Singer LR Eswari About SV Ranga Rao | LR Eswari Interview | Sakshi TV FlashBack
HTML-код
- Опубликовано: 20 окт 2024
- Singer LR Eswari About SV Ranga Rao | LR Eswari Interview | Sakshi TV FlashBack
#singerlreswari #lreswarisongs #lreswari #sakshitv #SakshiTVFlashBack
అలనాటి గొప్ప గాయకురాలిని పరిచయం చేసిన సాక్షి TV కి ప్రత్యేకించి మా బిడ్డ స్వప్నకు ధన్యవాదములు.
సూపర్ సూపర్ మేడం.నేను మీకు పెద్ద ఫ్యాన్ ని అండి ...ఎంత లైఫ్ ఇస్తారో నిజంగా పాటకి.అది ఏ ఎమోషన్ అయినా..అద్భుత మైన టాలెంట్స్ స్కిల్స్
L r eeswari garu chala chala goppa singer...atyanta emotional ga feel ayi padatam ...great.manchi interview. Aame ippatiki ullasam, utsaham, uttejam, mahojjvalam .abhinandanalu.
మీ ఇంటర్వ్యూ కూడా చాలా బాగుంది, ఇప్పటికీ అదే ఉత్సహము .
పాట.లేనిదే సినిమా.లేదు
మధురమైన గానం తో ఎన్నో.హిట్
సినిమాలు ఇచ్చినా.వారికి తగిన
పారితోషకం ఇవ్వరు.నిర్మాతలు.
పాట కి లైఫ్ శాశ్వతంగా ఉంటుంది.!
👍👍
very nice voice amma... it's amazing stay blessed and have long life amma..your are legend.
A great South Indian POP SINGER as ever green.
Legendary singer.Salute....
What a face maa! So innocent but so great artist. Hats off to you mother!
What a memory, hat's off to Legendary singer, i like her simplicity, GOD BLESS HER 🙏🌹🙏
అమ్మా తెలుగు పరిశ్రమ కు వన్నె తెచ్చిన మహా తల్లివి వందనం అభినందనం మీకు. 🙏
VERY MELODIOUS SINGER.
What a voice. Pleasure to listen.
అమ్మ మీకు మీ గాత్రానికి పాదాభి వందనములు. ఎక్కడే క్కడో మెలికలు తిరుగుతూ సుడిగుండంలా కదులుతూ తూలుతూ గెంతుతూ గిలిగింతలు పెడుతూ సాగే మీ పాటలంటే మాకు చాలా ఇష్టం. ధన్య వాదములు.
Q
అమ్మ మీకు శిరస్సు వంచి నమస్సుమాంజలి 🙏.. ఇంత మంచి గాత్రం ఆ దేవుడిచ్చిన వరం ❤️
Wonderful statement
🙏
@@rameshbaburachapudi5131 lll ll l
అమ్మ మీ గాత్రంతో పాటూ మీ జ్ఞాపక శక్తికి హ్యాట్సాఫ్ అమ్మ
అమ్మ మీకు నేను పెద్ద అభిమానిని... లవ్ యూ అమ్మ 😘😘😘
మీ పాటలంటే నాకు చాలా ఇష్టం అమ్మ
A good interview
యల్ ఆర్ ఈశ్వరి గారు పాడిన మంచి పాటలు 'అమ్మవహో శక్తివహో ', మసక మసక చీకటిలో, నందామయ గురుడ నందామయా (జీవన తరంగాలు), అందాల బొమ్మను నేను చెలికాడ, జిల్లాయిలే... జిల్లాలే..., గుడి వెనక నా సామి... లాంటి అనేక అద్భుత పాటలు ఉన్నాయి...
Wonderful singer
Singer like l.r eswari is a gift to india.such a voice after d.janaki,we will never find in future.hats of to her.100 yesrs amma.
నా చిన్నప్పుడు అప్పటి యూత్ ఫుల్ జోష్ లో ఈ ఎల్ ఆర్ ఈశ్వరి గారు పాడిన పాటలు విని రెచ్చి పోయి డాన్స్ లు చేసే వారు.మేడం మీకు మీ అద్భుతమైన అత్యద్భుతమైన గొంతు కు వందనాలు అభివందనాలు అభినందనలు ధన్యవాదాలు కృతజ్ఞతలు
Devudumeekuichina ggift makuvineadrushtamh m eegatramu
L R Eswari garu is a great legend. 🙏
LR Eswari Universal singer
What a dynamics in her voice. Miraculous lr eswari voice . You are great madam.
అదేంటమ్మా అలా అంటారు మీరు. మీకు అన్ని చోట్లా ఫాన్స్ వున్నారు...మీ పాట లేనిదే ఆరోజుల్లో మేము సినిమాకి వెళ్ళేవాళ్ళం కాదు. అందరి గాయకులు ఎక్కడో ఓ చోట సిమిలారీటీ ఉంటుంది. మీ గొంతు యూనిక్... ఇంకెవరికి లేదు. మీరు LR ఈశ్వరి గారు...మేము మిమ్మల్ని లవ్ అండ్ రొమాంటిక్ ఈశ్వరి గారు అని పిలిస్తాము.
అద్భుతం తల్లీ.
🙏
Amma..! Eshwari garu...Meeku vandanalu.good interview
great singer 👍👍👍
Simply superb 🏅
These singing skills are gifted to LR Eswary garu by God, to none else. This has made her unique and exclusive. No other female singer in India could copy her!
Legend shes. She deserves national award.
Amma LRE ammagaru meeku god Siva ichina gathram best of luck
Excellent
I and my family is a big fan of you madom i here all your kannada songs God gave you a long life l.r.esawari madom
Amma Smt LR Eshwsri garu, mi tune, Kantam kavvimpu, club dance lu ku super thalli, meerkuda Karuni జన్మరాలు.mee paadamulaku నమస్కారం.
Mass songs lo sangeetham. Very difficult and beautiful pranams
U R GREAT MAM
Great singer
రైతు కుటుంబం చిత్రంలో ' జిల్లాయిలే... జిల్లాయిలే ' పాట ఘంటసాల గారితో పాడిన ఒక మంచి యుగళ గీతం
అమ్మా, మీకు నమస్కారం.
మీ పాటలను ఆనాడు(L&R Eswari పాటలు) అంటే ❤️Love & Romantic❤️ Songs అని అనేవారము.
మీ స్వరం సరస్వతీదేవి వరం.
మంచి ప్రోగ్రాం ప్రసారం చేసినందుకు ధన్యవాదాలు.
🙏
నమస్కారమ్మా యల్ ఆర్ ఈశ్వరి గారూ చాలా సంవత్సరాలక్రితం మద్రాసులో వసంతం వచ్చింది అనే సినిమాకు మీరు "ఓ సామి నాసామి
మీసాల ఆసామి" పాట మీరు పాడుతూంటే రికార్డింగ్ దియేటర్ లో చూసే అవకాశం నాకు కలిగిందమ్మా ఆరోజు ఎంతో అవలీలగా ఆ పాట పాడారు అది అదృష్టంగా ఇప్పటికీ భావిస్తూంటాను
Maa miru mansulo a kalmashamlekuda rasikulanu pamrulanu ranjimpajesaru thalli maabangaruthlli mipadalku 💯💐🙏🇳🇪
Amma you are great Neenga nalla paduvinga I was doing school in chennai LA irunden thanks
Golden sons I was listen in my childhood in vinayaka festival programmes in my villagr ewari gari programes
Wonderful Amma ki jai padabivandanalu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
My childhood song patnamloo shalibanda famous everyone use to sing this song. God bless you sister keep it up
Unique voice . Really thanks Amma
Super amma 🙏🙏🙏🙏
Super medam
Amma meeru suuuper
Great melodious singer.
👏👏👏👏👏
Great singer. Very original techniques.
Akulu kokalu song was in Bharya biddalu ,ANR Jayalalitha.
Excellent lr eswari how she talks the language and sing great
Suseelamma,Janaki amma, Vani Jayaram garu,L R Eswari garu legends of same time.
సూపర్. సింగర్.LR. ఈశ్వరి గారు
Swapna garu L R Eswari gari interview tho mammalni yentho anadaparicharu.thanks.alaagey kaikaala satyanarayana garini interview chayyandi soodaalani undi,
Great singer
Amma meeku Vandanamulu
ఆమ్మా,మీపాటలుఇప్పుడువినడంమాఅద్రుష్టం
Legends ante ilaa unataru....amma...meeru chaala great...great anedi chaala chinna word.
I am your fan mam.......you are a legend in Telugu cine industry.....Vandanam.....paadabhivandanam.....
Super tone..same melody even after 40 years...it is pity ,why present music directors taking her ..she is great...Gupta KRKK, vizag
,* present music directors not taking her ..
Amma garu am your fan, May God give you good helth and long laife
మీరు పాడిన పాటల్లో మొదటగా చెప్పదగిన మధురమైన పాట గాలిలోన పైట చెంగు ప్రతిజ్ఞాపాలన చిత్రం
మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు గొప్పవాళ్ళు🙏
ఛఛ
Super singer
Great Madam * Be Happy *
God bless you
I love you amma
Easwari with Mama is great success combination
40 సంవత్సరాల క్రితం ఎలా పాడారు ఇప్పుడు అలాగే పాడుతున్నారు 40 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో తెలియదు కానీ ఇప్పుడు అలాగే ఉన్నారా అనిపిస్తుంది అమ్మా మాట అరవ లాంగ్వేజ్ లా ఉంది
What do you mean arava language?
Great Amma
Take a 🙇♀️ eswari sis
75 Years ఏజ్ లో కూడా ఇంత హుషారుగా పాటలు మీకే సాధ్యం అమ్మా.
She is actually 83 years old now
God's gift
அருமை
Nidurapora tammuda song music direction by susarla dakshina murty garu. Not ramesh nayudu garu.
Please upload other singers interview
👌👌🙏🙏🙏
LRE గారు గొప్ప గాయని. ఆ free style ఆమెకే స్వంతం...వేరెవ్వరికీ సాధ్యం కాదు. ఆమె talent ని పూర్తిగా ఉపయోగించుకో గలిగిన వారు శ్రీ MS విశ్వనాథన్.
రైతు కుటుంబం లోని పాట 'జిల్లాయిలే '.
Ee video eppudu teesaru? Madam chaala young ga vunnaru
మీకు గాత్రం దేవుడిచ్చిన వరం.తెలుగుతల్లి మీలాంటి బిడ్డలను చూసి సంతోషిస్తుంది తల్లీ.థన్యవాదాలు
LR ఈశ్వరి గారికి వయసు వచ్చిన జోష్ ఏమాత్రం తగ్గలేదు గ్రేట్ maa
Movie Sivantha Mann. By C V SRIDHAR
మిమ్మల్ని కూడా గాయిని మణులు తొక్కేశారు కదమ్మా అమాయకులెవరిని పైకి రానివ్వలేదు
Vandanam amma 💐💐💐💐
మా అభిమాన గాయని ఎల్ ఆర్ ఈశ్వరి గారిని పరిచయం చేసిన సాక్షి టివీ వారికి కృతజ్ఞతలు. ఇటువంటి కార్యక్రామాలను చూస్తున్నప్పుడు తెలుగు టివి ఛానల్స్ పై ఉన్న ప్రష్ట్రేషన్ కొంత వరకు తగ్గుతుంది.
ఎల్ ఆర్ ఈశ్వరి గారు, మీ కాలం లో మేము ఉన్నందుకు సంతోషిస్తున్నాము. మీ గాత్రం ఇంకా మీ రూపం లాగే అలాగే నిత్యనూతనంగా ఉంది. మీరు ఇలాగే ఆయురారోగ్యాలతో ఉండాలి.
My favourite Singer LR Easwari garu
Thees ko cococola vesco rammu soda what a song
Easwari great
Super L R Eeswari garu. Eelanti songs lo meeru equal to suseelamma.
అమ్మా, మీకు మీరే సాటి! మీకు పోటీ ఎవరూ లేరు, ఇకముందూ రారూ, రాలేరు. అభివందనములు.🙏
It is classic stydy
Super Amma
Great singer open minded
Wandarpul Amma super
Super🎵 singr
In many reality shows
Kannada songs are presenting LR.Eswari songs.
O geleya ee daari maretheya
Nijam gaa L. R eswari gaaru paadutune paatato paatu prajalanu oka voopu oopestaru. Manchi manchi paatalu paadaaru.
అమ్మా మీ బోటివారు మళ్ళీ రారు.మీ పాదాలకు వెయ్యి నమస్కారాలు.