Rachamallu Ramachandra Reddy | Vodipoyina Samskaram | Nandini Siddareddy | Padachitra

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 13

  • @kathavani5613
    @kathavani5613 Час назад

    సుప్రసిద్ధ రచయిత రాచమల్లు గారి కథ చాలా గొప్పగా వుంది 🙏. టైటిల్ లోనే వుంది అంతా అన్నట్టు శీర్షికే కథను చదివేలా చేస్తుంది .. సంస్కారంలేని సంస్కరణలు ఉండటం కన్నా అసలు లేకపోవటం మంచిదని బాధాతప్త హృదయం తో , అవమానం తో కథానాయిక ఆ జీవితమే బాగుందిగా అని అనుకోవటం , లోనే వ్యక్తమవుతుంది .. మంచికథ వినిపించిన సిద్ధారెడ్డి గారికి ధన్యవాదాలు 🙏

  • @vsethavareddy7101
    @vsethavareddy7101 День назад +1

    One of the best writer

  • @RAMKUMAR-by6ym
    @RAMKUMAR-by6ym 2 дня назад +1

    చక్కటి కథ సర్.... 🌹

  • @AnjaneyaReddy-fk5kp
    @AnjaneyaReddy-fk5kp 2 дня назад +1

    🇮🇳🙏👍

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 18 часов назад +1

    విధవా వివాహాల కాలం - సందర్భం ....
    ఆకాలంలో సుందరమ్మ ఆలోచనా విధానం ఆమె వ్యక్తిత్వం ప్రశంసించ దగినది ....
    అదే సుందరమ్మ రెండో పెళ్లి వాడిని మొదటిసారి చేసుకొనే సందర్భం అయితే ఆమె మన:స్థితి ....

  • @shivarajgolla7715
    @shivarajgolla7715 День назад +1

    Telugu anuvada rachananu padunupetti- telugu anuvada rachanaku padunu petti

  • @RAMKUMAR-by6ym
    @RAMKUMAR-by6ym 2 дня назад +2

    మీరు నమ్మరు కానీ, నా ఆలోచనలు చాలా వ్యాకోచించాయి, ఈ కథ వల్ల.

    • @Padachitra
      @Padachitra  2 дня назад

      ధన్యవాదాలు.

  • @shivarajgolla7715
    @shivarajgolla7715 День назад

    Jhalipinchina-jhulipinchina

  • @MarapuraniKathaluTirago
    @MarapuraniKathaluTirago 3 дня назад +2

    మహనీయుడు రారా ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.....

    • @Padachitra
      @Padachitra  3 дня назад

      ధన్యవాదాలు

    • @Padachitra
      @Padachitra  3 дня назад

      @@MarapuraniKathaluTirago ధన్యవాదాలు.

  • @chandrareddy9502
    @chandrareddy9502 13 часов назад

    నా పి హెచ్ డి పరిశోధనలో భాగముగా రాచమల్లు రామచంద్రా రెడ్డి గారి గురించి చదివాను.