#అరటికాయకారప్పొడి

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45

Комментарии • 302

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 2 года назад +21

    చాలా చక్కగా వివరించారు అన్నయ్య గారూ. చూస్తుంటే నోరూరుతుంది. ఇంతవరకు నాకు తెలీదు అరటి కాయతో ఇలా చేస్తారని. ధన్యవాదాలు అన్నయ్య గారూ

  • @gopalakrishnapollali9337
    @gopalakrishnapollali9337 2 года назад +36

    అరటికాయ కారం మొదటిసారి వినటం, చూడటం !! తప్పక దీన్ని ఇంట్లొ చేసుకు తీరాల్సిందే!! ధన్యవాదాలు స్వామి గారు!!

  • @vijayabharathi772
    @vijayabharathi772 2 года назад +5

    మీరు ఒక అద్భుతం అంతే 🙏💐💐💐👌👌👌👌👌🙏🙏

  • @johnvictorbobbinkam3362
    @johnvictorbobbinkam3362 2 года назад +1

    నేను కూడా ఓ సారి ప్రయత్నిస్తాను..మీరు చెబుతుంటే ,ఆశక్తి పెరుగుతోంది.

  • @prasadbhasuru8867
    @prasadbhasuru8867 2 года назад +2

    పళని స్వామి గారు చాలా ఇష్టంతో, మాక్కూడ ఇష్టం అనేది కలిగేలా చేసి చూపిస్తున్నారు చక్కని వంటలు. దైవం మిమ్మల్ని కరుణించి ఆ కరుణను మాక్కూడ అందేలా 🙏చేశారు.
    సదా శుభం !

  • @purna.2.O
    @purna.2.O 2 года назад +4

    నమస్తే బాబాయి గారు 🙏
    మాకు తెలియని అరటికాయ
    కార పొడి చేసి చూపించారు.
    మీరు చేసి చూపించే విధానం
    చాలా బావుంది బాబాయి గారు.🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 года назад +1

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు అద్భుతః అద్భుతః అద్భుతః గురుదేవా ఇదే మొదటి సారి చూస్తున్నాము ఈ పొడి, చూస్తూంటే నే తినాలనిపిస్తోంది గురుదేవా 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍌🍚🍚🍚🍚🍚🍯🍯🍯🍯🍯🦚🦚🦚🐦🐦🐦🌼🌾🌾🌽🌽🍓🍓🍓🌻🌻🌷🌸💐💐💐💐🍏🍏🌺🌺🦜🦜🦜🦜🦜🍇🍇🍍🍍🥭🥭🧆🧆🧆🥰🥰

  • @satyasharmapochinapeddi5647
    @satyasharmapochinapeddi5647 2 года назад +6

    గురువు గారు నమస్కారం అరటికాయ కారంపొడి చాలా చాలా రుచి గా ఉంది ఇప్పుడే చేసుకున్నాము ఏ ప్పుడు తినలేదు చాలా టేస్టీగా ఉంది ఇలాంటి ఎన్నో సాంప్రదాయ వంటలు నేర్పిస్తున్నారు ధన్యవాదాలు🙏

  • @padmasrisripada5156
    @padmasrisripada5156 2 года назад +5

    Maa ammamma vanta idi....maa intloo Saturday special aneevaaru...thank you sir..reliving my childhood memories...meeku dhanyavaadaalu sir

  • @udayarama1
    @udayarama1 Год назад +2

    భానుమతిగారి అత్తగారి కథలు పుస్తకంలో చదివాను అండీ అరటికాయ పొడి గురించి. మా అమ్మగారిని అడిగితే నాకు తెలియదు అన్నారు. మీరు చేసి చూపించారు. బహుశ ఇదే మొదటి వీడియో అనుకుంటాను. ఇంట్లో చేసి మీకు మరల మీకు చెప్తాను. చాల థాంక్స్ అండీ. 3:11

  • @TheBlack903
    @TheBlack903 2 года назад +2

    వెట్రివేళ్ మురగన్ కు హరోం హర !!!! 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤❤❤

  • @gayathrichintamadaka4260
    @gayathrichintamadaka4260 2 года назад +1

    Guruvu garu chala adbhutamu ga undi. Ippude chesi ruchi choosanu, no words to describe my happiness. Thank yoy

  • @kantaratnamp5799
    @kantaratnamp5799 2 года назад +4

    ఒక టాలెంట్ వున్న స్వామి గారికి ప్రభుత్వ
    దృష్టికి మనమే చూపించాలి......

  • @GSA446
    @GSA446 2 года назад +1

    అరటికాయ పొడి నేనూ చేస్తాను గాని ఇన్ని ingrediants వేసి ఎప్పుడూ చెయ్యలేదు. నిజంగా చాలా చాలా బాగా చేశారు మీరు. చాలా టేస్టీ గా వుండుంటుంది. Nice recipe 👍😋👌

  • @gprmoon3043
    @gprmoon3043 2 года назад +10

    బ్రహ్మాండమైన పోడి చేసి చూపించారు స్వామి ధన్యవాదాలు👌🙏🏻👍

    • @pilakaparvathi6174
      @pilakaparvathi6174 2 года назад

      ఇంతవరకు తెలియదు ఎలచేస్తారని
      చాలబావున్నదిబాబుగారు

    • @suseelamylavarapu6579
      @suseelamylavarapu6579 2 года назад

      @@pilakaparvathi6174 in km

    • @pilakaparvathi6174
      @pilakaparvathi6174 2 года назад

      @@suseelamylavarapu6579 మీరు ఏమితెలుపుతున్నారు

  • @BalakrishnaRaoYamavaram
    @BalakrishnaRaoYamavaram 2 года назад

    సాధారణంగా వంటల గురించి తెలుసుకోవడం అలవాటులేని వాళ్లకి కూడా మీ వంటలు ఆసక్తి ని పెంచుతున్నాయి.. మీకు నమస్కారాలు, మీ ఛానల్ కి ధన్యవాదాలు.. మేము రెగ్యులర్ గా చూస్తూన్నాం గురువుగారూ 🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 2 года назад +2

    అధ్బుతః, నమస్కారం స్వామి

  • @anur2769
    @anur2769 2 года назад +2

    Awesome babayyagaru 🙏 kottha receipe chaala bagundi

  • @sharmasharma3166
    @sharmasharma3166 2 года назад

    అరటికాయ పొడి చాలా కొత్తగా బాగుంది ఎప్పుడు వినలేదు.. 👌🏻👌🏻👌🏻 గురువుగారు గారు..

  • @ahalyajetta589
    @ahalyajetta589 2 года назад +3

    చక్కనిక్రొత్త రకం పొడి చూపించారు ధన్యవాదాలు మేష్టారు🙏

  • @psuryachanddrarav2967
    @psuryachanddrarav2967 2 года назад

    మీరు చెప్పే విధానం ఎంతటివారనైనా తినలనిపించేల చేస్తుంది.

  • @Dhruva20132
    @Dhruva20132 10 месяцев назад

    Swami meru chalaaa grt....inni rojulu ika edo bratakadam kosam tinali anukunnaaa..first time me vantalu chusi...tinadam kosam bratakali anukuntunnaaaa😊.....meku satakoti vandanalu.....morning morning ee job lento eee paragettadam ...vurukulu parugula jeevitam lo...kottukupotunnam...swami...nijangaaa inni verity vantalu..adbhutam...

    • @Dhruva20132
      @Dhruva20132 10 месяцев назад

      Meru ilage maku different vantalu andinchali ani korukuntunnam.....na peru Girija.....

  • @repallesreenivasulu9662
    @repallesreenivasulu9662 2 года назад

    Super super sir sir miku thelusina podulu pachadilu maku eee janaretion ku miru eechi Amuleyamina kanuka

  • @shivunoorivenkatapadmavath3566
    @shivunoorivenkatapadmavath3566 2 года назад +1

    Arati kaya karappodi intaku mundu vinaledu e vantakam gurinchi.chala bagundi.tappakunda chestam swamy garu.👌🙏

  • @saradasamant9766
    @saradasamant9766 2 года назад +1

    Banana karam podi chala chala bagundi good resipi thank u so much Guru garu

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 2 года назад +3

    Sreematre Namaha.
    Very good variety preparation.
    Never seen before. Thank you very much Swamy. Sree Sita Rama jayam.
    Bhaskar sarma.

  • @ramabhyravajhula3274
    @ramabhyravajhula3274 2 года назад

    చాలా కొత్త పొడి. అద్భుతమైన వంటకం చూపించారు.

  • @nagalaxmigangu609
    @nagalaxmigangu609 7 месяцев назад

    🙏🙏😋👌 arati Kaya kura eela kuda
    Chestarani teliyadandi.😍👏

  • @lakshmikumari2048
    @lakshmikumari2048 2 года назад +2

    Kotha ga undi aarati kaya karan super👌👌

  • @SR_logs
    @SR_logs 2 года назад +1

    Guruvu gaaru teliyani vantalu chala Baga chupisthunnari 🙏🙏

  • @savitripodili6968
    @savitripodili6968 2 года назад

    ఇది నేను చేశాను చాలా బాగుంది

  • @krishnavenireddy6891
    @krishnavenireddy6891 2 года назад

    Namaskarm Guruvugaru.chala bagundhi yee vanta.thank you so much.

  • @hemasudha7125
    @hemasudha7125 2 года назад

    చూస్తూ ఉంటే నోరూరిపొతూ వుందీ నేను తప్పకుండా చేస్తాను బాబాయి గారూ...👌👌👌👌👍👍

  • @jindeparimala5105
    @jindeparimala5105 2 года назад +4

    అరటి కాయతో కారప్పొడి.... చాలా కొత్తగా ఉంది స్వామీ...👌👌👌

  • @adilakshmi6979
    @adilakshmi6979 2 года назад

    Super sir ...... Awesome .....sir ....😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁

  • @sudham6004
    @sudham6004 2 года назад

    Aha chala variety ga undi Andi...first time chustuna eee vanta....chakkaga chesaru guruvugaru

  • @venkatasusilagoteti7877
    @venkatasusilagoteti7877 Год назад

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏మంచి వంటకం 👌

  • @hemalathanaidu2804
    @hemalathanaidu2804 2 года назад

    Guruji namaste
    Mee matalu vinadaaniki chustanu mee videos 🙏

  • @ABCDEFGH16511
    @ABCDEFGH16511 2 года назад

    Meeku danyavadalu andi eppudu chudani vinani vantalu chupistunnaru helthy gakudanu

  • @devas668
    @devas668 Год назад

    చాలా ఓపిగ్గా చేస్తున్నారు వంట ..hats off 📴🎉❤

  • @suryaprabhakethanapalli4811
    @suryaprabhakethanapalli4811 2 года назад

    First time గురువుగారు ఎలాంటి వంట చూడటం. చాలా బాగుంది 👌. తప్పకుండా try చేస్తాము

  • @NAGARAJU-ov4nl
    @NAGARAJU-ov4nl 2 года назад

    Meeru chappavedanam Chalabagundi. 👌👌

  • @vajjalarameshsharma1045
    @vajjalarameshsharma1045 2 года назад

    నమస్తే బాబాయ్ గారు 🙏
    బాబాయ్ గారు మీరు చెప్పిన అరటికాయ కారంపొడి చాలా బాగుంది నేను చేసి చూశాను చాలా బాగా వచ్చింది.
    ధన్యవాదములు.🙏

  • @rakmabai9647
    @rakmabai9647 2 года назад

    Swamy aratikaya karam chala bagundhii Acha tenugu matadutunnaru dhanyavadalu

  • @anjaniponnaluri5377
    @anjaniponnaluri5377 2 года назад +5

    Nice prepared banana karapodi with indegredients keeping in it dry roasting all and at last garlic and groundnut powder also keeping.So yummy it was and can be used in dosa,idly and rice also,nice recipe it was guru ji,have to prepare.Palani Swami bless you.

  • @anujapappu5049
    @anujapappu5049 2 года назад

    Aratikaya podi kura very super 💝 healthy protein food indilo chana dal urad dal vestaru baguntundi

  • @koteswararaouv6443
    @koteswararaouv6443 2 года назад +1

    మీ మాటలు వంటలు చాలా బాగుంటాయి

  • @ashokwwf
    @ashokwwf 2 года назад +35

    Guru garu, this is excellent super food. Very healthy.
    1. Peanuts, chana dal and urad dal gives us good protein and also essential fats.
    2. Coconut has good fats, magnesium and manganese.
    3. Dhaniya seeds, pepper gives us immunity and also helps with cough/cold and digestion. Pepper is rich in zinc.
    4. Menthi seeds cools down the body and helps control sugar
    5. Curry leaves and garlic control sugar and also BP. Good for purifying blood also. Garlic is good for liver but produces heat.
    6. White sesame (tella nuvvulu) has good fats, protein, selenium, zinc and magnesium. It is a superfood. Also good for nervous system.
    7. Turmeric gives immunity, natural pain killer, good for liver and digestion. Also produces heat.
    8 Last but not least, raw banana, the main ingredient. Good amount of fiber, vitamins and minerals. Good for heart, provides immunity. But little down side is it has some extra calories. But taken in moderate quantities, it is good for health.

    • @pranavkarthikeya7560
      @pranavkarthikeya7560 2 года назад +2

      With patience you've explained all nutritional values in a perfect way.
      దాదాపు మన అన్ని సాంప్రదాయ వంటకాల్లో చక్కటి పోషక విలువలు ఉంటాయి.

    • @Jyothi0926
      @Jyothi0926 2 года назад

      Ď to

  • @arunarajshekar3386
    @arunarajshekar3386 2 года назад

    Adbhutam Swami.Repu try chestanu ee podi tappakunda..TX for traditional recipies

  • @nirmalag1719
    @nirmalag1719 2 года назад

    Bagundi novelty

  • @rukminiveldurthi9370
    @rukminiveldurthi9370 2 года назад

    Super guruv garu👌👌👌🙏

  • @venkataratnam2485
    @venkataratnam2485 2 года назад

    Babai gari ki namskamulu meeru chupinchina podi Chala Chala bavundi andi nenu e sari try. Chasanu andi 🙏 🙏🙏

  • @jyothi3048
    @jyothi3048 2 года назад +2

    Respected babai garu ma andari ki chala Ruchi karamaina vanta chupincharu miku danyavadamulu 🙏🙏🙏

  • @suseelamoka2035
    @suseelamoka2035 2 года назад +3

    చాలా బాగా చేశారు గురూజీ🙏🙏🙏

  • @PushpaLatha-ee1jk
    @PushpaLatha-ee1jk Год назад

    🙏🙏 Guruvu garu ‌manchi (kotha) recipe chepparu

  • @p.snarasaiah6109
    @p.snarasaiah6109 2 года назад

    Patakalam vantalu paricham chestunnaduku dhanyavadalu.

  • @kameswarigudimetla1935
    @kameswarigudimetla1935 Год назад

    అరటికాయ కారం పొడి try చేసానండి. చాలా బాగా వచ్చిందండి. Thank you 🙏

  • @saraswathitangirala9662
    @saraswathitangirala9662 2 года назад +1

    Guruvugaru🙏🙏

  • @Manjucreatives
    @Manjucreatives 2 года назад +4

    Wow nice recipe 👌 I'll try it. Tq you for sharing rare type of podi 🙏
    I just saw a glance of all videos.... really amazing 👏👏👏I became fan of you guruji 🙏

  • @seshukumari1442
    @seshukumari1442 2 года назад +1

    చాలా చక్కటి పొడికూర..

  • @dr.p.shashirekha2562
    @dr.p.shashirekha2562 2 года назад

    Bagundandi,chustuntene norurutundi.mee vantakalanni traditional and tasty

  • @Bhagyarapala
    @Bhagyarapala 2 года назад

    Meeru cheputhunna vidhanam chala bhagundhi andi

  • @kakumanikrishnaveni1287
    @kakumanikrishnaveni1287 2 года назад +22

    పోతే పోనిగాని మీ పక్కన amaina Ellu ఖాళీ గా వుంటే నేను తీసుకుంటాను. ప్రతి రోజు మీ వంటలు మీ మంచి మాటలు వింటూ ఉంటా. 🙏🏻 😂😀.

  • @shrinathv827
    @shrinathv827 2 года назад +2

    Super Guruvu Gaaru , Ma relatives from farm 2 days back Gave us the Raw Banana....Now Your doing Raw banana Recipe super ga match ayindi Guruvu Gaaru....😀

  • @madhavivempaty5372
    @madhavivempaty5372 2 года назад

    Super babai garu

  • @nutalapatisujata8061
    @nutalapatisujata8061 2 года назад

    అరటి కాయతో ఇలా పొడి చేస్తారని మొదటి సారి తెలిసింది. ధన్యవాదములు.

  • @lakshmidevitatikonda5405
    @lakshmidevitatikonda5405 2 года назад

    Chala bagundi Guruvugaru nenu try chesanu taste chala bagundandi

  • @trajaram6733
    @trajaram6733 2 года назад +1

    మీరు చిరునామా తెలుపగలరు మీరు వంటకాలు తయారు చేసే విధానం బుక్ ద్వారా తెలియజేయ ప్రార్ధన

  • @krishnachaitanya5213
    @krishnachaitanya5213 2 года назад

    Super guru garu nejam ga chala chala bagunnadi

  • @kumarilyellayi6687
    @kumarilyellayi6687 2 года назад +2

    మీ వంటలు మేము కూడా చెయ్యడం అయింది తినిచాల enjoy చేస్తున్న ము👍🙏

  • @madhavilathaundrajavarapu5909
    @madhavilathaundrajavarapu5909 Год назад

    Namaskaram guruji mee vantalu matalu amogham meeru alaa chepthu vunte memu thintu vunte laavu ayipotham guruji alage subbuji ki nenu prathi roju pooja chesuku ne laga aashirvadinchandi guruji thank you

  • @vemulapallisusila9779
    @vemulapallisusila9779 2 года назад

    superr

  • @anjaneyulualapati3417
    @anjaneyulualapati3417 2 года назад

    Excellent 👌

  • @jaganalla261
    @jaganalla261 2 года назад +1

    baga chepparu guruvugaru

  • @krishnakumarigsvl8942
    @krishnakumarigsvl8942 2 года назад

    అద్భుతమైన వంటకం ❤

  • @MultiKaaaa
    @MultiKaaaa 2 года назад +1

    చాలా మంచి వంటలు చేసి చూపిస్తున్నారు,,🙏

  • @rajagudelu9784
    @rajagudelu9784 2 года назад

    అదిరిపోయింది అండి గురువు గారు

  • @gudaveenarani1745
    @gudaveenarani1745 2 года назад +2

    చాలా బాగుంది .ఈ సారి నేను ప్రయత్నిస్తాను.thank you.

  • @ramakrishnathaduri8237
    @ramakrishnathaduri8237 2 года назад

    chala manchi vantalu chupistunnaru

  • @aditviswanath7044
    @aditviswanath7044 2 года назад

    Vankaya kalchadame thelsu aratikayatho adii podipodiga adbhutaha👌👌👍

  • @cvprasad7152
    @cvprasad7152 2 года назад

    Sarwam Shri Subrahmanyeswara rarpanamastu .Prnamaalu saar..

  • @meenuseepana6829
    @meenuseepana6829 2 года назад +1

    Super receipe guruvu garu 🙏🙏🙏🙏

  • @prakashraopratapa327
    @prakashraopratapa327 20 дней назад

    Suuuper sir.

  • @parvathiteacher5761
    @parvathiteacher5761 2 года назад

    Super ungo kandeppaa panuvan

  • @lakshmiprasanna8801
    @lakshmiprasanna8801 2 года назад +3

    Super receipe 👌👌👌

  • @neeluraju4211
    @neeluraju4211 2 года назад

    Meru Chepinatu Nenu Alane Try Chestunanu, Tq Guruvu Garu

  • @bvlakshmi1433
    @bvlakshmi1433 2 года назад +1

    Dhanyavadamulu Guruvu garu 🙏

  • @Effortsneverfails77
    @Effortsneverfails77 2 года назад +1

    చాలా బాగుంది గురువుగారు

  • @ramakrishnaraowoonna1467
    @ramakrishnaraowoonna1467 2 года назад

    Jai palani swamy

  • @venkataramarao6788
    @venkataramarao6788 2 года назад

    ఓమ్ శ్రీ గురుభయోన్నమః

  • @datalavvlpdevi7282
    @datalavvlpdevi7282 2 года назад

    Swamigaru aratikaya karappodi chalabaga chesaru🙏👏👍👌

  • @vijayalakshmipadmavathi5435
    @vijayalakshmipadmavathi5435 2 года назад

    Super బాబాయిగారు నేను ఇప్పుడే చేశాను 🙏🙏🙏🙏

  • @monilakshman2170
    @monilakshman2170 2 года назад

    Excellent guruvugaru🙏

  • @lakshmikumari.m5012
    @lakshmikumari.m5012 2 года назад

    Kalchina dosakaya pachchadi try chesaanu chala bagundandi .chinnappudu thinnamu Ila kalchina vankaya ala malli gurthu chesaaru .thanks baagunnayi

  • @danandvenkataramakanth948
    @danandvenkataramakanth948 2 года назад

    Chustene tinalanipistundi swamygaru

  • @devivarmamandapati6344
    @devivarmamandapati6344 2 года назад

    ఈ అరటికాయ కారప్పొడి ఎప్పుడూ వినలేదు చూడలేదు మళ్ళీ ములక్కాడ.పచ్చడి కూడా. చూడ లేదు స్వామి. వేరీ నైస్

  • @gangularajendrakumar6589
    @gangularajendrakumar6589 2 года назад +2

    Super thathagaru

  • @vasanthab2962
    @vasanthab2962 2 года назад +5

    Kottaga undi e receipe chaala bagundi andi 🙏🙏🙏

    • @vimalakornepati3128
      @vimalakornepati3128 2 года назад

      Hello Hi mam 🙏

    • @vimalakornepati3128
      @vimalakornepati3128 2 года назад

      ruclips.net/video/c6C7P65bLDc/видео.html

    • @kolasatyamurthy5177
      @kolasatyamurthy5177 2 года назад

      Chudadaniki Intha bagunna E podi thinadani ఎంత ruchiga untundho cheppakane cheppalKo. Kola Sathyamurty

  • @revathidharmarao6556
    @revathidharmarao6556 2 года назад

    Katha receipe chala bagundi 👍

  • @rojakote329
    @rojakote329 2 года назад

    Wow na noru vooruthundhi Chala bagundhi andi