మేము అక్కడికి వెళ్ళ లేము కాని మాకు మాత్రం చాలా దెగ్గర నుంచి నేరుగా బాగా చూపిస్తారు బాలే ఉంటుంది మీ vedio s డైలీ మాకు టైం దొరికినపుడు అల్లా మేము కూడా చేల ఇంట్రెస్ట్ గా చూస్తాము
ఆహా ఎంత అద్భుతంగా ఉంది అక్కడ ప్రదేశం, నాగార్జున బిలం ప్రస్తుతము గుత్తికొండ బిలం చాలా బాగుంది, బిలం అంటే గృహం అని వివరించి చెప్పిన పూజారి గార్కి ధన్యవాదాలు, మంచి విడియో అందించన తమ్ముడు హర్ష గారికి అభినందనలు.
Hi హాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు మీరు బాగున్నారా ఇంట్లో వాళ్లు బాగున్నారా ఇంకా భోజనం చేశారా . మీరు చేసే ప్రతి వీడియో మా ఫ్యామిలీ వాళ్లు ఇంక మా స్కూల్ ఫ్రెండ్ కాలేజ్ ఫ్రెండ్స్ కూడా చూస్తో ఉంటారు
ఇప్పుడు కొద్దిగా బాగా సెప్పారు ఎందుకంటే మీరు సూపించె విశేష స్థలాలకు వెళ్ళాలి అంటే ఎక్కడ నుండి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని సెపితే వెళ్లాలనుకున్న వాళ్లకు సులువుగా ఉంటుంది ఉదాహరణ కూడా NANDAS journey నందా గారూ దేవస్థానాలు సూపిస్తారు చాలా బాగా సేపుతారు. నేను మీ యూ ట్యూబ్ సూసి ఈస్ట్ గోదావరి 2 రోజులు తిరిగాను మీరు సెప్పిందానికి ఆన్ గ్రౌండ్ చాలా వ్యత్యాయం చాలా బాధ అనిపించింది.
Hi.Harsha
hai anna Excellent video ❤
Thank you so much
Very good location andi good work harsha garu❤God bless you harsha ❤
Thank you so much 🙂
Super
Thanks
నేను రెండు సంవత్సరాల క్రితం వెళ్లాను చాలా బాగుంటది గుత్తికొండ
Thank you so much
బౌద్ధులకాలం నాటిది ఇది
Thank you so much andi
ప్లీస్ అన్నయ్య జగురత
Ok bro
నెమ్మదగా వెళ్ళండి అక్కడ కి ప్లీజ్ జాగ్రత్త
Thank you so much
ఆ కృష్ణా నది పరిపాక ప్రాంతం నల్లమల అడవులే చుట్టుపక్కల
Thank you so much
Super super wonderful video
Thank you so much
Very good......
Thank you! Cheers!
ఆ గృహాలు చూడాలి అంటే అదృష్టం కానీ నీవల్ల చూశాను అన్నయ్య గారు
Thank you so much for your valuable feedback
Super Temple Annaya..
Thank you so much for your valuable feedback
wow
Thank you so much for your valuable feedback
Very nice video
Thank you so much for your valuable feedback
🙏👍VvNice Harsha Garu Thank you
Thank you so much for your valuable feedback
Good Vlog....❤🎉👏👏👏
Thank you 😊
Super Chala Bagundi Nice 🎉🎉🎉🎉
Thank you so much for your valuable feedback
మేము అక్కడికి వెళ్ళ లేము కాని మాకు మాత్రం చాలా దెగ్గర నుంచి నేరుగా బాగా చూపిస్తారు బాలే ఉంటుంది మీ vedio s డైలీ మాకు టైం దొరికినపుడు అల్లా మేము కూడా చేల ఇంట్రెస్ట్ గా చూస్తాము
Thank you so much for your valuable feedback
that river is nagarjuna sagar right canal
Chala bagundi meeru chupinchina video lu chsi akkadiki. Velli chudalani vundi. 🙏🙏🙏
Thank you so much for your valuable feedback
Promo`SM 🤩
Thank you so much for your valuable feedback
Anna first like
Thank you so much bro
Meeru chupinchinaa kaluva NAGARJUNA SAGAR..RIGHT MAIN CANAL
Thank you so much
Locations కళ్ళును కట్టి పడేశాయి. గుత్తికొండా ప్రదేశం మీ ద్వారా తెలుసుకొన్నను. Thank u Harshgaru.❤
Thank you so much andi
Good bro banglore 😢😢😢😢😢
Thank you so much bro
Very nice video Harshasriram Garu❤❤❤
Thank you so much andi
Nice Harsha 👌🏻👌🏻
Thank you so much for your valuable feedback
ఆహా ఎంత అద్భుతంగా ఉంది అక్కడ ప్రదేశం, నాగార్జున బిలం ప్రస్తుతము గుత్తికొండ బిలం చాలా బాగుంది, బిలం అంటే గృహం అని వివరించి చెప్పిన పూజారి గార్కి ధన్యవాదాలు, మంచి విడియో అందించన తమ్ముడు హర్ష గారికి అభినందనలు.
Thank you so much for your valuable feedback
ఒకటి మాత్రం నిజం అన్నయ్య నువ్వు చాలా బాగుంటరు ఫేస్ కి ఆ కళ్ళదాలు supar ఆచం హీరో లా ఉంటారు . ఐ లవ్ యూ సో మచ్ అన్నయ్య ❤
Thank you so much for your valuable feedback
Very nice video, good explained Harsha ji🔱👍
Thanks a lot
Hiiii
Hi
👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙌🙌
Thank you so much for your valuable feedback
Evi anni chudalante enni rojulu time padutundi 🙏🙏🙏
One day andi
Good, very Hard work u done Harsha bro
Thank you so much andi
Very good information Sir 🎉
Keep it up
God bless you all the way
So nice of you
Super Harsha Garu nice video keep it up 😊😍❤️
Thank you so much 🙂
గుహలో కోనేరు స్నానాలు చేయటం అదృష్టం ఉండాలి
Thank you so much for your valuable feedback
చీకట్లో బ్లాక్ కూలింగ్ గ్లాస్ ఎంటి సార్ ఎబ్బెట్టుగా గా ఉంది
చీకటి మల్లే గుడి ఇప్పుడు బాగా డెవలప్ చేశారు
Thank you so much
ఎలా వెళ్లాలి అనేది రూట్ మ్యాప్ పెట్టండి.👌👌👌
Ok andi
Dear Harsha,
You have done an excellent job. The Swamyji explained very well and best part is that you have listened patiently. Very happy to see😊
You're most welcome
సార్ మీరు bgm మార్చాలి ప్రతి వీడియో కి ఇదే సౌండ్ వాడుతున్నారు మార్చండి... కువైట్ నుండి
Thank you so much bro for your valuable feedback
WELLCOME TO OUR DISTRICT HARSHA SREERAM GARU.🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌷🥀🥀🥀
Thank you so much bro
Hi హాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు మీరు బాగున్నారా ఇంట్లో వాళ్లు బాగున్నారా ఇంకా భోజనం చేశారా . మీరు చేసే ప్రతి వీడియో మా ఫ్యామిలీ వాళ్లు ఇంక మా స్కూల్ ఫ్రెండ్ కాలేజ్ ఫ్రెండ్స్ కూడా చూస్తో ఉంటారు
Thank you so much bro...
Bro mana konasema railway bridges Status plz
Coming soon
Nh 216 bypass amalapuram and our konasema railways works status update Appudu chasav bro
ఇప్పుడు కొద్దిగా బాగా సెప్పారు ఎందుకంటే మీరు సూపించె విశేష స్థలాలకు వెళ్ళాలి అంటే ఎక్కడ నుండి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని సెపితే వెళ్లాలనుకున్న వాళ్లకు సులువుగా ఉంటుంది ఉదాహరణ కూడా NANDAS journey నందా గారూ దేవస్థానాలు సూపిస్తారు చాలా బాగా సేపుతారు. నేను మీ యూ ట్యూబ్ సూసి ఈస్ట్ గోదావరి 2 రోజులు తిరిగాను మీరు సెప్పిందానికి ఆన్ గ్రౌండ్ చాలా వ్యత్యాయం చాలా బాధ అనిపించింది.
Enduku bro unade chipistudu ga
@purushottamnamb. Meru east Godavari lo a village khi vellaru mention cheyandii👍
Miru em chusaru mention cheyandi
@purushottamna… harsha garu unnadhi unnattu chupistaru meru porapatu paddaru.
Thank you so much for your valuable feedback
Very nice vidio👌good explaind👍 harsha garu😊all the best miru marinni manchi videos cheyyalani manaspurthigakorukuntunna💁♀️mi abhimani ❤❤❤
Thank you so much for your valuable feedback
Po
Thank you so much for your valuable feedback
బాగుంది హర్ష గారు.సునీత❤❤
Thank you so much andi