తెలంగాణ చరిత్రనంతా ఓ పాటలో ఒడిసిపట్టిన గోరేటి వెంకన్నకు, పాటకు చక్కని సంగీతాన్ని అందించిన చరణ్ గారికి, ప్రొడ్యూసర్ & హీరో రాకేష్ గారికి ధన్యవాదములు. 🙏🏻🙏🏻🙏🏻 తెలంగాణ ఉన్నంతవరకు కెసిఆర్ ప్రజల హృదయాల్లో కొలువై ఉంటాడు. జై తెలంగాణ, జై కెసిఆర్ ❤️❤️❤️
మొదటగా ఈ పాట రాసిన గోరేటి వెంకన్న కి మరియు ఈ పాటను స్వరపరిచిన చరణ్ అర్జున్ గారికి మరియు ఈ పాట పాడిన సింగర్స్ కు మరియు ఈ పాటను అందించిన రాకింగ్ రాకేష్ గారికి మరియు డైరెక్టర్ అంజి గారికి నా హృదయపూర్వక వందనాలు.. ఈ సినిమాని ప్రతి ఒక్కరు థియేటర్లో చూసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా...
తెలంగాణ జాతిపిత చంద్రశేఖర రావు గారికి వందనాలు కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది 2024 లో ఇదే బంపర్ హిట్ సినిమా పాటలు చాలా బాగున్నాయి రచన చాలా బాగుంది
మన తెలంగాణ యొక్క గొప్పతనాన్ని ఈ పాట రూపంలో గోరేటి రచనలో, మనో, కల్పన, గోరేటి గారి గొంతుతో చాలా అద్భుతమైన చరణ్ అర్జున్ గారి సంగీతంలో అద్భుతంగా వర్ణించారు 🙏🙏
Jai Telangana 🎉🎉KCR ZNDB 🎉 Malli Ravalli Boss is Back 🙏🙏🙏 Super Song for your great work very good 👍👍 Thanks 🙏🙏 Telangana state Prajalandariki Jai mala sangam Jai Telangana 🎉🎉🎉🎉
గోరంటి వెంకన్న గారికి మన కవులు తెలంగాణ కవులు అందరికీ చాలా బాగా పాడారు అన్న జై తెలంగాణ జై కేసీఆర్ ఇలాంటి పాటలు మన తెలంగాణలో చాలా బాగున్నాయి ఒక్కరు మన తెలంగాణ సినిమాను ఆదరించాలి ఫ్రెండ్స్ అందరూ చూడాలే
తెలంగాణ చరిత్రనంతా ఓ పాటలో ఒడిసిపట్టిన గోరేటి వెంకన్నకు, పాటకు చక్కని సంగీతాన్ని అందించిన చరణ్ గారికి, ప్రొడ్యూసర్ & హీరో రాకేష్ గారికి ధన్యవాదములు. తెలంగాణ ఉన్నంతవరకు కెసిఆర్ ప్రజల హృదయాల్లో కొలువై ఉంటాడు. జై తెలంగాణ, జై కెసిఆర్
ఒక్క పాట లో తెలంగాణ భౌగోళిక,చారిత్రక,సంస్కృతి,సాహిత్యం చూపించారు,ఇందులో ఉన్న ప్రతి లిరిక్(పద్య పాదం) దాదాపుగా పోటీ పరీక్షలలో ఉపయోగపడేవి, ఈ పాట అందించిన టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు❤
telugu , Telangana history, Gk enni books chadivithey edi oka perfect song indi ... writer goreti venkanna garu ..mamulu ga writer kaledhu antho knowledge untene ayyaru gruops exams lo vachhe questions ki answer okti ayuna click avuddi. goosebumps song...okapudu 6th to 10th lo mottam Andra Pradesh places kavu lu unde varu ....eppudu mana TG gurinchi andariki telusthundi....were missing good leader..kathanayakudu KCR garu..
మన తెలంగాణ గురించి ఇంత విపులంగా వివరించిన గోరెటి వెంకన్న గారికి వందనాలు..... మలి అమరవీరుల ను కూడా గుర్తు చేస్తే భవిష్యత్ తరాలకు కూడా తెలంగాణ ఎంత కష్టపడి తెచ్చుకున్నామో తెలిసేది. ఇది నా విజ్ఞప్తి మాత్రమే.... చిత్ర యూనిట్ కి అల్ ది బెస్ట్....
Sir good morning 🎉🎉🎉🎉🎉 I am from a village near Kollapur , Ex Andhra Bank staff happy to hear that you are from a palace near Telakapally village. Congratulations 🎉🎉🎉🎉🎉 We are proud to say that Venkanna is from our Palmoor district. I always listen to your well known song of the Kubusam telugu movie. Hats off to your talent where you very vividly narrated a village concept and non polluted environment.congratulations 🎉🎉🎉🎉🎉
ఈ పాట వింటుంటే గ్రూప్ బుమ్స్ వస్తున్నాయి.. గోరటి వెంకన్న గారికి 🙏🙏🙏🙏🙏 పాట మాత్రం సూపర్ మరో తెలంగాణ ను చూపించాడు
Haa❤
❤
😊😊😊
goosebums bro group kadhu
రోమాలు లేసినయి పాటవింటే గోరేటి వెంకన్న తెలంగాణ మొత్తం చూపించిండు ఈ పాట లో excellent 👌
చక్కగ విప్పి చెప్ఫారు పాట కోసం అందరూ కష్టపడ్డారు అందరి శతకోటి వందానాలు,...🙏🙏🙏
తెలంగాణ అంటే ఇది❤❤❤ కొంతమందికి తెలియదు
తెలంగాణ చరిత్ర మొత్తం ఉంది ఒక్క పాటలో
తెలంగాణ చరిత్రనంతా ఓ పాటలో ఒడిసిపట్టిన గోరేటి వెంకన్నకు, పాటకు చక్కని సంగీతాన్ని అందించిన చరణ్ గారికి, ప్రొడ్యూసర్ & హీరో రాకేష్ గారికి ధన్యవాదములు. 🙏🏻🙏🏻🙏🏻
తెలంగాణ ఉన్నంతవరకు కెసిఆర్ ప్రజల హృదయాల్లో కొలువై ఉంటాడు. జై తెలంగాణ, జై కెసిఆర్ ❤️❤️❤️
రాకేష్ అన్న గారికి కళ్ళ ముందు తెలంగాణను చూపించారు మీ శ్రమకు శతకోటి పాదాభివందనాలు
జై తెలంగాణ ✊
మొదటగా ఈ పాట రాసిన గోరేటి వెంకన్న కి మరియు ఈ పాటను స్వరపరిచిన చరణ్ అర్జున్ గారికి మరియు ఈ పాట పాడిన సింగర్స్ కు మరియు ఈ పాటను అందించిన రాకింగ్ రాకేష్ గారికి మరియు డైరెక్టర్ అంజి గారికి నా హృదయపూర్వక వందనాలు.. ఈ సినిమాని ప్రతి ఒక్కరు థియేటర్లో చూసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా...
👌
Excellent Rakesh garu keep it up forever, thank you.God bless you.
దయచేసి అందరు కూడా ఈ సినిమాని బతికించాలి అని.... అందరూ తప్పక ఆదరించి ఇంకా ఎన్నో తెలంగాణ నేపథ్యంలో సినిమాలు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
మీ కోరిక నేరవేరాలి
inthaki meeru movie choosara ?
కెసిఆర్ కుటుంబం భజన కోసమా..వాళ్ళ ఆస్తులు పెరగాలని కోరుదామా
@jaipalreddyrajamuri9471 dongalu..real estate broker la chethilo power undala
Kudos to writer, singers, music director and crew..👌👌👏👏
పద గతులు స్వర గతులు పల్లవించిన నేల
తేనె తీయని వీణ రాగాల తెలగాణ
ద్విపద దరువుల నేల యక్షగానపు శాల
పోతనా కవి యోగి భాగవత స్కందాల
జయ గీతికై మోగెరా తెలగాణ
జమ్మి కొమ్మై ఊగెరా
సింగిడై పొంగిందిరా తెలగాణ
తంగెడయి పూసిందిరా
శాత వాహన వీర శౌర్యమే తెలగాణ
ఇక్ష్వాకుల దమ్మ తేజమే తెలగాణ
చాళుక్య ప్రాకార గోపురాధామాల
కాకతీయుల నాటి మేటి నిర్మాణాల
ఎన్నెలా తిన్నెలా ఎగిసేటి గోదారి
కొండకోనల మేన కులికె కృష్ణావేణి
వన్నెలొలికే రాణి మన కిన్నెరాసాని
చిలక వాగుల నేల ఇసుక పుప్పొడి పూల
శిలల కల తోరణం యాదాద్రి దేవలం
వెలిసిన శివరేడు వేములాడ జూడు
ధర్మపురి తిరుమణి శేషప్ప కవి ముని
వాసిగా చదువంపె బాసరా తీర్థంబు
అంబ జోగులాంబ ఆదిలో పీఠంబు
అల్లంపురం తొలి నరుల నివాసంబు
సమ్మక్క సారలమ్మా తెలగాణ
రుద్రమ్మ రౌద్ర జన్మ
భద్రాద్రి రామక్షేత్రం తెలగాణ
గోల్కొండ ప్రేమ సౌదం
పాల్కురికి సోమన్న బసవా పురాణంబు
దివినుంచి దిగివచ్చి కొలువైన తేజంబు
రామప్ప మందిరం అవనికే సుందరం
పద్యానికందము అప్పకవి చందము
రంగనాదా రామాయణా గానము
ప్రతి ముంగిళి పరవశించి పాడుకుంది
కావ్య జగతికి దారి మల్లినాదా సూరి
మధుర విజయము రాసే గంగావతి దేవి
మారన్న తెనుగన్న సోమనార్యుల గన్న
ఈ నేల సాహిత్య వైభవానా మిన్న
బతుకమ్మ బోనాలురా పండగా
సాయన్న గుండెసడిరా
పైడి జయరాజు కాంతారావు
ప్రభాకరుడి చిత్ర వెలుగు
కళకు మూల గోత్రము
మా భూమి నరసింగుడి చిత్రము
జైబోలో తెలంగాణా
అన్న నిమ్మలా శంకరన్న
పద్మ నాయక వీర సింగ భూపాలము
జాయప సేనాని నృత్య రత్నావళి
నటరాజు నీదారి పేరిణి రణభేరి
వాగ్గేయ కవి వాణి రామదాసుని బాణి
ఎరక బోధల కుప్ప వరకవి సిద్ధప్ప
సిందేసి తాళము ఎల్లమ్మ మేళము
నూటొక్క రాగాల పోటెత్తె కిన్నెర
భాగయ్య అల్లిక పూదోట మల్లిక
కనుల ఎర్రని జీర కాళోజి కవి ధార
ఎల్లలే దాటింది దాశరథి పద్యంబు
రాక మాచర్ల వెంకటదాసు యాలలు
రాళ్ల కరిగించె చెన్నాదాసు రాగాలు
ఇద్దాసు తత్వాలు ఇలపైన సత్యాలు
వేపూరి కీర్తనకు ప్రతి పల్లె నర్తనా
తూటవలె సుద్దాల హనుమంతు కవిపాట
యుద్ధనౌకా గద్దరన్న జనగీతికా
విశ్వంభర జ్ఞానపీఠీ సినారె
వల్లంకి తాళమై వొలికె నీ కవనాలె
అపర మేధావి మన పీవిరా
భూమి స్వప్నాల ముంగిలిదిరా
వేల గొంతుకుల ధ్వని గానము
మన వేణు మాధవుడి శిష్య గణము
సుక్క మిద్దెల ఒగ్గుకథ సురవరం తొలి యథ
ఉద్యమానికి గురువు జయశంకరు సారు
మారోజు వీరన్న సర్వాయి పాపన్న
ఉప్పలా మన్సూరు భాగ్య రెడ్డి వర్మా
అంతరాలా సీకటి నాపేటి ఆరిపోని దివ్వెలు
బందగీ నెత్తుటి సింధూరమీ నేల
బరిగీసి నిలిచెరా భీమిరెడ్డి భళా
ఆరుట్ల రావినారాయణుని త్యాగాల
కొమరము భీముడి సమర చైతన్యాల
కమలమ్మ ఐలమ్మ మల్లు స్వరాజ్యాల
కదనాల మగువల తెగువరా తెలగాణ
మలిపోరు తొలిపొద్దు మన చంద్ర శేఖరుడు
కల నిజము చేసిన మన కథా నాయకుడు
ఎన్ని ఘనతలు ఇచ్చటా తెలగాణ
ఎన్నడొడవని ముచ్చటా
❤
@@leelavathi7458❤
❤🫰
ఒక్క పాటలో తెలంగాణ చరిత్ర 😍.. 🙏🏻🙏🏻
పాట చాలా చాలా బాగుంది..... కవులు మన కళాకారులు చాలా గొప్ప... తెలంగాణ
Ok
Jai Telangana ❤❤❤❤❤❤❤
Telangaana charithra goppadi
తెలంగాణ జాతిపిత చంద్రశేఖర రావు గారికి వందనాలు కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది 2024 లో ఇదే బంపర్ హిట్ సినిమా పాటలు చాలా బాగున్నాయి రచన చాలా బాగుంది
మన తెలంగాణ యొక్క గొప్పతనాన్ని ఈ పాట రూపంలో గోరేటి రచనలో, మనో, కల్పన, గోరేటి గారి గొంతుతో చాలా అద్భుతమైన చరణ్ అర్జున్ గారి సంగీతంలో అద్భుతంగా వర్ణించారు 🙏🙏
tnq రాకేష్ అన్న చాలా కష్ట పడి సినిమా తీసావ్ చాలా చాలా థాంక్స్
ఇ సినిమా మాంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ 💐💐💐💐
Jai Telangana 🎉🎉KCR ZNDB 🎉 Malli Ravalli Boss is Back 🙏🙏🙏 Super Song for your great work very good 👍👍 Thanks 🙏🙏 Telangana state Prajalandariki Jai mala sangam Jai Telangana 🎉🎉🎉🎉
దయచేసి అందరు ఈ సినిమా చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏
ఇంత సంస్కృతి ఉన్న మన తెలంగాణ ను ఆంధ్ర పాలకులు మాటున పడేశారు ఇప్పటి నుండి వాళ్ళ ఆటలు సాగవు జై తెలంగాణ జై కె సి ఆర్
గాడ్ బ్లెస్స్ యు రాకింగ్ రాకేష్ బ్రో ఈ సినిమాతో నీ కథ మారిపోతుంది
చాలా మంచిగా పాడారు చరిత్రను మళ్ళీ ఒకసారి ఈ తరాన్ని చూపిస్తున్నందుకు రాజేష్ ఆల్ ద బెస్ట్
జై తెలంగాణ జై కేసీఆర్
ఇదిర పాట అంటే
మలి పోరు తొలి పొద్దు మన చంద్రశేఖరుడు కల నిజముచేసిన మన కథానాయకుడు 🔥🔥🙌🙌
జై కెసిఆర్ జై తెలంగాణ
కేసీఆర్ గారిని ప్రధానిని చేయాలి
Desa prajalaku antha adrustam vundaliga Mari
@@hanumantharaopola2268 కేసీఆర్ గారు తప్పు చేశారు. మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తె పవర్ లోకి వచ్చేది
ఈ పాట మన తెలంగాణ కవులను మన తెలంగాణ సంస్కృతిని ప్రతిబించింది
ఈ పాట రాసిన వారికి మంత్రి పదవి ఇస్తాను,కోటిన్నర ఇస్తాను❤❤❤ జై తెలంగాణ
జై తెలంగాణ జై కెసిఆర్
అన్న గోరేటి వెక్కన్న నీకు పాదాభివందనం ఇంత మంచి పాట రాసిన నీకు,e పాటను ఎంత బాగా పడిన అండ్ తిహిసిన వారికి ధన్యవదాలండీ
👏👏👏🙏🙏🙏
పోటీపరీక్షలకు చాలా బాగా ఉపయోగ పడుతుంది
It is guide and navigator to competitive examinations
ఈపాటకి 500 పై చిలుకే లైక్స్ వచ్చాయి అంటే నమ్మలేక పోతున్న
మరి ఏ పాటకి వస్తాయ్
అద్భుతమైన పాట. వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.
అన్నా మీ పాట సూపర్ అన్నా ఈ లాంటి కవులు గాయకులు ఉన్న మన తెలంగాణ లో మనం పుట్టడం చాలా బాగుంది అన్నా
అద్భుతంగా ఉంది ❤❤❤❤
సూపర్ అన్నలు ఈ పాటమ్మకు పాదాభివందనలు తెలంగాణా చరిత్ర లో ఈ పాట చేసినవాళ్లు మొత్తం నిలిచిపోతారు... 👌👌💐🙏
రోమాలు లేస్తున్నాయ్ రా పాట వింటే ఎం పాడారు అన్న మీకు దండం 🙏🙏
సూపర్ తమ్ముడు హ్యాట్సాప్ నీవు ఇంకా ఎదగాలని కోరుచున్నాము.
తెలంగాణ గాడ్ ఫాధర్ ❤️కెసిఆర్ ❤️
గోరంటి వెంకన్న గారికి మన కవులు తెలంగాణ కవులు అందరికీ చాలా బాగా పాడారు అన్న జై తెలంగాణ జై కేసీఆర్ ఇలాంటి పాటలు మన తెలంగాణలో చాలా బాగున్నాయి ఒక్కరు మన తెలంగాణ సినిమాను ఆదరించాలి ఫ్రెండ్స్ అందరూ చూడాలే
జై కెసిఆర్ జై తెలంగణా
మా దొడ్డి కొమురయ్య లేడు
రాబందులు కమ్ముకునే వేళ నా తెలంగాణ తల్లి ఇలాంటి పాట తోటి విముక్తి❤
ఒక్క పాటలో తెలంగాణ ఖ్యాతి మొత్తం చెప్పినారు. జై తెలంగాణ జై కెసిఆర్
Wow super nice
Jai Telangana JAI KCR jai jai KCR
Wave chaala great goreti venkanna gaaru
ఈ సినిమా సూపర్ హిట్ కావాలి అని కోరుకుంట్టున
జై తెలంగాణ ✊
ఒక పాటలో చరిత్ర చాలా బాగుంది
చాలా అద్భుతం గా ఉంది సాంగ్ 🫶🫶🫶
Nice song ❤❤
Jai Telangana✊✊
Jai KCR👑
Song vintane antha baundho malli vinalanipistundhi all the rakesh annaiah miru manchi stayilo untaru
తెలంగాణ చరిత్రనంతా ఓ పాటలో ఒడిసిపట్టిన గోరేటి వెంకన్నకు, పాటకు చక్కని సంగీతాన్ని అందించిన చరణ్ గారికి, ప్రొడ్యూసర్ & హీరో రాకేష్ గారికి ధన్యవాదములు.
తెలంగాణ ఉన్నంతవరకు కెసిఆర్ ప్రజల హృదయాల్లో కొలువై ఉంటాడు. జై తెలంగాణ, జై కెసిఆర్
Jai sevalal,Jai Banjara
St samskruti gurinchi vevarinchi nandhuku
Lot of thanks 👍
అమరుల యాది మర్చిపోయారు.. !!
మనం కాక వారిని ఇంకెవరు స్మరించుకోవాలి!!??
పాట బాగుంది.
Super annna ... Jai KCR Jai Telangana....
పాట చాలా బాగుంది జై తెలంగాణ
Jai Telangana jai kcr
ఈ పాట ఇన్నకొద్ది..ఇనాలనిపిస్తుంది.......🎉
ఈ పాట రసిన కేసీఆర్ కు ధన్యవాదములు
శ్రీకాంత చారి ni మిస్ చేశారు
జై పాటమ్మ జై గోరటి వెంకన్న
Best song🎵 ever❤. Konni వందల సార్లు విన్నా ఇంక వింటూనే undalani ఉంది. Tqsm for all efforts team🎉
పాట బాగుంది. కాని బద్ధం ఎల్లారెడ్డి న మరచిపోయారు. 🙏🙏
Wahhhhh!!, really amazing🎉🎉🎉🎉🙏🙏🙏🙏
Super song sir...🎉🎉
జయహో తెలంగాణ జాతి పీత.. కేసీఆర్
జోహార్ ప్రొపెసర్ జయ శంకర్ సార్
జై తెలంగాణ, జై కెసిఆర్
Jai Telangana Jai Kcr Bangaru Telangana Aendy
Song చాలా చాలా చాలా బావుంది....🔥🔥
But
నిజమే అయినప్పటికీ ఆ లాస్ట్ లైన్ కష్టంగా ఉంది.......
Telangana lo vunna pramukyathalanu..varninchi rasina acchamaina telugu padhalu chala ardhavanthanga padina..mana telugu biddalaku shathakoti vandhanalu 🙏🪘🎻🎶🎶💯🥰🚩✨🔥
Em ranidru anna pata super jai telangana
చాల రోజుల తరవాత విన్న ఎట్లాంటి పాట
Jai Telangana. JaiKcr.
ఒక్క పాట లో తెలంగాణ భౌగోళిక,చారిత్రక,సంస్కృతి,సాహిత్యం చూపించారు,ఇందులో ఉన్న ప్రతి లిరిక్(పద్య పాదం) దాదాపుగా పోటీ పరీక్షలలో ఉపయోగపడేవి,
ఈ పాట అందించిన టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు❤
Super song Jai Telangana jai KCR sir
telugu , Telangana history, Gk enni books chadivithey edi oka perfect song indi ... writer goreti venkanna garu ..mamulu ga writer kaledhu antho knowledge untene ayyaru gruops exams lo vachhe questions ki answer okti ayuna click avuddi. goosebumps song...okapudu 6th to 10th lo mottam Andra Pradesh places kavu lu unde varu ....eppudu mana TG gurinchi andariki telusthundi....were missing good leader..kathanayakudu KCR garu..
ఇది కద తెలంగాణ పాట జై కెసిఆర్ జై జై KCR
ఎన్ని ఘనతలు ఇచ్చట తెలంగాణ ఎన్నడోడవని ముచ్చట తెలంగాణ..🔥🔥
Super song nenu Telangana lona puttinanduku
Goreti venkanna garu is something special as usual..!
Jai Telangana Jai KCR Telangana Antene maa KCR ❤
Great.telangana history is told very beautifully. Jai kCR
Don't
వీళుచగలు,కరక్ట్,గా,మ్యాచ్, అయిది,సూపర్,సాంగ్👌👌👌👌👍👍👍
🔥🔥🔥🔥🔥...no words...pure goosebumps
తెలంగాణ చరత్ర ఈ పాటలో బాగభూపించారు ❤❤.జై తెలంగాణ .KCR..
Jai Telangana ✊✊✊✊✊
Annividhala rashta gitamga arhata vunna song jai telangana
Jai Telangana jai kcr ❤️
మన సినిమా, మన నేపథ్యం, మన యాస,మన భాష, మన సంస్కృతి, ఇలాంటి సినిమా బ్రతుకనిద్దం
Prathi Telangana bidda chuda valasina cinema.. government should waive the taxes and exhibiting Every Telangana villeges and towns🎉🎉🎉❤❤❤
Entha goppa goppa lirycist unaru na telanganalo wow chala happy ga undhi
కెసిఆర్ సార్ లేనిది తెలంగాణ లేదు ఇది నిజం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ పాట చాలా బాగుంది కెసిఆర్ సినిమాను అందరూ చూసి ఆ చిత్ర బృందన్ని ఆశీర్వధించాలి
Edi kadaa na Telangana.....❤
❤ Jai kcr
మన తెలంగాణ గురించి ఇంత విపులంగా వివరించిన గోరెటి వెంకన్న గారికి వందనాలు.....
మలి అమరవీరుల ను కూడా గుర్తు చేస్తే భవిష్యత్ తరాలకు కూడా తెలంగాణ ఎంత కష్టపడి తెచ్చుకున్నామో తెలిసేది.
ఇది నా విజ్ఞప్తి మాత్రమే....
చిత్ర యూనిట్ కి అల్ ది బెస్ట్....
Jai kcr jai telangana ❤🔥
Abbabba...em song super. Telangana ghanatha chatina song. Super
తెలంగాణ ప్రజల అదృష్టం కేసీఆర్ ❤
Jai kcr Jai Telangana ❤❤
OK
Great song jai jayashankara Jai telangana jai kcr
Jai telangana jai KCR❤
పాట చాల బాగుంది
Song super goosebumps totally inspired
jai Telangana jai Kcr nice song
Sir good morning 🎉🎉🎉🎉🎉
I am from a village near Kollapur , Ex Andhra Bank staff happy to hear that you are from a palace near Telakapally village. Congratulations 🎉🎉🎉🎉🎉 We are proud to say that Venkanna is from our Palmoor district. I always listen to your well known song of the Kubusam telugu movie. Hats off to your talent where you very vividly narrated a village concept and non polluted environment.congratulations 🎉🎉🎉🎉🎉
Super song vintunna koddi vinalani undhi sahityam super