"Step-by-Step Guide: Agni Karyam Ritual in Telugu" | తెలుగులో అగ్నికార్యం |

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 243

  • @adityasrinivas1041
    @adityasrinivas1041 Год назад +8

    అయ్యా, నమస్కారం. చాలామంది బ్రాహ్మణులకు నేర్చుకోవాలనే తపన ఉంది. కానీ ఉద్యోగ, వృత్తి బాధ్యతల వలన నేర్పే గురువులకు ఖాళీ వుండే సమయంలో వీరికి ఖాళీ ఉండదు.
    పురుష సూక్తమ్, శ్రీ సూక్తం, అగ్ని సూక్తం లాంటి కొన్ని ముఖ్యమైన సూక్తములను గురు శిష్యులు నేర్చుకునేవిధంగా నేర్పండి. ఎంతోమంది ఆనందిస్తారు.

  • @krishnakoduru4259
    @krishnakoduru4259 Год назад +6

    చాలా వివరంగా ప్రతి వేదక్షరం పలికించింది వేదమాత గాయత్రి మీచేత.చాలా బాగుంది.లైక్,షేర్, సబ్ స్క్రైబ్ చేసానండి.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది మ

  • @Bhargava_P
    @Bhargava_P 5 месяцев назад +1

    చాలా చక్కగా చేశారు 🙏 . నిత్యకర్మ పూజా ప్రకాశిక అనే పుస్తకంలో చెప్పిన విధంగా అర్థమయ్యే విధంగా చేసి చూపించినందుకు ధన్యవాదాలు 🙏

  • @balasubramanyamthammisetty3244
    @balasubramanyamthammisetty3244 5 месяцев назад

    మీకు చాలా రుణపడి ఉంటాము. సనాతన వైదిక మార్గని చేసి చూపిస్తూ నేర్పిస్తునందుకు మీకు సదా మా ప్రణామాలు.
    మాకు చాలా సంతోషంగా ఉంది.
    అలాగే పితృ హోమాలు ని కూడ vedio చేయాలని మా సవినయ ప్రార్ధన

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 2 месяца назад

    బాగా చెప్తున్నారు.సంతోషం

  • @Siripuramlaxminarayana
    @Siripuramlaxminarayana 4 месяца назад

    పూజ్యులు మీరు అందించేటువంటి యొక్క వీడియోలు మాకత్యంత అద్భుతంగా ఆనందాన్ని ఇస్తున్నాయి ఇంత విలువైనటువంటి యొక్క విషయాలను అందిస్తున్న మీకు శతకోటి వందనాలు సనాతన ధర్మం వర్ధిల్లు గాక

  • @democracy1045
    @democracy1045 3 месяца назад

    సనాతన వైదిక ధర్మం మీ వంతుగా అందరికి అర్దం అయ్యే విధముగా తెలిపారు. ధన్యవాదాలు. తమరు కోరిన విధముగా లై కు, షేరు, సబ్ స్క్రబు చేశాను. మీరు అన్ని సార్లు కోరనక్కరలేదు, ఇలాంటివి చూసిన వెంటనే చేయడం మా బాద్యత, కర్తవ్యం, కనీసధర్మం. ధన్యవాదాలు.

  • @YouTubeAdds-j7o
    @YouTubeAdds-j7o 3 месяца назад

    ధన్యవాదాలు

  • @pardhasaradhi.m2208
    @pardhasaradhi.m2208 20 дней назад

    I will start again from today with my little bramhachari.😊 Thankyou

  • @VivekVardhan-u3g
    @VivekVardhan-u3g 2 месяца назад

    Chala baga chesi chupichaaru.
    Voice kuda clear ga undi baga ardamaindi.

  • @Chivukulapavankumarsastry
    @Chivukulapavankumarsastry Год назад +3

    నీ ప్రయత్నం వల్ల మన ధర్మం తప్పక నిలబడుతుంది. అన్నయ్య

  • @adityasrinivas1041
    @adityasrinivas1041 Месяц назад

    చాలా వివరంగా చెబుతున్నారు .

  • @vcharyulu
    @vcharyulu Год назад +1

    నమస్కారం .🙏 సహస్ర గాయత్రి సంకల్పం కొరకు ఎదురు చూస్తున్నామండి. తీరిక చూసుకొని వీడియొ పెట్టగలరని ప్రార్ధన🙏

  • @sriganapathi4425
    @sriganapathi4425 Год назад +2

    చాలా సంతోషము గురువు గారు ధన్యవాదములు 😂

  • @gangadharvemulapally3174
    @gangadharvemulapally3174 7 месяцев назад

    స్వధర్మమైన సనాతన వైదిక ధర్మాన్ని కాపాడే మీలాంటి వాళ్ళు చిరాయువులై వర్ధిల్లాలి వర్ధిల్లాలి జైశ్రీరామ్

  • @janakiramm7782
    @janakiramm7782 Год назад

    గురువు గారు మీ పాద పద్మాలకు నమస్కారాలు.మీరు చేస్తున్న కార్యక్రమాల వలన సనాతన ధర్మం విశ్వవ్యాప్తమవుతుంది. గురువు గారు సావిత్రిచయనం మరియు సున్నాల పన్నం అనే మంత్ర భాగాల ప్రాముఖ్యత వివరణ మరియు పారాయణ మీ ముఖ కమలం నుండి శ్రవణం చేయవలెనని మిమ్మల్ని ప్రార్థన చేయుచున్నాము.

  • @saisatish4969
    @saisatish4969 Год назад +11

    జై శ్రీరామ్
    మీరు చేసే కార్యక్రములు అద్భుతముగా చేస్తున్నారు.
    నా చిన్న సలహా ఏమిటంటే మీరు చెప్పే మంత్రాలు, ప్రక్కన చూపిస్తున్నవి, ఒక pdf రూపములో వీడియోతో బాటు అందిస్తే, చూసి చేసుకునే అవకాశం ఉంటుంది.
    జై గురుదత్త

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది.. తప్పకుండా అండి

    • @vallikishore4976
      @vallikishore4976 11 месяцев назад

      Swami ladies cheyachu homam antunaru cheyacha swami🙏

    • @gouribhatla
      @gouribhatla 9 месяцев назад

      Geetha press varidi books unnay konandi. Pratidi pdf ante books eppudu tisukuntaru. 🙏

    • @శరణాగతి-థ3స
      @శరణాగతి-థ3స 8 месяцев назад

      మీరు మంచి సలహా ఇచ్చారు సార్

  • @nenumemadhusudhana2033
    @nenumemadhusudhana2033 Год назад +3

    గురువుగారు🙏 మీ ప్రయత్నం చాలా బాగుంది గిట్టని వాళ్ళు ఈర్ష్యతో ఏవైనా కామెంట్లు పెడితే మీ ప్రయత్నం ఆనందం పూర్ణాహుతి కూడా ఉంటే పిడిఎఫ్ గా కూడా పెట్టండి గురువుగారు ఈ బిజీ లైఫ్ లో ఎదుటివారి గురించి ఇంత మంచి వీడియోలు మిమ్ములను కన్న తల్లిదండ్రులకు పాదాభివందనము పూర్వకాలం వేరు ఇప్పుడు వేరు మంత్రాన్ని దాచి రహస్యంగా ఉంచటానికి ఎంతో మందికి పరోక్షంగా విద్యాదానం చేస్తున్నారు మీ వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ధన్యవాదాలు గురువుగారు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది చాలా..‌. తప్పకుండా అండి

  • @venkatarao2925
    @venkatarao2925 Год назад +2

    చక్కగా ఉంది గురూజీ

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @user-1234abcd5
    @user-1234abcd5 Год назад +1

    Agnikaryam , Brahma yagnam kosam chusaanu.. now meeru chupisthunnaru .. 🙏🙏

  • @umakatta6590
    @umakatta6590 Год назад +3

    అద్భుతము గురువుగారు ధన్యవాదములు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Год назад +3

    Om Namah Shivaya 🙏 💗

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад +1

      శివార్పణం 🙏 ధన్యవాదాలు 🙏

  • @kasibhotlasuri2101
    @kasibhotlasuri2101 Год назад

    మీ క్రియా విధానం అద్భుతం,బ్రహ్మ యజ్ఞం కూడా చెయ్యండి,పిల్లలకి చూపించడానికి బాగుంటుంది

  • @natarajasarmavavilala2702
    @natarajasarmavavilala2702 9 месяцев назад

    No one can do better than this.Chandra Sekhar garu I watched all your videos nobody can beat you.

  • @ramanamurthyrajapithamahun2435
    @ramanamurthyrajapithamahun2435 Год назад +3

    తమరే అన్నీ తెలియజేశారు.అందులకు ధన్యవాదములు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @sangeetanandswaroopogirala1079

    అయ్యా చాల బాగా వివరించారు, మీ నుండి తాదుపరి భాగం కోసం ఎదురు చూస్తూ న్నా ము

  • @gowtham9995
    @gowtham9995 Год назад +2

    కృతజ్ఞతలు గురువు గారు. ఇటువంటి వైదిక ధర్మాలను మాకు అందిస్తున్నందుకు.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @venusuma7598
    @venusuma7598 Год назад +2

    అయ్యా నమస్కారం మీ వల్ల చాలా విషయాలు నేర్చుకుంటున్నాను నేను మిమ్మల్ని కలవాలి మీ ఆజ్ఞ కొరకు వేచి ఉన్నాను దయచేసి తెలపగలరు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      తప్పకుండా అండి 🙏 చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @narayanarao8668
    @narayanarao8668 Год назад

    హరి ఓం గురు దేవో అగ్నికార్యం గురించి చాలా వివరంగా తెలియజేశారు గురువుగారు ధన్యవాదములు💐🌷🌼🛐🙏🙏🙏

  • @JakkaKameswari
    @JakkaKameswari 8 месяцев назад

    Gurujiki, padabivadanamulu, mahakaluki, kaliki, jai, padabivadanamulu,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼💯💯💯💯💯💯💯💯💯💯💯🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯

  • @subbaraomv8855
    @subbaraomv8855 Месяц назад

    Thanks

  • @VenketeshwarraoRajayavarapu
    @VenketeshwarraoRajayavarapu 9 месяцев назад

    Crystal clear like Spatika Siva in every aspect....AAPATALA NABHASTALNTA....DHAYET EEPSITA SIDDEY Vipraom Kuryat Agnikaryam❤😊

  • @bairojuvishwanath2449
    @bairojuvishwanath2449 Год назад

    చాలా బాగా చేసి చూపించారు గురువు గారు,నమస్కారములు

  • @shivaprasad6228
    @shivaprasad6228 Год назад

    చాలా బాగుంది. మేలు చేస్తున్నారు. దయ చేసి భోజనం సమయం లో పరిషేచనం విధానం తెలియ చేయండి.

  • @TheMCVR
    @TheMCVR 6 месяцев назад

    అయ్యా, ఒక్కటి మాత్రం నిజం.. వేద మాత మీరు చేసే సేవ వల్ల మీకూ మీ పిల్లలకూ మంచి చేస్తుంది. సనాతన వైదిక ధర్మం మీలాంటి వారి వల్ల బ్రతుకుతోంది. ఎంతో మంది ప్రేరణ పొందుతున్నారు. దయ చేసి ఎవరు ఎలాంటి కామెంట్స్ ఇచ్చినా ఆపకండి 🙏

  • @AnilBairu
    @AnilBairu Год назад

    శ్రీ మాత్రే నమః
    వివరణ బావుంది స్వామి

  • @sivanori4475
    @sivanori4475 5 месяцев назад

    చాలా వివరంగా తెలియచేసారు, ధన్యవాదములు 🙏🙏🙏

  • @sakethbharadwaj
    @sakethbharadwaj Год назад

    గురువు గారు చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @RavikkThe
    @RavikkThe Месяц назад

    Thanks for sharing 🙏🙏🙏

  • @jaisairamm1324
    @jaisairamm1324 21 день назад

    Dhanyavdhalu

  • @bharadwajtallapragada1836
    @bharadwajtallapragada1836 Год назад +1

    Chala chakkaga teliyachesaru.. mee padalaku maa vandanamulu🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      శివార్పణం 🙏 చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @jvgprasadarao9672
    @jvgprasadarao9672 4 месяца назад

    Chaala baagaa cheppaaru guruvugaru, aneka shathakoti vandanamulu

  • @srinivasasarmabattenapati7668
    @srinivasasarmabattenapati7668 7 месяцев назад

    నమస్కారం గురువుగారు మీరు చాలా చక్కగా మంత్రాలన్నీ వివరిస్తూ అర్థాలు తోటి చక్కగా మాకు తెలియజేస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు అదేవిధంగా మేము కోరుకునేది ఏందంటే రాబోయే మాలయ పక్షాల్లో పితృదేవతల కార్యక్రమాలు చేసుకోవాలి అని చెప్పాలంటే కేవలం తర్పణాలు విడిచి పెడుతున్నారు అదే కాకుండా పిండాలు ఏ విధంగా పెట్టాలి మాలయ పక్షాల్లో పిండ శ్రాద్ధం అనేది ఏ విధంగా పెట్టాలి అనేది ఒక pdf లో గాని లేదని చెప్పండి ఏ విధంగా వీడియోలు చేసి దయచేసి పెట్టగలరు బ్రాహ్మణుడు ఒకవేళ రానిపక్షంలో మీ వీడియో చూస్తూ చేసుకోవటానికి పితృ కార్యక్రమాలు ఆటంకాలు లేకుండా ఉంటుంది మీ దయవల్ల దయచేసి ఈ విధంగా మాలయ పక్షాల్లో పిండ శ్రాద్ధం ఏ విధంగా పెట్టాలో దయచేసి తెలుపగలరు అని ఆశిస్తున్నాము

  • @jaambhavadharmapracharam
    @jaambhavadharmapracharam Год назад

    జై శ్రీ రామ్
    పూర్ణ కుంభ మంత్రంను లిరిక్స్ తో
    ఒక వీడియో చేయండి స్వామి
    గురువు గారికి ప్రణామములు
    జై శ్రీ రామ్

  • @velamakani
    @velamakani Год назад +1

    Namaste Guruvu garu, gruhasthu agni karyam cheyavacha

  • @satyanarayanamurthy1860
    @satyanarayanamurthy1860 3 месяца назад

    గురువుగారికి నమస్కారం

  • @seshuacharya5988
    @seshuacharya5988 4 месяца назад

    Chala baga teliyajesaru 🎉

  • @NandaKishor-gp7ho
    @NandaKishor-gp7ho Год назад

    జై గురుదేవ దత్త

  • @Chikkalafamily
    @Chikkalafamily 6 месяцев назад

    ధన్యవాదాలు 🙏

  • @natarajasarmavavilala2702
    @natarajasarmavavilala2702 Год назад +1

    Teaching is greatest art of Optimism you only deserve it,

    • @natarajasarmavavilala2702
      @natarajasarmavavilala2702 Год назад +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 శివార్పణం 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @natarajasarmavavilala2702
    @natarajasarmavavilala2702 Год назад +2

    Excellent marvelous wonderful

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @pavitrachaitanya3645
    @pavitrachaitanya3645 5 месяцев назад

    Excellent

  • @ssrtsarma
    @ssrtsarma Год назад +2

    చాలా బాగా చేశారు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @suryanarayanamurtyyeleswar1449
    @suryanarayanamurtyyeleswar1449 5 месяцев назад

    Chaala vivaranga teliyachesaru. Namaskaramandi

  • @vanajakonga
    @vanajakonga Год назад

    Chala bhaga chyparu Agni gahethri matha Agni sarupuni

  • @srinivasyekkirala9031
    @srinivasyekkirala9031 3 месяца назад

    Srimatre namaha

  • @Anandsharma883
    @Anandsharma883 4 месяца назад

    అద్భుతంగా తెలియచేస్తున్నారు

  • @gorthijyothi1607
    @gorthijyothi1607 Год назад

    షర్ట్ పాత ప్రయోగంలో ప్రాయశ్చిత్త జయ అదిపూర్ణాహుతివీడియోచేయండిగురువుగారు

  • @praveensharmaampolu2430
    @praveensharmaampolu2430 Год назад

    చాలా బాగా చెపుతున్నారు గురువుగారు

  • @rsmrao2523
    @rsmrao2523 Год назад +1

    Good sir, thanks - continue guruvugaru

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 తప్పకుండా అండి

  • @dvpratapsimha1766
    @dvpratapsimha1766 Год назад

    Pls., share the rugvediya Agnikaryam and Brahma yagnam nu cheyandi(gruhastulaku)

  • @pavitrachaitanya3645
    @pavitrachaitanya3645 6 месяцев назад

    Excellent god bless you

  • @mallikharjundamaraju7904
    @mallikharjundamaraju7904 Год назад

    Chaala bagundi Andi. Aupasana chepetappudu punasandhana homalu kuda teliyacheyagalaru. Alage brahmayagnam kuda chepite baguntundi. Kudirite teertha sradha vidhi kuda chepagalaru.

  • @hemanthhemanth5435
    @hemanthhemanth5435 Год назад

    Nitya agni karyam chesedi chupinchinanduku danyavaadamulu

  • @timmasarthinageswarao9390
    @timmasarthinageswarao9390 Год назад +1

    ధన్యవాదాలు గురూజీ

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      ధన్యవాదాలు అండి

  • @venkateswarasharma
    @venkateswarasharma 7 месяцев назад +1

    Gruhasthu kuda agni karyam cheya vacha Guruvu garu 🙏

  • @Ambedkar9876
    @Ambedkar9876 Год назад +1

    VERY GOOD🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 శివార్పణం

  • @tvksharma
    @tvksharma Год назад +5

    చాలా అద్భుతంగా ఉంది అండి.. మీలాంటి వారు ఈ కాలానికి ఎంతో అవసరం

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @viralvideos1425
    @viralvideos1425 Год назад

    Namaskaram Guru garau daya chesi Rigveda Agni karyam and Sandhyavandana vidhi chappandi, nenu Karnataka lo okka chinna village nundi mi video chusi chala Happy feel ayyanu, mana dharma, acharana, samskara chala goppadi, meru chesina videos chala bagundi. Rigveda agnikarya and sandhyavandhana vidhi vivarinchandi.
    Thank you.

  • @jaisairamm1324
    @jaisairamm1324 Год назад +1

    Chala chakaga vivarincharu dhanyavadhalu

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @pinakapanicheruvu573
    @pinakapanicheruvu573 Год назад

    ఎంతో ఆనందంగా వుంది

  • @ramakagayathri9509
    @ramakagayathri9509 Год назад +1

    🙏🙏🙏🙏🙏mahadeva santhoshamandi adigina ventane chesinaduku

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది.. శివార్పణం

  • @durgaprasad-ku2ly
    @durgaprasad-ku2ly 6 месяцев назад

    Guruvugaru auposanam aela cheyali video pettandi please.....

  • @ramamohan7191
    @ramamohan7191 Год назад +2

    అధ్భుతం

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @nagarajasharma7767
    @nagarajasharma7767 Год назад +2

    చాలా విషయాలు తెలుసుకున్నాను
    వివరణ బాగుంది.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏

    • @saidwadasi2574
      @saidwadasi2574 10 месяцев назад

      Yes

  • @somusomuswamy1759
    @somusomuswamy1759 Год назад

    Guruvu garu vedha mantram chaduvu kona variki simple method lo cheppandhi plz plz plz simple cheppandhi

  • @psatyanarayamurthy6126
    @psatyanarayamurthy6126 Год назад +1

    సత్ప్రయత్నము అభినందనీయం

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @poojarigurunadham2734
    @poojarigurunadham2734 Год назад

    Guruvu Garu namaste prajapatya krichhamu ardha krichhamu like padalaki Telugu meaning s atuvanti vedio cheyyandi

  • @chbvssarma2753
    @chbvssarma2753 Год назад

    ఛాలా బాగుంది

  • @sreenivasamurthy3637
    @sreenivasamurthy3637 Год назад

    Dhanyavadamulu guruji 🌹🙏

  • @muraliravisankarvarmauppal8392
    @muraliravisankarvarmauppal8392 6 месяцев назад

    Chala bagundi❤

  • @krishnachitanaya8661
    @krishnachitanaya8661 Год назад

    చాలా ధన్య వాదాలు

  • @ramanasurampudi
    @ramanasurampudi Год назад

    Namaskaram
    Meeru gruhastulu cheyyavalasina Agni karyam gurinchi telupu ta nannaru
    Daya chesi video upload cheyyagalaru 🙏🙏

  • @gantisarmas84
    @gantisarmas84 Год назад

    guruvu gari ki namaskaramulu, nitya auposana vidhi kuda telapagalaru

  • @funwithcoco8089
    @funwithcoco8089 Год назад

    Amazing sanatan system 🙏🙏

  • @CuminRE
    @CuminRE Год назад

    I have been waiting for this for 5 years .. thank you so much

  • @vlnraoyerramilli4255
    @vlnraoyerramilli4255 Год назад

    Good post

  • @venkatk5111
    @venkatk5111 Год назад +3

    అద్భుతం 🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 శివార్పణం

    • @venkatk5111
      @venkatk5111 Год назад

      @@SWADHARMAM 🙏

  • @mohhan8988
    @mohhan8988 Год назад

    Very thanks❤❤❤❤❤

  • @RAVIGIYER
    @RAVIGIYER Год назад

    Chala sandhosam super

  • @spacefrogg
    @spacefrogg 11 месяцев назад

    Guruvu garu. Namaskaram
    Smrithya achamanam gurinchi chepandi

  • @saidwadasi2574
    @saidwadasi2574 10 месяцев назад

    Nice...

  • @ramanacurumaddi
    @ramanacurumaddi Год назад +1

    Sree gurubhyo namaha

  • @gunugantirameshwarrao1820
    @gunugantirameshwarrao1820 Год назад

    Good

  • @kailasarajuu600
    @kailasarajuu600 Год назад +1

    నమస్కారములు 🙏
    చాలా బాగా వివరించారు 🙏
    ఆ తొమ్మిది భాగముల పేర్లు డిస్క్రిప్షన్ లో పెట్టండి.
    4 నుంచి ఉన్నాయి. మొదటి మూడు ఎందుకో సరిగ్గా చూడలేదు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      తప్పకుండా అండి 🙏 శివార్పణం 🙏 ధన్యవాదాలు

  • @dwarakanathkrishnamurthy6482
    @dwarakanathkrishnamurthy6482 Год назад +1

    Thank you Sir. Please post a video on ಯಜುರ್ವೇದ ಉಪಾಕರ್ಮ.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      తప్పకుండా అండి 🙏 త్వరలో మీకు అందిస్తాను

    • @dwarakanathkrishnamurthy6482
      @dwarakanathkrishnamurthy6482 Год назад

      ಮೀ number ಈವಂಡಿ

  • @ksnmuthy
    @ksnmuthy Год назад +1

    Good sir .thanks

    • @SWADHARMAM
      @SWADHARMAM  Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @rachamanikumarmanikumar2511
    @rachamanikumarmanikumar2511 11 месяцев назад

    Video bagundi Anna
    And purnahuthi manthrm chepndi

  • @KSK1969
    @KSK1969 Год назад

    Abdikamantram with agnihotram make a video please

  • @ramramram8198
    @ramramram8198 Год назад

    Super sir 🙏