OU professor Kaseem special song | ఎందుకు బంధీస్తిరి మా కాశీం అన్నను | full video song

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024

Комментарии • 34

  • @arunkumaraakepogu4240
    @arunkumaraakepogu4240 7 дней назад +14

    బహుజనులు చిమ్మ చీకటిలో నడుస్తుంటే వాళ్ళకు దీపము లాంటి వ్యక్తి ఖాసిము సార్.
    అలాంటి సార్ ను అణిచివేయడానికి,గొంతునొక్కడానికి,పూనుకున్న అగ్రవర్ణ పాలకులు,అజ్ఞానులు...

  • @చదరంగం
    @చదరంగం 6 дней назад +8

    జయహో నడుస్తున్న తెలంగాణ యుద్ధ నౌక పేదల గుడిసెల్లో జ్ఞాన దీపం అణగారిన జాతులకు ప్రశ్నించే నిప్పు రవ్వ జయహో కాశీ మన జయహో కాశీం అన్న

  • @mahendarkancharla4080
    @mahendarkancharla4080 7 дней назад +5

    ప్రశ్నించే గొంతుక, నడుస్తున్న తెలంగాణ యుద్ధనౌక, ఇప్పటి సమాజానికి కావాల్సిన అక్షరాయుధం సార్, రెడ్ సెల్యూట్ సార్ ❤

  • @karchallasathyanarayana458
    @karchallasathyanarayana458 7 дней назад +11

    గురువులకే గురువు మా సార్

  • @SongsNews1
    @SongsNews1 5 дней назад +2

    Excellent song...anna jai bheem
    జయహో ప్రో .కశిం సర్

  • @kuvitvap7517
    @kuvitvap7517 7 дней назад +4

    కాశీమ్ సార్ ఒక ప్రపంచ మేధావి సార్ ని జైల్లో అన్యాయంగా పెట్టి హింసించారు దరిద్రులు
    కాశీమ్ సార్ జై బీమ్

  • @bvmourya
    @bvmourya 6 дней назад +2

    జయహో కసీం సార్
    చాల గొప్పగా పాట రూపంలో వివరించారు ❤🎉✊🏻✊🏻💐

  • @Vijayanarts
    @Vijayanarts 6 дней назад +2

    పాలమూరు పంతులికి జై భీమ్ లు...🎉

  • @garlapallimallanna1168
    @garlapallimallanna1168 7 дней назад +7

    జై భీమ్ జై కాశీం సార్ ఇలాంటి అడ్డంకులు ఎన్ని వచ్చిన ఎదుర్కునే సత్తా గలిగిన మా పేదల పంతులయ్య

  • @voragantigangadhar8246
    @voragantigangadhar8246 7 дней назад +5

    Ok google విష్ణు గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వర అన్నట్లు గురువులకే గురువు కాశం సారు

  • @NagalaxmiLalagari
    @NagalaxmiLalagari 7 дней назад +4

    మీరు చట్టసభలోకి రావాలి సార్..

  • @durgaraodurgam7413
    @durgaraodurgam7413 6 дней назад +2

    జయహో కాశీం అన్న

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam9065 7 дней назад +6

    🎉🎉🎉🎉🎉Good morning Sir Your Great Your Ambedkar Sir

  • @pingiliraghupathireddy7405
    @pingiliraghupathireddy7405 5 дней назад +2

    Good + Real explanation

  • @LingamMadduri
    @LingamMadduri 7 дней назад +4

    Super song 🙏🙏🙏🙏🙏

  • @durgaraodurgam7413
    @durgaraodurgam7413 6 дней назад +2

    Super Anna

  • @maratisanthosh
    @maratisanthosh 7 дней назад +2

    We are with KASEEM SIR

  • @ashokKumar-p2s8l
    @ashokKumar-p2s8l 7 дней назад +2

    Kasim sir speech vsp MNS metting lo live lo vinna. Super

  • @nareshgolla3667
    @nareshgolla3667 7 дней назад +2

    కాశిం సర్, మరో నాయరాయణ గురూ గారు

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu9435 7 дней назад +4

    Jai Kasim sir ❤

  • @ChinthaShivakumar-z5h
    @ChinthaShivakumar-z5h 7 дней назад +3

    Red salute ❤❤❤

  • @Middleclasseducation
    @Middleclasseducation 7 дней назад +3

    ఆయన పేరులోనే ఉంది, ఖాసిం అని ఆయనను ఆ అంబట్పల్లి ఇ మామ్ ఖాసిం బయటకు తీసుకు వస్తారు..

  • @PRASHANTH1416
    @PRASHANTH1416 7 дней назад +4

    Salute sir

  • @krushnabhukya5762
    @krushnabhukya5762 2 дня назад

    సూపర్ ❤

  • @gaddamsureshbabu1265
    @gaddamsureshbabu1265 7 дней назад +1

    Khaseem sir is a great one

  • @yelia4488
    @yelia4488 7 дней назад +1

    Super jai beem

  • @voragantigangadhar8246
    @voragantigangadhar8246 7 дней назад +1

    ప్రొఫెసర్ కాసిం సార్ గురించి

  • @ravinderthammadapelli4450
    @ravinderthammadapelli4450 6 дней назад +1

    Kasim sir nu enduku arest chesaru nijamena

  • @Seetha_puli
    @Seetha_puli 7 дней назад +1

    Madigs bidda iam neventa sir

  • @merimpureshotham7387
    @merimpureshotham7387 7 дней назад +2

    Madiga jati pitha

  • @santhoshbollepelli9590
    @santhoshbollepelli9590 7 дней назад +5

    Song padina Anna mobile number vunte pettandi

  • @prasadmekala2379
    @prasadmekala2379 7 дней назад +2

    Super. Song