పరమతండ్రి Full Lyrical Video Song | విశ్వనాయకుడు | Vijay Prasad Reddy New Album |

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • I FOR GOD VIJAY PRASAD REDDY యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #Vijay_Prasad_Reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Whatsapp group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    chat.whatsapp....
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339

Комментарии • 376

  • @ashoknanis9183
    @ashoknanis9183 2 года назад +109

    పరమతండ్రి నీ పనిలో నేనొక సాధనము
    అర్థమైనపాత్రగా నను వాడుకొనుము ||2||
    జీవితకాలపు పర్యంతము
    నీ సేవలో నను నడిపించుమూ
    ఘనతకు నను వినియోగించుమూ
    సత్కార్యములకు సిద్ద పరచుమూ...
    తనవరతనూ. ఆ..ఆ.. ఆ..
    నాదను ప్రతి దినమూ అది నీ సొంతము
    గడిచిన ప్రతి క్షణము నీ కృపా దానము ||2||
    పరమాతండ్రి..పరమాతండ్రి...
    పరమతండ్రి..పరమతండ్రి...
    1.
    రాజును మోయుటకు ప్రవచన సారముగా
    భారవాహక పశువును వాడుకున్నవిధముగా
    {{పరమాతండ్రి}}
    పేతురు మాటలకు కూతలు కూయుటకు
    ప్రభువుమాట నిలబెట్టగ కోడి వాడబడినదగా
    {{పరమాతండ్రి}}
    మందసమిచ్చుటకు ఆ బండిని లాగుటకు
    ప్రాణత్యాగమునిచ్చినవి పాడి ఆవులేగా
    బుద్ధిని చెప్పుటకు బిలామును ఆపుటకు
    నోరులేని గార్ధభమే నీతి బోధ చేసెనుగా
    వాటికంటే శ్రేష్టులమే మేమునీ స్వరూపము కలిగి ఉన్న వారమైఉన్నాము||2||
    నీ కొరకు వాడబడవలసిన వారము
    పరమా తండ్రి (4)
    2.
    పన్ను చెల్లించుటకు శకలును మ్రింగుటకు
    ప్రభువు పనికి సిద్ధపడిన చేప బ్రతుకు ధన్యముగా
    {{పరమా తండ్రీ}}
    ఘనతను తెచ్చుటకు ఘనుడని చాటుటకు గద్దింపుపుకు లోబడినవి గాలి సముద్రములేగా
    {{పరమాతండ్రి}}
    నినివే చేర్చుటకు యోనానే మ్రింగుటకు
    దైవాజ్ఞను నెరవేర్చెను మహా మత్స్యమేగా
    సూచన చూపుటకు జ్ఞానులు గుర్తించుటకు
    యూదుల రాజును చూపగ నక్షత్రము నడిచెనుగా
    వాటికంటే ధన్యులమే మేము
    నీ పోలికలో నీవు కనినవారమై ఉన్నాము ||2||
    నీ సేవ చేయవలసిన పని వారమూ
    పరమాతండ్రి (4)

  • @samabhishekmedia2198
    @samabhishekmedia2198 4 года назад +69

    ఇంత గొప్ప రచయితను క్రైస్తవ్యానికి ఇచ్చిన ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక సర్ ఇంతవరకు ఈ తరములో నిలాంటి రచయితను నామట్టుకు నేను చూడలేదు

  • @jcc.kingmoses123
    @jcc.kingmoses123 4 года назад +71

    నిజమే అన్నయ్యా పక్షులు జంతువులు కన్నా మనమే ఎంతో శ్రేష్ఠులము కదా , వాటినే అంతగా వాడుకొన్న దేవుడు ఆయన పోలికగా పుట్టిన మనల్ని ఇంకెంత గొప్పగా వాడుకొంటాడో కదా ఆయనకు ఇష్టం గా జీవిస్తే మనలను అంతే బాగా చూసుకుంటాడు. కాబట్టి ఈ పాట అందరికీ చేరాలి.మారి ఎన్నో పాటలు ఇలా అన్నయ్య రాయాలి.. ఇలాంటి పాటలను ఎందరో క్రైస్తవులు హిందువులు ఎందరో విని మారుమనసు పొందాలి అని కోరుకుంటూ అందరికీ నా వందనాలు 🙏🙏🙏

  • @srinivasulug3083
    @srinivasulug3083 4 года назад +47

    Wonderful song
    చాలా మాదిరిగా ఉంది
    పరమతండ్రి అనే పదాన్ని వినియోగించిన విధానం చాలా బాగుంది
    కచ్చితముగా ఈ పాట వలన తండ్రికి మహిమ కలిగిందని భావిస్తున్నాను

  • @yeruvasrikanth997
    @yeruvasrikanth997 4 года назад +29

    Lovu అన్నయ్య మీ songs వల్ల నేను వెలిగించా బడ్డాను

  • @KrishnaKrishna-gl3ei
    @KrishnaKrishna-gl3ei 4 года назад +10

    Super song Ananya

  • @rambabu1284
    @rambabu1284 4 года назад +46

    నా జీవిత ఆయుష్ నీ నీ చేతిలో ఉన్నది తండ్రి నీవిచ్చిన ప్రతి సెకను నిమిషము ప్రతి దినము నిన్ను సేవించ గొప్ప భాగ్యం మాకు అందరికీ ఇవ్వండి తండ్రి ఆమెన్

  • @voiceforchrist8363
    @voiceforchrist8363 4 года назад +8

    అన్నయ్య మీకు ఇంత మంచి జ్ఞానాన్ని ఇచ్చిన దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తున్న అన్నయ్య.....ఈ పాట ద్వారా ఒక గొప్ప ఆత్మీయ జ్ఞానాన్ని పెంపొందించుకున్నాం....ఇలాంటివి మరిన్ని మాకు మీరు అందించి దేవునిలో మరింతగా అభివృద్ధి చేద్దులాగున మీకు మరింత జ్ఞానానికి మీరు వారసులు కావాలని దేవున్ని కోరుకొంటున్న అన్నయ్య

  • @theetlasumathi1890
    @theetlasumathi1890 4 года назад +13

    Parama thandriiiiii.........
    Wow.....awesome song !!!!!
    E song ki thaggattu....ma jeevithalu....undunatlu..sahayam cheyandii thandriiiiii.....

  • @satishbatchala6240
    @satishbatchala6240 4 года назад +11

    Chala adbuthamaina song anna

  • @suvarnajessica7502
    @suvarnajessica7502 4 года назад +38

    సృష్టిలో ఉన్న జీవులు దేవుని పని చేసాయి,మరి మనకి కూడా పని యుంది అన్ని ఒక పాటలో చక్కటి వివరణ చూపించినందుకు,thanks all of

  • @mareyakw9348
    @mareyakw9348 4 года назад +31

    good song ananya చాలా విలుమైన పదాలు ఁవసారు నాకు చాలా భాగా నచింది ఆ దేవుని కే మహిమ కలుగును గాక🙏🙏🙏🙏💞💞💕💕

  • @stellaiah3845
    @stellaiah3845 4 года назад +12

    Tqqq..brother vandhanalu..🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @yehovasenha1672
    @yehovasenha1672 4 года назад +34

    Super గా చాలచక్కగా వ్రాసారు అన్నయ్య సింగరుకు టాంక్స్

  • @kristusangamyarrapotavaram346
    @kristusangamyarrapotavaram346 4 года назад +14

    సూపర్ సూపర్ పాట అన్నయ్య

  • @lakshmimallipudi9337
    @lakshmimallipudi9337 4 года назад +16

    అన్నయ్య వీరు రచించిన ప్రతి మాట మా జీవితాలకు అర్థం

  • @manofgodravi
    @manofgodravi 4 года назад +10

    Alochanaatmaka geetam super vijayanna

  • @naveenkumarramavarapu737
    @naveenkumarramavarapu737 4 года назад +12

    Anna song chaala chaala bagundhi, excellent lyrics,Super super super intha manchi ga paata rayadaniki sahayam chesina devuniki vandhanalu

  • @solomonrajumsr
    @solomonrajumsr 4 года назад +14

    💫🔥Thank you for video🔥 💫
    ✨Plz upload more videos ✨💫💫🔥Praise the Lord🔥 ఆన్ని విషయాలలో💫దేవుడు మీకు సహాయం చేయును గాక ఆమెన్,🙏

  • @godaanjaiah8327
    @godaanjaiah8327 4 года назад +6

    Naics excellent songs thank you so much

  • @sannakkiramudu8000
    @sannakkiramudu8000 4 года назад +6

    super annayya devuniki mahima kalugunu gaka

  • @koviriprasad4604
    @koviriprasad4604 4 года назад +9

    CHALABAGUNDI ANNA KRISTU PERATA VANDANALU

  • @KishorKumar-er4kq
    @KishorKumar-er4kq 4 года назад +10

    Super song annayya

  • @jagan..R
    @jagan..R 4 года назад +61

    వాక్యాను సారంగా ఉంది పాట చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని దీవించునుగాక praise the Lord.

  • @gospelsoldier3077
    @gospelsoldier3077 4 года назад +8

    అన్నయ్య మనం ఎంత శ్రేశ్టులమో ఈ పాట ద్వారా చెప్పారు అన్నయ్య. దానిని బట్టి దేవుని కి మహిమ కలుగును గాక.
    మీరు రాసే పాటల కోసం వెయిటింగ్ అన్నయ్య. 🙏🙏🙏

  • @iamcristsoldier1811
    @iamcristsoldier1811 4 года назад +40

    ఈ పాట నా ఆత్మను ఎంతో ఆనందింప జేసింది అన్న దేవుణ్ణి మహిమ పరుస్తూ రాసిన ఈ పాట మహిమ కరంగా ఉంది అన్నయ్య👌👌👌👌👌

  • @satyanarayanaunikela8405
    @satyanarayanaunikela8405 4 года назад +8

    చాలా బాగుంది అన్నయ్య

  • @prudhvirajchebrolu7565
    @prudhvirajchebrolu7565 4 года назад +4

    Annayya devuni krupa tho meeru inka chala songs raayalani koruthunnam

  • @prabhakarvutala7041
    @prabhakarvutala7041 4 года назад +4

    అన్నా మీరు మంచి రచయిత మాత్రమే కాదు.. మీరు మన క్రైస్తవ లోకానికి ఒక దమ్మున్న సేవకులు.. చివరి శ్వాస వరకు మీరు ఈ లోకంలో ఒక గొప్ప సేవకులు గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న..

  • @anilprasangi.n4424
    @anilprasangi.n4424 4 года назад +40

    ఆత్మలు దేవుని వైపు తిరిగుటకు మంచి చక్కని గీతం

  • @sanguinesushmaseelam3752
    @sanguinesushmaseelam3752 4 года назад +9

    Suuuupprrbbb Annaayaaa

  • @attadarajesh8481
    @attadarajesh8481 4 года назад +11

    అన్న నా పాట చాలా బాగుంది ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఇట్లు మీ సహోదరుడు

    • @monyemonye2614
      @monyemonye2614 Год назад

      Anna ..meeru rasara e song ?? Oka sari comment sari chudandi anna .

    • @kindia4759
      @kindia4759 Год назад

  • @myherojesus6704
    @myherojesus6704 4 года назад +16

    దేవుడు లోకమును ఎంతో ప్రేమిచెను స్మెన్

  • @marribonju4555
    @marribonju4555 4 года назад +6

    చాలా అర్థవంతమైన పాట అన్నయ్య ఇలాంటి మరెన్నో పాటలు రాయాలని మనసార మిమ్ములను బతిమాలు తున్నాను god bless you

  • @gospelismylife3612
    @gospelismylife3612 4 года назад +17

    వందనాలు అన్నయ🙏🙏🙏 అత్మ లనురక్షిచు సాంగ్స్ 🎵🎵🎵🎶🎶🎶ఎనో రయలని దేవుని కొరుకుంట్ నను

  • @mallepogupullaiah5621
    @mallepogupullaiah5621 4 года назад +5

    Super.. super..super..
    V.P.Reddy garu.
    Keep it up.🙏🙏🙏🙏

  • @oliviacatherine5665
    @oliviacatherine5665 4 года назад +15

    Excellent song brother thank u so much

  • @Nanibabutalapati
    @Nanibabutalapati 4 года назад +17

    Anna manchi song malli maku mee dwara rainchinaa devuniki vandanalu ..Meru inka anekamaina manchi albums cheyalani korukuntu.... 🙏🙏🙏

  • @sagarkruthik000
    @sagarkruthik000 4 года назад +2

    Chala goppaga rasaru annaya ... No words annaya ala kurcharu

  • @royalkannacpm175
    @royalkannacpm175 4 года назад +12

    అన్నయ్య సుపర్

  • @sukumarsukumar2326
    @sukumarsukumar2326 4 года назад +44

    అన్నా మీరు రాసిన ప్రతీ song చాల ఆదరణ గా ఉన్నాయి.....prise the Lord brother

  • @eliyakota498
    @eliyakota498 4 года назад +1

    Yes...veeti Kante antho estapadi nee polikaga nannu chesina devaa.. thank you lord...amichhina niku runasthuralane devaa..

  • @rsuvarna5533
    @rsuvarna5533 4 года назад +7

    👌👌👌👌👌👌👌👌super song అన్న 🙏🙏🙏🙏🙏

  • @vijaytendulkar3490
    @vijaytendulkar3490 4 года назад +27

    దేవుని ఆలోచనలలోనుండి మా అన్న ద్వారా జాలువారిన మరో అద్భుత స్వరమాలిక.....
    Thank u god

  • @KrishnaKrishna-gl3ei
    @KrishnaKrishna-gl3ei 4 года назад +14

    Praise the Lord 🙏 🙏 thank you thank you Anna good song 👏👏👏💐💐💐💐❤️❤️❤️❤️💯💯💯💯🙏

  • @lakshmivijaya1197
    @lakshmivijaya1197 4 года назад +9

    అన్నయ్య పాట చాలా బాగుంది అన్నయ్య

  • @gowrirongali1552
    @gowrirongali1552 4 года назад +3

    Sir I love your songs , message,meru chese manchi panulu .......meru maku oka role model sir

  • @Jesussaves12140
    @Jesussaves12140 4 года назад +9

    Wow nice song annaya , annaya playing keyboard 🎹 🎸🎶

  • @aseervadamosipilli1298
    @aseervadamosipilli1298 4 года назад +3

    NI Seeva Cheyavalasina Panivaramu
    Anaya Chala bagundhi🤗

  • @Lurdhu77
    @Lurdhu77 4 года назад +6

    Wonderful song Annaya God bless you

  • @kumartheson
    @kumartheson 4 года назад +4

    Very Nice Words
    Wonderful Song👌👌

  • @chinna0746
    @chinna0746 4 года назад +16

    Anna song super 👌👌👌👌praise the Lord brother may god bless you

  • @Ravikiran0412
    @Ravikiran0412 4 года назад +26

    వందనాలు అన్నయ చాలా చాలా మంచి పాట దేవునికే మహిమ ఘనత ఆత్మీయ పాట దేవునికే మహిమ కారంగా వుంది

  • @narasimhavijji5994
    @narasimhavijji5994 4 года назад +2

    Paramathandrini aswadinchinatlundi exlentsong vandanamulu annayya 🙏🙏

  • @KrishnaKrishna-gl3ei
    @KrishnaKrishna-gl3ei 4 года назад +13

    🙏God is good all the time 🙏🌹🌹🌹

  • @bhavanibhanu1352
    @bhavanibhanu1352 4 года назад +8

    Exlent Lyrics..🎶🎶Thank U Annayya🙇🙇. Samastha Mahima Ganatha Mana Tandrike kalugunu gaka. Aamen

  • @mailaramchitti28
    @mailaramchitti28 2 года назад +1

    Aayana swaroopam manamu
    Devuni Korake vaadabadaali
    ❤❤❤🙇🙏🙏🙏

  • @jayaraj3430
    @jayaraj3430 4 года назад +7

    Excellent song Anna

  • @sumasmile.smarty.praisethe9133
    @sumasmile.smarty.praisethe9133 4 года назад +14

    అద్భుతం అద్భుతం అన్నయ్యా దేవునికి మహిమ

  • @Sampath2015
    @Sampath2015 4 года назад +5

    Beautiful song beautiful singing

  • @kishorerudrapati7525
    @kishorerudrapati7525 4 года назад +20

    Tears rolling down while listening this meaningful song...🙏🙏

  • @Nakkabhavani781
    @Nakkabhavani781 4 года назад +5

    Lyrics &music excellent 🙏🏻

  • @Gideon777
    @Gideon777 4 года назад +8

    Good lyrics .. Nice song

  • @rsunil2616
    @rsunil2616 4 года назад +5

    Excellent song anna 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @-prem-kumar-
    @-prem-kumar- 4 года назад +8

    Heart touching song brother

  • @deepthisharon123
    @deepthisharon123 4 года назад +5

    Nice song Annaya.... Super lyrics

  • @BIBLICALTHINKER
    @BIBLICALTHINKER 4 года назад +6

    Nice melody song 💐💐💐

  • @samuelkarrothu4272
    @samuelkarrothu4272 4 года назад +6

    God bles you

  • @kolantlavijay8612
    @kolantlavijay8612 3 года назад +1

    Wonderful song sir elanti song evaru rayaleru meeru thappa❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍👍👍

  • @prakashsinganodi3032
    @prakashsinganodi3032 4 года назад +5

    Super song

  • @ravindraravi5620
    @ravindraravi5620 4 года назад +2

    మీ కోరికను తృష్ణను మాదిగా మనదిగా మలిచిన మీకు నిండు వందనములు. ఇంకా మీరు దేవుని జ్ఞానము నందు ఆయన ఆత్మ యందు వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ✝️🛐💝💝🙏🙏

  • @kamalanginidarla5720
    @kamalanginidarla5720 4 года назад +11

    Praise the Lord ❤️ ❤️ ❤️

  • @godsdesirecreations7773
    @godsdesirecreations7773 4 года назад +14

    Excellent meaningful song Anna, thank you uploaded full song

  • @hannap8650
    @hannap8650 4 года назад +10

    God bless you More and More Vijay prasad Garu

  • @PatiPrasad
    @PatiPrasad 4 года назад +6

    Awesome

  • @anandchokka763
    @anandchokka763 4 года назад +4

    Excellent song brother God bless you sir

  • @masthansuresh3428
    @masthansuresh3428 4 года назад +6

    Nice

  • @iforgodstudents7065
    @iforgodstudents7065 4 года назад +8

    Super song annaya 🙏🙏🙏🙏

  • @sadhikavismaya2398
    @sadhikavismaya2398 4 года назад +4

    👏👏👏👏👏👏👌👌👌👌❤❤❤❤

  • @sanduluriumadevi6201
    @sanduluriumadevi6201 4 года назад +1

    Super song uncle my fevret song

  • @palivelaaseervadamaseervad5570
    @palivelaaseervadamaseervad5570 4 года назад +1

    Very very Good song I like so much sir

  • @Dinesh.85200
    @Dinesh.85200 4 года назад +8

    💐

  • @sunnyyerrola9524
    @sunnyyerrola9524 4 года назад +3

    Anna konni songs vinte valla kosame song rasukunnaremo ani anipisthundi
    Kaani mee songs kraisthavula kosam Annattu untai
    Naku first touch ina song "kreesthu esunandu sadbhakthitho"
    Eee song nundi mee prathi song and messages vintune unnanu

  • @ShivaKumar-ng5pw
    @ShivaKumar-ng5pw 4 года назад +5

    Nice song 👌 praise the Lord 🙏

  • @padmasuri3237
    @padmasuri3237 4 года назад +4

    Prise the lord haleluya amen amen good song annya god bless u pray for my children

  • @gandhiyalla852
    @gandhiyalla852 4 года назад +7

    Yes brother you are using every talent in proper manner and automatically spread gospel in singers

  • @eliyamanju4752
    @eliyamanju4752 4 года назад +4

    Nyc song 💐💐💐

  • @kuniguntladurgaprasad2084
    @kuniguntladurgaprasad2084 4 года назад +7

    Nice song anna , really i loved it and I listening again and again , prise to god

  • @prasadmangaldasnagarchrist4039
    @prasadmangaldasnagarchrist4039 4 года назад +1

    అన్న చాలా చక్కగా ఉంది పాట

  • @NaniNani-nq8kx
    @NaniNani-nq8kx 4 года назад +9

    Prasie lord bro....good song😍

  • @DileepKumar-rn7ho
    @DileepKumar-rn7ho 4 года назад +4

    Wonderful song annaya we r ready for your next album

  • @kranthikumari8512
    @kranthikumari8512 4 года назад +4

    excellent lyrics and excellent music sir really tqs a lot

  • @parigesamson5010
    @parigesamson5010 4 года назад +5

    Good lyrics excellent song annayya

  • @vijayakanthvembakam7265
    @vijayakanthvembakam7265 4 года назад +7

    Excellent lyrics anna...only Holy spirit can leads for good lyrics

    • @esselpin8159
      @esselpin8159 4 года назад +1

      Praise the Lord Brother . Song chala Bagundi vinnantha sepu Manasu pulakarinchindi thank you brother Devunike ghanatha mahi-mahi kalugunu gaka Amen .

  • @mamathagodatha6439
    @mamathagodatha6439 4 года назад +3

    Nice song sir 🙏🙏🙏 manchi explaination icharu song dwara

  • @harishhari111
    @harishhari111 4 года назад +11

    Praise the Lord Annayya... Superrrrr song

  • @naninani7260
    @naninani7260 4 года назад +8

    Meaningful song annayya vandhanalu annayya 🙏

  • @kishoregoud389
    @kishoregoud389 4 года назад +16

    Praise the lord anna
    Song chala meaningful ga undhi anna.

  • @sirisharagu5197
    @sirisharagu5197 4 года назад +7

    Lyrics awesome annaya🤗

  • @sumasuma2493
    @sumasuma2493 4 года назад +2

    Vadanalu annaya
    God bless you 🙏🙏🙏