Это видео недоступно.
Сожалеем об этом.

Telangana Formation Day Song 2022 | అవతరణ వేడుక గిద్దె గళం గొంతుక | GIDEE GALAM

Поделиться
HTML-код
  • Опубликовано: 18 авг 2024
  • Lyrics & Singe : Gidde Ram Narsaiah
    Music : Gajwel Venu
    Camera & Editng : Ajay Kodam
    Studio : Amulya Studios
    #telanganaformationdaysong #telanganafolksongs#telanganasongs

Комментарии • 71

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +3

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @gayakwadavinash3015
    @gayakwadavinash3015 2 года назад +2

    Palle yadikochena malla pata modalu song superr anna

  • @ravimerugu6260
    @ravimerugu6260 2 года назад +2

    గిద్దె గళం నుండి వచ్చిన ఈ పాట చాలా బాగుంది.
    ఇంతకుముందు కూడ తెలంగాణ రాష్ట్ర అవతరణ గురించి
    వచ్చింది వచ్చింది తెలంగాణ పండుగ అనే పాట మీరు రాయడం జరిగింది
    . రెండు పాటలు కూడా సూపర్ గా ఉన్నాయి.
    రాo నరసన్న నువు సూపర్

  • @nvsinger4687
    @nvsinger4687 2 года назад +5

    శుభోదయం అన్నయ్య అవతరణ ఉత్సవాలకు అద్భుతమైన లిరిక్ తో కమ్మని తీయని గొంతు తో పాట పాడినందుకు పాదాభివందనాలు అన్నగారు

  • @nareshalmasipeta4071
    @nareshalmasipeta4071 2 года назад +27

    అన్న మీరు అంటే చాలా అభిమానం మీ పాటలు ఇంకా ఇష్టం కాని trs దొంగలను పెట్టి తెలంగాణ పాటలు ఈ దొంగల పాలు చేయకండి ప్లీజ్.......మీరు మీ పాటలు చాలా ఇష్టం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-fb7kr5rt8y
    @user-fb7kr5rt8y 2 года назад

    అన్న గిద్దె గళాన్ని...
    విని ఎన్ని దినాలయింది.... 🍓

  • @tarak7089
    @tarak7089 2 года назад +14

    అన్న ని పాటలు KCR కు వ్యతిరేకం గా వుండలీం అన్న JAI gidda galan💚💚💚✊✊✊✊

    • @9866040199
      @9866040199 2 года назад

      కళాకారులకు 25000 పెన్షన్ ఇస్తున్న గవర్నమెంట్ కు వ్యతిరేకంగా పాట పాడాల నీ పిచ్చి సలహా కాకపోతే...

    • @mr_rowdy7455
      @mr_rowdy7455 2 года назад

      @@9866040199 😂

  • @Kalyanbandu
    @Kalyanbandu 9 месяцев назад +1

    👌👌👌 Anna 🥰🥰🥰

  • @balrajmyathari2182
    @balrajmyathari2182 2 года назад

    తెలంగాణ లోని ప్రతి ఒక్క పండుగ ను గురించి చాలా బాగుంది పాట

  • @dameraaravindkumar4478
    @dameraaravindkumar4478 2 года назад +1

    Super anna mee song

  • @kavithabalaraj5764
    @kavithabalaraj5764 2 года назад +3

    voice is sweet.Naku mee voice ante pichiiiiiiiiiiiii I love ur voice

  • @kondalreddynomula222
    @kondalreddynomula222 2 года назад +1

    Gidde galam amrutham anandam 💪💪

  • @bluepineorchards8480
    @bluepineorchards8480 2 года назад +1

    I have listened all telangana formation day song but song sung by Mangli is awesome. Who else agreed reply.

  • @manaswaramTV1980
    @manaswaramTV1980 2 года назад +1

    చాలా బాగుంది అన్న. జై కళామ్మ తల్లి

  • @balukampallysongs
    @balukampallysongs 2 года назад +2

    Super Song Annaa...Jai telangana...Jai jai Gidde Galam

  • @balakrishnayalam4493
    @balakrishnayalam4493 2 года назад +1

    There is No change before and after Telangana...

  • @redylapraveenkumarsongs1523
    @redylapraveenkumarsongs1523 2 года назад +3

    అన్న మీ పాటలు....సూపర్

  • @nareshnaruburukala9435
    @nareshnaruburukala9435 2 года назад +1

    ✊Jai Bheemm ANNA
    SURESH 🌹SONG 🌹🌹🌹🌹🌹

  • @9866040199
    @9866040199 2 года назад +2

    పాటల చరణంలో రెండోవ సారి పదాలు మల్లా తిరిగి ముందువి పాడావు కొత్త పదాలను వాడితే. ఇంకా పాట బావుండు... పర్వాలేదు అయిన బాగుంది...❤️❤️❤️💘💗

  • @lakavathkalyan8074
    @lakavathkalyan8074 Год назад

    Super anna song

  • @praveenravula1294
    @praveenravula1294 Год назад

    Anna nuvvu supprrrr

  • @MALLESHTHOMATALU
    @MALLESHTHOMATALU 2 года назад +1

    Super Annaya song

  • @mshoba5130
    @mshoba5130 2 года назад +1

    Thamudu ramanarsaya supar thamudu Shobha nainala

  • @balakrishnakolumula9978
    @balakrishnakolumula9978 2 года назад

    Anna బాగుంది పాట

  • @rajesherrolla
    @rajesherrolla 2 года назад +2

    చాలా బాగా రాసారు అన్న పాట

  • @sunithamustiala5704
    @sunithamustiala5704 Год назад

    👌 anna

  • @engilirajanna8644
    @engilirajanna8644 2 года назад +2

    very nice song jai Telangana ❤❤❤

  • @kashieeda6796
    @kashieeda6796 2 года назад +2

    Super Anna 💐💐💐

  • @someshlovely
    @someshlovely Год назад

    అన్న చూడ చక్కని తల్లి సాంగ్ పెట్టు అన్న సాంగ్ కి నీ వాయిస్ సూపర్ గా ఉంది ప్లీజ్ అన్న 🙏🙏

  • @somlalkethavath3429
    @somlalkethavath3429 2 года назад +4

    Your voice Super anna...

  • @nagarajukati9406
    @nagarajukati9406 2 года назад +1

    Excellent Anna

  • @MaheshMahesh-gi2we
    @MaheshMahesh-gi2we 2 года назад +1

    Jai Gdde galam

  • @darshanamyugender7575
    @darshanamyugender7575 2 года назад

    Song super anna

  • @msreedhar5759
    @msreedhar5759 2 года назад +1

    Nice song ram narsanna..

  • @_singerbharath03__
    @_singerbharath03__ 2 года назад +1

    Super song anna🎉🎉

  • @munipakamusic7761
    @munipakamusic7761 2 года назад

    Super anneya👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @rajesherrolla
    @rajesherrolla 2 года назад

    అన్న సూపర్

  • @rudragoud9384
    @rudragoud9384 2 года назад

    Supar anna

  • @satishkarjaibheem5278
    @satishkarjaibheem5278 2 года назад +13

    జై భీమ్ అన్న జై తెలంగాణ అన్న నేను ఒక పాటమితో పాడించాలి మిమ్మల్ని కాంటాక్ట్ చెయ్యడం ఎలా

  • @MAnjiMAnji-vg7tw
    @MAnjiMAnji-vg7tw 2 года назад

    Super anna

  • @sreenivasbhukya9175
    @sreenivasbhukya9175 2 года назад +1

    Pata prathipakshamlo undali anna

  • @bhaattumaisayah5713
    @bhaattumaisayah5713 2 года назад

    Super

  • @madgulamahesh1365
    @madgulamahesh1365 2 года назад

    Jai Rsp jai bsp

  • @srinudevarapelli5959
    @srinudevarapelli5959 2 года назад +1

    Nice song

  • @gvimalamma3073
    @gvimalamma3073 Год назад

    tq anna

  • @galeiahpuppala4906
    @galeiahpuppala4906 2 года назад

    This is show

  • @venkateshdhugyani6243
    @venkateshdhugyani6243 2 года назад +1

    Dabbula kosam padinavo emo ea paata manchigaraledu

  • @anandneela2835
    @anandneela2835 2 года назад

    Jai Telangana jai kcr

  • @udaykrishna259
    @udaykrishna259 5 месяцев назад

    Hi anna

  • @edapakaprasad1505
    @edapakaprasad1505 2 года назад

    బాబాయ్ నువ్వు ఎక్కడున్నా పాటల రాజు వే

  • @msyadav6044
    @msyadav6044 2 года назад +2

    enti Anna song prathipakshamlo expect chesa 🤦🏻🤦🏻

  • @prashanth985
    @prashanth985 2 года назад +6

    అన్న తెలంగాణలో ఎవరు సంతోషంగా ఉన్నారు అన్న.
    రైతుల? ఉద్యోగుల? విద్యార్థుల? అమరవీరుల?
    నీళ్ళు నిధులు నియామకాలు ఎక్కడ వచ్చాయి అన్న???
    తెలంగాణలో KCR కుటుంబం KCR బానిస కుక్కలు తప్పా ఎవరు సంతోషంగా లేరు.

  • @sumanjalagam3129
    @sumanjalagam3129 2 года назад

    RSP sir song padali meru jai bheem.

  • @yakub5787
    @yakub5787 2 года назад

    Rip TRS

  • @777779982
    @777779982 2 года назад

    Arey ninu chusi usaraveyli sigu padurhunadi

  • @malleshyadav805
    @malleshyadav805 2 года назад

    Great song.... But meeru munde oka udyama drohi photo pettaru

  • @PavanKumar-cx3xq
    @PavanKumar-cx3xq 2 года назад

    Anna meru super kani thelagana doruhulu ni inka meru valaki ahmara verula oosuru thakuthadi

  • @SandhyaVlogs2000
    @SandhyaVlogs2000 2 года назад

    Sigguleni pata

  • @galeiahpuppala4906
    @galeiahpuppala4906 2 года назад

    He is wast fellow

  • @ravimanasvi
    @ravimanasvi 2 года назад

    Pola ra

  • @kittugoud5474
    @kittugoud5474 2 года назад

    Nice song