నందిని సిధారెడ్డి గారు ! ఇది చరిత్ర.!పాట వింటుంటే ఇప్పటికీ రక్తం మథనంగా గత చరిత్ర నుదుట సింధూరమై తెలంగాణ సాయుధ పోరాటం ముందుకు వచ్చి తెలంగాణ పదిలమన్నట్లే ఉంది. పాటలో అమరులైన అందరి పేర్లు సచిత్తంగా సజీవమే. నిజామాబాదు సిర్నాపల్లి కోటను చూస్థే ఆనాటి తెలంగాణా పొరాటం అక్కడి మట్టిలోను ఇప్పటికీ ధ్వనిస్తోంది. ఈ రోజు ఆనాటి చారిత్రక జ్ఞాపకం అందరికీ కొత్త ఊపిరి - వైతాళికం. ఒంటి పై పులకలు మొలకలై ఈ మట్టిని రోజూ పుణ్యక్షేత్రంగా వందనం ఆచరిస్తున్న వేకువతనం. అభిమానంగా - కందాళై రాఘవాచార్య గా
నందిని సిధారెడ్డి గారు ! *ఇది చరిత పాట !* ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం ప్రతిధ్వనిగా ఇప్పటికీ రక్తంలో రజస్సును తేజస్సును అగ్ని జ్వాలగా ఆవాహన చేస్తోంది. ఆనాటి అమర వీరుల మరిచిపోని పేర్లతో పాటంతా విజయ కేతనమే. నిజామాబాదులో నగరం నడిబొడ్డన గల *సిర్నాపల్లి కోట* ద్వారం వద్ద ఈ రోజు 'ఇందూరు భారతి' గతంలో ప్రతి ఏట అనేక సమావేశాలు జరిపి అమరవీరుల స్మరించుకునేది. ఈ పాట భూత భవిష్యత్తు వర్తమానాలలో ఎపుడు విన్నా సెల్యూట్ చేస్తూ గర్వంగా గౌరవంగా హిమ నగంలా నిలుచోవల్సిందే. అభిమానంగా - కందాళై రాఘవాచార్య
ఇంత గొప్ప వ్యక్తులును గురించి వ్రాసిన ఈ పాట పాడటం నాకు దొరికిన అదృష్టం గా భావిస్తున్నాను 🙏a
మీ పాట వినడం మేము అదృష్టంగా భావిస్తున్నాము సార్ 🙏🙏
Excellent
Ramanjaneyulu.. Telangana gorki..unte baagundedi..
నందిని సిధారెడ్డి గారు !
ఇది చరిత్ర.!పాట వింటుంటే ఇప్పటికీ రక్తం మథనంగా గత చరిత్ర నుదుట సింధూరమై
తెలంగాణ సాయుధ పోరాటం ముందుకు వచ్చి
తెలంగాణ పదిలమన్నట్లే ఉంది. పాటలో అమరులైన అందరి పేర్లు సచిత్తంగా సజీవమే.
నిజామాబాదు సిర్నాపల్లి కోటను చూస్థే
ఆనాటి తెలంగాణా పొరాటం అక్కడి మట్టిలోను
ఇప్పటికీ ధ్వనిస్తోంది. ఈ రోజు ఆనాటి చారిత్రక
జ్ఞాపకం అందరికీ కొత్త ఊపిరి - వైతాళికం.
ఒంటి పై పులకలు మొలకలై ఈ మట్టిని రోజూ పుణ్యక్షేత్రంగా వందనం ఆచరిస్తున్న వేకువతనం.
అభిమానంగా
- కందాళై రాఘవాచార్య
గా
ధన్యవాదాలు రాఘవాచార్య
Excellent. So tempting and inspiring. Sang so nice sir.
పాట రచన గానం రెండూ అద్భుతంగా ఉన్నాయి సర్
ఉద్యమకాలాన్ని కళ్ళముందు ఉంచింది. 🙏🙏
అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు 💐💐💐💐💐
ధన్యవాదాలమ్మా జయంతి.
అద్భుత గీతం
సిధారెడ్డి
పరి పక్వత రచన కు
సిద్ధ వాస్తుడు
@@bhupathi1981 ధన్యవాదాలు
Inspiring song sir
Inspiring Sir
అద్భుతం సార్.. వందనాలు 🙏
Jai Annaya Song Super
నందిని సిధారెడ్డి గారు !
*ఇది చరిత పాట !* ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం ప్రతిధ్వనిగా ఇప్పటికీ రక్తంలో రజస్సును తేజస్సును అగ్ని జ్వాలగా ఆవాహన చేస్తోంది. ఆనాటి అమర వీరుల మరిచిపోని
పేర్లతో పాటంతా విజయ కేతనమే.
నిజామాబాదులో నగరం నడిబొడ్డన గల *సిర్నాపల్లి కోట* ద్వారం వద్ద ఈ రోజు 'ఇందూరు భారతి' గతంలో ప్రతి ఏట అనేక
సమావేశాలు జరిపి అమరవీరుల
స్మరించుకునేది. ఈ పాట భూత భవిష్యత్తు వర్తమానాలలో ఎపుడు విన్నా సెల్యూట్ చేస్తూ గర్వంగా గౌరవంగా హిమ నగంలా నిలుచోవల్సిందే.
అభిమానంగా
- కందాళై రాఘవాచార్య
మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు రాఘవాచార్య.
Very nice👏
Great lyrics sir
Excellent 👌🆗
Very nice
మీ కలంలోని పదునుతో ఉద్యమ పద ఘట్టనలు మరోసారి విన్నాను.