తిరుపతిప్రయాణం|సందుకడబ్బాతోఅమ్మవారుకూడా నాతోనే|మామూలుప్రయాణం కాదు అందుకే లగేజ్ కూడామామూలుగాలేదు
HTML-код
- Опубликовано: 4 окт 2024
- #ammamaatavlog
#అమ్మమాటలంటేష్టవీడియో
#parrotfeeders
#parrots
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.
క్షేమంగా వెళ్లి ఆ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను
❤ అమ్మా మీరు ఏ,,, సలహా ఇచ్చినా అది ఓపికతో కూడినదై వుంటుంది మంచి టిప్స్ చెబుతారు👌👌👏👏👏👏👍😊 గోవిందా,,, గోవిందా మాకు ధర్షణ భాగ్యం కల్పించు స్వామి ఏడుకొండల వాడా గోవిందా,,, గోవిందా 🙏🙏🙏
సందుక డబ్బా ఫస్ట్ టైం చూస్తున్న అమ్మా అసలు ఇలా తీసుకెళ్ళి పూజ చేస్తారు అని కూడా తెలియదు అమ్మా నాకు very useful information అమ్మ
అమ్మ క్షేమంగా వెళ్లి లాభంగా రండి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నీ ప్రయాణం బాగా జరగాలని కోరుకుంటున్నా
నమో వెంకటేశాయ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని రండి అమ్మ
గోవిందా గోవిందా
ఆపదమొక్కులవాడ అనాధ రక్షక గోవిందా
గోవిందా🙏🙏🙏
హయ్ అమ్మ స్వామి దర్శనం బాగా చేసుకుని రండి అమ్మ హ్యాపీ జర్ని ❤❤❤
Happy journey Amma wating tirumala videos......
Om Namo Venkatesaya. Govinda Govinda. Om Sree Maathre Namaha.
Om namo venkatesaya.... Govinda Govinda 🙏🙏
గోవింద గోవింద గోవింద 🙏🏻🙏🏻🙏🏻
Om namo venkateshaya, happy navrathri🕉, happy and safe journey amma,🙏👍
Ani విషయాలు చాలా bagga chepparu amma jagratha ga వెళ్ళిరండి ❤
అమ్మ తిరుపతి లో దర్శనం చేసుకున్న తర్వాత శ్రీనివాస మంగాపురం తిరుచానూరు అమ్మవారు దగ్గర కూడా దర్శనం చేసుకోండి
Hii అమ్మ నమస్తే నమస్తే
Super ideas amma
Nagalu pettukune cover idea chala bagundi
Chala bagundi amma
Amma nice video ❤🎉
Chala bagundi amma ammavaru
Hello Amma.
Monnane vellocham Amma srivaari darshanam ki, Happy Journey Amma
Jayagaru Happy journey and I 🌷
Ideya super mom❤
Naku teliyadu amma, aite idea bagundi.
Happy journey Amma God bless you Thalli
సందుక డబ్బా అంటరాని first time వింటున్న. Puja పెట్టి అనేవారు. అంతే అది చిన్న box ల ఉండేది. నగల కోసం మీరు కుట్టిన bag చాలా useful అండి. తిరుపతికి బంధుమిత్ర సపరివారంగా వెలున్నారని చాలా సంతోషం గా ఉంది. Happy గా దర్శనం చేసుకుని తిరుమలేశుని సేవించి రండి.
Nice amma❤
అమ్మ మీ చేతులు నిండుగా లేవు❤
Amma first time e dabba gurinchi vintunnanu bagundi amma👌😊
Bagundi amma😊
Chappal chappal black sanduk dabba gurinchi Gowda super Amma
Namskaram amma 🙏🙏🙏chala bagumdi amma sanduka petti ❤govinda govinda 🙏🙏happy journey amma 🥰🥰👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Naa bangaru Amma happy and safe travels u all my loved ones 🙌🙌🙌🙌🙌♥️♥️♥️♥️♥️♥️ Perumal takes care of u all . Aum Namo venkatesa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Useful video Amma ❤❤❤ nice idea 🛍️🛍️👌👌👌👌🙏🙏🙏🙏
Happy journey n enjoy your trip అమ్మా 🎉🎉🎉🎉🎉🎉.
Amma meru legguge chalabaga packchusukunnaru Amma Inka sanduka dabba chala bagundi amma
Hii amma happy journey thirumala video's kosam wetting❤
Have a nice journey జయ గారు
Happy journey అమ్మ నాన్న
Govinda Govinda..
Happy journey ma
Super idea amaa❤
Happy journey andi.wecome to rayala seema from ttd.bag idea super.enjoy with your family.mee dabbi ni dachi enka pettaru you are great andi .venkateswaruniki na namaskaralu cheppandi.
Akka miru velluthunte naku chala Happy ga vundho
Idiea Super amma
Happy journey amma&family
Happy journey jaya garu💐
Amma🙏🙏
Govindha Govindha🙏
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏
Jewellery organisers zip covers vastunae amazon lo unnae nanu vadutunnanu chudamdamma me organiser idea bagumdi super happy journey ❤❤❤❤
Namaste Amma happy journey all the best
Happy Journey Amma..
హ్యాపీ journey అమ్మ ❤❤❤
Hi amma happy journey
Happy journey amma
Happy journey aunty
Happy journey amma❤
Happy journey 💐
Happy journey amma.
Hii Amma 🎉 happy journey to both of you 🎉
Amma namastay🙏🙏🙏
Hi amma happy journey enjoy ❤❤❤❤❤
When i am travelling i will take bhakti books to read
Happy journey Amma ❤
Jaya mee 4 chusthe bhale hayiga vundi sailu. Nagasree suneetha meeru feel giod😊
❤
హ్యాపీ జర్నీ అండి 🙏
Namasthe amma❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Happy jarny amma❤❤
Love you too mom
Hi Aama super 🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏
క్షేమంగా వేళ్ళి రండీ అమ్మ ఆ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని రండి అందరూ కలిసి క్షేమంగా రండీ 🙏🏻💐🌹🌺🌷🙏🏻
❤❤❤❤
Hello Amma happy journey amma😊
Happy journey andi,chekka petti na daggara ma thatha garidhi vundhi andi
Thirumala vasuthunaaru kada , Thirupati nunchi Srikalahasti 1 gantalope Journey Srikalahasti temple ne kuda darshanam chesukondi ,,, Srikalahastiswara Swami 🙏 Gannamba Amavaaru 🙏 Neluvethu Devulu ,,,,Vaareni oka saare chusthe enka enka chudaalane mansu thaha thahalaadunu ,,,,Meeru chudaali thapakunda Srikalahasti temple ne,,,, thank you 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
నమస్తే అమ్మ నేను first like అమ్మ v❤❤❤❤❤❤❤❤
Super tip ❤😊
Good afternoon amma ❤❤
Hi amma🙏🙏🙏
అమ్మ మీరు చానల్ స్టార్ట్ చేశాక ఇదే ఫస్ట్ తిరుపతి వెళ్లడం అనుకుంటున్నాను నేను కరెక్టే కదా అమ్మ ఆల్ ద బెస్ట్ జర్నీ
Venkateshwara Swamiki kotidhandalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏petamani chepandi please🙏
అమ్మ ఎప్పుడూ పూజలు చీర లుకోంటంమేన
Hello Jaya garu బాగున్నారా ,naku తెలుసు అండి sandhuka అంటే హిందీ lo box, పెట్టే ani ardham,ma అమ్మమ్మ gari di na daggara undi, పూర్వం పెళ్లలో సారే పెట్టె లను sandhka అనేవారు,maku సారె పెట్టెకింద ఆ ఐరన్ పెట్టె ను ఇచ్చారు 😊❤. పెరుమాళ్ కు చిన్నగా ఇలాగే ఉండేవి, na daggara undi
Namaste amma
Happy dasara❤
Sandhuka dabba anedi naku telidu amma ma amma matram chinna ithhadi box lo pettukelledhi nd cotton towel tho ila pouch laga kuttedhi jewellery kosam nuvvu inkoti kuttuko ani evarookaru pattukellevaru ma chinnappudu ayithe saree petticoats ku kuda zipper kuttedhi jewellery pettukovataniki journeys ku konni main colors ku kuttipettukunedhi chala fast ga kudutundhi ma amma kuda oka vishayam patla sradhha unte ideas ave vastayi ani cheppedhi ma amma meeku ee trip memorable avvalani korukuntunna ma amma veltunnantha happy ga anipistundi bye amma
Bujji ammavaru chala bagunnaru akkada tesukunnaru
Hi.Amma
Sandhuka dabba first time vinnanu. Neenu prayanalalo books thisukuvelathanu, avi chadhuvuthuntanu andi,mee jewellery chala bhagundhi, mee pouch idea super ga unnadhi andi, neenu box loo papers vesi oka dhani paina okati pedathanu, happy journey andi, swami variki naa pranamalu andi,safe ga velli safe randi. Baba bless you and your family. 😊
మా పేరుతో కూడా ఆ సామికి కోరుకుంటున్నట్లు చప్పండి అమ్మ
Namasthe akka
Sofa cavars cheppandi amma
Amma, kshemamga velli Swamy vari baaga darshanam chesukondi. Maa andarikosam kuda swamini pradhinchandi amma.🙏
Amma me into chusi Tamara pulu chusi nenu cheskovali anipinchindhe naku Tamara pulu dorukutunayi nenu Puja cheskuntunanu
Amma 🙏🏻 jewellery ni chala baga organisi chesukunaru ❤❤ happy journey amma 🙏🏻 mimmalni Nellore lo meet avadam chala chala happy ga undhi amma 🙏🏻🙏🏻❤❤❤❤
ఇలాంటి డబ్బా నా దగ్గర ఉంది
ఇలాంటి డబ్బా నా దగ్గర కూడా ఉంది మా అత్తగారి ది దానిలో p వరలక్ష్మీ వ్రతం లోని ప్రతి సంవత్సరం పెట్టిన రూపాయి కాయను అందులో దాచుకుంటా
Hi amma
Amma sanduku dabba kosam enta varaku vinaledu amma enta bagundo vinadaniki