత ముద్దుగా వుంది ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం 💕💕💕💕💕మీ ఇద్దరికీ ఆ దేవుడు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను ❤❤❤❤❤

  • @thotaprasad4393
    @thotaprasad4393 2 месяца назад +3

    ఇలాంటి పాటలు ఇప్పటికే ఎప్పటికీ మరచిపోలేము ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది

  • @rajujillela8883
    @rajujillela8883 2 года назад +30

    ఈ సినిమా లో ప్రతి సాంగ్ అదుర్స్ చక్రవర్తి గారి బెస్ట్ ఆల్బమ్

  • @ramalakshmik9382
    @ramalakshmik9382 3 года назад +11

    చాలా వినసొంపుగా అందంగా Anr సుజాత గారి మీద చిత్రీకరించారు spb గారి voice ku emi చెప్పగలము సూపర్

  • @nehamahanthi687
    @nehamahanthi687 2 года назад +8

    ANR navvu kooda same to same immitation by great SPB..
    🙏🌹
    Mugguriki nivaali 🙏

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +19

    అనుబంధము.ఏ ఎన్ ఆర్ మరియు
    సుజాత .నటించిన.చిత్రం.సూపర్ సాంగ్
    సూపర్ మూవీ.వెరీ నైస్.

  • @ratnareddyare3053
    @ratnareddyare3053 6 лет назад +44

    సాహిత్యం.. సంగీతం.. అభినయం.. నిండైన విగ్రహం.. లొకేషన్ ఇలా ప్రతి ఒక్కటీ ఆరోజుల్లో అద్భుతమైన చిత్రీకరణ..

  • @chennurubabu9082
    @chennurubabu9082 4 года назад +32

    ఇంత గొప్పగా తీసిన కోదండ రామిరెడ్డి గారికి హ్యాట్సాఫ్

  • @visakoyyalaprasad6252
    @visakoyyalaprasad6252 7 месяцев назад +1

    సూపర్ సాంగ్ ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తది

  • @suryakumariregulagedda8424
    @suryakumariregulagedda8424 2 года назад +14

    మలి సంధ్య లో కూడా ఇలాంటి పాటలకు నటించడం నాగేశ్వరరావు గారికే చెల్లింది

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 4 года назад +33

    ఎన్నో మధురమైన చిన్ననాటి జ్ఞాపకాలు కన్నీరు పెట్టిస్తున్నాయ్

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 года назад +36

    Anr garu పాటల్లో కొంటెధనాన్ని ఏమాత్రం వదలరు. Anr గారి అన్ని సినిమాల్లో పాటలకి పెద్ద పీట వేస్తారు.. ఆయన పాటలన్ని అద్భుతాలే.

    • @suggurakonda8514
      @suggurakonda8514 2 года назад

      Qqqqqqqqqqqqqqq

    • @AXSCDVghja
      @AXSCDVghja 5 месяцев назад +1

      Dignified performance of Nageswar Rao, Sujatha, Chakravarty music direction, Veturi (if I am not wrong) lyrics made this song my life long favourite

    • @AXSCDVghja
      @AXSCDVghja 5 месяцев назад

      In my childhood while we were sleeping on our house terrace in our village during second show we used to enjoy the sound from the theatres because at that time no traffic

  • @sreenivasaraghumadabushi6770
    @sreenivasaraghumadabushi6770 2 года назад +15

    బాలు గారు మీ వాయిస్ Anr కు నప్పినట్లగా ఎవరికి నప్పదు. మీరు పాడితేనే anr కు .

  • @satyanarayana7206
    @satyanarayana7206 2 года назад +29

    సుజాత.... సూపర్.... ఎవర్గ్రీన్ లేడీ..

  • @shivashanthisongs4101
    @shivashanthisongs4101 2 года назад +18

    అద్భుతం. మధుర గీతం. ఎవర్ గ్రీన్ హీరో ఏ.న్.ఆర్ గారు, మేడం సుజాత గార్ల అభినయం అనుబంధం చిత్రానికి కన్నుల పండుగ. 🕉️🌹🌹🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍👍👍👍

  • @venkateswarlug8149
    @venkateswarlug8149 2 года назад +18

    ఏ.ఎన్.ఆర్ గారు పాటలకి స్టెప్స్ సూపర్బ్ గా ఉంటాయి...అందుకే అయన స్టెప్స్ కింగ్ అయ్యారు..హాట్స్ అప్ టూ డాక్టర్ అక్కినేని గారు.

  • @rajendharkasturi2585
    @rajendharkasturi2585 2 года назад +28

    మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ పాట వింటే

  • @anushanalluri2904
    @anushanalluri2904 23 дня назад +1

    చిత్రం : అనుబంధం (1984)
    సంగీతం : చక్రవర్తి
    సాహిత్యం : ఆత్రేయ
    గానం : బాలు, సుశీల
    ఆహా..ఆ హా ఆ ఆ హా..మ్మ్
    ఆహా హా అహ ఆహాహా..
    ప్రతిరేయి రావాలా
    ఆ.. ఆ.. ఆ.. ఆ
    తొలిరేయి కావాలా
    ఆ.. ఆ.. ఆ.. ఆ
    సన్నజాజి పొదరింట
    సన్నసన్నని వెన్నెలంతా
    మనమీద వాలాలా
    మల్లెలై పోవాలా
    మనమీద వాలాలా
    మల్లెలై పోవాలా
    ప్రతిరేయి రావాలా
    ఆ.. ఆ.. ఆ.. ఆ
    తొలిరేయి కావాలా
    ఆ.. ఆ.. ఆ.. ఆ
    అలిగేటీ పడకింట
    అల్లుకున్న వెన్నెలంతా
    మనమీద వాలాలా
    మల్లెలై పోవాలా
    మనమీద వాలాలా
    మల్లెలై పోవాలా
    అలిగే అందాలు చూసి కవ్వించనా
    తొలిగే బేధాలు చూసి నవ్వించనా
    మనసు పడుచైన మీకు మతి చెప్పనా
    మతి మీతోపాటు పోయి శృతి తప్పనా
    మళ్ళీ తొలిరేయి మొగ్గు చూపించనా
    మళ్ళీ తొలినాటి సిగ్గు మొలిపించనా
    చిలిపి శ్రీవారికింత వలపాయెనా
    చిలిపి శ్రీవారికింత వలపాయెనా
    మళ్ళీ శ్రీమతి మీద మనసాయెరా.. హాహా
    ప్రతిరేయి రావాలా
    ఆ.. ఆ.. ఆ.. ఆ
    తొలిరేయి కావాలా
    ఆ.. ఆ.. ఆ.. ఆ
    సన్నజాజి పొదరింట
    సన్న సన్నని వెన్నెలంతా
    మనమీద వాలాలా
    మల్లెలై పోవాలా
    మనమీద వాలాలా
    మల్లెలై పోవాలా
    ఇన్నాళ్ళు లేని వయసు ఇపుడొచ్చెనా
    ఇంట్లో ఇల్లాలు నేడు గురుతొచ్చెనా
    మనసే కొన్నాళ్ళ పాటు నిదరోయినా
    మనసై నీ ఒడిలోకి నేను చేరనా
    మల్లే విరజాజిపూలు నేడు విచ్చెనా
    తల్లో ఈనాడు వలపు పూలుపూసెనా
    నన్నే ఇన్నాళ్ళు నే మరిచిపోయినా
    నన్నే ఇన్నాళ్ళు నే మరిచిపోయినా
    మళ్ళీ నీ కోసమే మేలుకున్నా... హా..హాహా
    ప్రతిరేయి రావాలా
    ఆ.. ఆ.. ఆ.. ఆ
    మ్మ్..ఊ.. తొలిరేయి కావాలా
    ఆ.. ఆ.. ఆ.. ఆ
    అలిగేటీ పడకింట
    అల్లుకొన్న వెన్నెలంతా
    మనమీద వాలాలా
    మల్లెలై పోవాలా
    మనమీద వాలాలా
    మల్లెలై పోవాలా
    ఓ పిల్లా రసగుల్లా సాంగ్ లిరిక్స్ అర్జునుడు (2000) తెలుగు సినిమా
    thumbnail
    మాట రాని మౌనమిది సాంగ్ లిరిక్స్ మహర్షి (1988) తెలుగు సినిమా
    thumbnail
    రా రమ్మని సాంగ్ లిరిక్స్ అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002) తెలుగు సినిమా
    thumbnail
    ఆకాశం అమ్మాయైతే సాంగ్ లిరిక్స్ గబ్బర్‌సింగ్ (2012) తెలుగు సినిమా
    thumbnail
    ఏదో ప్రియరాగం వింటున్నా సాంగ్ లిరిక్స్ ఆర్య (2004) తెలుగు సినిమా
    thumbnail
    నమ్మక తప్పని నిజమైన సాంగ్ లిరిక్స్ బొమ్మరిల్లు (2006) తెలుగు సినిమా
    thumbnail
    అమరారామ సాంగ్ లిరిక్స్ షిర్డీసాయి (2012) తెలుగు సినిమా
    thumbnail
    గోపికమ్మా సాంగ్ లిరిక్స్ ముకుంద (2014) తెలుగు సినిమా
    chevron_left
    Next
    చల్లగాలి చెప్పేది పాట లిరిక్స్ | దేవత (1982)
    chevron_right
    Previous
    రాయలసీమ మురిసి పడేలా పాట లిరిక్స్ | మర్యాదరామన్న (2010)
    comment0 comments:more_vert
    Document
    గాలిపటం | Memories Aroma
    Join In Our Telegram
    Join In Our Telegram
    Followers
    © 2018 Aarde Lyrics Telugu - All Rights Reserved
    AboutContactSitemapDisclaimerPrivacy Policy

  • @sakthisakthii8030
    @sakthisakthii8030 2 года назад +11

    Sujatha garu dances super

  • @veryeffectivekarre.sandhya1748
    @veryeffectivekarre.sandhya1748 3 года назад +10

    Best song. Goodperformence. Sujata and akkineni combination.

  • @narasimhamdvl
    @narasimhamdvl 2 года назад +4

    సుజాత నాకు 😎😎 టీచర్ లాగా అనిపిస్తుంది 😎😀

  • @RaviKishor-jg4gm
    @RaviKishor-jg4gm 7 месяцев назад +2

    Sujata garu chinna chinna kadalikalato adbhutamaina,andamaina steps with great face expressions.

  • @suryain1976
    @suryain1976 5 лет назад +64

    చిన్నప్పుడు దూరదర్శన్ లో చూసిన సినిమా 'అనుబంధం'.సాంగ్ వింటే చాలు ఆ జ్ఞాపకాలు మదిలో మెదులుతాయి

  • @gorlasanthamurthy.murthy8009
    @gorlasanthamurthy.murthy8009 2 года назад +1

    అభిమానము, అంతే... డ్రస్స్ లో ఎంత జాగ్రత్తగా వుంటారు, కాస్ట్యూమ్స్ వారు

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 лет назад +3

    Suseela Amma garu sang very greatly, no words to describe, no one can sing like suseela Amma garu, sweet sweet sweet sweet sweet sweet voice in world than all, best number one singer in world than all, divya gaanam,,gaana saraswathi, Nightingale, suseela Amma gari mundara all singers waste, voice mean suseela Amma gari de, entha cheppina thakkuve, i get paravasam, i love suseela Amma garu, what a wonderful voice, gandarva gayani, super hit song

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +6

    అనుబంధం
    మంచి మనసు ఎన్నటికీ అనుబంధమే
    హృదయ బంధమా...
    కలిసిన అనుబంధమా...
    మరపురాదు మరచిపోదు...
    Evergreen Song
    Old is gold
    🎶🎵❤️💙💜

  • @kuthalivenugopal256
    @kuthalivenugopal256 Месяц назад +1

    SP బాలు గానం
    👌👌👌👌👌👌
    🌺🌺🌺🌺🌺🌺
    👑👑🌺🌺🌺

  • @salapuramunaidusalapuvanip7887
    @salapuramunaidusalapuvanip7887 6 лет назад +70

    ఎన్ని సార్లు వినా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది సూపర్

  • @telugugadapa2498
    @telugugadapa2498 5 лет назад +11

    అద్భుతమైన రొమాంటిక్ సాంగ్

  • @karthikkondeti5946
    @karthikkondeti5946 2 года назад +13

    జీవితం లో మరచిపోలేని పాటలు

  • @vkmusicmedia2235
    @vkmusicmedia2235 2 года назад +35

    బాలూ గారు బాలు గారే, ఆయన పాట వినడానికి కూడా పెట్టిపుట్టాలి. 👌👏👏👏👏

  • @gangadar9877
    @gangadar9877 3 года назад +32

    అందమైన పాటల సృష్టికర్త ఎస్ పి బాలసుబ్రమణ్యం గారు మహ గాయకులు అమృత స్వరం ఆశ్రనివాళి

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 5 лет назад +3

    Ee song enni sarlu vinna thanivi theeradu olden days gurthukodtunnayi

  • @mutloorinagesh2093
    @mutloorinagesh2093 5 месяцев назад

    సూపర్ పాట సూపర్ సుజాత గారు కూడా సూపర్ ఇపాట ఒక చిన్న ఉదాహరణ మాత్రమే కాదు అనందం కోసం సూపర్

  • @madhu.c302
    @madhu.c302 3 года назад +2

    My favorite beautiful sujatha Amma. Sujatha and Anr Jodi super

  • @ravulashiva9361
    @ravulashiva9361 Год назад +1

    ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే సాంగ్

  • @chinniag1434
    @chinniag1434 6 лет назад +6

    Super song ilanty songs head phones pettukoni ontariga unnapudu vinte manasu prasanthanga untundhi 😍😍😍😍😍

  • @panugantikarunanidhi8271
    @panugantikarunanidhi8271 5 лет назад +3

    ANR garu meeru e lokani vadali vellaru kani memu marachipolekunamu.Mee Dance chusutunte ma chiled hood days gurthukosthunai.

  • @augastineyesurathnam
    @augastineyesurathnam Год назад +3

    Nice song

  • @gubbalabalabalaji9636
    @gubbalabalabalaji9636 Год назад +1

    Elanti paatalu CHAKRAVARTHY ke sontham,great BALUgaru

  • @satyam7415
    @satyam7415 3 года назад +4

    👌🙏super song SPB గారు

  • @attipamulaKarthik
    @attipamulaKarthik 2 месяца назад

    కోరుకున్నంత శృంగారం ఈ పాటలో ఉంది

  • @rajeshwarisomaraju5288
    @rajeshwarisomaraju5288 5 лет назад +3

    Beautiful song Sujatha Garu Very nice

  • @rojanarayana5508
    @rojanarayana5508 Месяц назад

    Super song fabulous acting worth watching many a time

  • @sundararaokokkiligadda1990
    @sundararaokokkiligadda1990 Год назад +1

    Superb video song

  • @allinonetubefromrajagopal9346
    @allinonetubefromrajagopal9346 6 месяцев назад

    Ee songs vintunte,na college days,aa kurrakaru rojulu gurthu kochhi manasu tiyyani pulakinthalatho baruvekkutundi,

  • @hemanth7119
    @hemanth7119 7 лет назад +28

    ఎ.కోదండరామి రెడ్డి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి స్వరాలకే చక్రవర్తైన చక్రవర్తి కె గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వడు శ్రీమతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు గారి నటి సుజాత గారి అభినయం వర్ణనాతీతం.

  • @jannubhaskar3267
    @jannubhaskar3267 5 месяцев назад +1

    Excellent songs

  • @UmaDevi-ob4ht
    @UmaDevi-ob4ht Год назад +2

    A.N.R romantic hero Song is nice It is heart breaking hit song ..

  • @gurramjangeshwar5760
    @gurramjangeshwar5760 Год назад +1

    ANR gaaru & sujatha madam super combination from Venky sir fan

  • @gangadharreddy6531
    @gangadharreddy6531 4 года назад +12

    2:24 నాగేశ్వర్ రావు చెయ్యి పెట్టిన స్టైల్ సూపర్.......అధ్బుతః

  • @crxsivabhai8552
    @crxsivabhai8552 Год назад +1

    ❤❤

  • @matrojusrinivas
    @matrojusrinivas Год назад

    Na mind chala happy ga vundi e song vintunna

  • @Malli50609
    @Malli50609 4 года назад +3

    గుడ్ సాంగ్

  • @rangaraomaramraju3996
    @rangaraomaramraju3996 6 лет назад +12

    Please upload Dampatyam(ANR, Jayasudha and Suhasini, direction : A. Kodandaramireddy) movie and video songs

  • @srinuchowdarypolineni6053
    @srinuchowdarypolineni6053 3 года назад +4

    Great songs jai SP,jai ANR🙏

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 4 года назад +15

    Lovey Sujatha walking style super 👍🏼

  • @venkatachalam2586
    @venkatachalam2586 Год назад +1

    ఎంతో రమ్యమైన పాట 👌👌👌👌👌

  • @munnavilak1375
    @munnavilak1375 7 лет назад +81

    వయసు శరీరానికే గాని మనసుకి లేదు అని ఏన్నార్ అనేక సందర్భాల్లో చెప్పారు. పాట ఎంత మధురంగా ఉందొ ఏన్నార్ స్టెప్స్ అంతే అందంగా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటి జనరేషన్ వాళ్ళకి ANR ఎంతో స్ఫూర్తిదాయకం అందుకు ఆయన ఆహారపుఅలవాట్లు దినచర్య
    వర్క్ మీద ఆయనకున్న dedication. తండ్రికి తగ్గ తనయుడు నాగార్జున.

    • @geethikasrinivas2215
      @geethikasrinivas2215 6 лет назад +1

      Munna VDS
      Superrr

    • @muralajayasree5545
      @muralajayasree5545 6 лет назад

      Super song kathi kekaa

    • @gopalkrishna9457
      @gopalkrishna9457 5 лет назад +2

      మిత్రమా చాల బాగా చెప్పారు వయసు శరీరానికి మనసుకు కాదు ..మనసుకు retirement ఉండదు

    • @munnavilak1375
      @munnavilak1375 5 лет назад +1

      @@gopalkrishna9457 ధన్యవాదాలు గోపాల్ గారు.

    • @vasuadda6723
      @vasuadda6723 5 лет назад +1

      Super

  • @pattichandrasekhar1036
    @pattichandrasekhar1036 5 лет назад +22

    What a decent song even this generation also like this song

  • @hanumareddy2717
    @hanumareddy2717 2 года назад

    అద్భుతమైన సాహిత్యం

  • @ramananaik8406
    @ramananaik8406 4 года назад +40

    ఆ వయస్సులో కూడా నాగేశ్వరరావు గారు చక్కని స్టెప్పులతో ఆదరకొట్టారు

    • @kumaraswamypangi6021
      @kumaraswamypangi6021 3 года назад +3

      Appudenti? 70 yella vayasulo chiranjeevi tho steps vesaaru anr gaaru. Mechanic alludu movie lo. That is anr.

  • @gopikrishna1251
    @gopikrishna1251 Год назад

    Kudos to SPB and Chakravarthi

  • @ratnamkumar4699
    @ratnamkumar4699 2 года назад +1

    ANR anniversary day sep 20th .He as legendry steps king and beautiful moviee artist. ,🎉🎂

  • @nerallavsrkrishna634
    @nerallavsrkrishna634 4 месяца назад

    Nice song.. Golden hits

  • @Venkateswarao-fs8mg
    @Venkateswarao-fs8mg 2 года назад +1

    Super

  • @sreepadmaja5032
    @sreepadmaja5032 3 года назад +1

    Super song, ANR young & Active

  • @bvrao2070
    @bvrao2070 7 лет назад +24

    old is always gold
    emi chepaali ee song gurinchi entha cheppina takkuveeeeeee

  • @seshaiahvuppala9416
    @seshaiahvuppala9416 2 года назад +5

    Indulo sujatha gaarine chudandi.

  • @user-sl2yu2py3w
    @user-sl2yu2py3w Месяц назад

    Monday 3 :15 pm. 2k24 . Chusthunna super song

  • @SangimanjulaS
    @SangimanjulaS 3 месяца назад

    SAILU BANSWADA. 👌 song. Anubhandham. Akkineni NageshwarRao, Sujatha. Super Combinetion. 👌👌

  • @ramanareddy5444
    @ramanareddy5444 3 года назад +5

    SPb sir what a miracle as a like ANR voice we miss you

  • @GS_devil1
    @GS_devil1 3 года назад +1

    Eelanti Dances okka ANR ke sadhyam

  • @subrahmanyamg7557
    @subrahmanyamg7557 Год назад +3

    Very good song Hat’s off to ANR ever green hero

  • @nagamanikankipati6690
    @nagamanikankipati6690 Год назад +3

    మనసు ప్రశాంతంగా వుంది ఈ పాట వెంటే 💐💐💐

  • @prasanthmoparthi1493
    @prasanthmoparthi1493 4 года назад +4

    Sujatha mam super

  • @gurrapuashok3380
    @gurrapuashok3380 4 года назад +45

    ఎ.కోదండరామిరెడ్డి గారి. 90.సినిమాలో పాటలు దాదాపు 95%.మ్యూజికల్ హిట్స్....

  • @munnursrinivas3967
    @munnursrinivas3967 4 месяца назад

    Amma meeru naa bhutto naa bhavishyati ever green Sujatha Amma ellarigi Amma anthe

  • @kumarvsb4175
    @kumarvsb4175 2 года назад +2

    Cool& calm moments in her actin and also suseela voice decent and fine.

  • @krissalividi4138
    @krissalividi4138 5 лет назад +3

    ఈ పాటకు తెలుగులో The great ANR తప్ప మరెవరూ చేయలేరు

  • @raghums3444
    @raghums3444 4 года назад +4

    అందమైన పాట అందమైన జంట

  • @sureshrupasureshrupa9547
    @sureshrupasureshrupa9547 3 года назад +3

    Super sog anr

  • @lakshmisrivijaya1125
    @lakshmisrivijaya1125 2 года назад +1

    ఈ పాటలో ఏఎన్ఆర్ సూపర్ గా ఉన్నారు

  • @telugubestsongssivapoojith7650
    @telugubestsongssivapoojith7650 7 лет назад +130

    anr స్టెప్స్ - వయసుకు తగ్గ డ్రస్సు - అభినయం - సుజాత నడక - బాలు గాత్రం - ఉత్సాహపరిచే మ్యూజిక్ - మంచి లిరిక్స్ అన్నీ కలగలిపి మనల్ని
    మంత్రముగ్దులను చేసే పాట ఇది

  • @raghureddy7217
    @raghureddy7217 3 года назад +7

    sushilamma u r voice super balu u r simply super voice to old actors

  • @nanimalli1478
    @nanimalli1478 4 года назад +3

    Old is Gold 👌👌👌👌 nice song yapptiki

  • @marthylalitha661
    @marthylalitha661 28 дней назад

    పల్లవి::
    ఆహా..ఆ హా ఆ ఆ హా..మ్మ్
    ఆహా హా అహ ఆహాహా..
    ప్రతిరేయి రావాలా..ఆ..ఆ..ఆ..ఆ
    తొలిరేయి కావాలా..ఆ..ఆ..ఆ..ఆ
    సన్నజాజి పొదరింట..సన్న సన్నని వెన్నెలంట
    మనమీద వాలాలా..మల్లెలై పోవాలా
    మనమీద వాలాలా..మల్లెలై పోవాలా
    ప్రతిరేయి రావాలా..ఆ..ఆ..ఆ..ఆ
    తొలిరేయి కావాలా..ఆ..ఆ..ఆ..ఆ
    అలిగేటీ పడకింట..అల్లుకొన్న వెన్నెలంట
    మనమీద వాలాలా..మల్లెలై పోవాలా
    మనమీద వాలాలా..మల్లెలై పోవాలా
    చరణం::1
    అలిగే అందాలు చూసి..కవ్వించనా
    తొలిగే బేధాలు చూసి..నవ్వించనా
    మనసు పడికైనమీకు..మతిచెప్పెనా
    మతిమీతోపాటు పోయి శృతి చెప్పనా
    మళ్ళీ తొలిరేయి మొగ్గు..చూపించనా
    మళ్ళీ తొలినాటి సిగ్గు..మొలిపించనా
    చిలిపి శ్రీవారికింత..వలపాయెనా
    చిలిపి శ్రీవారికింత..వలపాయెనా
    మళ్ళీ శ్రీమతి మీద..మనసాయెనా..హాహా
    ప్రతిరేయి రావాలా..ఆ..ఆ..ఆ..ఆ
    తొలిరేయి కావాలా..ఆ..ఆ..ఆ..ఆ
    సన్నజాజి పొదరింట..సన్న సన్నని వెన్నెలంట
    మనమీద వాలాలా..మల్లెలై పోవాలా
    మనమీద వాలాలా..మల్లెలై పోవాలా
    చరణం::2
    ఇన్నాళ్ళు లేని వయసు..ఇపుడొచ్చెనా
    ఇంట్లో ఇల్లాలు నేడు..గురుతొచ్చెనా
    మనసే కొన్నాళ్ళ పాటు..నిదరోయినా
    మనసై నీ ఒడిలోకి..నేను చేరనా
    మళ్ళీ విరజాజిపూలు నీడనిచ్చెనా
    తల్లో ఈనాడు వలపు పూలుపూచెనా
    నన్నె ఇన్నాళ్ళు నే..మరచిపోయినా
    నన్నె ఇన్నాళ్ళు నే..మరచిపోయినా
    మళ్ళి నీ కోసమే..మేలుకొన్నా..హాహాహా
    ప్రతిరేయి రావాలా..ఆ..ఆ..ఆ..ఆ
    తొలిరేయి కావాలా..ఆ..ఆ..ఆ..ఆ
    అలిగేటీ పడకింట..అల్లుకొన్న వెన్నెలంట
    మనమీద వాలాలా..మల్లెలై పోవాలా
    మనమీద వాలాలా..మల్లెలై పోవాలా

  • @mallareddygaddam3970
    @mallareddygaddam3970 4 года назад +7

    Balu ,your voice 100%like ANR tone .Hatts off BALU .

  • @krishkrishan3401
    @krishkrishan3401 25 дней назад

    43 time e song vinna enka vinalani pinche song my favourite song ❤❤❤

  • @chandranerer1255
    @chandranerer1255 2 года назад +1

    Beautiful melodious duet

  • @venugopalraokota5428
    @venugopalraokota5428 2 года назад +1

    I like this beautiful original song,

  • @nagavalliraavi5436
    @nagavalliraavi5436 7 лет назад +8

    wonderful song

  • @srinivasubonala9369
    @srinivasubonala9369 3 месяца назад

    ANR SUJATHA GARU GREAT WONDERFUL SONGS

  • @annekishore2687
    @annekishore2687 4 года назад +6

    Ever green hero..
    Ever green song

  • @rajavenkat3760
    @rajavenkat3760 3 месяца назад

    సూపర్ సాంగ్

  • @Liger99297
    @Liger99297 Год назад

    So melodious so meaningful xlnt

  • @rameshbalamarthi6487
    @rameshbalamarthi6487 3 года назад +89

    నిద్రపోయే మనిషి కూడా లెగిసి వినే సాంగ్స్

    • @SEETHAMMAPERAM
      @SEETHAMMAPERAM 4 месяца назад +10

    • @KunchalaLalitha-ew6hb
      @KunchalaLalitha-ew6hb 4 месяца назад

      😂❤u6666 byy​@@SEETHAMMAPERAM

    • @PrasadManuukonda
      @PrasadManuukonda 3 месяца назад +1

      నిద్రపోయే మనిషి కాదు బ్రో మనిషి అన్న ప్రతివాడుకూడా ❤❤❤❤❤❤❤

    • @raghureddy7217
      @raghureddy7217 14 дней назад

      S s s

  • @Lalitheshwarlalith
    @Lalitheshwarlalith 4 года назад +24

    Old memories in Anantapur santhi theatre

  • @shaikkarimullah7449
    @shaikkarimullah7449 7 месяцев назад

    Great voice, we always remember you sir