Africa లో అయోమయం ల తిరిగాను 😢 || Africa Kenya ,Nairobi 🇰🇪 My Confused 🫤Journey [Ram The Traveller]

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 412

  • @Ramthetraveller
    @Ramthetraveller  5 месяцев назад +181

    అందరికీ నమస్కారం నాకు తెలుసులు మీరందరూ నా మీద కోపం లో ఉన్నారని వీడు ఆఫ్రికా వెళ్లింది సైకిలింగ్ చేయడానికి కానీ వీడేంటి నార్మల్ వ్లగ్జర్ ల వ్లాగ్స్ చేస్తున్నాడు అనుకుంటున్నారు నేను అర్థం చేసుకోగలను నేను సైకిలింగ్ చేయకపోవడానికి ముఖ్య కారణానం ఇక్కడ కెన్యా లో వర్షాలు బాగా కురుస్తున్నాయి మరియు ఫ్లడ్స్ ఉన్నాయి కొంచెం తగ్గిన తర్వాత సైకిలింగ్ స్టార్ట్ చేయాలని ఆగాను మరి ఈ లోపు కాలి ఉండటం ఎందుకని వీడియోస్ అయితే చేస్తున్నాను మరియు నేను నా. జీవితం లో చేసిన పెద్ద తప్పు ఫండ్రైజ్ చేయడం ఎందుకంటే ఇంతకముందు బంగ్లాదేశ్ వెళ్లినప్పుడు ఢాకా కాపిటల్ సిటీ లో నేను నార్మల్ వ్లాగ్స్ ఎ మూడు చేశాను అప్పుడు నన్ను ఎవరు అడగలేదు మరియు సపోర్ట్ కూడా ఇచ్చారు కానీ ఇప్పుడు మీరంతా ఇలా అంటుంటే చాలా బాదగా ఉంది 😢 నేను సైకిల్ ఎంచుకుంది నా దగ్గర మనీ లేవని నా వీడియోస్ లో ఎక్కువగా చూసుకుంటే సైకిల్ కన్నా నార్మల్ వే ఎక్కువ ఉంటాయి నా ఛానల్ నేమ్ లో కూడా Ram The traveller ani ఉంటుంది Ram The Cyclists ani undadu నేను మొదటి నుంచి ఒక ట్రావెలర్ అని చెప్తున్నాను కానీ ఈ ఆఫ్రికా లో సైకిల్ తొక్కడానికి ముఖ్య కారణం అన్వేష్ మరియు మీ అందరి కోసం తొక్కుదాముంకుంటున్న ఎనీ వే మీ అందరూ నాకు ఇచ్చిన మనీ మరియు అన్వేష్ గారు నాకు ఇపించిన సైకిల్ ఇవన్నీ కూడా నావి కాదు వాటిని జాగ్రత్తగా వినియోగించి నేను మంచి స్థాయిలో ఉన్నప్పుడు నాకు చేసిన సహాయాన్ని మరికొందరికి పంచుతాను tq [రామ్ ది ట్రావెలర్]

    • @daydreamers710
      @daydreamers710 5 месяцев назад +7

      Keep creating content brother, Anni saddukuntayi

    • @arakuabai2155
      @arakuabai2155 5 месяцев назад +4

      All the best

    • @abbasshaik6806
      @abbasshaik6806 5 месяцев назад +8

      Oka Africa ammaini eskoni thirugu bro views vasthay

    • @pfz777
      @pfz777 5 месяцев назад +1

      No

    • @adithyavenkatesh
      @adithyavenkatesh 5 месяцев назад +3

      అన్నా ఏమి బాధపడకు .....అంత మంచే జరుగుతుంది ..కానీ వీడియో 15 నిమిషాల లోపు ఉంటే...ఎక్కువ వ్యూస్ వస్తాయనీ..అనుకుంటున్నా❤️

  • @ramugaddala8387
    @ramugaddala8387 5 месяцев назад +4

    కెన్యాలో మన తెలుగు వాళ్లకు నమస్కారం
    మీకు వసతి కల్పించారు సంతోషం....
    రాము బ్రో సూపర్ ఉంది వీడియో బెస్ట్ ఆఫ్ లక్

  • @Saaamanyudu
    @Saaamanyudu 5 месяцев назад +22

    Idigo brotheru.. konni konni maatalu jaagrattaga maatladithe baavuntundi.. nenu tellaga unnanu ani aa pilla edo antondi.. avi ivi vadddu.. vaaallaki manam nachamu.. telusuko.. prathi daaniki dabbu dabbu ante.. vellindi enduku anipistundi.. cheppatam maanesaav anuko, evadu adagadu kada.. nenu poor adi idi ani oaktiki padi saarlu anatam baaledu.. kudirina vallu kudirinantha sahaayam chesinappudu kuda inka ee arupulu manchivi kaavu.. edi padithe adi maatladithe nadustundi anukunte.. Good Luck! constructive feedback is important in all aspects of life

  • @vakagopikrishna8117
    @vakagopikrishna8117 5 месяцев назад +3

    మేము ఆఫ్రికా వెళ్ళలేక పోయినా నీ వీడియోస్ చూస్తుంటే వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది రామ్ అన్నా థాంక్స్ 🎉❤

  • @ashiktravelingtours7857
    @ashiktravelingtours7857 5 месяцев назад +10

    ❤ అన్నా నువ్వు చాలా కష్టపడుతున్నావ్ కష్టపడుతూనే ఉండు నీ లైఫ్ లో చాలా నువ్వు విజయాన్ని చూస్తావు కచ్చితముగా🫂

  • @adithyavenkatesh
    @adithyavenkatesh 5 месяцев назад +134

    అన్నా నువ్వు భయపడుతు ఆఫ్రికా వెళ్ళవు ...కానీ నీకు ఇదే నీకు లైఫ్ టార్నిగ్ పాయింట్ అవుతోంది...అన్నా❤️

    • @my_name_hj
      @my_name_hj 5 месяцев назад +3

      Antha manche jaragaali bro ❤

    • @lavishlavish2006
      @lavishlavish2006 5 месяцев назад

      no worry bro always with you

  • @nanirajamecharena7409
    @nanirajamecharena7409 5 месяцев назад +2

    Ee Africa videos block buster hit ayyi traveller ga manchistaayiki yadhagaalani korukuntunna ❤❤ Love you brother

  • @Star_Super19
    @Star_Super19 5 месяцев назад +8

    Dene cycleing antara 🎉👏👏👏

  • @KiranKumar-ej8bj
    @KiranKumar-ej8bj 5 месяцев назад +17

    Bro okati gurthu pettukoo...oka place ki vellamantey elaa unna accept cheyali adi oka experience....anthey kani money waste anaku bro.....money waste avvatam oka experience

  • @alfawolf019
    @alfawolf019 2 месяца назад +1

    anna prathi vedio lo mee dilouge baagundi : endukante brathakaalante thinaali ani chaala baagundi

  • @vasupalliEeniKumar
    @vasupalliEeniKumar 5 месяцев назад +1

    అన్నా నువ్వు ఎంత కష్టపడ్డావు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది అన్న

  • @psalmsjosephalle6624
    @psalmsjosephalle6624 3 месяца назад

    Its nice to see our telugu families in Kenya. They are showing very good hospitality to Ram and encouraging May God bless them abundantly.

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala 2 месяца назад

    నీతో పాటు మేము కూడా చూసినట్లుగా ఉంది తమ్ముడు ఉగాండా, కెన్యా చాలా డేర్ చేస్తున్నావు 😊

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 3 месяца назад +1

    అన్నా నువ్వు చాలా కష్టపడుతున్నావ్ కష్టపడుతూనే ఉండు

  • @reddyprasannakumari8445
    @reddyprasannakumari8445 5 месяцев назад +1

    రామ్ మాకు సాయి ప్రసన్న వీడియోలు ముందే తెలుసు మీరు ఇంకా లేట్ సబ్స్క్రిప్షన్ రామ్..🎉🎉😂 we already subscribed her.. watched so many videos..

  • @crazyShiva890
    @crazyShiva890 5 месяцев назад +14

    Super telling keep going all the best 🎉

  • @RameshbabuVeereswarapu
    @RameshbabuVeereswarapu 5 месяцев назад +1

    నేను చూసాను. బ్రదర్ రామ్ మీరు హైట్ బిల్డింగ్ నుండి వచ్చినప్పుడు అక్కడ కొన్ని జండాలు కనిపించడం జరిగింది. అందులో మన ఇండియా జండా ఉందేమో అనిపించింది. అటువంటి వి మిస్ చేయకండి. ఓకే బ్రో చాలా బాగా చేస్తున్నారు. అల్ ది బెస్ట్. జాగ్రత్త.

  • @reddyprasannakumari8445
    @reddyprasannakumari8445 5 месяцев назад

    Ram u r going to reach next extent with Africa 🌍 series. All the very best brother..❤❤

  • @kirankarthik0909
    @kirankarthik0909 5 месяцев назад +4

    చేసే పనిని ఇష్టపడి చేయి సోదరా కష్టపడి కాదు......ట్రావెలెంగ్ చేసేటప్పుడు ముందే ఆ ప్రాంతం, కంటెంట్ గురించి తెలుసుకుని చేయండి...... నువ్వు ఎవరికోసమో పాలిష్ కంటెంట్ చేయవద్దు నువ్వు నీలాగే కామన్ మాన్ లాగా చేయి......ప్రసన్న గారు పిలిచారు అని అంటే బాగుంటుందేమో..... ఒకావిడ ఉన్నారు, ఇంటికి పిలిచారు అని అనకుండా...... ఏమైనప్పటికీ మంచి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మనవి.....All the best.....

  • @avinashkonala4278
    @avinashkonala4278 5 месяцев назад +1

    No worries brother.... Continue your journey vlogs aythe bagunai❤

  • @venkatlokarapu8702
    @venkatlokarapu8702 5 месяцев назад +24

    Nv bicycle 🚳 ride cheyadaniki vellava Bolt lo thiragadaniki vellava

  • @pavanijobwork
    @pavanijobwork 5 месяцев назад +3

    Enjoying super
    No cycling
    Plan well before travel
    Otherwise ayomayam ⭐ avuthavu

  • @sunilcharles2732
    @sunilcharles2732 5 месяцев назад +10

    Bro knchm neat ga thinudu knchm Manchiga matldam nerchuko bro

  • @nanirajamecharena7409
    @nanirajamecharena7409 5 месяцев назад

    Ee Africa videos block buster hit ayyi manchisthaayiki yedhagaali ani korukuntunna ❤❤ love you brother

  • @kranthikpn
    @kranthikpn 4 месяца назад +3

    7:43 😂amo anukuna

  • @Sai14896
    @Sai14896 5 месяцев назад +2

    Bolt use cheyadaniki vellava leyka, cycling kosam vellava Africa...

  • @SanthoshUppari-ik9xk
    @SanthoshUppari-ik9xk 5 месяцев назад +15

    Bro skip cheyyakuda chusta bro iam big fan to from your 10k subscribers and iam your old subscriber

  • @surya-ov9ek
    @surya-ov9ek 5 месяцев назад +6

    6:59 emiti bro Africa map teliyakunda ne Africa vellipoyav 😂 poni le inka improve avvali

  • @saikrishna24796
    @saikrishna24796 5 месяцев назад +12

    RUclipsrs life started in abrod:-
    Naaanveshana:- Successful ✅
    Uma telugu Traveller:- Successful ✅
    Ram the traveller:- Loading 🧐🤫

  • @nanirajamecharena7409
    @nanirajamecharena7409 5 месяцев назад

    All the best for your africa videos

  • @mrRk801
    @mrRk801 5 месяцев назад +2

    Inko Uma telugu traveller la kanipistunnav brooo but maintain loyal and genuine okay 👍 all the best

  • @naninaidus019
    @naninaidus019 5 месяцев назад +1

    11:17 Aadhi Anti bro Antha mata Andhiiiii

  • @anilbob3170
    @anilbob3170 5 месяцев назад

    Bro lightimg chsko... Video theestapudu... Lighting is extremely important

  • @pavankumarbannaravuri4382
    @pavankumarbannaravuri4382 5 месяцев назад +2

    Bro cam kanna mobile cam video bagundhi..... Cam video struck avthundhi

  • @isrinivas3751
    @isrinivas3751 28 дней назад

    Hi ram
    Your videos are super
    Take care dear

  • @theacend1
    @theacend1 5 месяцев назад +5

    6:58 peddha vp la act cheiku bro

  • @friend1846
    @friend1846 5 месяцев назад +19

    20:15 బావుంధీ అని వాడి మొకం లో మొకం పెట్టి బాగుండి అంటే వాడికి ఎమ్ అర్థమ్ అవుతుంది ..బొక్క...
    నిన్నటి దా అని మమ్మల్ని అదిగితే మేము ఎమ్ చెబ్తావ్ స్వామి...

  • @rameshnaidu9411
    @rameshnaidu9411 5 месяцев назад

    bro ela full video pettakunda part-1 & part-2 laga upload cheyochu kadha bro chuse vallaki kuda baguntundhi ecxite avutharu tharavtha yenta ani.its my suggestion thats it

  • @mahimanet6690
    @mahimanet6690 5 месяцев назад +10

    చాలా కష్టపడుతున్నావ్ బ్రో.. ఆల్ ది బెస్ట్.. అయితే యెంత ఎదిగినా ఒదిగి వుండాలి బ్రో అదే నీకు ఆశీస్సులు❤❤❤

  • @Praveen-d1t
    @Praveen-d1t Месяц назад +1

    అన్న ఏంటి అన్న నువ్వు ఒక సారి నా అన్వేషణ అన్న చూడు మంచి మంచి ఫిగర్స్ ని పడుతున్నాడు నువ్వు ఏంటి అన్న వాళ్ళను చూస్తేనే భయం వేస్తుంది అది చుస్తే ఇంకా నరకమే 😅😅😅😅😅😂😂😂

  • @jeevanjeeva6881
    @jeevanjeeva6881 5 месяцев назад +1

    English chala Baga మాటలు ఆడుతున్నావ్ .... బ్రో.....😊😊😊

  • @Hrudayvlogs
    @Hrudayvlogs 16 дней назад

    ANNA Nee videos ithe memmu roju maa family tho kalipi chusthunamm
    We all support u all time

    • @Ramthetraveller
      @Ramthetraveller  16 дней назад +2

      tq so much bro

    • @Hrudayvlogs
      @Hrudayvlogs 16 дней назад +1

      Naa anvesha anna neku inspiration ithe
      Naku nv inspiration anna❤️
      Challa Baga cheysthunav anna videos

  • @jneelam9
    @jneelam9 5 месяцев назад

    Bayya...please try and meet Vimal Shah (Indianbusinessman). Who is owner of Bidco Africa.

  • @krishnar5755
    @krishnar5755 5 месяцев назад

    Kanersam motor cycle meeda tour cheste bagundedi. Mee shrama ,risk chooste chala bhada anipistundi.
    Cycle meeda chala danger ki expose avutunnaru.

    • @krishnar5755
      @krishnar5755 5 месяцев назад

      Mee health drushtilo pettukuni alochinchandi

  • @saisylada2023
    @saisylada2023 5 месяцев назад

    Skip cheyyakunda full video chusa anna mana telugu vallu africa lo kuda vunde mana telugu vallake support chestunnaru ante super anna.

  • @mkrcreations7698
    @mkrcreations7698 5 месяцев назад +4

    Bro nuv Africa vlogs cheyyadaniki vellava ? Or else cycling cheyyadaniki vellava ? oka clarity ivvu bro. . !

  • @telugumydialogs8521
    @telugumydialogs8521 5 месяцев назад

    Take care bro. Keep smiling move on.

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 5 месяцев назад +1

    నువ్వు అసలు సూపర్ బ్రో ఎవరితోనైనా సరే మోహమాటం లేకుండా మాట్లాడుతున్నావ్❤😍

  • @PraveenKumar-ip7cy
    @PraveenKumar-ip7cy 5 месяцев назад +1

    Super darling keep rocking love from Nellore ❤

  • @rambabukola3675
    @rambabukola3675 5 месяцев назад

    Anna eka nuvvu తగ్గేదే le❤❤

  • @king_megan_223
    @king_megan_223 5 месяцев назад +7

    Love from godavari ❤
    Nice work brother 👏💯

  • @raazvamsharaj1543
    @raazvamsharaj1543 5 месяцев назад

    Chapathi thinetappudu expressions full comedy and ninnadida ani adagadam fulll funny.

  • @Venky_Vlogs7
    @Venky_Vlogs7 5 месяцев назад

    Meeru great anna❤

  • @rameshheartlocker6974
    @rameshheartlocker6974 5 месяцев назад +64

    Bro cycling adi bro..

    • @DailyNewz365
      @DailyNewz365 5 месяцев назад +3

      Adhi auto lo vesesadu

    • @rameshheartlocker6974
      @rameshheartlocker6974 5 месяцев назад

      @@Letmeee97 🤣🤣🤣

    • @rameshheartlocker6974
      @rameshheartlocker6974 5 месяцев назад

      @@DailyNewz365 a 🤣🤣🤣🤣🤣 nejjama

    • @sainithin778
      @sainithin778 5 месяцев назад

      ​@@Letmeee97rey ynduku ra negative chestharu mana telugu vadu ala tiruguthunaru antey feel be proud

    • @sainithin778
      @sainithin778 5 месяцев назад

      ​@@Letmeee97nilanti yedavalu valey jagan lanti 420 galu cm ayaru ini rojulu

  • @alwaamar
    @alwaamar 5 месяцев назад +1

    Ram వారి ఛానల్ గురుంచి చెప్పండి చేస్తే మంచిగా ఉంటది

  • @SKERelaxx
    @SKERelaxx 5 месяцев назад +1

    Kanya colors kuda chupisthunnav 100rs lake keka mama❤❤ from vizag

  • @smileyshiva69
    @smileyshiva69 5 месяцев назад +1

    Konchem track tapputunnatlu unnav Ram... We want old Ram back 🥺

  • @nkbtraveller2650
    @nkbtraveller2650 5 месяцев назад +1

    ❤❤❤❤❤❤ safe ride brothers

  • @zerotoinfinityvarunpatel0812
    @zerotoinfinityvarunpatel0812 5 месяцев назад +9

    It's worthy brother don't worry.. mentally fix aypoo outside India is always costly

  • @vamsidevarakonda461
    @vamsidevarakonda461 5 месяцев назад

    U r honesty will running u r present

  • @mudhukrishna1145
    @mudhukrishna1145 5 месяцев назад +1

    Bro cycling yappudu start chesthavu bro

  • @naviexploretheindia4063
    @naviexploretheindia4063 5 месяцев назад +2

    Beer thagava kanna... Babu garu

  • @venu3867
    @venu3867 5 месяцев назад +3

    First cycling start chay bayya

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven 5 месяцев назад +14

    నికొక్కనికేనా లక్ subscribers viewers.. ఎవరెవరు అయితె 10k ,15k,20k subscribers తో ఉన్నారో వాళ్ళందరినీ కమ్యూనిటీ టాబ్ లో post వేయి, and వాళ్ళందరికీ సపోర్ట్ చేయి 100k వచ్చేదాక

  • @Dwraka915
    @Dwraka915 5 месяцев назад

    Jagratha ram garu miru na favourite mi video la kosam wait ❤❤❤

  • @skilledhemal9988
    @skilledhemal9988 5 месяцев назад +2

    Broo nuvvu English nerchuko bro kastapaduthunnav atleast Google translator vadu brooo ❤❤❤❤

  • @gattisharma5395
    @gattisharma5395 5 месяцев назад

    బీచ్ చాలా బాగుంది చాపల రంగు రంగులు చాలా చాలా బాగున్నాయి

  • @strombreaker18
    @strombreaker18 5 месяцев назад

    Mana money, mana transport, mana houses, dressing ila mana india ki vellina place lo vallaki theda undevi shorts cheyachu.

  • @kedasushekhar
    @kedasushekhar 5 месяцев назад +1

    Jagrata bro vedio chustunte naake bayam vestundi ,nuv live lo thiruguthunnav

  • @itsmesoul5262
    @itsmesoul5262 5 месяцев назад +1

    Camera quality matram super sir

  • @sravankumar8985
    @sravankumar8985 5 месяцев назад +1

    Be careful Anna 😜... Time ki tinnu Anna 😅..

  • @jagadeshcyanam9922
    @jagadeshcyanam9922 5 месяцев назад

    Your lucky bro because your hard work please take off u r health

  • @LawrenceL-y3h
    @LawrenceL-y3h 5 месяцев назад +12

    Koncham over acting thagginchukovali yegathali matalu avvanni

  • @srinivasvarada2637
    @srinivasvarada2637 5 месяцев назад

    bro, forest ki velli wild animals chupiyi

  • @ragulasaikumar-01
    @ragulasaikumar-01 Месяц назад

    15:03😅😅😅 antha mata anv nti broooo😅😅😅😅😅

  • @Ammubatsala143
    @Ammubatsala143 5 месяцев назад

    Nv antha bagane chesthunnav good but bicycle ride aithe Inka good

  • @ArjunArjun-ru8ll
    @ArjunArjun-ru8ll 5 месяцев назад +2

    Over action bane dhenguthunnav ga Ram the traveller ga konchem over action thegginchukunte manchidhi 🤗

  • @SriKumra
    @SriKumra 5 месяцев назад +1

    Like from.. Adilabad ❤

  • @venkateswarihanchate5488
    @venkateswarihanchate5488 5 месяцев назад

    Meru prapancham thirugudaamani anukunnaru kadhaa baaga thiragandi.health jagrathha.

  • @saikumaryelam8324
    @saikumaryelam8324 5 месяцев назад +1

    Telugu Ammai super undi

  • @KristapatiBramareddy
    @KristapatiBramareddy 5 месяцев назад +3

    First' view , like , comments 🎉❤

  • @sriramyandamuri2956
    @sriramyandamuri2956 5 месяцев назад

    Great information bro

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 5 месяцев назад +20

    ఇంకొకటి మాటి మాటికి డబ్బులు గురుంచి మాట్లాడకు డబ్బులు అయిపోతున్నాయి అయిపోతున్నాయి అని

  • @muthyamabhiram7400
    @muthyamabhiram7400 5 месяцев назад

    All the best bro🎉

  • @shiva-p1c
    @shiva-p1c 5 месяцев назад +8

    Hi nenu peddapalli nundi ❤

  • @ayodhyaeswar3747
    @ayodhyaeswar3747 5 месяцев назад +1

    Anna andharu africa forest is most dangerous forest antaru ga maa kosam chupiyava

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 5 месяцев назад +2

    ఎన్నాళ్ళు అయితుందో నా ఫుడ్ తిని నువ్వు గుంటూరు వదిలి వెళ్లి వారమే కదా అయ్యింది .

  • @KiranSappa
    @KiranSappa 5 месяцев назад +1

    నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నయ్యా

  • @nanisetty5711
    @nanisetty5711 5 месяцев назад

    Bro videos chinnavi pettandi bro...please

  • @basimarameshbabu6423
    @basimarameshbabu6423 5 месяцев назад +1

    Try to reduce the length of the video. Due to 30 + minutes videos viewers are going down.

  • @sudeep_puli
    @sudeep_puli 5 месяцев назад

    Okaa 10 to 15 video untee chudalii anipisthundhii raa babuu

  • @YaswanthYaswanth-qn6xq
    @YaswanthYaswanth-qn6xq 5 месяцев назад

    Video length thage bro max 12 minutes pettu content matram petttu

  • @kaithirajyalaxmi1929
    @kaithirajyalaxmi1929 23 дня назад

    Nice video anna

  • @viji447
    @viji447 5 месяцев назад +1

    Good work ❤

  • @Srimouni333
    @Srimouni333 5 месяцев назад

    That family so kind

  • @thrinathnaidu5100
    @thrinathnaidu5100 5 месяцев назад +1

    Naku ayithe nachindi ❤

  • @my_name_hj
    @my_name_hj 5 месяцев назад +1

    5:53 ye maataki aa maata pilla baa recive chesukundhi ninnu good pair 😂

  • @athrambheemrao1106
    @athrambheemrao1106 4 месяца назад

    Nice 👍 travelling

  • @cutefunnyjasmine
    @cutefunnyjasmine 5 месяцев назад

    Bayya bus, mataatu, market jaagrathaga mobile nokestharu public untey chaalu danger

  • @nikhilyashwanth1178
    @nikhilyashwanth1178 5 месяцев назад +4

    Bro ,appudu ride start chestav 😅