ఉగాండా 🇺🇬 లో స్లం మరియు కూరగాయలు 😅 || Uganda Namuwongo Slum , Nakasero Market [Ram The Traveller]

Поделиться
HTML-код
  • Опубликовано: 6 июн 2024
  • #ramthetraveller nakaseromarket #namuwongoslum
    ఉగాండా కంపాల లో స్లం మరియు కూరగాయల మార్కెట్ ఇలా కొన్ని కవర్ చేశా కానీ నేను వాడే కెమెరా లో stabilisation ఆఫ్ ఉండటటం వలన సరిగ్గా రికార్డ్ కాలేదు అయినా వీడియో సరిగ్గా చూస్తే అర్థం అవుతుంది ఈ సారి ఆ తప్పు జరగకుండా చూసుకుంటాను నన్ను క్షమించండి [రామ్ ది ట్రావెలర్]
     today I covered [Uganda] slum area and vegetable market in my camera. I forget to on stabilisation when I am complete my all recording, I saw the stabilisation is not on. I was really disappointed. Video was not stable, but the video was you understand. Only Shaik issue, I’m really sorry about that next time, I am not, repeat like this. Hope you understand. [Ram The Traveller]
    Song: Warriyo - Mortals (feat. Laura Brehm) [NCS Release]
    Music provided by NoCopyrightSounds
    Free Download/Stream: ncs.io/mortals
    Watch: • Warriyo - Mortals (fea...

Комментарии • 320

  • @Ramthetraveller

    ఈ వీడియో Dji Action4 కెమెరా తో తీసాను ఈ కెమెరా లో stabilisation feature on చేయడం మర్చిపోయాను దాని వల్ల వీడియో షేక్ వచ్చింది చాలా బాధ వేసింది కానీ నాకు మరొక దారి లేదు అర్థం చేసుకోగలరు మరొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను kani వీడియో తీయడానికి ఎంతగానో కష్టపడ్డాను 😔

  • @mrb515
    @mrb515  +3

    ప్రతి ఓడు ఆఫ్రికా slumsను చూపించడం మానుకోవాలి.వాళ్ళు అలా ఉండటానికి కారణం విదేశీయులు అని మనకు తెలుసు.

  • @brutaladrenaline3178

    Just ippudu video pettava leda ani chusi .. pettakapote tittukunna… pettesav bro😂

  • @prasadgandharla9150

    Bro miku views likes and subscribers ekkova nduku ravatledu ante miru mana telugu vallu kalisinapudu vallani video lo parichayam cheyinchali like valla name valladi ekkado em job chestaro video lo vallatho chepinchali video baguntundi bro

  • @venkatdiscovery

    కళ్ళు సరిగ్గా స్టేబుల్ గా లేవు ఈ వీడియో చూసిన తర్వాత

  • @PhaniAlt9-dw1tq

    bro video stabilization asalu ledhu

  • @Srinadh_369

    అన్నా ఆఫ్రికాలో జాగ్రత్త ఆ హనుమంతుడు ఆశీస్సులు ఎప్పుడూ నీకు రక్షణగా ఉండాలని కోరుకుంటున్నాను. జైశ్రీరామ్ జై బజరంగబలి🚩🚩

  • @ashokravan6500

    Video Title lo shaking ante yento anukunna.. Video baga shake avuthundhi nijamgane

  • @RadhaWealthTalks

    Konchem color grade chesko bro video ni .

  • @Ramakrishna-jg4gx

    ఎన్ని రోజులు kampala లో ఉంటావు...😂😂😂😂

  • @gattisharma5395

    చాలా కష్టపడి వీడియో చేస్తున్నారు నిజంగా హాట్సాఫ్ వీడియో చాలా బాగుందండి వాళ్ళ జీవన విధానం మార్కెట్ అంతా బాగుంది ఇక హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

  • @saikrishna24796

    vallu emo gani nee hairstyle super undi bro. naku "ammo bomma" movie lo gangaram gurthuku vachadu😂😂😂😂

  • @dharmarevu4037

    Africa lo evarokarini chusi pelli chesesukoo broo life settu 😂👍🏻

  • @nani.gprogamer8848

    Hi anna africa villages chupi anna vaala జీవన విధానాన్ని chupi anna ❤

  • @ksrofficials8717

    అక్కడ ప్రజల జీవన విధానం చూపించినందుకు...మీకు ధన్యవాదములు...

  • @alluarjun143pushpa

    ilanti Videos Ey Anna Maku Kavalsindhi

  • @hassainshaik3964

    Previous videos Quality kanna eppudu Quality Inka బాగుంది తమ్ముడూ 🎉👌👍

  • @megavathsudhakarnaik1525

    Slum area anaku annaa......vallu kuda manusule.......kinchaparakandi slum slum ani..........meru jagartaga undandi....jai Hanuman

  • @vinod97-qt5mx

    Anna Africa lo trains chupinchandi😊

  • @scs515
    @scs515  +9

    Bro eppudu slum area ne na chusi chusi bore kodathundi, Africa loo wildlife chupinchu bro manchi reach kuda vastadi.