ప్రతి గ్రామంలో ఎస్సీ లలోని మాదిగలు గ్రామాలలో జరిగే ప్రతి కార్యానికి ముందుండి డప్పులు వాయిస్తారు అది ఈ కార్యం ఆ కార్యం అనేది కాదు పెళ్లి నుంచి చావు వరకు మధ్యలో ఎన్ని కార్యాలు అయినా జరగని ఏ చాటింపు వేయాలన్నా ఏ పండగ జరగాలన్న మాదిగల డబ్బులు కచ్చితంగా మోగాల్సిందే ఈ మాదిగలు ఒక్క విషయం ఆలోచించాలి డప్పు కొట్టడం వల్ల మీ జీవితాలు మారావా లక్షలు కానీ కోట్లు గాని సంపాదించారా. మనం బాగుపడని ఆ డబ్బు చప్పుడు మనకెందుకు మనమే ఎందుకు డబ్బు కొట్టాలి మన పక్కనుండే కులాలు కోట్లు ఎందుకు సంపాదిస్తున్నారు మనం ఎందుకు సంపాదించడం లేదు. మాదిగలు మందు తాగడం డప్పు కొట్టడం బంద్ చేయండి జీవితాలు మారాలంటే డప్పు కొట్టడం కాదు చదవండి చదివించండి ఉన్నతంగా జీవించండి దానికోసం దేనినైనా చేయడానికి ధైర్యం చేయండి అంతేగాని ఊర్లో ఉండి డప్పు కొట్టాలి ఊర్లోనే ఉండాలి అనడం కరెక్ట్ కాదు
Good explanation brother. SC, STs the so called oppressed, broken, low caste, untouchables are still unable to realise their true identity. For hundreds of years they have been oppressed and silenced. But even today they are unable to come out of that mindset. I wonder if they will ever come out of their shell.
ఊర్లోనే ఉండాలి - డప్పే కొట్టాలి అని ఎవరు చెప్పలేదు 🙏🙏🙏 అది పాలొల్ల పంచాయతీ 🙏🙏 అతనికి డప్పు కొట్టడం ఇష్టం లేకపోతే - వంతుల వారీగా వస్తున్న ఆనవాయతి ప్రకారం అతని పాలివాళ్ళు ఆ సమయం లో డప్పు కొట్టమని - అది తమ వంతు కాదని నిరకరించారు 🙏 ఈ విషయం లో సదరు వ్యక్తి ని అడగగా తాను కొట్టనని, తనకి వీలుకదాని చెప్పగా - మరి నువ్వే వెళ్లి మీ పాలొళ్లతో మాట్లాడుకొని - వాళ్ళని అన్న పంపు లేదా వేరే వాళ్ళని అన్న పంపించు అని అనగా - అతనికి - అతని పాలివాళ్లకు మధ్య వున్న గొడవల కారణంగా అందరు నిరకరించారు - పక్క ఊరినుండి తీసుకొస్తే కూడా ఇతని పాలివాళ్ళు రానివ్వలేదు 🙏🙏 అతనికి ఉద్యోగం చేయాలనీ వుంది కాబట్టి - వాళ్ళ తండ్రి కి - డప్పు కొట్టు భాద్యత ఉన్నందున ఊరివాళ్ళు కొంత భూమి ని మన్యం కింద ఇచ్చారంట 🙏🙏🙏🙏 అతనికి వీలుకకపోతే ఆ మన్యం కింద ఇచ్చిన భూమిని తిరిగి ఉరికి వదిలేవేయమని - దాన్ని ఎవరైతే డప్పు కొడతారో వారికీ ఇచ్చేయాలని నిర్ణయంచారు - ఈ సందర్బంలో - ఉరి పెద్దల ముందు అతని పాలివాళ్ళు - సమక్షంలో జరిగిన తంతు ని - వెలివేత అని హాయిలైట్ చేయడం తగునా 😔
బ్రదర్ మీరూ ఇంకా అమాయకులే .. కానీ మీ చదువు జ్ఞానం మీకు దైర్యన్ని వాళ్ళని ఎదిరించే శక్తి నీ ఇచ్చింది. అలాగే మీరే వాళ్ళని వెలివేసే స్త్తాయి చదువు ఇచ్చింది..
సనాతధర్మం అంటే ఇదే.సనాతన ధర్మంలో ఇది కూడా ఉంది. ఇది తెలియక చాలా మంది సనాతన ధర్మం..సనాతన ధర్మం అని పట్టుకొని వెళ్లడుతున్నారు. ఈ మధ్యన DCM గారు కూడా దీని మీద ఫైట్ చేస్తున్నారు.
ye technology sir ? explain cheyyandi? world mottham religion wars jarugutunnayi isreal Iran war Christian Gorre laki , islamic terrorist laki war world lo peace undha ? except India? India ni kuda neelaaney and ee channel laati boku gaallu, nasanam cheyyalani chustunnaru
ఇట్లా కంటనీరు పెట్టి లాభం లేదు. నువ్వైనా నేనైనా నీ ఎదురుగా వున్నా యాంకరైనా దళితులు అయితే చాలు. పైకి వివక్ష చూపకపోయినా సమయం వచ్చినపుడు మనల్ని తొక్కాలనే ఉంటుంది.నీ జాతిని నీ మీదికే పురిగొల్పడం.దీనికి పరిష్కారం నీ జాతి తో నువ్వు కలిసి పోరాడడం,నువ్వు హైందవ మతం వదిలిపెట్టడం.
సిగ్గు శరం లేని జీవితాలు మన మాదిగల లీడర్ రవి అగ్రకులాల పార్టీలలో ఉన్న మాదిగ లీడర్లు ఎక్కడ నిద్రపోతున్నారు. ఎలక్షన్కు ముందుగా గుర్తుకు వచ్చే జాతి ఈరోజు గుర్తుకు రాదా. ఎక్కడ మందకృష్ణ
బుచ్చన్న మీకు ధన్య వాదములు చందు మీరు చేస్తున్న పోరాటం చాలా గొప్పది మీకు నా అభినందనలు. మీ వల్ల మన మాదిగ జాతికి కనువిప్పు కావాలి. మీరు చెప్పినట్టు ఒక గ్రామాలకే కుల వివక్ష పరిమితం కాలేదు, పట్టణాలలో మరియు ఉద్యోగులలో కూడా ఉంది. ఇది ప్రభుత్వం ఒక సుమోటోగా తీసుకొని సమాజంలో చాల అవేర్నెస్ ప్రోగ్రాం లు చేసి మార్పు తీసుకొని రావాలి.
ప్రతి గ్రామాల్లో చాలా కులాల వాళ్ళు ఉన్నారు చాకలి వాళ్ళు బట్టలు వుతుకుతున్నారా కుమ్మరి వాళ్ళు కుండలు చేస్తున్నారా వడ్రంగులు వడ్రంగి పని చేస్తున్నారా మరీ ముఖ్యంగా బ్రాహ్మిన్స్ పురోహితం చేస్తున్నారా ఇదే బ్రాహ్మణులు పురోహితం పక్కనపెట్టి ఇంగ్లీష్ మీడియం లో విద్యను అభ్యసించి విదేశాల్లో పోయి డాక్టర్లుగా ఇంజనీర్లుగా వివిధ వృత్తులుగా చాలా ఉన్నతంగా వాళ్ళ జీవితాలను గడుపుతున్నారు మనం మాత్రము ఇదే ఊర్లో ఉండీ ఇదే పని డప్పే ఎందుకు కొట్టాలి ఇది మూర్ఖత్వం కాదా అందుకే సమాజ మార్పు కోరవద్దు సమాజంలో ఉన్న మనం మారాలి మనం మారితే సమాజం మారుతది మనం మారాలంటే కింది కులాల వాళ్ళు అందరూ మద్యాన్ని బంద్ చేయాలి మద్యం తాగడం ఆరోగ్యానికే కాదు కుటుంబానికి కూడా హానికరం మనం ఎదగకక పోవడానికి మధ్యమే బలమైన కారణం.
@@balakrushnakarkala2406అక్కడ ఏ కులపొళ్ళు ఎంతమంది ఉన్నారని కాదు బ్రదర్ తనని డప్పు కొట్టమని బలవంతం చేశారా లేదా వివక్ష చూపించరా లేదా అనేది అవసరం కులం పేరుతో దూషించిన లేదా అంత చదువు చదివి డప్పు కొట్టడం ఏంటి బ్రదర్ ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టొచ్చు బలవంత పెట్టి డప్పు కొట్టి పియడం ఏంటి అనేది ప్రశ్న
ప్రతి కుటుంబానికి మన రాజ్యాంగం పుస్తకం ను అందజేయాలి అనే ఆలోచన ను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేయాలి.ఎంతో ఖర్చు తో కూడిన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుతున్నారు వాటిలో ఇదికూడా ఒకటిగా ఉండాలి ప్రజల ము అందరము మన ముందు ఉన్న అసలు సవాళ్లను అట్టి రాజ్యాంగాన్ని చదవడం ద్యార గ్రహించ గలుగుతాము.
ఇక్కడ దరిద్రం ఏంది అంటే శూద్రులైన మా బీసీ లు కూడా తోటి శూద్రిడిపైన వివక్ష చూపుడం సిగ్గుమాలిన చర్య, వొళ్ళంతా వివక్షత చీమ్ముకొని ఉండే బాపనోడు వివక్షత చూపించాడు అంటే ఏమో కానీ.... వాళ్ళుకూడా శూద్రులై తోటి శూద్రడిపైన వివక్ష చూపించిన తెలివిలేని మా BC లా నిర్ణయానికి జోహార్లు...😢
బుచ్చన్న సార్ గారు ఇంటర్వ్యూ బాగుంది సమాజంలో రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరికి తెలవాలి తెలియని వాళ్లకు రాజ్యాంగం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి చట్టం అంటే ఏంది మన హక్కులు అంటే ఏంటి విధి విధానాలను సమాజానికి తెలియజేయాలి. బుచ్చన్న సార్ లాంటివాళ్ళు సమాజానికి ఎంతో అవసరం థాంక్యూ బుచ్చన్న సార్
MCOM వరకు రిజర్వేషన్ వల్ల ఉన్నత చదువు చదవ గలిగాడు. సమాజం, ప్రభుత్వం, రాజ్యాంగం సపోర్ట్ వల్ల. కానీ అకొంత మంది గ్రామస్థులు అలా చేయడం దారుణం. వారు కూడా కాలం తో పాటు మారాలి. సమాజం లో అస్పృశ్యత కు తావు లేదు. ఇటువంటి యువత బయటకి వచ్చి పోరాడడం సంతోషం. కొన్నాళ్ళు కు తప్పకుండా పోతుంది.
మా దళితుల మా కంటే పెద్ద వాళ్ళు ఉన్నా ఉన్నారు వాళ్లే గద్దర్ గారు మందకృష్ణ మాదిగ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గోరేటి వెంకన్న విశారదన్ కాశీం గారు వీళ్ళందరూ దళితులే చాలా మంది ఉన్నారు ఇంకా ఇప్పుడు వీళ్లంతా ఒక స్థాయిలో ఉన్నారు
Hats off chandu చివరికి మీరే విజయం సాధిస్తారు చాలా కష్టాల్లో ఉన్నారు. వెలివేత చట్టరీత్యా నేరం . కోర్టులో ఆ విషయాన్నే వినిపించండి. తెలంగాణాలో చాలా దారుణం జరుతుంది. మీద్వారానే అందరికి న్యాయం జరుగుతుంది.మీరు హీరోలు. కులాలు నాలుగు.బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యలు, సూద్రులు. బీసీలు నాలుగు కులాలు. బీసీలు కూడా సూద్రులే. ఎవరికీ భయపడకండి. ఫూలే BC ల నాయకుడు., అంబేద్కర్ దళిత నాయకుడు. అయితే వారిద్దరూ అణగారిన వర్గాలను చైతన్య పరిచి గుర్తింపు తెచ్చారు. వాళ్ళ జీవిత చరిత్రలు చదవండి . ఇంకా చైతన్యం పొందుతారు.
సమాజంలో ఇంకను మార్పు రావాలి మెదక్ జిల్లా గౌతు గూడెం గ్రామంలో ఎస్సీల పై బీసీ వాళ్లు చేసే అరాచకాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి వారు ప్రభుత్వం వారు ఇటువంటి దారుణమైన డప్పు కొట్ట నందుకు కుల బహిష్కరణ చేయటము తప్పు అని తెలియదా దానికి వారికి బీసీలకు సరైన అవేర్నెస్ కల్పించండి లేని టైంలో వాళ్లపై చట్ట ప్రకారము
జై భీమ్ బ్రదర్ చదువువు మనిసిని మనిషిలా చేస్తుంది జై భీమ్ కుల వృత్తి అందరు చేస్తే రెడ్డి కమ్మ రాజు బ్రమీమ్ కాపు వారి కులావృత్తులు వారు కుడా పాటించాలి 🤣🤣🤣qqqq🤣🤣🤣🤣🤣🤣🤣
మనమంతా మనుషులం ...మానవత్వంతో ఉండాలి. కుల వృత్తులు వారి వారి ఇష్టానుసారం చేసుకోవచ్చు... ఇష్టం లేకుంటే చేయకపోవచ్చు. ఎవ్వరం ఎవరినైనా బలవంతం చేయొద్దు. మన దేశంలో మాత్రమె ఉన్నది అనడం తప్పు... ఎంతో ఉన్నతి సాధించిన ఎన్నో దేశాల్లో చాలా discriminations ఉన్నవి. మను వాదంలో ఉందని... లేనిది అనొద్దు. సర్వేజనా సుఖినోభవంతు
ఇదే సేమ్ షాద్నగర్ లో కూడా జరిగింది ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక ఆడమనిషి కొట్టడం ఆమె దళిత అప్పుడు వచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఇంకా వేరే వాళ్ళు చాలామంది సార్ ఇప్పుడు కరండి ఆ ఊరికి వెళ్ళండి మాట్లాడండి
సిటీ కి ముప్పై కి. మీ. పరిధి లో ఉన్న గ్రామాలలో నే ఇలాంటి పరిస్థితి ఉంటే రాజధాని కి 150-200 లోపు కి.మీ. ఉన్న గ్రామీణ ప్రాంతాల నిమ్న కులాల పరిస్థితి గురించి తలుచు కుంటేనే ఊహించడానికి కష్టం గా ఉంది.
సంబుకుడు సూద్రులకు చదువు చెప్పితే సంబుకుని వదించాడు రాముడు... మీరు చదువు కోకూడదు ఇదే సనాతన ధర్మం ధర్మం పాటించక పొతే నరకానికి పోతారు... ధర్మం ను నిల బెట్టడానికి కృష్ణడు అదే చేసాడు... మీరు సేవకులు అంతే మీరు చదువుకోకూడదు.... చదువుకొని teacher, lecturer పనులు చేస్తారా తప్పు కాదా
నా పేరు నితిన్, నిజామాబాద్ జిల్లా నుంచి. నా కులం SC మాల మరియు అంబేద్కర్ గారి కులం SC మహార్ (మాల)..... అయితే కులం తక్కువ అనే బానిస సంకెళ్ళ నుంచి మనది మనమే తెంచుకోవాలి అన్నారు అంబేద్కర్ గారు. మిగతా కులాల కన్న మనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి.
మీరు చెప్పేది బాగుంది. కానీ AMBEDKER గారి కులం మహర్ అంటున్నారు అంబేద్కర్ గారు ఒక్క మాల కులానికే పరిమితం చేస్తున్నరు.ఆయన ఈ ప్రపంచ మేధావి.మీరు కులానికి అంట గట్ట కూడదు.
బుచ్చన్న నీకు వందనాలు.... మీరు చేస్తున్న ఇంటర్వ్యూ సామాజిక మార్పుకు నాంది కావాలి. 🙏🏼
Real hero's bro.
మీరు ఇద్దరూ అన్నదమ్ములు... ఊరు అంత ఒకవైపు.. మీరూ ఇద్దరూ ఒక వెైపు.....
మా దిగోడు మదిగోనికే శత్రువు....
Nijame brother
Correct brother madigodiki madigode satruvu
Ca@@gpdasu3735
Very Good Bro ధైర్యంగా ఇలా ఎదిరించినప్పుడే మన మన జీవితాల్లో మార్పు ఉంటుంది.🤝✊🪴
గౌరవ బుచ్చన్న గారికి ప్రత్యేక మైన
కృతజ్ఞతలు.
సనాతన ధర్మం ఉన్నంతకాలం మనకు ఇలాంటి గౌరవమే వుంటది.
పాకిస్తాన్, bangaladesh లలో సనాతన ధర్మం పోయింది కదా, మరి అక్కడున్న SC ల పరిస్థితి యెట్లా ఉందొ తెలుసుకో ముందు.
అసలు పాకిస్తాన్ లో బంగ్లా దేశ్ లో కులాలు ఉన్నాయా @@balakrushnakarkala2406
ప్రతి గ్రామంలో ఎస్సీ లలోని మాదిగలు గ్రామాలలో జరిగే ప్రతి కార్యానికి ముందుండి డప్పులు వాయిస్తారు అది ఈ కార్యం ఆ కార్యం అనేది కాదు పెళ్లి నుంచి చావు వరకు మధ్యలో ఎన్ని కార్యాలు అయినా జరగని ఏ చాటింపు వేయాలన్నా ఏ పండగ జరగాలన్న మాదిగల డబ్బులు కచ్చితంగా మోగాల్సిందే ఈ మాదిగలు ఒక్క విషయం ఆలోచించాలి డప్పు కొట్టడం వల్ల మీ జీవితాలు మారావా లక్షలు కానీ కోట్లు గాని సంపాదించారా. మనం బాగుపడని ఆ డబ్బు చప్పుడు మనకెందుకు మనమే ఎందుకు డబ్బు కొట్టాలి మన పక్కనుండే కులాలు కోట్లు ఎందుకు సంపాదిస్తున్నారు మనం ఎందుకు సంపాదించడం లేదు. మాదిగలు మందు తాగడం డప్పు కొట్టడం బంద్ చేయండి జీవితాలు మారాలంటే డప్పు కొట్టడం కాదు చదవండి చదివించండి ఉన్నతంగా జీవించండి దానికోసం దేనినైనా చేయడానికి ధైర్యం చేయండి అంతేగాని ఊర్లో ఉండి డప్పు కొట్టాలి ఊర్లోనే ఉండాలి అనడం కరెక్ట్ కాదు
Chala Baga chepparu
Good explanation brother. SC, STs the so called oppressed, broken, low caste, untouchables are still unable to realise their true identity. For hundreds of years they have been oppressed and silenced. But even today they are unable to come out of that mindset. I wonder if they will ever come out of their shell.
Super brother
ఊర్లోనే ఉండాలి - డప్పే కొట్టాలి అని ఎవరు చెప్పలేదు 🙏🙏🙏
అది పాలొల్ల పంచాయతీ 🙏🙏
అతనికి డప్పు కొట్టడం ఇష్టం లేకపోతే - వంతుల వారీగా వస్తున్న ఆనవాయతి ప్రకారం అతని పాలివాళ్ళు ఆ సమయం లో డప్పు కొట్టమని - అది తమ వంతు కాదని నిరకరించారు 🙏 ఈ విషయం లో సదరు వ్యక్తి ని అడగగా తాను కొట్టనని, తనకి వీలుకదాని చెప్పగా - మరి నువ్వే వెళ్లి మీ పాలొళ్లతో మాట్లాడుకొని - వాళ్ళని అన్న పంపు లేదా వేరే వాళ్ళని అన్న పంపించు అని అనగా - అతనికి - అతని పాలివాళ్లకు మధ్య వున్న గొడవల కారణంగా అందరు నిరకరించారు - పక్క ఊరినుండి తీసుకొస్తే కూడా ఇతని పాలివాళ్ళు రానివ్వలేదు 🙏🙏
అతనికి ఉద్యోగం చేయాలనీ వుంది కాబట్టి - వాళ్ళ తండ్రి కి - డప్పు కొట్టు భాద్యత ఉన్నందున ఊరివాళ్ళు కొంత భూమి ని మన్యం కింద ఇచ్చారంట 🙏🙏🙏🙏
అతనికి వీలుకకపోతే ఆ మన్యం కింద ఇచ్చిన భూమిని తిరిగి ఉరికి వదిలేవేయమని - దాన్ని ఎవరైతే డప్పు కొడతారో వారికీ ఇచ్చేయాలని నిర్ణయంచారు - ఈ సందర్బంలో - ఉరి పెద్దల ముందు అతని పాలివాళ్ళు - సమక్షంలో జరిగిన తంతు ని - వెలివేత అని హాయిలైట్ చేయడం తగునా 😔
@@chanikyam5153 E prapanchamantha development vaipu parugeduthunte meru Inka Vanthulu pettykovaam enti brother ishtam unnavadu kodathadu lenivadu kottadu me vanthu anadam correct kadu Inka manyam antara ala venakki tesukone rite evariki ledu
బుచ్చన్న గారు మీపై గౌరవం ఎంతో పెరిగింది సామాజిక మార్పు మీరు చేస్తున్న ఈ తరహా ఇంటర్వ్యూలు అణిచివేతలపై, ❤❤❤
దీన్నే సనాతన ధర్మం అంటారు
హిందువులు అంతా బంధువులే అనే మేధావులు కూడా స్పందించాలి.
సందించాము
Vallaku ee time lo avasaram ledukada
@@mahimahesh2707 ఎక్కడ, ఎప్పుడు
బ్రదర్ మీరూ ఇంకా అమాయకులే ..
కానీ మీ చదువు జ్ఞానం మీకు దైర్యన్ని వాళ్ళని ఎదిరించే శక్తి నీ ఇచ్చింది. అలాగే మీరే వాళ్ళని వెలివేసే స్త్తాయి చదువు ఇచ్చింది..
ధన్యవాదాలు బుచ్చన్న గారు
సనాతధర్మం అంటే ఇదే.సనాతన ధర్మంలో ఇది కూడా ఉంది. ఇది తెలియక చాలా మంది సనాతన ధర్మం..సనాతన ధర్మం అని పట్టుకొని వెళ్లడుతున్నారు. ఈ మధ్యన DCM గారు కూడా దీని మీద ఫైట్ చేస్తున్నారు.
ప్రపంచం మొత్తం టెక్నాలజీ వైపు వెళ్ళుతుంది మన భారతదశంలో ఇంకా కులం చుట్టు మతల చుట్టు...,?
ye technology sir ? explain cheyyandi?
world mottham religion wars jarugutunnayi
isreal Iran war
Christian Gorre laki , islamic terrorist laki war
world lo peace undha ? except India?
India ni kuda neelaaney and ee channel laati boku gaallu, nasanam cheyyalani chustunnaru
Chala Baga explain chesav anna ...chala knowledge undi niku ....
ఇ సమస్య మీధ మంద కృష్ణ మాదిగ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, విశారధ్ మహరాజ్, ధళిత సంగతులు స్పందించాలి.
Endanna spandinchrdhi dalithulu ani chrpthe addhe ku illu isthaleru Hyderabad lo konthamandhi first aduguthurru mee caste endhi ani
Yes ముమ్మాటికీ తెలంగాణా
తమ్ముడు, నువ్వు ఊరి ని వెలి వెయ్యి తమ్ముడు, నీకు చదువు అనే దీపం వుంది, city కి వెళ్లి హాయిగా బ్రతుకు. Jai bheem
Yes ముమ్మాటికీ విడు ఉద్యోగం
@@bikshalmanchala9647 🤓🤓🤓
అది పాలొల్ల పంచాయతీ అండి
కంప్లయింట్ ఇచ్చినా పోలీస్ లు పట్టించుకోవడం లేదంటే ?? ... ఇక ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడ ఉంది తెలంగాణ లో ??
హిందువులందరూ బంధువులు అనే వారు కూడా స్పందించాలి
సందించం కదా.
ముందుగా హమారా ప్రసాద్ గారు రీయాక్ట్ అవ్వండి ఏం సమాధానం చెప్తారు
@@AnjuBollevlogs ఆ అన్న తమ్ముళ్ళం ఉన్నాం రా
@@mahimahesh2707 Em ani bro
@@vkinfoMedia ఆ సంఘటనను ఖండిస్తున్నాం దోషులకు శిక్ష పడాలి పడుతుంది కూడా. లేదు ఎవడైనా ఎక్కువ మాట్లాడితే తల పగల కొట్టమని సలహా ఇస్తున్నాం.
పవన్ కళ్యాణ్ ఏడ ఉన్నావ్ ..
సనాతనం ధర్మంలో జరుగుతున్న వివక్షలు చూడు
పవన్ కళ్యాణ్ యే రాష్ట్రానికి డీసీఎం రా?
Boy is very intelligent and a proud representative from Dalit community .
U r motivating to so many people, u r the winner🎉
అందుకే బ్రదర్,, పుస్తక జ్ఞానం మాత్రమే కాదు, సామాజిక జ్ఞానం (సోయి) చాలా అవసరం,, మీరు ఇక నుండి సామాజిక జ్ఞానం నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది.
Thanks for MIC tv
తిరిగి మనువాదన్ని అమలు చేయాలన్నదే బీజేపీ లక్ష్యం. దానికి మంద కృష్ణ గారిని వాడుకుంటున్నారు.
@@msahsikapur5439 పాలి పంచాయతీ లో పార్టీ కి ఏమి సంబంధం సామీ 🤦♂️🤦♂️
అది పాలొల్ల పంచాయతీ అండి 🤦♂️🤦♂️
బుచ్చన్న గారికి ధన్యవాదములు
ఇట్లా కంటనీరు పెట్టి లాభం లేదు. నువ్వైనా నేనైనా నీ ఎదురుగా వున్నా యాంకరైనా దళితులు అయితే చాలు. పైకి వివక్ష చూపకపోయినా సమయం వచ్చినపుడు మనల్ని తొక్కాలనే ఉంటుంది.నీ జాతిని నీ మీదికే పురిగొల్పడం.దీనికి పరిష్కారం నీ జాతి తో నువ్వు కలిసి పోరాడడం,నువ్వు హైందవ మతం వదిలిపెట్టడం.
హమారా ప్రసాద్ చచ్చిపోయాడు ఎప్పుడో. 🙏అందుకే ఇప్పుడు మాటలు లేవు. 👍
Johar హమారా pr
సిగ్గు శరం లేని జీవితాలు మన మాదిగల లీడర్ రవి అగ్రకులాల పార్టీలలో ఉన్న మాదిగ లీడర్లు ఎక్కడ నిద్రపోతున్నారు. ఎలక్షన్కు ముందుగా గుర్తుకు వచ్చే జాతి ఈరోజు గుర్తుకు రాదా. ఎక్కడ మందకృష్ణ
మంద ఇప్పుడు బ్రాహ్మనుడు ఇలాంటి అలాగా జనం కోసం మాట్లాడాడు. అయన రేంజ్ పెరిగింది
You are a real hero bro, fight against caste.
బుచ్చన్న మీకు ధన్య వాదములు చందు మీరు చేస్తున్న పోరాటం చాలా గొప్పది మీకు నా అభినందనలు. మీ వల్ల మన మాదిగ జాతికి కనువిప్పు కావాలి. మీరు చెప్పినట్టు ఒక గ్రామాలకే కుల వివక్ష పరిమితం కాలేదు, పట్టణాలలో మరియు ఉద్యోగులలో కూడా ఉంది. ఇది ప్రభుత్వం ఒక సుమోటోగా తీసుకొని సమాజంలో చాల అవేర్నెస్ ప్రోగ్రాం లు చేసి మార్పు తీసుకొని రావాలి.
ప్రతి గ్రామాల్లో చాలా కులాల వాళ్ళు ఉన్నారు చాకలి వాళ్ళు బట్టలు వుతుకుతున్నారా కుమ్మరి వాళ్ళు కుండలు చేస్తున్నారా వడ్రంగులు వడ్రంగి పని చేస్తున్నారా మరీ ముఖ్యంగా బ్రాహ్మిన్స్ పురోహితం చేస్తున్నారా ఇదే బ్రాహ్మణులు పురోహితం పక్కనపెట్టి ఇంగ్లీష్ మీడియం లో విద్యను అభ్యసించి విదేశాల్లో పోయి డాక్టర్లుగా ఇంజనీర్లుగా వివిధ వృత్తులుగా చాలా ఉన్నతంగా వాళ్ళ జీవితాలను గడుపుతున్నారు మనం మాత్రము ఇదే ఊర్లో ఉండీ ఇదే పని డప్పే ఎందుకు కొట్టాలి ఇది మూర్ఖత్వం కాదా అందుకే సమాజ మార్పు కోరవద్దు సమాజంలో ఉన్న మనం మారాలి మనం మారితే సమాజం మారుతది మనం మారాలంటే కింది కులాల వాళ్ళు అందరూ మద్యాన్ని బంద్ చేయాలి మద్యం తాగడం ఆరోగ్యానికే కాదు కుటుంబానికి కూడా హానికరం మనం ఎదగకక పోవడానికి మధ్యమే బలమైన కారణం.
100%right brother.. chala baga chepparu
అరె ఆ ఊరిలో ఒక్క OC కుటంబం కూడా లేదు.
@@balakrushnakarkala2406అక్కడ ఏ కులపొళ్ళు ఎంతమంది ఉన్నారని కాదు బ్రదర్ తనని డప్పు కొట్టమని బలవంతం చేశారా లేదా వివక్ష చూపించరా లేదా అనేది అవసరం కులం పేరుతో దూషించిన లేదా అంత చదువు చదివి డప్పు కొట్టడం ఏంటి బ్రదర్ ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టొచ్చు బలవంత పెట్టి డప్పు కొట్టి పియడం ఏంటి అనేది ప్రశ్న
తమ్మీ మీ పోరాటానికి జోహార్,సనాతన ధర్మ ప్రభువులు ఈ తమ్మడికి సమాధానం చెప్పండి,మరియు దళిత సంఘ నాయకులు ఆ గ్రామం వెళ్ళండి వారికి మద్దతు ఇవ్వండి
వాస్తవం తెలుసుకోకుండా మాట్లాడుట తగునా 🤦♂️
నిజాన్ని దాచి కాక బాగా హైలైట్ అయ్యాడు 🙏
గొడవ ముందు పాలొల్ల పంచాయతీ 🙏🙏
నిజాలు తెల్సుకొని మాట్లాడండి
Dalith higher educated students tho ilanti videos inka cheyandi buchanna gaaru.....caste discrimination meeda
Humara ప్రసాద్ గారు దీనికి మీరు రియాక్ట్ అవ్వండి sir
@@AnjuBollevlogs పాలి పంచాయతీ కి హమారా ప్రసాద్ గారు ఏమి చేస్తారు 🤓🤷♂️
చందు గారు, రాష్ట్రం లో మీరు ప్రతి దళిత పల్లె తిరిగి దళితుల ను చైతన్యం చేయాలి. ఆ ఉద్యమానికి నువ్వు నాయకత్వం వహించాలి
ప్రతి కుటుంబానికి మన రాజ్యాంగం పుస్తకం ను అందజేయాలి అనే ఆలోచన ను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేయాలి.ఎంతో ఖర్చు తో కూడిన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుతున్నారు వాటిలో ఇదికూడా
ఒకటిగా ఉండాలి ప్రజల ము అందరము మన ముందు ఉన్న
అసలు సవాళ్లను అట్టి రాజ్యాంగాన్ని
చదవడం ద్యార గ్రహించ గలుగుతాము.
ఇక్కడ దరిద్రం ఏంది అంటే శూద్రులైన మా బీసీ లు కూడా తోటి శూద్రిడిపైన వివక్ష చూపుడం సిగ్గుమాలిన చర్య, వొళ్ళంతా వివక్షత చీమ్ముకొని ఉండే బాపనోడు వివక్షత చూపించాడు అంటే ఏమో కానీ.... వాళ్ళుకూడా శూద్రులై తోటి శూద్రడిపైన వివక్ష చూపించిన తెలివిలేని మా BC లా నిర్ణయానికి జోహార్లు...😢
బుచ్చన్న సార్ గారు ఇంటర్వ్యూ బాగుంది సమాజంలో రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరికి తెలవాలి తెలియని వాళ్లకు రాజ్యాంగం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి చట్టం అంటే ఏంది మన హక్కులు అంటే ఏంటి విధి విధానాలను సమాజానికి తెలియజేయాలి. బుచ్చన్న సార్ లాంటివాళ్ళు సమాజానికి ఎంతో అవసరం థాంక్యూ బుచ్చన్న సార్
MCOM వరకు రిజర్వేషన్ వల్ల ఉన్నత చదువు చదవ గలిగాడు. సమాజం, ప్రభుత్వం, రాజ్యాంగం సపోర్ట్ వల్ల. కానీ అకొంత మంది గ్రామస్థులు అలా చేయడం దారుణం. వారు కూడా కాలం తో పాటు మారాలి. సమాజం లో అస్పృశ్యత కు తావు లేదు. ఇటువంటి యువత బయటకి వచ్చి పోరాడడం సంతోషం. కొన్నాళ్ళు కు తప్పకుండా పోతుంది.
Real hero 💪 samajama Alochinchandi dayachesi
తమ్ముడూ మన మాదిగలకు మాదిగలే శత్రువులు మన కులం లొ ఇంకా చాల మంది చంచా గాల్లు ఉన్నారు జై మాదిగ జై జై మాదిగ జై జై మాదిగ జై భీమ్ జై జై భీమ్
తంగలాన్ టైప్ సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతికితే మనోల్లకు కూడా నచ్చదు.
Anchor is Super. మీ ప్రయత్నం సూపర్. ఆ పిల్లాడు నిజమైన హీరో.
Yes
మాల మాదిగ అంటే ఈ బీసీ వల్లకి ఎందుకు ఇంత చిన్నచూపు
మా దళితుల మా కంటే పెద్ద వాళ్ళు ఉన్నా ఉన్నారు వాళ్లే గద్దర్ గారు మందకృష్ణ మాదిగ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గోరేటి వెంకన్న విశారదన్ కాశీం గారు వీళ్ళందరూ దళితులే చాలా మంది ఉన్నారు ఇంకా ఇప్పుడు వీళ్లంతా ఒక స్థాయిలో ఉన్నారు
బుచ్చన్న గారు జై భీమ్
బుచ్చన్న కు 🙏వందనాలు,
Dear Sir buchnna highlights this issues please highlights it'll be helpful poor people and special madiga community
Thank you
jai mic tv news
అరే స్వామీ సనాతన వైదిక ధర్మం అంటే అదేరా ఇప్పటికి అయినా మేల్కొవాలి చదువుకోండి కులాంతర మతాంతర వివాహాలు చేసుకోండి అంటే చదువుకొని మంచిగా మారిపోతుంది
మాది గిరిజన ప్రాంతము మేము అభ్యుదయ బావలతో వున్నతనముగా జీవిస్తున్నము. పీజీ చదివినవాలు ఇద్దరే వున్నారా,మీ గ్రామము చాలా వెనుకబడిందిసోదర
Chala baa matladinav bro
ఇంటర్వ్యూ చేస్తున్న సార్ కి ధన్యవాదాలు
కరెక్ట్ మాట్లాడిండు తమ్ముడు కుల వివక్షత ప్రతి గ్రామంలో మాదిగ మాల చిన్న కులస్తులను చిన్నగానే చూడడం జరుగుతుంది.
Hamara prasad garu స్పందించాలి
Reality of sanatan dharma 😡
మనువు చిమ్మిన మత్తులో మునిగిన BC, SC, ST
పాలొల్ల మధ్యలో కూడా పెట్టిండ మనువు 🤦♂️🤦♂️
పాలిపంచాయతీ కి మనువుకి సంబంధం ఏందీ 🤦♂️
Hats off chandu
చివరికి మీరే విజయం సాధిస్తారు
చాలా కష్టాల్లో ఉన్నారు. వెలివేత చట్టరీత్యా నేరం . కోర్టులో ఆ విషయాన్నే వినిపించండి. తెలంగాణాలో చాలా దారుణం జరుతుంది. మీద్వారానే అందరికి న్యాయం జరుగుతుంది.మీరు హీరోలు. కులాలు నాలుగు.బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యలు, సూద్రులు. బీసీలు నాలుగు కులాలు. బీసీలు కూడా సూద్రులే. ఎవరికీ భయపడకండి. ఫూలే BC ల నాయకుడు., అంబేద్కర్ దళిత నాయకుడు. అయితే వారిద్దరూ అణగారిన వర్గాలను చైతన్య పరిచి గుర్తింపు తెచ్చారు. వాళ్ళ జీవిత చరిత్రలు చదవండి . ఇంకా చైతన్యం పొందుతారు.
మంద కృష్ణ మాదిగ గారు ఇప్పుడు ఎక్కడ?
Bjp valla bajana chestunnadu
సమాజంలో ఇంకను మార్పు రావాలి మెదక్ జిల్లా గౌతు గూడెం గ్రామంలో ఎస్సీల పై బీసీ వాళ్లు చేసే అరాచకాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి వారు ప్రభుత్వం వారు ఇటువంటి దారుణమైన డప్పు కొట్ట నందుకు కుల బహిష్కరణ చేయటము తప్పు అని తెలియదా దానికి వారికి బీసీలకు సరైన అవేర్నెస్ కల్పించండి లేని టైంలో వాళ్లపై చట్ట ప్రకారము
Please all sc and special madiga community should education we should be education for change our children's future generations Thanks
ఎక్కడా మందం కృష్ణ మాదిగ మనువాది దీని మీద పోరాటం చేయవా
Thammudu enka asamanathalu onnae good charccha
కులం లేదు అంటం వెర్రితనం.. దేశం లో నారా నరాల్లో జీర్ణించుకుపోయింది కులం..
రియాలిటీ ఆఫ్ సనాతన ధర్మం. హిందూ బంధువులందరూ ఎక్కడ పడుకున్నారు ఇప్పుడు?
ఇది reality of సనాతన కాదు. ఇది రియాల్టీ of అంబేద్కర్ మరియు ఇంకొందరు రాసిన రాజ్యాంగం. రాజ్యాంగం papar మీదకు మాత్రమే పరిమితం అని ఇలా తెలుస్తోంది.
జై భీమ్ బ్రదర్ చదువువు మనిసిని మనిషిలా చేస్తుంది జై భీమ్ కుల వృత్తి అందరు చేస్తే రెడ్డి కమ్మ రాజు బ్రమీమ్ కాపు వారి కులావృత్తులు వారు కుడా పాటించాలి 🤣🤣🤣qqqq🤣🤣🤣🤣🤣🤣🤣
హిందువులను వెలి వేస్తే మిగిలిన హిందూ బందువులు ఏమయ్యారు, ఊరకనే బందువులని చెప్పడం వరకే మీ మాటలు
మనమంతా మనుషులం ...మానవత్వంతో ఉండాలి. కుల వృత్తులు వారి వారి ఇష్టానుసారం చేసుకోవచ్చు... ఇష్టం లేకుంటే చేయకపోవచ్చు. ఎవ్వరం ఎవరినైనా బలవంతం చేయొద్దు. మన దేశంలో మాత్రమె ఉన్నది అనడం తప్పు... ఎంతో ఉన్నతి సాధించిన ఎన్నో దేశాల్లో చాలా discriminations ఉన్నవి. మను వాదంలో ఉందని... లేనిది అనొద్దు. సర్వేజనా సుఖినోభవంతు
అరే నీవు ou చదివినా మరి మనువాద గురించి తెలియదా బ్రో ఇంకా చాలా వెనక ఉన్నావు
Constitution, laws, discrimination gurunchi villages lalo inka awareness avasaram undi
ఇదే సేమ్ షాద్నగర్ లో కూడా జరిగింది ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక ఆడమనిషి కొట్టడం ఆమె దళిత అప్పుడు వచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఇంకా వేరే వాళ్ళు చాలామంది సార్ ఇప్పుడు కరండి ఆ ఊరికి వెళ్ళండి మాట్లాడండి
ఎంతైనా సనాతన ధర్మం.... కదా
బాబు చందు, వివక్ష అనేది కేవలం గ్రామాల్లోనే ఉంది అనడం తప్పు.పట్టణాల్లో కూడా ఉంది..
సిటీ కి ముప్పై కి. మీ. పరిధి లో ఉన్న గ్రామాలలో నే ఇలాంటి పరిస్థితి ఉంటే రాజధాని కి 150-200 లోపు కి.మీ. ఉన్న గ్రామీణ ప్రాంతాల నిమ్న కులాల పరిస్థితి గురించి తలుచు కుంటేనే ఊహించడానికి కష్టం గా ఉంది.
వాస్తవం వేరు
మీరు అనుకొన్నది వేరు 🙏🙏🙏
అది పాలొల్ల పంచాయతీ 🙏🙏🙏
పైన పైన విని చూసి ఒక నిర్ణయానికి రాకూడదు🙏🙏🙏🙏🙏
@@chanikyam5153You are repeating the same comment. Tell me what that fact (వాస్తవము) is
క్లారిటీగా దైర్యంగా మాట్లాడారా బాబు
Indian citizen can come up to top of the world such a freedom is given no obstacles
Good 👍
సనాతన ధర్మం 😢
Good brother
Buchanna you are great 👍
Anna mi interview super anna🎉🎉🎉🎉
తమ్ముడూ మీరు అంబేద్కర్ ఫూలే సాహిత్యం చదవండి. కులవ్యవస్థ పైన అవగాహన పెంపొందించుకోవాలి.
You are the great bro
Superb chand
అంటరానితనం అదే సనాతన్నాధర్మం.
పాలి పంచాయతీ తీసుకొచ్చి
సనాతనానికి ముడి పెట్టడం 🤷♂️🤷♂️
తగునా 🤦♂️🤦♂️🤦♂️
@@chanikyam5153 అంటే అంటరానితనం సనాతన ధర్మం లో లేదా?
@@chanikyam5153You are repeating the same comment. Tell me what that fact (వాస్తవము)is.
Mandakrishna dadiga gaaru yakkadunnaru
Everywhere caste feeling in India this is true
సమాజం లో నీచముగా చేసే వృత్తులు ను మాదిగ లు మాని గౌరవం గా చూసే వృత్తులు ను చేసుకోవాలని
కృష్ణ మాదిగ ఎక్కడ పడుకున్నాడు?
BJP సనాతన ధర్మం ధగ్గర
వర్గీకర్ణ అయితే చాలు ఏవ్ జాబ్స్ వస్తాయ్ .....! MRPS 😅
BJP.. Manuvadi.... Ammudupoyadu... Ippudu ... Dalithula nu vida destunnadu.. Aayana ku ade pani
కఠిన చర్యలు తీసుకోండి. జై శ్రీ రామ్.
గుంటూరులో చాలా చోట్ల ఉంది, Social media వచ్చిన తర్వాత ఇంకా పెరిగింది పోయింది
Tammudu emiavery nice
Super bro
సంబుకుడు సూద్రులకు చదువు చెప్పితే సంబుకుని వదించాడు రాముడు... మీరు చదువు కోకూడదు ఇదే సనాతన ధర్మం ధర్మం పాటించక పొతే నరకానికి పోతారు... ధర్మం ను నిల బెట్టడానికి కృష్ణడు అదే చేసాడు... మీరు సేవకులు అంతే మీరు చదువుకోకూడదు.... చదువుకొని teacher, lecturer పనులు చేస్తారా తప్పు కాదా
ఆ ఊర్లో మావోయిస్టులు ఉంటే కులం మతం ప్రాంతం అనే అలోచన కూడా రాదు.
Madigalalo chaduvukunna vallani velivestru ,...prathi village lalo ilane untadi . chaduvukoni bagupadite orvaleru...
Chandugaru milanti yuvalulu village lo puttali awesomeness ravalani korukuntuna jai bheem 🙏🙏🙏✊✊✊
దీని మీద మందకృష్ణ అన్న మాట్లాడాలి
నా పేరు నితిన్, నిజామాబాద్ జిల్లా నుంచి. నా కులం SC మాల మరియు అంబేద్కర్ గారి కులం SC మహార్ (మాల)..... అయితే కులం తక్కువ అనే బానిస సంకెళ్ళ నుంచి మనది మనమే తెంచుకోవాలి అన్నారు అంబేద్కర్ గారు. మిగతా కులాల కన్న మనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి.
మీరు చెప్పేది బాగుంది. కానీ AMBEDKER గారి కులం మహర్ అంటున్నారు అంబేద్కర్ గారు ఒక్క మాల కులానికే పరిమితం చేస్తున్నరు.ఆయన ఈ ప్రపంచ మేధావి.మీరు కులానికి అంట గట్ట కూడదు.
మహార్ అంటే మాల కాదు బ్రో...
@@nimmakayalanagaraju3656 ముందు నువ్వూ ఎక్కడ ఉంటావు
Mahar Ani mala Ani ante చెప్పు లు తీసి కొట్టలి baduve
@@akkivarshatriber2030 ఎవరికి అంటున్నావు
ఇలా జరిగిన ప్రతిసారి యిలాగే పోలీస్ కోర్టు కు వెళ్ళాలి స్పందిస్తే ఇవి తగ్గుతాయి.