ముందుగా పాట చాలా ఏండ్ల తరువాత పురుడు పోసుకున్నది గడ గడ లాడించిన తెలంగాణ నక్సల్సబరినాడు పల్లెలల్ల తూటాల అలికిడి ఉలికపడి ఊరి పొలిమేరల్లాల తల్లి ఒడిల చేరదీసుకున్నది కానీ నాడు ఉద్యమం ఉవెతున ఎగిసిపడి స్వేచబావాలను ఎదలకదుకొని ఎర్రని మందరాలను వేదజల్లుకున్నది ఏదేమైన dr. వెన్నెలశ్రీనాథ్ అన్నా గారి కలం నుడి పురుడుపోసుకున్న పాట నేటి తరాన్ని మేల్కొలిపింది మళ్ళీ ఎర్రజెండా పండుగ జరుపుకోవాలని తపిస్తున్నది పాట కునుకురరాకుండా కళ్ళలో కాంతులు విరజిమ్ముతోంది చెవుల్లో అక్షర ధ్వనులుని జ్వలింపజేస్తున్నది అన్నా గారు మీ అక్షరానికి లాల్ సలాం మీ మెథస్సుకి ఉద్యమసలామ్ మీ కలం ఒక గన్ను గురి పెడితే డైరెక్టేగా ప్రేక్షక గుండెల్ని జ్వలింపజేస్తోంది మీ ప్రేమికుడు అమ్మకుమార్ రైటర్ సింగర్ అమ్మకుమార్
ఈ భూమిపై.. నేను పుట్టిన కాలంలో..... కనిపించని. దేవుళ్ళు... వీళ్ళు ఏ స్వార్థం లేకుండా పేద ప్రజలకు... సేవా... చేస్తూ.. వాళ్ళ.. జీవితాలు... అంకితం.. చేసిన అన్నలు అక్కలు.. మీకు లాల్సలామ్ 🙏🙏🙏🙏
నేటి యువత నిరాశ,నిష్పృహలతో ఉండి,అన్నలను ,వారి పోరాటాలను మార్చిపోతున్న టైంలో ఈ పాట ఆక్సిజన్ లాగా ఉన్నది, నాడు అన్నలు గుండాలను,దోరల ను, శిక్షించిన విధానాలను,ఆలాగే పేదవారికి పెద్ద దిక్కు అన్నలు అని రాసిన అన్న డాక్టర్ వెన్నెల శ్రీనాథ్ గారికి,అద్భుతంగా పాడిన ❤❤❤తమ్ముడు జుపాక శివ ❤❤గారికి నా విప్లవాభి వందనాలు లాల్ సలాం అన్నలు
నేను ఈ పాటని చాలా సార్లు విన్నా అయితే ఎందుకో ఈ రోజు మా నాన్న కి వినిపించా అయితే అదే పనిగా ఒక పదిసార్లు విన్నాడు ఎం అయిదే అని అడిగితే ఏడుస్తూనే ఉన్నడు ఎందుకు అని అడిగితే తను యువకుగా ఉన్నప్పుడు పార్టీ లో పనిచేసే సమయం లో తనతో కలిసి పని చేసిన సహచరులు ఇప్పుడు అందరూ అమరులు అయ్యారు అని పాత జ్ఞాపకాలు చెప్పుకొని చాలాసేపు బాధపడ్డాడు
అదామరిచి ఉన్న యువతను తట్టి లేపే పాట అమరుల చరిత్రను తెలిపే పాట త్యాగాలు అంటే ఏమిటో తెలియని సోమరిపోతులను చైతన్యం చేసే పాట వెన్నలన్న రచన విల్సన్ అన్న మ్యూజిక్ జూపక శివ గానం చాలా బాగుంది ఇలాంటి పాటలు ఇంక రావాలని కోరుకుంటూ ఉద్యమ జై భీమ్ ✊
పాటలు చరిత్రకు ఆనవాళ్లు.. వీర భూమి తెలంగాణలో.. పీడిత ప్రజల కోసం నిస్వార్థ పోరాటం చేసి ప్రాణాలు బలి ఇచ్చిన ఎందరో అమరవీరుల, నిర్బంధ సాయుధ చరిత్రను ఈ తరానికి పరిచయం చేసే పాట ఇదీ. విప్లవీకరించే ప్రతి గుండె పులకరించేలా ఉంది. నిర్బంధ జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభవించి స్వయంగా రచించిన వెన్నెలన్న సాహసానికి విప్లవ అభివందనాలు..🙏🏿🙏🙏🏻 తన కంఠంతో వీరుల త్యాగాలను వివరిస్తూ, విప్లవ భావాన్ని రగిలించిన జూపాక శివకు లాల్ సలాం..🥊
డాక్టర్ వెన్నెల శ్రీనాథ్ పాట చాలా అద్భుతం. మా శివ పాడుతుంటే అన్నలు ఉంటే బాగుండు అనిపిస్తుంది . అన్నలకు మరణం లేకుంటే బాగుండు అనిపిస్తుంది. అంత అద్భుతంగా గానం చేశాడు. గుండె తరుక్కుపోతుంది . మా శివ పాడుతుంటే అన్నలు తిరిగి మళ్లీ పుడితే బాగుండు అనిపిస్తుంది. పాడే విధానం చాలా బాగుంది (. స్టైలిష్) ఎందరో తల్లుల గుండె కోతను తన రచనలో అద్భుతంగా రాసిన మా డాక్టర్ వెన్నెల శ్రీనాథ్ అన్నగారికి మా అద్భుతమైన గాయకుడు శివకు ఇద్దరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.🙏🙏👍👍👌👌🌹🌹🌹
ఆనాటి నక్సల్ భరి పోరాట ఉద్యమాలు మళ్లీ గుర్తు చేశారన్న మీరు పాడినటువంటి ఈ పాట లిరిక్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి అంతేకాకుండా మీరు వాడినటువంటి విధానం చాలా చాలా చాలా బాగున్నాయి గాడ్ బ్లెస్స్ యు అన్న
వెన్నెల అన్న మీరు రాసే ప్రతి పాట వింటుంటే గుండెకు హాయిగా ఉంటది ప్రజల కోసం పాటుపడే అన్నలను వారి జీవితాన్ని వివరించినందుకు మీకు కళాభివందనాలు🙏🏻🙏🏻✊🏻 అన్న శివ అన్నమీ గొంతులో ఈ పాట చాలా అద్భుతంగా ఉన్నది ✊🏻✊🏻🙏🏻🙏🏻
అడివమ్మ ఒడిలో ఆదివాసి గూడాలలో కుండకోనలలో వాగు వంకలలో ఉద్యమించిర్రట ఉరుమై మెరిసిర్రు అణగారిన పీడిత పక్షాల నిలబడి కొట్లాడిన ప్రజా విప్లవ పోరాట వీరులకు.. లాల్ సలాం.... ✊✊🚩🚩
శ్రీ హరి యే ప్రాంతం అతనో నాకు తెలియదు కాని అతని వల్లే నా తెలంగాణా యాస దేశ నలు మూలాల వ్యాప్తి చెందింది శ్రీ హరి గారూ we miss you sir మీ తరువాతే మా బాపూజీ kcr పూర్తి స్థాయిలో ప్రపంచం స్థాయిలో చరిత్రలో మా గౌరవాన్ని నిలిపారు ఇప్పుడు ఉన్నోనోళ్లు అందరు కన్నతల్లి ని తాకట్టు పెట్టే వెదవలే
ఆహా.... అద్భుతం.... మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది... రియల్లీ హాట్స్ అప్ టూ ఎంటైర్ టీమ్.... అన్నలు ఒకప్పటి లాగే వాళ్ళ ప్రభావాన్ని చూపించాలని కోరుకుంటున్న....🙏🏼🙏🏼
నక్సల్బరీ వెలుగు జ్యోతి నడక నేర్చుకొండి పీడిత జన నినాదంతో పిడికిలి ఎత్తి కదిలితే ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్న పాట వింటుంటే ప్రాణం దేశ వస్తుంది రచన మహాద్భుతం సింగర్ చాలా బాగా పాడినాడు
వెన్నెలన్న మి ప్రతి అక్షరం పేదల పక్షాన ఎత్తిన పిడికిలై ప్రశ్నిస్తుంది మీరు మరెన్నో ప్రజల పాటలు రాయలని మసస్పూర్తిగ కోరుకుంటున్న మి తమ్ముడు రచయిత గడ్డం ఉదయ్ సూర్యాపేట జిల్లా
పాట వింటుంటే కళ్ళలో కన్నీళ్లు. గుండెళ్ళో వారిని కోల్పోయిన బాధ.. రక్తపు దారుల్లో అసువులు బాసిన మా అన్నల్లారా, అక్కల్లారా అందుకోండి మా విప్లవ వందనాలు..❤ ఒక్కసారి మీరు నడిసిన దారిలో వేలు పట్టి నడిపించ మళ్ళీ రండి అన్నల్లో...😢
సూపర్ వెన్నెల గారు.....శివ గారు.... ప్రాణం పోశారు..... మల్లి అన్నలు పల్లెలకు రావాలని ఉంది..... ఆ జెండా ను మోయాలని ఉంది 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🦚🦚🦚🦚🦚🦚
ఒక్క పాటలో అన్నలను గురించి ఇంత గొప్పగా చెప్పడం ఎవరికి సాధ్యం కాదు, అది ఒక వెన్నెలన్నకే సాధ్యం.ప్రతి పదం అద్భుతం ఇంత గొప్ప సాహిత్యాన్ని అందించిన వెన్నెలన్నకు,చాలా చక్కగా పాడిన తమ్ముడు శివకి ఉద్యమాభివందనాలు 🙏🙏🙏
పాటకు ప్రాణంపొసే విధంగా పాట రాయడం జరిగింది మీ మేధస్సుకు నా వందనం అలాగే పాడిన మిత్రునికి కూడ నా వందనం పాట వింటుంటే ఇప్పుడే అడవికి పొయ్యి అన్నల జతన ఉందాం అనిపిస్తుంది అంత బాగా పాటను రాశారు పాడారు మొత్తం మీద పాటకు ఇద్దరు కలసి ప్రాణం పోశారు 🙏🏼🙏🏼
నక్సలిజం రావాలి అందులో నేను పోవాలి అనేది నా కోరిక. సమాజం లో ఇప్పుడు పరిస్థితులు ఉన్నోనికి అనుకూలంగా ఉన్నాయి... ఉన్నత చదువులు చదివిన శూన్యం....జీవితం...
తల్లిదండ్రులను అక్కలు తమ్ములను అన్నలను బంధువులను వదిలి ఎందుకు వెళ్ళినారు అనుకున్న మాలాంటి వాళ్ల కోసం మీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మా కోసం త్యాగం చేస్తున్నారా మరో జన్మంటూ ఉంటే నీ చేతిలో గను నై పుట్టాలని శత్రువు గుండెల్లో దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాల్ సలాం
నాకు కూడా చాలా చాలా చాలా చాలా చాలా అంతు లేదు అంతవరకు ఇష్టం నాకు కూడా పాటలు పాడడం అంటే చాలా ఇష్టం కొంచం ట్రైనింగ్ చాలు నేను చాలా బాగా పాడగలుగుత 100/ నిజం
వెన్నెల నా రచనలో చాలా అద్భుతమైన గానం చేసిన శివ సూపర్...❤❤👌🏻👌🏻👌🏻✨⚡⚡⚡ ఏడేడు దారుల్లో ఎర్రని దారుల్లో ... చాలా చాలా అద్భుతం సూపర్ సూపర్ 👌🏻👌🏻👌🏻⚡✨✨🔥🔥🔥🔥🔥🔥🔥🎤🎤🎤🎤🎤👍👍🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🫶🏻🫶🏻🫶🏻🫶🏻👌🏻
ముందుగా పాట చాలా ఏండ్ల తరువాత పురుడు పోసుకున్నది గడ గడ లాడించిన తెలంగాణ నక్సల్సబరినాడు పల్లెలల్ల తూటాల అలికిడి ఉలికపడి ఊరి పొలిమేరల్లాల తల్లి ఒడిల చేరదీసుకున్నది కానీ నాడు ఉద్యమం ఉవెతున ఎగిసిపడి స్వేచబావాలను ఎదలకదుకొని ఎర్రని మందరాలను వేదజల్లుకున్నది ఏదేమైన dr. వెన్నెలశ్రీనాథ్ అన్నా గారి కలం నుడి పురుడుపోసుకున్న పాట నేటి తరాన్ని మేల్కొలిపింది మళ్ళీ ఎర్రజెండా పండుగ జరుపుకోవాలని తపిస్తున్నది పాట కునుకురరాకుండా కళ్ళలో కాంతులు విరజిమ్ముతోంది చెవుల్లో అక్షర ధ్వనులుని జ్వలింపజేస్తున్నది అన్నా గారు మీ అక్షరానికి లాల్ సలాం మీ మెథస్సుకి ఉద్యమసలామ్ మీ కలం ఒక గన్ను గురి పెడితే డైరెక్టేగా ప్రేక్షక గుండెల్ని జ్వలింపజేస్తోంది మీ ప్రేమికుడు అమ్మకుమార్ రైటర్ సింగర్ అమ్మకుమార్
చాలా బాగా చెప్పావు అన్నా 😊
వాస్తవం అన్నా లాల్ సలాం అన్నా💐🙏
Annalu unnaru anna inka untaru viplavam vardhilali lal salam❤
Annalu manalo numche pudutharu mana madyalone tiruguthunnaru lal salam
✊✊
వెన్నెల అన్న.సూపర్ సాంగ్
ఈ భూమిపై.. నేను పుట్టిన కాలంలో..... కనిపించని. దేవుళ్ళు... వీళ్ళు
ఏ స్వార్థం లేకుండా పేద ప్రజలకు... సేవా... చేస్తూ.. వాళ్ళ.. జీవితాలు... అంకితం.. చేసిన అన్నలు అక్కలు.. మీకు లాల్సలామ్ 🙏🙏🙏🙏
Supar
మావోయిస్టులను రక్షించుకుందాం దేశాన్ని కాపాడుకుందాం లాల్ సలాం అమరవీరులకు🙏🙏🙏
ఈ పాటను ఎన్ని సార్లు విన్న తనివి తీరడం లేదు... Wonderful Song
నాకు నక్సల్స్ అంటే..ఇష్టం.. ఈ పాట.. పాడిన.. అన్న కు... అభినందనలు✊🚩
సూపర్ సాంగ్స్ విప్లవం వర్ధిల్లాలి
నేటి యువత నిరాశ,నిష్పృహలతో ఉండి,అన్నలను ,వారి పోరాటాలను
మార్చిపోతున్న టైంలో ఈ పాట ఆక్సిజన్ లాగా ఉన్నది, నాడు అన్నలు గుండాలను,దోరల ను, శిక్షించిన విధానాలను,ఆలాగే పేదవారికి పెద్ద దిక్కు అన్నలు అని రాసిన అన్న డాక్టర్ వెన్నెల శ్రీనాథ్ గారికి,అద్భుతంగా పాడిన ❤❤❤తమ్ముడు జుపాక శివ ❤❤గారికి నా విప్లవాభి వందనాలు
లాల్ సలాం అన్నలు
Qq111q1111111111q1111q1❤❤
నేను ఈ పాటని చాలా సార్లు విన్నా
అయితే ఎందుకో ఈ రోజు మా నాన్న కి వినిపించా అయితే అదే పనిగా ఒక పదిసార్లు విన్నాడు ఎం అయిదే అని అడిగితే ఏడుస్తూనే ఉన్నడు ఎందుకు అని అడిగితే తను యువకుగా ఉన్నప్పుడు పార్టీ లో పనిచేసే సమయం లో తనతో కలిసి పని చేసిన సహచరులు ఇప్పుడు అందరూ అమరులు అయ్యారు అని పాత జ్ఞాపకాలు చెప్పుకొని చాలాసేపు బాధపడ్డాడు
జోహార్ అమరులకు
ఎక్కడ ఉన్నారో మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారో.... సూపర్ అన్న ప్రాణం పెట్టి పాడవు అన్న ❤️
అదామరిచి ఉన్న యువతను తట్టి లేపే పాట అమరుల చరిత్రను తెలిపే పాట త్యాగాలు అంటే ఏమిటో తెలియని సోమరిపోతులను చైతన్యం చేసే పాట వెన్నలన్న రచన విల్సన్ అన్న మ్యూజిక్ జూపక శివ గానం చాలా బాగుంది
ఇలాంటి పాటలు ఇంక రావాలని కోరుకుంటూ ఉద్యమ జై భీమ్ ✊
ఈ తరం యువత పోరట శక్తి లేదు...
చాల రోజుల తరవాత మంచి పాట Vinnanu ధన్యవాదాలు మీకూ
పాటలు చరిత్రకు ఆనవాళ్లు..
వీర భూమి తెలంగాణలో..
పీడిత ప్రజల కోసం నిస్వార్థ పోరాటం చేసి
ప్రాణాలు బలి ఇచ్చిన ఎందరో అమరవీరుల,
నిర్బంధ సాయుధ చరిత్రను
ఈ తరానికి పరిచయం చేసే పాట ఇదీ.
విప్లవీకరించే ప్రతి గుండె పులకరించేలా ఉంది.
నిర్బంధ జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభవించి స్వయంగా రచించిన వెన్నెలన్న సాహసానికి విప్లవ అభివందనాలు..🙏🏿🙏🙏🏻
తన కంఠంతో వీరుల త్యాగాలను వివరిస్తూ, విప్లవ భావాన్ని రగిలించిన జూపాక శివకు లాల్ సలాం..🥊
వెన్నల అన్న చేతి నుండి రాయబడిన మహా కావ్యం..... శివ అన్న గొంతు నుండి జాలువారిన ఆణిముత్యం.....
విప్లవ అభిమానుల జన్మధన్యం....
🌹🌹🌹🌹
ఈ పాట చాలా బాగుంది ... చాలా సార్లు వింటున్నాము .. పాట రాసిన వారికి,పాడిన వారందరికీ బెస్ట్ విషెస్
విప్లవం అంటేనే పెదాల పెన్నిధి..... ఈ రోజుల్లో చాలా మంది న్యాయం కోసం పోరాడుతున్న వారికి అండగా... మల్లి ఎప్పుడు వస్తారో అన్నాలు.....🚩🚩✊✊.
డాక్టర్ వెన్నెల శ్రీనాథ్ పాట చాలా అద్భుతం. మా శివ పాడుతుంటే అన్నలు ఉంటే బాగుండు అనిపిస్తుంది . అన్నలకు మరణం లేకుంటే బాగుండు అనిపిస్తుంది. అంత అద్భుతంగా గానం చేశాడు. గుండె తరుక్కుపోతుంది . మా శివ పాడుతుంటే అన్నలు తిరిగి మళ్లీ పుడితే బాగుండు అనిపిస్తుంది. పాడే విధానం చాలా బాగుంది (. స్టైలిష్) ఎందరో తల్లుల గుండె కోతను తన రచనలో అద్భుతంగా రాసిన మా డాక్టర్ వెన్నెల శ్రీనాథ్ అన్నగారికి మా అద్భుతమైన గాయకుడు శివకు ఇద్దరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.🙏🙏👍👍👌👌🌹🌹🌹
❤
అన్నలు వుండలా అన్న తలుసుకంటే మనమే అన్నలము కలేమా చేపు ఈ సమాజని చూడలేము 🚩🚩🚩✊✊✊
💯😢
❤🎉
ఆనాటి నక్సల్ భరి పోరాట ఉద్యమాలు మళ్లీ గుర్తు చేశారన్న
మీరు పాడినటువంటి ఈ పాట లిరిక్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి
అంతేకాకుండా మీరు వాడినటువంటి విధానం చాలా చాలా చాలా బాగున్నాయి గాడ్ బ్లెస్స్ యు అన్న
వెన్నెల అన్న మీరు రాసే ప్రతి పాట వింటుంటే గుండెకు హాయిగా ఉంటది ప్రజల కోసం పాటుపడే అన్నలను వారి జీవితాన్ని వివరించినందుకు మీకు కళాభివందనాలు🙏🏻🙏🏻✊🏻 అన్న శివ అన్నమీ గొంతులో ఈ పాట చాలా అద్భుతంగా ఉన్నది ✊🏻✊🏻🙏🏻🙏🏻
Excellent anna
చిచ్చా నీ పాటతో మళ్ళీ అన్నలను చూసినట్టు ఉంది. 👌🙏
అన్నా చాలా రోజుల తర్వాత రక్తం ఒక్కసారి మరిగి ఒళ్ళు జల్లు జల్లు మని పాత పాటలు గుర్తుకు వచ్చింది 🎉🎉
అడివమ్మ ఒడిలో ఆదివాసి గూడాలలో కుండకోనలలో వాగు వంకలలో ఉద్యమించిర్రట ఉరుమై మెరిసిర్రు అణగారిన పీడిత పక్షాల నిలబడి కొట్లాడిన ప్రజా విప్లవ పోరాట వీరులకు.. లాల్ సలాం.... ✊✊🚩🚩
శ్రీ హరి యే ప్రాంతం అతనో నాకు తెలియదు కాని అతని వల్లే నా తెలంగాణా యాస దేశ నలు మూలాల వ్యాప్తి చెందింది
శ్రీ హరి గారూ we miss you sir
మీ తరువాతే మా బాపూజీ kcr పూర్తి స్థాయిలో ప్రపంచం స్థాయిలో చరిత్రలో మా గౌరవాన్ని నిలిపారు
ఇప్పుడు ఉన్నోనోళ్లు అందరు కన్నతల్లి ని తాకట్టు పెట్టే వెదవలే
అద్భుతమైన పాట పిడితతడితా ప్రజల విముక్తికై దున్నేవాడికి భూమిదక్కాలని పోరాటంలో ఎందరో అమరవీరులు నెలరాలినారు వారికీ ఈపాట అంకితం ,,,,,, విప్లవం వర్ధిల్లాలి
Very good 👍
అక్క
నేను
కు డా
ఇలా
నాడవలనుకున్న. కా నీ
పైకి. రానీరు
.
Bdk
Xxx xxxxx
ఆహా.... అద్భుతం.... మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది... రియల్లీ హాట్స్ అప్ టూ ఎంటైర్ టీమ్.... అన్నలు ఒకప్పటి లాగే వాళ్ళ ప్రభావాన్ని చూపించాలని కోరుకుంటున్న....🙏🏼🙏🏼
లాల్ సలామ్ కామ్రేడ్.. మీ పోరాటాలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ...మీరు ఎక్కడ ఉన్నా పోరాటాల రూపంలో మిమ్మల్ని ఎప్పుడు బ్రతికించుకుంటాం..✊✊✊
This great song writer Vennela Srinadh garu, excellent singer Siva garu, good music composer wilson garu, 3 Revolutionary Diamonds.
నక్సల్బరీ వెలుగు జ్యోతి నడక నేర్చుకొండి పీడిత జన నినాదంతో పిడికిలి ఎత్తి కదిలితే ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్న పాట వింటుంటే ప్రాణం దేశ వస్తుంది రచన మహాద్భుతం సింగర్ చాలా బాగా పాడినాడు
ఇలాంటి పాటలు ఎన్నో మరెన్నో పాడాలని కోరుకుంటున్నాం శివ చాలా బాగుంది పాట సూపర్
అద్భుతమైన పాట పాడిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు పేద ప్రజల కోసం పోరాడే అన్నలకు లాల్ సలాం
Anna mi paataku nenu emi cheppalo ardham kavadam leedu.miku ayokka paataku koti koti viplavabi vandanaalu.🚩🚩🌹🌹👏😔✊
ఇప్పుడు అన్న లు ఉంటే అవినీతి రాజకీయ నాయకులు ఉండరు, రౌడీ లు గుండా లు ఉండే వాళ్లు కాదు,
మళ్లీ అన్న ల విప్లవ రోజులు రావాలని కోరుకుంటున్నా, ✊🚩✊
Super tammudu
వెన్నెలన్న మి ప్రతి అక్షరం పేదల పక్షాన ఎత్తిన పిడికిలై ప్రశ్నిస్తుంది మీరు మరెన్నో ప్రజల పాటలు రాయలని మసస్పూర్తిగ కోరుకుంటున్న మి తమ్ముడు రచయిత గడ్డం ఉదయ్ సూర్యాపేట జిల్లా
అద్బుతం.. ఉద్యమానికి ఊపిరి ఈ పాట
విప్లవం వర్ధిల్లాలి లాల్ సలాం కామ్రేడ్ 🚩🚩✊✊
అన్నగారు జై భీమ్ ఈ పాట రాసినందుకు పాడిన వారికి ఇద్దరికీ మీకు ధన్యవాదాలు అన్నగారు సూపర్ సాంగ్
వెన్నెలన్న రచనలో జూపాక శివ చాలా గొప్పగా అమరుల త్యాగాలను గానం చేశాడు..గొప్ప పాట అన్న...జోహార్ అమర వీరులకు...
పాట వింటుంటే
కళ్ళలో కన్నీళ్లు.
గుండెళ్ళో వారిని కోల్పోయిన బాధ..
రక్తపు దారుల్లో అసువులు బాసిన మా అన్నల్లారా, అక్కల్లారా అందుకోండి మా విప్లవ వందనాలు..❤
ఒక్కసారి మీరు నడిసిన దారిలో వేలు పట్టి నడిపించ మళ్ళీ రండి అన్నల్లో...😢
Super Anna garu song hylet
సూపర్ వెన్నెల గారు.....శివ గారు.... ప్రాణం పోశారు..... మల్లి అన్నలు పల్లెలకు రావాలని ఉంది..... ఆ జెండా ను మోయాలని ఉంది 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🦚🦚🦚🦚🦚🦚
నాకు ఇష్టమైన రచయిత
నా అత్మీయుడైన సింగర్
అధ్బుతమైన మ్యూజిక్
మా అన్న దాసరి
అందరూ అడవి వీరుల బిడ్డల ఆదర్శాన్ని అందించినందుకు కృతజ్ఞతలు
సూపర్ అన్నా 🙏👌🏻
ఒక్క పాటలో అన్నలను గురించి ఇంత గొప్పగా చెప్పడం ఎవరికి సాధ్యం కాదు, అది ఒక వెన్నెలన్నకే సాధ్యం.ప్రతి పదం అద్భుతం ఇంత గొప్ప సాహిత్యాన్ని అందించిన వెన్నెలన్నకు,చాలా చక్కగా పాడిన తమ్ముడు శివకి ఉద్యమాభివందనాలు 🙏🙏🙏
పాటకు ప్రాణంపొసే విధంగా పాట రాయడం జరిగింది మీ మేధస్సుకు నా వందనం అలాగే పాడిన మిత్రునికి కూడ నా వందనం పాట వింటుంటే ఇప్పుడే అడవికి పొయ్యి అన్నల జతన ఉందాం అనిపిస్తుంది అంత బాగా పాటను రాశారు పాడారు మొత్తం మీద పాటకు ఇద్దరు కలసి ప్రాణం పోశారు 🙏🏼🙏🏼
పోరాటంమే సరైన మార్గం మిత్రమా...
చాలా కాలం తరువాత ఇలాంటి పాట వింటున్నాం రెడ్ సెల్యూట్ అన్నా🔥
అన్నా పాట చాలా బాగుంది.
Superb annayya 👌👌👍👍🤝🤝
పాట అద్భుతం మహా అద్భుతం టీమ్ అందరికీ. 🙏🙏🙏విడుదల అయిన రోజే 10 సార్లు విన్నాను. ఇంకా ఎన్ని సార్లు వింటానో చెప్పలేను. ✊✊✊✊
నక్సలిజం రావాలి అందులో నేను పోవాలి అనేది నా కోరిక.
సమాజం లో ఇప్పుడు పరిస్థితులు ఉన్నోనికి అనుకూలంగా ఉన్నాయి...
ఉన్నత చదువులు చదివిన శూన్యం....జీవితం...
👍🏻
Emi chestamu koddiga wopika Patti chuddham .
@@THATI.GANESH pakka
POVALI ANUKUNTUNNAVA
ప్రాణం పెట్టి పడినట్టు ఉన్నారు అన్నా మీకు మీ పాటకి రెడ్ సెల్యూట్ అన్నా
అద్భుతమైన గొంతులో నుంచి వచ్చిన సుమధుర గానంతో చక్కగా వినిపించావు సూపర్ శివ డార్లింగ్ ❤🎉
మీ గొంతు చాలా గొప్పగా ఉంది ...పాట రచనలో అమర వీరుల త్యాగాలు గొప్పగా పొందుపరిచారు
super ❤❤anna garu హృదయాలను కదిలిస్తున్నావు
లాల్ సలామ్ చాలా అద్భుతంగా పాడారు అన్న🔥🔥🔥🔥
అబ్బహ్ శివ నీ గొంతులో పాట ప్రాణం పోసుకుంది 💐💐💐
Anna జై భీం..dr. వెన్నెల శ్రీనాథ్ Anna Number unte send cheyyagalaru plz
Mee number pettandi call chepistanu ok
శివ గొంతుకు సరైన పాట అందించిన వెన్నెలన్న కు వందనం... శివ కు అభినందనలు.
చాలా బాగుంది పాట మళ్ళీ రావాలి ఆ రోజులు బాగుంది
రోజు ఒక్కసారి ఈ పాట వింటున్నా,అంత బాగా ఉంది
అన్నయ ఈ పాట వింటే లోపల అదో తెలియని ఫీలింగ్ చాలా బాగుండి గుండె కదిలింది🫂😢
ఇప్పటికీ ఈపాట వందసార్లు విన్నా అయిన ఇంకా వినా లని అన్నా శివ పొన్ నంబర్ ఇవ్వగలరా
జై తెలంగాణా
జై నక్షల్ భరి
పాట సూపర్ బ్రదర్
జోహార్ అమరవీరులకు జోహార్ అమరవీరులకు
చాల బాగున్నది అన్న పాట లాల్సాలం👏👍
తమ్ముడు సూపర్ సాంగ్ చాలా బాగా పాడి నావు
హోలీ పండుగనాడు రగులైనారో
అనే పాట కొద్దిగా లింక్ పంపండి అన్న
Nice song bro.. super revolution song🎉
అన్న నిపాట కన్నీళ్లు తెప్పించింది నీకు రెడీసెల్యూట్ ✊✊✊
లాల్ సలాం అన్న యువతరానికి మంచి పాటను పరిచయం చేసావు 🤝🤝✊✊✊
సూపర్ సాంగ్ ❤❤
ఇలాంటి పాటలు ఇంకా మరిన్ని పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ కుమార్
Excellent... Comreds... Viplavavandanalu
తల్లిదండ్రులను అక్కలు తమ్ములను అన్నలను బంధువులను వదిలి ఎందుకు వెళ్ళినారు అనుకున్న మాలాంటి వాళ్ల కోసం మీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మా కోసం త్యాగం చేస్తున్నారా మరో జన్మంటూ ఉంటే నీ చేతిలో గను నై పుట్టాలని శత్రువు గుండెల్లో దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాల్ సలాం
Supersir
Nice song అన్న ❤
Thammudu Jupaka Shiva fabulous lyrics my dear.... 🎉🎉🎉
జోహార్ అమరవీరులకు జోహార్✊✊
Anna ni swaram chala bagundi
లాల్ సలాం ✊✊🚩🚩
Anna mi pere thelwadi kani super gaa padavu song
Laalsalam anna ,hatsup to your voice and this song viplava vandanalu anna
సూపర్ గా పాడినవ్ అన్న ❤❤
నాకు కూడా చాలా చాలా చాలా చాలా చాలా అంతు లేదు అంతవరకు ఇష్టం నాకు కూడా పాటలు పాడడం అంటే చాలా ఇష్టం కొంచం ట్రైనింగ్ చాలు నేను చాలా బాగా పాడగలుగుత 100/ నిజం
సూపర్ అన్న
సూపర్ సాంగ్
Super 💪🏾 anna
Super ga vunadhi ❤❤❤❤❤❤ lovely song
Laaaaaal salaaaaam 😢❤🚩
salam thammudu ❤
Super Anna song
నేటి యువతకి ఈ పాట ధ్వారా చాలా చక్కగా తెలియ జేసావన్న. tq ❤
వెన్నెల నా రచనలో చాలా అద్భుతమైన గానం చేసిన శివ సూపర్...❤❤👌🏻👌🏻👌🏻✨⚡⚡⚡
ఏడేడు దారుల్లో ఎర్రని దారుల్లో ... చాలా చాలా అద్భుతం సూపర్ సూపర్ 👌🏻👌🏻👌🏻⚡✨✨🔥🔥🔥🔥🔥🔥🔥🎤🎤🎤🎤🎤👍👍🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🫶🏻🫶🏻🫶🏻🫶🏻👌🏻
జై బీమ్ అన్న సూపర్ గా పడినారు అన్న మీరు మీకి అమరులకు లాల్ సలాం
నాకు ఈ పాట అంటే చెప్ప లేనంత ఇష్టం.. ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే,మావోయిస్టులు ఉండాలి
Super voice👌 Lalsalam✊✊✊
👌 super shiva song 💗
Super sir
సూపర్ అన్న వాయిస్ చాలా బాగుంది సాంగ్